ఉద్యోగాలు వదిలేసి పట్టు సాగు చేస్తున్నం.. హ్యాపీగా ఉన్నం | Silk Farmers Sadiq & Rafeeq | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • ఏడాది క్రితం వరకు హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసిన ఇద్దరు అన్నదమ్ముల్లు సయ్యద్ సాదిఖ్, సయ్యద్ రఫీఖ్.. ప్రస్తుతం తమ సొంత ఊర్లో పట్టు పురుగులు సాగు చేస్తున్నరు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రస్తుత రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న తలకొండపల్లి మండలంలో పట్టు పురుగులు పెంచుతూ.. సంతోషంగా బతుకుతున్న ఆ ఇద్దరూ ఈ వీడియోలో తమ అనుభవాన్ని వివరించారు. మొత్తం 11 లక్షలు పెట్టుబడి పెట్టి ఈ పని ప్రారంభించామని.. మంచి ఆదాయం పొందుతున్నామని చెప్పారు. అన్ని వివరాలు తెలుగు రైతుబడితో పంచుకున్నారు. మొత్తం వీడియో చూసి పూర్తి సమాచారం తెలుసుకోగలరు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం (అదనపు సమాచారం కోసం మాత్రమే చేయండి.. వీడియోలో ఉన్నదే మళ్లీ మళ్లీ అడిగి.. మీదే ఊరు, మీ పేరేంటి, ఎన్నాళ్ల నుంచి చేస్తున్నారు అని ఇలాంటి రిపీటెడ్ ప్రశ్నలు అడిగి విసిగించే వాళ్లు దయచేసి ఫోన్ చేయొద్దు) 7661041235 నంబరులో రఫీఖ్ గారిని సంప్రదించవచ్చు. ఫోన్ ఎత్తకపోతే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఉద్యోగాలు వదిలేసి పట్టు సాగు చేస్తున్నం.. హ్యాపీగా ఉన్నం | Silk Farmers Sadiq & Rafeeq | రైతు బడి
    #RythuBadi #Sericulture #పట్టుసాగు

ความคิดเห็น • 116