సన్నని సందు లో కూడా మతిపోయే క్రియేటివిటీ గార్డెన్#

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 562

  • @plakshmi8895
    @plakshmi8895 9 หลายเดือนก่อน +62

    మనస్సు నిండిపోతుంది మీ garden చూస్తూవుంటే❤

  • @padmaa9943
    @padmaa9943 9 หลายเดือนก่อน +28

    మొక్కలను పెంచాలనే సరదా వున్న వారికి చాలా చాలా ideas వస్తాయి, ఇంట్రెస్ట్ వుంటే ఎన్నో రకాలు గా పెంచుతారు, చాలా బాగుంది మీ గార్డెన్😊సూపర్ గా వున్నాయి మీ మొక్కలు

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 หลายเดือนก่อน +1

      అవునండి చాలా కరెక్ట్ గా చెప్పారు 👍🤝🥰

    • @jayasri2819
      @jayasri2819 5 หลายเดือนก่อน

      &b​6no😂😢😮@@AadiLakshmiTerraceGardenTYb by

  • @hemalathagalaba630
    @hemalathagalaba630 9 หลายเดือนก่อน +21

    Mokkalni pechalante place vundali,intini andamga vunchuko valante cosly show pieces pettukovali ane mindset lo vunnavallaki ee video oka “U” turn avuthundi. I am sure about it.. Gayathri gari interest ki creativity ki hats off 🙏

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 หลายเดือนก่อน

      అవునండి చాలా కరెక్ట్ గా చెప్పారు 🤝🥰🥰

  • @manjulareddygangula6107
    @manjulareddygangula6107 หลายเดือนก่อน +1

    మీరు మాట్లాడుతుంటే చాలా బాగుంది అండి. ఎలా పొగడాలో తెలియడం లేదు. చాలా బాగా మైంటైన్ చేశారు అండి గార్డెన్ చాలా బాగుంది.

  • @lokeswararaomalla4016
    @lokeswararaomalla4016 8 หลายเดือนก่อน +2

    కాదేది మొక్కలకు అనర్హం... మీ ఆలోచన విధానానికి హేట్సాఫ్ 🎉

  • @nirmalaarapirala996
    @nirmalaarapirala996 8 หลายเดือนก่อน +2

    మీ గార్డెన్ చాలా బాగుంది.ఇంత చేయాలంటే ఓపిక కూడా కావాలి.

  • @anuradhaalla3084
    @anuradhaalla3084 9 หลายเดือนก่อน +9

    గాయత్రి గారి garden చాలా బావుంది. తక్కువ place లో కూడ మొక్కలు ఎలా పెంచుకోవచ్చు అనేది బాగా చక్కని garden చూపించిన ఆదిలక్ష్మి గారికి ధన్యవాదాలు

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 หลายเดือนก่อน

      అవునండి చాలా చక్కగా చెప్పారు 🤝🤝🤝🤝🥰

  • @gopuinnasri4171
    @gopuinnasri4171 9 หลายเดือนก่อน +4

    ఆదిలక్ష్మి , గాయత్రి గార్లకు నమస్కారం. మొక్క లన్నీ చాల అందంగా వున్నాయి. అంత చిన్న bottles lo pipe tubes lo చాలా బాగా పెంచారు. అలా కూడా పెంచొచ్చు అని తెలిసింది . thank you very much. Excellent gardening.❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 หลายเดือนก่อน

      అవునండి చాలా బాగున్నాయి ధన్యవాదాలు మీకు 💐💐💐💐

  • @nmv777
    @nmv777 27 วันที่ผ่านมา

    గాయత్రీ గారి గార్డెన్ కూడా చాలా బాగుంది

  • @mangamanigreens1514
    @mangamanigreens1514 9 หลายเดือนก่อน +9

    మీ ఇద్దరి నవ్వుల పువ్వుల లాగే గాయత్రీ గారి గార్డెన్ చాలా అందంగా, హాయిగా వుంది...లక్ష్మీ గారు ❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 หลายเดือนก่อน

      అవునండి మంగమణి గారు ఆ నవ్వులకి నేను ఫిదా అయిపోయా 😃😃

  • @nmv777
    @nmv777 27 วันที่ผ่านมา

    మంచి garden నీ ఆ ఓనరమ్మను చూపించారు ఆదిలక్ష్మి గారు మీ ఇద్దరికీ 🎉🎉

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  27 วันที่ผ่านมา

      చాలా చాలా థాంక్స్ అండి 🥰

  • @ramasaran5377
    @ramasaran5377 หลายเดือนก่อน

    Really wonderful. I loved it.

  • @rojabethu6417
    @rojabethu6417 8 หลายเดือนก่อน +1

    Chala chala bavumdhi .kanulu manasu nindipoyindi❤

  • @gtreddyreddy6223
    @gtreddyreddy6223 2 หลายเดือนก่อน

    Chala bagundi andi super ❤

  • @venkatalaxmi1694
    @venkatalaxmi1694 9 หลายเดือนก่อน +5

    సూపర్ గా ఉన్నాయండి మీ మొక్కలు నా మనసంతా నిండిపోయింది

  • @yerragardens
    @yerragardens 8 หลายเดือนก่อน

    ఆదిలక్ష్మి గారు చాలా బాగుందండి వీడియో మీరు మాట్లాడిన విధానం చూపించిన విధానం చాలా చాలా బాగుందండి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน

      థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🙏🏾🙏🏾

  • @sharadaganta4967
    @sharadaganta4967 8 หลายเดือนก่อน +1

    అబ్బో ఎంత చక్కగా పెంచారు అండి చిన్న చిన్న bottles lo అది indoor 😮👌👍👏

  • @manjulamalyala1685
    @manjulamalyala1685 9 หลายเดือนก่อน +2

    WoooooooooooW ఇల్లేగా స్వర్గసీమ ఇల్లాలు దేవత❤❤ గాయిత్రీ అమ్మ ను చూశాక చూశాక అనిపించింది❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 หลายเดือนก่อน

      అవును మేడమ్ చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు🌹🌹

  • @kollururama8057
    @kollururama8057 8 หลายเดือนก่อน

    Super madam... Chala creativity share chesaru malanti vallaki... Excellent gardening...tq for sharing

  • @sudharanipechetti8610
    @sudharanipechetti8610 6 หลายเดือนก่อน

    చాలా అద్భుతంగా ఉందండీ గాయత్రి గారు సూపర్ అండి మీ బృందావనం.

  • @sujathagandham1630
    @sujathagandham1630 8 หลายเดือนก่อน

    చాలా చాలా బాగుందండి గాయత్రి గారు. మీ ఐడియాస్ సూపర్.

  • @annapurnadusi6309
    @annapurnadusi6309 9 หลายเดือนก่อน

    లక్ష్మీ,మీరు గాయత్రి గారి గార్డెన్ చూపిం చి, వివరించిన తీరు ,ఆమె గార్డెన్ మలచుకున్న విధానం చాలా బాగుంది🎉 ప్రశంసనీయం.ఇటువ

  • @mahisowjigardeningandvlogs
    @mahisowjigardeningandvlogs 8 หลายเดือนก่อน +1

    Nice madam 🙏🙏🙏

  • @gayatrivlogs6684
    @gayatrivlogs6684 6 หลายเดือนก่อน

    Chala chala bagundandi mee garden ..very beautiful 👌👌

  • @nagaranisubedari7460
    @nagaranisubedari7460 6 หลายเดือนก่อน

    Me brindavan chala bagundi mokkalanu choosi manasuku haiga vundi❤tq

  • @bobbalarenuka1785
    @bobbalarenuka1785 9 หลายเดือนก่อน

    Naku plants ni penchadam ante chala chala estam madam..mi garden chusi nenu kuda alane ready chesta..tq u so much madam

  • @PRADEEPASDIARY
    @PRADEEPASDIARY 9 หลายเดือนก่อน

    Wow really sorry beautiful అండి నిజం కొంత మంది చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది అండి. అసలు ప్లాస్టిక్ ట్యూబ్ లో పెంచిన విధానం really impressed I also want try.ఇంత మంచి వీడియోని మీ ద్వారా మాకు అందించినందుకు మీకు చాలా చాలా Thankyou అండి ❤

  • @prakritividya8504
    @prakritividya8504 8 หลายเดือนก่อน

    Vchaaalaa andangaa vundi manasu ki haayigaa vundi mee illu chusaka May god bless you yalli

  • @sirisha788
    @sirisha788 5 หลายเดือนก่อน

    Beautiful garden as like your smile 🎉

  • @jayalakshmimanohar8988
    @jayalakshmimanohar8988 9 หลายเดือนก่อน +5

    Chala bagunnai 👌👏👏👏

  • @HARITHABANDRI-ic9hn
    @HARITHABANDRI-ic9hn 9 หลายเดือนก่อน

    Chala manchi video andi
    Money plant enda lekapote peragatame ledu n chinni pots lo kuda plants healthy ga unnai , leaves kuda peddavigane unnai good inspiration for gardening lovers
    Super sister

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 หลายเดือนก่อน

      డైలీ వాటిని బాగా చూసుకుంటే అవే బాగుంటాయండి 🤝🤝🙏🏾🥰

  • @sandhyareddy6803
    @sandhyareddy6803 3 หลายเดือนก่อน

    Chala bagundhi mi garden mi navvu chala time spend cheyyali care cheyyali ante...great andi.. plants ekkuva unte mosquitos osthai kadha ela control chestharu andi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      మాకు దోమలు మొక్కల వలన ఎప్పుడు రాలేదండి 🙏

  • @vijayavallala1550
    @vijayavallala1550 7 หลายเดือนก่อน

    Chala andangaundi vedio vijayamuralidharvallala wangapally

  • @parvathipanga1928
    @parvathipanga1928 หลายเดือนก่อน

    Naku kuda mokkalu penchadam istame kani place ledu ani inka evaru cheppaddu ee video super

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน +1

      అవునండి కరెక్ట్ గా చెప్పారు 🙏

  • @RamaDevi-gj8he
    @RamaDevi-gj8he หลายเดือนก่อน

    Adbutam god bless you

  • @anu-111
    @anu-111 9 หลายเดือนก่อน +14

    మొక్కలు ఎంత క్యూట్ ఆమె నవ్వు కూడా అంతే క్యూట్ గా ఉంది

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 หลายเดือนก่อน

      అవునండి చాలా చక్కగా చెప్పారు 👍👍🌹🌹🤝

  • @nirmalathumma9830
    @nirmalathumma9830 8 หลายเดือนก่อน

    Super ga vunnadi 22:20 22:20 undi me mini garden

  • @DeviKamabala
    @DeviKamabala หลายเดือนก่อน

    మీ బ్రెయిన్ కి హాట్సాఫ్ చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా సూపర్

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      🤝🤝🤝🤝🤝🤝🥰🥰

    • @DeviKamabala
      @DeviKamabala หลายเดือนก่อน

      @@AadiLakshmiTerraceGarden ఆంటీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా టెర్రస్ గా గార్డెన్పెంచుతాను

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      @@DeviKamabala చాలా సంతోషం అమ్మ గాడ్ బ్లెస్స్ యు రా తల్లి ఆల్ ద బెస్ట్ 👍🙌

  • @mangalagedam4691
    @mangalagedam4691 8 หลายเดือนก่อน

    Very nice plants aaku ika salla istam aakka super plans

  • @padmajajampala6935
    @padmajajampala6935 8 หลายเดือนก่อน

    Gayathri garu you are a happy soul that is reflecting in your garden 👌👌👌👌👌

  • @suseelamoka2035
    @suseelamoka2035 9 หลายเดือนก่อน +1

    ప్రకృతి మధ్యలో గాయిత్రి గారు గ్రేట్. థాంక్యూ లక్ష్మీ జీ.

  • @bhaskarbusarapu9587
    @bhaskarbusarapu9587 3 หลายเดือนก่อน

    సూపర్..🎉🎉🎉🎉

  • @gondelausharani429
    @gondelausharani429 8 หลายเดือนก่อน

    Chala manchi creative garden ni chupincharu madam TQ andi..

  • @gangamsujatha4540
    @gangamsujatha4540 5 หลายเดือนก่อน

    Super ga undi garden👍👍

  • @arunabellam7993
    @arunabellam7993 9 หลายเดือนก่อน +2

    Lakshmi garu machi garden tips chupicharu super👌👌👌

  • @varalakshmikl5405
    @varalakshmikl5405 9 หลายเดือนก่อน +2

    Inta manchi video chupinchinanduku miku dhanyawadàlu madam.

  • @lakshmidevi6021
    @lakshmidevi6021 6 หลายเดือนก่อน

    Beautiful gardening ❤excellent theme 👏👏👏👌

  • @sakutumbasaparivaarasametham
    @sakutumbasaparivaarasametham 3 หลายเดือนก่อน

    Really amazing garden very beautiful so nice of you 😊

  • @happysmile2267
    @happysmile2267 9 หลายเดือนก่อน +2

    Garden is so beautiful so elegant just looking like a wow ❤❤

  • @paruchuribasavakumari9182
    @paruchuribasavakumari9182 9 หลายเดือนก่อน

    Wow super creativity mokkala Nadya lo navuulu viraboosayaa anipinchindi🎉🎉🎉

  • @sireshri90
    @sireshri90 6 หลายเดือนก่อน

    Chaala baaga aniponchindi Andi Mee garden

  • @anithagrace2358
    @anithagrace2358 9 หลายเดือนก่อน

    Creativity chala chala bagundi

  • @anniegrace4743
    @anniegrace4743 7 หลายเดือนก่อน

    Super mam Gayathri gari creativiti

  • @srilakshmi4663
    @srilakshmi4663 7 หลายเดือนก่อน

    Mam chala chala manchi gardens chupistunaru meru elanti videos chala cheyali ani meru epudu happy ga undhali ani aa bhagavanthudu nee korukuntunanu God bless you

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  7 หลายเดือนก่อน

      చాలా చాలా ధన్యవాదాలు అమ్మ మీరు ఇలా కామెంట్ చేసినందుకు నా కళ్ల వెంట ఆనందభాష్పాలు నీళ్ళు వస్తున్నాయి 🙏🙏🥰🥰

  • @revathi2479
    @revathi2479 8 หลายเดือนก่อน

    Chala bjagundhandi me ideas, mee gardening

  • @padmarekhak4093
    @padmarekhak4093 9 หลายเดือนก่อน

    Adilaxmi. Annaam peruni sardakam. Chesukunnaru. Adilaxmi gaaru. Chala chala. Opigga. Chinnaplaceni. Netgaa. Pettaru. Chala. Chala. Bhagundi. Thankyou

  • @godadevigunturu4104
    @godadevigunturu4104 8 หลายเดือนก่อน

    Chala bagundandl

  • @jyothin8641
    @jyothin8641 8 หลายเดือนก่อน

    Decorated garden super❤
    Me smile super 😊

  • @Rithvik-ob5kn
    @Rithvik-ob5kn 8 หลายเดือนก่อน

    What a creativety

  • @bharathibharu3422
    @bharathibharu3422 9 หลายเดือนก่อน

    Chinna intlo chala baga arrange chesukunnaru..vry much useful video..

  • @maheflavoursoflife_vaish05821
    @maheflavoursoflife_vaish05821 8 หลายเดือนก่อน

    Chala chakkaga happy ha anipinchindi garden Chustunte❤❤gayatri gari opika ki hatsoff 😊❤🙏🙏

  • @mounikagajula4750
    @mounikagajula4750 8 หลายเดือนก่อน

    Super chala bagundhi andi😊
    Plants chala healthy ga unnai.plants ki emi vestharu andi maybe adhi mee chethi mahatyam emo andi water lo kuda plants chala healthy ga unnai andi soo lucky 🍀

  • @swethacm15
    @swethacm15 4 หลายเดือนก่อน

    Chala bagundi Andi....excellent

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana 9 หลายเดือนก่อน +1

    అద్భుతమైన అనుభూతి ❤❤

  • @Kumaridulam
    @Kumaridulam 8 หลายเดือนก่อน

    హాయిగా ఉంటుంది మీ మొక్కల మధ్య జీవనం.

  • @cheturajni6199
    @cheturajni6199 8 หลายเดือนก่อน

    Chala chala bagundandi.. mokkalu penchalane interest
    Vachestadandi e video chuste..

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน

      ఓకే మా ఆల్ ద బెస్ట్ అందరు మొక్కలు పెంచండి 🙏🏾

  • @PadmaRatnam-bo4pw
    @PadmaRatnam-bo4pw 9 หลายเดือนก่อน

    Good art prathidi kala kandamgane undi Mee opikaki joharlu

  • @SAIMANI6463
    @SAIMANI6463 7 หลายเดือนก่อน

    Super anddi mokkalu chala bagunnie👏👏👌👌👌

  • @VijayaReddy-b3u
    @VijayaReddy-b3u 4 วันที่ผ่านมา

    .I ideas bagunnayi madam. Nakul mekkalante. Istamchala bagundi nenu penchuthanu waterlo penchatambagundi nenukuda trichesta

  • @KvkMani
    @KvkMani 9 หลายเดือนก่อน +1

    Verrygood talli

  • @vijayalakshmi-rw7ge
    @vijayalakshmi-rw7ge 9 หลายเดือนก่อน

    Chala baagundi. Pipes lo grow chese idea excellent. Ilanti vedeo chesina meeru super

  • @ganithivijayasanthi4083
    @ganithivijayasanthi4083 8 หลายเดือนก่อน

    Chala bagundandi

  • @joshigadu1783
    @joshigadu1783 9 หลายเดือนก่อน +2

    Finally you got an applause and appreciation for your creativity 🎉 . Happy for you Amma ❤ #go long #go healthy . Go creative 🥰

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి నాకు చాలా సంతోషంగా ఉంది 🌹🌹

  • @psatyavathi3070
    @psatyavathi3070 8 หลายเดือนก่อน

    Good idea గాయత్రి గారు చాలా బాగుంది mee బృందావనం 👌👌👌👌👌

  • @nagalakshmi4351
    @nagalakshmi4351 5 หลายเดือนก่อน

    Garden lo Gods very nice idea Me opieka ki 🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌 inka matalo cheypalenu💐💐💐💐💐💐💐💐💐💐💐💐♥️♥️♥️♥️♥️♥️♥️♥️👍👌👌

  • @kommojuhemalatha9863
    @kommojuhemalatha9863 7 หลายเดือนก่อน

    Very nice andi Gayatri garu…All the greenery is just like ur smile…

  • @MrRamojirao
    @MrRamojirao 4 หลายเดือนก่อน

    చలా బాగుంది అండి

  • @deviparimi1350
    @deviparimi1350 8 หลายเดือนก่อน

    Chala bavundhi video tq mom

  • @alladasruthi1642
    @alladasruthi1642 9 หลายเดือนก่อน +1

    Awesome 👌 mee navvy laaga mee thota kudaa chaala happy gaa nirmalamgaa vundhi Gayatri garu keep it up
    Ialagey eppudu navvuthu Anandham Anandham vundali meeru mee family
    Intha Manchi bulli thota nu chupinchi nandguku thanks Lakshmi akka❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 หลายเดือนก่อน

      ధన్యవాదములు అండీ 🌹🌹🌹🤝🙏🏾

  • @rajitalksndtips7442
    @rajitalksndtips7442 9 หลายเดือนก่อน

    Chala bagundi garden

  • @SrimurthyLavanya
    @SrimurthyLavanya 8 หลายเดือนก่อน

    Chala bagunayyy andi

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 9 หลายเดือนก่อน +1

    Super andi

  • @kalyanisanthu7723
    @kalyanisanthu7723 5 หลายเดือนก่อน

    చాలా హ్యాపీగా ఉన్నింది

  • @Suma1283
    @Suma1283 8 หลายเดือนก่อน

    Wow..మా మేడం పేరు కూడా ఆదిలక్ష్మి and ఆవిడకు కూడా గార్డెనింగ్ చాలా ఇష్టం. Super అండి. భలే అందంగా వుంది

    • @Suma1283
      @Suma1283 8 หลายเดือนก่อน

      Subscribed 🎉

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน

      🤝🤝🤝🙏🏾

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน +1

      అవునా చాలా సంతోషంగా ఉందండి ఆదిలక్ష్మి గారికి కూడా ధన్యవాదాలుచెప్పండి 🌹

  • @chvlakshmireddy
    @chvlakshmireddy 5 หลายเดือนก่อน

    Hands up madam mi patience ki

  • @sandhyadumpala6724
    @sandhyadumpala6724 4 หลายเดือนก่อน

    Superb me idea👌

  • @allrounder-ar8700
    @allrounder-ar8700 7 หลายเดือนก่อน

    It's amazing

  • @gyaneswarichekka5984
    @gyaneswarichekka5984 9 หลายเดือนก่อน

    Superb chalabagundhi

  • @ritikkumar3121
    @ritikkumar3121 8 หลายเดือนก่อน

    Vedio motham Gayathri gari smile 😅😅 undi chala andaga undi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน

      అవునండి చాలా కరెక్ట్ గా చెప్పారు 🤝🙏🏾🥰

  • @ynraju-vx7uz
    @ynraju-vx7uz 8 หลายเดือนก่อน

    Amezing garden madam

  • @bhavanialla1482
    @bhavanialla1482 7 หลายเดือนก่อน

    Super super super super super super

  • @SailajaBiradavolu-c4b
    @SailajaBiradavolu-c4b 9 หลายเดือนก่อน

    Meru chala creative ga mokkalu pettarandi

  • @sharathchandra-xm6si
    @sharathchandra-xm6si 8 หลายเดือนก่อน

    Super Andi Gayathri garu chala bagundi

  • @jyothimolaka6009
    @jyothimolaka6009 8 หลายเดือนก่อน

    Very very nice❤❤❤❤❤

  • @srivanibarli358
    @srivanibarli358 9 หลายเดือนก่อน

    సూపర్ 👌👌👌👌👌

  • @vasavilatha8768
    @vasavilatha8768 3 หลายเดือนก่อน

    Nice mam..eddaru❤🎉

  • @Vanamreyaansh-sp3ph
    @Vanamreyaansh-sp3ph 9 หลายเดือนก่อน

    Chala bagundi

  • @sunitabanisetti785
    @sunitabanisetti785 9 หลายเดือนก่อน

    Super chala bagundi Andi

  • @kamalap8877
    @kamalap8877 9 หลายเดือนก่อน

    Mee navvu lage Mee mokkalu kuda happyga navvutunnayi.johar.

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 8 หลายเดือนก่อน

    వావ్ మొక్కలు చాలా బాగా చేసారు సూపర్ 👌👌👌