Sri Madvirat Veerabrahmendra Swamy Charitra || Matam Neeti Raa Video Song || NTR, Bala Krishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 479

  • @muralikrishnaeedhara1705
    @muralikrishnaeedhara1705 2 ปีที่แล้ว +66

    జై కైకలా మాదిగ క్యారక్టర్ చైగలిగిన ఒకే ఒక ఆర్టిస్ట్ దమ్మున్న ఆర్టిస్ట్

  • @rangaswamypanuganti7519
    @rangaswamypanuganti7519 3 ปีที่แล้ว +302

    దమ్మున్న వాళ్లం దిళ్లున్న వాళ్ళం మేము మాదిగొల్లము... జై కైకాల సత్యనారాయణ మా మాదిగ జాతి తార తరాలుగా నిన్ను గుర్తించుకుంటారు,,,💐💐💐

    • @ajaykumar-nt5qv
      @ajaykumar-nt5qv 3 ปีที่แล้ว

      Madhiga

    • @sivasaich5670
      @sivasaich5670 2 ปีที่แล้ว +3

      Madi jathi su) iiiihu

    • @Svsram4
      @Svsram4 2 ปีที่แล้ว +7

      U guys missed the whole purpose of the song.... You are dividing more. The song is not praising madiga... Its scolding caste system in a way. Maarandra babu .... Bokkalo kulaalu...

    • @laxmiprasanna1248
      @laxmiprasanna1248 2 ปีที่แล้ว +2

      @@Svsram4 thappuga artham cheskunav nuvu kuda athani message ni

    • @kallabujjibabu7442
      @kallabujjibabu7442 2 ปีที่แล้ว

      ​@@sivasaich5670

  • @nagaragumondithoka3471
    @nagaragumondithoka3471 3 ปีที่แล้ว +112

    జై మాదిగ మాదిగ కులంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది...............

    • @battineedidurgaprasad9057
      @battineedidurgaprasad9057 2 ปีที่แล้ว +6

      I am oc kapu kani na friends 80 % madiga chala manchi vallu

    • @avinashteja1620
      @avinashteja1620 2 ปีที่แล้ว +1

      @@battineedidurgaprasad9057 nee intlo ekkutarle

    • @mdllogout
      @mdllogout 2 ปีที่แล้ว

      @@avinashteja1620 am annav ra ardam kale malla chepu sarriga

    • @modhugusandeep3265
      @modhugusandeep3265 2 ปีที่แล้ว

      💯🙏

    • @lnagendra6112
      @lnagendra6112 2 ปีที่แล้ว

      I'm also bro

  • @kvenkatesh1067
    @kvenkatesh1067 4 ปีที่แล้ว +46

    అందరూ దేవతలు జాంబవంతున్ని గౌరవించారు ,దేవతలకి లేని అంటూ ఈ నరులకి ఎందుకో
    దేవతల కంటే గొప్పవాడా ఈ నరుడు

    • @govardhanreddy2676
      @govardhanreddy2676 4 ปีที่แล้ว +6

      నిజమే శ్రీ కృష్ణ పరమాత్ముడు జాంబవంతుడి కూతురు నీ పెళ్లి చేసుకున్నాడు. శ్రీరాముడు జాంబవంతుడి సహాయం పొందాడు.

    • @kvenkatesh1067
      @kvenkatesh1067 4 ปีที่แล้ว +1

      Thankq govardan ,

    • @ravimothe3985
      @ravimothe3985 ปีที่แล้ว

      Yes

  • @jayakrishna8386
    @jayakrishna8386 3 ปีที่แล้ว +110

    నందమూరి తారక రామారావు గారికి సత్యనారాయణ గారికి శతకోటి వందనాలు పాటలో వాస్తవాలు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి

  • @mungaranagaraju95
    @mungaranagaraju95 4 ปีที่แล้ว +58

    మతం నీతి కులం మాదిగ...మాదిగ కులాన్ని తక్కువ చేసి మాట్లాడేవారికి ఈ పాటే నిదర్శనం.వంచిస్తే ఎదురు తిరిగే మాదిగ..., అన్నీ వాస్తవాలే చెప్పారు సత్యనారాయణ గారు.

  • @kirankumarkommu266
    @kirankumarkommu266 5 ปีที่แล้ว +262

    జై మాదిగ tq సత్యనారాయణ గారికి లైక్ కొట్టు

    • @naninani7382
      @naninani7382 5 ปีที่แล้ว +4

      Kiran
      Kumar Kommu

    • @nageshyerra6928
      @nageshyerra6928 5 ปีที่แล้ว +9

      సత్యనారాయణ గారు మీరు మన కాపు కులం లో పుట్టిన, మీరు మనుసులంతా ఒకటే అని ఈ పాట ద్వారా చెప్పారు

    • @chettidevaraju9072
      @chettidevaraju9072 3 ปีที่แล้ว

      @@nageshyerra6928 .

  • @donsoori1351
    @donsoori1351 5 ปีที่แล้ว +185

    పాటలో 100% వాస్తవం ఉన్నది. మతం నీతిరా...., అద్భుతమైన పదం వింటే రోమాలు నిక్కా పొడుస్తునాయీ.. 🙏😍💙🇮🇳

    • @kalvaramesh2145
      @kalvaramesh2145 3 ปีที่แล้ว +8

      Ji madiga

    • @monamonica580
      @monamonica580 3 ปีที่แล้ว +3

      🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁

    • @santhoshkumarthala2160
      @santhoshkumarthala2160 3 ปีที่แล้ว +3

      ❤️❤️❤️

    • @nareshyadav9360
      @nareshyadav9360 3 ปีที่แล้ว

      Ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppplp

    • @nareshyadav9360
      @nareshyadav9360 3 ปีที่แล้ว

      Ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppplppppp

  • @mahendraaralingam7470
    @mahendraaralingam7470 4 ปีที่แล้ว +70

    ఈ పాట ఒక ఆణి ముత్యం.సత్యనారాయణ గారి నటన మన బాలు గానం అత్యద్భుతం.

  • @potharlaraghu8102
    @potharlaraghu8102 ปีที่แล้ว +19

    జై మాదిగ... జై జై మాదిగ ❤🤝💐💐🌹🌹🌹 కైకాల సత్యనారాయణ గారు శతకోటి వందనాలు, దమ్మున్న నటుడు 👌👍👌❤️💐💐🌹

  • @dhanua7954
    @dhanua7954 4 ปีที่แล้ว +93

    జై మాదిగ మహరాజు జై జాంబవంత జై కక్కయ్య

  • @sripathireddy3923
    @sripathireddy3923 5 ปีที่แล้ว +49

    మాదిగల నిజాయితీ ముందు
    అన్ని తక్కువె మాదిగలు నిజాయితీగా
    బ్రతుకుతారు జై మాదిగ జై జై మాదిగ

  • @PeddpudiPeddpudi
    @PeddpudiPeddpudi 22 วันที่ผ่านมา +3

    చాలామంది మాదిగ కులంలో పుట్టిన అని గర్వంగా చెప్పుకుంటున్నారు అని మన మాదిగోళ్ళు కులం పేరు చెప్పి నాయకులు దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు కులం అప్పుడు చీపుగా కనిపియద వాళ్ళకి వాళ్ల బ్రతుకు మాదిగ కులం పేరు చెప్పుకొని బ్రతకటమే ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి వాళ్లని అంటించండి మీరు అలా ఖండిస్తే అప్పుడు మన మాదిగ కులం అని మనం చెప్పుకోవచ్చు జై మాదిగ జై జై మాదిగ దయచేసి మన మాదిగ బిడ్డలు ఉంటే మాదిగ ఐక్యతను ఒక గ్రూప్ క్రియేట్ చేయండి మాదిగ సమస్యలు అందులో చెప్పుకోండి

  • @yashodakavali656
    @yashodakavali656 ปีที่แล้ว +9

    దమ్మున్న వాళ్ళం దిల్ ఉన్న వాళ్ళం మేము మాదిగ. జై కైకల సత్యనారాయణ

  • @jvb2601_knl
    @jvb2601_knl 4 ปีที่แล้ว +69

    ఊపిరి పొయ్యాక వలుకుల్లోనా మట్టిసెయ్య మా కాళ్లబడతరు..!
    వాళ్లకి ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము.

  • @yoshanbabuindia6430
    @yoshanbabuindia6430 5 ปีที่แล้ว +78

    మనం అందరం మానవ కులం🇳🇪🙏🙏🙏🙏

    • @mukeshrao8955
      @mukeshrao8955 4 ปีที่แล้ว

      YOSHAN BABU INDIA superrrrrr nijam chepinaru

  • @k.k.prasad7942
    @k.k.prasad7942 3 ปีที่แล้ว +30

    జై మాదిగ జై జై మాదిగ 🙏👌

  • @sakenagaraj1920
    @sakenagaraj1920 ปีที่แล้ว +9

    జై జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కి జై జై మాదిగ జై జై కక్కయ్య

  • @vdurgaraovdurgarao4608
    @vdurgaraovdurgarao4608 5 ปีที่แล้ว +86

    అన్నగారికి హేట్సాఫ్ చెప్పాలి ఇటువంటి. పాటను పెట్టి మాదిగ కులాన్ని ఎక్కువగా హైప్ చేసి చూపించారు ఆ క్యారక్టర్ కి కైకాల సత్యనారాయణ గారు ప్రాణం పోశారు గ్రేట్ యాక్టర్స్ హేట్సాఫ్

    • @raghavareddy5526
      @raghavareddy5526 3 ปีที่แล้ว

      👍

    • @sdev8504
      @sdev8504 3 ปีที่แล้ว

      బొచ్చు మాదిగలను చంపే కులం రెడ్డి కమ్మ

    • @thewayofmysoul..3843
      @thewayofmysoul..3843 3 ปีที่แล้ว +2

      @@sdev8504 yevadu yem cheyyaledu bro..madhigodi tarvatey yevaraina..

    • @Seemonvlogs1432
      @Seemonvlogs1432 3 ปีที่แล้ว

      Ore puku ga meme raju lam ra jaffaga

  • @isrsuresh3381
    @isrsuresh3381 4 ปีที่แล้ว +9

    ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో కానీ శతకోటి వందనాలు కులం గురించి మతం గురించి చాలా చక్కగా వివరించారు

  • @knathvideos3297
    @knathvideos3297 5 ปีที่แล้ว +135

    im O.C cast but huge respect for madigaas

    • @srikanthbanje5564
      @srikanthbanje5564 5 ปีที่แล้ว +3

      Same to you friend

    • @asaramramesh6881
      @asaramramesh6881 5 ปีที่แล้ว +8

      Etla maryadha echi puchukuntay kulam aavasaramay undadhu bhayya.. hats off bhayya nelantivalanay sanga samskarthalu aantaruu 🤝

    • @sainaniinapanuri3026
      @sainaniinapanuri3026 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏

    • @hanuma8733
      @hanuma8733 3 ปีที่แล้ว +2

      Thank u bro

    • @rakeshjeripothula8250
      @rakeshjeripothula8250 3 ปีที่แล้ว +2

      @@asaramramesh6881 super brother ♥️👏

  • @వరికుంటకృష్ణ
    @వరికుంటకృష్ణ 5 ปีที่แล้ว +33

    జై మాదిగ tq సత్యనారాయణ గారికి

  • @bhavanasientertainments2472
    @bhavanasientertainments2472 3 ปีที่แล้ว +30

    మాదిగ జాతిని ఈ పాట ద్వారా గొప్ప చేశారు

  • @sniperkingabhi1966
    @sniperkingabhi1966 2 ปีที่แล้ว

    Satya narayana garu miru yevaru cheyani madhiga patralo mi natana adbutham ntr gariki miku kuda thanks maku chala santhosham e cenima Yepudu ma gundelo nilichi pothundi matham midhira song exlent song

  • @satyamaharoju
    @satyamaharoju 5 ปีที่แล้ว +66

    Jai all castes everyone are equal according to bhramam garu🙏💪

  • @mannanagendrababu633
    @mannanagendrababu633 2 ปีที่แล้ว +10

    మేము మాదిగ వాళ్ళం జై మాదిగ

  • @Rajkumar-rj
    @Rajkumar-rj ปีที่แล้ว +5

    జై మాదిగ. Proud to be born Madiga..

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 3 หลายเดือนก่อน +3

    Maadigalaku viluva vachhindi ntr paripaalana nunche

  • @chintumadduri722
    @chintumadduri722 4 ปีที่แล้ว +7

    Jai madiga
    Manchi lyrics rasaru vinte Chala garvanga undi madiga kulam lo puttinanduku
    Kruthagnathalu satyanarayana garu

  • @RAJASHEKAR-vi1iv
    @RAJASHEKAR-vi1iv 10 หลายเดือนก่อน +1

    Meeru super sir.meeru antaranni valiant gurinchhi e patapadinmduku.naa 🎉🎉🎉🎉sir.nenu oka dalithudane.sir 🎉🎉🎉🎉🎉

  • @chandum948
    @chandum948 6 ปีที่แล้ว +27

    Satyana gaari natana super great jeevincharu. Sellute sir.....................👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @gangarajusuribabu1696
    @gangarajusuribabu1696 3 ปีที่แล้ว +8

    కులం కాదు మనస్సు ఉండాలి.... స్నేహంనికి...దేవునికి...కులం మతం ...అవసరం లేదు మనస్సు..... ముఖ్యం

  • @burrasindhu
    @burrasindhu 4 ปีที่แล้ว +12

    దేవుడికి లేని కులం మనషులకెందుకయ్యా ... ఎక్కువ కులం వాడు మొక్కితే వరం ఇచ్చే దేవుడు తక్కువ కులంవాడు మొక్కితే ఇవ్వనంటున్నాడా. కులమత భేదాలు ఉన్నంత కాలం మనిషి ప్రశాంతంగా బ్రతకలేడయ్యా

  • @anilchowdarythammineni5439
    @anilchowdarythammineni5439 ปีที่แล้ว +43

    గ్రామ పెద్దలు పేరు మీద ఎవ్వరూ ఎన్ని ఇబ్బందులు పెట్టిన .&దాని అవకాశం గా భావించి క్రిస్టియన్ ఫాస్టర్ ఎన్ని ప్రలోబావలు పెట్టిన...... అస్సలు మేమే ఆది హిందువులుo అని చెప్పి హిందుత్వాన్ని విడిచిపెట్టకుండా అనుసరిస్తున్న దళిత సోదరులకు....నా వందనాలు🙏🙏

    • @sivam1318
      @sivam1318 ปีที่แล้ว +2

      ,చాలా బాగా చెప్పావ్ బ్రో

    • @bhaskarrao8651
      @bhaskarrao8651 ปีที่แล้ว

      ttgtgt😢😢😢

  • @akabhikumar31
    @akabhikumar31 2 ปีที่แล้ว +3

    అప్పుడు అన్నగారు కాబట్టి పెట్టగలిగారు ఇప్పుడు అయితే ఎన్ని రాద్దంతాలు చేసే వారో చెప్పేందుకు అలివి కాదు

  • @GuntukaSadhanandam
    @GuntukaSadhanandam 10 หลายเดือนก่อน +1

    జై.మాదిగ.సాంగ్.సూపర్ గా.పాడినవయ్యా. జై.కైకాల..సత్య నారాయణరావు

  • @Non_Youtube_Movies
    @Non_Youtube_Movies 2 ปีที่แล้ว +4

    పూర్వం కులం లేని కాలం లో రెండే వర్గాలు ఉండేవి... దేవుని జ్ఞానం తెలిసిన వాళ్ళని ఎగువ వారు అని, తెలియని వారిని దిగువ వారు అనే వారు... జ్ఞానం తెలిసిన ఎగువ వారు పైన కూర్చుని జ్ఞానం చెప్పేటప్పుడు, కింద కూర్చుని ఉన్న దిగువ వారిని వీరు మా దిగువ వారు అని పిలిచే వారు... కాలం గడిచే కొద్దీ మా దిగువ వారు అనే పదం మాదిగ అయిపోయింది... మన పెద్దల లెక్క ప్రకారం దైవ జ్ఞానం లేని వాళ్లు ఎవరయినా దిగువ వారే... నేను కులానికి పెద్ద కులం అయినా లెక్క ప్రకారం మాదిగ వాడినే...

  • @rameshbabupuvvada2167
    @rameshbabupuvvada2167 7 ปีที่แล้ว +48

    ntr chaala dare gaa e movie this aaru great mivie

  • @srinivasulaReddykotakotasriniv
    @srinivasulaReddykotakotasriniv 4 ปีที่แล้ว +13

    నవరసనటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు

  • @rajakmd7776
    @rajakmd7776 5 ปีที่แล้ว +33

    మనదేశానికి పట్టీ పీడిస్తున్న భయంకరమైన వ్యాధి కులం....

  • @kvenkatesh1067
    @kvenkatesh1067 4 ปีที่แล้ว +3

    దేవతలతో సమానంగా ఉన్న జాంబవంతుని జాతి కులం నా మాదిగ కులం ,అలాంటి కులాన్ని కావాలని అంటరాని వారీగా చేశారు కుల్లుతో ,మాదిగ వాడు అంటరాని వాడు అయితే మరి ఆనాడు అరుంధతి ఎలా పెళ్లి చేసుకున్నాడు నేడు నీతులు చెప్పే బ్రాహ్మణుడు

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 3 หลายเดือนก่อน +1

    Maadigalu nijaayithi parule kaani maalalanu nammakudantaaru nijame

  • @vinayaks7495
    @vinayaks7495 5 ปีที่แล้ว +27

    All caste are equal ,we Hindus must unite .

    • @sandhyaadapati4928
      @sandhyaadapati4928 ปีที่แล้ว +1

      Then why are you creating RELIGIOUS DIDFERENCES? All castes,religions are equal bcz everyone is a HUMAN BEING..There's only one difference- Good people&Bad people

  • @harijanaashok7536
    @harijanaashok7536 7 ปีที่แล้ว +52

    Jai madiga

  • @Murtyksn1
    @Murtyksn1 6 ปีที่แล้ว +20

    Navarasa natana sarvabhowma Satya Narayana Garu meeku padabhivandanam

  • @rajkumaribram9686
    @rajkumaribram9686 6 ปีที่แล้ว +33

    Jai madaiga
    Our people should realise about our duites and should busy in doing

  • @raviramkuri5267
    @raviramkuri5267 7 ปีที่แล้ว +24

    he says true words... about our society cast

  • @sanatana4498
    @sanatana4498 5 ปีที่แล้ว +13

    We believe if madigas came to lay foundation for our new building its good!, When we die Madigas dig soil and our seniors says that's their work...
    Even in our Sanathan Hindu Culture marriage also they are the first members in doing some prominent work..
    So without Madigas we can't do many things,..
    I am belonging to Karnataka OBC
    We are one & equal, welcome our brothers to our home, remove cast system from mind.
    I did it and doing, it's your turn
    Jai Hind 🇮🇳
    Jai Sanathan Hindu Culture 🚩
    Jai Madiga🚩

  • @manjeshm8129
    @manjeshm8129 4 ปีที่แล้ว +8

    ಜೈ ಮಾದಿಗ, ಜೈ ಜಗಜೀವನ್ ರಾಮ್, ಜೈ ಅರುಂಧತಿ, ಜೈ ಜಾಂಬುವಂತ, ಜೈ ಜೈ ಮಾದಿಗ

  • @Murtyksn1
    @Murtyksn1 4 ปีที่แล้ว +2

    Shri Kaikala Satyanarayanagaariki padaabhi vandanam alage pata paadina SPB gaariki kooda. RIP SPB gaaru. May God bless Satyanarayanagaaru with good health and long life.

  • @prasadk.6442
    @prasadk.6442 5 ปีที่แล้ว +14

    కక్కన్నా...జె.జేయులు...

  • @avinashnatekar9180
    @avinashnatekar9180 ปีที่แล้ว +5

    PROUD TO BE MADIGA FROM KARNATAKA GULBARGA

  • @NANI78960
    @NANI78960 2 ปีที่แล้ว +4

    జై భీమ్ జై మాదిగ

  • @babyanusrimasteranirudh297
    @babyanusrimasteranirudh297 6 ปีที่แล้ว +8

    Excellent song ......satyanaragaru .....super perfoamance

  • @kathyaenimanchala6581
    @kathyaenimanchala6581 2 ปีที่แล้ว

    Miss you sir....miru chala Baga chesaru.....

  • @ShivaPrasad-v6m
    @ShivaPrasad-v6m 4 หลายเดือนก่อน +1

    Jyi Madigas I'm madiga I m shivaprasad

  • @luckykota7775
    @luckykota7775 4 ปีที่แล้ว +14

    ఎంత డబ్బు ఉన్న వాడు సచ్చినా, ఎంత బీద వాడు సచ్చినా వాడు ఏ కులపోడు అయినా చివరి కి వాళ్ళ శవాన్ని, కాల్చాలి అన్న మట్టిలో పూడ్చి పెట్టాలి అన్న అది తరతరాలు గా ఒక్క మాదిగ వాడికే సాధ్యం,, మాదిగ కులపోడు కి ఉండే దమ్ము, ధైర్యం మిగతా ఏ కులపోడు కి ఉండదు

  • @SurprisedDolphin-jq9dm
    @SurprisedDolphin-jq9dm 3 หลายเดือนก่อน +1

    Jai madiga kulam jai

  • @bchandrasekhar6129
    @bchandrasekhar6129 ปีที่แล้ว +1

    కైకల సత్య నారాయణ గారికి jaibeem 🌹🙏

  • @venkateshmachavarapu6541
    @venkateshmachavarapu6541 2 ปีที่แล้ว

    Bharatha ratna... Padma Bhushan..lanti awards meeku raavaali.....
    Pls, i request to indian government ....sir

  • @yenumulamuthu2859
    @yenumulamuthu2859 2 ปีที่แล้ว +4

    జై మాదిగ 🔥🔥🐅

  • @lovelystarlalmohan8717
    @lovelystarlalmohan8717 4 ปีที่แล้ว +15

    2020 lo vine vallu

  • @rahul-ke6fx
    @rahul-ke6fx 6 ปีที่แล้ว +14

    Jai madiga💪🏻💪🏻💪🏻👈🏻👈🏻👈🏻

  • @anjigameindia5374
    @anjigameindia5374 6 ปีที่แล้ว +7

    Super song jai madiga

  • @siva2borra
    @siva2borra 7 ปีที่แล้ว +12

    Superb song!! Unfortunately, still Applicable for the society.

  • @tejananu4871
    @tejananu4871 4 ปีที่แล้ว +2

    Hi jai madiga super song aim happy b.Ganesha madiga BHEL HYD 💪

  • @bashad5219
    @bashad5219 6 ปีที่แล้ว +14

    Super songs

  • @sureshraina2023
    @sureshraina2023 5 ปีที่แล้ว +2

    Superb sathaya

  • @sunilkumarkunta6074
    @sunilkumarkunta6074 4 ปีที่แล้ว +5

    Very good song & very good meaning in this song

  • @inuparallasheshadri6492
    @inuparallasheshadri6492 2 ปีที่แล้ว +2

    Super super excellent 👌👍👌👍👌👍👌👍👍👍👌👍 song chala bagundi💐🌼🏵️🌹💅🌻💪👌👍👏💘🙏🙏🤝🥀🌸💖🧡🤲🙌🖐️🌷💝💝💐🌼🏵️🌹💅🌻💪👌👍👏👆💘🙏🌺🥀🌸

  • @HarirajuHariraju-nr8yj
    @HarirajuHariraju-nr8yj ปีที่แล้ว +1

    Nenu Madiga kadhu but Madiga kulam ante Naku chala istam

  • @koppularamesh2606
    @koppularamesh2606 7 ปีที่แล้ว +11

    excellent song

  • @Harikanth798
    @Harikanth798 3 ปีที่แล้ว +1

    కులం అనేది కేవలం.....వృత్తికి సంబంధించింది....

  • @snanjan5918
    @snanjan5918 ปีที่แล้ว

    Matham nithi kulam madiga Ani gurthichi paatarasina mahabanuvuniki padabi namaskaramulu ......

  • @venkatababu8669
    @venkatababu8669 5 ปีที่แล้ว +1

    జై మాదిగ జై కత్తి. వెంకటబాబు మాదిగ మక్కపేట యూత్ ap జై mrps

  • @maniallada8326
    @maniallada8326 5 ปีที่แล้ว +9

    My fav song🔥🔥

  • @mdsayyed2182
    @mdsayyed2182 4 ปีที่แล้ว +2

    everygreen lagend kaikala gaaru...........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghunagarkurnool
    @raghunagarkurnool 5 ปีที่แล้ว +3

    Pothuloori Sri veerabramham garu cinema edhi

    • @xvscvvvadv1769
      @xvscvvvadv1769 4 ปีที่แล้ว

      Matham netira Kulam madigira

  • @TheGiriganga
    @TheGiriganga 3 ปีที่แล้ว +5

    పంచముడని నిను కించపరచిరని బాధపడకురా కక్కా!
    తిట్టిననోరే నిన్ను పొగడుతున్నపుడు ఒదిలేనురా వాళ్ళ తిక్కా!!
    బ్రహ్మంగారి కాలజ్ఞానంలో నిజమైనవాటిలో ఇది ఒకటి

  • @rkgandham1688
    @rkgandham1688 6 ปีที่แล้ว +7

    Jai Madigan jai jai Madiga

  • @shravanigabbeta2214
    @shravanigabbeta2214 4 ปีที่แล้ว +7

    మానవత్వం ఉన్న మనుషులం ....

  • @sarimaduguvenkatramana921
    @sarimaduguvenkatramana921 2 ปีที่แล้ว

    super nervous sathayanarayana thanks guru's garu

  • @manojkumaro9514
    @manojkumaro9514 3 ปีที่แล้ว +6

    Next level song ❤️❤️❤️❤️

  • @sarath1995
    @sarath1995 4 หลายเดือนก่อน +2

    Watching after supreme judgement on sc sub classification

  • @JeevAms-m3v
    @JeevAms-m3v 7 ปีที่แล้ว +7

    Ippudunna ee mathalu nammakaalu avi anni kaadhu .. madiga had their own uniqueness in all

  • @nagarajup9560
    @nagarajup9560 5 ปีที่แล้ว +151

    నేను రెడ్డి కులానికి చెందిన వాడిని కానీ నా మిత్రులు అన్ని కులాల్లో ఉన్నారు కానీ ఎప్పుడు కులం అడ్డు రాలేదు మా మధ్యలో........
    దయచేసి కుల పిచ్చికి అవకాశం ఇవ్వకండి

    • @gandusreenu3119
      @gandusreenu3119 4 ปีที่แล้ว +1

      You are the best MAN.

    • @gshiva96769
      @gshiva96769 4 ปีที่แล้ว +1

      Vasthadi Bro Pakka Chudu Nuvve

    • @nagarajup9560
      @nagarajup9560 4 ปีที่แล้ว

      @@gandusreenu3119 thanks bro

    • @nagarajup9560
      @nagarajup9560 4 ปีที่แล้ว +1

      @@gshiva96769 ravaddhu ani nv koruko brother....

    • @gshiva96769
      @gshiva96769 4 ปีที่แล้ว

      @@nagarajup9560 nelagaa andaru undaali Bro apudu em bayam leedu

  • @raghavareddy5526
    @raghavareddy5526 3 ปีที่แล้ว +2

    Kaiklala satyanaraya garuu ❤️❤️❤️❤️2021 ❤️❤️❤️❤️

  • @podduturiprabhakerreddy7328
    @podduturiprabhakerreddy7328 2 ปีที่แล้ว

    SC reservation కేవలము మధిగలకే వర్తింప చేయాలి అనాదిగా అంటరానివారుగా మిగిలిన జాతి మాదిగలు మాత్రమే వారికి న్యాయం చేయడం సమాజంలో ప్రతి ఒక్కరి కర్తవ్యం

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 4 ปีที่แล้ว +3

    Super action of Satyanarayana .

  • @madanprasadiwasgoingforthi2800
    @madanprasadiwasgoingforthi2800 6 หลายเดือนก่อน

    జే కైకాల... జై జై మాదిగ...

  • @kolanramakrishna184
    @kolanramakrishna184 2 ปีที่แล้ว +1

    కైకాల సత్యనారాయణ గారు మిస్ యూ 😭😭😭

  • @murthasrinivasarao996
    @murthasrinivasarao996 3 ปีที่แล้ว +5

    Excellent songs

  • @shakershaker5262
    @shakershaker5262 6 ปีที่แล้ว +14

    jai madhiga

  • @josephgandham929
    @josephgandham929 5 ปีที่แล้ว +6

    Jay. N. T. R. Jai. Sathynarayna. Sir. Jai. Bramhamgaru. King. Of. Good

  • @GNRcreation95
    @GNRcreation95 7 หลายเดือนก่อน

    మతం మీది రా కులం మాదిగ రా 👌👌👌

  • @Kalyan-qt8wu
    @Kalyan-qt8wu 6 ปีที่แล้ว +9

    Madigodu lanidhya avadaki a pani avadu... Jay madiga

  • @venkatkolikapogu5211
    @venkatkolikapogu5211 6 ปีที่แล้ว +27

    జై మాదిగ జై మాదిగ

  • @bandelasubhash3230
    @bandelasubhash3230 2 ปีที่แล้ว +2

    Suparrrrr suparrrrrr suparrrrrr suparrrrrr suparrrrrr suparrrrrr suparrrrrr suparrrrrr

  • @MasatanbabuMasatanbabu
    @MasatanbabuMasatanbabu ปีที่แล้ว +1

    Jai madiga jai sathyanarayana garu

  • @mathematics4166
    @mathematics4166 ปีที่แล้ว

    Aa rojuloo ee song tiyatam antae impossible asalu