BBC తప్పు నుంచి ఇప్పటికీ మీడియా నేర్చుకోలేదు || Dr. Jayaprakash Narayan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2022
  • #media #newsupdate #jayaprakashnarayana #loksatta
    మీడియాకు స్వేచ్ఛతో పాటు హేతుబద్ధ పరిమితుల్ని కూడా మన రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించారని, అయితే మీడియాలో ప్రమాణాలు పెరగటానికి కేవలం చట్టాలు చాలవని.. అప్రాధాన్య వార్తలను సంచలనం చేయటం, సమదృష్టి లేకపోవటం వంటి లోపాలపై అంతర్ముఖ దిద్దుబాటు కూడా అవసరమని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ABN ఆంధ్రజ్యోతి ప్రత్యేక చర్చా కార్యక్రమంలో అన్నారు.
    నాణ్యమైన విద్య లేకపోవటం, రాజకీయం గందరగోళంగా ఉండటం వల్ల మన దేశంలో ప్రజలు మంచి మార్పుకి వేగంగా స్పందించకపోవచ్చని, అయితే వారి మీదే నెపం నెట్టకుండా మీడియా మార్గం చూపాలని.. వ్యవస్థల్ని బాగుచేయటం, జనజీవనాన్ని మెరుగుపరచటం లేకుండా అంతా చట్టప్రకారమే మీడియా పనిచేసినా ఉపయోగం ఉండదని JP స్పష్టంచేశారు.

ความคิดเห็น • 78

  • @rajkusar4013
    @rajkusar4013 ปีที่แล้ว +21

    దయ్యాలు వేదాలు వల్లించటం అనేదానికి చక్కటి తార్కాణం ఈ డిబేట్ ABN నిర్వహించటం 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @kechi_kechi
    @kechi_kechi ปีที่แล้ว +15

    అందుకే... ఈ అమ్ముడు బోయే మీడియాని మోడీ పట్టించుకోడు

  • @drajagopalchetty7223
    @drajagopalchetty7223 ปีที่แล้ว

    మీడియా లో సంగటన మాత్రమే తెలిపాలి సంగటన కు సంబంధించిన వివరాలు ఊహాగానాలు మీడియా అబద్దం అని తెలిస్తె ?

  • @saideepreddy9922
    @saideepreddy9922 ปีที่แล้ว +34

    Comedy is ABN is conducting this debate and questioning it

    • @ranaidu6536
      @ranaidu6536 ปีที่แล้ว +2

      Sakshi conduct cheyacchA mari

    • @sureshgurram9974
      @sureshgurram9974 ปีที่แล้ว

      Nuvvu mee Reddy kani Reddy judges gurunchi discuss cheyya vacha. Leka kumkonallu chesi jail nunchi vachi sasanallu cheeyya vacha. Mee gurunchi discussion cheyydam kuda waste

  • @JUBILEEHILLSREALTOR
    @JUBILEEHILLSREALTOR ปีที่แล้ว

    ముగ్గురు హేమాహేమీల ను ఈ చర్చ లో చూడటం సంతోషంగా ఉంది.
    JP గారు, JD గారు, ప్రొఫెసర్ గారు 👍

  • @janyavularajkumar
    @janyavularajkumar ปีที่แล้ว +11

    జేపీ సారు,,ప్రొఫెసర్ కి ఈగో హార్ట్ అవుతుంది... నేనే పెద్ద వాడిని అంటే

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 ปีที่แล้ว +8

    పత్రికలు ఎలా ఉండకూడదో , ఎలా నడపకూడదో
    అనే వాదనకు, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఉండడము దురదృష్టకరం.ఏమి చేసినా, ఏమి జరిగిన ఒక పక్షానికి కొమ్ముకాయడం, విశ్లేషంచకుండా పూర్తిగా సమర్థించడము లేక పూర్తిగా వ్యతిరేకించడం అనే దొరిణి బహిరంగ రహస్యం. ఈ తరహా దోరిణి మారనంత వరకు ఎన్ని మాట్లాడిన లాభం లేదు.

  • @satyamurthy4807
    @satyamurthy4807 ปีที่แล้ว +5

    Good debate, okallu matladithe మిగిలిన vallu చక్కగా వింటున్నారు...

  • @sridharreddy4289
    @sridharreddy4289 ปีที่แล้ว

    Sr media apudu nijayithi ga undhi, prathi pakshalu levu, kulasangalu levu, apudu chalamandhiki vidhya ledhu, ipudu alanti niryalu thisukunte dhesham allakallolam avuthundhi

  • @ranapdpt3069
    @ranapdpt3069 ปีที่แล้ว +7

    తప్పు తెలుసుకుంటే అది మీడియా ఎందుకు అవుతుంది చెప్పండి జెపి గారు? బిబిసి ఎప్పుడు మనదేశానికి వ్యతిరేకమే.

  • @rajeshammengani9954
    @rajeshammengani9954 ปีที่แล้ว +4

    మీరు ముగ్గురు డిబేట్ చాలా అవసరం

  • @bosesubash980
    @bosesubash980 ปีที่แล้ว

    Good debate sir initiated.

  • @siddhajaleswararao8223
    @siddhajaleswararao8223 ปีที่แล้ว

    Good discussions

  • @alnreddy8739
    @alnreddy8739 ปีที่แล้ว +11

    Wonderful subject..wonderful debate with all elite personals. But surprising is that ABN channel which always supports one party has choosen this subject..

    • @intelligenthulk2163
      @intelligenthulk2163 ปีที่แล้ว

      I think you will be satisfied with that if it had in sakshi tv

    • @alnreddy8739
      @alnreddy8739 ปีที่แล้ว +2

      @@intelligenthulk2163 no brother.. You are not right. Sakshi TV also one sided and pamper one party. I am a neutral citizen..don't support any particular party, TV, people etc. Support on issue based like what great person Sri JP told in the above debate... 🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

    • @Anonymous19475
      @Anonymous19475 ปีที่แล้ว

      Correct

    • @tammireddy702
      @tammireddy702 ปีที่แล้ว

      @@alnreddy8739 correct

  • @ambeersfamilyvlogs4571
    @ambeersfamilyvlogs4571 ปีที่แล้ว

    No చర్చలు
    70% to 75% సామాన్య ప్రజలు వైద్య మరియు విద్య కర్చు చేస్తున్నారు దీని పైన ప్రైవేట్ దళారులు వ్యాపారం చేస్తున్నారు

  • @vidyasagarbv89
    @vidyasagarbv89 ปีที่แล้ว

    pity is that intellectuals will not have a place in politics

  • @korukantiramadevi2524
    @korukantiramadevi2524 ปีที่แล้ว

    Super

  • @subhash7588
    @subhash7588 ปีที่แล้ว +1

    Namaste J.P. Sir , Dabbula koraku Ammudupye media both (electron & print) and Rating koraku abadalu project cheyadam . Prajalanu Mosamu chesthu , Prajalu kuda konthavaraku Moorkh lu .

  • @dmkumar5248
    @dmkumar5248 ปีที่แล้ว +1

    Where can I get complete discussion ?

  • @nanibodapati7083
    @nanibodapati7083 ปีที่แล้ว

    👍

  • @shevagiri6043
    @shevagiri6043 ปีที่แล้ว +1

    తెలుగు పచ్చమిడియా కు కామెర్లతోపాటు రేచీకటి వచ్చింది అందుకే దాన్ని కప్పిపుచ్చుకోనడానికే ఈ చర్చ జయహో జేపి గారు

  • @kumarct6941
    @kumarct6941 11 หลายเดือนก่อน

    14:55 , Dear ABN, please change this anchor (I think , Venkata Krishna). He doesn't have basic subject knowledge 😢

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    Buddhi gnaanam lenivaaru raajakiiyaparty lu petti prajallo alajadi srushtisthunnaaru/yii naayakulaku pariikchalu pettaali andhulo rankulanu batti ticket lu yivvaali/lekapothe prakkaku thoseyyaali/

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 ปีที่แล้ว +1

    Mana telugu Media 25 samvastarala kindanunde darithappindi

    • @lantherpagdi
      @lantherpagdi ปีที่แล้ว

      prapanchamlo prathi media ammudupoinde baiti media posh ga dabba kodatharu mana indian media chillaraga chupistai anthe theda

  • @tdurga3358
    @tdurga3358 ปีที่แล้ว +11

    మీడియా అవసరమైన దానికంటే ఎక్కువగానే స్వేచ్ఛ ఎంజాయ్ చేస్తోంది, పబ్లిక్ లో లైవ్ లో మీడియా మీద అభిప్రాయం చెప్పమంటే జనం చెబుతారు. డిబేట్స్ కి రాజకీయ నాయకులని, విశ్లేషకులతో బాటు సామాన్య జనాన్ని పిలవాలి. డిబేట్స్లో మీడియా అభిప్రాయమే పైచేయిగా ఉంటుంది. Anchors అతితెలివిగా తమ పాయింట్ establish చేస్తున్నారు.

  • @kgurvaya9670
    @kgurvaya9670 ปีที่แล้ว

    thesethreepersonsaresoimportenttopolitics

  • @sshivaraochlv9494
    @sshivaraochlv9494 ปีที่แล้ว

    Nageswar goru enduku madhyalo gottam govindayya

  • @sumanthreddy7549
    @sumanthreddy7549 ปีที่แล้ว +17

    ప్రొఫెసర్ నాగేశవరరావు, తెలకపల్లి రవి వీళ్ళు మేధావి ముసుగులో ఉన్న ఉన్మాదులు, విశ్లేషణ అంటే పాశం యాదగిరి గారిది జయప్రకాష్ నారాయణ గారిది.

    • @ompathiraju
      @ompathiraju ปีที่แล้ว +2

      Jai JanaSena Jai Bharat

  • @user-pw6tr2jw1x
    @user-pw6tr2jw1x ปีที่แล้ว +1

    ఒక్కరి అభిప్రాయం తీసుకుని అందర్నీ కూర్చోబెట్టి ఎంతవరకు మీది సరైన మీడియా అందరూ ఆలోచనలు ప్రజల ముందు ఉంచాలి. కానీ ఒక్కరే ఆలోచన చూపించే ముగ్గురిని అక్కడ కూర్చోబెట్టడం సరిగ్గా లేదని మా అభిప్రాయం ఇకపోతే సమాజంలో ఎవరి లాభం వారే చూసుకుంటున్నారు పక్క వారు ఏమైపోతే అనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది రైతుల దగ్గర్నుంచి వ్యాపారస్తులు వరకు అందరూ కూడా ఎవరు లాభం వారిదే. రైతులయితే అనవసరంగాన్ని పురుగు మందులు ఉపయోగించి ప్రజల ఆరోగ్యం మీద దెబ్బతీస్తున్నారు ప్రభుత్వాలు కళ్ళు మూసుకుని గుడ్డివాళ్లు లాగా ఏమి పట్టించుకోవడం లేదు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా కూడా ఒక అరటిపండు తినటానికి గాని ఒక ఆకుకూరలు తినడానికి కానీ తినాలన్నా సహజంగా కాకుండా ఎప్పుడు కావాలి అప్పుడు పండులాగా తయారుచేసి తెలివైన వ్యాపారులు ఉన్నారు దీని గురించి మేధావులు మీరు ఒక్కసారి ఆలోచించండి

  • @madhusudhanreddyseri3925
    @madhusudhanreddyseri3925 ปีที่แล้ว +8

    ఏ మాత్రం విలువలు లేని పత్రికల్లో ముందు వరుసలో ఉండే ఛానల్ మరియు పత్రిక ఇదే

  • @umabitr8157
    @umabitr8157 ปีที่แล้ว

    Tribel wrold We must have to remove cast first after all other things ,kapu, kamma, reddy, nayudu, chowdhary . We must have remove all this things then only stae must developed then full fill the all divisions, then whole country should developed immediately

  • @sshivaraochlv9494
    @sshivaraochlv9494 ปีที่แล้ว

    First maaralsindy abn, eenadu, saakshi and relangana

  • @bandaribalraj6011
    @bandaribalraj6011 ปีที่แล้ว +3

    నువ్వు jaurnalism గురుంచి చెబుతుంటే కిందినుండి నవ్వు వస్తుందిరా vk 🤣🤣🤣🤣

  • @maheshbobu7058
    @maheshbobu7058 ปีที่แล้ว +3

    జయప్రకాశ్ గారు ... మీరు మాట్లాడిన మంచి మాటలు , ఈ డిబేట్లులో కూర్చున్న * ముగ్గురు *
    నుంచి మొదలపెట్టేతే బాగుంటుంది ..

    • @ranapdpt3069
      @ranapdpt3069 ปีที่แล้ว +1

      మీరు మిగిలిన ముగ్గురి ముఖచిత్రాలు గమనించారా?😊😊

    • @chandrasekharekula949
      @chandrasekharekula949 ปีที่แล้ว

      Hatts off JP garu. Midimidi gnanam, Sarai bottle ki vote vese agnanulu vunnanthav araku manadesam paristiti ilagevuntundi. Let us wait for better days

    • @anveshbasa2786
      @anveshbasa2786 ปีที่แล้ว

      Adi edited video please watch full debate before you comment

  • @sshivaraochlv9494
    @sshivaraochlv9494 ปีที่แล้ว

    Inthamandy. Medhavula madhyalo ee gottam enduku sir

  • @avvujanekiram5566
    @avvujanekiram5566 ปีที่แล้ว +1

    ఖమ్మ మాఫియా మీడియాలో కూర్చొనిజీవఇంసా.మహా పాపం అన్నట్లుగా ఉంది చర్చా వేదిక పెట్టిపెట్టి

  • @116sivaramakrishnasai2
    @116sivaramakrishnasai2 ปีที่แล้ว

    E topic meda Andhrojhyothi debate ante😂😂 good joke ehh

  • @sumanthreddy7549
    @sumanthreddy7549 ปีที่แล้ว +11

    జయ ప్రకాష్ నారాయణ గారు పేరు పెట్టకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించే మాట్లాడుతున్నారు😂😂.

  • @surveyingoffieldsandmeasur3903
    @surveyingoffieldsandmeasur3903 ปีที่แล้ว +2

    Excellent subject. Excellent discipline. Excellent opinions. Wise participants. Wise anchor.

  • @kunchamaheshkumar9732
    @kunchamaheshkumar9732 ปีที่แล้ว +4

    విడ్డూరంగా ఉంది, ఈ ప్రశ్న ABN అడగటం దానికి జేపీ గారు చెప్పడం, పాత్రికేయ విలువలు గురుంచి సిగ్గుగా ఉంది. ఇది కమ్యూనికేషన్స్ లా లేదు కమ్మ నీ కేషన్స్ లా ఉంది. కెసిఆర్ అంటాడు దెయ్యాలు వేదాలు వల్లించడం. బహుశా ఇదేనేమో🙏

    • @shivakrishnavanamala
      @shivakrishnavanamala ปีที่แล้ว +2

      అదే ఆయన చెప్పింది. చెప్పినదాంట్లో పాయింట్లు కాకుండా ఇంకేవో చూడడం

    • @Anonymous19475
      @Anonymous19475 ปีที่แล้ว

      Correct

  • @kottinaresh89
    @kottinaresh89 ปีที่แล้ว +1

    Meerera gudepesindi

  • @surveyingoffieldsandmeasur3903
    @surveyingoffieldsandmeasur3903 ปีที่แล้ว

    I don't believe SATYAMEVA JAYATE.

  • @ravichandranrajagopal4172
    @ravichandranrajagopal4172 ปีที่แล้ว

    You have to give other speakers also time to participate in debate JP sir. Or else it is called monologue. Even ABN is not conducting debate property. Where two good orators are kept silent

    • @msveladri
      @msveladri ปีที่แล้ว +1

      I think this is only the excerpt from the full debate: th-cam.com/video/L0bswT8wh2M/w-d-xo.html

  • @vijayyerumata5693
    @vijayyerumata5693 ปีที่แล้ว +1

    Veedi range ki bbc peru cheppe arhatha vundhaa😀😀 bogus channel😨

  • @NaniVlogs-Dharma
    @NaniVlogs-Dharma ปีที่แล้ว

    ABN 🤣🤣🤣🤣🤣 దెయ్యాలు వేదాలు.. 😂

  • @ajayannadi
    @ajayannadi ปีที่แล้ว

    Nuvvu Ne sollu venkata Krishna, nuvvu ne radha Krishna cheppali journalism gurunchi 😇😇😇😇😇😇

  • @Anonymous19475
    @Anonymous19475 ปีที่แล้ว

    Journalism has been taken to the lowest point by your unethical, immoral and wayward journalism. I don’t find any other words to describe your lowest standards as a journalist

  • @shreekanthreddy8459
    @shreekanthreddy8459 ปีที่แล้ว

    Abn fake news channel