మేడం నమస్తే ఆ చెట్టు మాది కాదు కదండీ నేను వీడియో చేసుకొని వచ్చేసాను నాకు కూడా ఒక విత్తనం ఇస్తామన్నారు నేనెప్పుడైనా విత్తనంతో మొక్క పెట్టి పెంచితే ఇవ్వగలను 🙏🙏
@@pathisrinivasu-oe7kl నా దగ్గర ఉన్న విత్తనాలు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి తీసుకొచ్చానండి వాళ్ళు అడిగితే నేను వాళ్లకి ఏం చెప్పాలి మీకు ఇచ్చేస్తే అర్థం చేసుకోండి🙏🏻🙏🏻
సార్ నమస్తే సార్ నా వీడియోలు మీకు నచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్ నా ప్రయత్నం కూడా అందరూ గార్డెన్ చేయాలని నీ గ్రూపు పెట్టి కూడా నేను మొబైల్ చేస్తున్నాను అందరూ గార్డెన్ చేయాలనేది నా కోరిక కానీ సీడ్స్ అయితే మాత్రం చెట్టు నాది కాదు కదండీ వారిది కదా నాకు ఒక సీడ్ ఇస్తానన్నారు అదే భాగ్యంగా ఇంక ఊరుకున్నాను సార్ 🙏🙏🙏🙏
Madam aadi lakshnigaru we r also frm vzm doctor gari garden chupincharu vzm lo akkda undi doctorgari na.e amiti naku kooda valla garden personalga chudalani u di plse akkado cheppandi
సరోజ గారి గార్డెన్ లో మునగ చెట్టు మాత్రం నిజం గానే అధ్బుతం ఆదిలక్ష్మి గారు. అలాగే ఎడీనియం మొక్కలు,పూలు చాలా బాగున్నాయి. వీడియో చాలా బాగుంది .
🤝🤝🌹🌹
Thank you Madam..
మునగ చెట్టు చాల బాగుంది
Drumstick plant.... Wonderful..... My favorite vegetables..... Gud garden..... 😊
🙏🙏🙏🙏🙏🙏🙏🥰
I like it👌👌
🤝🤝🤝😍
Manchi garden ❤draksha mulakkadalu suuperrr ❤
🤝🤝🙏
Wow nice super super super 👌 👍 🙏🙏🙏🙏🙏❤
🤝🤝🙏🙏🙏🙏🥰🥰
Chala chala bagundi garden ❤
🙏🙏☺️
Aunty naku kuda vitanalu kawalandi Aunty garu video super ❤❤❤❤🎉
వాళ్ల ఇంటికి వెళ్లి వీడియో చేసే చాలాకాలం అయింది అమ్మ 🥰
Super ❤❤❤❤❤❤ Garden ❤❤❤❤ MDM
🤝🤝🙏
ఆదిలక్ష్మి గారు, మాకు కూడా సరోజ గారి మునగ చెట్టు విత్తనాలు పంపించగలరు... ఇలాంటి వీడియోలు అందిస్తున్నందుకు thank you
🤝🤝🙏🥰
Maku seeds pampistara
Chala bagunnai madam
Taste avasaamlada
Okay @@AadiLakshmiTerraceGarden
చాలా చాలా బాగుంది గార్డెన్ ములగచెట్టు, ద్రాక్ష అయితే అద్భుతంగా ఉన్నాయి
🤝🤝👍
డాక్ట్రమ్మగారు మీరు సూపర్ @@AadiLakshmiTerraceGarden
Super video chupincharu
🤝🤝🙏
Madam garu ur way of talking is excellent and interesting to listen
థాంక్స్ అండి థాంక్యూ🌹🌹🌹
హాయ్ వదిన సూపర్ గా ఉంది గార్డెన్ మంచి గార్డెన్ విసిట్ చేశారు అందరికీ చూపించారు చాలా ఆనందంగా ఉంది
🤝🤝🤝🥰🥰🥰🙏
Super andi,Anni mokkalu chala bagunnai.
🤝🤝🤝🙏🙏🥰
Supper garden
🤝🙏
Wowwwwww❤❤❤❤
🤝🤝🥰
Baboyi excellent vedio mam
🎉🎉🎉🎉🎉Iam very surprised mam salute to you 🙏🏻
😍🙏🤝🤝
💐
Superr అసలా? నాకు చాలా ఇష్టం మునగ కాడలు
👍😃🤝🙏
Super Super
🤝🤝🥰
Super video ❤❤❤❤
🤝🤝🙏
ఆదిలక్ష్మి గారు చాలా థాంక్స్ అన్నయ్య నాకు కూడా ఒకటి ఇవ్వాలని మీరు చూపెట్టిన దాన్ని చాలా బాగుంటాయి
ములక్కాడ విత్తనం నాకు కూడా కావాలండి
🙏🤝🥰
❤❤ super Andi
🤝🤝🙏😍
🙏🙏🙏
🤝🥰
నమస్కారం చాల చక్కగ మునగకాయ చెట్టు కాయలు ఉన్నవి
మాకు ఒక రెండు విత్తనాలు కావాలి
ఇది వీడియో చేసి చాలా రోజులు అయిపోయిందండి
Hai mem. Really super
🤝🤝🥰
Chala❤❤❤❤bondi❤❤❤❤meru❤❤❤❤garden❤❤❤❤super❤❤❤❤undi andi
😲😲😲😲🤝🤝🥰🥰🥰🙏🙏🙏🙏
❤
🤝🌹
👍👍😍
🤝🤝🙏🥰
Madam, namaste. Memu hyd lo untamu. Munaga seeds ivvagalarandi. Chala bagunnayi
Beautiful garden 🏡
🙏🙏🤝
👏🏻👏🏻👏🏻👏🏻
🤝🤝🙏
Super garden👌👌👌👌
🤝🤝🤝🥰🥰🥰🌹🌹
Mee చెయ్య. మంచిదండి. 👌👌👌👌👌
👍👍🌹🤝
👏👏👏super saroja garu
👍🤝🙏
ఏమండీ మునగ చెట్టు చాలా బాగుంది మాకు విత్తనాలు కావాలి మునగ చెట్టు వి ఇవ్వగలరా దయచేసి రిప్లై ఇవ్వండి
మేడం నమస్తే ఆ చెట్టు మాది కాదు కదండీ నేను వీడియో చేసుకొని వచ్చేసాను నాకు కూడా ఒక విత్తనం ఇస్తామన్నారు నేనెప్పుడైనా విత్తనంతో మొక్క పెట్టి పెంచితే ఇవ్వగలను 🙏🙏
మీ దగ్గర ఉన్న విత్తనాల్లె ఇవ్వలేదు అడిగితే మీరు ఇంక ఇవి ఇస్తారా ఆంటీ@@AadiLakshmiTerraceGarden
మీ దగ్గర ఉన్న విత్తనాల్లె ఇవ్వలేదు అడిగితే మీరు ఇంక ఇవి ఇస్తారా ఆంటీ@@AadiLakshmiTerraceGarden
నేను ఆ వీడియో చేసి ఛానల్ అయిపోయింది విత్తనాలు నా దగ్గర ఎందుకు ఉంటాయండి చెట్టు వారిది కదా
@@pathisrinivasu-oe7kl నా దగ్గర ఉన్న విత్తనాలు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి తీసుకొచ్చానండి వాళ్ళు అడిగితే నేను వాళ్లకి ఏం చెప్పాలి మీకు ఇచ్చేస్తే అర్థం చేసుకోండి🙏🏻🙏🏻
Chala manchi garden chupinchanu nenu new subscriber ni
🤝🤝🤝 థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🥰
Very nice garden andi
🤝🤝🥰🥰🌹🌹
Maku munaganur vithanalu kavalandi pampinchandi
🙏🙏🙏👌👌👌👌
🙏🙏🥰
Medum munaga vithanalu esthara
Amma, mee vedios chala bhaguntayi,meeru natural gaa matladutharu,naku mee vedios chusthey happy gaa vuntundhi.naku munaga seeds kavali amma,nenu seeds save cheysi andhariki isthanu.
సార్ నమస్తే సార్ నా వీడియోలు మీకు నచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్ నా ప్రయత్నం కూడా అందరూ గార్డెన్ చేయాలని నీ గ్రూపు పెట్టి కూడా నేను మొబైల్ చేస్తున్నాను అందరూ గార్డెన్ చేయాలనేది నా కోరిక కానీ సీడ్స్ అయితే మాత్రం చెట్టు నాది కాదు కదండీ వారిది కదా నాకు ఒక సీడ్ ఇస్తానన్నారు అదే భాగ్యంగా ఇంక ఊరుకున్నాను సార్ 🙏🙏🙏🙏
Maidum mee veediyo chusanu munakkadalu chala podavuga bagunnai maku seeds is Tara Dr gari watsap no vunda
Super madamgaru
🤝🤝🙏🥰
Hello mam.
Munaga seeds pampisthara please 🙏🙏🙏
మేడం గారు చాలా మంచి గార్డెన్ చూపించారు
🙏🙏😍😍💐
Munaga seeds ivvagalara
Ma munaga chettu kayalu kuda chala podavu mariyou lavu ruching baguntundi
👍👍👍🤝
Makukuda. Vittanupampimchand. Thankyou
😃🤝🙏🌹
I am not send this comment.
Draksha padu,munaga Chettu kosam vijayanagaram vacheyalani vundhi andi❤
😂😂🤝🤝🙏
మన ఇంటి చుట్టూ ఖాళీ స్థలం అంటే ఎలాంటి మొక్కలు పెంచుకోవచ్చు
Fruits plants 👍👍
ములక్కాయలు చాలా బాగా వచ్ఛాయండి సూపర్ గార్డెన్
🤝🤝🙏🥰
Unty garu red leave thomeku plant vachindi Ani annaru kada adi sweet potato aunty garu maku kuda same alane vache 1 kg sweet potato 🍠 vache aunty garu
అవునా నేను పెట్టానమ్మా నాకు రాలేదు థాంక్యూ థాంక్యూ సో మచ్ మంచి విషయం తెలియజేశారు 🙏
అద్భుతమ్, నేను అమెరికా నుండి హైదరాబాద్ వస్తున్నాను డిసెంబర్ లో . సీడ్ హైదరాబాద్ కు పంపగలరా ?
మీరు చూసింది పాత వీడియో అండి సీడ్స్ డెవలప్ చేసి అందరికీ పంచారు కూడాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్లీ డెవలప్ చేసినప్పుడు ట్రై చేద్దాం 🙏🙏
మా ఇంట్లో అమెరికాలో ఉంది ఈ చెట్టు నచింది
Drumstic సీడ్స్ కావాలి
Wow super andi
🥰🥰🙏
Mam seeds istara i live Mehadipatnum if u give seeds of drumstick i will come nd collect plz let me know Dr
Grapevine super mam 👌
🤝🤝💐
డాక్టరమ్మగారు మాక్కూడా.రెండు సీడ్స్ కానీ చిన్నకొమ్మకానీ యివ్వర అండి
👍👍🤝🙏
Super
😍🤝👍
Nice garden saroja garu...I know her..I love gardening...I use mungakupodi
👍👍🤝🤝👍🌹🌹
Thank you Madam..❤
Thank you Madam..
Hi andi maku munaga seeds istara mam
మేడం విజయనగరం ఎక్కడ చాలా చాలా సూపర్ గా ఉంది మేడం కానీ విజయనగరం ఎక్కడ మేడం
👍👍👍🙏🤝🤝
Madam, munaga seeds ivvagalarandi. Chala bagunnayi drumsticks
👍🤝🥰
Madam can you send drumstick seeds, I am very glad to see your garden
🤝🤝🙏🙏👍🥰
Munaga seeds evvagalara mam
Maku kuda mulaga vithanalu ivvagalara pls
🤝🙏
Wow super my name is Lakshmi adilakshmi
😃😃🤝🤝🥰
Aadilakshmigaru! Namasthe.mee munga chettu adbhutham. Aa seeds pampinchagalaraa?
🤝🤝🙏🥰
Kommalu naatina chettuaithadi mudurukommanukottesinappudu muredu randramchesi pettaly edgewood mattipettalu 6monthlo kayalu vasthaai nenu alane chesa
👏👏👏👍🙏
Good evening sir
🤝🤝🥰
Asalu idi kala nijama adbutaha madam
అవునండి కరెక్ట్ గా చెప్పారు😍
నాకు గార్డెన్ అంటే చాలా ఇష్టం.. కిచెన్ సాయిల్ వేయగానే విపరీతంగా పందికొక్కులు వస్తున్నాయి ఏమన్నా సలహాలు చెప్తారా.. ప్లీజ్
ఎలుకలు మందు పెట్టేయండి తినేసి చచ్చిపోతాయి
Grape seeds or plant ekada konaru aunty
🥰🤝
Vizag CMR garden lo...
@@sarojaponnada4215 thanks aunty
Mam munaga seds kavali mam
Drumstick plant kommalu naatina vastayi
👍👍🤝
Hi medam. Garu. Maku. Seeds. Pampandi
🤝🤝🙏
Maku seeds kavalandi
Mam Naku munaga seeds pampinchandi please
🙏
🎉🎉🎉 can I get some mornings seeds
🤝😍
Maku drumstick seeds kavali andi
🤝🤝🙏🙏
Maaku seeds send chesthara
🥰🥰🤝🙏
ఈ చెట్టు విత్తనాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి
తెలియదు 🙏🤝
నాకు మునగ విత్తనం కావాలండీ ఆదిలక్ష్మిగారు, ఎలాగో చెప్పగలరు, నేను తిరుపతి లో ఉంటాను
వారి గార్డెన్ షూట్ చేసి వన్ ఇయర్ అయిపోయిందండి
Adi lakshmi garu mu aga seds muku papa galaru pls
ఆ చెట్టు మాది కాదు కదండీ కష్టమే పంపించడం 🙏🙏
Meeru seed ekkada techaru madam please
🙏🤝🥰
Vizianagaram lo ekkada mom
విజయనగరం సిటీలోనే అండి 🙏
@@AadiLakshmiTerraceGarden madhi pal nagar vuda junction
@@ravikiran9922 ఓకే అండి థాంక్యూ మీరు గార్డెన్ చేస్తున్నారా
@@AadiLakshmiTerraceGarden ledhu apartment mokkalu ante pichi my name is padma
@@ravikiran9922 ఓకే సంతోషమండీ అపార్ట్మెంట్లో మీకు గ్రిల్స్ ఉంటాయి కదా దానికి కొన్ని మెడిసిన్ ప్లాంట్స్ మనీ ప్లాంట్ అలా సరదాగా పెట్టుకోండి 👍
Hello madam .
Can we buy seeds
🤝🥰
Vizianagaram lo yekkada aunty garu saroja gari house okasari maku kuda chudali ani vundhi valla garden madhi kuda vzm
ఓకే మీరు ఎక్కడ ఉంటారు అమ్మ
Ma entlogu elega vunaye
👍👍👍🤝🤝🙏
Good friendship.. good gardening 🏡
🥰🥰🤝🙏😍
Eppudu rammantaaru mulakkadala kosam ?
😃😃😃
Super garden🙏🏻
🤝🥰
Akka super
🤝🤝🙏🥰
Hi madam naku vittanam ivvra please im ur subscriber
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ ఈ విత్తనాలు ఇవ్వడానికి ఏంటంటే గార్డెన్ వీడియో చేసి చాన్నాళ్లు అయిపోయిందండి అప్పుడు విత్తనాలు కూడా పంచాం కూడాను 🙏🙏
Maku kuda seeds kavalandi please..memu Bangalore lo untamu..🙏
🙏🙏
Madam aadi lakshnigaru we r also frm vzm doctor gari garden chupincharu vzm lo akkda undi doctorgari na.e amiti naku kooda valla garden personalga chudalani u di plse akkado cheppandi
థాంక్స్ అండి మీరు విజయనగరంలో ఎక్కడ ఉంటారు
Adi lakshmi garu naaku munaga vithhhanalu kaavaali plz rpl me
ఆ మొక్క మాది కాదు andi🙏
Seeds maku unchandi plz
👍🤝🙏
Seeds kavali meru ekkada tesukonnaru address please
Vzm
Wow ... chaala baagundi me garden madam,❤😊 munaga kaya seeds share chesthara please ... 🙏
🤝🤝🤝🥰
Me groadn chala Burundi andi maku munaga seds evaglra
🙏🙏🌹
Munaku goggling patakunda surfneellu challenging
మన ఆర్గానిక్ లో ఆ కెమికల్స్ ఏమి వాడము కదండీ