సిటీ నడిబొడ్డున కనువిందు చేసే గార్డెన్#@AadiLakshmi terres garden

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 59

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana 8 หลายเดือนก่อน

    మీరు సూపర్ మేడం విజయనగరంలో భలే గార్డెన్స్ అన్ని చూపిస్తున్నారు❤

  • @Pushpak9747-w3l
    @Pushpak9747-w3l 5 หลายเดือนก่อน

    Very beautiful ❤ akka chala bagunai plants ❤

  • @Chandrakalatailors2141
    @Chandrakalatailors2141 5 หลายเดือนก่อน

    Super ❤️ 👌 👍 😍

  • @padmajaponnada9574
    @padmajaponnada9574 8 หลายเดือนก่อน

    Super organic healthy garden Adi lakshmi garu 👌 n both Lovely Sisters💃💃🌶️🌶️🎄🌱💐

  • @LakshmiPrasanna-bf8vn
    @LakshmiPrasanna-bf8vn 4 หลายเดือนก่อน

    Asalu miru super..mee mugguru intiki ravalani undhi..mee plants chala nachay...

  • @mahisowjigardeningandvlogs
    @mahisowjigardeningandvlogs 8 หลายเดือนก่อน +1

    Nice garden madam 🙏🙏🙏

  • @J.pavani
    @J.pavani 8 หลายเดือนก่อน

    Wonderfull ga vundhi ❤

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana 8 หลายเดือนก่อน

    Super madam 😊😊

  • @nagavallisornapudi4697
    @nagavallisornapudi4697 8 หลายเดือนก่อน

    Laxmi garu super andi meeru garden chupistu manchi health tips cheputaru 👌❤️👏

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน +1

      థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ మీరు నన్నులా ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను చేసుకో వెళ్ళిపోతూ ఉంటాను 🤝🥰

  • @ramadevipingili5338
    @ramadevipingili5338 6 หลายเดือนก่อน

    Black mirchi super

  • @subhadraravinellore
    @subhadraravinellore 7 หลายเดือนก่อน

    Super mam

  • @vanibonthuchanal1374
    @vanibonthuchanal1374 8 หลายเดือนก่อน

    శుభోదయం 1 like

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน

      థాంక్స్ వాణి థాంక్యూ సో మచ్🌹🌹

  • @స్వాతినేచర్
    @స్వాతినేచర్ 8 หลายเดือนก่อน

    Akka ,చెల్లెళ్ళ మజాకా😂❤❤

  • @saralareddy1378
    @saralareddy1378 8 หลายเดือนก่อน

    సూపర్ గార్డెన్

  • @shriharidra
    @shriharidra 8 หลายเดือนก่อน

    హేమ గారి మొక్కలు 👌

  • @deekshisamazingworld7397
    @deekshisamazingworld7397 7 หลายเดือนก่อน

    Maku gardening tips nerpistara

  • @Chandrakalatailors2141
    @Chandrakalatailors2141 5 หลายเดือนก่อน

    Nanna kuda add cheyyara mam

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      మీ ఫోన్ నెంబర్ అడ్రస్ పెట్టండి

  • @pachanipodarillu4103
    @pachanipodarillu4103 8 หลายเดือนก่อน

    👌👌👌

  • @LakshmiPrasanna-bf8vn
    @LakshmiPrasanna-bf8vn 4 หลายเดือนก่อน

    Fern plants eh andi aa two names teliyadu anaru kada

  • @RamanaNaiduSuvvada
    @RamanaNaiduSuvvada 8 หลายเดือนก่อน

    శ్రీను అన్న మన బోటేల్స్ దర్శనం ఇస్తున్నాయి 😂😂, స్వాగతం చెపుతున్నవి మనం వాడిన బోటేల్స్ నే

  • @UandWeCreations
    @UandWeCreations 8 หลายเดือนก่อน +1

    👏

  • @subhadraravinellore
    @subhadraravinellore 7 หลายเดือนก่อน

    మీ గ్రూపులో నన్ను కూడా చేర్చుకోండి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  7 หลายเดือนก่อน

      👍👍👍 నీ నెంబర్ అక్షరాల్లో పెట్టండి

  • @MeenaGardenVlogs
    @MeenaGardenVlogs 8 หลายเดือนก่อน

    నాలయము ఆకు గురించి నాకు తెలుసు ఆంటీ గారు మా చిన్నప్పటి నుంచి మా అమ్మ మాకు చేదు నూరి పట్టేవారు వామ్మో జిలకర దుంప కొమ్ము నాలె మాకు వేపా కరక్కాయ చక్కగా వీటన్నిటితో పాటు నూరి చేదు మిశ్రమంగా తయారు చేసి కొంచెం వాటర్ లో కలిపి పట్టేవారు కఫం చిన్నపిల్లల కఫం పోతది మంచిగా ఆకలి పుడుతుంది అలాగే పెద్దవారు కూడా మంచిగా ఆకలి పుట్టే పని చేస్తుంది టాబ్లెట్స్ తో పని లేకుండా మంచి నాలె మాకు మనిషికి పనిచేస్తది

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs 8 หลายเดือนก่อน

      నేను కూడా కుండీలో పెంచుకొని మా పిల్లలకి పడుతున్నాను ఆంటీ పిల్లలకు మాత్రం చాలా మంచిది ఆంటీ గారు నేల మాకు ఇది ఒక మంచి మెడిసినల్ ప్లాంట్

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน

      🤝🤝🙏🏾

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน

      చాలా చక్కగా మీ అనుభవం వివరించారు మీనా 👍

  • @venkataramanakatiki6564
    @venkataramanakatiki6564 8 หลายเดือนก่อน

    Super aunty 🫡

  • @assuaswini7406
    @assuaswini7406 8 หลายเดือนก่อน

    10 year's kastajeetham ❤

  • @lakshmikalyani9497
    @lakshmikalyani9497 8 หลายเดือนก่อน

    Group lo jaeen avalante ela

  • @LalithaGarikapati
    @LalithaGarikapati 8 หลายเดือนก่อน

    Jade Kadu fish bone cactus

  • @shriharidra
    @shriharidra 8 หลายเดือนก่อน

    ఆదిలక్ష్మి గారు నన్ను మీ గ్రూప్ లో ఆడ్ చేయగలుగుతారా

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  8 หลายเดือนก่อน

      తప్పకుండా అండి నెంబర్ పెట్టండి

    • @shriharidra
      @shriharidra 8 หลายเดือนก่อน

      @@AadiLakshmiTerraceGarden మీకు insta ఉందా andi

    • @shriharidra
      @shriharidra 8 หลายเดือนก่อน

      @@AadiLakshmiTerraceGarden ఉంటే అందులో పెడ్తానండి నెంబర్

  • @ashamutyalachannel2
    @ashamutyalachannel2 8 หลายเดือนก่อน

    ప్రెగ్నెంట్ అప్పుడు మొక్కలకి పుల్ల పుల్ల గా..😂😂