కొండా రెడ్డి గారు మీరు చాలా ధైర్యం చేసిఅందరికి ఆదరస్యం.. అయ్యారు. నాది కోనసీమ. చిన్న సూచన ఏమిటంటే ఎండిన కమ్మలు పీచులు ఒక కర్రకి కొడవలి కట్టి వాటిని శుభ్రం చేస్తే దిగుబడి ఇంకా చాలా బాగుంటుంది. అది మీరే గమనిస్తారు tq
కొండా రెడ్డి గారు మీరు phd చేసిన శాస్త్రవేత్తల కంటే తక్కువ ఏమి కాదు. నాలాంటి వ్యవసాయం చేయాలనుకునే యువకులకు మీరు స్ఫూర్తి. మిమ్మల్ని త్వరలోనే కలుస్తాను sir. మీ guidence కావాలి నాకు.
సర్ RR గారూ, కొండా రెడ్డి గారూ polutryfarm ఎందుకు run చేయడం లేదు కారణం తెలుపుతూ ఒక వీడియో చేయండి pls 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఈ వీడియో చాలా మంది రైతులకు మరియు కొత్త గా polutry రంగంలో కి వచ్చే వాళ్లకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మా కోరిక . మీరు video చేస్తారని ఎదురు చూస్తున్న మీ subscribers 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
With native COCONUT VARIETIES; the copra weight ranges from 14 kg. To 20 kg. Per plant. With hybrid VARITIES; the Cobra production ranges fro. 22kg. To 32 kg..There may be few exceptions to the above given information. TENDER COCONUT plants usually produces 18 to 22 kg. Of copra per plant. Native coconut plants ; which produces 300 nuts may give 30 kg. Of copra per plant. Such plants percentage may hardly 8 percent.
ఒక బోండా 30 రూపాయలు కు me దగ్గర కొంటే ,వాళ్ళు బయట 50 రూపాయలు అమ్ముకోవాలి ఏమో....సాధరణంగా రైతు దగ్గర ఒక కాయ వచ్చి 5 నుండి 7రూపాయలు ku kontaru anukuntunna
ఆదర్శ రైతు కొండారెడ్డి గారికి🙏🙏 .వీళ్ళందరినీ పరిచయం చేస్తున్న రాజేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు
ధన్యవాదాలు మాధవి గారు..
@@RythuBadi k mm mm a by
కొండా రెడ్డి గారు మీరు చాలా ధైర్యం చేసిఅందరికి ఆదరస్యం.. అయ్యారు. నాది కోనసీమ. చిన్న సూచన ఏమిటంటే ఎండిన కమ్మలు పీచులు ఒక కర్రకి కొడవలి కట్టి వాటిని శుభ్రం చేస్తే దిగుబడి ఇంకా చాలా బాగుంటుంది. అది మీరే గమనిస్తారు tq
కొండా రెడ్డి గారు మీరు phd చేసిన శాస్త్రవేత్తల కంటే తక్కువ ఏమి కాదు. నాలాంటి వ్యవసాయం చేయాలనుకునే యువకులకు మీరు స్ఫూర్తి.
మిమ్మల్ని త్వరలోనే కలుస్తాను sir.
మీ guidence కావాలి నాకు.
రాజేందర్ రెడ్డి మీరు చాలా మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు మరియు కొండా రెడ్డి గారికీ ధన్యవాదాలు 🙏🙏
Kondareddy sir is a intelligent Farmer with perfect planning
Konda Reddy గారు ప్రకృతి వ్యవసాయం ద్వారా చాలా పంటలు వేస్తున్నారు పూర్వపు రోజులు గుర్తుతెస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
Good job Rajendar reddy garu ఈయనతో ఇంకా కొన్ని వీడియో లు చేసుంటే బాగుండేది. I think He have lots of information & knowledge
ఇంకా చేశాము. భవిష్యత్తులో కూడా చేస్తాము.
hats off for the farmer his hard work and his dedication to wards his work and his belief. Jai hind 🙏
Good job, Rajender Reddy sir.
Farmer happy ga vunte, valla santhosham chustene chala santhosham ga anipistadhi
Reddy Garu namaste your great. Jai hind.
rajender reddy garu me raithu bandi youtube channel super
iam u fan reddy
ధన్యవాదాలు సార్.
Formers mind lo vunna questions lu aduguthaaru meeru ..
Hats off to u..sir🙏
Thank you sir
Great Kondareddy Garu … inspiration to all farmers
సూపర్ కొండా రెడ్డి గారు మీరు 👌💐🙏👍
మంచి పని చేస్తున్నారు...
ధన్యవాదాలు
Thank you rajender reddy garu
Welcome Vijayananda reddy garu
Nice improvement on providing details of farmer and his contact information, village name on the screen.. superb..
Thanks a lot
Nice video Anna 🤝 congratulations 💐and all the best to Telugu Rythubadi 🎯🎯
Thank you so much 🙂
Great farmer Kondareddy garu superb video reddy garu👌🙏
Thank you Anna garu
Rajendhar Reddy Gaaru please Dwarf (Potti Rakaalu) gurinchi kaastha ekkuva videos cheyandi
Super Reddy gaaru
I have been working for many days for this video brother
Thank you brother
Very good sir, good morning Reddy garu
Good information bro keep it up
Thank you
సర్ RR గారూ, కొండా రెడ్డి గారూ polutryfarm
ఎందుకు run చేయడం లేదు కారణం తెలుపుతూ ఒక వీడియో చేయండి pls 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ వీడియో చాలా మంది రైతులకు మరియు కొత్త గా polutry రంగంలో కి వచ్చే వాళ్లకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మా కోరిక .
మీరు video చేస్తారని ఎదురు చూస్తున్న మీ subscribers 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
తప్పకుండా అన్నా. ఈసారి అటువైపు వెళ్లినప్పుడు తప్పకుండా మీరు అడిగిన వీడియో చేస్తాము.
ధన్యవాదాలు
Exelent planing farmer🙏🙏
Yes, thanks
ఎకరాకీ 60 లెక్క 500 =
9 ఎకరాలవుతుందండీ👍👍
Great Farmer 🌱🌱🌱🌱🌱
Yes, thank you
Anna iruga తీస్తునవు interviews super
Thanks Anna
very useful information.
Super sir 🌹🇮🇳🌹🇮🇳🌹👍👍🌹♥️♥️🌹
Thanks sir
How to prepare ghana and drava jeevamrutham vedio cheyandi pls if possible , thank you
Sure
Anna Ghana and drava jeevamrutham ala chestaru vedio cheyandi
@@karthikreddy8447 wa
Konda Reddy gari kosam ok like andi
Very good information brother
Thank you brother
కొండారెడ్డి గారు 🙏🙏
Intelligent farmer...
Both are super.
Kobbari bondam 30 rs ante chala manchi cost.
We r from konaseeema here it is only 7₹
ప్రకృతి సేద్యం విధానంలో పండించిన పంట కాబట్టి ఈ రైతు తక్కువ ధరకు అమ్మడం లేదు. ఎక్కువ ధర ఇస్తేనే ఇస్తున్నారు.
Good Reddy garu siupar
Tammudu rajendar organic వైపు పోతున్నావు మంచిది
ధన్యవాదాలు
Ma village pakkane
Manchi info... But kaya Rs.30 yekkada ammuthunai sir raithu dhaggara
Good information 👌👌👌👌
Super brother your interview
Thanks brother
Danyavadalu
Tq for giving information bro
🤝
Good information sir
Thanks sir
Super sir from kondamallipalli
Very good model 🤝🤝🙏
Namaskar sir jeeva amrutam ala cheyali sir
Super
Super anna 👌👌💐
Thank you Anna
Rajareddy garu mere Ratupetupade vedios very helpfull to several people your doing good service Thanks for your services
Nice vedeo
Nice video
Thanks
Konda reddy sir great job
With native COCONUT VARIETIES; the copra weight ranges from 14 kg. To 20 kg. Per plant. With hybrid VARITIES; the Cobra production ranges fro. 22kg. To 32 kg..There may be few exceptions to the above given information. TENDER COCONUT plants usually produces 18 to 22 kg. Of copra per plant. Native coconut plants ; which produces 300 nuts may give 30 kg. Of copra per plant. Such plants percentage may hardly 8 percent.
Maadhi eastgodavari rajahmundry Maku okka kaya Rs 10-14 mincchi konadam ledhu,meeku 30 rs ante chala manchi rate
rajendhar anna thanks
Ghana Drava jeevamrutam preparation cow dung Bellamy veoaku danimmakulu all types is leaves and cocopeat
ఒక బోండా 30 రూపాయలు కు me దగ్గర కొంటే ,వాళ్ళు బయట 50 రూపాయలు అమ్ముకోవాలి ఏమో....సాధరణంగా రైతు దగ్గర ఒక కాయ వచ్చి 5 నుండి 7రూపాయలు ku kontaru anukuntunna
Great speech 👌👌👌👌
Best farming
Thank you
GOOD
Anna mahagony contract farming gurunchi video cheyyanna ...malanti polam vundi job chese variki yela vupayoga padutundo cheppandi
Great job bro 👌👌👌
Good job annaya
nice.. good
Thanks
Hi rajendra Garu gadavari Gilla la kobbari thota raitu anubavalanu video cover cheyalane mi thought ki heats up🙏🇮🇳
త్వరలో కచ్చితంగా గోదావరి జిల్లాలకు వచ్చి వీడియోలు చేస్తాము.
🙏👌👍
Nice video bro
Thanks bro
Ekkada nunchi tisuku vachharu
Please provide nursery contact details for buying those coconut plants
Good
👌
రాజేంద్ర రెడ్డి గారు
నిజమైన ధరలు చెప్పే వారితో
ఇంటర్వ్యూ చేయండి
మరీ ముప్పై రూపాయలు ఎక్కడ సార్
30 rs fake maximum 18 rs .
👏👏👏👏👏👏👏
Thanks bro
Okka chettu ku antha Jeeva Amritam poyali??
Ippudu kobbari mokka retu enta vundi sir
30rs each bonda impossible retail selling 25rs
Ye voorili nayana..ikkada Rs 50 each bonda
@@parusuramshanigaram7814 vorinayana akkada poyi voorla bonda 50 ichi tagutawa
30 rs fake
Cheeni chetlu chuttu pettachuna brother
బ్రో మాకు కొబ్బరి మొక్కలు కావాలి మాది విజయనగరం జిల్లా
ఏలాంటి భూములు కొబ్బరి కి అనుకూలం , please clarify someone?
Anna give me nursary details with how much each plant now
Will upload video soon
Rajendar Reddy anna nice vedio
Thanks Anna
Land rates and water facilities in that area please
Sure
At farm level coconut price is very less
👍
హాయ్ నమస్తే అన్నా మల్బరీ సాగు గురించి మీ అభిప్రాయం
Aa urlo acre rate antha bro
పూత రాలకుండా ఎం చెయ్యాలి
70 trees per acre
Hybrid coconut plant 50 kavali Nalgonda near by location nursary vallu vunte reply evandi, only hybrid plant kavali
Buy dj sampoorna hybrid coconut plants
@@jyeshtanaresh6224 ekada vuntay
ఎన్ని రోజులు లో కాపు వస్తుంది...
Super bro 👌
Hii
Varieties పేరు చెప్పగలరు
🤣 my grandfather sold his 67 acres of land just for 10,000 in 1946
పూత రాలిపోతుంది దీనికి సరైన మందులు చెప్పండి
సార్ మాకు కొబ్బరి ఆకులు అమ్మగలరా
సర్ మకు హైబ్రిడ్ కొబారి కావలి సర్