Best of Nijam with Smita ft. N. Chandrababu Naidu | Smita | CBN | SonyLiv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ค. 2024
  • Best of Nijam with Smita ft. N. Chandrababu Naidu | Smita | CBN | SonyLiv
    #NijamWithSmita #SonyLivOriginals #SmitaPop #chandrababunaidu
    Presenting Best of Nijam with Smita to all of you. Seen and the unseen bits exclusively for you!
    Guest: N. Chandrababu Naidu
    Host: Smita
    Editor: M Rajasekhar
    Music: Saketh Komanduri
    Lyrics: Ananth Sreeram
    Singer: Vinod & Vinuthna
    Mix & Master: Srinath Komanduri
    For more updates, Subscribe to @SmitaPop : bit.ly/3DLKVvQ
  • เพลง

ความคิดเห็น • 699

  • @saraswathic1559
    @saraswathic1559 19 วันที่ผ่านมา +151

    స్మిత గారు నిజం ఇటువంటి ప్రోగ్రాం చంద్రబాబు గారు తో చేసినందుకు మీకు అభినందనలు. కృతజ్ఞతలు

    • @susheelkumar6883
      @susheelkumar6883 10 วันที่ผ่านมา +3

      A Visionary Leader of India... Thanks for being a leader rather than a provider....Vishal- Telangana citizen

    • @harimohanpatro1950
      @harimohanpatro1950 7 ชั่วโมงที่ผ่านมา

      Wonderful interview

  • @user-bk5hb1gf3r
    @user-bk5hb1gf3r 20 วันที่ผ่านมา +212

    One of the best leaders from India ❤❤❤❤❤

    • @Pamsasi
      @Pamsasi 20 วันที่ผ่านมา +2

      ❤❤❤❤

  • @yagnanarasimhamurthi
    @yagnanarasimhamurthi 20 วันที่ผ่านมา +279

    నీవు నిజంగానే ఆలోచనాపరుడవయ్య. ప్రజలు ఎందుకు నిన్ను అర్థం చేసుకోరో మరి. ఇప్పుడు బాగా బుద్ధి తెచ్చుకొన్నారు. నిన్ను గెలిపిస్తారు. నీవే 2024 లో ముఖ్యమంత్రివి ❤❤❤❤

    • @nageshwarraokv3087
      @nageshwarraokv3087 7 วันที่ผ่านมา +3

      ప్రజలకి అభివృద్ధి వొద్ద...ఉచితాలు కావాలి.. అందుకే చంద్రబాబు నచ్చడు... వారి పిల్లల భవిషత్తు కూడా పక్కన పెట్టి ఉచితపతకాల కోసం ఆశపడుతున్నారు..

    • @abhireddy1435
      @abhireddy1435 6 วันที่ผ่านมา

      prejalu telusukunaru kabbate odipoyadu

    • @abhireddy1435
      @abhireddy1435 6 วันที่ผ่านมา

      @@nageshwarraokv3087 🤣🤣🤣🤣 amma bale joke vestadu

    • @chinnireddy9473
      @chinnireddy9473 4 วันที่ผ่านมา

      Andhuke chittu chittu ga odipoyadu 😂

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 20 วันที่ผ่านมา +335

    చంద్రబాబు కి prime minister అయ్యి vision ఉన్నా నాయకుడు 👍🏾👍🏾👍🏾

    • @ramakrishnachennupati3682
      @ramakrishnachennupati3682 14 วันที่ผ่านมา

      నిజం అండి

    • @ChitturiShobharani-xl3cq
      @ChitturiShobharani-xl3cq 13 วันที่ผ่านมา +1

      P after long time Smitha interview. Very good CBN a great honest CM great vision long live god bless you Jay Shri Ram Om Shakti Venkateswara Swamy save the people of AP

    • @Mahila2024
      @Mahila2024 11 วันที่ผ่านมา

      Pv narasimaharao gari la chala reforms tesukodu country economy chala baguntundi ilanti vallu pm ayite

    • @smohammed2224
      @smohammed2224 8 วันที่ผ่านมา +1

      No bro, anta sollu chaptunnadu

    • @abhireddy1435
      @abhireddy1435 6 วันที่ผ่านมา

      @@smohammed2224 nijam bro

  • @Rowby00564
    @Rowby00564 20 วันที่ผ่านมา +188

    What CBN thinks Today, India thinks tomorrow..great leader & visionary

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 20 วันที่ผ่านมา +320

    చంద్రబాబు గారు లేకపోతే టీడీపీ పార్టీ నే ఉండేది కాదు, ఐ❤️బాబు గారు

    • @nalajalaprasanna6189
      @nalajalaprasanna6189 20 วันที่ผ่านมา +1

      adhi mee brama oka person some other person leader ga vastharu ila anukuntu veltha BJP 2 seats start ayi ivalla 300 seats vachindhi , cbn lekunda undi unta nandamuri hari krishna vacha vadu

    • @Kishore-zp5dj
      @Kishore-zp5dj 20 วันที่ผ่านมา +5

      @@nalajalaprasanna6189 అదే హరికృష్ణ గారు దగ్గర ఉండి చంద్రబాబు గారికి సపోర్ట్ చేశారు

    • @krishnaRam6863
      @krishnaRam6863 20 วันที่ผ่านมา +4

      ​@@nalajalaprasanna6189Correct avaro oka leader vunday vallau, but vallu matram CBN ki equal ayya vallu kaashu..Ma BC and SC lani CBN support chasinantha chayalakapoi vundochu

    • @saikrishna9279
      @saikrishna9279 20 วันที่ผ่านมา +1

      ​​@@krishnaRam6863 👏👏

    • @Ravi52345
      @Ravi52345 20 วันที่ผ่านมา

      Ippudu vunna telangana Lo yenduku ZERO ayyindi ? Tana own niyojaka vargam lo kuppam municipality elections lo yenduku odipoyadu..AP raajyasabha lo ippudu ZERO members yenduku ayyindi..Veedi valla ne AP sarva naashanam ayyindi..5 years budget yem chesaadu..polavaram ni ATM la use chesukunnadu annadu modi ,spl status vaddu pkg muddu ani aa funds teesukuni tinnadu, capital development funds dobbi tinnadu thu veedu veedi abaddalu..navvuthu kooda abaddalu cheppochhu ani veedini choosthe telusthundi..

  • @saraswathic1559
    @saraswathic1559 19 วันที่ผ่านมา +51

    చంద్రబాబు గారు నిజం గా ఒక కర్మయోగి.ఓ రాజర్షిగా చూడాలి.భగవంతుడు ఆయన్ని ఆంధ్ర ప్రజలకి., తెలుగు ప్రజల కి ఓ గిఫ్ట్ గా ఇచ్చాడు అది గుర్తించాలి.

    • @saripalliapparao2333
      @saripalliapparao2333 17 วันที่ผ่านมา +1

      2019 లో దేవుడు జగన్ రూపంలో శపించాడు

  • @sitaramayasadineni3040
    @sitaramayasadineni3040 20 วันที่ผ่านมา +99

    నాకు తెలిసి ఈ కార్యక్రమం చాలా మందికి వూపయోగ పడుతోంది. ధన్యవాదాలు స్మిత

  • @srinivasmanikanta1244
    @srinivasmanikanta1244 20 วันที่ผ่านมา +239

    ఆయన అందరి వాడు, ఆంధ్ర రాజకీయ చరిత్రలో ఈయన చరిత్ర ఒక సువర్ణద్యాయం. శిఖరం లాంటి మనిషి, కృషి తో పట్టుదల తో కష్టం తో అవకాశాలను అందిపుచ్చుకున్న కర్మ యోగి ❤❤

    • @karthikv2254
      @karthikv2254 20 วันที่ผ่านมา

      @@mohangudimetla7243Andhuke aayanaki World Economic Forum dream cabinet lo chotichindhi. Oracle organisation vaalla Profit magzine aayanni ‘One among hidden seven working wonders across the globe’ ani gurthinchindhi.

    • @JaglakReddy
      @JaglakReddy 14 วันที่ผ่านมา

      ❤️

  • @tulasidas8703
    @tulasidas8703 20 วันที่ผ่านมา +83

    దూరదృష్టి, అభివృద్ధి, సంక్షేమం గారు గొప్ప నాయకుడు శ్రీ చంద్రబాబు గారు జూన్ 2024లోఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు ఇది పక్కా నిజం.

  • @NanajiJillella
    @NanajiJillella 20 วันที่ผ่านมา +199

    చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అత్యంత మహనీయుడు అధునాత, స్ట్రాంగ్, విజన్ ఆంధ్ర ప్రదేశ్ ఆలోచన అమరావతి పోలవరం పేదల అభ్యుదయానికి సహాయం వస్తున్న 2024 నాయకుడు

  • @tulasidas8703
    @tulasidas8703 20 วันที่ผ่านมา +44

    ఒక శిఖండి నుండి పార్టీని కాపాడి, పార్టీ బతికిందంటే చంద్రబాబు గారు వలనే జరిగింది

  • @msaikiran677
    @msaikiran677 19 วันที่ผ่านมา +41

    ఆయన రాయల్టీ ఆ విధానం ఎవ్వరి వల్ల కాదు ఒనoడ్ ఓన్లి CBN గారికే దక్కుతుంది జై CBN గారు ❤❤❤ దుబాయ్ నుంచి

  • @bhaskarsupervajrala5593
    @bhaskarsupervajrala5593 20 วันที่ผ่านมา +101

    కృషి పట్టుదలకు మారు పేరు మన విజినరీ చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు జై తెలుగుదేశం

  • @user-eh8fk1rx1n
    @user-eh8fk1rx1n 20 วันที่ผ่านมา +93

    సీబీన్ గారు చాలా మంచి లీడర్ కానీ ఎందుకో చాలా మేధావులు విమర్శలు చేస్తారు ప్రజలు సీబీన్ గారిని గుర్తించి ఉంటే ఏపీ ఫ్యూచర్ వేరే లెవల్ లో ఉండేది సీబీన్ గారికి 🙏🙏🙏

    • @LakshmanDalli123
      @LakshmanDalli123 20 วันที่ผ่านมา

      అవునా పుల కేశ 14 సంవత్సరాలు చేశారు మరి ఎక్కడుంది ఆంధ్ర రాష్ట్రం ఏది డెవలప్మెంట్ 14000 రెవెన్యూ ఓట్లు ఉన్నాయి కదా పెట్టాడు సొంత కొడుకుని వార్డ్ మెంబర్గా కూడా గెలిపించుకోలేని వాడు వీడు పార్టీని మీరు హైటెక్ సిటీ కట్టడం హైటెక్ హైటెక్ సిటీ లోనే దారుణంగా ఓడిపోయిన వాడు అక్కడ పార్టీ దుకాణం సతీష్ పారిపోయి ఇక్కడికి వచ్చినవాడు ఇక్కడికి వచ్చి సొంతంగా మొట్టమొదటిసారి పోటీ చేస్తే 23 ఇచ్చి ప్రజలు చెప్పుతో కొట్టి ఇది రాని స్టాండర్డ్ ఇది రాని మీ అభివృద్ధి ఇదిరా నీ యొక్క సామర్థ్యం అని చెప్పుతో కొట్టి చెబితే ఇంకా వాడు మీద తురుము గాని నీకు గజ్జి గజ్జి ఉంటే వెళ్లి హాస్పిటల్ వద్దులే మీకు హాస్పిటల్ కి వెళితే నయమే గజ్జి కాదు అది

    • @prakasaraodharanala
      @prakasaraodharanala 18 วันที่ผ่านมา +5

      రాజకీయ అసూయత

  • @veerareddy49
    @veerareddy49 20 วันที่ผ่านมา +58

    తెలుగు జాతి కి మంచి చేయాలని CBN తపన, తెలుగు వారు మొదటి స్థానం లో ఉండాలని CBN కోరిక

    • @ks9072
      @ks9072 20 วันที่ผ่านมา +1

      కమ్మ జాతి

    • @krishnaRam6863
      @krishnaRam6863 20 วันที่ผ่านมา

      ​@@ks9072Gudha muyyara..comment pattina athanasius Reddy..nanu SC, antha kalam inka kulala gurinchi matladatav..Mari chavu..

    • @rameswari5984
      @rameswari5984 20 วันที่ผ่านมา

      CBN... పచ్చి అబ్బదలు, మోసం

    • @rajyalakshmik9102
      @rajyalakshmik9102 7 วันที่ผ่านมา

      ​@@ks9072,yes.the greatest జాతి in the world.😅😅😅

  • @user-eh8fk1rx1n
    @user-eh8fk1rx1n 20 วันที่ผ่านมา +66

    మంచి ఇంటర్వ్యూ చూసాము ñనిజంగా నిజం థాంక్స్ సుధ గారు

  • @nagarajyalakshmiveluvolu5663
    @nagarajyalakshmiveluvolu5663 20 วันที่ผ่านมา +30

    మీరు చేసిన అభివృద్ధి. సంక్షేమ కార్య క్రమాలు ప్రజల లొనికి తీసుకు వెళ్లటంలో అశ్రద్ధ చేయకూడదు 😊

  • @sammingaraju4920
    @sammingaraju4920 20 วันที่ผ่านมา +119

    My Stand always with you CBN Sir, I Salute you 🙏

  • @tirumaninagaraju3958
    @tirumaninagaraju3958 20 วันที่ผ่านมา +55

    కృషి పట్టుదల ఏదైనా మీ తర్వాతే జై బాబు జై జై బాబు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐❤️❤️

  • @sridhargudiya9041
    @sridhargudiya9041 20 วันที่ผ่านมา +45

    దేవుని దయతో బాబు గారు సీఎం అయితే రాస్ట్రాబాగుపడుతుంది

  • @muraliyadavmaddi2546
    @muraliyadavmaddi2546 20 วันที่ผ่านมา +57

    విజన్ ఉన్న నేత చంద్రబాబు నాయుడు గారు... జై చంద్రన్న 🙏

  • @KSC268
    @KSC268 20 วันที่ผ่านมา +96

    One of the best cm I have ever seen , I really hope he will win in 2024 ❤ and take AP forward in development in coming years

  • @kamalakarrao7609
    @kamalakarrao7609 20 วันที่ผ่านมา +28

    టీడీపీకి ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

  • @SitaDatla-mf7ex
    @SitaDatla-mf7ex 21 วันที่ผ่านมา +388

    I seriously pray that CBN wins this elections this time. Andhra people please think not just about your future however, your future generations. Please take a wise decision

    • @saravanamprabhakar5538
      @saravanamprabhakar5538 20 วันที่ผ่านมา +15

      Cbn is great leader

    • @KiranRavuri1
      @KiranRavuri1 20 วันที่ผ่านมา +15

      Seriously it is the only option . I can’t even imagine others.
      Prayers for CBN❤ victory 🙏

    • @realtalks9472
      @realtalks9472 20 วันที่ผ่านมา +2

      Bramaravathi future bro ??

    • @lktiger009
      @lktiger009 20 วันที่ผ่านมา +10

      @@realtalks9472 kalluna kabodhi..velli amaravathi lo assembly or secretariat building paina nunchi dhooku endhukante nee prakaram adhi brama kadha..

    • @gandhimgullapalli7273
      @gandhimgullapalli7273 20 วันที่ผ่านมา +8

      I hate to describe him as ‘ an experienced politician’ !He is a unique able, intelligent and visionary leader in the entire world !
      ఎన్టీఆర్ లాగానే కులమతాలు చూడకుండా సమర్థతకు , నిజాయితీకి పెద్దపీట వేసే మనస్తత్వం !

  • @onepluslatest
    @onepluslatest 19 วันที่ผ่านมา +19

    స్మిత చాలా బాధ్యత గల వ్యక్తి

  • @prk7x5
    @prk7x5 20 วันที่ผ่านมา +46

    Babu gaaru, a visionary, we are so lucky to have him. May god bless CBN with great health

  • @sarojinip7313
    @sarojinip7313 20 วันที่ผ่านมา +37

    Amaravathi CM . Chandrababu, all the Best.God bless u

  • @srinutummala9763
    @srinutummala9763 20 วันที่ผ่านมา +28

    ముందు చూపు వున్న వ్యక్తి రాబోయే తరం ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు చేసే వ్యక్తి CBN గారు 2024 సీఎం 🎉🙏

  • @user-pc6ze1cl4n
    @user-pc6ze1cl4n 11 วันที่ผ่านมา +6

    రాజకీయ ముందుచూపు ఉన్న మనిషి ఇలాంటి మనిషి ఎక్కడ దొరకడు మన రాష్ట్రానికి దొరకడం మన అదృష్టం జై చంద్రబాబు జై జై చంద్రబాబు నాయుడు గారు

  • @saikrupa8651
    @saikrupa8651 21 วันที่ผ่านมา +58

    I like u cbn

  • @aditya3dpaint223
    @aditya3dpaint223 15 วันที่ผ่านมา +7

    దేశం గర్వించదగ్గ మహా నాయకుడు బాబు గారు

  • @shirishamadullapalli
    @shirishamadullapalli 20 วันที่ผ่านมา +28

    Please vote Chandrababu Naidu garu for future generations. AP proper formation needed, Getting government jobs ,industries, private companies into Ap. It is very important for craving hearts. Everyone please trust Babu garu , All the best CBN sir🙏

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 20 วันที่ผ่านมา +81

    జై సీబీన్

  • @kumarsalsini381
    @kumarsalsini381 20 วันที่ผ่านมา +18

    People of Andhra pradhesh should support Mr.chandrababu Naidu if they want real long term development, growth and job creation in the state.

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 20 วันที่ผ่านมา +17

    Smitha ji excellent programme, Babu gaaru ekkada tonakkunda maatlaadaaru Good interview. Rare interview.

  • @tulasidas8703
    @tulasidas8703 20 วันที่ผ่านมา +13

    ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లాలి

  • @karribaburao8805
    @karribaburao8805 17 วันที่ผ่านมา +7

    CBN CM గా రావాలి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాము....❤ మీరు గ్రేట్ ఆంధ్రాప్రదేశ్ ముఖ్యమంత్రి గా మరలా అఖండ మెజార్టీ తో సైకిల్ గుర్తు పై ఓట్లు వేసి గెలవాలి తప్పకుండా గెలిపిస్తాము...❤ జై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు.
    *మీ శ్రేయోభిలాషి కర్రి బాబూరావునాయుడు. Vizag Steel plant....* 😮

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 20 วันที่ผ่านมา +16

    Babu gaaru edupuvastundi meeru Leni AP Oohinchalemu. AP India lo NO1 Avutundi. Mee Confidence, mee Leadership, mee vision. Maatala Manishi kaadu, Chetala manishi Babu gaaru. AP ni New York la Choostaamu before 2030.Andhrulu Adhrusthavantulu After13 th may, June4th. Hatsoff Babu gaaru, Hatsoff Smitha gaaru.

  • @Crazy100-mn6wb
    @Crazy100-mn6wb 20 วันที่ผ่านมา +87

    కమ్మ జాతి అంతా మేల్కొంది కథనరంగంలో దూకింది కచ్చితంగా ఈసారి చంద్రబాబుని సీఎం గా చూస్తామని మనసారా కోరుకుంటున్నాం.... శభాష్ సోదరి..

    • @srinivasmanikanta1244
      @srinivasmanikanta1244 20 วันที่ผ่านมา +38

      రేయ్ Paytm, నీ Paytm వేషాలు ఇక్కడ వెయ్యమాకు, ఆయనను ఒక కులానికి అంతగట్టమాకు, ఆయన అందరి వాడు, ఆంధ్ర రాజకీయ చరిత్రలో ఈయన చరిత్ర ఒక సువర్ణద్యాయం. శిఖరం లాంటి మనిషి, కృషి తో పట్టుదల తో కష్టం తో అవకాశాలను అందిపుచ్చుకున్న కర్మ యోగి ❤❤

    • @Crazy100-mn6wb
      @Crazy100-mn6wb 20 วันที่ผ่านมา +14

      @@srinivasmanikanta1244 we love బాబు... We ఓటు for బాబు గారు

    • @Mahila2024
      @Mahila2024 20 วันที่ผ่านมา +16

      Dnt talk about caste..tdp is bc party..am bc..I believe in Cbn

    • @krishnaRam6863
      @krishnaRam6863 20 วันที่ผ่านมา

      Maadhi Paytm Jaathi.. June 4th tho silent mode loki valtundhi malli..next elections varaku

    • @a.v.vijayaprasad7175
      @a.v.vijayaprasad7175 20 วันที่ผ่านมา +9

      Oka manchi leader ni oka samajika varganiki confine cheyadam progressive kaadu.

  • @madhavachowdary1580
    @madhavachowdary1580 20 วันที่ผ่านมา +29

    Visionary Leader CBN ✌✌✌✌

  • @polinaiduchowdu1001
    @polinaiduchowdu1001 20 วันที่ผ่านมา +8

    రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బాబు గారు మళ్లీ వస్తారు

  • @sreenusreenu734
    @sreenusreenu734 20 วันที่ผ่านมา +28

    Good bless you always 🙏 ❤️

  • @user-ob6ez8je4m
    @user-ob6ez8je4m 20 วันที่ผ่านมา +70

    I love you nana ❤100 years healthy gs uvnnadalli

    • @ramanjaneyulu6107
      @ramanjaneyulu6107 20 วันที่ผ่านมา

      Even comment pettadaniki kuda ni perutho una account 😅 fake babu fake gangg

  • @veerabrahmammuthoju9406
    @veerabrahmammuthoju9406 15 วันที่ผ่านมา +7

    స్మిత గారు మంచి ప్రోగ్రాం చేశారు..
    శుభం.

  • @megachanel7849
    @megachanel7849 15 วันที่ผ่านมา +6

    చంద్రబాబు కి prime minister అయ్యి vision ఉన్నా నాయకుడు

  • @sivakumard2325
    @sivakumard2325 วันที่ผ่านมา +2

    ఆలోచనలు చూడండి.. అడిగిన ప్రతి దానికి తన ఆలోచన కష్టం, నిజం, ప్రయత్నం, ఇలాంటి నాయకుడు గెలవాలి.. ప్రజలు అర్థం చేసుకుంటారు అని కోరుకుంటున్నాను. ❤

  • @bhaskarsupervajrala5593
    @bhaskarsupervajrala5593 20 วันที่ผ่านมา +19

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏devolop ment hero cbn గారికి నా హృదయపూర్వక వందనాలు

  • @ramakrishnachennupati3682
    @ramakrishnachennupati3682 14 วันที่ผ่านมา +4

    అమ్మా నీ యాంకరింగ్ చాల బాగుంది అమ్మా

  • @RKKKA
    @RKKKA 18 วันที่ผ่านมา +5

    We always adore you Smita garu...this is your one of best episode.
    Two great ppl on one stage.

  • @srinivaschowdary46
    @srinivaschowdary46 20 วันที่ผ่านมา +38

    Last elections I still remember when I was watching the results in live I am unable to believe that and it was hard to control my emotions, I went to my bed and I was cursing A.P people for their immaturity and stupidity. Because my native is rayalaseema and we are settled in Hyderabad from my childhood past 32 years. I didn’t like the way that bifurcation took place so the out any justice to the people who made key role in investment in Hyderabad for past decades.
    I am soo excited to see this coming elections results, I am 1000% sure tdp alliance gonna win this elections with big majority, my birthday is in June 4th on same day I have elections results. It will be my most memorable birthday this year for my entire life ❤❤❤❤. A.P has to get development as they had planned it before

    • @JanardanaReddy-rb7ki
      @JanardanaReddy-rb7ki 20 วันที่ผ่านมา +3

      I AM TOO LIKE THIS

    • @Ravi52345
      @Ravi52345 20 วันที่ผ่านมา +1

      Sorry bro , disappoint avuthavu nee bday roju ..eeyana inni chepthunnadu kada, yenduku okkati success avvaledu, example janma bhoomi commitee gurinchi cheppakunda ippudu volunteer system ye malli testha vaalla salary double chestha ani yenduku antunnadu..cheppe maatalu anni nijam kaadu bro chese capacity vundaali..eeyana CM yeppudu kasta padi avvaledu, aliance thone ayyadu, 2 acres nunchi konni lakshala kotlu sampaadinchadu kaani AP lo pedavaallu pedavaalla laane vunnaru..okka govt school kaani okka govt hospital kaani baagu cheyyaledu

    • @srinivaschowdary46
      @srinivaschowdary46 20 วันที่ผ่านมา +2

      @@Ravi52345 easy to tell difficult to understand how ever you have your prospective I respect it. Let’s wait and see for the election results. If tdp losses I never gonna celebrate my birthday in my life.. I swear, you can remind me if I lost

    • @Vk-xr4nd
      @Vk-xr4nd 17 วันที่ผ่านมา

      Cbn is good visionary no doubt but bifurcation happens very correctly. We Ts poeple are looted since nizam to andhra leaders. Still i remember in any govt scheme ts was dominated by ap....if u want simple example for any competition exam there 6to 10 xm centers where as for ts only hyd still it is going on. If u want to see check any exm notifications of ecntral govt.

  • @chalamraju7571
    @chalamraju7571 20 วันที่ผ่านมา +10

    Excellent. You convey the message directly

  • @kamalakarrao7609
    @kamalakarrao7609 20 วันที่ผ่านมา +14

    దార్శనికులకు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

  • @burujasathaiah3207
    @burujasathaiah3207 2 วันที่ผ่านมา +3

    అందుకే మీరు అంటే మాకు అంత అభిమానం సార్ 25ఇయర్స్ మీ ఫ్యాన్ సార్ నాది తెలంగాణ

  • @gopikanuganti1919
    @gopikanuganti1919 17 วันที่ผ่านมา +3

    మీలాంటి దార్శనికత ఉన్న నాయకుడి విలువ అందరికీ తెలియదు సర్,
    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో అభివృద్ది అనే అంశంలో మీకు మాత్రమే కొన్ని ఖచ్చితమైన పేజీలు ఉంటాయి...!
    జై చంద్ర బాబు నాయుడు గారు,జై తెలుగు దేశం..
    ఆ ఏడుకొండల వాడి దయ మన రాష్ట్రం మీద పుష్కలంగా ఉండి ఈ 2024 ఎన్నికల్లో మీ కూటమి అధికారంలోకి రావాలి అని, అమరావతి రైతులకు న్యాయం జరగాలి, రాష్ట్రానికి పట్టిన సైకో వదిలిపోవాలి అని కోరుకుంటూ....❤❤❤

  • @VinayS20
    @VinayS20 20 วันที่ผ่านมา +7

    The greatest Leader of INDIA.
    CBN IS ONE OF THE BRAND INVESTMENT, DEVELOPMENT.
    JAI CBN SIR.

  • @saku123100
    @saku123100 20 วันที่ผ่านมา +14

    We are followers of babu , jai cbn sir , please everyone vote cbn and give him big win . Babu is pragathi babu is growth

  • @mohanchinna23456
    @mohanchinna23456 21 วันที่ผ่านมา +12

    We all love you madam 🙏🏻

  • @ayrus9547
    @ayrus9547 20 วันที่ผ่านมา +17

    CBN NTR vishayam lo tappu ame cheyyaledhu! He is a great administrator

    • @rkdasari3
      @rkdasari3 2 วันที่ผ่านมา

      Yes, well said.🎉

  • @ramaraosatti4462
    @ramaraosatti4462 16 วันที่ผ่านมา +2

    ఇండియన్ పొలిటికల్ హిస్టరీ లో గుడ్ అండ్ విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు

  • @harimohanpatro1950
    @harimohanpatro1950 7 ชั่วโมงที่ผ่านมา +1

    Our stand. With the best of luck and happiness always God bless you

  • @lktiger009
    @lktiger009 20 วันที่ผ่านมา +7

    CBN is a legend and inspiration flor generations ❤

  • @shaikka99
    @shaikka99 10 วันที่ผ่านมา +2

    Such a great leader we have never seen again and again, we are so proud of having a great leader for Andhra Pradesh , 🎉❤

  • @powersocialmediaYouTube
    @powersocialmediaYouTube 8 ชั่วโมงที่ผ่านมา

    స్మిత గారు ఈ ఇంటర్వ్యూ తో మీ పై ప్రజలకు గౌరవం పెరుగుతుంది

  • @srinivassajja7834
    @srinivassajja7834 20 วันที่ผ่านมา +6

    He is true n humble at this interview trust his every statement.

  • @rameshbammidi2388
    @rameshbammidi2388 15 วันที่ผ่านมา +3

    సూపర్ ప్రోగ్రాం.. బాబు గారితో చేయటం చాలా సూపర్

  • @lucky-fr1ux
    @lucky-fr1ux 20 วันที่ผ่านมา +5

    My vote CBN even my family has different opinion also I vote only CBN

  • @SrinivasChilagani-hk6lz
    @SrinivasChilagani-hk6lz 5 วันที่ผ่านมา +1

    Chandrababu Very good politician...He is very thoughtful in some of the decisions he makes...Sri

  • @anushakunja2435
    @anushakunja2435 11 วันที่ผ่านมา +3

    నేను చంద్రబాబు గారు మళ్ళి CM అవ్వాలని చాలా కోరుకుంటున్నాను...

  • @nagarajyalakshmiveluvolu5663
    @nagarajyalakshmiveluvolu5663 20 วันที่ผ่านมา +4

    Sir నేను నదుల అనుసంధానం గురించి మంచి సాహిత్య రూపకం వ్రాసి వేదికలపై ప్రదర్శించాను

  • @emanjunath4702
    @emanjunath4702 20 วันที่ผ่านมา +5

    Super madam u supported well and truely in hard times ❤❤❤

  • @nagadivya6441
    @nagadivya6441 21 วันที่ผ่านมา +9

    Andhra Pradesh development cheyandi sir plz ...jobs leka antho Mandi chala bhada paduthunam andhulo nenu oka dhani sir plz 🙏

  • @srinivasp8376
    @srinivasp8376 20 วันที่ผ่านมา +7

    Good interview. Thanks

  • @chanduv4514
    @chanduv4514 17 วันที่ผ่านมา +1

    జై సీబీన్ జై జై సీబీన్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ✌️✌️✌️✌️✌️ ఇలాంటి నాయకుడు వుండటం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం

  • @suresh..6659
    @suresh..6659 20 วันที่ผ่านมา +3

    If CBN in Prime Minister post he do lot of development to country...few people like dont like ..its true .. such a great vision leader difficult to find in india politics ..

  • @SSReddy-ze5pm
    @SSReddy-ze5pm 20 วันที่ผ่านมา +1

    The great visionary, CBN sir, We are with you. Whether you win or loose, you will be there i n Telugu people's heart forever. Most of us know how dedicated you are towards the growth and development of Telugu people. You are our pride...We owe you a lot!! Take a bow, sir!!!

  • @sasikumar-ns6vi
    @sasikumar-ns6vi 19 วันที่ผ่านมา +2

    I believe A true LEGENDARY leader we proudly say that.

  • @nkbabusbi9103
    @nkbabusbi9103 20 วันที่ผ่านมา +1

    He is one of few who can view 20 years ahead. Iam fan of CBN Jay CBN garu. We are waiting for your oth as CM this year. Thanq Smitha jee. I always love your videos

  • @sooryaprakaas4304
    @sooryaprakaas4304 20 วันที่ผ่านมา +1

    Its a very good having interview with CBN , a visionary and intellectual politiciann. No doubt he will be the CM in 2024 with more than 135 seats and he fulfills his goal in keeping AP in flying skies with welfare nd economy.

  • @dadsgirl8388
    @dadsgirl8388 6 วันที่ผ่านมา +1

    Great leader....Woww.....latega chusaamu....bagundi interview....keep rocking smith madam..

  • @vrjasti
    @vrjasti 17 วันที่ผ่านมา +1

    He stands as a living legend, an eternal wellspring of inspiration for generations. Unmatched and unchallenged, he resides on a pedestal of his own, a beacon of excellence and grace. He's simply in a league of his own - a true icon, affectionately known as Babu garu.🙏🙏🙏🙏🙏

  • @ayyavarumedathati4152
    @ayyavarumedathati4152 19 วันที่ผ่านมา +2

    My stand always with CBN sir🙏. I salute sir 🙏✌️

  • @jeerihariprasad8087
    @jeerihariprasad8087 14 วันที่ผ่านมา +2

    చంద్రబాబునాయుడుఇండియన్ ఏ1లీడర్

  • @Shivu0923
    @Shivu0923 14 วันที่ผ่านมา +1

    Isn’t it strange that Telugu people defeated a visionary like CBN. Hope AP people get fortunate and have him as the CM.

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 19 วันที่ผ่านมา +1

    NBNA .., we can never see such personality... Always proud of cbn garu 😊👏👏👏🙏🙏

  • @user-fm3xv5pb2f
    @user-fm3xv5pb2f 17 วันที่ผ่านมา +1

    One of the best interview of CBNgaru with Smithagaru:
    Lot of things inspire:
    The way he talks about the vision and our country development is phenomenal.
    Jai Tdp TKammapalli
    #Vision#indiadevelopment
    #Utilize your vote #thinktwice before vote
    #JaiTDP
    Smithagaru : End of the program of the song is great.

  • @pullaiahbabuthota6231
    @pullaiahbabuthota6231 20 วันที่ผ่านมา +2

    Awesome interview 👏 medam garu CBN VISIONARY LEADER

  • @GurramSailaja
    @GurramSailaja วันที่ผ่านมา

    He is the true legendary real hero. always CBN is the visionary leader.

  • @Jayasreerama786
    @Jayasreerama786 13 วันที่ผ่านมา +1

    స్మిత గారికి చాలా చాలా ధన్యవాదాలు అండీ

  • @user-wj4im5po7h
    @user-wj4im5po7h 14 วันที่ผ่านมา +1

    A leader with vision and knowledge of how to implement 🙏

  • @nageswararaokarri1676
    @nageswararaokarri1676 20 วันที่ผ่านมา +5

    Great Visionary CBN

  • @Mahendra-hr1zb
    @Mahendra-hr1zb 7 วันที่ผ่านมา +2

    ఒక్క మాటలో చెప్పాలంటే బాబు గారు చెప్పినవి అన్నీ నిజాలే. ఈ షో సూపర్ గా వుంది

  • @fathimunnishabegum6478
    @fathimunnishabegum6478 18 วันที่ผ่านมา +1

    This decade best and decent interview
    Thank you CBN sir...
    Thank you Smitha ma'am...
    Best of luck AP

  • @santhaborra3393
    @santhaborra3393 20 วันที่ผ่านมา +2

    Super super 👌interview with CBN by Smitha

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 9 วันที่ผ่านมา +1

    VISIONARY LEADER CBN SIR
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @munipalle21
    @munipalle21 20 วันที่ผ่านมา

    Most respectable politician with development vision. Hope and wish his party wins with thumping majority. Congratulations for inviting him young lady. Studio ambience is excellent.

  • @sikhakolluvenkatasubbarao9733
    @sikhakolluvenkatasubbarao9733 16 วันที่ผ่านมา +1

    Maa devudu manyasri Nara Chandra Babu Naidu garu tho meeru Program cheyyadam super good my dear Bangaru Thalli.super good ethics and will Power vunna real lejend person in the world wide Politician.CBN gariki maa Hrudhayapurvakamuga Vandhanamulu and abhinandanalu.chief minister of Andhra Pradesh ga coming soon shortly after one month in AP STATE.sure.devudi aana.

  • @Unknown__evil666
    @Unknown__evil666 18 วันที่ผ่านมา +2

    Emaina timingaa smitha garu.

  • @CSNCHEMISTRYCHANNEL
    @CSNCHEMISTRYCHANNEL 12 ชั่วโมงที่ผ่านมา

    16:37 Thank you smitha gaaru

  • @erannayangala5551
    @erannayangala5551 19 วันที่ผ่านมา +4

    చంద్రబాబు నాయుడు గారు లేక పోతే టీడిపి ఇలా ఉండేది కాదు ఏమే
    that is CBN 🌹☘️🙏