Dr.Jayaprakash Narayan : ‘సంక్షేమమే పరిపాలన అని ఎవరూ అనరు, పరమ మూర్ఖులు తప్ప’ - జేపీ | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 เม.ย. 2024
  • ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ఏమన్నారు.? వైసీపీ సంక్షేమ విధానాన్ని విమర్శించిన ఆయన ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వడానికి కారణమేంటి? తనపై వస్తున్న విమర్శలకు ఆయనేం సమాధానమిచ్చారు. ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ జనరల్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ్‌తో బీబీసీ ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ఇంటర్వ్యూ..
    #Jayaprakashnarayan #AndhraPradesh #TDP #YSRCP
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 622

  • @viswanadhampl4224
    @viswanadhampl4224 22 วันที่ผ่านมา +51

    అత్యంత ధనికులకు మేలు చేసేలా కార్పొరేట్ టాక్స్ ని 30% నుంచి 22% కి తగ్గించి ప్రతీ ఏడాది ఒక లక్ష కోట్లకు పైగా లాభం చేకూరుస్తూ... ఇంకో పక్క ప్రభుత్వవైద్యం పూర్తిస్థాయిలో అందుబాటులో లేని కారణంగా మధ్యతరగతి ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటుంటే...18% టాక్స్ కట్టించుకొంటున్న మోడీ పాలన మీకు ఎలా నచ్చింది సార్ ?

    • @saikrishna9546
      @saikrishna9546 17 วันที่ผ่านมา +2

      Health is state subject hero… mana state lo prati district ki ipudu medical colleges vachayi, permanent recruitments kuda ayayi..inko 2-3 years lo mana state lo affordable health vuntundi.

    • @satyakameswararaokosana5467
      @satyakameswararaokosana5467 16 วันที่ผ่านมา +4

      Tax కట్టకుండా అన్నీ కావాలి

    • @prudveevantaramu8461
      @prudveevantaramu8461 16 วันที่ผ่านมา

      ​@@saikrishna9546మెడికల్ కాలేజ్ ఎక్కడ రాలేదు...అండ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ కూడా హాస్పిటల్ కి వేళలేరు....హెల్త్ కార్డు కూడా 400 crores పే చేయలేరు...వెలు హెల్త్ నీ డెవలప్ చేస్తారా....

    • @dhanraj.s3728
      @dhanraj.s3728 12 วันที่ผ่านมา +2

      This guy got sold to caste

    • @postwala2667
      @postwala2667 11 วันที่ผ่านมา

      Arey taluka masinoda….taggiyakuntey evedu india lo dabbu teru. Andaru baitaku tiskupotharu.

  • @user-jl6jm5hp9u
    @user-jl6jm5hp9u 22 วันที่ผ่านมา +36

    వాళ్ళ డబ్బులు వాళ్ళకే cbn ఇవ్వలేదు..? ఈ డబ్బంతా ఏం చేశాడు. ఎల్లో పార్టీ బుక్కేసిందా...?

    • @jhonyraj2396
      @jhonyraj2396 12 วันที่ผ่านมา +3

      arrey yeddy muddy ga
      Jagan Reddy Sajjala Reddy Roja reddy buggana reddy Sai reddy chevireddy subba reddy Mithun reddy Avinash reddy Jagan reddy, bharathi reddy, rall rama krishna reddy, ayodhya rami reddy all are bcs scs sts

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 22 วันที่ผ่านมา +41

    పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థి, MSc విద్యార్థి కి Exams ఎలా పాస్ అవ్వలో సలాహాలు ఇచ్చినట్లు నట్లు ఉన్నది
    *** ఆంధ్ర
    మాతృభూమిపై మీకు గౌరవం ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించండి

    • @km-zw9yc
      @km-zw9yc 13 วันที่ผ่านมา

      Ade Ycp election agenda ga cheppi ,gelichaka galiki vadilesindi bro,kallu teruvu!
      Inka 😴

    • @jhonyraj2396
      @jhonyraj2396 12 วันที่ผ่านมา +2

      Jagan Reddy Sajjala Reddy Roja reddy buggana reddy Sai reddy chevireddy subba reddy Mithun reddy Avinash reddy Jagan reddy all are bcs scs sts

  • @AvunuMamaa
    @AvunuMamaa 22 วันที่ผ่านมา +61

    మరి మీరు సపోర్ట్ చేసే కూటమి కోడా వాలెంటీర్ వవస్తా కొనసాగేస్తాం అంటే వారాల జలా , వేడివల దేశనకి ఒక రూపాయీయూఎస్ ledhu

    • @anilkumarjonnagadla8051
      @anilkumarjonnagadla8051 16 วันที่ผ่านมา +5

      ఇది తప్పదు బాస్. ఒకడు మొదలు పెట్టినాడు అంటే మిగతా అందరూ తప్పకుండా ఫాలో కావాల్సిందే. ఓటుకు వెయ్యి రూపాయలు ఒక పార్టీ వారు ఇచ్చారంటే వారి ప్రత్యర్థులు కూడా ఆ మొత్తం ఇవ్వాల్సిందే. వారికి నచ్చినా నచ్చకపోయినా.

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 15 วันที่ผ่านมา +1

      అంటే గత ప్రభుత్వం మొదలు పెట్టినవి అన్ని ప్రభుత్వం మారినప్పుడు రద్దు చెయ్యాలా? ఇది బాధ్యతారహితం కాదా? పార్టీ లు ప్రభుత్వాలు శాశ్వతం కాదు కదా. రాష్ట్రం శాశ్వతం.
      Volunteer ల నీ పీకేస్తే వాళ్ళు ఏడవరా? వారు బ్రతకాలి కదా.వేరే పని కి ట్రైనింగ్ ఇచ్చి వాడుకుంటారు.

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 15 วันที่ผ่านมา +1

      Volunteer వ్యవస్థ కొనసాగిస్తాం అనలేదు. అది మీ కుటిల రాజకీయం. వొలుంటేర్ల కి ట్రైనింగ్ ఇచ్చి వేరే పనికి వాడుకుంటాం అన్నారు.
      వారిని పీకేస్తె ఏడవారా......
      గత ప్రభుత్వం చేసిన వి next ప్రభుత్వం తొలగించటం బాధ్యతా రహితం. అవునా కాదా?
      పార్టీ లు ప్రభుత్వాలు శాశ్వతం కాదు రాష్ట్రం శాశ్వతం.

    • @satya6289
      @satya6289 12 วันที่ผ่านมา

      Daridram antante ilanti avunumsma lanti baverse gallukuda ...oka ias ni easy ga vimarsinchestar...emm analysis vundadu purthiga vinaru ....polavaram adiga ante cbn adagandi antar ....mi vLla desaniki em use ledhu

    • @jhonyraj2396
      @jhonyraj2396 12 วันที่ผ่านมา

      paytm gadivi mama neevu

  • @jhonyraj2396
    @jhonyraj2396 12 วันที่ผ่านมา +3

    తాగే మందు పై వచ్చే ఆదాయం తోనే..సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు

  • @krishna3224
    @krishna3224 22 วันที่ผ่านมา +107

    బాబు గారు వస్తే జగన్ ఇస్తున్నదానికి డబల్ ఇస్తానంటున్నాడు కదా అప్పుడు శ్రీలంక అవ్వదా??

    • @Rumbabu90ml
      @Rumbabu90ml 22 วันที่ผ่านมา +15

      Avathu bro
      Cbn enka pawala valla ellu ammi estaru.
      Enka asala em tagav

    • @HariConsistencyVlogs
      @HariConsistencyVlogs 22 วันที่ผ่านมา +20

      Income generation and distribution is different
      Only distribution is different

    • @HariConsistencyVlogs
      @HariConsistencyVlogs 22 วันที่ผ่านมา +9

      ​@@Rumbabu90mlmeku min brain kuda ledu kada meru gorrilu kuda kadu meru pedda erri pukulu

    • @Sdhikjvc12467
      @Sdhikjvc12467 22 วันที่ผ่านมา +6

      @Krishna3224 Babu garu income generation chesi dabbulu estha annadu ....appulu chesi button nokutha annaledu

    • @jyothiparam8658
      @jyothiparam8658 22 วันที่ผ่านมา +11

      ఏ సంక్షేమ పథకాలు వాళ్ళు ఇస్తే సింగపూర్ అవుతది అది కమ్మవారి చరిత్ర మీదకి వెళ్తేనే సింగపూర్ అవుద్ది😂😂😂😂

  • @Rao7789p
    @Rao7789p 20 วันที่ผ่านมา +13

    అప్పులు చేసి పంచారు, సంపద ఎక్కడ

  • @arunreddy4940
    @arunreddy4940 22 วันที่ผ่านมา +16

    5 years free ration ista annadu evado vadiki udigam chstunav

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 22 วันที่ผ่านมา +20

    విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ లో చాలా ఆర్థిక ఉపద్రవం వచ్చింది, ఇక్కడ ఉన్నా పిల్లలు కూడా తెలుసు
    **** అది మీలాంటి వాళ్లకు అర్ధము కాదు.50 ఏళ్ల తెలంగాణ లోపెట్టుబడి పెట్టి ఈరోజు
    *కన్నీళ్లు, విభజన అర్ధిక దెబ్బలు, రక్తం , కన్నీళ్లతో కట్టు బట్టలతో ఏపీ వచ్చిన మాకూ తెలుసు, బహుశా మీకు తెలియకపోవచ్చు

    • @saralatalluri3714
      @saralatalluri3714 13 วันที่ผ่านมา

      Chala chala correct ga chepparu

    • @postwala2667
      @postwala2667 11 วันที่ผ่านมา

      Manam pettubadi pettinam antunnam, vallu dochukunnaru antunnaru. Edi nijam? Manam valla kantey better ani antey, Mari ippudu enduku lemu? Manam better untey akadaku enduku vellam, akada avakashala kosam vellam. 96’ tarvatey kodiga Hyd marpu chedindi. 2001 lo trs puttindi, ahbtaruvatha ysr ap lo amantam pettubadulu penchi telangananu ayayam chesaru.
      Aythey ippudu gatham mida educhukundhama?

  • @Rao7789p
    @Rao7789p 20 วันที่ผ่านมา +23

    అప్పులు 11 lacks కోట్ల పంచిపెటిoధీ 2.5 కోట్ల మీగతా డబ్బు ఎక్కడ

    • @koraganti
      @koraganti 19 วันที่ผ่านมา

      JP...COMPLETELY
      ANTI COMMUNIST,
      INDIRECT CORPORATES TELIYNA SERVENT..ONE SIDE CHINA NI POGUDUTADU.....
      INDIA...CHINA MOULIK SWABHAVAM
      CONFUSION CHESTHUNNADU,

    • @ponalijagadish684
      @ponalijagadish684 3 วันที่ผ่านมา

      Salaries

  • @chsastry4408
    @chsastry4408 22 วันที่ผ่านมา +6

    సమాచారం సేకరణకు ఈరోజు చాలా ఆయుధాలు వున్నాయి. అన్ని దృష్టిలో పెట్టుకోండి.

  • @giribabubodugu4935
    @giribabubodugu4935 22 วันที่ผ่านมา +9

    కనీస వేతనాలు పెన్షన్లను వ్యతిరేకించే జేపి '!

  • @balajiramana4588
    @balajiramana4588 22 วันที่ผ่านมา +52

    జయప్రకాష్ గారు కమ్మనైన మాట చెప్పారు.

    • @vprudhvi100
      @vprudhvi100 22 วันที่ผ่านมา

      Lekapotha Reddy matta chepala

    • @StuffPacket
      @StuffPacket 22 วันที่ผ่านมา +4

      Meedi chala venkapadina alochana

    • @shoe_Bin
      @shoe_Bin 22 วันที่ผ่านมา +1

      Emanna original comment chesava, nee life lo anni copy kotti chesavoo idi kooda anthe .

    • @vprudhvi100
      @vprudhvi100 22 วันที่ผ่านมา +3

      Mari enti Reddy matta matta chepala

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 22 วันที่ผ่านมา +2

      ⁠ Jagan Reddy Sajjala Reddy Roja reddy buggana reddy Sai reddy chevireddy subba reddy Mithun reddy Avinash reddy Jagan reddy all are bcs scs sts

  • @rayudurao8211
    @rayudurao8211 22 วันที่ผ่านมา +16

    క్షమించాలి. ఎ ఆంధ్ర పాతం వ్యక్తి విభజన వలన మునిగి పోతుందని కానీ ఉపద్రవం వస్తుందని అనుకోలేదు ఒక్క మీలాంటి పనికి మాలిన మోదా వులు మరియు రాజకీయ నాయకులు తప్ప.

  • @sudhakar8709
    @sudhakar8709 22 วันที่ผ่านมา +10

    సంక్షేమమే పరిపాలనగా చేస్తాము అని ఏవరు చెప్పారు ... మూర్ఖుడా

  • @chsastry4408
    @chsastry4408 22 วันที่ผ่านมา +38

    అగ్రి గోల్డ్ కూలగొట్టింది???, నువ్వు సక్షేమం చెప్పి, జరిగిన అభివృద్ధి మీరు చెప్పకపోతే, మేము జరగలేదు సనుకోవాలా????

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 22 วันที่ผ่านมา +2

      Yemo sir maaku telidhu

    • @g.skumar5000
      @g.skumar5000 22 วันที่ผ่านมา +1

      Adhi jaridhi Congress govt lo enquiry start iyandhi Congress govt lo
      CBN did mistake to give promise we will return after getting in govt

    • @jhonyraj2396
      @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

      Jagan Reddy Sajjala Reddy Roja reddy buggana reddy Sai reddy chevireddy subba reddy Mithun reddy Avinash reddy Jagan reddy all are bcs scs sts

  • @drbharatparasuram8262
    @drbharatparasuram8262 22 วันที่ผ่านมา +7

    Even Chandra Babu Naidu wants to give same schemes and want to give more money

    • @km-zw9yc
      @km-zw9yc 13 วันที่ผ่านมา +3

      He gives money by creating wealth n opportunities,not by looting AP like jagan &co

  • @Sree-rm3ds
    @Sree-rm3ds 22 วันที่ผ่านมา +8

    Cunning

  • @123ambati
    @123ambati 22 วันที่ผ่านมา +14

    Can't you see development in AP?

    • @shoe_Bin
      @shoe_Bin 22 วันที่ผ่านมา +5

      What development rambabu

    • @nagr
      @nagr 22 วันที่ผ่านมา +3

      @@shoe_Bindon’t watch yellow media you will know

    • @SivaKumar-nj5nv
      @SivaKumar-nj5nv 22 วันที่ผ่านมา +4

      ​@@nagr e media lo chusina development vundadau blue media lo button 🔘 nokkadam yellow media lo appulu chupadam

    • @surya20t
      @surya20t 22 วันที่ผ่านมา +3

      ​@@nagr nuvu button nokithene development anukuntunavaa 😂

    • @km-zw9yc
      @km-zw9yc 13 วันที่ผ่านมา +4

      What development?
      Chetta pannu,hiked electricity bills,cheap quality alcohol,isaka tavvakalu,konda gorakatalu,Ycp bootula rajakeyam
      Bro,open ur eyes,wash ur caste bias n see
      If u Think about development in Andhra ,then no Ycp!!

  • @viswanadhampl4224
    @viswanadhampl4224 22 วันที่ผ่านมา +2

    మన్మోహన్ సింగ్ గారి పాలనలోని GDP growth rate కన్నా మోడీ గారి పాలనలో GDP growth rate ఎందుకు తగ్గిపోయింది సార్ ? నాకు ఉన్న ఆలోచన ప్రకారం మెజారిటీ ప్రజలకొనుగోలు శక్తి పెరగడంలేదు... దానివల్ల ఆర్ధికవ్యవస్థ సైజ్ % పెరగడంలేదు దాని వల్లే జీడీపీ గ్రోత్ రేట్ పడిపోయింది ఈ విషయాలు దాచి మోడీ గారేదో పెద్ద అభివృద్ధి అభిలాషి అనే అర్ధం వచ్చేలా జేపీ గారు మాట్లాడుతున్నారు... ఈ విషయం పెద్దనోట్లు రద్దుతో తేటతెల్లం అయింది .

  • @creativefilms6142
    @creativefilms6142 22 วันที่ผ่านมา +16

    Asalu meeru evariki support cheste maaku enduku sir…me vote vaallake vesukondi asalu meku Andhra lo vote kuda ledhu anukunta…kutami cheppina super six ki ekkada nunchi testhaaru sir dabbulu.?? Adhi development antaara super six ni implement cheste??

    • @vishnuallinone8026
      @vishnuallinone8026 ชั่วโมงที่ผ่านมา

      Debt to schemes
      Development revenue to schemes
      Theda kadha anna

  • @jhonyraj2396
    @jhonyraj2396 12 วันที่ผ่านมา +2

    భుాముల రిజిస్ట్రేషన్ చలానాలు 200% పెంచితివి.

  • @harikrishna3258
    @harikrishna3258 22 วันที่ผ่านมา +3

    ఉద్యోగాలు, పెట్టుబడులు రావాలంటే మార్పు రావాలి

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 15 วันที่ผ่านมา +2

    అభివృద్ది ఎది? అంటే....
    కేంద్రం నిర్మిస్తోన్న మెడికల్ కాలేజీలు చూపిస్తున్నాడు జగన్.
    నిర్మాణం కాని చిన్న ఫిషింగ్ హార్బర్ లు పోర్ట్ లు చూపిస్తున్నాడు.
    పార్టీ రంగులు వేసిన స్కూల్ భవనాలు చూపిస్తున్నాడు....school లో టీచర్లే లేరు.
    విద్యా విప్లవం అంటున్నాడు.

  • @sarathbabu1173
    @sarathbabu1173 22 วันที่ผ่านมา +3

    నీతి సూక్తుల jp

  • @sarathbabu1173
    @sarathbabu1173 22 วันที่ผ่านมา +3

    What about NRIs distributing crores in Andhra

  • @jhonyraj2396
    @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

    5 ఏళ్లలో 7 సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచాడు

  • @jayanandreddyroyal
    @jayanandreddyroyal 22 วันที่ผ่านมา +8

    Monnatidhaka Ap govt ruling bagundhi ani cheppina meru, ippudu elections raganey kAMMAGA matladuthunnaru.
    2014 - 2019 baboru development cheysi untey 23 seats endhuku parimitham aiyadu sir, ippudu kotha ga babu em chesthadu ani janam nammali.
    Development antey its continues process, govt initiation tho new projects and companies yenno Ap ki last 5 yrs lo production kuda start cheysaru, kani meku idhi kanipinchadhu
    Poor people ki chinna barosa ivvadam thappa? Mari ippudu baboru Jagan kantey yekkuva isthanu ani antunnadu, idhi meku theliyadha? Evarini mosam chestharu JP garu

    • @jhonyraj2396
      @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

      arrey yeddy muddy ga
      Jagan Reddy Sajjala Reddy Roja reddy buggana reddy Sai reddy chevireddy subba reddy Mithun reddy Avinash reddy Jagan reddy, bharathi reddy, rall rama krishna reddy, ayodhya rami reddy all are bcs scs sts

    • @jayanandreddyroyal
      @jayanandreddyroyal 12 วันที่ผ่านมา

      @@jhonyraj2396 nuvu cheppina vallu andharu ysrcp party tho direct ga connect ainavallu kani jp ki em avasaram undhi ani sudden ga U turn thesukoni pacha japam chesthunnadu swamy.

  • @TheSantharam
    @TheSantharam 22 วันที่ผ่านมา +29

    నేను చాలా బీబీసీ యూట్యూబ్ వీడియోలు చూసాను... జగన్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నా, ఏంతో అభివృద్ధి సాధించినా, చాలా రంగాల్లో దేశం లో మొదటి 3-5 స్థానాల్లో ఉన్నా ఏనాడూ బీబీసీ తెలుగు ఒక్క సారీ కూడా తన వార్తల్లో కవర్ చెయ్యలేదు.. బీబీసీ పచ్చమీడియా కీ ఏమీ తీసిపోదు... ఇప్పుడీ జేపీ ఇంటర్వ్యూ.. అవసరమా...

    • @ramanaraopanduri4733
      @ramanaraopanduri4733 22 วันที่ผ่านมา +3

      BBC pacha media kovartu

    • @mrakkumar5495
      @mrakkumar5495 22 วันที่ผ่านมา

      BBC lo పచ్చ మీడియా అనుచరులు ఉన్నారు.

    • @Sree-rm3ds
      @Sree-rm3ds 22 วันที่ผ่านมา +4

      BBC one of the yellow media. This editor worked earlier in ABN also.

    • @reddivaaripradeep
      @reddivaaripradeep 21 วันที่ผ่านมา +3

      BBC means babu bajana channel

    • @user-ee6iu3mv3y
      @user-ee6iu3mv3y 17 วันที่ผ่านมา +2

      బ్రదర్...ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పగలవా..!!

  • @MYSCHOOLVIJAY
    @MYSCHOOLVIJAY 22 วันที่ผ่านมา +7

    Dualistic గా మాట్లాడతారు.... Not standared

  • @jhonyraj2396
    @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

    గతంలో సత్యం కంప్యూటర్స్ ఐటీ రంగంలో ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలకు ధీటుగా ఉండేది. దశాబ్దం క్రితం ఆంధ్ర కన్స్ట్రక్షన్ కంపెనీల గొప్పతనం గురించి కవర్ పేజి కథనం ప్రచురించింది. మహామేత కక్కుర్తి, దోపిడీ వల్ల సత్యం కంప్యూటర్స్ గత చరిత్రగా మిగిలింది. నేడు తెలంగాణ దొర, అవినీతి తుగ్లక్ ఆంధ్ర కన్స్ట్రక్షన్ కంపెనీలను భ్రష్టుపట్టిస్తున్నారు. ఒకప్పుడు నాణ్యత, సాంకేతిక నైపుణ్యం, సమయపాలనకు దేశంలోనే కాక ఆసియా ఇరుగుపొరుగు దేశాలలో పేరెన్నిక కన్న పరిశ్రమ నేడు పాలకుల దోపిడీ, దౌర్జన్యాలకు బలైపోతున్నాయి. బహుశా ఇది కూడా డిల్లీ దొరల కుతంత్రం కాబోలు. ఆంధ్ర పరిశ్రమలను బ్లాక్ లిస్టులో పెట్టి సాంకేతిక నైపుణ్యం ఏమాత్రం లేని గుజ్జూలకు ఇకపై కాంట్రాక్టులు కట్టబెట్టే కుట్ర కాబోలు. వారి దగ్గర ఆంధ్ర రాజు, రెడ్డి, కాపు బడా పారిశ్రామికవేత్తలు చేతులు కట్టుకుని సబ్ కాంట్రాక్ట్ కొరకు ప్రాధేయపడాల్సిన పరిస్థితి రాబోతుంది. మన దేశంలో సబ్ కాంట్రాక్టర్ అంటే వెట్టిచాకిరి చేసే బానిస. పెట్టుబడి పెట్టి చివరికి కోర్టుల చుట్టూ తిరిగే వెర్రి వెంగళప్పలుగా మిగిలిపోతారు.

  • @jhonyraj2396
    @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

    మద్యనిషేదం చెయ్యలేకపోయాడు

  • @jhonyraj2396
    @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

    పోలవరం ప్రాజెక్టు పుార్తి కాలేదు .

  • @jhonyraj2396
    @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

    జీతాలు సరిగ్గా రావు..

  • @jhonyraj2396
    @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

    వారంలో చేస్తానన్న సీపీఎస్ రద్దు చేయలేకపోయా .

  • @yavprasad3556
    @yavprasad3556 22 วันที่ผ่านมา +41

    మా కులపోడు బాబు కావాలి

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 22 วันที่ผ่านมา +10

      ⁠ Jagan Reddy Sajjala Reddy Roja reddy buggana reddy Sai reddy chevireddy subba reddy Mithun reddy Avinash reddy Jagan reddy all are bcs scs sts

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 16 วันที่ผ่านมา

      Mari migilina varu yemai povali..

    • @ShivashankaraShivashanka-xl7rd
      @ShivashankaraShivashanka-xl7rd 14 วันที่ผ่านมา

      Eaydi ra ne kulam

    • @ShivashankaraShivashanka-xl7rd
      @ShivashankaraShivashanka-xl7rd 14 วันที่ผ่านมา

      Ne kulpiditonay bossu gorigissuko ne kulapoditony anni sayeissuko

    • @adskp7041
      @adskp7041 13 วันที่ผ่านมา

      సంకనాకి పోవాలి రా చెడ్డి 😂​@@kovvuribhaskarreddy1678

  • @jhonyraj2396
    @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

    జనవరిలో జాబ్ కేలండర్ ఇవ్వలేక పోయాడు

  • @rajivgandhimaadu9774
    @rajivgandhimaadu9774 21 วันที่ผ่านมา +1

    మా బాబోరు వస్తే సంపద సృష్టించిన తరువాత మాత్రమే, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తారు సంపద సృష్టించే వరకు ఇవ్వరు. మా బాబొరు విజనరీ కాబట్టే 2019లో ఉద్యోగస్తులకు, కాంట్రాక్టర్లకు, రైతులకు డబ్బులు ఇవ్వకుండా 2లక్షల 40 వేల కోట్ల రూపాయలు( ప్రత్యేక హోదాను, రాష్ట్ర భవిషత్ ను తాకట్టు పెట్టి తీసుకున్న ప్రత్యేక ప్యాకేజీ డబ్బులు కాకుండా) అప్పు చేసి మరీ మన రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు ఉంచారు అది ఆయన గారి ముందు చూపు.

  • @jhonyraj2396
    @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

    ప్రతి ఏటా ఆస్తిపన్ను 15% పెంచుకుంటూ పోతున్నాడు

  • @lakshmisrilu4175
    @lakshmisrilu4175 15 วันที่ผ่านมา +1

    Kukatpally MLA ve ayye em chesaru Mr dr jayaprakash naryana garu...

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 22 วันที่ผ่านมา +22

    నీవు ఎవ్వరికీ మద్దతు పలికినా అక్కడ వారికి ఒరిగేది ఏమి లేదులే , నీవు చేసేది ఏమి ఉండదు ..😮

    • @user-ed7rj4jh5d
      @user-ed7rj4jh5d 11 วันที่ผ่านมา

      Eno వేసుకో

  • @giribabubodugu4935
    @giribabubodugu4935 22 วันที่ผ่านมา +20

    ధనికుల మద్దతుదారు జె.పి.!

    • @jhonyraj2396
      @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

      arrey yeddy muddy ga
      Jagan Reddy Sajjala Reddy Roja reddy buggana reddy Sai reddy chevireddy subba reddy Mithun reddy Avinash reddy Jagan reddy, bharathi reddy, rall rama krishna reddy, ayodhya rami reddy all are bcs scs sts

  • @ramulugouri5768
    @ramulugouri5768 22 วันที่ผ่านมา +20

    జయప్రకాష్ నారాయణ్ గారు కూడా ఇంత "కమ్మ" గా మాటలాడుతారు అని అనుకోలేదు.
    ఎంతైనా రక్తం, రక్తమే.

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 22 วันที่ผ่านมา +1

      ⁠ Jagan Reddy Sajjala Reddy Roja reddy buggana reddy Sai reddy chevireddy subba reddy Mithun reddy Avinash reddy Jagan reddy all are bcs scs sts

    • @Syam1983
      @Syam1983 20 วันที่ผ่านมา +1

      లోకేష్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ చౌదరి గారి విశ్లేషణ అమోఘం

    • @ramulugouri5768
      @ramulugouri5768 19 วันที่ผ่านมา

      @@ChandraSekhar-uz6kf మీరూ ప్రస్తావించిన వారిలో ఒకరు కూడా IAS కాదు కానీ కులగజ్జి వున్నవారు. విచిత్రమైన అసమానత ఏమిటంటే ఒక IAS అధికారి కులగజ్జి తో మాట్లాడటం.
      రెండవది, రానున్న ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో ప్రకారం, CBN గారు జగన్ గారు కంటే ఎక్కువ సామాజిక సంక్షేమ పథకాలు ప్రకటించారు, దాని మాట ఏమిటి ?

    • @DinosaurRex-tw8mn
      @DinosaurRex-tw8mn 19 วันที่ผ่านมา

      Arei central government clearly told investments increased 3 times now compared to cbn time.
      Jagan got more than 10 lakh crores investment.

    • @iamexplorer6052
      @iamexplorer6052 19 วันที่ผ่านมา

      ​@@DinosaurRex-tw8mn nuvvu nudles company pettava aa invest ment tho

  • @bharathkumar1412
    @bharathkumar1412 21 วันที่ผ่านมา +1

    JP నువ్వు నోరు మూసి వెళ్లి ఊదుకో టీడీపీ మరియు కమ్మ ల బాక పిపి...........

  • @malli1671
    @malli1671 22 วันที่ผ่านมา +2

    Ithanu self dabba too much.

  • @Sudhir_speaks
    @Sudhir_speaks 22 วันที่ผ่านมา +9

    JP & Chiru showed true colour... సేవ లేదు నా _____ లేదు.... స్వప్రయోజనమే అదృశ్య పరమావధి 🖕

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 22 วันที่ผ่านมา

      Jagan reddy chesina okka swachhanda karyakramam cheppu tana sonta dabbulu to.

    • @ravichandra183
      @ravichandra183 12 วันที่ผ่านมา

      Yes correct bro

  • @sarathbabu1173
    @sarathbabu1173 22 วันที่ผ่านมา +2

    Self proclaimed intellectual jp

  • @rajendraraj8757
    @rajendraraj8757 17 วันที่ผ่านมา +1

    TaTa చేసేసేవలు గురించి example చెప్పారు.. అంబానీ ఆదానీ చేసే దోపిడీ గురించి కూడా చెప్పండి

  • @santoshpatnana1573
    @santoshpatnana1573 3 วันที่ผ่านมา +1

    17:00 to 19:00 minutes must watch 😊

  • @mohanchowdarydhanekula1374
    @mohanchowdarydhanekula1374 21 วันที่ผ่านมา +3

    యాంకర్ గారు మంచి ప్రశ్నలే వేశారు గాని, వాడు మసిపూసి మారెదుకాయ జవాబులు ఇస్తున్నాడు.. గజ్జినాయాలు.. 😅😂

    • @jhonyraj2396
      @jhonyraj2396 12 วันที่ผ่านมา

      arrey yeddy muddy ga
      Jagan Reddy Sajjala Reddy Roja reddy buggana reddy Sai reddy chevireddy subba reddy Mithun reddy Avinash reddy Jagan reddy, bharathi reddy, rall rama krishna reddy, ayodhya rami reddy all are bcs scs sts

  • @VenkataSaiKumarBoorela
    @VenkataSaiKumarBoorela วันที่ผ่านมา

    JP sir,
    I heard the entire interview & 100% agree with your opinion. With your suggestions or words you proved your qualities. It's very unfortunate that people like you are unable to occupy a seat in the parliament or in the assembly. Now, by supporting TDP, I feel you have chances to enter Rajya sabha which would be a much better option. I am expecting a lot from you as you are a genius in making a policy. To become a developed country, we have to do a lot in the agriculture sector which is key.
    With regards
    BV Sai Kumar (retd Subedar from Army)

  • @jhonyraj2396
    @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

    రోడ్లు అన్ని గుంతలు గుంతలు.

  • @jyothiparam8658
    @jyothiparam8658 22 วันที่ผ่านมา +18

    ఏ సంక్షేమ పథకాలు వాళ్ళు ఇస్తే సింగపూర్ అవుతది అది కమ్మవారి చరిత్ర మీదకి వెళ్తేనే సింగపూర్ అవుద్ది😂😂😂😂

    • @kirankommi5271
      @kirankommi5271 22 วันที่ผ่านมา +1

      Bavilokappa

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 22 วันที่ผ่านมา +2

      ⁠ Jagan Reddy Sajjala Reddy Roja reddy buggana reddy Sai reddy chevireddy subba reddy Mithun reddy Avinash reddy Jagan reddy all are bcs scs sts

    • @venkatcherukumalli
      @venkatcherukumalli 18 วันที่ผ่านมา +2

      Appulu techi sankeshemam cheyadam nelanti velimudragaallu unnanta kalam jaggadu untadu

    • @jhonyraj2396
      @jhonyraj2396 12 วันที่ผ่านมา

      pora yeddy muddiga

  • @viswanadhampl4224
    @viswanadhampl4224 22 วันที่ผ่านมา +1

    చందాలు కోసం కమ్యూనిస్ట్ పార్టీలు జోలి పట్టుకొని మార్కెట్ లో సేకరించడం ప్రత్యక్షంగా చూసాను , pamphlet's ని పంచుతూ అడుగుతున్నారు ? మరి అలా కాంగ్రెస్ , బిజెపి , మిగతా ప్రాంతీయ పార్టీలు ఎందుకు చేయడంలేదు? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి సార్ .

  • @AvunuMamaa
    @AvunuMamaa 22 วันที่ผ่านมา +18

    కూచొని ముచ్చటలు చేపమంటే బడవ , చాగంటి గారి కాన ప్రవచనాలు బాగా చెప్తారు అందరూ , మా ఊరిలో యం చదువుకొని ముసలా ఆయన కోడ ఇంతకనా బాగా చెప్తాడు 😂

    • @jhonyraj2396
      @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

      arrey yeddy muddy ga
      Jagan Reddy Sajjala Reddy Roja reddy buggana reddy Sai reddy chevireddy subba reddy Mithun reddy Avinash reddy Jagan reddy, bharathi reddy, rall rama krishna reddy, ayodhya rami reddy all are bcs scs sts

  • @kirankommi5271
    @kirankommi5271 22 วันที่ผ่านมา +2

    Sir meeru tdp salahadaru ga unte baguntadhi.

  • @govindaraochikkala6663
    @govindaraochikkala6663 22 วันที่ผ่านมา +2

    జగన్ ఇస్తే శ్రీలంక CBN దానికి రెండు రేట్లు ఇస్తే అప్పుడు ఏమోతుంది జేపీ గారు చెప్పాలి

    • @ks9072
      @ks9072 17 วันที่ผ่านมา

      మా కులపోడు

  • @user-pm3wg7kl1m
    @user-pm3wg7kl1m 22 วันที่ผ่านมา +1

    He is supporting TDP for nominated post😮😮

  • @ravikumarkalapala4380
    @ravikumarkalapala4380 22 วันที่ผ่านมา +24

    యధవలు మాటలు అసలు వినకూడదు

  • @jhonyraj2396
    @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

    arrey BBC ......అప్పులు చేసి పంచారు, సంపద ఎక్కడ....? ,అప్పులు 11 lacks కోట్ల . పంచిపెటిoధీ 2.5 కోట్ల ......,మీగతా డబ్బు ఎక్కడ....?

  • @ravuriashok2921
    @ravuriashok2921 22 วันที่ผ่านมา +18

    Kammanaina matalu chepparu

    • @sujan4cs
      @sujan4cs 22 วันที่ผ่านมา

      Maa kulapodura bhai

  • @rambabusaitdhanala5932
    @rambabusaitdhanala5932 12 วันที่ผ่านมา +1

    కూటమికి ఎందుసపోర్టు ఛేస్తున్సానంటే నేనుకూడా కమ్మవాడినికావునా

    • @jhonyraj2396
      @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

      arrey yeddy muddy ga
      Jagan Reddy Sajjala Reddy Roja reddy buggana reddy Sai reddy chevireddy subba reddy Mithun reddy Avinash reddy Jagan reddy, bharathi reddy, rall rama krishna reddy, ayodhya rami reddy all are bcs scs sts

  • @user-vm4eq2uk2u
    @user-vm4eq2uk2u 22 วันที่ผ่านมา +2

    BBc time waste,, intrew with insourcing person,,,

  • @ramachandrareddyyeddula4156
    @ramachandrareddyyeddula4156 22 วันที่ผ่านมา +2

    Mad fellow

  • @MR_7AM
    @MR_7AM 22 วันที่ผ่านมา +11

    మరి TDP SUPER6 OO SUPER7 అంటుంది కదా jp garu 🤔 ...... దానిగురించి ఎం చెప్తారు 🤔 ..... మీరు వాటికి కోడా support ఇచ్చినట్టే కథ!!🤔 ఇప్పుడు ఇస్తున్నదనికంటే ఎక్కువ ఇస్తం అంటుంది NDA కూటమి 😅😅 దానికి సమాధానం సరిగా చెప్పి వుంటే బాగుండు😂

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 22 วันที่ผ่านมา +6

      How dare you ask this question to this kula gajji fellow

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 22 วันที่ผ่านมา

      @@Rams-wr3bt Jagan Reddy Sajjala Reddy Roja reddy buggana reddy Sai reddy chevireddy subba reddy Mithun reddy Avinash reddy Jagan reddy all are bcs scs sts

    • @Syam1983
      @Syam1983 20 วันที่ผ่านมา +2

      ​@@Rams-wr3btలోకేష్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ చౌదరి గారి తరువాత వచ్చిన కేజ్రీవాల్ దూసుకు పోతున్నారు...మన చౌదరి గారు మాత్రం కమ్మనైన విశ్లేషణలు చేసుకుంటున్నారు...చౌదరి గారి పాత్ర ఎన్టీఆర్ ను దింపడం లో కీలకం అని టాక్ ..జంతర్ బాబు తో కలిసి..

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 18 วันที่ผ่านมา

      @@Syam1983 Kejriwal ki e kulagajji gadi tho polika enti bro mari nu

    • @jhonyraj2396
      @jhonyraj2396 12 วันที่ผ่านมา

      arrey yeddy muddy ga
      Jagan Reddy Sajjala Reddy Roja reddy buggana reddy Sai reddy chevireddy subba reddy Mithun reddy Avinash reddy Jagan reddy, bharathi reddy, rall rama krishna reddy, ayodhya rami reddy all are bcs scs sts

  • @venkateswarlusajja8212
    @venkateswarlusajja8212 20 วันที่ผ่านมา +5

    రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తే పన్ను రాయితీలా?
    ఎంత నిస్సిగ్గుగా ఈ మేథావి సమర్థన!
    సంక్షేమాలను గురించి అవి అందుకునే వారిని అడిగితే సరైన జవాబువస్తుంది!
    మేథావుల రూపంలో కనిపించే ఇలాంటి తిన్నది అరగని అవకాశ వాదులను అడగటం వలన ఏప్రయోజనం లేదు!
    ఛీఛీ దగుల్బాజీ రకం!
    ఇలాంటి గోడమీది పిల్లలు దేనికీ పనికిరారు!

  • @AvunuMamaa
    @AvunuMamaa 22 วันที่ผ่านมา +14

    లాస్ట్ 5 ఇయర్స్ లో ఏపీ లో , మీ సీబీఎన్ కాన బాగానా అభివర్ధి అయిదిలే రా బాబు, బీజేపీ ఏపీ కి యం చేసిదో చేపడి

    • @arjunreddy-do7fl
      @arjunreddy-do7fl 22 วันที่ผ่านมา +4

      Em cheyanappudu jagan endhuku BJP ki support ga unadu central lo, piga malli pathivakati vallaki chepi chesthunamu ani chepadamu 😂 adi kuda adugu

    • @SivaKumar-nj5nv
      @SivaKumar-nj5nv 22 วันที่ผ่านมา

      Last 5 year's BJP Andhra ki emi cheyaledu but Jagan ni malli jail ki Vella Kunda chesindi and Vivek murder case lo Avinash ki help chesindi 😂 anthey

  • @Iphoneraja2.0
    @Iphoneraja2.0 15 วันที่ผ่านมา

    నారాయణ, చైతన్య స్కూల్స్ లో చెప్పేదే విద్య 😂 మన ప్రభుత్వ స్కూల్స్ బాగాలేదు అంట 😂

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 22 วันที่ผ่านมา +8

    కేజ్రీవాల్ మీ తర్వాత వచ్చారు, కేజ్రీవాల్ 10 సంవత్సరాల క్రితం ఢిల్లీ సీఎంగా ఉన్నారు మరియు ఇప్పుడు పంజాబ్ APP ప్రభుత్వం
    but Lok Satta?? కానీ ప్రజలు నిజాయితీపరులు,

    • @harishnaidu2897
      @harishnaidu2897 22 วันที่ผ่านมา +3

      hence proved.....he is not for the people. if anyone wants to know about jp can enquire about him in Visakhapatnam and Narasipatnam. Kejriwal is a good person but his party members are not credible persons especially Manish Sisodia and his gang

    • @Syam1983
      @Syam1983 20 วันที่ผ่านมา +2

      లోకేష్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ చౌదరి గారు

  • @mrakkumar5495
    @mrakkumar5495 22 วันที่ผ่านมา +25

    మరి చంద్రబాబు ఇంతకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నారు, ఆయన్ని మూర్ఖుడు అని అంటున్నారా

    • @ks9072
      @ks9072 17 วันที่ผ่านมา +2

      No cant CBN is మా కులపోడు

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 16 วันที่ผ่านมา +1

      good baga chepparu thankyou very much

    • @anilkumarjonnagadla8051
      @anilkumarjonnagadla8051 16 วันที่ผ่านมา +3

      ఇది తప్పదు బాస్. ఒకడు మొదలు పెట్టినాడు అంటే మిగతా అందరూ తప్పకుండా ఫాలో కావాల్సిందే. ఓటుకు వెయ్యి రూపాయలు ఒక పార్టీ వారు ఇచ్చారంటే వారి ప్రత్యర్థులు కూడా ఆ మొత్తం ఇవ్వాల్సిందే. వారికి నచ్చినా నచ్చకపోయినా.

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 15 วันที่ผ่านมา +1

      గత ప్రభుత్వం చేసినవి next ప్రభుత్వం రద్దు చెయ్యటం బాధ్యతారాహిత్యం కాదా?
      Volunteer ల నీ పీకెస్తే వారు ఏడవర? ట్రైనింగ్ ఇచ్చి వేరే పనికి వాడుకుంటారు.
      పార్టీలు ప్రభుత్వాలు శాశ్వతం కాదు. రాష్ట్రం శాశ్వతం. ఇది ఎందుకు అర్థం కావటం లేదు ycp కి? JP మీకు సమర్థిస్తూ ఉన్నంతవరకు అతడు కమ్మ అని గుర్తుకు రాదు😅

    • @km-zw9yc
      @km-zw9yc 13 วันที่ผ่านมา

      Chandrababu wealth create chestaru,adi teliyalante kula pichi poyi practical ga alochinchali ,jagan la dochukokudadu

  • @jhonyraj2396
    @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

    డీజల్, పెట్రోల్ రేట్లు పెంపు..!

  • @vnbvnb828
    @vnbvnb828 22 วันที่ผ่านมา +11

    waste fellow , medhavi ane musugo lo vunna kulagajji vykti.

  • @ramachandrareddyyeddula4156
    @ramachandrareddyyeddula4156 22 วันที่ผ่านมา +5

    He donot know any thing and know to work as broker of TDP

  • @user-xo2dt1js2d
    @user-xo2dt1js2d 19 วันที่ผ่านมา +1

    Mr Jp, statistics are open to public, you can get the numbers, most often, they're declared by central agencies

  • @KISH-ji8qq
    @KISH-ji8qq 16 วันที่ผ่านมา

    ఇన్ని రోజులకి ముసుగు తొలగించాడు

  • @benarjeessgubbala1503
    @benarjeessgubbala1503 22 วันที่ผ่านมา +1

    Epudu straight answer cheppadu JP Sir

  • @rajivk3712
    @rajivk3712 22 วันที่ผ่านมา +17

    మగ పతివ్రత 😂😂😂😂

  • @Arunkumar-zo1po
    @Arunkumar-zo1po 21 วันที่ผ่านมา +1

    Free, free is not good.

  • @Iphoneraja2.0
    @Iphoneraja2.0 15 วันที่ผ่านมา

    లోక సత్తా పార్టీ నిజాయితీ అనుకొన్న 😂 అక్కడ కూడా పచ్చ రక్తం వెళ్తుంది అని అర్థం ఔతుంది

  • @murrumahesh5979
    @murrumahesh5979 11 วันที่ผ่านมา

    Jayaprakash Narayan garu always correct 💯

  • @raghunathareddyummadi5832
    @raghunathareddyummadi5832 21 วันที่ผ่านมา +1

    Jp 2014-19 emi development garigidani support chestunav
    Now AP 4th place
    Kammakulam andaru ekaminaru
    bangapadam guarenty

  • @prasadreddyr2781
    @prasadreddyr2781 22 วันที่ผ่านมา +13

    Purthiga TDP karya karthala maarina JP garu

  • @narasimharao5179
    @narasimharao5179 13 วันที่ผ่านมา

    Meeru pakka caplist saporter, baga matladataru 🎉.

  • @TarunKanthK
    @TarunKanthK 7 วันที่ผ่านมา

    16:59 Well answered by Jp sir for this question 👏

  • @sambasiva7263
    @sambasiva7263 17 วันที่ผ่านมา

    JP sir మిలట్టి వాళ్లు అవసరం ఈ సమాజం కి sir

  • @jhonyraj2396
    @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

    ఉత్తుత్తి బటన్ బిడ్డ ని దింపెద్దాం అయితే

  • @GGchand
    @GGchand 19 วันที่ผ่านมา

    ఎందుకంటే అదే (తె దే పా ) గెలుస్తోందని.
    ఆంధ్రా లో అవినీతి మొదటి ఐదేళ్ల లో మాత్రమే ఈయనకు కనిపించిందట.పైగా తన మీద వచ్చే విమర్శలను పట్టించుకోడట. అసలు ఈయననుషపట్టంచు కునే వారెవరు

  • @ramachandrareddyyeddula4156
    @ramachandrareddyyeddula4156 22 วันที่ผ่านมา +13

    Mr JP is working as broker of CBN and is supporting cast feeling

    • @sunilvarma73
      @sunilvarma73 22 วันที่ผ่านมา +2

      Caste feeling gurinchi Reddy ani tag pettukuna meru ey chepali 😅
      Okavella JP gariki caste feeling vuntey inni years endhuku support cheyaledhu TDP ki ippudu laga
      JP garu YSR garini kuda praise cheysaru
      Mari Appudu em ayindi caste feeling 😅

    • @mohanchowdarydhanekula1374
      @mohanchowdarydhanekula1374 21 วันที่ผ่านมา

      వీడికి కాస్ట్ ఫీలింగ్ లేకపోతే, చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడేవాడు.. ​@@sunilvarma73

    • @arjunkrishna3412
      @arjunkrishna3412 21 วันที่ผ่านมา

      right ikka interview chesthunna Ram mohan garu kuda adhe, miru sariga analyze cheyyandi ayana profile, you will get to know.

    • @balaobulareddychada3698
      @balaobulareddychada3698 17 วันที่ผ่านมา +1

      Jai జగన్

    • @jhonyraj2396
      @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

      arrey yeddy muddy ga
      Jagan Reddy Sajjala Reddy Roja reddy buggana reddy Sai reddy chevireddy subba reddy Mithun reddy Avinash reddy Jagan reddy, bharathi reddy, rall rama krishna reddy, ayodhya rami reddy all are bcs scs sts

  • @bobbiliraju46
    @bobbiliraju46 15 วันที่ผ่านมา

    Jp has great knowledge about system if he will become pm of nation India will develop

  • @francismondeddu4473
    @francismondeddu4473 17 วันที่ผ่านมา

    He should come to AP rather sitting in TN about the state

  • @ravindarnarayan2025
    @ravindarnarayan2025 8 วันที่ผ่านมา

    మీరు పోటకు ఒక్క మాట మాట్లాడుతున్నారు అండి. మీరు చెప్పేది నిజమే అయినా నమ్మాలి అనిపించ్చట్లేదు జనాలకు

  • @investmentsn5872
    @investmentsn5872 18 วันที่ผ่านมา

    I don’t why JP is blaming voters for his failure

  • @ramanareddysv5746
    @ramanareddysv5746 16 วันที่ผ่านมา

    Recently everybody knew what is Bhuvaneswari.
    Every body stunned her external and internal nature. She looks externally very decent and highly cultured.
    But people stunned after seeing her internal nature.
    Jayaprakash Narayana is also same .

  • @acharyakrishnateja
    @acharyakrishnateja 22 วันที่ผ่านมา +10

    Mare CBN enka Akkuva esta antunaduga ... Money JP estada ??? Or ayana 5 years print chasi estada ??

    • @jhonyraj2396
      @jhonyraj2396 12 วันที่ผ่านมา +1

      arrey yeddy muddy ga
      Jagan Reddy Sajjala Reddy Roja reddy buggana reddy Sai reddy chevireddy subba reddy Mithun reddy Avinash reddy Jagan reddy, bharathi reddy, rall rama krishna reddy, ayodhya rami reddy all are bcs scs sts

    • @acharyakrishnateja
      @acharyakrishnateja 12 วันที่ผ่านมา

      Akkada subject enti ?? Nuvu mataladadi enti ?? Ministry lo 50% BC'S unaru .​@@jhonyraj2396

  • @sambasiva7263
    @sambasiva7263 17 วันที่ผ่านมา

    నాకు తెలిసినతవరుకు మ oచి చేసి రాజకీయా నాయకులు లేరు అంత స్వార్థ పరుల్లు ఉన్నా రు

  • @nkcr521
    @nkcr521 19 วันที่ผ่านมา +1

    Sir me interview with Sajjala garu very matured and straight questions…
    Me fan ayipoyam sir…
    Please continue to be unbiased

    • @parimalaguduru4093
      @parimalaguduru4093 3 วันที่ผ่านมา

      Do you think he is unbiased.
      How strange.
      100 percent caste biased

    • @nkcr521
      @nkcr521 3 วันที่ผ่านมา

      @@parimalaguduru4093 I meant anchor... And caste tag on everything will not help u or society... Manchi cheppina chesina evarinayina appreciate cheyali

    • @nkcr521
      @nkcr521 3 วันที่ผ่านมา

      E caste lo nundi bayataki vachi evarem cbeptunnaru em chestunaro alochiste you will make wise decisions for bright future

  • @user-xo2dt1js2d
    @user-xo2dt1js2d 19 วันที่ผ่านมา

    Go on

  • @PapaRaoJammu
    @PapaRaoJammu 15 วันที่ผ่านมา

    Mr. Jaypraksh Narayana, we are very sorry to say that Electrol Bonds very bad. As per your suggestion political parties may collect funds not from companies, businessmen who will pay without benefit. Ask the political leaders to bear the expenses from their salaries or ask the to collect from their members as a membership fee minimum Rs.10 to 100 per head with receipts

  • @tirumaleshmani8618
    @tirumaleshmani8618 22 วันที่ผ่านมา

    Correct JP sir..
    This is the disaster in ap happening now...
    Taxes penchi , appulu chesi astulu takattu petti kontha mingi kontha welfare schemes isthu entha kalam sustain cheyagalaru?

  • @baabu5403
    @baabu5403 15 วันที่ผ่านมา

    సిగ్గు సరం ఉండాలి.....
    ఇక్కడ కామెంట్స్ ఒకసారి చదవండి