ఇంతవరకూ ఎవరూచూయించని వీడియో. కిచెన్గార్డెన్ కాదండీ బాల్కనీ కిచెన్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 2K

  • @radhach9798
    @radhach9798 2 หลายเดือนก่อน +3

    చాల ఓపిక శ్రద్ధ వుంది మీకు. చాలమందికి ఆలోచనలు చాల వస్తాయి కానీ వాటిని కార్యాచరణలో పెట్టేవారే కార్యసాధకులు👏👏

    • @vvdha105
      @vvdha105  2 หลายเดือนก่อน

      Dhanyvadamulu ❤️👍🙏🙏😍

  • @lookmyvlogs2614
    @lookmyvlogs2614 5 หลายเดือนก่อน +21

    చాలా చాలా బాగుంది అండి, మీ ఛానల్ మొదటిసారి చూస్తున్నాను మంచి వీడియో మీరు మొక్కల గురించి చెప్పిన మాటలు చాలా బాగున్నాయి మీకు మొక్కలంటే ఎంత ఇష్టమో ప్రేమో తెలుస్తుంది, మీకు మంచి talent👍🏻ఉంది చాలా మంది బాల్కనీని మొక్కలతో మాత్రమే before after అని చూపించారు but మీరు చాలా different గా వంటిల్లు చేసారు నేనయితే first time ఇలాంటి వీడియో చూస్తున్నాను చాలా నచ్చింది అందుకే కామెంట్ పెడతున్నాను చాలా బాగుంది ఏ వస్తువు waste చేయకుండా అన్నింటిని చాలా బాగా use చేస్తూ బాగా arrange చేసుకున్నారు Beautiful 😍👌🏻అండి.

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน +2

      Thankyou so much andi ❤️ మీరు నా వీడియో గురించి ఇంత టైమ్ స్పెండ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ కామెంట్ చెయ్యడం నాకు చాలా ఉత్సాహాన్ని పెంచుతుంది థాంక్యూ అండి ❤️❤️❤️❤️🙏🙏🙏👍👍👍😍😍

    • @shobatallapelly8965
      @shobatallapelly8965 4 หลายเดือนก่อน

      Suparrrrr👌👌👌👌

    • @UshaRajavaram
      @UshaRajavaram 2 หลายเดือนก่อน

      ​@@vvdha105నేను ఇప్పుడే మీ video చూసాను చాల ఓపిక గా కళాత్మకం గా ఉన్న మీ ఊహలు ఈ set up తో నిజం చేశారు కళ్లకు హాయి గా ఉంది 🤩 super 👌

  • @ChathurVedha
    @ChathurVedha 5 หลายเดือนก่อน +90

    ఇంత ఓపిక ఇంత talent 🎉🎉🎉.... Super super super 🎉

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน +2

      Thankyou so much for encouraging me❤️❤️❤️🙏🙏👍👍

    • @saladibhagyalakshmi2885
      @saladibhagyalakshmi2885 5 หลายเดือนก่อน

      Super 🎉

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน +1

      @@saladibhagyalakshmi2885 ,,❤️👍😍

    • @poornima.b.v.k2295
      @poornima.b.v.k2295 2 หลายเดือนก่อน

      ​@@vvdha105miku oka namaskaram kondantha opika talli chaala bagundi

    • @gudurushilaja6631
      @gudurushilaja6631 หลายเดือนก่อน

      Æ​@@vvdha105hu CT

  • @geethasravanthi195
    @geethasravanthi195 8 วันที่ผ่านมา +1

    చాలా బాగా చెప్పారు అండి! మీ ఆలోచలను ఎంతో గొప్పగా ఉన్నాయి! Super sustainable, Nature Friendly, Amazing makeover ❤

    • @vvdha105
      @vvdha105  5 วันที่ผ่านมา

      ఒకేసారి ఇన్ని పొగడ్తలు వింటే నా మనసుకి చాలా సంతోషంగా ఉందండి థాంక్యూ సో మచ్ ఫర్ కామెంట్ 👍😍❤️

  • @panyamvandana956
    @panyamvandana956 5 หลายเดือนก่อน +42

    ముందుగా మీ కళా హృదయానికి నా హృదయపూర్వక అభినందనలు 🌹
    మీ ideas చక్కగా ఆచరణలో పెట్టుకున్నారు ,ఇంత అందమైన ఆకారంలోకి తేవాలంటే ఎంత కష్టపడాలో ,మీకు assist చేసే వాళ్ళు వున్నారో లేరో తెలీదు కానీ ,యధాలాపంగా scroll చేస్తున్నప్పుడు కనపడి పరిసరాలు మరిచిపోయి పూర్తిగాచూసేవరకు కట్టి పడేసింది ,అంత impressive గా వుంది మీరు చూపించిన తీరు ,మెల్లని స్వరం తో మీ voiceover ,ఇంకా మీ artistic hand ,ఎన్నుకున్న డిజైన్ లు ,ముగ్గులు total గా ప్రతి అంశం ఒక అద్భుతం .Hats off to your amazing creative attitude 🙋‍♀️

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      వందనా గారు ముందుగా మీకు thanks అండి కళ నాలో ఇంత ఉందని మీ కామెంట్ చదివిన తర్వాతే నాకు నేను చేసిన వీడియో మళ్లీ చూసుకోవాలనిపించింది నిజంగా నావాయిస్ ఓవర్ ఇంత బావుందా అని ఆశ్చర్యాన్ని ,ఆనందాన్ని ,ఆత్మసథైర్యాన్ని పెంచింది .నా కళ ని గుర్తించే మీ కళ్ళు మీ మనసు చాలా గొప్పగా కనిపించాయి నాకు మీలాంటి వారి తోడుంటే మట్టి లో నుండి కూడా మాణిక్యాలు తీయచు. అనిపించింది నాకు అందుకే మంచి స్నేహితులు ఒక్కరున్నా చాలనిపిస్తుంది e వీడియో ద్వారా మీ లాంటి వారు తారస పడటం చాలా సంతోషంగా ఉంది మనసుకు ధన్యవాదాలండీ ❤️❤️🙏🙏👍👍😍😍

    • @panyamvandana956
      @panyamvandana956 4 หลายเดือนก่อน +2

      Most welcome 🌹
      అసలు ఇంకా చాల విషయాలు చెప్పాలనుకున్నా ,lengthy అవుతుందని కొంచెం cutshort చేసినానన్నమాట 😀
      మీరు ఇలాగే మీ creativity కి ఇంకా మెరుగులు పెట్టుకుంటూ ముందుకెళ్ళండి .ఆస్వాదిస్తూ ఆనందించడానికి మీ వెనక చాలా మందే వున్నాము .All the very best 💐❤️

    • @sujathaaravapalli8246
      @sujathaaravapalli8246 4 หลายเดือนก่อน

      😮❤🎉

    • @panyamvandana956
      @panyamvandana956 4 หลายเดือนก่อน

      @@sujathaaravapalli8246meeru Hyderabad lo vuntara?

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      @@panyamvandana956 thankyou so much for your encouragement ❤️❤️🙏

  • @ramyasri3208
    @ramyasri3208 5 หลายเดือนก่อน +3

    మొక్కల గురించి కవిత్వం చాలా బాగా చెప్పారు బాల్కనీ కిచెన్ చాలా బాగుంది మీ పెయింటింగ్స్ సూపర్ గా ఉన్నాయి టోటల్గా మీ ఐడియా చాలా చాలా బాగుంది

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      మీరు ఇలా సపోర్ట్ చేస్తూ నాలోని ఆత్మ స్థైర్యం పెంచుతున్న మీకు నా ధన్యవాదాలు 🙏🙏🙏❤️❤️❤️👍👍😍😍

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg 5 หลายเดือนก่อน +16

    ఎంత చక్కగా ఆరెంజ్ చేశారో...డిఫరెంట్ లుక్ అండి... అద్భుతః ❤❤❤❤

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน +2

      Thanks for your encouragement and support ఉమాదేవి గారు😍😍👍👍❤️❤️

  • @sisirasrikothapalli2847
    @sisirasrikothapalli2847 5 หลายเดือนก่อน +13

    పొద్దు పొద్దున్నే మంచి వీడియోని యూట్యూబ్ రికమెండ్ చేసింది..... చాలా బాగుందండి మీ వీడియో 👌🏻

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน +2

      Thankyou so much సిసిరశ్రి గారు థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్❤️❤️🙏🙏👍😍

    • @sisirasrikothapalli2847
      @sisirasrikothapalli2847 5 หลายเดือนก่อน

      @@vvdha105శిశిరశ్రీ అండి

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน +1

      @@sisirasrikothapalli2847 oh శిశిరశ్రీ garu

  • @shriyansg3992
    @shriyansg3992 22 วันที่ผ่านมา +1

    O ఓహో ఏమీ talent ఏమీ talent అమ్మ నీది so great you are in maintaining plants as well as kitchen, your designing for kitchen is super, you deserve a wow🎉🎉

    • @vvdha105
      @vvdha105  21 วันที่ผ่านมา

      Thankyou so for your encouragement and support andi❤️❤️👍👍😍😍🙏🙏

  • @krishnaCher
    @krishnaCher 18 วันที่ผ่านมา

    అమ్మ మెుదలు మీ ఓపికకు ధన్యవాదాలు తర్వత మీ అందమైన కిచెను చాలా చక్కగా తీర్చి దిందారు 👌ఇలా ఇష్టం గా అమర్చు కున్న మీ వంట గదిలో చెసిన వంటా ఇంకా ఎంత అద్భుతం మొ అనుకుంటాను . ఒక ఇల్లాలు నేను ఒక గృహిణి అని చెబుతారు కాని ఆమె అందమైన ఆలోచన తో ఇంట్లో వాళ్ల అందరిని ఆరోగ్యం గా వుంచుతది

    • @vvdha105
      @vvdha105  18 วันที่ผ่านมา

      Chaala thanks amma 😍👍❤️🙏

  • @tvanimahesh5546
    @tvanimahesh5546 5 หลายเดือนก่อน +5

    చాలా చాలా బాగుంది అండి మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం మీ ఆలోచన పనితీరు చాలా బాగుంది

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much andimeeru abhnandinchey vidanam naku nachindi ❤️❤️🙏🙏👍👍

  • @madhavi984
    @madhavi984 5 หลายเดือนก่อน +73

    చాలా బాగా తయారు చేసుకున్నారు. మొక్కలు గూర్చి చాలా బాగా చెప్పారు. మీ ఈ వీడియో చాలా బాగుంది. మీరు ముగ్గులు కోసం వాడిన పెయింట్స్ ఏమిటి అండి. కూల్ డ్రింక్ బాటిల్ కి వేసిన పెయింట్స్ ఏమిటి అవి చాలా క్యూట్ గా ఉన్నాయండి. 👌👌

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน +11

      చాలా థాంక్స్ మాధవి గారు మీ లాంటి వారు ఇలా కామెంట్స్ ద్వారా మీ అభప్రాయాలను తెలియచేయడం వలన మాలాంటి వాళ్లకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది , నేను ఫస్ట్ రెడ్ ఆక్సైడ్ వేసాను తర్వాత వైట్ ఆయిల్ పెయింట్ తో బార్డర్ వేసాను తర్వాత వార్నిష్ వేసాను నేను మీకోసం ఒక షార్ట్ వీడియో చేస్తాను అందులో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను థాంక్స్ ఫర్ కామెంట్ ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

    • @madhavi984
      @madhavi984 5 หลายเดือนก่อน +2

      Ok mam. Tq for your reply❤

    • @rayinimayuri4016
      @rayinimayuri4016 5 หลายเดือนก่อน +1

      Muggulu disens chala Baga vesaru

    • @g.v.lakshmi8847
      @g.v.lakshmi8847 5 หลายเดือนก่อน

      chala baga undi akka

    • @Swaroopa-r3m
      @Swaroopa-r3m 5 หลายเดือนก่อน

      Very nice

  • @suprajakadapa1168
    @suprajakadapa1168 5 หลายเดือนก่อน +4

    Super theem super creativity
    చాలా అద్భుతంగా మరియు అందంగా
    ఉంది

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much for comment ❤️❤️🙏😍👍

  • @rajakkakathalu192
    @rajakkakathalu192 4 หลายเดือนก่อน +1

    మీ బాల్కనీ కిచెన్ ఐడియా చాలా బాగుందండి, మీరు చాలా సులభం గా పెయింటింగ్ వేస్తున్నారు, నాకు అలా చూస్తూ ఉండాలని అనిపించింది, మీరు మొక్కలకోసం చెప్పిన విధానం చాలా ఆకట్టుకుంది, ధన్యవాదాలు

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน +1

      మీకు నా వీడియో ఇంత బాగా నచ్చినందుకు ధన్యవాదాలు మీరు నా గురించి ఇంత బాగా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి థాంక్యూ సో మచ్ ❤️❤️🙏🙏👍👍😍😍

  • @nagaranikammari3884
    @nagaranikammari3884 25 วันที่ผ่านมา +1

    Super chala bagundi very good

    • @vvdha105
      @vvdha105  25 วันที่ผ่านมา

      Thankyou so much andi ❤️🙏😍 👍

  • @vanikumari9595
    @vanikumari9595 5 หลายเดือนก่อน +4

    Chala bagundhi

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much vaani gaaru❤️🙏

  • @padmanadimintivlogs
    @padmanadimintivlogs 5 หลายเดือนก่อน +6

    ఎంత బాగుందో అంటే చాలా చాలా బాగుంది మీ థీమ్ సూపర్🎉😊

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇలా మీ అభిప్రాయం తెలియజేయడం నాకు చాలా సంతోషాన్ని నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది thankyou so much అండి❤️❤️🙏🙏👍

  • @pushpalathamekapothula1822
    @pushpalathamekapothula1822 5 หลายเดือนก่อน +3

    Chala bagundandi.super ga undandi.inka ilanti videos cheyandi.andariki inspiration ga undandi ee video.

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much for encouraging and support Inka manchi vedios pettadaaniki try chesthaanandi❤️❤️🙏🙏👍😍

  • @vatsavayirr2852
    @vatsavayirr2852 2 หลายเดือนก่อน +2

    చాలా చాలా బావుంది సూపర్ అండి మీ ఐడియా కి హ్యాట్సాఫ్ 👌👌

    • @vvdha105
      @vvdha105  2 หลายเดือนก่อน

      Thankyou so much for your support👍❤️🙏😍

  • @durgakumarikonduri2184
    @durgakumarikonduri2184 25 วันที่ผ่านมา

    చాలా బాగా తయారు చేశారు బాల్కనీ కిచెన్ చాలా చాలా బాగా చెప్పారు

    • @vvdha105
      @vvdha105  21 วันที่ผ่านมา

      Thankyou so much andi 🙏❤️👍

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 4 หลายเดือนก่อน +41

    అమ్మబాబోయ్ ఇవన్నీ కొత్తల్లో బాగానే ఉంటుంది డస్ట్ పడితే చచ్చేపని cleaning చెయ్యాలంటే

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน +8

      ఇప్పుడు నేను చేసే మొక్కల పని గార్డెన్ పని పెయింటింగ్స్ ఇలాంటి వాటికంటే ఆ కిచెన్ క్లీన్ చేయడం పెద్ద కష్టమేమీ అనిపించలేదండి నాకు నేను త్రీ ఇయర్స్ నుండి మెయింటైన్ చేసుకుంటున్నాను సో రాబోయే వీడియోస్ లో నేను అది ఎలాగో మీకు చూపిస్తాను. ఇష్టంతో చేసేటప్పుడు ఏ పనైనా కష్టం గా ఉండదని నా ఉద్దేశము అది ఎవరిష్టం వాళ్ళదండి నేను మీ గురించి అని చెప్పట్లేదు మనకు నచ్చిన పని ఏదైనా ఇష్టంగా అనిపిస్తుంది అప్పుడు అలసట అనిపించదు అని నేను అనుకుంటున్నాను .ఏది ఏమైనా నా వీడియో చూసి నాకు కామెంట్ చేసినందుకు మీకు చాలా థాంక్స్ అండి.❤️👍

    • @fathimashoppingpalace3293
      @fathimashoppingpalace3293 3 หลายเดือนก่อน +1

      Chala andham ga undi..Kani vanta chesetappudu oil spill ayii, stove venaka antha decoration karab avtadi kada .. wastage pipe pakkana stove pettadam konchem elano anipinchindi..

  • @LavanyaK-s2n
    @LavanyaK-s2n 5 หลายเดือนก่อน +5

    చాలా బాగుంది

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ 🙏🙏👍❤️❤️

  • @haveagooddayteluguvlogg
    @haveagooddayteluguvlogg 5 หลายเดือนก่อน +4

    Excellent andi adbhutham ga vundi ,I'm new subscriber to ur channel andi ,ika nunchi MI vloggs regular ga chusthanu

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน +1

      Chaala thanks andi subscribe chesukunnanduku meeku channel unda ?meeru na vedios lo ilaanti vedio chudaalantey garden lokrishnayya best' out of waste tho ready chesaanu chudandi bavuntundi❤️❤️🙏🙏👍😍

  • @UmasankarraoVaddadi
    @UmasankarraoVaddadi 14 วันที่ผ่านมา

    చాలా బాగుంది.మంచి కళాత్మకంగా ఉంది.అలాంటి ప్లేసులో వంట చేసినా బోర్ కొట్టదు.మీ ఆలోచన బాగుంది.

    • @vvdha105
      @vvdha105  14 วันที่ผ่านมา

      Avunandi meeru cheppinatle nijamga bavutundi thankyou so much for comment ❤️ umagaru 👍😍

  • @mohinisudeepasatti2419
    @mohinisudeepasatti2419 7 วันที่ผ่านมา

    Meeru chala baga chepparu chusthu vundalanipisrhundhi

    • @vvdha105
      @vvdha105  5 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ ఫర్ కామెంట్ అండి మీకు నా వీడియో ఇంతగా నచ్చినందుకు సంతోషం 👍❤️😍

  • @sabithayadav224
    @sabithayadav224 5 หลายเดือนก่อน +5

    ❤ me ideas super elanti videos enka chayali

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much for your wishes and encouragement sabithagaru,❤️❤️👍🙏

  • @swarnalathapeddada8522
    @swarnalathapeddada8522 5 หลายเดือนก่อน +5

    సూపర్ హార్డ్ వర్క్ 👍🏻 నైస్ 👌🏻

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou swarna gaaru,,❤️

  • @AnuradhaDhulipalla-m1k
    @AnuradhaDhulipalla-m1k 4 หลายเดือนก่อน +1

    సూపర్ మీరు చాలా బాగా చేస్తారు, చిన్న చిన్న విషయాల్లోనే మన ఆనందాలు వెతుక్కోవటం చాలా బాగుంది

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน +1

      అవునండి మీరు భలే గమనించారు నాకు నిజంగానే చిన్న చిన్న విషయాలే చాలా ఆనందంగా అనిపిస్తాయి నాకు పెద్ద పెద్ద కోరికలు ఏమి ఉండవు అది మీరు గమనించారు అది నాకు చాలా హ్యాపీగా ఉంది నా వీడియో చూసి మీరు నచ్చింది అని ఇంత మంచిగా నాకు కామెంట్ పెడుతుంటే నాలో ఉత్సాహం ఇంకా పెరుగుతుంది థాంక్యూ సో మచ్ ఫర్ కామెంట్ అండి ❤️🙏👍

  • @daughterofarkchannel9762
    @daughterofarkchannel9762 3 หลายเดือนก่อน +1

    బాల్కనీ ని చాలా చిన్నది దాన్ని చాలా పెద్దదిగా అందంగా తయారు చేశారు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది మీ మాటలు మీ పని తీరు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండి

    • @vvdha105
      @vvdha105  3 หลายเดือนก่อน

      Thankyou so much ❤️ నేను మీ చానల్ చూసాను మీరు చాలా బాగున్నారు మీరు స్క్రీన్ ముందు అంత బాగున్నారు కాబట్టి మీరు vlogs ఎక్కువ చేయండి మీరు తొందరగా సక్సెస్ అవుతారు నాకు తెలిసింది చెప్పాను ఏమనుకోవద్దు థాంక్యూ ఫర్ కామెంట్👍😍

  • @aarushsasapu5868
    @aarushsasapu5868 หลายเดือนก่อน

    Wow plant kosm meru చెప్పింది నిజం ......

    • @vvdha105
      @vvdha105  หลายเดือนก่อน

      Thankyou so much for comment ❤️🙏

  • @padmalathagadala9260
    @padmalathagadala9260 หลายเดือนก่อน

    Beautiful beautiful beautiful beautiful beautiful beautiful..no words

    • @vvdha105
      @vvdha105  หลายเดือนก่อน

      Tha thank you thank you thank you thank you thank you so much, 😀😀😀👍👍👍👍🙏🙏🙏❤️❤️❤️❤️

  • @tejaswichirala
    @tejaswichirala 19 ชั่วโมงที่ผ่านมา

    Superb idea
    Mee talent ki joharlu

  • @padmayeddanapudi7618
    @padmayeddanapudi7618 3 หลายเดือนก่อน

    చాలా బాగుంది. ఇంచుమించు నాకు కూడా ఇలాంటి కిచెన్ అంటే ఇష్టం. మీ వీడియో వల్ల ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. Tq mam. 💐

    • @vvdha105
      @vvdha105  3 หลายเดือนก่อน

      థాంక్యూ అండి మీకు నా వీడియో అంతగా నచ్చినందుకు మీరు నన్ను కామెంట్ చేసి ఇలా ఎంకరేజ్ చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ❤️🙏😍👍

  • @madhaviparimi7697
    @madhaviparimi7697 14 วันที่ผ่านมา

    Super ga decoration chesaaru

    • @vvdha105
      @vvdha105  14 วันที่ผ่านมา

      Thankyou so much for your encouragement andi ❤️ 👍

  • @charumathisangubhotla6120
    @charumathisangubhotla6120 3 หลายเดือนก่อน

    మీ లోని సృజనాత్మకత జోడించి నూతన ఆలోచనలు చాలా చాలా బాగుంది

    • @vvdha105
      @vvdha105  2 หลายเดือนก่อน

      Thank you so much for comment and support 👍❤️🙏😍

  • @aarushsasapu5868
    @aarushsasapu5868 หลายเดือนก่อน

    Me idea kitchen with garden very nice

    • @vvdha105
      @vvdha105  หลายเดือนก่อน

      Thankyou so much for your support andi❤️👍😍

  • @sindhu268
    @sindhu268 หลายเดือนก่อน

    వున్నా కొంచం ప్లేస్ చాలా అందం గా, వీలుగా ఆర్గనైజ్ చేసారు, నిజమే, e పనయినా ఇష్టం గా చేస్తే కష్టం అనిపించదు. All the best manni manchi videos kosam ideas kosam
    ఎదురు చూస్తాను.

    • @vvdha105
      @vvdha105  หลายเดือนก่อน

      Chesthaanandi thappakunda thankyou for your encouragement wishes koncham late avuthai vedios kani manchi vedios chesthanu❤️🙏👍

  • @sreedevisanty7540
    @sreedevisanty7540 4 หลายเดือนก่อน

    Hi అండి..... మీ ఆలోచన చాలా ఆరోగ్యంగా, అందంగా ఉంది 👌👌👌👌👌నాకు ఇలా పెట్టుకోవటం చాలా ఇష్టం, ప్రకృతి మనకు సహజంగా ఇచ్చిన మొక్కలు, పువ్వులు చాలా అందంగా ఉంటాయి 👍పూర్వపు మన పెద్దల వంటలు మర్చిపోకుండా మా పిల్లలకు చేసి పెడుతుంటాను

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      హాయ్ అండి ముందుగా థాంక్స్ అండి నాకు సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీరు ఇలా ట్రెడిషనల్ వంటలు చేసి మీ పిల్లలకు పెట్టడం నాకు చాలా నచ్చిన విషయం అలాగే చిన్న చిన్న వాటర్ బాటిల్స్ లో మొక్కలు పెట్టి ఇంట్లో పెట్టుకోండి ఆక్సిజన్ వస్తుంది హెల్త్ కూడా మంచిది. ఉంటానండి బాయ్ అండి, ❤️❤️🙏😍

  • @lakshmivijaya8048
    @lakshmivijaya8048 3 หลายเดือนก่อน +1

    Chala Baga ready chesaru. Mee interesteki hats off

    • @vvdha105
      @vvdha105  3 หลายเดือนก่อน

      Thankyou andi ❤️🙏😍👍🥰

  • @jhansisurapaneni31
    @jhansisurapaneni31 2 หลายเดือนก่อน

    Excellent idea for kitchen balcony. Superb 👌

    • @vvdha105
      @vvdha105  2 หลายเดือนก่อน

      Thankyou so much for encouraging and support 👍❤️😍

  • @manjulathakarpurapu9942
    @manjulathakarpurapu9942 4 หลายเดือนก่อน +2

    చాలా బాగా రెడీ చేసారు మేడం ప్రకృతిలో వంట చేసిన ఫీలింగ్ తో చేసుకోవచ్చు ❤🎉

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      అవునా మీకు ఇంత నచ్చినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు ❤️❤️🙏🙏🙏😍😍

  • @bharanikollareddy1782
    @bharanikollareddy1782 5 หลายเดือนก่อน +2

    Very beautiful and hats off for your patience andi. Chala chala bavundi

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much Bharani gaaru❤️❤️🙏🙏👍👍

  • @radhikathodupunooru9684
    @radhikathodupunooru9684 5 หลายเดือนก่อน

    అద్భుతంగా వుంది...ఇలా కూడా చెయ్యొచ్చా అని అనిపించింది great...just loved it ❤

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much for encouraging and support andi❤️❤️🙏🙏😍😍👍

  • @padmaa9943
    @padmaa9943 4 หลายเดือนก่อน

    నేను చూసిన ఫస్ట్ ట్రెడిషనల్ లుక్ తో వున్న అందమైన వంటగది ఇదే నండి, 😍☘️🌱🌲🌴🍀🍃🌳మొక్కల.మధ్య వంట చేయడం కొత్త ప్రయోగం చేశారు చాలా బాగుంది అండి

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน +1

      @@padmaa9943 thankyou so much andi మీకు ఇంతగా నచ్చినందుకు నాక్కూడా చాలా హ్యాపీ గా ఉంది పద్మగారు ❤️❤️👍👍🙏🙏😍😍🥰

  • @padmasrinaidu-ps5ic
    @padmasrinaidu-ps5ic หลายเดือนก่อน

    Chala bagha chesarandi mi art bagundi

    • @vvdha105
      @vvdha105  หลายเดือนก่อน

      Thankyou so much andi❤️👍

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 5 หลายเดือนก่อน

    చాలా చక్కగా ఆలోచించి అమర్చారు ,మీ అభిరుచికి, ఆలోచనలకు నా అభినందనలు

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much for comment and support andi ❤️❤️😍😍🙏🙏😍😍

  • @vijayasakhumalla2300
    @vijayasakhumalla2300 5 หลายเดือนก่อน

    సూపర్ గా ఉంది ఖర్చు తక్కువలో లుక్ చాలా బాగుంది

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much for comment andi ❤️❤️🙏🙏😍😍

  • @shanthiatoz1925
    @shanthiatoz1925 4 หลายเดือนก่อน

    చాలా బాగుందండి నాకు చాలా నచ్చింది నాకు ఎప్పటినుంచో కోరిక ఇలాంటి కిచెన్ లో నేను కూడా వంట చేసుకోవాలని చెట్ల మధ్యలో వంట చేయడం నాకు చాలా ఇష్టం రియల్లీ సూపర్ సూపర్

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి మీకు నా వీడియో ఇంతగా నచ్చినందుకు మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు,❤️❤️😍👍🙏

  • @gamingstars2979
    @gamingstars2979 หลายเดือนก่อน

    చాలా చాలా బాగుందండి మీకు ఇచ్చిన చాలా ఓపిగ్గా చేశారు

    • @vvdha105
      @vvdha105  หลายเดือนก่อน

      Thankyou so much for comment andi❤️👍

  • @vedavathytallapragada8104
    @vedavathytallapragada8104 5 หลายเดือนก่อน +2

    ఎంత బాగుందో మీ kitchen. ప్రకృతిని, పచ్చదనాన్ని ఇంట్లోకి తెచ్చేశారు. ఇటువంటి పవిత్రమైన ప్రదేశంలో వండిన ప్రతి వంట ప్రసాదమే అవుతుంది 🙂

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน +2

      మీ అభిప్రాయం తో మీకు నా వీడియో ఎంత నచ్చిందో అర్థమవతోంది చూసిన వారందరూ కామెంట్ చెయ్యాలని లేదు మీరు ఇలా సపోర్ట్ చేస్తూ నాలోని ఆత్మ స్థర్యాన్ని పెంచు తున్న మీకు నా ధన్యవాదాలు ఇంతకంటే ఏం చెప్పాలో తెలియదు థాంక్స్ అండి❤️❤️❤️🙏🙏🙏🙏😍😍😍😍👍👍👍

    • @padmavathi3114
      @padmavathi3114 5 หลายเดือนก่อน

      Super super ga undi me Odia Chala bagundi

    • @hymavathitalluri6126
      @hymavathitalluri6126 4 หลายเดือนก่อน

      ఇది చాలా బావుంది.

  • @ThadukaVasundhara
    @ThadukaVasundhara 5 หลายเดือนก่อน

    Chala bagundhi me kichen super ga ready chesaru

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much అండి❤️❤️🙏🙏👍😍

  • @indu3370
    @indu3370 4 หลายเดือนก่อน

    చాలా బాగుంది చాలా ఓపిగ్గా చేసుకున్నారు సంతోషంగా ఆనందకరంగా ఉంది చాలా తెలివిగా చేశారు

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ ఫర్ కామెంట్ అండ్ సపోర్ట్ ఇందు గారు, ❤️❤️🙏🙏😍😍

  • @hymakamarthapu7346
    @hymakamarthapu7346 3 หลายเดือนก่อน

    wow yenth bavundoo mee kitchen chusthune undalanipinchindi👌👌👌👌👍

    • @vvdha105
      @vvdha105  2 หลายเดือนก่อน

      Thank you so much for comment and support ❤️👍😍🙏

  • @ShivaranjaniChoppadandi
    @ShivaranjaniChoppadandi 3 หลายเดือนก่อน

    Natural ga vundi. Mee nature inka kitchen🎉🎉🎉🎉

    • @vvdha105
      @vvdha105  3 หลายเดือนก่อน

      Thankyou so much andi ❤️👍🙏😍

  • @user-hu7uy9ln2h
    @user-hu7uy9ln2h 5 หลายเดือนก่อน

    ఎలా చెప్పాలో నాకైతే మాటలు రావడం లేదు.very nice, superb, excellent ❤❤❤❤❤❤❤

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน +1

      Thankyou so much for your encouragement and support ❤️❤️❤️❤️❤️👍👍👍🙏🙏🙏😍😍😍

  • @krishnavenimudunuri9381
    @krishnavenimudunuri9381 3 หลายเดือนก่อน

    చాలా బాగుంది.మంచి ఐడియా ఇచ్చారు. Tq.😊

    • @vvdha105
      @vvdha105  3 หลายเดือนก่อน

      థాంక్యూ ఫర్ కామెంట్ అండి మీకు నా వీడియో ఇంతగా నచ్చినందుకు ❤️👍🙏 హ్యాపీ

  • @ShobhaPulijala-cj6gq
    @ShobhaPulijala-cj6gq 28 วันที่ผ่านมา

    super cool cute kitchen

    • @vvdha105
      @vvdha105  21 วันที่ผ่านมา

      Thank you for your support 👍❤️

  • @radhikasreedevi7157
    @radhikasreedevi7157 5 หลายเดือนก่อน

    Chala chala ba undi very innovative idea

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much for comment and support andi❤️❤️❤️😍😍🙏🙏👍👍

  • @SansitasadhvitaKundurthi
    @SansitasadhvitaKundurthi 6 วันที่ผ่านมา

    చాలా చాలా బాగుంది👌👌👌

    • @vvdha105
      @vvdha105  5 วันที่ผ่านมา

      Thankyou so much andi 👍

  • @adrijagovind597
    @adrijagovind597 5 หลายเดือนก่อน

    Chala baga arrange చేశారు సూపర్ మాటలు లేవు

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much andi ❤️🙏👍

  • @bhagyalakshmigorugonthula5786
    @bhagyalakshmigorugonthula5786 หลายเดือนก่อน

    Superb idea, really smart and beautiful

    • @vvdha105
      @vvdha105  หลายเดือนก่อน

      Thankyou so much for comment and support andi 👍❤️

  • @sirilakshmi2238
    @sirilakshmi2238 หลายเดือนก่อน

    chala బాగుంది బాగా చేశారు సూపర్❤

    • @vvdha105
      @vvdha105  หลายเดือนก่อน

      Thankyou so much Lakshmi garu❤️🙏👍

  • @vijayalakshmiuppalapati7718
    @vijayalakshmiuppalapati7718 4 หลายเดือนก่อน

    Chala Baga chsaru meku chala opika
    Beautiful ga vundhi

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      Thankyou so much for your support andi thanks for comment ❤️❤️😍😍👍

  • @suryakamakula8852
    @suryakamakula8852 24 วันที่ผ่านมา

    Super andi chalabaga chesaru

    • @vvdha105
      @vvdha105  21 วันที่ผ่านมา

      Thankyou so much for encouraging me 👍❤️

  • @prameelagurram-z3m
    @prameelagurram-z3m 4 หลายเดือนก่อน

    Beautiful kitchen idea with traditional look

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      Thankyou so much for comment and support andi ❤️❤️🙏🙏👍👍😍

  • @shobaranibairi2377
    @shobaranibairi2377 4 หลายเดือนก่อน

    Super 🎉 నాకు ఇలా ఉంది కానీ మా వాళ్ళు ఆర్ధుము చేసుకోరు చాలా బాగుంది మీ ఆలోచనా 🎉😊

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      చాలావరకు మన అభిప్రాయాల్ని అర్థం చేసుకొని మన సపోర్ట్ చేయడం అనేది ఏ ఇంట్లోనూ అంత ఈజీగా జరగదండి కొంతమందిఅదృష్టవంతులకే ఇంట్లో వాళ్ళందరూ సహకరిస్తారేమో మరి మనము అలా ఉన్నప్పుడు ఇంట్లో పరిస్థితులు చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద వి ఎలాగో వాళ్ళు ఇష్టపడరు అని మీకు అనిపించినప్పుడు చిన్న చిన్న బాటిల్స్ లో మొక్కలు ఇలాంటివి పెట్టుకుంటూ మెల్లగా మీ ఆలోచనని ముందుకు తీసుకెళ్తుంటే ఏదో ఒక రోజు కచ్చితంగా మీరు అనుకున్నట్లు చేసుకోవడానికి వాళ్లకే అర్థమవుతుంది ఇలా చేసుకుంటుంది ఇది చేశాక తన హ్యాపీగా ఉందని ఫీలింగ్ వాళ్ళు గమనిస్తారు సో నేను రాబోయే వీడియోస్ లో సింపుల్ గా ఖర్చు లేకుండా బాటిల్స్ లో నీళ్లల్లో మొక్కలు ఎలా పెంచుకోవాలో వీడియో చేస్తాను అది చూసి మీరు కూడా మెల్లగా మొక్కలు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఒక్కసారి మొక్కలు పెట్టారంటే మీకు తెలియకుండా నే మీ మనసులో ఆనందం మొదలవుతుంది అది చూస్తే ఎదుటివారు కూడా సంతోషించి మీకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను థాంక్యూ సో మచ్ ఫర్ కామెంట్ అండి ❤️🙏👍

  • @SobhaGadikoyya
    @SobhaGadikoyya 2 หลายเดือนก่อน

    Chaalaa ante chaalaa baagundhi.
    No doubt.
    Oka chinna vishayam.vaasthu pattinchukokapothe parledu.

    • @vvdha105
      @vvdha105  2 หลายเดือนก่อน

      వాస్తు ఉందండి తూర్పు వైపుకి స్టవ్ పెట్టింది కిచెన్లో ఎలా ఏ దిక్కు కైతే పెట్టిందో కరెక్ట్ గా కిచెన్ బయటి వైపుకి అదే దిక్కులో అలాగే పెట్టి ఉంది స్టవ్ వాస్తు ప్రకారం కూడా కరెక్ట్ గానే ఉంది 👍❤️

    • @SobhaGadikoyya
      @SobhaGadikoyya 2 หลายเดือนก่อน

      @@vvdha105 super andi.chaalaa ante chaalaa baavundhi.nenu kooda maximum try chesthaa

  • @purnasribaddepudi9411
    @purnasribaddepudi9411 27 วันที่ผ่านมา

    Chala baga arrange chesukunnaru. Mee idea chala bagundi 👌👌

    • @vvdha105
      @vvdha105  27 วันที่ผ่านมา

      Me encouragement ki Chala thanks Andi 👍❤️❤️❤️

  • @vihasrikar
    @vihasrikar 23 วันที่ผ่านมา

    చాలా చాలా బావుందండి. మీ ఓపికకు 🙏🙏🙏... 👌👌👌👌 మొక్కలు చాలా బాగున్నాయి 👌🫶.... మొక్కలు గురించి మాటలు చాలా బావున్నాయి

    • @vvdha105
      @vvdha105  21 วันที่ผ่านมา

      Thankyou so much for encouraging and supportive comment andi ❤️👍🙏😍

  • @arunapullareddy
    @arunapullareddy 23 วันที่ผ่านมา

    Chala bagundi first time Nene channel chusthunna nakoda Ela tayaru cheyadam chala istam thank u Andi super 👌

    • @vvdha105
      @vvdha105  23 วันที่ผ่านมา

      Thankyou so much for your encouragement andi ❤️🙏😍👍

  • @letuslearntogether5328
    @letuslearntogether5328 4 หลายเดือนก่อน

    Excellent ha undi Naaku chala baga nachindi , naku kuda sunlight , veluthuru kitchen ante eshtam, ur hard pays off , satisfaction , peace of mind untundi ellu ela untundi, nice idea..

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      అవునండి నాకు కూడా ఆరు బయట వంట చేయడం చాలా ఇష్టం అయితే మీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే అన్నమాట థాంక్యూ ఫర్ సపోర్ట్ అండ్ కామెంట్ అండి, ❤️❤️🙏🙏👍😍

  • @avusalibhagyalaxmi8721
    @avusalibhagyalaxmi8721 4 หลายเดือนก่อน

    Chala bagundhi mee kitchen

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ ఫర్ కామెంట్ అండ్ సపోర్ట్ అండి, ❤️😍🙏

  • @RaoAslk
    @RaoAslk 4 หลายเดือนก่อน

    మంచి idea.చాలా బాగుంది.

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      Thankyou so much andi ❤️❤️🙏🙏👍👍

  • @parameswari1425
    @parameswari1425 5 หลายเดือนก่อน

    Chala bagundi kitchen and balcony❤ super

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      Thankyou so much పరమేశ్వరి గారు ❤️❤️❤️❤️🙏🙏👍👍👍😍😍

  • @subbulakshmi3046
    @subbulakshmi3046 2 หลายเดือนก่อน

    Me taste ki🙏me opikaku🙏me ideas ki🙏 excellent aandi🙌🙌🙌

    • @vvdha105
      @vvdha105  2 หลายเดือนก่อน

      Thankyou so much for your support 👍😍❤️🙏

  • @Anillafashions
    @Anillafashions 5 หลายเดือนก่อน

    చాలా చాలా బాగుంది అండి నాకు చాలా బాగా నచ్చింది

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much andi ❤️❤️🙏🙏😍

  • @vijayasathya77
    @vijayasathya77 4 หลายเดือนก่อน

    Mokkala gurinchi chala baga explain chesaru andi . Mee traditional kitchen superb ga vundi mam. Naku kuda mokkalante pranam. Nenu, pillalam kuda mokkalatune spent chestu vuntam. I like you so much ur traditional kitchen ❤❤

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ ఫర్ కామెంట్ అండ్ సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ అండి మీకు కూడా మొక్కలు అంటే ఇష్టం అని చెప్పారు అది నాకు చాలా బాగా నచ్చింది మొక్కల్లో గడపడం చాలా అదృష్టం కదా బాయ్ అండి❤️

  • @Xtraclass09
    @Xtraclass09 2 หลายเดือนก่อน +1

    Outdoor kitchen chaala bagundandi

    • @vvdha105
      @vvdha105  2 หลายเดือนก่อน

      Thankyou so much andi 👍❤️

  • @srideviinuganti333
    @srideviinuganti333 5 หลายเดือนก่อน

    చాలా చాలా బా వుందమ్మా మేము ఇప్పుడు కొత్తగా కట్టుకోవాలనుకుంటున్నాము మంచి అందమైన ఆలోచన ఇచ్చావు థ్యాంక్యూ

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      కొత్తగా కట్టే వారికి ఇంకా కొన్ని చెప్తాను next video chesthaa andi త్వరలో ❤️❤️❤️🙏🙏😍😍

  • @ManchalaSiddhartha
    @ManchalaSiddhartha 4 หลายเดือนก่อน

    Chalabagundhi traditional looktho

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ ఫర్ కామెంట్ అండ్ సపోర్ట్ అండి, 😍😍❤️❤️🙏🙏👍

  • @vijayalakshmid8426
    @vijayalakshmid8426 หลายเดือนก่อน

    Superga chesaru. Really great

    • @vvdha105
      @vvdha105  หลายเดือนก่อน

      Thankyou so much ❤️👍😍

  • @jayalakshmi6117
    @jayalakshmi6117 4 หลายเดือนก่อน

    Mee creyetivity chalabavundhi chala opikaga chesaru🎉

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ జయలక్ష్మి గారు ❤️❤️🙏🙏👍👍

  • @salinim7297
    @salinim7297 4 หลายเดือนก่อน

    Chala bagundi mi idea

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      @@salinim7297 thankyou so much andi ❤️❤️🙏👍😍

  • @sujathareddy1661
    @sujathareddy1661 2 หลายเดือนก่อน

    Chaala ante chala baaga chesaru andi meeku anta oopika andi tanq sooomuch for ur video andi

    • @vvdha105
      @vvdha105  2 หลายเดือนก่อน

      Thankyou so much for your encouragement sujathagaaru ❤️🙏👍😍

  • @NagaveniPalaparthi
    @NagaveniPalaparthi 29 วันที่ผ่านมา

    Super, cute ga undhi

    • @vvdha105
      @vvdha105  29 วันที่ผ่านมา

      Thankyou so much andi 👍❤️

  • @nagakumarisomireddy9018
    @nagakumarisomireddy9018 4 หลายเดือนก่อน

    Super ante super. Ee video chusaaka chala thrupthiga anipinchindhi. Idhi nachchani vaallu vundaru.

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      మీకు అంత బాగా నచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉండండి థాంక్యూ సో మచ్ ఫర్ కామెంట్, ❤️❤️🙏👍

  • @shloka2507
    @shloka2507 5 หลายเดือนก่อน

    Chala bagundi me idea super

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much for comment and support andi❤️❤️❤️😍😍👍🙏

  • @anuradhakadiyala39
    @anuradhakadiyala39 5 หลายเดือนก่อน

    చాల బాగుంది .బాగయరేంజ్ చేసారు.

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much for encouraging Anuradha Garu ❤️❤️🙏👍😍

  • @Lucky-di2tk
    @Lucky-di2tk 5 หลายเดือนก่อน +1

    చాలా ఆహ్లదకరంగ ఉంది

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      Thankyou lucky ❤️❤️😍😍

  • @janakidevi6896
    @janakidevi6896 4 หลายเดือนก่อน

    Super kitchen, vanta illea swargam annattu undi. Mokkalu Naku chala istam, mee matalu kuda chala bavunnay

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      Thankyou so much for encouraging andi ❤️🙏👍😍

  • @sudhakomma7468
    @sudhakomma7468 4 หลายเดือนก่อน

    Wow super city life lo village ruchi chupincharu, thank you soo much

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      అవునండీ నిజంగా అక్కడ వంట చేస్తుంటే నాకు అలాగే ఉంది thankyou so much for encouraging andi n❤️👍🙏

  • @ramanigade6867
    @ramanigade6867 5 หลายเดือนก่อน +1

    Innovative idea chala bagundi nd waiting for next updates

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thank you so much 🙂 definitely I will try for best vedios thanks for your encouragement ❤️❤️🙏🙏👍😍

  • @RamyaKorada-c5h
    @RamyaKorada-c5h 5 หลายเดือนก่อน

    Chala ante chala baga chesukunnarandi me bujji kitchen

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      Thankyou so much for encouraging and support andi ❤️❤️❤️🙏🙏🙏😍😍

  • @godavaristylecorner
    @godavaristylecorner 28 วันที่ผ่านมา

    Super ga chesaru nenu mi video ni skip చేయకుండా చూసాను అంటే అంత బాగుందండి❤

    • @vvdha105
      @vvdha105  28 วันที่ผ่านมา

      Thankyou so much for your encouragement and support andi ❤️🙏😍👍

  • @srilakshmivattikuti6956
    @srilakshmivattikuti6956 4 หลายเดือนก่อน +1

    Amma chala Baga chesaru God bless you talli super

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      Thankyou so much amma ❤️❤️🙏🙏👍😀

  • @ganithivijayasanthi4083
    @ganithivijayasanthi4083 4 หลายเดือนก่อน

    Chala Baga chesarandi❤❤

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      Thankyou andi ❤️👍😍🙏

  • @padmakaladevaguptapu4006
    @padmakaladevaguptapu4006 4 หลายเดือนก่อน

    Very nice Ideas andi. Chala baga decorate chesaru. Opigga..interestga chesaru. Super video..

    • @vvdha105
      @vvdha105  4 หลายเดือนก่อน

      Thankyou so much andi ❤️❤️❤️🙏🙏😍😍

  • @bhavaneepatibanda1107
    @bhavaneepatibanda1107 23 วันที่ผ่านมา

    Wonderful idea

    • @vvdha105
      @vvdha105  23 วันที่ผ่านมา

      Thankyou for supporting me❤️👍

  • @bhavanidevi7835
    @bhavanidevi7835 5 หลายเดือนก่อน

    చాలా అందంగా చేశారు అమ్మ వెరీ గుడ్

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much అండి❤️❤️❤️🙏🙏😍😍

  • @sumasettipalli5174
    @sumasettipalli5174 5 หลายเดือนก่อน

    Chala bagundi chala time vopikato Baga arrange chesaru beautiful ga vundi plant s & bottle s arrange cheyatam chala chala bagundi tq

    • @vvdha105
      @vvdha105  5 หลายเดือนก่อน

      Thankyou so much for comment and support andi❤️❤️🙏😍😍