ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది (2) నా ప్రతి శ్వాసలో నువ్వే ప్రతి ధ్యాసలో నువ్వే ప్రతి మాటలో నువ్వే నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి|| నీ సిలువ నుండి కురిసింది ప్రేమ ఏ ప్రేమ అయినా సరితూగునా (2) నీ దివ్య రూపం మెరిసింది ఇలలో తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి|| ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా బ్రతికించు మమ్ములను నీ కోసమే (2) తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి||
ఒక్కసారి నీ స్వరము వినగానే యేసయ్య నా మనసు పొంగింది ఒకసారి నీ ముఖము చూడగానే ఓ దేవా నా మనసు పొంగింది ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది నా ప్రతి శ్వాసలో నీవే నా ప్రతి ఆశలు నీవే నా ప్రతి బాటలో నీవే చాలా వండర్ఫుల్ సాంగ్ అన్నయ్య చాలా బాగుంది అన్న అక్క వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సారీ చాలా బాగుంది సాంగ్ అనిపిస్తూ ఉంటుంది సాంగ్ చాలా మంచి పాట మా కోసం ఆ దేవుడు మీ చేత అందించి ఉన్నాడు మరి ఆ దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ఇదే కాల సమయంలో చిన్ని ప్రార్థన మహోన్నతుడా మహాగనుడా మహా పరిశుద్ధుడవైన మా దేవా కృపా కనికరం గల దేవా యేసయ్య నీకనేకమైన వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము నా తండ్రి ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నీ పాట ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ఒక్కసారి మీ స్వరము వినగానే ఓ దేవా మా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది మరి ఎంతో మధురమైన స్వరాన్ని మాకు వినిపించిన ఓ గొప్ప దేవా నీ కనేకమైన వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము నా తండ్రి నీవే గొప్ప దేవుడవు నీవే రక్షకుడు నీవే సర్వోన్నతుడవు నీవే సర్వాధికారి అయిన దేవుడవు నీవే సర్వ సృష్టికర్త అయిన దేవుడు నాయనా ఈ ఉదయకాల సమయంలో మాకు మీరు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఈ పాటను అందించిన ఆ బిడ్డల్ని ఇద్దరిని కూడా దీవించి ఆశీర్వదించి పాటలు మాకెన్నో వినిపించాలని కోరుచున్నాము ఎందుకంటే మేము చూడలేము వినగలము నువ్వు ఇచ్చిన కృప వల్ల వినగలం నా తండ్రి ప్రభువా మీ సహాయం చేయండి మీ కృప దయచేసి మీరే మహిమ ఘనత ప్రవాహములు పొందుకొనమని అడుగుతున్నాను తండ్రి ప్రభు నా యొక్క ఈ చిన్ని ప్రార్ధనలో ఏమన్నా తప్పులుంటే నన్ను క్షమించి రక్షించి కాపాడమని నన్ను నేను తగ్గించుకుంటూ నా మన ఘన పరుస్తూ మా ప్రభువు త్వరగా రానై ఉన్నా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అన్న గుడ్ మార్నింగ్
Price the lord brother and sister Ma Papa ke August 6th na 2year maths 2b exam rasendhe Total exams pass but Maths 2b exam undhe Please brother and sister prayer chayande Tq Vadanamulu Ma family nude S.ums harshitha subpart Everyday me message ventunamu Ma jeevethaluku dagaraga unnaye Enka devune lo balapadaneke prayer 🙏 brother
For Ending violin music I got tears ...I really missing the happiness in God and with God...tq so much for giving inspiration from every thing towards God..... please pray for the youth and everyone in world who r going away from God........ praise the lord 🙌✝️🛐 I'm listening to this song again and again...it became an one of the favourite songs to me.......AMEN ✝️
Woooow, Awesome song ,amazing lyrics brother ,One of my favorite song , Happy to watch this song this morning, Thank-you Lord, Praise the Lord ,Happy Morning, God bless you brother your team and your family, Bless You All Abundantly
Praise the John Wesley brother..when we heard yours and blessy sister's songs and messages,we felt that we are in church and heaven..we just throw out the world at that moment..will god bless your ministry
One of my favourite songs. Praise God 🙌
Praise the lord blessie Akka🙏🙏
praise the lord
yes sister my favourite song also
Praise the Lord akka. Nenu meela Jesus yokka suvarthanu prakatinchalani na goal akka. U r my inspiration akka. Thank u soo much akka. 🙏🙏🙏
Really super song akka
Super ayyagaru 🙏🙏🙌🎉🎉
ఒకసారి నీ స్వరము వినగానే
ఓ దేవా నా మనసు నిండింది
ఒకసారి నీ ముఖము చూడగానే
యేసయ్య నా మనసు పొంగింది (2)
నా ప్రతి శ్వాసలో నువ్వే
ప్రతి ధ్యాసలో నువ్వే
ప్రతి మాటలో నువ్వే
నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి||
నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
ఏ ప్రేమ అయినా సరితూగునా (2)
నీ దివ్య రూపం మెరిసింది ఇలలో
తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి||
ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా
బ్రతికించు మమ్ములను నీ కోసమే (2)
తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం
నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి||
Thanks for lyrics
How wilget lyrics
Thanks for the lyrics
Miru bashyam lo chadhivara
Very nice and beautiful song and thank you for your lirycs
Pata bagudhi sir❤❤❤
లోకం వైపు చూడకుండా దేవునివైపు చూసే మంచి మినిస్ట్రీ
దీవించబడలని ఆశిస్తున్నాను
Chala bhagundi annaya
నా ప్రతి శ్వాసలో నువ్వే నా ప్రతి ధ్యాసలో నువ్వే నా యేసయ్య
Ilov3emys9on
Malli malli vinalanipinche song 🙏🏻
సూపర్ బ్రదర్ లవ్లీ సాంగ్
ସଂସ so nice ❤❤❤❤
నీ సిలువ నుండి కురిసింది ప్రేమ...
ఏ ప్రేమ అయిన సరితూగున....
Akhil, kumar
Wonderful song praise the lord
@@rajalapadmapriya4716sk
Very nice song anna na family kosam prayer chainde anna
Praise the lord annaya. వింటుంటే వినాలనిపిస్తుంది. డైలీ 10 times వింటున్న ఈ సాంగ్ . God bless you అన్నయ
Me also
Nenu Kuda
W@@leelalakkoju5823
Annayya dhevudu mimmalni baga ashirvadhinchi ekka elante marrenno patalu rasi mamalni athmiyanga balaparachandi nakosam na family kosam prayer cheyandi
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
Anayya meru padithe chala bagundhi, blessy akka kuda super padathaaru.praise god
అన్నయ్య పాట చాలా బాగుంది. దేవునికి మహిమ కలుగును గాక!
Prise the lord borther song supar
ఒకసారి నీ స్వరము వినగానే 🙏బాగా పాడారు బ్రదర్
Johnwesly pastorgaru you sung exlently s R c rayudu singer hyd
Super ga undhi brother may God bless u
ప్రైస్ ది లార్డ్
ది మాన్ అఫ్ గాడ్
వెపన్ అఫ్ గాడ్
హల్లెలూయ
Super brother nenu oka sari davuni swaram venalani God to pray please brother
సూపర్ సాంగ్ బ్రదర్ దేవుడుకి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏❤️❤️❤️❤️
Chala manchi lyrics Anna devunike sthulu sthothralu
ప్రైజ్ థ లార్డ్
పాష్టర్ గారు
చాలా సంతోషం
దేవుడు మిమ్మల్ని దివించును కాపాడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
Praise the Lord nennati varaku 989k views undedhi iroju Nenu Ila paata vinadam modhalapettanu 1 Million views vachindi, 🙏🙏🛐
praise the Lord Sir nice song good voice sir god is great
My fav song.....
Parise the lord All 🙏🙏🙏🙏
Na prathi shwasalo nive yessaya (until my last breath i will praise god)
Good song brother.
Mee voice gods gift, praice the Lord
Praise the lord brother Chala bagudi brother
Thirumala. నీ ✝️ సిలువ నుండి కురిసింది ప్రేమ ఏ ప్రేమ అయిన సరితూగున🛐🛐🙏🙏🙏
E song vinte teliyani santhosham nice song anna
🙏🏻 ఆమేన్ 🙏🏻 దేవుని కి మహిమ కలుగును గాక..🙏🏻
glory to god
vary nice song annayya
devunikosam garjinchu simham valley ,
rosham galigi undali annnattu mee attitude undhee annayya
awesome
Amazing song
Amazing person
Is the only one
John wesly Anna
Thankyou Jesus 🙏
Hallelujah🙌
Praise God
Praise the LORD🙏
Naku e song చాలా estham
Real Hero ordained by God...!!
Praise God...!!
Wonderful mixing and great locations.
Yes Annaya.. Praise be to our God
Me voice chala bavuntadhi annayya I love ur voice so cute
ఒక్కసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది
ఒక్కసారి నీ స్వరము వినగానే యేసయ్య నా మనసు పొంగింది ఒకసారి నీ ముఖము చూడగానే ఓ దేవా నా మనసు పొంగింది ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది నా ప్రతి శ్వాసలో నీవే నా ప్రతి ఆశలు నీవే నా ప్రతి బాటలో నీవే చాలా వండర్ఫుల్ సాంగ్ అన్నయ్య చాలా బాగుంది అన్న అక్క వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సారీ చాలా బాగుంది సాంగ్ అనిపిస్తూ ఉంటుంది సాంగ్ చాలా మంచి పాట మా కోసం ఆ దేవుడు మీ చేత అందించి ఉన్నాడు మరి ఆ దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ఇదే కాల సమయంలో చిన్ని ప్రార్థన మహోన్నతుడా మహాగనుడా మహా పరిశుద్ధుడవైన మా దేవా కృపా కనికరం గల దేవా యేసయ్య నీకనేకమైన వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము నా తండ్రి ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నీ పాట ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ఒక్కసారి మీ స్వరము వినగానే ఓ దేవా మా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది మరి ఎంతో మధురమైన స్వరాన్ని మాకు వినిపించిన ఓ గొప్ప దేవా నీ కనేకమైన వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము నా తండ్రి నీవే గొప్ప దేవుడవు నీవే రక్షకుడు నీవే సర్వోన్నతుడవు నీవే సర్వాధికారి అయిన దేవుడవు నీవే సర్వ సృష్టికర్త అయిన దేవుడు నాయనా ఈ ఉదయకాల సమయంలో మాకు మీరు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఈ పాటను అందించిన ఆ బిడ్డల్ని ఇద్దరిని కూడా దీవించి ఆశీర్వదించి పాటలు మాకెన్నో వినిపించాలని కోరుచున్నాము ఎందుకంటే మేము చూడలేము వినగలము నువ్వు ఇచ్చిన కృప వల్ల వినగలం నా తండ్రి ప్రభువా మీ సహాయం చేయండి మీ కృప దయచేసి మీరే మహిమ ఘనత ప్రవాహములు పొందుకొనమని అడుగుతున్నాను తండ్రి ప్రభు నా యొక్క ఈ చిన్ని ప్రార్ధనలో ఏమన్నా తప్పులుంటే నన్ను క్షమించి రక్షించి కాపాడమని నన్ను నేను తగ్గించుకుంటూ నా మన ఘన పరుస్తూ మా ప్రభువు త్వరగా రానై ఉన్నా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అన్న గుడ్ మార్నింగ్
@@sivaganga9209 super
Naku chala estam e song gggg
బ్రదర్ మీకు వందనములు మీరు పాడే ప్రతి పాట చాలా బాగున్నాయి , దేవుడు మీమ్ములను దీవించును గాక .
Brother superb singing 👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Really awesome 🤍 lyrics,tune, singing... ennitimes vinnaa malli malli vinalanipinche song.... praise the lord 🙏
Ch
Priase The lord ayyagaru government job kosam prayer chandhi please ayyagaru
Day kii chala sarlu vinta chala chala istam ee song🎼🎼😍🔥😇
Very nice song father
Anna song చాలా చాలా బాగుంది అన్న
Thanks to Jesus
And
Tq anna
Very nice song brother God bless you brother garu
Praise the lord pastor.prayfor me and my childerns families salvation and spiritual life
Anna song chala bagundi brother devudiki mahimakalugunugaka amen
THANK YOU JESUS HALLELUJAH AMEN,PRAISE THE LORD to all of you
Nice song brother 🙏🏿🙏🏿🙏🏿
చాలా బాగా దేవుని ప్రేమను వివరించిన మీకు 🙏🙏🙏🙏🙏
😭😭😭😭😭🙏🙏🙏
Annaiah song chala baghundi devuniki mahima kalugunu ghaka 🙌 praise lord🙏
Awesome heart touching and consoling lyrics brother, Tq lord for this
Mansuni kadhilinche song
Praise the lord brother super song. This one my favourite song brother God bless you ✝️✝️✝️ keep it up 👍 👍✝️
Praise the lord sister and brother. Thanq
One of my favorite songs. When I listen this song i feel very very happy.
Price the lord brother and sister
Ma Papa ke August 6th na 2year maths 2b exam rasendhe
Total exams pass but
Maths 2b exam undhe
Please brother and sister prayer chayande
Tq
Vadanamulu
Ma family nude
S.ums harshitha subpart
Everyday me message ventunamu
Ma jeevethaluku dagaraga unnaye
Enka devune lo balapadaneke prayer 🙏 brother
For Ending violin music I got tears ...I really missing the happiness in God and with God...tq so much for giving inspiration from every thing towards God..... please pray for the youth and everyone in world who r going away from God........ praise the lord 🙌✝️🛐 I'm listening to this song again and again...it became an one of the favourite songs to me.......AMEN ✝️
Prise the lord
No Words! 🙌 All Glory to Almighty God Alone! Hallelujah! 🙏
Anna praise the lord the great full song
To be fascinate with Christ...keep going with ur smile...
M
Very good music and nice song.....
Very meaning full song brother heart touching words god bless u brother🙏🙏🙌💐
Yes
Excellent bro praise the lord
God only gives wisdom to sing such heart touching songs praise God brother
Prise the Lord super songs
My fav❤️song. Thank you so much wesly anna. Super song bgm❤️🥰
Song is perfect Brother nd nice Lyrics
shalom
Praise the Lord🙏 annaya
Super songs God is good
Woooow, Awesome song ,amazing lyrics brother ,One of my favorite song , Happy to watch this song this morning, Thank-you Lord, Praise the Lord ,Happy Morning, God bless you brother your team and your family, Bless You All Abundantly
Praise the lord anna song ie very plastant
One of my favourite song thank you anna
Praise the lord thanq
బ్రదర్ వందనాలు 🙏 అద్భుతమైన సాంగ్ 🙏👍👌
Praise the Lord brother. Very meaningful and wonderful song. Glory to God 🙏.
Eaxlet bradar price tha lard❤
Amazing song pastor garu prayer for my family please 🙏And thanks❤
Praise the lord annaya meaningful song thanks God bless you and your family.
Yeasaya mimmulanu dhivisthadhu
Praise the John Wesley brother..when we heard yours and blessy sister's songs and messages,we felt that we are in church and heaven..we just throw out the world at that moment..will god bless your ministry
Praise the lord Annaya Anda akka
Really Goosebumps
Praise the lord 🙏 nice song sir 🥰 brilliant my favourite song
Praise the Lord brother
Praise the Lord annayya...Thanks for this singing song annayya.. Please release this song track annayya. 🙏Please
Very true and meaningful song Pastor. Be blessed.
Very heartwelming song,🙏🏼 praise the Lord. Thankyou brother for this lovely song.
Praise god annaya😊
Yes really amazing song Annayya tq ...god bless you and our families
Lovely song John Wesley anna ee song padina his voice mesmerizes young people everytime 😊😊😊
Annayya naa kosam prayer Cheyandi nenu 10th maths subject fail ayyanu exam rasayanu result Kosam edhuruchusthu na Prayer Cheyandi Annayya 🙏🙏🙏🙏
One of my favourite...so meaningful