బ్రదర్ నేను కొన్ని రోజులు చర్చ్ కి వెళ్ళాను తరువాత వెళ్ళలేదు మీ సాంగ్ విన్నతరువాత మళ్ళీ చర్చ్ కి వెళ్లాలని పిస్తుంది థాంక్స్ బ్రో నా బాధ్యత నాకు గుర్తుచేసావు 👍
ఏ పాటనైనా మీరు అనుభవించి పాడుతుంటే.... మీ పాటల ద్వారా అనేకులు ఆదరించబడుతున్నారు చిన్ని అన్న.. మీ పరిచర్యను దేవుడు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించునుగాక ఆమెన్
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైన నా యాత్రను సాగించు నష్టాలలోనైన స్తుతి చేయుట నేర్పించు..! అవును ప్రభువా నేను ఏ స్థితిలో ఉన్న నీ కొరకే జీవించేలా నన్ను బలపరచి నీతో నడిపించండి.
చాలా చాలా వందనాలు అన్న ఇంత మంచి సాంగ్ మా కొరకు మీరు పాడినందుకు నేను చాలా బాధలో ఉన్నప్పుడు మీ పాట విన్నాను అప్పుడు దాకా నాకు తెలియదు ఈ సాంగ్ కూడా నేను వినలేదు అన్న మామూలుగా దేవుని పాటలు విందామని పెట్టుకున్నాను అప్పుడు ఈ సాంగ్ వచ్చింది నేనున్న స్థితిలో అని ఈ పాట ఏదో నాకు సంబంధించింది అని నేను చూశాను మాట వినగానే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది ప్రతిరోజు నేను పాట వింటాను అన్నయ్య ఎన్నిసార్లు వింటాను నేను చెప్పలేను పాట చాలా బాగుంది అన్నయ్య నాకు బాగా నచ్చింది మీరు ఇలాగే పాటలు పాడాలని దేవుళ్ళు ఎదగలను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య మీకు వందనములు 🙏🏽🙏🏽🙏🏽
బ్రదర్ నాకు తెలియకుండా నేను ఏసీబీ కేసులో ఇరుకున్నాను నాకోసం మీరందరు ప్రార్ధన చేయమని కోరుకుంటున్నాను మీరు జీవము గల దేవుని పిల్లలు గనుక దేవుడు మీ ప్రార్ధన అలకిస్తాడని ఆశిస్తున్నాను
Trust in the Lord if you are innocent of that crime, Our Lord Jesus saves you surely, our Lord is Almighty God He can do anything and He saves you be happy and trust in the Lord and after that receive Jesus Christ as your personal saviour because He has died for our sins and your sins ask our Lord forgiveness of your sins of knowing and unknowing surely He forgives you and be baptise in The Holy Name OF Our Lord Jesus Christ and you will see the tremendous change in your whole life Jesus Christ will be with you and in you forever be happy Our Lord is with you to save you from all your problems Trust in The Lord Jesus Christ Amen🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట మీరి పాడుతుంటే పాటకు జీవం పోసినట్టుగా ఉంది. నాకైతే చాలా ధైర్యం ఇస్తుంది.మనసులో ఉన్న బాధను మొత్తం బయటకు పంపిస్తుంది.ఈ పాట విన్నప్పుడల్లా తెలియని బాధ,సంతోషం,నెమ్మది కలుగుతుంది.ఆ దేవుడు నా కోసం మీ ద్వారా ఈ పాటను పడించాడు అనిపిస్తుంది.Thank you bro🙏🏻🙏🏻 .దేవుడు మిమ్మల్ని ఇంకా దివించాలని కోరుకుంటున్న..
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు ఏ పాట పాడిన ఆత్మీయంగా అనుభవించి ఇంకా ఇలాంటి పాటలు అనేకమైనవి దేవుని మహిమ కొరకు మీరు పాడాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను
దేవునికి మహిమ బ్రదర్ మీరు ఇలాంటి మంచి పాటలు ఇంకా మారెన్నో పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీ పాటల ద్వారా ఎంతో మంది మారుమానస్సు పొంది దేవునివైపు చూడాలని ఆశ
Super song brother దేవునికి స్ట్రోస్త్రం కలగను గాక... కష్టాలలో ఉన్నవాళ్ళకి మాత్రం తప్పకుండ వినవలసిన సాంగ్ ఇది.. ఒక్కసారి వింటే చాలు హార్ట్ టచ్ అవుతుంది.
బ్రదర్స్ అందరికీ వందనాలు బ్రదర్ ఇ పాట ఎన్నీ సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మంచి సాంగ్ దేవుడు బ్రదర్కి ఇచ్చిన మంచి స్వరాన్నీ బట్టి దేవాది దేవునికీ వందనాలు సూపర్ చాలాచక్కగా పాడారు పాటలో చాలా అర్దం ఉంది కష్టాలు ఎదురైన నాయాత్ర ను సాగించు నష్టలలోనైన శృతి చేయుట నెర్పించు ఆమెన్ హల్లలూయ దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లేస్ యు ఆల్ బ్రదర్స్ వందనాలు అందరికీ
మీరు మొన్న చెప్పిన వాక్యం నన్ను బలపరుస్తుంది అన్న..😥నాకోసమే దేవుడు మిమ్మల్ని పంపినట్టున్నరు మా చర్చ్ కి. అదే ప్రేయర్ చేసుకుంటున్నాను. నాకున్న కష్టానికి మీరు చెప్పిన వాక్యం ఆదరణ కలుగజేసింది 🙏
ప్రైస్ ది లార్డ్ అన్న ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు అన్న ఈ పాటతో మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని మాకు ఎంతో ఆత్మీయతలో ఎదగడానికి సహకరించింది మీరు పాడుతుంటే మా మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది అన్న మీరు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి అందరి ఆదరణ ఓదార్పు పొందాలి దేవునికి మహిమ కలగాలి దేవుడు నీ పరిచర్యను మీ సాంగును మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
దేవుని నామమున మీకు వందనాలు అన్నా నా భర్త నన్ను నా పిల్లలాను వదిలేసి వెళ్లిపోయాడు ఎన్నో బాధలు భరించలేక పోతున్న నా భర్త మా దగ్గర కు రావాలని ప్రార్థనా చేయండి అన్నా
నన్ను ఎంతగానో ఆదరించిన పాట ఇది..... అన్న మీకు వందనాలు అన్న..... ఈ పాట ni నేను ఒక 50times వినుంటాను.... ఈ పాట వింటుంటే చాలా ధైర్యం గా అనిపిస్తుంది..... అయ్యా! అవును అయ్యా నన్ను మీ కొరకు బ్రతికించు లోకం లో నీ కోరకు జ్యోతిగా నను వెలిగించు రెండవ రాకడ వరకు విడువక నను నడిపించు😭😭😭🙏🙏🙏
Praise the lord brother 🙏 దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు సాంగ్ చాలా ఆత్మీయంగా ఉంది వింటూ ఉంటే ఎన్ని సార్లు అయిన వినాలి అనిపిస్తుంది ఇంకా దేవుడు దేవుడు మిమ్మల్ని అనేక చోట్ల వాడుకొనును గాక. ఆమెన్. ఈ సాంగ్ ద్వార నేను చాలా ఆదరణ పొందాను. God bless you brother 🙌🙌🙌
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు
ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు
అ.ప. : కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు
నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు
1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు
రెండవ రాకడవరకు విడువక నను నడిపించు
2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు
నా లోపల స్థిర హృదాయం నూతనముగ పుట్టించు
3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు
సమయోచిత జ్ఞానమును దాయచేసి దీవించు
😢😢
😊sathwi😭😭😭🤕
నా జీవితం లో నేను విన్న సాంగ్స్ లో నేను ఏడిక్ట్ అవ్విన సాంగ్ నైస్ కష్టం లో కూడా దేవుని స్తుతిచడం నైస్ లిరిక్స్ ఆమేన్ 🙏🙏🙏🙏
🙏🙏🙏😭😭😭
👌😭😭😭😭
బ్రదర్ నేను కొన్ని రోజులు చర్చ్ కి వెళ్ళాను తరువాత వెళ్ళలేదు మీ సాంగ్ విన్నతరువాత మళ్ళీ చర్చ్ కి వెళ్లాలని పిస్తుంది థాంక్స్ బ్రో నా బాధ్యత నాకు గుర్తుచేసావు 👍
Amen god bless you brother
Glory to GOD
Have a blessed future brother in the name of Lord Jesus Christ 🙏
వెళ్ళండి brother. మన దేవుడు గొప్పదేవుడు
God bless you 👍🏾🙏
Super song anna
వాయిస్ సూపర్ బ్రదర్ దేవుడు నిన్ను దీవించును గాక 🙏ఆమెన్
ఏ పాటనైనా మీరు అనుభవించి పాడుతుంటే.... మీ పాటల ద్వారా అనేకులు ఆదరించబడుతున్నారు చిన్ని అన్న..
మీ పరిచర్యను దేవుడు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించునుగాక ఆమెన్
Aamen
Amen
Bbhu
Amen
సూపర్ ❤️
కష్టాలు ఎదురైనా.. నాయాత్రను సాగించు
నష్టాలలోనైనా స్తుతియించుట నేర్పించు...
👌... దేవునికి స్తోత్రం..
మంచిపాట, మధుర సంగీతం... ***దేవాదిదేవునికే మహిమ***
మొత్తం బృందానికంతా యేసుక్రీస్తు నామము లో వందనములు.. మరియు హృదయపూర్వక అభినందనలు
Praise the lord
Praise the lord anna super song anna
హైలెట్. 👍👍👍👍.
Nenunna sthilone
Amen..
Chinni...నీ ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడాలి....🎉
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు.
కష్టాలు ఎదురైన నా యాత్రను సాగించు
నష్టాలలోనైన స్తుతి చేయుట నేర్పించు..!
అవును ప్రభువా నేను ఏ స్థితిలో ఉన్న నీ కొరకే జీవించేలా నన్ను బలపరచి నీతో నడిపించండి.
Nice songs
హాయ్
సాంగు చాలా బాగుంది
సాంగ్ యూట్యూబ్ లో పెట్టగలరు
సాంగ్ నైస్
చాలా చాలా వందనాలు అన్న ఇంత మంచి సాంగ్ మా కొరకు మీరు పాడినందుకు నేను చాలా బాధలో ఉన్నప్పుడు మీ పాట విన్నాను అప్పుడు దాకా నాకు తెలియదు ఈ సాంగ్ కూడా నేను వినలేదు అన్న మామూలుగా దేవుని పాటలు విందామని పెట్టుకున్నాను అప్పుడు ఈ సాంగ్ వచ్చింది నేనున్న స్థితిలో అని ఈ పాట ఏదో నాకు సంబంధించింది అని నేను చూశాను మాట వినగానే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది ప్రతిరోజు నేను పాట వింటాను అన్నయ్య ఎన్నిసార్లు వింటాను నేను చెప్పలేను పాట చాలా బాగుంది అన్నయ్య నాకు బాగా నచ్చింది మీరు ఇలాగే పాటలు పాడాలని దేవుళ్ళు ఎదగలను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య మీకు వందనములు 🙏🏽🙏🏽🙏🏽
😊😊😊😊
బ్రదర్ నాకు తెలియకుండా నేను ఏసీబీ కేసులో ఇరుకున్నాను నాకోసం మీరందరు ప్రార్ధన చేయమని కోరుకుంటున్నాను మీరు జీవము గల దేవుని పిల్లలు గనుక దేవుడు మీ ప్రార్ధన అలకిస్తాడని ఆశిస్తున్నాను
Trust in the Lord if you are innocent of that crime, Our Lord Jesus saves you surely, our Lord is Almighty God He can do anything and He saves you be happy and trust in the Lord and after that receive Jesus Christ as your personal saviour because He has died for our sins and your sins ask our Lord forgiveness of your sins of knowing and unknowing surely He forgives you and be baptise in The Holy Name OF Our Lord Jesus Christ and you will see the tremendous change in your whole life Jesus Christ will be with you and in you forever be happy Our Lord is with you to save you from all your problems Trust in The Lord Jesus Christ Amen🙏🙏🙏🙏🙏🙏🙏
Thapakunda jesus meku videpistharu
Bayapadi kandi miru thappu chesi unte devunni shkeminchumani adagandi.devudu sajeevudu thappisthadu
తప్పక సహాయం చేస్తాడు బ్రదర్
Amen kachitam ga brother
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు.....
అ.ప. : కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు !!2!!
1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు !!2!!
రెండవ రాకడవరకు విడువక నను నడిపించు !!2!!
!! కష్టాలు!!
2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు !!2!!
నా లోపల స్థిర హృదాయం నూతనముగ పుట్టించు !!2!!
!! కష్టాలు!!
3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు !!2!! సమయోచిత జ్ఞానమును దాయచేసి దీవించు..!!2!!
!! కష్టాలు!!
-- భూపతి😊.
❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤😂😂🎉
Praise the Lord
Dhevudu mimalni mi svarani dhivinchunugaka
Nice voice
🎉 Super song 🤩 Super lyrics
రోజుకు ఎన్ని సార్లు వింటనో లెక్క అనేదే లేదు brother, good voice , బాధలో ఉన్న వారికి ఎంతో నెమ్మది కలిగిస్తుంది
Love Jesus
విని వదిలేయడం లో ఏమి లేదు.. యేసు మార్గంలో ప్రయానిచడం చాలా గొప్ప విషయం...
నేనున్న
@@santhoshkumarmesapam26❤😊
Amen God bless you brother
Nenu pakka hinduni me pata vinnaka manasu chalinchindi praise the Lord 🙌
God bless you
ఇ సాంగ్ వింటుంటే నాకు ఏడుపు ఆగడం లేదు అన్న.. దేవుడు మిమ్మలని ఇంక గొప్పగా. పరిచర్య లో.వాడుకోవాలని.. దేవున్ని కోరుకుంటున్న అన్న.. లవ్ యూ దేవా..🙏👏🙇💞🥰
GOD BLESS YOU
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు
అ.ప. : కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు
నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు
1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు
రెండవ రాకడవరకు విడువక నను నడిపించు
2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు
నా లోపల స్థిర హృదాయం నూతనముగ పుట్టించు
3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు
సమయోచిత జ్ఞానమును దాయచేసి దీవించు
❤
Suppr
😂😂❤❤ nice
Super
❤❤
ఈ పాట మీరి పాడుతుంటే పాటకు జీవం పోసినట్టుగా ఉంది. నాకైతే చాలా ధైర్యం ఇస్తుంది.మనసులో ఉన్న బాధను మొత్తం బయటకు పంపిస్తుంది.ఈ పాట విన్నప్పుడల్లా తెలియని బాధ,సంతోషం,నెమ్మది కలుగుతుంది.ఆ దేవుడు నా కోసం మీ ద్వారా ఈ పాటను పడించాడు అనిపిస్తుంది.Thank you bro🙏🏻🙏🏻 .దేవుడు మిమ్మల్ని ఇంకా దివించాలని కోరుకుంటున్న..
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు ఏ పాట పాడిన ఆత్మీయంగా అనుభవించి ఇంకా ఇలాంటి పాటలు అనేకమైనవి దేవుని మహిమ కొరకు మీరు పాడాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను
దేవునికి మహిమ బ్రదర్ మీరు ఇలాంటి మంచి పాటలు ఇంకా మారెన్నో పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీ పాటల ద్వారా ఎంతో మంది మారుమానస్సు పొంది దేవునివైపు చూడాలని ఆశ
Heart touching song. Brother God bless you.
తండ్రి దేవా ఆదరణ కలుగచేసినందుకు వేలాది స్తోత్రాలు.....ఆమేన్
నాకు బాగా ఇష్టమైన పాట..స్టీవెన్సన్ గారి అభిమాని గా మారటానికి ఇది కారణం అయింది... బ్రదర్...
అన్న మీ voice బాగుంది అన్న... ఇంకా అద్భుతమైన సాంగ్స్ పడాలని.. కోరుకుంటున్న..
మీ పాట.. బాగుంది..అన్న🙏
Amen
సూపర్ అన్న గారు దేవుడు మిమ్మును దివించును గాక మంచి ఆరోగ్యం ఇచ్చిను
ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు అన్న చాలా బాగా పాడారు మీరు
Super song brother దేవునికి స్ట్రోస్త్రం కలగను గాక... కష్టాలలో ఉన్నవాళ్ళకి మాత్రం తప్పకుండ వినవలసిన సాంగ్ ఇది.. ఒక్కసారి వింటే చాలు హార్ట్ టచ్ అవుతుంది.
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
నేను ఎంతగానో అధరించబడే పాట దేవునికే స్తోత్రం
Wonderful song డేవుని నామమునకే మహిమ కలుగును గాక ❤
బ్రదర్స్ అందరికీ వందనాలు బ్రదర్ ఇ పాట ఎన్నీ సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మంచి సాంగ్ దేవుడు బ్రదర్కి ఇచ్చిన మంచి స్వరాన్నీ బట్టి దేవాది దేవునికీ వందనాలు సూపర్ చాలాచక్కగా పాడారు పాటలో చాలా అర్దం ఉంది కష్టాలు ఎదురైన నాయాత్ర ను సాగించు నష్టలలోనైన శృతి చేయుట నెర్పించు ఆమెన్ హల్లలూయ దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లేస్ యు ఆల్ బ్రదర్స్ వందనాలు అందరికీ
🙇♀️🙇♀️🙇♀️
Sir naku kopam undedi e song vinadam valla nemadini nerchukunanu devvuni aradinchadam nerchukunanu thank you sir
దేవుడు మీకు మంచి స్వరాని ఇచ్చాడు.. దాన్ని మీరు ఇంకా దేవుడి కొరకు వాడ బడాలని కోరుకుంటూ May God Bless you Brother...
Chala manchi coment brother prise the lord
Naga paadaru brother devudu... God bless you
చాలా బాగా పాడారు బ్రదర్ దేవుడు నిన్ను ఆయన సేవలో బహుగా వాడుకొనును గాక
Wonderful Voice Annaya 😇🙏🏻❤️ God bless you Annayya 🙌🏻
Praise the lord 🙏🙏brother దేవుడు మీకిచ్చిన గొప్ప వరం మీ స్వరం 👌👌👌god bless you amen 🙏🙏
Stevenson garu songs anni super devunike Mahima
I don't know Telugu but I feel God presence. Praise God brother's
Praise the lord brother ❤❤❤🙏🙏🙏
Chalabhaga padaru brother garu devudike mahima kalugunugaka amen
మీ వాయిస్ సూపర్ brother🙏
నాకు భాధ కలినప్పుడు ,మీరు పాడిన ఇ పాటే వుంటా..ఆయనకు అసాధ్యం ఎది లేదని,తెలుసుకున్నా..
Praise the lord anna
మీరు మొన్న చెప్పిన వాక్యం నన్ను బలపరుస్తుంది అన్న..😥నాకోసమే దేవుడు మిమ్మల్ని పంపినట్టున్నరు మా చర్చ్ కి.
అదే ప్రేయర్ చేసుకుంటున్నాను. నాకున్న కష్టానికి మీరు చెప్పిన వాక్యం ఆదరణ కలుగజేసింది 🙏
స్టీవెన్ సన్ అన్నకు శుభాకాంక్షలు
మీ వాయిస్ చాలా బావుంటుంది.రోజుకి ఒక్కసారి అయిన మీ పాటలు వింటాను....బాధలో ఉన్నా వాళ్లకి చాలా ఆదరణ గా ఉంటుంది
Sir miru supar ga padaru i am big fan of you sir
వందనాలు అన్న ఈ పాట ఎంతో మమ్మల్ని ఆదరించింది దేవునికి ఎంత మహిమ కలుగును గాక ఆమెన్✝️✝️✝️✝️
Nice song annaya god bless you 🙏🙏🙏
చాలా అద్భుతంగా పాడి దేవుని మహిమపరిచారు బ్రదర్ 👏
I like song. Nice voice brother❤❤
పాటలోని పదాలు మంచిగా అర్థం అయ్యేలా పాడారు.
Glory to God.
అద్భుతమైన గీతం మనసుకు హత్తుకున్న పాట
ప్రైస్ ది లార్డ్ అన్న ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు అన్న ఈ పాటతో మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని మాకు ఎంతో ఆత్మీయతలో ఎదగడానికి సహకరించింది మీరు పాడుతుంటే మా మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది అన్న మీరు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి అందరి ఆదరణ ఓదార్పు పొందాలి దేవునికి మహిమ కలగాలి దేవుడు నీ పరిచర్యను మీ సాంగును మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
ఈ సాంగ్ విన్నప్పుడు నాకున్న బాధలన్నీ మర్చిపోతాను
Praise the lord brother mi ku mi family members ki ma ♥️🙏 ma very nice song tq soooooo much Jesus 💯 yes
అన్న మంచి పాటలతో మమ్మును ఓదర్చుతున్నడుకు వందనాలు అన్న
దేవుని నామమున మీకు వందనాలు అన్నా నా భర్త నన్ను నా పిల్లలాను వదిలేసి వెళ్లిపోయాడు ఎన్నో బాధలు భరించలేక పోతున్న నా భర్త మా దగ్గర కు రావాలని ప్రార్థనా చేయండి అన్నా
పాటకు స్వరం ఎంత అవసరమో music kuda anthe అవసరం బ్రదర్ baaga play chesaru బాగా పాడారు బ్రదర్ ❤🙏
Thank you Jesus for awesome song 🙏🙏🙏🙏🙏
ఎంత బాగా రాశారు బ్రదర్... అంతే బాగా పాడారు బ్రదర్..
అ దేవునికి మహిమ... థాంక్యూ సోముచ్ బ్రదర్
Rasindhi Stevenson garu brother
Brother meeru paduthunte nijamga kannillu vasthunsi nenu maaraanu
Praise the lord brother
ఈ పాట వింటుటె చాలా నెమ్మదిగా ఉంది
🙏🙏
నన్ను ఎంతగానో ఆదరించిన పాట ఇది..... అన్న మీకు వందనాలు అన్న..... ఈ పాట ni నేను ఒక 50times వినుంటాను.... ఈ పాట వింటుంటే చాలా ధైర్యం గా అనిపిస్తుంది.....
అయ్యా!
అవును అయ్యా నన్ను మీ కొరకు బ్రతికించు
లోకం లో నీ కోరకు జ్యోతిగా నను వెలిగించు
రెండవ రాకడ వరకు విడువక నను నడిపించు😭😭😭🙏🙏🙏
కష్టాలు ఎదురైన నా యాత్రను సాగించు నష్టాల లోనైన్న స్తుతిచేయుట నేర్పించు praise the lord annaya 🙏
Ok
Jesus
Ok
a😊😊😊😊😊😊q😊😊😊😊😊
Enta Baga padaru nice anna hàdsaf to you
❤❤❤❤❤
హార్ట్ టచ్చింగ్ సాంగ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు
Naaku chaala badhaga unnappudu e song vinte chala relif ga unttadhi
Brother mana దేవుడు మీకు మంచి voice ఇచ్చాడు .నాకు బాధ వచ్చినపుడు ఈ పాట వింటే చాలు కొంచెం రిలాక్స్ అవుతాను ధైర్యం కూడా వస్తుంది tq బ్రదర్
Praise The Lord
Praise the lord brother 🙏 nenu enta ebbandi lo unna e song vinte ventane free avvapotanu thank you so much brother
Excellent bro song
Praise the lord brother 🙏 దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు సాంగ్ చాలా ఆత్మీయంగా ఉంది వింటూ ఉంటే ఎన్ని సార్లు అయిన వినాలి అనిపిస్తుంది ఇంకా దేవుడు దేవుడు మిమ్మల్ని అనేక చోట్ల వాడుకొనును గాక. ఆమెన్. ఈ సాంగ్ ద్వార నేను చాలా ఆదరణ పొందాను. God bless you brother 🙌🙌🙌
Excellent song brother
praise the God 🙏🙏 super song my favourite song bro God bless you 🙏🙏 దేవుని సేవలో అనేకులకు దీవెన కరముగా వాడ బడును గాక Amen Amen Amen 🎻🎻🎻🙏🙏
New Video from WCM
*దేవుని మనస్సు తెలుసుకోండి*
Video link👇🏻👇🏻👇🏻👇🏻
th-cam.com/video/RrTbMkmrILU/w-d-xo.html
Praise the lord bro 🙏
ఈ పాట విన్న కొలది నా జీవితంలో ఆధ్యాత్మిక లోతు తెలుస్తుంది థాంక్స్ అన్నా మీ పరిచర్య మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ....
Prise the lord ayyagaru ❤❤
చాలా బాగా పాడుతున్నారు బ్రదర్...God bless you
Super 👍 blessed day
Praise the lord...Beautiful song brother
చాలా బాగా పాడారు బ్రదర్ దేవుని సేవలో మీరు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను
Bhanu pala brother your music is outstanding. You are a musical wonder. God bless you brother. I will always pray for you 🙏
కడవరకు నమ్మకంతో ప్రభు ని ప్రకటీంచండి
అమోఘమైన స్వరం..👌💐💐
Praise the lord brother!s 🙏
Avunu prabhuva e lokamlo nanu joyathi ga valiginuchu
Excellent Song Thank you brother ❤
Praise the Lord nanna God bless you nana 🙏
ప్రైస్ ది లార్డ్ అన్న పాట చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నాను నాకే తెలియదు అంత అద్భుతంగా ఉంది నేను కూడా పాడాలని రాసుకున్న
Brother, మీ పాట మరల ఉజ్జీవన్నీ కలిగిస్తుంది, దేవుడిచ్చిన మధుర స్వరం తో దేవుని స్తుతించండి, ఘనపరచండి
Bro meeru chalabaga padaru
Official song kanna baga padaru.👌 Heart touching song
హార్ట్ touching song brother
Anna praise the lord 🙏🙏🙏 నాకు చాలా నచ్చింది అన్న మి పాట మీకు లాగా పడాలని ఆశ
Praise the Borther 🙏🙏🙏🙏🙏
ప్రతి cristavvuni అద్భుతమైన తీర్మానం దేవునికి మహిమ మనకు ఆశీర్వాదం. చక్కగపాడి వినిపించారు వందనాలు.
Glory to god🙏Inka devuniki mahimakaranga miru vadabadali bro 🙏
Beautiful song vandanalu 🙏🙏🙏
బాగుంది అన్న సాంగ్ 🙏🙏🙏
అన్న మీరు పడిన song రోజు వెన్నలనిపిస్తుంది tqs annaya ఎన్ని బాధలు ఉన్న ee song వింటే చాలు anna🙏🏼🙏🏼🛐🛐🛐🛐
చాలా బాగపడరు anna💐💐💐💙🙏🏼🙏🏼🙏🏼
Praise the lord brother 🙏 thankyou
Good super song may god blessyou thank foryou brother garu andi amen👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏...
దేవునికి మహిమ కలుకునుగాక ఆమెన్
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏