Anjaneyulu garu your hardwork is really great sir.. Every time with new cornners of agriculture and horticulture crops information is really great sir..
Anjaneyalu garu.....This is Kommineni krishna from Munduru Village (Near Ganganna Gudem)...We settled in USA. Ur doing really great job....If possible, plz interview some farmers from Munduru Village...
మీరు విడియో తీసే విధానం నచ్చింది ఫిల్మ్ క్వాలీటి బాగుంది విషయాన్ని విశ్లేషణత్మాకంగా చేబుతారు సీతాఫలం తోటల మీద ఇంకా మరిన్ని ఉద్యానవనం పంటలు మీద పెట్టుబడి ఖర్చు శ్రమ మార్కేటింగ్ ఆదాయం మీద విడియో తీయండి
@@KarshakaMitra వారికి సీతాఫలం తోటలు మహారాష్ట్రలోని నౌమరికాస్పాటే అనే అతను N.M.K-1 అనే పేరు తో బాలానగర్ సీతాఫలంనికి తగినట్లుగా మొక్కలు తాయారు చేస్తారు కానీ ఇప్పుడు మహారాష్ట్ర వేళ్ళే పరిస్థితి లేదు కాదండి.మన ఉభయ తెలుగు రాష్ట్రాలు లో కాస్త తెలుసు కోని చెప్పండి.మీకు విలు కుదిరితెనె లెకపోతే వద్దు నా వంత ప్రయత్నం నేను చేస్తాను. ధన్యవాదాలు
అతును మీకు ఏమీ అవుతారు అని ఏకవచనం తో నువ్వు అని సంబోధించారు. పెద్దవాళ్ళును గౌరవించండి.వాళ్ళాకు ఉన్న అలావాట్లును వేలుఎత్తి చూపించకండి. అయిన మనం చూడవలసినది రైతులు చేసే ప్రయత్నాన్ని. అతనిలో ఉన్న అలావాట్లును కాదు.అతని అభిమానిగా చేప్పే మాటా కాదు. ఇది ఒక రైతుగా చెప్పే మాట కాస్తా ఆలోచించండి.
@@dhampetlaramakrishna4525 చూడు బాబు నీ మొహం అనే మాట వెనక్కి తీసుకో మర్యాదలు కపాడుకో నీకు ముందే చెప్పాను ఒక్కోక్క రికి ఒక్కో అలావాటు ఉంటుంది అని ఆ లెక్కన వేస్తె మీరు ఇప్పుడు నీ మొహం అని ఎందుకు అన్న అన్నంత మాత్రాన మీరు అన్న మాట మీకు తప్పుగా అనిపించడం లేదా కాస్తా మాటలు పొదుపుగా వాడుకొండి మెటర్ ని పోలీసులు దాకా తీసుకోని వెళ్ళాకండి నేను రైతునే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల రైతు సంఘాల సభ్యుడని గౌరవం సలహదారడని
@@narasimharaoadabala5049 చూడు పెద్దాయన... నేను చెయ్యి తిప్పడం తగ్గించు అన్నా అన్నది యాంకర్ ని.. పోలీసుల దాకా వెళ్తా ఈమాత్రానికే అంటే వెళ్లు.. నేను యాంకర్ కు సలహా ఇస్తే మధ్యలో మీకెందుకు బాధ
Anjaneyulu garu your hardwork is really great sir..
Every time with new cornners of agriculture and horticulture crops information is really great sir..
Thank You
Future mundugaa expect cheyadam always correct sir...salute to you...
కర్షకమిత్రగారూ! మంచి ఆలోచనలు తెలియపర్చారు...
ధన్యవాదాలు మిత్ర(మ)
మంచి వీడియో
Good presentation. Anchor and chakrapani garu presented the content well. Such prrsentatons will motivate the farmers.
I listen three video's of your channel. All are quality videos. Also thanks to Anjaneyulu garu for his wise presentation. Good picturisation.
Thank you so much 🙂
Thank you soo much for the video andi.Meeru chala manchi information icharu..Inka yenno ilanti videos pedatharu ani asisthunnanu.
Welcome andi. Thank You very much
You are really great sir, your satisfaction on natural forming motivates others.
So nice of you
నువ్వు తోపు
Anjaneyalu garu.....This is Kommineni krishna from Munduru Village (Near Ganganna Gudem)...We settled in USA. Ur doing really great job....If possible, plz interview some farmers from Munduru Village...
Okay. Thank You sir
Really it is a good idea with combination of orgnaic method🙄🙄🙄👍👍👍👍😇😇😇🤠.
Chakrapani sir
Really you are doing great planning and organic farming
Inspiration to present failure farmers
Thanks a lot
Thank you very much.🙏
Please send your contact number chakrapani sir, planning to do it, I am from West Godavari district,korumamidi
Hearty congratulations Chakrapanigaru.
Very Inspiring Sir..
Hope we will expect more videos from Karshaka Mithra channel
Good job Sir
Hat's off to karshaka mitramaa
Awesome...
Congratulations sir 💐💐🙏🙏🙏we also try our level best with your inspiration
1
All the best sir
Thank you very much madam
Very good information hope you post some more related videos in future keep going sir
Thanks and sure
Super
Good
Nice information
Super sir
Where can we get local Areka nut plants? Please give details of the nursery.
👍👍👍
ఇలాంటి వ్యవసాయం చేయాలంటే కచ్చితంగా ముందు చూపుతో ప్రణాళికా ఉండాలి.
కృతజ్ఞతలు
Anjaneyulu garu, kudirithe high density Jedi mamidi meedha oka episode cheyyandi please 🙏...
Sure andi. Please send details of the farmer's
@@KarshakaMitra Anjaneyulu garu, maaku high density cashew farmers evaru teliyadhu. Meeku telisthe episode chestharemo ani adiganu.
Battlenut cultivation in Vijayanagaram district andhrapradesh
👌💐
Sir I want jack fruit plants were i can get them please inform
Mi voice kosame karsakamitra chanal chusthanu
Thank You Very much andi
Meeru padi pantalu express tv lo sukavasi haribabu gari thota chupimcharu kada marala video cheyandi please.
Ok
Wow super
Telangana lands suitable la kada sir
Coastal climate should be there.
మీరు విడియో తీసే విధానం నచ్చింది ఫిల్మ్ క్వాలీటి బాగుంది విషయాన్ని విశ్లేషణత్మాకంగా చేబుతారు సీతాఫలం తోటల మీద ఇంకా మరిన్ని ఉద్యానవనం పంటలు మీద పెట్టుబడి ఖర్చు శ్రమ మార్కేటింగ్ ఆదాయం మీద విడియో తీయండి
తప్పకుండా చేద్దాం అండి
@@KarshakaMitra వారికి సీతాఫలం తోటలు మహారాష్ట్రలోని నౌమరికాస్పాటే అనే అతను N.M.K-1 అనే పేరు తో బాలానగర్ సీతాఫలంనికి తగినట్లుగా మొక్కలు తాయారు చేస్తారు కానీ ఇప్పుడు మహారాష్ట్ర వేళ్ళే పరిస్థితి లేదు కాదండి.మన ఉభయ తెలుగు రాష్ట్రాలు లో కాస్త తెలుసు కోని చెప్పండి.మీకు విలు కుదిరితెనె లెకపోతే వద్దు నా వంత ప్రయత్నం నేను చేస్తాను. ధన్యవాదాలు
Mistake has said that is twenty five pieces of coconuts must have 13.5 kg weight
🌈🌈🌈🙏🙏🙏
Namasthe sir eesstkosthalu kobbari mokali vakka mokkalu narsarilu adress thelapandi.sir
Contact Farmer chakrapani +919440188336
@@KarshakaMitra sir chakrapani garu namasthe sir miru chala manchi varu miru inka inka develop ayyi goppa varu avvalani God ni koruchunnanu sir
Thank you very much sir 🙏
Could you Plsss give the former no
Farmer chakrapani +919440188336
Happy phone and
B jfjd
B
P🤣😄
సార్ ph no పెట్టండి
Uppalapati Chakrapani Cell No: 9440188336
Plz provide phone
Farmer chakrapani +919440188336
నువ్ కొంచెం చెయ్యి తిప్పడం తగ్గించు అన్నా
అతును మీకు ఏమీ అవుతారు అని ఏకవచనం తో నువ్వు అని సంబోధించారు. పెద్దవాళ్ళును గౌరవించండి.వాళ్ళాకు ఉన్న అలావాట్లును వేలుఎత్తి చూపించకండి. అయిన మనం చూడవలసినది రైతులు చేసే ప్రయత్నాన్ని. అతనిలో ఉన్న అలావాట్లును కాదు.అతని అభిమానిగా చేప్పే మాటా కాదు. ఇది ఒక రైతుగా చెప్పే మాట కాస్తా ఆలోచించండి.
@@narasimharaoadabala5049 nee mokham ....nenu anna ani pilicha kanipinchatleda..nenu anna manchi kosam cheppina..memu kuda raithulame
@@dhampetlaramakrishna4525 చూడు బాబు నీ మొహం అనే మాట వెనక్కి తీసుకో మర్యాదలు కపాడుకో నీకు ముందే చెప్పాను ఒక్కోక్క రికి ఒక్కో అలావాటు ఉంటుంది అని ఆ లెక్కన వేస్తె మీరు ఇప్పుడు నీ మొహం అని ఎందుకు అన్న అన్నంత మాత్రాన మీరు అన్న మాట మీకు తప్పుగా అనిపించడం లేదా కాస్తా మాటలు పొదుపుగా వాడుకొండి మెటర్ ని పోలీసులు దాకా తీసుకోని వెళ్ళాకండి నేను రైతునే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల రైతు సంఘాల సభ్యుడని గౌరవం సలహదారడని
@@narasimharaoadabala5049 చూడు పెద్దాయన... నేను చెయ్యి తిప్పడం తగ్గించు అన్నా అన్నది యాంకర్ ని.. పోలీసుల దాకా వెళ్తా ఈమాత్రానికే అంటే వెళ్లు.. నేను యాంకర్ కు సలహా ఇస్తే మధ్యలో మీకెందుకు బాధ
@@narasimharaoadabala5049 మీరు రైతు సమస్యల మీద దృష్టి పెడితే మాకు మంచిది..నేను కూడా రైతు నే