50 గజాల్లో ఎక్కువ మొక్కలు పెంచడం ఎలాగో శాంతి గారి మిద్దె తోటలో చూద్దాం#@Aadilakshmi terres garden#

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 227

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 2 หลายเดือนก่อน +1

    Chala బాగుంది శాంతి గారి గార్డెన్❤

  • @suryakumari1937
    @suryakumari1937 5 หลายเดือนก่อน +14

    మొక్కలు పెంచాలి అని వుండాలి కానీ చిన్న స్థలం లో అయినా మొక్కలు పెంచవచ్చు అని శాంతి గారు గార్డెన్ చూసిన తరువాత చాలా మంది కి తెలుస్తోంది అమ్మ ఇలాంటి మంచి మంచి గా అందరి గార్డెన్ లు చూపిస్తున్నా రు మీరు ఇలాంటి వీడియో లు చూపించడం వలన చాలా మంది కి మొక్కలు పెంచాలని అనిపిస్తుంది అమ్మ ❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      థాంక్స్ ఫర్ తల్లి థాంక్యూ సో మచ్🙌

    • @JM-mz2tc
      @JM-mz2tc 5 หลายเดือนก่อน

      ​@@AadiLakshmiTerraceGardenmadam garu, I want to start terrace garden, will you guide me.

    • @vudharivijayasree5489
      @vudharivijayasree5489 3 หลายเดือนก่อน

      Super madam. I am inspired. Stands ready. Trying for seeds, saplings.

  • @krishnasairam5521
    @krishnasairam5521 4 หลายเดือนก่อน +1

    చివరిలో చాలా inspiring &knowledgeable words ఉపయోగించారు. బావుందండీ మీ garden tour

  • @IndiraChinta-x9g
    @IndiraChinta-x9g 3 หลายเดือนก่อน +1

    Superga vundhi.

  • @chandipriya3961
    @chandipriya3961 3 หลายเดือนก่อน +1

    Super madam garu
    Thankyou

  • @k.s6036
    @k.s6036 หลายเดือนก่อน

    Super 👌

  • @kavithavoddula9209
    @kavithavoddula9209 3 หลายเดือนก่อน +1

    Beautiful garden 😊

  • @bharathiponamala4216
    @bharathiponamala4216 5 หลายเดือนก่อน +1

    Beautiful garden ❤❤

  • @madhusri1677
    @madhusri1677 5 หลายเดือนก่อน +2

    చాలా మంచి వీడియో చూపించారు అక్కా చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వీడియో లు ఇంకా చెయ్యలి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      తప్పకుండా అమ్మ త్వరలో మీ వీడియో కూడా చేద్దాం 🙏👍

    • @madhusri1677
      @madhusri1677 5 หลายเดือนก่อน

      @@AadiLakshmiTerraceGarden మీ ఆశీర్వాదం తో నేను ముందుకు వెళ్ళాళి

  • @gouthamivadthya6016
    @gouthamivadthya6016 3 หลายเดือนก่อน +1

    👌 అండి. నాలాంటి beginners కి చాలా మంచి video.

  • @SugunakumariYeleti
    @SugunakumariYeleti 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤👌👌👌👌🥰🥰🥰🥰

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      చాలా చాలా థాంక్స్ అండి 🙏🌹

  • @muntazbegum7297
    @muntazbegum7297 5 หลายเดือนก่อน +1

    Nice Garden Mam. Hearty Congratulations to you. Inspiring Veedio. 🙏🙏

  • @anuradhaalla3084
    @anuradhaalla3084 5 หลายเดือนก่อน

    చాలా మంచి గార్డెన్ చూపించారు. శాంతి గారు తక్కువ place లో ఎక్కువ మొక్కలు బాగా పెట్టారు good 👌🏼

  • @saralareddy1378
    @saralareddy1378 5 หลายเดือนก่อน +2

    సూపర్ సూపర్ సూపర్ గార్డెన్ చూపించారు అక్క 👌

  • @jayasreepenumatsa7855
    @jayasreepenumatsa7855 3 หลายเดือนก่อน

    Nice 👌👌👌

  • @bhimavaramgangakka478
    @bhimavaramgangakka478 หลายเดือนก่อน

    పావు కేజీ బంగారం ఇచ్చినా రాని ఆనందం చిన్న మొక్క ఇస్తే వస్తది అక్క 🥰

  • @Shanthibavireddy
    @Shanthibavireddy 5 หลายเดือนก่อน +1

    TH-cam channel ద్వారా మా గార్డెన్ గురించి చాలా బాగా చెప్పారు అక్క ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది మీ లాంటి మంచి గార్డెనర్ ని ఆ భగవంతుడు నాకు పరిచయం చేసినందుకు మీకు నా ధన్యవాదములు 🙏🙏🙏

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      చాలా సంతోషం మామ థాంక్యూ థాంక్యూ సో మచ్ 🥰🥰🥰🤝🙏

  • @nagavallisornapudi4697
    @nagavallisornapudi4697 5 หลายเดือนก่อน

    Laxmi garu sandhi gari garden chala bagundhi👌👌👌

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน +1

      థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🌹

  • @annetlang1087
    @annetlang1087 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤awesome 👌 👏 👍 😍 💖

  • @marryrathnam9257
    @marryrathnam9257 5 หลายเดือนก่อน

    చాలా మంచి గార్డెన్ చూపించారు శాంతి గారి గార్డెన్ చాలా బాగుంది

  • @arunabellam7993
    @arunabellam7993 5 หลายเดือนก่อน

    Nice garden variety plants super rrrrrrrr ❤❤❤

  • @chandralekhavankipuram6665
    @chandralekhavankipuram6665 3 หลายเดือนก่อน

    Santhi గారి ఫ్యామిలీ nice,,, good message😊

  • @kavetyvijayabharathi6568
    @kavetyvijayabharathi6568 5 หลายเดือนก่อน

    Chala manchi garden andi, thank you so much Lakshmi garu.

  • @pratapravva5960
    @pratapravva5960 5 หลายเดือนก่อน +1

    Super, nice garden with variety of plants 👌👌

  • @hanumanthraokomaravolu7299
    @hanumanthraokomaravolu7299 5 หลายเดือนก่อน

    Garden Chala bagundi kani avida vade poshakalu kuda chupisthe andariki helpful ga untundi

  • @Nikithavarma_18
    @Nikithavarma_18 5 หลายเดือนก่อน

    Chala bagundhi nice garden ....

  • @arunavemavarapu7491
    @arunavemavarapu7491 5 หลายเดือนก่อน

    చాలా బాగుంది గార్డెన్,

  • @RamanaSanthoshi
    @RamanaSanthoshi 5 หลายเดือนก่อน

    Madam garu
    Shanti gari garden chala baga choopincharu
    Thank you very much madam
    Shanti garu ma mardhalu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      అవునా చాలా సంతోషమండీ థాంక్యూ థాంక్యూ సో మచ్ 🌹🌹

  • @vsgardensandvlogs4171
    @vsgardensandvlogs4171 หลายเดือนก่อน

    You have introduced a Beautiful garden madam. . I am from Anakapalli. We have a garden too. In case to come to Anakapalli u r most welcome to our garden. Happy gardening.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      తప్పకుండా అమ్మ అనకాపల్లి వచ్చినప్పుడు కలుద్దాం 🙏🏻

  • @lakshmigumma2393
    @lakshmigumma2393 5 หลายเดือนก่อน

    Garden chala bagundi

  • @rammohannallana
    @rammohannallana 5 หลายเดือนก่อน

    చాలా బాగుందండి

  • @srikrishnavijayakolatabrundham
    @srikrishnavijayakolatabrundham 5 หลายเดือนก่อน

    అబ్బా ఎంత బాగుంది అమ్మ నిజంగా అంత చిన్న ప్లేస్ లో చాలా మొక్కలు వేశారు శాంతి గారు సూపర్ అమ్మ మంచి గార్డెన్ నీ పరిచయం చేశారు 👏👏👏👌👌👌🙏🏻🙏🏻🙏🏻💖💖💖

  • @suryanarayana6346
    @suryanarayana6346 5 หลายเดือนก่อน

    Chala bagundi mi garden

  • @radhakankanalapalli1291
    @radhakankanalapalli1291 5 หลายเดือนก่อน +1

    Lakshmi Garu Shanti Garu Garden chala Bagundi

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 5 หลายเดือนก่อน

    సూపర్ అక్క సూపర్ మంచి గా చాలా బాగుంది అక్క ఎప్పుడు చూడాలి చేయలేను వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అక్క మాకు కూడా ఇలా దగ్గర్లో ఉంటే మీరును మేము కూడా చేస్తూ ఉన్నాను కానీ ఇప్పుడైనా కొద్దిగా పరవాలేదు అక్క టైం సరిపోకపోయినా అలాగా అడ్జస్ట్ చేస్తాను కానీ అంతలాగ ఉండడం చాలా బాగున్నాయి సపోర్ట్ ఉంటే ఎంతైనా సాధి❤❤❤ చాలా మంచి కార్యక్రమం పరిచయం చేశారు సూపర్ అక్క సూపర్ థాంక్యూ

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      అమ్మ మీరు కామెంట్ పెడుతూ ఉంటే మీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మీ కామెంట్ ఆల్ ద బెస్ట్ 👍🤝🥰

  • @bujjivishali7371
    @bujjivishali7371 5 หลายเดือนก่อน

    Pinni...
    Garden gurunchi chala baga chepparu aunty
    Thanks aunty

  • @srideviteluguammai6458
    @srideviteluguammai6458 5 หลายเดือนก่อน +1

    Nuv thopu akkaaa❤❤❤❤❤❤

  • @akulasaroja4637
    @akulasaroja4637 5 หลายเดือนก่อน

    Sis శాంతి గారి గార్డెన్ చాలా బాగుంది తన ఐడియాలు బాగున్నాయి నా గార్డెన్ కూడ 65 గజాలోనే ఉంటుంది అనేక రకాల కూరగాయలు పండ్లు చెట్టులు ఉన్నాయి మన ఐడియా తో కొంచెం ప్లేసులో ఎన్నో వేసుకోవచ్చు tq sis

  • @Rishonloyal2013
    @Rishonloyal2013 5 หลายเดือนก่อน

    🎉very nice garden

  • @SarojiniG-of7gy
    @SarojiniG-of7gy 4 หลายเดือนก่อน

    Me garden Chala bagundhi

  • @manmadharaokalisetti7209
    @manmadharaokalisetti7209 5 หลายเดือนก่อน +3

    50 గజాల స్థలములో చాలా మంచి గార్డెన్ చూపించారు శాంతి గారి గార్డెన్ చాలా చాలా బాగుంది

  • @jerripothulajanaki4208
    @jerripothulajanaki4208 5 หลายเดือนก่อน

    Santhigaru super ❤❤❤

  • @sarojaponnada4215
    @sarojaponnada4215 5 หลายเดือนก่อน

    Nice garden..very cute and beautiful....

  • @Srihaas604
    @Srihaas604 3 หลายเดือนก่อน

    super 👌

  • @rbmysweetchannel1575
    @rbmysweetchannel1575 5 หลายเดือนก่อน

    Beautiful😍

  • @rajamanigorre2001
    @rajamanigorre2001 5 หลายเดือนก่อน

    ❤❤❤😊

  • @arunakumari9147
    @arunakumari9147 5 หลายเดือนก่อน

    Nice garden andi

  • @pachanipodarillu4103
    @pachanipodarillu4103 5 หลายเดือนก่อน

    చాలమంచి తోటని చూపించారు👌

  • @mahimaachannel9163
    @mahimaachannel9163 4 หลายเดือนก่อน

    Nice garden

  • @sunitabk4868
    @sunitabk4868 5 หลายเดือนก่อน

    Omshanti chala chala bagundhi garden

  • @LathaSrinivas-l1h
    @LathaSrinivas-l1h 5 หลายเดือนก่อน

    Super garden mam 🙏

  • @AnushaDadisetty
    @AnushaDadisetty 5 หลายเดือนก่อน

    It's very pleasant nd beautiful garden santhigaru,u did a great job . u have great gardening skills.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      అవునండి చాలా కరెక్ట్ గా చెప్పారు శాంతి గారి గురించి 🤝🤝🌹

    • @Shanthibavireddy
      @Shanthibavireddy 5 หลายเดือนก่อน

      Thank you Andi ​@@AadiLakshmiTerraceGarden

    • @Shanthibavireddy
      @Shanthibavireddy 5 หลายเดือนก่อน

      Thank you Andi 🙏

  • @padmalatha7818
    @padmalatha7818 5 หลายเดือนก่อน

    Santi gari garden chala bagaru choopincharu.laxmiga

  • @Vijaya-d7r
    @Vijaya-d7r 21 วันที่ผ่านมา

    ఆదిలక్ష్మిగారు వైజయంతి మాల మొక్క పంపించండి ప్లీజ్ నాకు మీ మొక్కలు అంటే చాలా ఇష్టం నాకు మొక్కలు పెంచడం చాలా ఇష్టం నాకు చిన్న garden ఉంది ప్లీజ్ నాకు వైజయంతి మాల మొక్క చాలా బాగుంది మాది రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రాం తేలంగాణ గోదావరి ఖని నాకు మీ మొక్కలు వీడియోలు చూసి మనసు హాయిగా ఉంటుంది

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 5 หลายเดือนก่อน

    Super andi

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 5 หลายเดือนก่อน

    Super amma excellent 👌

  • @VamsiGardener
    @VamsiGardener 5 หลายเดือนก่อน

    హాయ్ అక్క మంచి వీడియో చేశారు అక్క మిద్దె తోట చాలా బాగుంది అక్క

  • @chandralekhavankipuram6665
    @chandralekhavankipuram6665 3 หลายเดือนก่อน

    Santhi garu chaala excite ayyaru,,, అదిలక్ష్మీ అక్క garu,,, మీ commentary బాగుంది,,,నాకు కూడా మొక్కలంటే ishtam,,, seeds ఇవ్వగలరా,,,, మీ చానెల్ subscribe చేసుకున్న,,,

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      చాలా థాంక్స్ అమ్మ సంతోషం ఇక సీడ్స్ విషయానికి వస్తే విజయనగరంలో ఇక్కడ నాకు ఒక గ్రూపు ఉందని చెప్పాను కదా ఆ గ్రూప్ కి ఉన్న సీడ్స్ అన్ని ఇచ్చేస్తూ ఉంటాను 🙏

  • @bhulakshmipotti2591
    @bhulakshmipotti2591 5 หลายเดือนก่อน

    Great relief and family

  • @bhavanigarden9248
    @bhavanigarden9248 5 หลายเดือนก่อน

    Super video andi

  • @MeenaGardenVlogs
    @MeenaGardenVlogs 5 หลายเดือนก่อน

    హాయ్ అమ్మ కొంచెం వర్క్ లో బిజీ అవడం వల్ల చూడలేకపోతున్నాను అమ్మ వీడియోస్ శాంతి గారు గార్డెన్స్ సూపర్ ఉంది అమ్మ ఆవిడ తక్కువ ప్లేస్ అయినా బలే అన్ని మొక్కలు అరేంజ్ చేసుకున్నారు ప్లేస్ అంతా మంచిగా యూస్ చేసుకున్నారు చాలా బాగుందమ్మా నీటుగా 🥰🥰

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      అవును మీనా చల్ చక్కగా పెంచుతున్నారు చిన్న గార్డెన్ బావుంది థాంక్యూ అమ్మ 🤝🙏🥰

  • @Bhagyacreations
    @Bhagyacreations 5 หลายเดือนก่อน

    222 like sister. Shanthi gari garden chala chala bavundi. Vedio chusthunnakoddi chudalanipisthundi.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      @@Bhagyacreations చాలా చాలా థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🌹🌹🌹

    • @Bhagyacreations
      @Bhagyacreations 5 หลายเดือนก่อน

      Andi kadu akka

  • @varanasisuryamani8691
    @varanasisuryamani8691 4 หลายเดือนก่อน

    Super

  • @momnpumpkins0709
    @momnpumpkins0709 3 หลายเดือนก่อน

    Hi madam super ga undhi garden and mee matalu😊 nenu eppatikaina mimmalni kalusthanu ❤ mem kuda విజయనగరం daggarlo untam 🥰

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน +1

      తప్పకుండా కలుద్దాం అండి చాలా చాలా సంతోషం మీ నెంబర్ పెట్టండి నేనే కాల్ చేసి మాట్లాడుతాను 👍

  • @RamaDevi-di8xv
    @RamaDevi-di8xv 5 หลายเดือนก่อน

    Aadhi lakshimi garu shanti gari garden chala baga undhi garden 60 gajalalo ela set churste bagudedandi masku kuda oka idea vachhedhi anukutunnsnu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      అవునండి కరెక్ట్ గా చెప్పారు 🤝🙏

  • @katarideekshith437
    @katarideekshith437 5 หลายเดือนก่อน +4

    Anup sai bavireddy fans ✋

  • @ismartrytubidda2472
    @ismartrytubidda2472 5 หลายเดือนก่อน

    గార్డెన్ కలిపిన అమ్మ .❤❤

  • @rukminialti1883
    @rukminialti1883 5 หลายเดือนก่อน

    తక్కువ స్థలం లో చాలా మొక్కలు పెంచుతున్నారు శాంతి గారు మీరు చాలా మందికి ఆదర్శం అవుతారు 👌

  • @eliahburugu9474
    @eliahburugu9474 5 หลายเดือนก่อน

    అక్క మీ తోట చాలబాగుంధీ.చిన్న చిన్న కుందీలలో మొక్కలు పెట్టరు వీటికి నీళ్ళు ఏలపోతారు.

  • @Gulmoharstudio
    @Gulmoharstudio 5 หลายเดือนก่อน

    Beautiful, when there is a will there is a way🫶

  • @sumalatagandharla5530
    @sumalatagandharla5530 3 หลายเดือนก่อน

    Naku kuda chala estam plant

  • @ChinnammuluBantupalli
    @ChinnammuluBantupalli 5 หลายเดือนก่อน

    Hai Shanti akka Mee garden chala chala bagundhi akka❤❤❤

  • @by_hema
    @by_hema 5 หลายเดือนก่อน

    Hi ma am hema garden super ma

  • @tarunmallekedicreationsrav8616
    @tarunmallekedicreationsrav8616 5 หลายเดือนก่อน

    Great job akka

  • @anithanakka8406
    @anithanakka8406 5 หลายเดือนก่อน

    Nenu kuda mimalani చూసి vegiteble start chesanu chala bagundi santi garu gardea ma ఇంటికి ఎప్పుడు వస్తారు Laxmi garu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      తప్పకుండా కలుద్దాం అండి 🙏🥰

  • @vishwanadhularatnamala6892
    @vishwanadhularatnamala6892 3 หลายเดือนก่อน +1

    Adhilaxmigaru🙏naku gardenpenchalante chala istamvatilo melukuvalu&emiemimattiloveyali terracpaina penchaliankuntunna Hydlo kudagruplu vunnaya nenucheruthanu plz

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      ఆ ఉన్నాయండి హైదరాబాదులో మీ నెంబర్ పెట్టండి జాయిన్ చేస్తాను 🙏

  • @savitrip1649
    @savitrip1649 4 หลายเดือนก่อน

    Beautiful garden andi chaala healthy ga undi

  • @devarshsayana442
    @devarshsayana442 5 หลายเดือนก่อน +1

    The guy at 25:00 is handsome 🥵

  • @SantoshKolla1
    @SantoshKolla1 4 หลายเดือนก่อน

    Chala bagundi andi me garden nenu kuda garden start cysanu me group lo ela join kavali andi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  4 หลายเดือนก่อน

      చాలా థాంక్స్ అండి జాయిన్ అవ్వచ్చు మీరు విజయనగరమేనా 😍

  • @PSR1983
    @PSR1983 3 หลายเดือนก่อน +1

    అడ్రస్ చెప్పగలరా.... ప్లీజ్ నేను ఆలా చేయాలనుకుంటున్నా...

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      @@PSR1983 ఓకే అండి మీరు ఏ ఊర్లో ఉంటారు 🙏

    • @Rani-cu4sb
      @Rani-cu4sb 2 หลายเดือนก่อน

      ​@@AadiLakshmiTerraceGarden in vizianagaram andi

  • @potnuruaswini8136
    @potnuruaswini8136 4 หลายเดือนก่อน

    Madhi kuda vizianagaram

  • @amruthavarshini-h2y
    @amruthavarshini-h2y 5 หลายเดือนก่อน

    Madam, superb videos peduthunnaru. Tku. Nenu kuda mee groups lo join avvalanikontunna. Pl yela contact avvaalo cheppandi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      థాంక్స్ అమ్మ థాంక్యూ సో మచ్ మీరు ఏ ఊర్లో ఉంటారు

  • @sumalatagandharla5530
    @sumalatagandharla5530 3 หลายเดือนก่อน

    Nenu kuda kotta chettulu tisukutu uttanu

  • @srinivastumma6874
    @srinivastumma6874 2 หลายเดือนก่อน

    nenu kuda e day nundi readi avatunanu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      ఓకే అండి కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ 👍🙌

  • @RamaDevi-di8xv
    @RamaDevi-di8xv 5 หลายเดือนก่อน

    Nenu kuda gardening chestunnanu andi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      చాలా మంచి విషయం చెప్పారు ఆల్ ద బెస్ట్ అమ్మ 🤝🤝🙏

    • @RamaDevi-di8xv
      @RamaDevi-di8xv 5 หลายเดือนก่อน

      @@AadiLakshmiTerraceGarden thank you andi😊

  • @potnuruaswini8136
    @potnuruaswini8136 4 หลายเดือนก่อน

    Vizianagaram lo yekkada medam memu okasari vellichudalani anukuntunnam madhi kuda vizianagarame medam

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  4 หลายเดือนก่อน

      @@potnuruaswini8136 ఓకే అండి మీరు విజయనగరంలో ఎక్కడ ఉంటున్నారు

  • @sridevipolurichannel2652
    @sridevipolurichannel2652 5 หลายเดือนก่อน

    Mam varigated vamu plant kavali pl

  • @budharajuanasuya1145
    @budharajuanasuya1145 5 หลายเดือนก่อน +1

    Aunu cond pendaaku 😊

  • @Venisworld112
    @Venisworld112 4 หลายเดือนก่อน

    Hai madam nice video
    Madi sklm
    Me group lo cherante Ela mam

    • @Venisworld112
      @Venisworld112 4 หลายเดือนก่อน

      మాకు కూడా గార్డెన్ ఉంది
      సిమెంట్ కుందేలు కట్టించాము.
      మీ videos daily watch చేస్తుంటాను.గుడ్ ఇన్ఫర్మేషన్ mam tq

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  4 หลายเดือนก่อน

      మీ సెల్ నెంబర్ పెట్టండి🤝🥰

  • @potnuruaswini8136
    @potnuruaswini8136 4 หลายเดือนก่อน

    Me group lo nannu kuda add cheyara medam nenu kuda gardening chesthunnanu

  • @RajiniBandikatla
    @RajiniBandikatla 4 หลายเดือนก่อน

    Amma naku pots lo honey bees vunaye amma avi povadaniki solution cheppu amma please

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  4 หลายเดือนก่อน

      అవి పోవడానికి కొంచెం ఏదైనా ధూపం లాగా వేయండి పోతాయి కానీ మీరు జాగ్రత్త కుట్టేసే ప్రమాదం కూడా ఉంటుంది చాలా జాగ్రత్తగా తర్మాలి

  • @RajithaKoppula-rc3vy
    @RajithaKoppula-rc3vy 5 หลายเดือนก่อน

    Maku konni indoor plants pampisthara andi

  • @somupraveena6038
    @somupraveena6038 3 หลายเดือนก่อน

    Group lo Ela add chestaru mam cheppandi

  • @puttlasharath3621
    @puttlasharath3621 3 หลายเดือนก่อน

    హయ్ అక్క.
    నా పేరు శాంతి, మేము హైదరాబాదు లో ఉంటాము. నేను కొత్తగా గార్డన్ మోదలు పెట్టాను. మీదగ్గర ఏమైనా విత్తనములు వుంటే నాకు పంపించగలరా.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      విత్తనాలు మా గార్డెన్ కి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాడండి నేను పోస్ట్ లో పంపించడం అంటే కష్టమేండ్ మా ఊర్లో పోస్ట్ ఆఫీస్ లో ఇలాగా వితల పంపించడం కుదరదు దూరం విజయనగరం వెళ్లి చేయాలి నాకు బండి కూడా రాదు కష్టం అండి నేను మీటింగ్ పెట్టినప్పుడు పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటాను అందరికీ తర్వాతే ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటాను 🙏🙏

  • @DevathotiS-xu1nl
    @DevathotiS-xu1nl 3 หลายเดือนก่อน

    ఈ తబ్బులో నల్ల మట్టి నా లేక
    ఇసుక నా మేడం

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      ఆ డబ్బులు నిండా కింద సాయిల్ మిక్స్ ఉంది పైన ఆవు ఎరువు బాగా మారిన పశువుల గతం వేశారు 👍

  • @kadialasusheela4195
    @kadialasusheela4195 2 หลายเดือนก่อน

    Madam varsham vasthe ??

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      అర్థం కాలేదండి వర్షం వస్తే ఏమవుతుంది

  • @sunithatatraju
    @sunithatatraju 5 หลายเดือนก่อน

    hi mam

  • @nagamani2108
    @nagamani2108 3 หลายเดือนก่อน

    Adi Lakshmi garu mee garden tour chala bagundi nakuchala interest andi ma houselokuda pedda garden undi mee addres chepite meku kalustanu andi mee phone no cheppandi please madam naku chala interest andi naa video pedatanu andi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      చాలా చాలా థాంక్స్ అండి కలుద్దాం మనం మీరు ఏ ఊరు మాది అయితే విజయనగరం అండి వీడియో కూడా పెట్టండి

    • @nagamani2108
      @nagamani2108 3 หลายเดือนก่อน

      Tq madam madi palakonda mee phone no pedite maa garden video pedatanu madam meru replay itchinaduku chala thanks madam

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 หลายเดือนก่อน

      మీ నెంబర్ పెట్టండి నేనే కాల్ చేసి మాట్లాడుతాను

    • @nagamani2108
      @nagamani2108 3 หลายเดือนก่อน

      Madem mee garders grouplo nannu add chiyandi madam pleaseĺ

  • @chandralekhavankipuram6665
    @chandralekhavankipuram6665 3 หลายเดือนก่อน

    Reply me please

  • @SarojiniG-of7gy
    @SarojiniG-of7gy 4 หลายเดือนก่อน

    Me phone number cheppindhi please