- 1 343
- 10 087 174
Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
India
เข้าร่วมเมื่อ 24 พ.ย. 2017
పాలకూర నాటుకోవడం నుంచి హార్వెస్ట్ వరకు#@Aadilakshmi terres garden#
పాలకూర నాటుకోవడం నుంచి హార్వెస్ట్ వరకు#@Aadilakshmi terres garden#
มุมมอง: 1 524
วีดีโอ
మొక్కలకి సూపర్ స్ప్రే, my garden visit by Delhi team#@Aadilakshmi terres garden#
มุมมอง 2K2 ชั่วโมงที่ผ่านมา
మొక్కలకి సూపర్ స్ప్రే, my garden visit by Delhi team#@Aadilakshmi terres garden#
కంపోస్ట్ తయారు చేసుకున్నాను ఎలా😍#@AadiLakshmiTerraceGarden #compost making
มุมมอง 2.2K4 ชั่วโมงที่ผ่านมา
th-cam.com/video/vLNNwUQpxvA/w-d-xo.htmlsi=rsf64WCW28qvFhHH please watch
vintner lo watering caring#@AadiLakshmiTerraceGarden # watering winter caring
มุมมอง 1K7 ชั่วโมงที่ผ่านมา
vintner lo watering caring#@AadiLakshmiTerraceGarden # watering winter caring
చిన్న పైప్ లో కూడా మొక్కలు పెంచొచ్చు ఎలా#@AadiLakshmiTerraceGarden #pipe lo plants
มุมมอง 1.4K9 ชั่วโมงที่ผ่านมา
చిన్న పైప్ లో కూడా మొక్కలు పెంచొచ్చు ఎలా#@AadiLakshmiTerraceGarden #pipe lo plants
ఇలాంటి పిక్నిక్ కూడా చేసుకోవచ్చా☺#@AadiLakshmiTerraceGarden #picnic
มุมมอง 73312 ชั่วโมงที่ผ่านมา
ఇలాంటి పిక్నిక్ కూడా చేసుకోవచ్చా☺#@AadiLakshmiTerraceGarden #picnic
ఈ కాలంలో తయారు చేసుకోవలసిన ఫర్టిలైజర్#@Aadilakshmi terres garden#orange peel fartiliser
มุมมอง 2.1K14 ชั่วโมงที่ผ่านมา
ఈ కాలంలో తయారు చేసుకోవలసిన ఫర్టిలైజర్#@Aadilakshmi terres garden#orange peel fartiliser
మినీ స్ప్రేయర్ కొనుక్కున్నాను ఎలా ఉందో చూద్దామా#@Aadilakshmi terres garden
มุมมอง 2.1K16 ชั่วโมงที่ผ่านมา
మినీ స్ప్రేయర్ కొనుక్కున్నాను ఎలా ఉందో చూద్దామా#@Aadilakshmi terres garden
టమాటా మొక్క కేరింగ్#@AadiLakshmiTerraceGarden #tomato plant care
มุมมอง 3.3K19 ชั่วโมงที่ผ่านมา
టమాటా మొక్క కేరింగ్#@AadiLakshmiTerraceGarden #tomato plant care
గుంటగలగర ఆకు ఆరోగ్య రహస్యాలు#@AadiLakshmiTerraceGarden #brunga raj#guntagalagara aaku
มุมมอง 2K21 ชั่วโมงที่ผ่านมา
గుంటగలగర ఆకు ఆరోగ్య రహస్యాలు#@AadiLakshmiTerraceGarden #brunga raj#guntagalagara aaku
మన ఇమ్యూనిటీని పెంచే అద్భుతమైన మొక్క దండ ఉసిరి#@Aadilakshmi terres garden#bilabi amla #donda vusiri
มุมมอง 1.4Kวันที่ผ่านมา
మన ఇమ్యూనిటీని పెంచే అద్భుతమైన మొక్క దండ ఉసిరి#@Aadilakshmi terres garden#bilabi amla #donda vusiri
పండగపూట సరదా సరదా హార్వెస్ట్#@AadiLakshmiTerraceGarden #dragan fruit harvest
มุมมอง 904วันที่ผ่านมา
పండగపూట సరదా సరదా హార్వెస్ట్#@AadiLakshmiTerraceGarden #dragan fruit harvest
సాయిల్ కి పెస్ట్ కంట్రోల్ కి నేను రెడీ చేసుకున్న కషాయాలు#@AadiLakshmiTerraceGarden #
มุมมอง 1.6Kวันที่ผ่านมา
సాయిల్ కి పెస్ట్ కంట్రోల్ కి నేను రెడీ చేసుకున్న కషాయాలు#@AadiLakshmiTerraceGarden #
ఇందిరా గారి టెర్రస్ అండ్ గ్రౌండ్ గార్డెన్#@AadiLakshmiTerraceGarden #garden toor
มุมมอง 2.2Kวันที่ผ่านมา
ఇందిరా గారి టెర్రస్ అండ్ గ్రౌండ్ గార్డెన్#@AadiLakshmiTerraceGarden #garden toor
బీర పాదు ప్లాంట్ కేర్ అండ్ హార్వెస్ట్#@AadiLakshmiTerraceGarden #beera plant care and harvest😊
มุมมอง 1.7K14 วันที่ผ่านมา
బీర పాదు ప్లాంట్ కేర్ అండ్ హార్వెస్ట్#@AadiLakshmiTerraceGarden #beera plant care and harvest😊
o w d c ద్రావణం మళ్లీమళ్లీ డెవలప్ చేసుకోవడం ఎలా#@AadiLakshmiTerraceGarden #owdc liquid
มุมมอง 98414 วันที่ผ่านมา
o w d c ద్రావణం మళ్లీమళ్లీ డెవలప్ చేసుకోవడం ఎలా#@AadiLakshmiTerraceGarden #owdc liquid
తక్కువ ప్లేస్ లో ఎక్కువ ఆకుకూరలు ఎలా#@AadiLakshmiTerraceGarden #leafy vegetables
มุมมอง 2.2K14 วันที่ผ่านมา
తక్కువ ప్లేస్ లో ఎక్కువ ఆకుకూరలు ఎలా#@AadiLakshmiTerraceGarden #leafy vegetables
డైలీ హార్వెస్ట్ చేయాలంటే మొక్కలు ఎలా ప్లాన్ చేసుకోవాలి#@AadiLakshmiTerraceGarden #harvest
มุมมอง 96014 วันที่ผ่านมา
డైలీ హార్వెస్ట్ చేయాలంటే మొక్కలు ఎలా ప్లాన్ చేసుకోవాలి#@AadiLakshmiTerraceGarden #harvest
ఈరోజు హార్వెస్ట్ లతో ఫ్రెండ్స్ తో పండగే పండగ#@AadiLakshmiTerraceGarden #harvest aanabha, potla
มุมมอง 1.1K14 วันที่ผ่านมา
ఈరోజు హార్వెస్ట్ లతో ఫ్రెండ్స్ తో పండగే పండగ#@AadiLakshmiTerraceGarden #harvest aanabha, potla
వింటర్ వచ్చేసింది ఇప్పుడు ఏ ఏ విత్తనాలు పెట్టుకోవాలి#@AadiLakshmiTerraceGarden #winter seeds natad
มุมมอง 3.4K14 วันที่ผ่านมา
వింటర్ వచ్చేసింది ఇప్పుడు ఏ ఏ విత్తనాలు పెట్టుకోవాలి#@AadiLakshmiTerraceGarden #winter seeds natad
దొండ మొక్కలు ఎక్కడతెప్పించుకోవాలి ఎలా నాటుకోవాలి#@AadiLakshmiTerraceGarden #8309206441 సంప్రదించండ
มุมมอง 7K14 วันที่ผ่านมา
దొండ మొక్కలు ఎక్కడతెప్పించుకోవాలి ఎలా నాటుకోవాలి#@AadiLakshmiTerraceGarden #8309206441 సంప్రదించండ
విజయనగరంలో అద్భుతమైన పిరమిడ్ ధ్యాన కేంద్రం#@AadiLakshmiTerraceGarden #meditation
มุมมอง 91921 วันที่ผ่านมา
విజయనగరంలో అద్భుతమైన పిరమిడ్ ధ్యాన కేంద్రం#@AadiLakshmiTerraceGarden #meditation
ఆనభ మొక్క పెంచుకోవడం ఎలా( సొరకాయ) #@AadiLakshmiTerraceGarden #aanabha plant care#sorakayaplant
มุมมอง 1.2K21 วันที่ผ่านมา
ఆనభ మొక్క పెంచుకోవడం ఎలా( సొరకాయ) #@AadiLakshmiTerraceGarden #aanabha plant care#sorakayaplant
దివి నుంచి భువికి దిగివచ్చిన దేవతా వృక్షం పారిజాతం🙏#@AadiLakshmiTerraceGarden #parijatam plant
มุมมอง 1.1K21 วันที่ผ่านมา
దివి నుంచి భువికి దిగివచ్చిన దేవతా వృక్షం పారిజాతం🙏#@AadiLakshmiTerraceGarden #parijatam plant
కూరగాయలు పాడవకుండా మరియు వింటర్ వెరైటీ సీడ్స్ ఎక్కడ తెప్పించుకున్నారు#@Aadilakshmi terres garden
มุมมอง 1.7K21 วันที่ผ่านมา
కూరగాయలు పాడవకుండా మరియు వింటర్ వెరైటీ సీడ్స్ ఎక్కడ తెప్పించుకున్నారు#@Aadilakshmi terres garden
clove beens plant care and harvest😍#@AadiLakshmiTerraceGarden #clove beens
มุมมอง 96221 วันที่ผ่านมา
clove beens plant care and harvest😍#@AadiLakshmiTerraceGarden #clove beens
మొక్కలకి పచ్చదనాన్ని పెంచే లిక్విడ్#@AadiLakshmiTerraceGarden #organic fartiliser
มุมมอง 1.6K21 วันที่ผ่านมา
మొక్కలకి పచ్చదనాన్ని పెంచే లిక్విడ్#@AadiLakshmiTerraceGarden #organic fartiliser
మా గార్డెన్ రీ మోడల్ చేసాము, కృష్ణయ్య ని ఎక్కడ పెట్టాము#@AadiLakshmiTerraceGarden #organic garden
มุมมอง 1.8K28 วันที่ผ่านมา
మా గార్డెన్ రీ మోడల్ చేసాము, కృష్ణయ్య ని ఎక్కడ పెట్టాము#@AadiLakshmiTerraceGarden #organic garden
గార్డెన్లో గుమ్మడికాయలు ఈజీగా పండించవచ్చు#@Aadilakshmi terres garden#pampkin
มุมมอง 2.2K28 วันที่ผ่านมา
గార్డెన్లో గుమ్మడికాయలు ఈజీగా పండించవచ్చు#@Aadilakshmi terres garden#pampkin
హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అడవి మామిడి#@AadiLakshmiTerraceGarden #adavi mamidi
มุมมอง 3.9K28 วันที่ผ่านมา
హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అడవి మామిడి#@AadiLakshmiTerraceGarden #adavi mamidi
Aunty correct chapyaru aunty nice video aunty miku csr garden varu telusa😂😂😂😂❤❤❤❤❤❤❤
57 లైక్ సిస్టర్. మీరు పేరు అడిగిన పువ్వులు అందంగా వుంది. మీ గార్డెన్ చాలా బావుంది. నేను కూడా ఫస్ట్ ఏం పూలు పూసయా అని చూస్తాను. పొద్దున్నే మొక్కలు మనల్ని పలకరిస్తాయి. వంగనారు అందంగా వుంది. లెట్యూస్ పైప్లో బాగా పెట్టారు. పాలకూర విత్తనాలు ఎలా నాటుకోవాలో చూపించారు. మీ sarees బావుంటాయి. పాలకూర పచ్చగా వుంది. నేను కూడా పాలకూర చపాతీ చేస్తాను. పాలకూర చాలా ఫ్రెష్ గా వుంది. చుక్కకూర బచ్చలి కూర సూపర్. మీ వీడియోస్ లో రోజుకో కొత్త విషయం తెలుస్తుంది.
Super aunty 😍 ❤❤❤❤
🤝🤝🥰
Hai aunty Palakura vitanam veyadum palakura chukakura bachali harvesting super 👌 👍 😂😂😂😂😂❤❤❤❤❤
🤝🤝🥰
Best' ideas super
🤝💐
మేడం గారు మీరు ఇప్పుడు హార్వెస్ట్ చేసినప్పుడు ఆ వీడియోలో దవనం చూసాను మేడం చాలా బాగుంది మా ఇంట్లో అవడం లేదు మేడం దవనం ఎలా పెంచాలి కొంచెం చెప్ప
@@jayalakshmi.perapatruni786 👍👍👍
@@jayalakshmi.perapatruni786 మేడం దవనం కొంచెం బాగా సెన్సిటివ్ ప్లాంటు
😍😍😍
🤝🤝🥰
మీ ఆనందం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మీ మాటలు వినాలనిపిస్తుంది ఉంటాయి జై శ్రీరామ్
జైశ్రీరామ్ థాంక్స్ అమ్మ😍
Devudiki pedutunnappudu Pulu vasana chudakudandi. Adi kakunda cheppulu vesukoni pulu pedutunnaru. Just suggestion andi. Anthe. 👌👍🌹it is not a negative comment. 😄😄
ఓకే అండి తప్పకుండా పువ్వులు వాసన చూడడం కాదండి మీకు చూపిస్తున్నాను మీకు అలా అనిపించినట్టుంది సారీ అలాగే చెప్పులు అనేది నాకు రెగ్యులర్గా అలవాటైపోయింది అది ఫ్లోలో మర్చిపోతూ ఉంటాం అనమాట నేను చెప్పు లేకపోతే నడవలేను నాకు మడమలు నొప్పులు ఉన్నాయి అందుకు నేను నేటికి 12 సంవత్సరాలుగా అలవాటైపోయింది ఇంట్లో కూడా చెప్పులతోనే ఉంటాను నా ప్రాబ్లం అలాంటిది మీరు చెప్పడం తప్పుగా భావించలేదులెండి పరవాలేదు 🙏
గార్డెన్ చాలా గ్రీన్ గా వుంది అమ్మ , పాలకూర చాలా చక్కగా వచ్చింది అమ్మ గార్డెన్ చాలా చక్కగా plan చేసారు అమ్మ, చుట్టూ వాకింగ్ చేయడానికి చాలా బాగుంది అమ్మ ❤❤❤❤
🤝🤝🥰
Beautiful , Beautiful garden ❤❤❤❤
🤝🤝👌
Super ❤❤❤❤
🤝🤝🌹
Suuperrr horvest,పాలకూర❤
🤝🤝🥰
Palakura chukakura eanta fresh ga leataga undi 👌👌👌
👍🤝🤝🥰
Repot cheyyala andi palskura emito mee antha bsga ravatam ledu 😢
మీరు బానే చేస్తారండి
@ anthaledandi fresh soil mix lo pedithe vasthaya or konchem manure kalipi pedthe chala old soil lo
Super ga chepparu...
🤝🤝🥰
👌👌
🥰🥰
సూపర్ పాలకూర ❤
🤝🤝🥰
Akukuralu bagunai amma my 9th like amma
🤝🤝🙏🌹
చాలా బావున్నాయి అమ్మ ఆకుకూరలు 👌👌👌👌
చాలా థాంక్స్ బాబు 🥰
Adi lakshmi garu miru vidiyo lo moravamu davalamu chusanu vatikosamu chepandi avi naku chala estam
తప్పకుండా అండి మీ కోసమే నా వీడియో చేస్తాను 👍🌹
Chepulu tisi puvulu petochu kadha amma Krishna ayyaki
అవునండి మీరు చెప్పింది చాలా కరెక్టే నాకు మడమల నొప్పులు వలన ఇంకా బయట రాత్రి పగలు చెప్పులతో ఉండటం వలన మర్చిపోతూ ఉంటాను అప్పుడప్పుడు సారీ
@AadiLakshmiTerraceGarden amma Ala chepinanduku emi anukovodu amma thapuga chepi unte sry amma
పరవాలేదండి పనిలో పడితే అన్ని మర్చిపోతాం అంతే 🙏
తోట👌
🤝🥰
ఇంతకీ విజయ నగరం లో ఎక్కడ? చెప్పలేదు 😊
మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మాట్లాడుతాను అన్నీ ఇలాగా సోషల్ మీడియాలో పెట్టలేము కదా
వదిన గారు పాలకూర ఎలా పెట్టుకోవాలి చాలా బాగా చెప్పారండి పాలకూర బచ్చలి చాలా చాలా బాగున్నాయి ఈ వీడియో ద్వారా వంగ నారు ఎలా వేసుకోవాలో తెలిసింది అండి నేను చిన్న డబ్బాలో వేసిను
చాలా సంతోషం అండి ఆల్ ద బెస్ట్ 😍
Thanks akka,Naku chala manchi information
థాంక్స్ తమ్ముడు ఐ యాం సో హ్యాపీ 😍
Gumadi Kaya male flowers vichukovatledu amma , only female flowers vichukuntunay , yenduku antaru.
మంచుకి అలా అయ్యుండొచ్చు ఏం పర్వాలేదండి 👍
14th like . nice video. Flower Peru meeku thelusu kadha😃
ఫ్లవర్ పేరు మీరు చెప్తే బాగుంటుందని🥰🥰
చాలా సంతోషం గా ఉన్నాదిండి
చాలా చాలా సంతోషం అండి😍😍😍
❤ super amma
థాంక్స్ రా తల్లి🥰
Super madam good morning 🌅
🤝🤝😍
ఆదిలక్ష్మి గారు ఆకుకూరలు చాలా బాగున్నాయండి ఇప్పుడే మీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుండండి 👌👍🌹
😄😄😄🤝🤝
Super 💯
👍🤝
Aunty super aunty viri chiti poti garden super super super aunty viri ki place iste inka baga penchutaru mokalu water lo mokalu super aunty nenu try chestanu 😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤
ఓకే మా ట్రై చేయండి ఆల్ ద బెస్ట్ 👍
Aunty manchi fertilizer chupincharu babulatu harvesting cheincharu baga nachindi aunty super 👌 👍
థాంక్యూ థాంక్యూ సో మచ్ 🌹🌹
Super mam
🤝🤝🥰
❤❤
🤝❤️❤️
Oka mokka pettukunte chalu chala mokkalu vasthayi okadani nunche❤😊
Yes😍
అమ్మ లెట్యూట్ అంటే ఆకు కూర లేక కురకాయ సంబంధించిందా🤔 పైప్ సెట్టింగ్ బాగుంది సూపర్ ❤❤❤👏👏👏
ఆ ఇందిరా లెట్యూస్ అంటే ఆకు కూర 👍
అమ్మ చాలా బాగుంది. అలాగే గెస్టు లు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ❤❤❤
Yed👍🤝
సూపర్ అక్క ఆశ్రమం నుంచి కూడా వచ్చి చాలామంది వస్తూ ఉంటున్నారు డైరెక్ట్ గా వచ్చి చూసి మీ గార్డెన్ మీరు చాలా అదృష్టం అక్క కానీ మేము రాలేకపోతున్నాను కానీ నీ గార్డెన్స్ సూపర్ అక్క మీ వీడియో మీ వీడియో కూడా బాగుంది❤❤❤❤
థాంక్స్ అమ్మ థాంక్యూ సో మచ్🌹🌹🌹
🙏🙏🙏
🤝🤝🤝🙏
Super amma me garden ni andaru visit cheyyadam chusi nenu happy feel avutunna ..... Inka inka chala mandini meeru inspire cheyyali ani korukuntunna amma 🙏🙏🙏👏👏👏
థాంక్స్ నాన్న థాంక్యూ సో మచ్ గాడ్ బ్లెస్స్ యు😍🙌🙌🙌
Congratulations Lakshmi garu మీ గార్డెన్ కి. ఇంత మంది వచ్చి చూడటం మాకు చాలా సంతోషం గా ఉంది
అవునండి రెగ్యులర్గా విజిటర్స్ ఉంటారు🥰
Super aunty pachi mirchi gurinchi chala baga chepyaru manchi fertilizer kuda chupincharu super aunty mirchi plant pyna unna show plant ni chupiyandi please chana baga undi naku nachindi 😂😂😂😂❤❤❤❤❤❤❤
😃🤝🤝
🙏
🙏☺️
వెలిగించి చూపించండి.
వెలిగించి ఒక వీడియో చేశాను అండి అది మన షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి ఒకసారి ప్లీజ్ 🙏
Hi good evening ammamee videos baguntayee god bless you maaku meeru insperation thalli
చాలా చాలా థాంక్స్ అండి మీ అభిమానమే నాకు ఆశీర్వాదం 🙏🙏
మేము కూడా మా బావి నీళ్ళే వాడతాము. మీ బావికి వేసిన ముగ్గు చాలా బాగుంది.
☺️☺️☺️🙏🤝
Hai akka super asalu nd congratulations ❤ akka nice info too
థాంక్స్ రా ప్రియా థాంక్యూ సో మచ్ 🥰🥰