పట్టు పురుగులు పెంచుతున్న.. సంతృప్తిగా సంపాదిస్తున్న | I'm Happy With Sericulture | Telugu RythuBadi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • విదేశాల్లో ఐటీ ఉద్యోగం చేసిన జెల్లా పుండరీకం గారు.. ప్రకృతిలో వ్యవసాయంతో మమేకం కావాలనే ఉద్దేశంతో ఉద్యోగం మానేసి పట్టు పురుగులు పెంచుతున్నారు. సంతృప్తిగా జీవిస్తున్నానని చెప్తున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. మీరు కూడా పూర్తిగా చూడండి.
    Successful Sericulture Farmer Jella Pundareekam Experiences | Silk Farming | పట్టు ఉత్పత్తి | Mulberry Cultivation | Telugu Rythu Badi
    పట్టు పురుగులు పెంచుతున్న.. సంతృప్తిగా సంపాదిస్తున్న | I'm Happy With Sericulture | తెలుగు రైతుబడి
    తెలుగు రైతుబడి గురించి :
    నా పేరు రాజేందర్ రెడ్డి. నేను నల్గొండ నివాసిని.
    చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం.
    వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను.
    తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.
    Contact us :
    Mail : telugurythubadi@gmail.com
    #TeluguRythuBadi #Sericulture #SilkFarming

ความคิดเห็น • 442

  • @anjaneyulugunti3235
    @anjaneyulugunti3235 4 ปีที่แล้ว +17

    తెలుగు రైతుబడి చాలా బాగా మంచి వీడియోలు
    రైతులకు ఉపయోగ పడేవి మంచి స్ఫూర్తి ని యువ రైతులకు ఇస్తున్నారు.
    Thankyou sir.

  • @rameshkotte1961
    @rameshkotte1961 4 ปีที่แล้ว +19

    Really very good Interview, Anchor is really brilliant and asked the right questions, Farmer answered in detail and he has very good knowledge, I really can't skip even for a second, Thank you Rhytu badi channel.
    Thank you Jella Pundarikam sir.

  • @keepsmile1219
    @keepsmile1219 4 ปีที่แล้ว +2

    రాజేందర్ రెడ్డి గారు మీరు ప్రశ్నలు అడిగే విధానం,చాలా బాగుంది,మంచి సమాచారం అందించారు. మీ అన్ని వీడియోస్ చూస్తున్న,నాకు ఆశక్తి కలుగుతుంది.భవిష్యత్తులో నేను ఉద్యోగం వదిలేసి వ్యవసాయం వైపు వెళ్దాం అనుకుంటున్న,అందుకోసం ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని వెతుకుతున్న ,,మీ వీడియోస్ బాగా ఉపయోగ పడుతుంది.ధన్యవాదాలు

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      మీ స్పందనకు ధన్యవాదాలు.
      మీ సహకారం కొనసాగించండి

  • @hathiwritings
    @hathiwritings 4 ปีที่แล้ว +34

    వ్యవసాయం చేసే సాయం
    సస్యశ్యామలత్వానికి సాక్షాత్కారం
    సాంప్రదాయానికి సపర్యలు చేసే సాయం
    సౌభ్రాతృత్వానికి సౌలత్
    సౌభాగ్యానికి ఔరత్
    జై జవాన్
    జై కిసాన్
    రాబోయే కాలంలో వ్యవసాయము మరియు వ్యవసాయ అనుబంధ రంగాలే ప్రపంచాన్ని శాసిస్తాయి అనే దానికి మీరే ఉదాహరణ సార్ .

  • @lingamyanampallylingam814
    @lingamyanampallylingam814 4 ปีที่แล้ว +4

    చాలా గొప్ప వీడియో చూసాను అన్నా సంతోషంగా ఉంది ఒక్క నిమిషం కూడా స్కీప్ చేయలనిపించలేదు ధన్యవాదాలు రైతుబడి

  • @skswamy125
    @skswamy125 2 ปีที่แล้ว +1

    చాల ఉపయోగ కరమైన వీడియో. రైతుల్లో నూతన ఉత్సాహం నింపేలా ఉంది. ధన్యవాదాలు

  • @rnreddyravula6946
    @rnreddyravula6946 4 ปีที่แล้ว +3

    Sirs మీరు ఇద్దరు, చాలగొప్ప సమజాసేవకులు.
    answer&questions ,
    మీరు ఎంత గొప్పగా అనుభ వాల ను
    చెప్పినారు
    రావుల నర్సింహా రెడ్డి 1969 తెలంగాణా ఫ్రీడమ్ ఫైటర్.
    నే ను భోంగిర్ లో సూచినాను.
    చిత్తూరు జిల్లాలో సూచినాను.
    ఆంధ్ర ల లాభం
    తెలంగాణ ఫెయిల్
    సం ఏరియాస్ సుఇటాబుల్ ఇన్ తెలంగాణ.
    చల్లదనం లేకుంటే నష్ట పోతారు
    జాగ్రత్త.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you Sir

  • @mouryan549
    @mouryan549 4 ปีที่แล้ว +6

    Farmer sir జెన్యూన్ ఎక్సప్లనేషన్ సూపర్... 👌

  • @chandu54022
    @chandu54022 4 ปีที่แล้ว +9

    The farmer explanation is damm good.. And his voice is also very good and baseful.. I am also an IT emoyee and been reasearching on this for last 3 years. With this video, I got more confidence.. Thanks for the video and pls cover more such videos in sericulture..

  • @venky99880
    @venky99880 4 ปีที่แล้ว +4

    Very good person he used word of Sree sree very well knowledgeble person

  • @mypathitirumalarao9552
    @mypathitirumalarao9552 4 ปีที่แล้ว +24

    ఇందులో సక్సెస్ కానీ వారిని కూడా ఇంటర్వూ చెయ్యండి సర్ కొత్తగా చేసే వాళ్ళు తప్పులు లేకుండా చేస్తారు

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +10

      తప్పకుండా చేస్తాం సార్.
      కానీ ఫెయిలైన వాళ్లు చాలా మంది.. మాట్లాడటానికి ముందుకు రావడం లేదు. అయినా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం.
      త్వరలోనే అలాంటి వారి అనుభవాలు కూడా వివరిస్తాం.

    • @gpunnam7210
      @gpunnam7210 4 ปีที่แล้ว

      What is this place

    • @gpunnam7210
      @gpunnam7210 4 ปีที่แล้ว +1

      Sir, please give me yr Mob.number
      I am interested to go for this business

  • @rajkumar-sj8go
    @rajkumar-sj8go 4 ปีที่แล้ว +10

    I ever before watched like this debates love it

  • @nandusavara4297
    @nandusavara4297 4 ปีที่แล้ว +58

    సరి ఇంటర్వ్యూ అనేది ఒక దగ్గర కూర్చుని చేయడం కంటే అక్కడ ఏ ఏర్పాట్లు చేశారు పనిముట్లు పరికరాలు చుట్టుపక్కల వాతావరణం అన్ని చూపిస్తే అందఱికీ బాగా అర్థం అవుతుంది అని నాయొక్క సలహా

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +27

      Sure.
      కానీ ఇపుడిపుడే వీడియోలు చేస్తున్నాం. ముందు ముందు ఇంకా బాగా ప్రెజెంట్ చేసేందుకు ట్రై చేస్తాం. తిరుగుతూ అన్నీ చూపిస్తూ ఇంటర్వ్యూ చేయాలంటే కొంత టెక్నికల్ సపోర్ట్ ఎక్కువ అవసరం అవుతుంది. గమనించగలరు.
      మీ సహకారానికి, పరిశీలనకు, సలహాకు ధన్యవాదాలు.

    • @sureshdubaai8356
      @sureshdubaai8356 4 ปีที่แล้ว +2

      @@RythuBadi అతని number ivvandi. kotthaga cheyalanu kunna varu సలహాలు అడుతుతరు.

    • @rksatya7078
      @rksatya7078 4 ปีที่แล้ว +4

      @@sureshdubaai8356 starting lo display chesaru chudandi peru number

  • @nageshyadav9912
    @nageshyadav9912 4 ปีที่แล้ว +23

    40 minutes interview video it is.... But there is no unnecessary discussion... Excellent. Excellent interviewing knowledge you have. Keep it up. and Farmer is also explaining very very well each & everything....Good ,, both of you. Here I want to know Farmer address details. Can u plz post those..?
    Tq.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +5

      Thank you so much.
      Farmer phone number is available in this video & the address is Nalgonda - Nagarjuna Sagar Road.. Just 12Km from Nalgonda.

    • @razzaqmamamylaram5194
      @razzaqmamamylaram5194 4 ปีที่แล้ว +2

      Nice interview bro....and farmer is good

  • @shamgoud9923
    @shamgoud9923 4 ปีที่แล้ว +4

    Very usefull information and shared experience for starting a carrier in Sericulture farming. I wanted to step into sericulture farming, would love to meet Pundareekam sir

  • @shankarputty3050
    @shankarputty3050 4 ปีที่แล้ว +4

    సూపర్ సర్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది

  • @georeddy3717
    @georeddy3717 4 ปีที่แล้ว +3

    Namaste, Rajender Reddy , first hats off to your channel, RythuBadi, your interviewing skills are excellent, the way you bring the required information is so natural , so composed and so useful. I have watched so many farmers giving great inputs . Excellent Sri. Jella Pundareekam Garu, you are a Real Hero, an educated farmer, your natural style of talking , your very informative interview will help the needy. Keep your energy for the future. 🙏 Dr. George Reddy

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Namsthe sir.
      Thanks a lot to your appreciation.
      Keep supporting us.
      Will do more videos for the framing society.

  • @AlexR2024Dubai
    @AlexR2024Dubai 3 ปีที่แล้ว +2

    Interviewer did a good job. Nice and clearing questioning. Thanks

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Our pleasure!

  • @venkatesh3927
    @venkatesh3927 4 ปีที่แล้ว +6

    Your interview skill...and way of asking questions very informative....

  • @MrThirumal
    @MrThirumal 4 ปีที่แล้ว +2

    thanks for this, very great explanation and information pundarikam gaaru.

  • @srinivasarao2100
    @srinivasarao2100 4 ปีที่แล้ว +3

    Oka professor oka farmer meelo vunnadu chala baga andariki ardam ayye laga chepparu dhanyavadamulu
    Tq tq sir

    • @sericulturepundareekam8209
      @sericulturepundareekam8209 4 ปีที่แล้ว

      థ్యాంక్యూ ....👍

    • @venkateshvnky8000
      @venkateshvnky8000 4 ปีที่แล้ว

      @@sericulturepundareekam8209
      Sir pundareekam garu , nalla regadi soil suit avuthundhaa, shed height entha unte better, please advice

  • @santhoshreddyvirupaksha9748
    @santhoshreddyvirupaksha9748 4 ปีที่แล้ว +7

    Good Informative Interview... I have watched all your interviews. Awesome anchoring skills.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you.
      Keep supporting us.

  • @venkatm4394
    @venkatm4394 4 ปีที่แล้ว +2

    Interview is good. Anchor is very polite and clear on question. It would be great if some more clips added with stages of production.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you.
      పట్టు పురుగుల పెంపకం గురించి నెక్స్ట్ వీడియోలు చాలా చేశాం. తెలుగు రైతుబడి చానెల్లో ఉన్నాయి. అందులో పట్టు పురుగుల పెంపకం దశల వారీగా చూపిస్తూ వివరించాం. చూడండి.

  • @sericulturefarming
    @sericulturefarming 4 ปีที่แล้ว +3

    Thank you this chaanel
    I am Village sericulture Assistant from Anantapuram
    Inspiration video for un emplaayees youngers students

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you

    • @budilivlogs5638
      @budilivlogs5638 4 ปีที่แล้ว

      Assalam alikum Bhaiya .Hamaray kadiri tumaray number doo

    • @hemaprasadukola3990
      @hemaprasadukola3990 3 ปีที่แล้ว +1

      Anna vizag lo sericulture gurinchi thelisina varu evaru lera cheppandi please

  • @mypathitirumalarao9552
    @mypathitirumalarao9552 4 ปีที่แล้ว +7

    మీ ఛానల్ ఇంకా మంచి ప్రోగ్రామ్ చెయ్యండి , ఇప్పటికే చాలా మంచిగా చేస్తున్నారు.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      తప్పకుండా చేస్తాం.
      మీ స్పందనకు ధన్యవాదాలు

  • @factsindian2024
    @factsindian2024 4 ปีที่แล้ว +22

    It job luxurious life ???? Gone are thos days long years ago. It's stressfull life

  • @nsksk4760
    @nsksk4760 4 ปีที่แล้ว +1

    Rajendar gaaru.
    Mee interaction is very nice.
    You are really good.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you
      మీ సహకారం కొనసాగించండి

  • @saikumaranugula
    @saikumaranugula 4 ปีที่แล้ว +2

    Great interview 👍. Very useful.. nannu kuda sericulture chesela motivate chestundi mee iddari conversation 🙏🏼

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you bro

  • @venkatpullalarevu9998
    @venkatpullalarevu9998 2 ปีที่แล้ว +1

    Very nice interview. He knows exactly what questions to ask farmers and provide information for others. Very nice work Rajendar ..

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thanks a lot

  • @bodlasureshkumar2749
    @bodlasureshkumar2749 4 ปีที่แล้ว +4

    ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ మార్కెట్ రేటు 200rs 1కేజీ కి అండ్ గవర్నమెంటు ఇన్సెంటివ్ 75rs కూడా తీసేసింది మాది మెదక్ డిస్ట్రిక్ట్ తెలంగాణ మా మండలంలో 15 పట్టుపురుగుల షెడ్లు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఎవరూ చేయడం లేదు అందరూ మల్బరీ తోట దున్నేస్తున్నారు హిపుడు చాలా మంది రైతులు లాస్ అవుతున్నారు. మళ్లీ మంచి రోజులు ఎపుడు వస్తాయో తెలియదు

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      అవును.
      లాక్‌డౌన్ ఎఫెక్ట్. పట్టు గూళ్ల ధరలు తగ్గాయి‌.

    • @sericulturepundareekam8209
      @sericulturepundareekam8209 4 ปีที่แล้ว

      అవును ఇప్పుడు తక్కువ గా వున్నది rate.
      మార్చి 23 covid lock down ముందు Rs.500 వున్నది కదా.
      ప్రభుత్వం నుంచి 20 నెలలుగా incentive రాలేదు, కానీ ఏక్కడా ప్రభుత్వం మేము ఇవ్వము అని రద్దు చేస్తున్నాం అని ప్రకటించలేదు. తప్పక వస్తది అపోహ వద్దు .
      ఏదీ శాశ్వతం కాదు భవిష్యత్తు బాగుంటది

  • @srinivasg7695
    @srinivasg7695 4 ปีที่แล้ว +1

    good information
    very useful information
    sutti lekunda easy way lo chala baga present chesaru

  • @AjithKumar-ii1xy
    @AjithKumar-ii1xy 4 ปีที่แล้ว +2

    Baga Interview chesaru meeru baga respond ayyaru boss. Manchi information icharu

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you

    • @AjithKumar-ii1xy
      @AjithKumar-ii1xy 4 ปีที่แล้ว

      Sericulture gurinchi inka nerchukovalani undi bro..so mee nmbr cheppagalara

  • @katakamsudhakar1847
    @katakamsudhakar1847 4 ปีที่แล้ว +1

    ThanQ annnaa.mànchi impermation echaruuu.chaduvukunna vallu kudaa salary madirii tesukune sericulture gurinchi educate chesaruu.good annnaa

  • @friendchaitanya8506
    @friendchaitanya8506 4 ปีที่แล้ว +3

    Reddy garu meeru super andi chala adarsayamga nilicharu meeru

  • @aletirajanarendarreddy4747
    @aletirajanarendarreddy4747 3 ปีที่แล้ว +1

    రాజేందర్ రెడ్డి గారు నమస్కారం......నేను మల్బరీ పట్టు సాగు చేయడానికి నా భూమిని సన్నద్ధం చేస్తున్నాను.....అయితే sericulture మీద బాగా అనుభవం ఉన్న pundarikam గారు..చాలా సలహాలు ఇస్తున్నారు....malabari మొక్కలను మొక్కకి మొక్కకి మధ్య...సాలు కి సాలుకి మధ్య దూరాన్ని ట్రాక్టర్ సహాయంతో కలుపు తీయడానికి సులువుగా వుండే దూరాన్ని దయచేసి తెలుపగలరు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +2

      నమస్తే రాజనరేందర్ రెడ్డి గారు..
      మీ శ్రమ ఫలించాలి. మీకు మంచి ఫలితాలు రావాలి. మల్బరీ మొక్కల మధ్య దూరం గురించి కూడా పుండరీకం గారినే అడగండి. వారికి చాలా నాలెడ్జ్ ఉంది. నాకు అవగాహన లేదు. ధన్యవాదాలు

  • @kkreddy4054
    @kkreddy4054 ปีที่แล้ว

    Very good explanation Rajender anna and pundarikam garu

  • @physicsforallparvathamsati3936
    @physicsforallparvathamsati3936 4 ปีที่แล้ว +1

    Good work. Subject Baga gather chesaru. Hatsoff. Interview full clarity both question and answers

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @S-Vshorts
    @S-Vshorts 4 ปีที่แล้ว +1

    Both are most clarity, most usefull to farmers, Thank you both of you

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Most welcome sir

  • @balachanderchandu6668
    @balachanderchandu6668 3 ปีที่แล้ว +1

    Yuvatha pattanaalalo udyogam chestunte factorylalo pani chestunte cheruvulu kalusithamavutunnayee, vaathavaranam kalusitham avitunnyee, anduke yuvatha vyasayam vipu maralirandi

  • @gsk2110
    @gsk2110 4 ปีที่แล้ว +4

    I think youtube lo the best interview keep it up bro👍👍

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you Bro.
      Keep supporting me.

  • @srisri-dm3il
    @srisri-dm3il 4 ปีที่แล้ว +1

    e videonu skip cheyadaniki veelulekunda avasaramaina vishayalu chala baga maku vivarinchinanduku munduga telugu raithubadi mariyu pundaree gariki dhanyavadalu
    nenu prasthutam gulflo unnanu vachaka mimmalni kalavali anukuntunna
    marokkasri telugu raithu badiki dhanyavadalu 🤝🤝🤝🤝🤝🤝

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      థ్యాంక్యూ

    • @srisri-dm3il
      @srisri-dm3il 4 ปีที่แล้ว +1

      ilanti video lu marinni cheyali ani a bhagavanthunni prarthisthunna
      maku thanks endukandi ilanti vishayalu maku teliyachesthunnanduku meme meeku cheppali thanks.....
      👍👍👍👏👏👏👏👏👏

  • @seerlaparvathi3877
    @seerlaparvathi3877 ปีที่แล้ว

    Anna..meru chala Baga andhriki use ayye videos tistunnaru....

  • @govindt6041
    @govindt6041 4 ปีที่แล้ว +4

    Very informative, interesting and inspirational interview

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thanks for listening

  • @etncrp3653
    @etncrp3653 3 ปีที่แล้ว +3

    Decent interview, very informative

  • @sriramveleti
    @sriramveleti 4 ปีที่แล้ว +1

    Nice interview. Very helpful for so many people. Good anchoring and thanks to sri pundareekam garu for valuable information.

  • @bhuvanajagarapu7977
    @bhuvanajagarapu7977 4 ปีที่แล้ว +6

    Great video , can you please make each stage wise detail video and FAQ and question and answer section good . Both people are given good information . Over all good job .🙏

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you.
      Keep support us.

  • @muralisivvannagari3973
    @muralisivvannagari3973 19 วันที่ผ่านมา

    గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ థాంక్స్ అండీ 🎉❤

  • @tbhaskarreddy
    @tbhaskarreddy 4 ปีที่แล้ว +2

    Good transformations software to sericulture

  • @panindergudavalli7472
    @panindergudavalli7472 4 ปีที่แล้ว +2

    GOOD INFORMATION BY PUNDREEKHAM GARU ANKER RSJENDER REDDY GARU 👍👍

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you Vamsi Krishna garu

  • @pshanmukha9257
    @pshanmukha9257 4 ปีที่แล้ว +2

    Superb sir
    U r explanation good 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @ailreddy
    @ailreddy 4 ปีที่แล้ว +2

    Rajendar reddy brother your commanding on interview is so sensible.Through out the video very useful thank you to both of you.All the best.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Thank you so much Brother🙂
      Keep supporting me

  • @vengalabhaskar
    @vengalabhaskar 2 ปีที่แล้ว

    nice explanation by pundarikam gaaru

  • @sujatharavinder7422
    @sujatharavinder7422 4 ปีที่แล้ว +1

    very good i am impress Really happy, brilliant farmer giving more detail to me good knowledge, Thank you

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thanks to you

  • @ranjithkumarmettu1311
    @ranjithkumarmettu1311 4 ปีที่แล้ว +1

    అన్న మీరు చాల బాగా చెప్పారు. కాని మన దగ్గిర అదికారులని అడిగితే ఎవరు సరిగ్గా ఎంకరేజ్ చెయ్యలేరు. మా పొలం చుట్టూ వరి పంటలు దోమలు బాగా ఉంటాయి. అయితే ఇక్కడ పట్టు పురుగుల పెంపకం చేపట్టవచ్చ.

  • @ajayababuchebrolu3615
    @ajayababuchebrolu3615 4 ปีที่แล้ว +1

    Very nice, inspirational and helpful interview

  • @manojkumarchukkala2725
    @manojkumarchukkala2725 4 ปีที่แล้ว +2

    Good information anna, keep posting more videos on agriculture and other business where someone can move and take up. 👏

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Sure Bro 👍

  • @venkatasubbarajuindukuri8036
    @venkatasubbarajuindukuri8036 4 ปีที่แล้ว +2

    Very well paced explanation

  • @GANGAEDIGA
    @GANGAEDIGA ปีที่แล้ว

    He did his ground work very well before jumping into fields. Please don't jump into field by seeing TH-cam.

  • @jagadeesh_oman_vlogs
    @jagadeesh_oman_vlogs 4 ปีที่แล้ว +1

    Super Anna mi interview 🙌👍 and farmer kudu good speech Anna naynu out country lo unna antha vachina satisfi laydhu nay nuda after 2-3 years lo adhi aena farming chyalani undhi adhi aadhiii anndhi chusthunna this is the one of the best one ma dad have land vachaka chudali but chusthnta time chudalaydhu .... Great ....Chala video skip chysthunnaruuu but this video good no lag... Good annaaa

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you Bro

  • @m.k.hemalathahemalatha8713
    @m.k.hemalathahemalatha8713 4 ปีที่แล้ว

    Thank u pundarikam garu
    Chala baga encourage chestunnaru

  • @laxmangorre5681
    @laxmangorre5681 4 ปีที่แล้ว +3

    Excellent

  • @shanmukhsaisrinivas5163
    @shanmukhsaisrinivas5163 ปีที่แล้ว

    Excellent with relevant information

  • @AjithKumar-ii1xy
    @AjithKumar-ii1xy 4 ปีที่แล้ว +1

    Meeru chala great brother. farming ni chala gouravistunnaru

  • @girimshetty
    @girimshetty 2 ปีที่แล้ว +1

    Nice guy......Heartly sharing his views

  • @99homeshyd
    @99homeshyd 4 ปีที่แล้ว +1

    Proud to be your friend pundarikam garu

  • @jeevasjeevan
    @jeevasjeevan 4 ปีที่แล้ว +2

    Sir gud information plz do a video on tree type mulberry cultivation its new trend and can be done in rain fed areas

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Sure. Thank you

  • @erappas3087
    @erappas3087 3 ปีที่แล้ว +1

    Good info,ground level simple talking debate keep it up

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @documentsimp7716
    @documentsimp7716 4 ปีที่แล้ว +1

    Sir thanku sir.good explain pundarekamgaru.

  • @shamaldhere5875
    @shamaldhere5875 2 ปีที่แล้ว +1

    Please make video in Hindi language for Maharashtra sericulture
    Farmers of same well educated and
    Experienced farmer

  • @ravulavinod9841
    @ravulavinod9841 4 ปีที่แล้ว +1

    U r guide lines is nice

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thanks a lot 😊

  • @rajeevreddy5776
    @rajeevreddy5776 4 ปีที่แล้ว +1

    Rajender anna your way of interviewing is simply superb anna...keep doing such interviews

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you bro

  • @chandrashekar822
    @chandrashekar822 4 ปีที่แล้ว +3

    Good information

  • @jct5569
    @jct5569 ปีที่แล้ว

    Very beautiful presentation.❤❤

  • @lokeelokesh1965
    @lokeelokesh1965 4 ปีที่แล้ว +5

    Mee interview skill chaala bavundi kaani in depth undaali mulberry crop ni elaa maintenance chestharo kuda cheppali adhi chaala important n tree type mulberry pai video cheyyandi veelaithe

    • @sericulturepundareekam8209
      @sericulturepundareekam8209 4 ปีที่แล้ว +1

      మీరన్న వీడియో లు చేశాము, ఒకసారి చూడండి.
      నీరు తక్కువగా వున్న ప్రాంతాలకు Tree Plantation అనువైనది.
      ఆశించిన దిగుబడికి రెండేళ్ళు పడుతది.
      తెలంగాణ కు అంత అనుకూలం కాదు.

    • @sudheerkumar-ol6il
      @sudheerkumar-ol6il 3 ปีที่แล้ว

      @@sericulturepundareekam8209 sir meeru separate gaa youtube channel pettandii, okavela already untey link and name forward cheyyandi

  • @prithvik8903
    @prithvik8903 4 ปีที่แล้ว +1

    Very informative...thank you for the video

  • @srikalaamkalammi9341
    @srikalaamkalammi9341 4 ปีที่แล้ว +3

    సూపర్ bro

  • @deviprasadalapati2184
    @deviprasadalapati2184 4 ปีที่แล้ว +1

    Thank you for doing this program.

  • @prashanthpatel6906
    @prashanthpatel6906 2 ปีที่แล้ว +1

    Good information Thank you annaya

  • @jsorganicagritech7691
    @jsorganicagritech7691 4 ปีที่แล้ว +1

    Nic impermetion sir...naku kuda పట్టు పరిశ్రమ Pettali ane alochana Undi sir...

  • @chandrasekharreddy1457
    @chandrasekharreddy1457 4 ปีที่แล้ว +1

    Good work good decision

  • @neeradinarayana7494
    @neeradinarayana7494 4 ปีที่แล้ว +1

    Sir in manchil technique thanks sir 👏👌

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Always welcome

  • @nrsankar1452
    @nrsankar1452 2 ปีที่แล้ว

    Thanks anna, very good information

  • @srinivasaraoalagandula2136
    @srinivasaraoalagandula2136 4 ปีที่แล้ว +1

    Super sir mee spurthi uvathaku bangaru baata.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      అవును.

  • @ravulavinod9841
    @ravulavinod9841 4 ปีที่แล้ว +1

    Nice farming super interview sir

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Many many thanks

  • @nirmalasampalli386
    @nirmalasampalli386 4 ปีที่แล้ว +1

    Thammudu
    Nice interview
    It's worth to watch
    Keep rocking
    Thank you

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you so much Akka

  • @kalsss19
    @kalsss19 4 ปีที่แล้ว +1

    Very informative...!!!! Good Anchoring as well..!!!

  • @manasasudh5608
    @manasasudh5608 4 ปีที่แล้ว +1

    Good interviews sir , nenu Kuda seri culture cheyalanukuntunna naaku kavalsina information & support kaavali

  • @pavankalyan_varudu1515
    @pavankalyan_varudu1515 4 ปีที่แล้ว +2

    me explanation 👌 sir

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thanks and welcome

  • @lakkireddysuresh7879
    @lakkireddysuresh7879 20 วันที่ผ่านมา

    అన్న ఇప్పుడు ఎలా ఉంది ఈ వ్యాపారం చాలా బాగా ఇన్ఫర్మేషన్ అందించారు... ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అన్న చెప్పండి

  • @sangars-nn7cd
    @sangars-nn7cd 4 ปีที่แล้ว +1

    Good decision sir

  • @g.s.n.bharathi5094
    @g.s.n.bharathi5094 4 ปีที่แล้ว +35

    చెప్పిన మాటలు విని మోసపోయి డబ్బులు పడుచేసుకోసవద్దు .ఇది కష్టం తో కూడిన పని వర్కర్లు లతో కూడిన పని మీ వాతావరణం పరిస్థితిలు పై ఆధారపడి ఉంటుంది ఫీల్డ్ స్టాఫ్ సరిఅవ్విన స్టాఫ్ కూడా మా ఏరియా లో లేరు చాకి సెంటర్ వాళ్ళు చేసే మోసాలు తెలుసుకొని జాగ్రత్త పడాలి. యూట్యూబ్ లు చెప్పే అంత సింపుల్ కాదు పేపర్ లెక్కలు వేరు మీరు చెయ్యాలి అనుకుంటున్నారా రైతు మాటలు కూడా వినాద్దు మీరు ఫార్మ్ దగ్గర ఒక 25 రోజులు ఉండి సరిఅవ్విన నిర్ణయం తీసుకోండి కంగారు పడవద్దు పోతే 1 నెల మాత్రమే పోతుంది

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +13

      మంచి సలహా ఇచ్చారు. స్వయంగా ఫీల్డ్‌కు వెళ్లి.. ఒక బ్యాచ్ పెరుగుదల మొత్తం కళ్లారా చూసి.. కష్టం, నష్టం తెలుసుకున్న తర్వాతే ఎవరైనా ముందుకు అడుగేయాలి. పై పైన అంచనాలతో కాదు.

    • @sericulturefarming
      @sericulturefarming 4 ปีที่แล้ว

      Yes i agree ur comments

    • @sericulturefarming
      @sericulturefarming 4 ปีที่แล้ว +1

      Mosapokandi
      Melukuvalu thelusukondi
      Kastapadandi sampadhinchandi

  • @narusivareddy2395
    @narusivareddy2395 4 ปีที่แล้ว +1

    Brother me interview Chala informative ga undi gud one brother e sericulture cheyadaniki mana govt emina loans istara

  • @ragghavenddrahbugide818
    @ragghavenddrahbugide818 4 ปีที่แล้ว +1

    super sir thank you sir... and congratulations sir..

  • @famouschanal
    @famouschanal 3 ปีที่แล้ว +1

    Very good interview

  • @venkateswarlut4740
    @venkateswarlut4740 4 ปีที่แล้ว +1

    Super nice memory

  • @srinupdtr5869
    @srinupdtr5869 4 ปีที่แล้ว +1

    Your videos all very good and use full

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you.
      Keep support us.

  • @bhaskarreddydokkupalli433
    @bhaskarreddydokkupalli433 4 ปีที่แล้ว +1

    Melbury. Lo..pundareekam.garu.goppadevlopment.chasadu.high.capital.tho.corporate.stagelo.devlopayyadu.best.wishe.to.u.and.soft ware.rytu.also

  • @girimshetty
    @girimshetty 2 ปีที่แล้ว +1

    anchoring is superb.....

  • @balaiahsangamolla1498
    @balaiahsangamolla1498 ปีที่แล้ว

    Anna very good 👍 👌 👏

  • @pvbhhadrrarao
    @pvbhhadrrarao 4 ปีที่แล้ว +1

    Thank you