Forest Tribal Market In Papua Indonesia 🇮🇩 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 378

  • @honeyhoney2140
    @honeyhoney2140 3 หลายเดือนก่อน +2

    Bhuvani and Uma combination superb... Video excellent bro

  • @Rajanigopi2518
    @Rajanigopi2518 3 หลายเดือนก่อน +12

    వినాయక చవితి శుభాకాంక్షలు ఉమా గారు 🙏 ఇలాగే మీరు మా కోసం మంచి మంచి వీడియోస్ చేయాలని మీ subscriber 👍

  • @andreyasara
    @andreyasara 3 หลายเดือนก่อน +89

    ఉమ మీ సాహసం నాకు భయమేసింది మీరు క్షేమంగా ఇంటికి రావాలి దేవుని కోరుకొంటున్నాను

  • @tasleemshaik3261
    @tasleemshaik3261 3 หลายเดือนก่อน +8

    వినాయక చవితి శుభాకాంక్షలు.

  • @tejavlogs4147
    @tejavlogs4147 3 หลายเดือนก่อน +3

    ఉమా అన్నయ్య వినాయక చవితి శుభాకాంక్షలు జై గణేశా వీడియో బాగుంది అన్నయ్య థాంక్యూ వెరీ మచ్

  • @LAXMINARAYANAGUBBLA
    @LAXMINARAYANAGUBBLA 3 หลายเดือนก่อน +18

    ఉమా గారు మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సార్

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 3 หลายเดือนก่อน +7

    వినాయక చవితి శుభాకాంక్షలు అన్నయ్య 🛕🕉️
    Love From Hyderabad Anna 💙

  • @ram1027
    @ram1027 3 หลายเดือนก่อน +1

    చాలా మంచి విడియోలు చేస్తున్నావ్ అన్న 🎉🎉🎉🎉🎉🎉

  • @pasalaravinder999
    @pasalaravinder999 3 หลายเดือนก่อน

    My God!!!! Excellent 👌👌👌 videos, really enjoying watching your videos.... Rock on, shine & bloom Brother....

  • @ballubalaji9991
    @ballubalaji9991 3 หลายเดือนก่อน +13

    మీరు ప్రయనించే ఫ్లైట్ మాత్రం 👌👌 గా ఉంది

  • @rajesh166
    @rajesh166 3 หลายเดือนก่อน

    అన్న మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. హా బాగా చూపించారు dekai village మార్కెట్ అక్కడ ఉన్న కూరగాయలు మిగతావి అన్ని natural ఫుడ్స్ అనుకుంటా చాలా బాగా ఉన్నాయి. మొత్తానికి tribes నీ చూపించారు. బాగా ఉంది నచ్చింది ఈ వీడియో ❤❤❤❤

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 3 หลายเดือนก่อน

    Hi uma garu super video chala bagundhi.superb

  • @mvcreationsmaarutivenky512
    @mvcreationsmaarutivenky512 3 หลายเดือนก่อน

    Really great bro.Documentery la undi.super super chala bayamesindi

  • @applesirnaresh1110
    @applesirnaresh1110 3 หลายเดือนก่อน +1

    Forest adventure amazing Bro.....Alast you are safe....

  • @mvsvprasadarao
    @mvsvprasadarao 3 หลายเดือนก่อน

    ఉమా గారు, ఇట్లాంటి విడియోలు తీయటం కష్టతరం, ప్రమాదకరం. కాని విడియో లో వున్న విషయం వందశాతం అమోఘం. నాకైతే విందు భోజనం లాంటిది. కాని ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం మీలాంటి యూట్యూబర్లకు అవసరమని నా భావన.

  • @adhinarayanachinniti4821
    @adhinarayanachinniti4821 3 หลายเดือนก่อน +1

    Uma anna meeku vinayakachavithi subhakhakslu❤

  • @PremKumar-s8q6k
    @PremKumar-s8q6k 3 หลายเดือนก่อน

    Supar advanchar, happy ganesh chaturthi,,to uma

  • @CShekarShetty-ux1if
    @CShekarShetty-ux1if 3 หลายเดือนก่อน +24

    నీకు అన్ని మంచిగా జరగాలని కోరుకుంటూ ఉమా వినాయక చవితి శుభాకాంక్షలు రాజశేఖర్ శెట్టి

  • @anandkumar647
    @anandkumar647 3 หลายเดือนก่อน

    Good vlog bro, Ganesh Chathurdhi wishes 👌👍

  • @Raising-1385
    @Raising-1385 3 หลายเดือนก่อน +1

    అన్నా వాళ్ల జీవన విధానంలో నాగిరకతకు ప్రాణాలు సాహితo అర్పించిన మిషనరీల పాత్ర ఎంతో అభినందనీయo🙏🙏🙏

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 3 หลายเดือนก่อน

    ఉమా ఆన్న, మీకు మరియు మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ❤❤❤❤ 🎉🎉🎉🎉

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 3 หลายเดือนก่อน

    మీరు చాలా క్లుప్తముగా చెప్పేవిధానానికి hats off ఉమ గారు ❤❤

  • @VenkateshDamidi-z4r
    @VenkateshDamidi-z4r 3 หลายเดือนก่อน +1

    Happy Ganesh chaturthi ♥️
    UMA Annayya 💕

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI 3 หลายเดือนก่อน +1

    Nice Video❤

  • @bhartiv9991
    @bhartiv9991 3 หลายเดือนก่อน

    Nice video uma garu. Local market bagunnadi.

  • @PoornimaRaj-b5j
    @PoornimaRaj-b5j 3 หลายเดือนก่อน

    వినాయక చవితి శుభాకాంక్షలు Uma garu 🙏nice video🎉

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 3 หลายเดือนก่อน

    ఉమ గారు నమస్తే చాల చాలా ఇష్టం 🙏🏻 👌🏻❤ కష్ట పడుతున్నారు మెమ్యమో ఇంట్లో కూర్చొని చున్నము హేశపు యు నాన ఎన్నోస సంగతి తెల్సు కున్నాము భాష రాదు మన్సులదoరు ఒకటేనని మీ టూరు తో తేటతెల్లం అర్తుంది మేని మేని థాంక్స్ 🎉🎉

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 3 หลายเดือนก่อน +27

    🔹సంతలు ఉన్నప్పుడు బలే సరదాగా ఉండేది‼️🤠
    🤩⚡🤣⚡🤩

  • @RamaSarmaSVS
    @RamaSarmaSVS 3 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉 Good Uma ji Happy endless journey Around the world

  • @LAXMINARAYANAGUBBLA
    @LAXMINARAYANAGUBBLA 3 หลายเดือนก่อน +22

    ఉమా గారు మీ నిన్న మొన్నటి వీడియోలో అడవిలో మీరు చేసిన సాహసాలు చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది మాకు ఎలా ఉందంటే మీకు ఎలా ఉంది నీ భార్య మీ ఫ్యామిలీ కి ఎలా ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి సార్ మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది సార్ గత మూడు నాలుగు వీడియోలు నుంచి మీరు ఎక్కడికో ఎదిగిపోయారు సార్

  • @SureshSurakasi
    @SureshSurakasi 3 หลายเดือนก่อน

    హాయ్ ఉమా గారు ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు వీడియో చాలా చాలా బాగుంది మీరు వెళ్లిన ప్రతి ప్రదేశం మాకు వివరించి చెప్తున్నారు నాకు ఇంకా సంతోషంగా ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి😊

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs 3 หลายเดือนก่อน +2

    06:47 ఉమా గారు అక్కడ ఉన్నది అల్లం కాదు పసుపు😂😂😂😂. అల్లము పసుపు ఒకే రకమైన జాతి కాకపోతే వాటి రుచులు వేరు😂

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 3 หลายเดือนก่อน

    Uma bro, Tribal market video is so Beautiful. Beautiful video 📹 ❤❤❤ 🎉🎉🎉🎉

  • @krishnadammu9472
    @krishnadammu9472 3 หลายเดือนก่อน

    Vinayaka chaviti shubhaakaankshalu bro 👌👌👌 video

  • @8Dmelodystudio
    @8Dmelodystudio 3 หลายเดือนก่อน +3

    Happy vinayaka chavithi anna 🙏🏻

  • @PriyaramLifestyle
    @PriyaramLifestyle 3 หลายเดือนก่อน +15

    Papuva గురించి మొదటిసారి మొన్న వరల్డ్ కప్ లో విన్న బ్రదర్
    మీరు డైరెక్ట్ గా వాళ్ళ జీవనవిధానం చూపించారు 👌👌👌👌

    • @sureshnani694
      @sureshnani694 3 หลายเดือนก่อน +1

      Papua new Guinea country bro uma గారు వెళ్ళింది Indonesia లో papua ప్రాంతానికి 😅

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 3 หลายเดือนก่อน

    All the best brother. Wonderfull ఎక్స్పీరియన్స్ with you last వీడియోస్ ❤❤❤❤❤

  • @kaniki.malyala5193
    @kaniki.malyala5193 3 หลายเดือนก่อน +1

    Happy vinayaka chavithi uma anna❤

  • @rehanashaik6542
    @rehanashaik6542 3 หลายเดือนก่อน

    ఉమా గారు మీ వీడియోలు చాలా బాగుంటాయి వినాయక చవితి శుభాకాంక్షలు

  • @Shanthi-11
    @Shanthi-11 3 หลายเดือนก่อน

    ఉమగారు మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు 🙏

  • @ranganathgaranganath901
    @ranganathgaranganath901 3 หลายเดือนก่อน

    ಗ್ಲೋಬಲ್ ಕನ್ನಡಿಗ ಪ್ಯಾನ್ ರಂಗನಾಥ ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರು ನಿಮ್ಮ ವಿಡಿಯೋ ತುಂಬಾ ಚನ್ನಾಗಿದೆ ಉಮಾ❤❤❤❤❤❤ ಗಣೇಶ ಚತುರ್ಥಿ ಶುಭಾಶಯಗಳು

  • @kuruvanagaraju3707
    @kuruvanagaraju3707 3 หลายเดือนก่อน

    Uma gaaru you are a great indian travelar I am watching every video really good from KURNOOL AP

  • @ShaikKhamar-ti6vx
    @ShaikKhamar-ti6vx 3 หลายเดือนก่อน +1

    హాయ్ ఉమా గారు భువని కామెడీ సూపర్😂😂

  • @konaseemakaburluvinandi
    @konaseemakaburluvinandi 3 หลายเดือนก่อน +27

    అన్నయ్య... వీడియో లెన్త్ కొద్దిగా పెంచండి... అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది

  • @RavichandraPatnala
    @RavichandraPatnala 3 หลายเดือนก่อน

    Super and exlant video uma Anna 👌

  • @karthikeyastudios9655
    @karthikeyastudios9655 3 หลายเดือนก่อน +3

    Happy Vinayaka chavithi annayya ,,, 🥰🤗

  • @VenkateswararaoP-i2n
    @VenkateswararaoP-i2n 3 หลายเดือนก่อน

    Happy Vinayaka chaturthi Uma. God bless you and your family.

  • @yerramasudevi
    @yerramasudevi 3 หลายเดือนก่อน

    Hi Uma anna.. 1st like and 1st comment... Be safe anna... Love from kadapa❤❤

  • @scksscks3790
    @scksscks3790 3 หลายเดือนก่อน +1

    Em feel undhi anna me videos chuathunteee love watching your videos ❤❤❤

  • @Tshekar-ur2ds
    @Tshekar-ur2ds 3 หลายเดือนก่อน +8

    ఆదుకోవటం కాదు...మత మార్పిడులు చేశారు అక్కడ ఉన్న లోకల్ ప్రజలను

    • @AnuRag-py2rp
      @AnuRag-py2rp 3 หลายเดือนก่อน +2

      Evari istam valadhi ...foregners iscon lo join avuthunnaru nuv godavalu pettaku changes anevi untai eppudu evaru okLa undaru

    • @KDhanakonda
      @KDhanakonda 3 หลายเดือนก่อน

      111111​@@AnuRag-py2rp

    • @universal-wg7cn
      @universal-wg7cn 2 หลายเดือนก่อน

      Nu velli aadhuko ithe.. Nu cheyavu, chesevalani cheyanivav.. Edoka rsn cheptaru nilantivalu.. Mingalenolu mangalavaram anatu.. Vaalu em convert cheyledu, help chesaru.. Vala life style nachi convert ayaru.. Nikem noppi ra nayana, lekunte andaru hinduism like ravala foreigners kuda.. Apudu ok na niku.. Fst ni pani chusko nu.. Evri pani valu cheskuntaru. Nadi nenu cheskunta. Bye

  • @BtsarmyGirl-d4z
    @BtsarmyGirl-d4z 3 หลายเดือนก่อน

    Happy vinayaka chaviti Uma garu ♡♡♡

  • @jamiludiya3321
    @jamiludiya3321 3 หลายเดือนก่อน

    Happy Vinayaka chavithi brother.mee videos ani chala baguntunnai . family andaru kalisi Mee vidioes chustamu.mee videos super annayya👌👌👌👌

  • @DurgaPrasadbommidi-m3d
    @DurgaPrasadbommidi-m3d 3 หลายเดือนก่อน

    Very good brother continue 🇮🇳👍

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 3 หลายเดือนก่อน +1

    ఉమా గారు మీరు చేసే సాహసాలు చా సూపర్

  • @LingamsettyVenkatachalapathi66
    @LingamsettyVenkatachalapathi66 3 หลายเดือนก่อน

    ఉమా గారూ మీకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు

  • @HousewifeKitchenCreatives
    @HousewifeKitchenCreatives 3 หลายเดือนก่อน +6

    ఉమా గారు మీరు చేసే సాహసాలు చా సూపర్ అండి ❤️

  • @NasreenSyed-mm1yr
    @NasreenSyed-mm1yr 3 หลายเดือนก่อน

    Super video uma garu

  • @Ricky25474
    @Ricky25474 3 หลายเดือนก่อน

    Happy Vinayak chaviti Annayya ❤️🎉 very happy to seeing you ✨

  • @sureshsanaboena
    @sureshsanaboena 3 หลายเดือนก่อน

    Hi Uma gaaru, Vinayaka Chavithi Shubhakankshalu 🙏💐

  • @charannakka5099
    @charannakka5099 3 หลายเดือนก่อน

    మీ సాహసం సూపర్ బ్రదర్

  • @bsomaraju553
    @bsomaraju553 3 หลายเดือนก่อน

    వినాయక చవితి శుభాకాంక్షలు ఉమా గారు❤

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274 3 หลายเดือนก่อน +1

    గుడ్ మార్నింగ్ ఉమా బ్రో ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుని దయవల్ల ఈ టూరు సక్సెస్ఫుల్గా జరగాలి అని కోరుకుంటూ

  • @arjunselvaraj7138
    @arjunselvaraj7138 3 หลายเดือนก่อน

    Fun combo Bhuvani and Uma😂

  • @VR143Chanel
    @VR143Chanel 3 หลายเดือนก่อน

    Great job Uma anna ❤❤

  • @MadhuAyyagari-j7g
    @MadhuAyyagari-j7g 3 หลายเดือนก่อน +1

    Super bro

  • @Swastik26
    @Swastik26 3 หลายเดือนก่อน

    🎉🎉🎉వినాయక చవితి శుభాకాంక్షలు🙏🙏🙏 అన్న...

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 3 หลายเดือนก่อน

    Love from Karnataka Bengaluru ❤

  • @ShobaraniJyothinagar
    @ShobaraniJyothinagar 3 หลายเดือนก่อน

    Good nana very happy to see u daily becareful God bless u son take care of ur health

  • @geddasureshkumar1379
    @geddasureshkumar1379 3 หลายเดือนก่อน

    Super bro you are adventurous ❤

  • @chintaguntasamuel6831
    @chintaguntasamuel6831 3 หลายเดือนก่อน

    Great una garu

  • @ChandraAllu1234
    @ChandraAllu1234 3 หลายเดือนก่อน

    తెలుగు ప్రపంచ యాత్రికుడు. ఉమా. గారికి. వినాయకచవితి శుభాాంక్షలండి 🙏🥰❣️

  • @Shaheenhafsa
    @Shaheenhafsa 3 หลายเดือนก่อน +4

    Hi uma garu Vinayak Chauthi Subhakankshalu uma garu

  • @Indian_railways.953
    @Indian_railways.953 3 หลายเดือนก่อน +1

    First view and first like

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 3 หลายเดือนก่อน

    Market videos chala intereste ga untai❤😍

  • @manientertainments9721
    @manientertainments9721 3 หลายเดือนก่อน

    హాయ్ అన్న వినాయక చవితి శుభాకాంక్షలు మీకు మా సిస్టర్ కి 💐💐💐💐💐స్పెషల్ శుభాకాంక్షలు me బాబు కి 💐💐💐💐💐💐

  • @ganibhai8594
    @ganibhai8594 3 หลายเดือนก่อน

    I learned a lot from your videos general knowledge as well as I have seen the many beautiful views thns ❤ anna be careful

  • @Sasikanth.C
    @Sasikanth.C 3 หลายเดือนก่อน +1

    Please try RotiBoy bread at Jakarta Airport. Indonesia Spicy mirchi world famous and they conduct who can eat spicy mirchi and give good prizes.

  • @sindhusindhu8713
    @sindhusindhu8713 3 หลายเดือนก่อน

    Eagerly waiting for your video uma garu ☺️

  • @sravangoud893
    @sravangoud893 3 หลายเดือนก่อน

    Uma anna video super ❤

  • @TravelingWithChandra
    @TravelingWithChandra 3 หลายเดือนก่อน

    Have fun buddy , Looks like you had blast .

  • @SiddhikRam_Rockz
    @SiddhikRam_Rockz 3 หลายเดือนก่อน +1

    Happy vinayaka chavithi uma anna🎉

  • @jagadeeshkoka3790
    @jagadeeshkoka3790 3 หลายเดือนก่อน

    Happy Ganesh Chaturthi Anna 🙏

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 3 หลายเดือนก่อน

    Congrats Uma garu Thank you

  • @KingKrish-y3k
    @KingKrish-y3k 3 หลายเดือนก่อน

    Happy Vinayak chaviti from jampani in your village

  • @engilirajanna8644
    @engilirajanna8644 3 หลายเดือนก่อน

    Happy vinayaka chavithi Uma Garu💕💕💕

  • @sanjeevisridevi6023
    @sanjeevisridevi6023 3 หลายเดือนก่อน

    మేమింకా ఆ అడవి ప్రాంతం లోనే ఉన్నాం. తెగ మనుషులు వాళ్ళ ఇల్లు తిండి పది సంవత్సరాలు time machine లో వెనక్కి వెళ్లినట్టు అయింది. As a teacher its a very useful video

  • @ramakrishnareddy3651
    @ramakrishnareddy3651 3 หลายเดือนก่อน

    I always support to uma only

  • @Sasikanth.C
    @Sasikanth.C 3 หลายเดือนก่อน +1

    Happy Vinayaka Chaviti 🙏🙏🙏🙏🙏🙏

  • @Sankranti-123
    @Sankranti-123 3 หลายเดือนก่อน

    ఉమా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు

  • @allrounder-7992
    @allrounder-7992 3 หลายเดือนก่อน

    Happy Vinayak charthuthi annaya ❤❤

  • @madhubabu1915
    @madhubabu1915 3 หลายเดือนก่อน

    Uma garu reyali u r graet ❤❤

  • @obilirehaman4105
    @obilirehaman4105 3 หลายเดือนก่อน

    Super super super uma

  • @bharanibharathi8932
    @bharanibharathi8932 3 หลายเดือนก่อน

    Great job bro

  • @dilippatel6892
    @dilippatel6892 3 หลายเดือนก่อน +1

    Hai.. అన్న... మీ వీడియోస్ చాలా బాగుంటాయి... యూ ఆర్ మై బెస్ట్ ట్రావెలర్ అన్న❤

  • @MusthafaShaik-fl8oy
    @MusthafaShaik-fl8oy 3 หลายเดือนก่อน

    వినాయక చవితి శుభాకాంక్షలు ఉమా అన్న 🎉

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    Hi uma brother Super congratulations
    I am first comment 🎁🎁

  • @prasadk-xt2rs
    @prasadk-xt2rs 3 หลายเดือนก่อน

    Hi bro akkadi places chala baga explore chestunnaru I ❤ you

  • @Yatabalarajumudhiraj
    @Yatabalarajumudhiraj 3 หลายเดือนก่อน +1

    Hiiii ఉమా అన్నా 🎉🎉

  • @sidduVlogschannel
    @sidduVlogschannel 3 หลายเดือนก่อน

    Good moring anna 😍

  • @gattisharma5395
    @gattisharma5395 3 หลายเดือนก่อน

    ట్రైబల్స్ మార్కెట్ బావుంది కానీ వీడియో సూపర్ సూపర్