Sajjala With BBC: నేతల దిగజారుడు భాష, రాజధానుల మార్పు, ప్రత్యేక హోదాపై సజ్జల ఏమన్నారంటే...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 เม.ย. 2024
  • రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నాయకుల కుటుంబ సభ్యులపైన బూతులతో చేసే విమర్శలకు బాధ్యులెవరు? ఇంత దిగజారుడు భాష రాజకీయాల్లో ఎప్పుడైనా ఉందా? రాజధాని మార్పులు, అప్పులపై వైసీపీ ఏమంటోంది? ప్రత్యేక హోదా గురించి ఎందుకు గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు? ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
    #YSRCP #AndhraPradesh #Elections #SajjalaRamakrishnaReddy
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 890

  • @Balajipeddamudium
    @Balajipeddamudium หลายเดือนก่อน +162

    నీకు సిగ్గు లేదు... వాడితో ఇంటర్వ్యూ చేయడానికి... బీబీసీ పరువు తీస్తున్నారు.

    • @ravindrababu1413
      @ravindrababu1413 29 วันที่ผ่านมา +2

      Bro BBC correct job chesthundi. Compare with Tv9 ntv.

    • @srmurthy51
      @srmurthy51 27 วันที่ผ่านมา

      బిబిసి కి పరువా? అసలు దాని అర్దం అయిన తెలుసా bbcki

  • @mnaidu4297
    @mnaidu4297 หลายเดือนก่อน +267

    సకల శాఖామంత్రి నీకు సిగ్గువుందా

    • @naveenverma7324
      @naveenverma7324 29 วันที่ผ่านมา

      kammti vishayam, AP ki daridram

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 14 วันที่ผ่านมา

      😆😆😆👌

    • @Imotivate1997
      @Imotivate1997 13 วันที่ผ่านมา

      Orey pooja anthani valla em nastam jarigindo cheppu

  • @Unknownfan786
    @Unknownfan786 29 วันที่ผ่านมา +64

    ఇలాంటి అల్పులను కూడా ఇంటర్వ్యూ చేసి BBC ఛానల్ స్థాయిని తగ్గించి వేశారు.... చాలా బ్యాడ్ 🙏🙏🙏🙏🙏

  • @RK-wf7re
    @RK-wf7re 29 วันที่ผ่านมา +39

    ఒక్కసారి comments చదువుకోరా ..జనం అభిప్రాయాలు clear గా తెలుస్తాయి.😂😂😂

    • @beyou8038
      @beyou8038 28 วันที่ผ่านมา +2

      Valla voters vere gaa unnaru అన్నాడు gaa😂😂😂😂

  • @RealIndian.1
    @RealIndian.1 หลายเดือนก่อน +293

    ఏదిఏమైనా ఈ జగన్ పరిపాలన కాలంలో
    1.రాజధాని లేదు
    2.పరిశ్రమలు లేవు
    3.పోలవరం మూతపడింది
    4.అన్నమయ్య డ్యాం నిర్వహణ లోపం వల్ల దెబ్బతింది, దాని వల్ల ఎందరో అమాయకులు మరణించారు
    5.శాంతి భద్రతలు దెబ్బ తిన్నాయి
    6.అన్ని తాకట్టు పెట్టేసారు
    7.ఇసుక మాఫియా, ఎర్రచందనం, గంజాయి మాఫియా ఇలాంటివి బాగా పెరిగాయి 8.గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకటో తారీకున జీతాలు ఇవ్వలేకపోయారు, పైగా వారి PF డబ్బు ఖర్చు చేసారు.ఇంకా CPS రద్దు కోసం పోరాడిన ఉపాధ్యాయులను వేదింపులకు గురి చేసారు.
    9.హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి (అంతిర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రధం తగులుబెట్టారు, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం చేసారు, రామతీర్థం లో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు) . హిందూ గుళ్ళను ఆదాయ వనరులుగా మార్చి, హిందువులను దోచుకుంటున్నారు.
    10.సొంత చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి గారి మరణానికి కారణం అయిన వారికి కొమ్ము కాస్తున్నారు.
    11.అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదు పైగా న్యాయం కోసం పోరాడిన బాధితులపై అక్రమ కేసులు బనాయించారు
    12.అభివృద్ది ఎందుకు చెయ్యలేదు అంటే రెండు సంవత్సరాల కరోనా వలన అంటారు కానీ, అనవసరమైన ఆడంబరాల కోసం కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు (ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల వేయడం, సియం సెక్యూరిటీ పేరుతో అనవసరమైన హడావుడి, ప్రతి చిన్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు, మంత్రులు, అనవసరమైన సలహాదారులు)
    13.లంచాలు లేనిదే ఎ ప్రభుత్వ ఆఫీసుల్లోను పని చేయడం లేదు.కాని గడిచిన నాలుగు సంవత్సరాలలో ఎక్కడా అవినీతి నిరోధక శాఖ ఎసిబి పెద్దగా ఎవరిపైనా చర్యలు తీసుకున్నా దాఖలాలు లేవు.
    సొంత కుటుంబ సభ్యులే ఆయనకు ఓటు వెయ్యరు, కాబట్టి జగన్ తప్ప ఎవరైనా మాకు పర్వాలేదు

    • @krishna2336
      @krishna2336 หลายเดือนก่อน +12

      బాగా చెప్పారు 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

    • @lakshmiviharreddy4622
      @lakshmiviharreddy4622 หลายเดือนก่อน +9

      💯 correct

    • @user-jz2hz7uy5z
      @user-jz2hz7uy5z หลายเดือนก่อน +2

      Mari ekada am chesthunav, velli parcharam chesi TDP+JSP+ BJP ni geliponchu.

    • @bhaskararaoburla9004
      @bhaskararaoburla9004 หลายเดือนก่อน +8

      BBC should ask these questions

    • @ramcharan8876
      @ramcharan8876 หลายเดือนก่อน +5

      3 lakh crores CBN vadi kulapu gallaki dochi pettadu
      Jagan prajalaki panchadu, ippudu aaa money antha AP lo circulation lo undi

  • @ramakrishna2823
    @ramakrishna2823 หลายเดือนก่อน +330

    వీడితో ఇంటర్వూ చేసే స్థాయికి బీబీసీ దిగజారినందుకు,సంతాపం వ్యక్తం చేస్తున్నాను

  • @muralidevineni7653
    @muralidevineni7653 หลายเดือนก่อน +252

    విద్యుత్తు బిల్లులు, కల్తీ మద్యం, గతుకుల రోడ్లు,5 ఏళ్లలో ఒక్క గ్రూప్ 2, ఒక్క డీఎస్సీ, పూర్తి కాని టిడ్కో ఇళ్లు చాలు .. ప్రభుత్వ వ్యతిరేక తకు...🎉

    • @AjayKONERU9
      @AjayKONERU9 หลายเดือนก่อน +1

      మీరు ఎందుకు చాలా సంతోషంగా ఉన్నారు?

    • @vamsikrishnakondapalli1557
      @vamsikrishnakondapalli1557 หลายเดือนก่อน +3

      Deveneni murali garu mee caste kabbati CBN ni meeru support cheyochu.... but CBN what did he done For AP

    • @prasadgusidi7455
      @prasadgusidi7455 หลายเดือนก่อน

      Sir oksari alochinchni Andhra ki jargina nastam no special status
      No jobs no income source ivi future ni Baga debatistai oksari alochinchamdi me pilala future kosam Jagan oka waste fellow full of corruption anyone is better than him think twice​@@vamsikrishnakondapalli1557

    • @Godschoices
      @Godschoices 29 วันที่ผ่านมา +2

      @@vamsikrishnakondapalli1557ANDHRA PRADESH ki Appu chasi pappukudu kanna develop chasai genji water better . Jagan land titling act lands kabjas ki convenient ga marchadu. Mafiya kanna KA PAUL better bye bye ycp bye bye jagan please congress vachina parvala

    • @polireddy3425
      @polireddy3425 29 วันที่ผ่านมา +1

      Ala aithe 14 to 19 Chamba cheyani vatiki champeyalemo😂

  • @Pylu1982
    @Pylu1982 หลายเดือนก่อน +69

    సజ్జల, అన్ని టీడీపీ యే చెపిస్తుంది అంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముక్త ఖంటం తో చెపుతున్నారు, మీరు పరిపాలనకు పనికి రారు

  • @vishnuvardhan8705
    @vishnuvardhan8705 หลายเดือนก่อน +93

    40 సంవత్సరాల నుండి చూస్తున్నా.
    ఇంత చెత్త గవర్నమెంట్ ను,
    ఇంత వరస్ట్ CM ను ఎప్పుడూ చూడలేదు.

  • @lkkjjkkkkhh
    @lkkjjkkkkhh หลายเดือนก่อน +61

    అసలు ఎవడ్రా నువ్వు? ఎంపీవ ఎమ్మెల్యే అసలు ఎవడు

    • @SURISREYA
      @SURISREYA 26 วันที่ผ่านมา +7

      షాడో సీఎం

  • @narayanaraparthi9017
    @narayanaraparthi9017 หลายเดือนก่อน +103

    జగన్ పరిపాలన లో ..కరెంట్ బిల్లులు బాగా పెంచారు
    రోడ్స్ ఎం బాగా లేవు
    రాజదాని లేదు
    జాబ్స్ లేవు
    డవలెప్ మెంట్ లేదు
    పోలవరం లేదు
    వున్నది అంతా అప్పు మాత్రమే

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 หลายเดือนก่อน +46

    లిక్కర్ కొంటే ఫోన్ పే తీసుకోరు,అలాగే ఇసక రీచ్ దగ్గర ఇసక కొన్న ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేయరు🎉

    • @sridhu4u
      @sridhu4u หลายเดือนก่อน +7

      Mafia

    • @AjayKONERU9
      @AjayKONERU9 หลายเดือนก่อน

      జగన్ చాలా మంచి పాలన అందిస్తున్నారు. జగన్ పాపులారిటీ బాగా పెరిగింది. మెజారిటీ టీడీపీ నేతలు అవినీతిపరులు, టీడీపీ కార్యకర్తల్లో ఎక్కువ మంది దొంగలే. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాన్ని టీడీపీ దోచుకుంది. ఇప్పుడు రాష్ట్రాన్ని మరింతగా దోచుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.

    • @KrishnaDev-xo6ts
      @KrishnaDev-xo6ts หลายเดือนก่อน

      Phone pay start chesaru kadha ra...

    • @reddysm94
      @reddysm94 29 วันที่ผ่านมา +6

      Ippudu start cheyadam entra pookaaaa​@@KrishnaDev-xo6ts

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 หลายเดือนก่อน +174

    సజ్జల గారు క్రింది కామెంట్లు చూడండి. మి పరిస్థితి అర్థం అయింది.

    • @Rags1982
      @Rags1982 หลายเดือนก่อน +4

      ❤❤❤

    • @prakash525
      @prakash525 หลายเดือนก่อน +17

      ఏమీ అవదు.. పందులకి బురద ఇష్టమే!! ఇట్టాంటివన్నీ అలవాటైన పందుల్లో వాడొకడు

    • @cryptocom-du9wr
      @cryptocom-du9wr หลายเดือนก่อน +12

      వైసీపీ జోకర్ 😊😊

    • @naveenverma7324
      @naveenverma7324 29 วันที่ผ่านมา +1

      comments chesina vallalo ekkuda, anii jaruguthunna vallu "vocal voters" untaru, kani comments cheyaleni non vocal voters unttaru, ade, mi basha lo Kuli lu, lorry driver lu, e kulam andhuku puttali ani meru thittina vallalu.

    • @kalyanchakravarthy116
      @kalyanchakravarthy116 27 วันที่ผ่านมา +1

      @@naveenverma7324 avnu correct verma garu ... correct ga cheparu ... valla basha lo kuli lu ante sand medha adharapadi panulu cheskone vallu ... lorry driverlu ante chandra babu transport green tax cancel chesina vallu ... memu aaa kulam vallam kaadhu parledhu etu randi ani manam dialogues vesina valluu ... valle kada verma garu ... correctga cheparu

  • @bloodyhumanlife2982
    @bloodyhumanlife2982 หลายเดือนก่อน +23

    ఇంత దారుణంగా అబద్దాలు ఎలా చెపుతున్నార్రా బాబు , మనుషులని చంపఢమే రాజకీయమా ?

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 หลายเดือนก่อน +44

    అన్ని పచ్చి అబద్దాలు ఎంత చక్కగా చెప్తున్నాడో అసలు వాడు ఒక్క ఇంటర్వ్యూ కుడా ఇవ్వడు.

    • @AjayKONERU9
      @AjayKONERU9 หลายเดือนก่อน

      జగన్ చాలా మంచి పాలన అందిస్తున్నారు. జగన్ పాపులారిటీ బాగా పెరిగింది. మెజారిటీ టీడీపీ నేతలు అవినీతిపరులు, టీడీపీ కార్యకర్తల్లో ఎక్కువ మంది దొంగలే. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాన్ని టీడీపీ దోచుకుంది. ఇప్పుడు రాష్ట్రాన్ని మరింతగా దోచుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.

  • @lokeshankamreddi1626
    @lokeshankamreddi1626 หลายเดือนก่อน +85

    సకల శాఖల బ్రోకర్

    • @MrSudhakanth
      @MrSudhakanth หลายเดือนก่อน +2

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 14 วันที่ผ่านมา +1

      😆😆😆🤣🤣🤣🤣

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sb หลายเดือนก่อน +160

    😂😂😂 ఈ సారి వై చీపీ ఉండదు

    • @AndhraNo1
      @AndhraNo1 หลายเดือนก่อน +6

      కలకనకురా మామ 😂😂

    • @MrSandyboy99
      @MrSandyboy99 หลายเดือนก่อน +4

      ​@@AndhraNo1 Kanaku mari

    • @AndhraNo1
      @AndhraNo1 หลายเดือนก่อน

      @@MrSandyboy99 aa roju ninnu kanakudadhu ani anukunnam kani condom ki bokka padi drops paddayi nuvvu puttinav em cheyali ippudu.

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh หลายเดือนก่อน

      😂🎉

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 หลายเดือนก่อน +73

    కులాలు కంపు తో కొట్టుకు చచ్చే ,కనీసం పిల్లల భవిష్యత్ ఉద్యోగాలు గురించి ఆలోచన చేయని ఇలాంటి రాష్ట్రం లో పుట్టినందుకు బాధ పడుతున్నాను

    • @AjayKONERU9
      @AjayKONERU9 หลายเดือนก่อน

      జగన్ చాలా మంచి పాలన అందిస్తున్నారు. జగన్ పాపులారిటీ బాగా పెరిగింది. మెజారిటీ టీడీపీ నేతలు అవినీతిపరులు, టీడీపీ కార్యకర్తల్లో ఎక్కువ మంది దొంగలే. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాన్ని టీడీపీ దోచుకుంది. ఇప్పుడు రాష్ట్రాన్ని మరింతగా దోచుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.

    • @AjayKONERU9
      @AjayKONERU9 หลายเดือนก่อน +2

      టీడీపీలోని చౌదరి తమ వైఖరిని నియంత్రించుకోవాలి

    • @sagar-gz4kw
      @sagar-gz4kw 28 วันที่ผ่านมา

      సచ్చిపో...

  • @krishnas2855
    @krishnas2855 หลายเดือนก่อน +40

    Even by mistake he doesn’t tell truth. Why are you wasting bbc time

  • @Dr.Nagulmeeravali
    @Dr.Nagulmeeravali หลายเดือนก่อน +85

    అవినీతికి తావు లేదు అని మీరు చెప్తున్నారు కానీ,, మీరు చేస్తున్నవన్నీ అక్రమాలు, అవినీతి లే, ఇదంతా జగమెరిగిన సత్యం ప్రజలు అంత గమనిస్తున్నారు

  • @chinnamsrinivasarao3632
    @chinnamsrinivasarao3632 หลายเดือนก่อน +144

    ఆంధ్ర ప్రదేశ్ కి రాజదాని లేని పాపం ని కు నీ తరవాతి తరానికి తగిలించిన నీలి సాక్షి నిందలు... త్వరలోనే బయట పడతాయి.

    • @AjayKONERU9
      @AjayKONERU9 หลายเดือนก่อน +1

      వైజాగ్‌ని మన రాజధాని మరియు అత్యంత అందమైన నగరం అని గర్వంగా చెప్పుకోవచ్చు.

    • @RameshChappidi-ml8wy
      @RameshChappidi-ml8wy หลายเดือนก่อน +4

      ​@@AjayKONERU9సోదరా వైజాగ్ నీ నిజంగా రాజధాని చేశారా

    • @chinnamsrinivasarao3632
      @chinnamsrinivasarao3632 หลายเดือนก่อน +4

      @@AjayKONERU9 అమరావతి ని చారిత్రాత్మక నగరంగా అభివృద్ధి చేయవచ్చు... రాష్ట్రానికి నడి బొడ్డున... కృష్ణా నది ఒడ్డున వున్న అందమైన నగరం గా తీర్చి దిద్ద వచ్చు.

    • @LakshyaAnantha
      @LakshyaAnantha 29 วันที่ผ่านมา +1

      Vizaglo ycp leaders. Land kabja chesaru​@@AjayKONERU9

  • @mallikarjunakathi2612
    @mallikarjunakathi2612 หลายเดือนก่อน +18

    ఈడు సజ్జల రెడ్డి, ఈడి జ్ఞాన్నాన్ని జనాల బాగు కోసం కాకుండా YSRCP వినాశనానికి ఉపయోగించాడు ( అంటే జగ్గు కి తప్పుడు సలహాలు ఇచ్చి )... ఈ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లాగా రాష్ట్రంలో కనిపించకుండా పోతుంది... వీళ్ళ ఓటమిని ఆ దేవుడు కూడా ఆపలేడు...! చాలా పెద్ద మోసం, కుట్ర, క్రూరత్వం ఇలా వీళ్లలో లేని లక్షణాలు లేవు... ఇంక జగన్ ఓడిపోయి జైలుకి వెళ్ళడం ఒక్కటే మిగిలింది... అప్పుడు వాణ్ణి చూడ్డానికి జైలుకి కనీసం వాడి భార్య కూడా పోదు... ఇంక వాళ్ళ తల్లి చెల్లి ఎలాగూ పోరు...

    • @rajaindustries363
      @rajaindustries363 29 วันที่ผ่านมา +2

      వైఎస్సార్ సీపీలో శకుని

  • @user-tv9qk9tl8f
    @user-tv9qk9tl8f หลายเดือนก่อน +19

    ఆర్ధిక మంత్రి ఏడి ఒక్కసారి కూడా మీడియా కి ఇంటర్వ్యూ ఇవ్వడే

  • @gopi3834
    @gopi3834 หลายเดือนก่อน +116

    వోడిపోతాము అని భయపడేవాడే ఇలా గంభీరలు పలుకుతాడు 😂

  • @rajuvlogs8563
    @rajuvlogs8563 หลายเดือนก่อน +36

    సజ్జల బిజ్జలదేవుడు

  • @KiranKumar-vc6ix
    @KiranKumar-vc6ix หลายเดือนก่อน +56

    Veedi interview Endhuku? Waste fellow, Ap ni sarva nasanam chesaru ycp party.

    • @nkcr521
      @nkcr521 27 วันที่ผ่านมา

      Jagan plaster natakalaki matrame…ila constructive ga abaddalu cheppaledu dorikipotadu anduke

  • @Jai_bharat1947
    @Jai_bharat1947 หลายเดือนก่อน +16

    BBC కూడా పే టీఎం బ్యాచ్ లో కలిసిపోయింది.ఒక్క పభుత్వ ప్రతినిధిని పట్టుకొని వైఎస్ఆర్ పార్టీ కి ఎన్ని సీట్లు వస్తాయి అని అడగడం ఏంటి.అతను ఆ పదవికి రాజీనామా చేస్తే పార్టీలు పరం గా మాట్లాడవచ్చు.ఇంకా నిక్రూస్త మైన అధికారి, ప్రభుత్వం చూడలేదు

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 หลายเดือนก่อน +84

    ప్రజలకు బచ్చా ఇచ్చిన బహుమతులు గంట మంత్రి,అరగంట మంత్రి,..పిల్లలకు ఉద్యోగాలు కల్పించలేక పోయిన కోడిగుడ్డు మంత్రి...

  • @anoopjr1418
    @anoopjr1418 หลายเดือนก่อน +105

    Jagan odipodaniki main reason veede😂

  • @chaitanyamap2553
    @chaitanyamap2553 หลายเดือนก่อน +47

    అసలు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు సజ్జల పూర్తిగా వదిలేసాడు

  • @RBC1983
    @RBC1983 หลายเดือนก่อน +33

    CM salary for 5years 60rs,. Salahadaruni salary 5years ki 330crores🤔

  • @kilaripraanamitra6424
    @kilaripraanamitra6424 29 วันที่ผ่านมา +11

    ఛీ ఛీ.. పేటీఎం సొమ్ముకు కక్కుర్తిపడి BBC పరువు తీయకండిరా 😡

  • @bommisettyreddaiah1635
    @bommisettyreddaiah1635 28 วันที่ผ่านมา +9

    ఏపీ యింత ధరిద్రముగా తయారు కావడానికి , ఈ సజ్జల ముఖ్య కారకుడు.

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 หลายเดือนก่อน +26

    ఒక బచ్చా దీర్ఘంగా ఇలా అన్నాడు..తాను అధికారం లోకి వస్తే మద్యపానం రద్దు చేసి ఓట్లు అడుగుతా అన్నాడు

    • @AjayKONERU9
      @AjayKONERU9 หลายเดือนก่อน

      జగన్ చాలా మంచి పాలన అందిస్తున్నారు. జగన్ పాపులారిటీ బాగా పెరిగింది. మెజారిటీ టీడీపీ నేతలు అవినీతిపరులు, టీడీపీ కార్యకర్తలు దొంగలు. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాన్ని టీడీపీ దోచుకుంది. ఇప్పుడు రాష్ట్రాన్ని మరింతగా దోచుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.

  • @rellisatyam5917
    @rellisatyam5917 หลายเดือนก่อน +42

    అందుకే ఇసుక నీ చిన్న చిన్న నదులలో కూడా మనుషులు load చేయాల్సి ఉన్నా,మీరు పెద్ద mechine తో 1 మీటర్ తేయల్సింది పోయి మట్టి తగిలే వరకు తోడేసి నాడు నేడు పేరుతో ఇసుక నీ మింగేశారు కదరా...govt కి ఆదయమా నమ్మచ్చా...జేపీ అని ఆక్సాన్ వేసి మీ వాడికి ఇచ్చారు,వాడు మొత్తం తినేసి govt. యే నాకు తిరిగి కట్టాలి అని చేతులెత్తేసింది నిజం కాదా...రా అయ్యా

  • @Oldking123
    @Oldking123 หลายเดือนก่อน +55

    అన్నీకామెట్స్ చూశాక చదువుకున్న సమాజం పైన అవగాహన కలిగిన ప్రజలందరూ అన్న కి వ్యతిరేకం అయ్యినట్టుంది

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 14 วันที่ผ่านมา +1

      ఖచ్చితంగా సోదర

  • @rajaraorajarao7395
    @rajaraorajarao7395 29 วันที่ผ่านมา +13

    నీవు అన్నాం తింటున్నవా లేదు అని డౌట్ వచ్చింది

    • @rajaindustries363
      @rajaindustries363 29 วันที่ผ่านมา +2

      సార్ డబ్బులు సార్ డబ్బులు
      తింటున్నాడు అండి

  • @indian6234
    @indian6234 หลายเดือนก่อน +54

    అయ్యో అమ్మో 4 సంవత్సరాలు అయింది,
    రాజధాని ఇంకా అవ్వలేద అయ్యో.
    ఏంటి పోలవరం పనులు అవ్వాలేద అయ్యో అమ్మో.
    ఏంటి ప్రత్యేక హోదా ఇప్పటివరకు రాలేదా .
    ఇలా నంగనాచి ఓవరాక్షన్ తో టీవీ9 లో interview ఇచ్చాడు ఎలక్షన్ లో ముందు అనుకుంటా . ఎం పీకాడు 4 సంవత్సరాలు అయినా సరే ,ఎరా వీర భక్తులు ఏమంటారు .

    • @omsiva872
      @omsiva872 หลายเดือนก่อน +2

      I saw worst government in between 2014-2019

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 14 วันที่ผ่านมา

      ​@@omsiva872ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు బాబు తెలుగు ప్రజలందరికీ తెలుసు ఏది worst govt ever అనేది😂😂😂🤣

  • @movingframes7897
    @movingframes7897 29 วันที่ผ่านมา +14

    Worst Political Party Ever Existed in Indian Politics with very cheap ethics and human😢 values.

    • @kiran3905
      @kiran3905 26 วันที่ผ่านมา +1

      💯 percent agree 👍 ycp is a pure disaster & perhaps the greatest lesson for Telugu community to come together henceforth

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 หลายเดือนก่อน +15

    బిజ్జల నోటి నుంచి వచ్చిన ఆణిముత్యం దొనబండ లో భూములు కొనుగోలు అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని సైకో గాడు ఆలోచన ఆట

    • @AjayKONERU9
      @AjayKONERU9 หลายเดือนก่อน

      జగన్ చాలా మంచి పాలన అందిస్తున్నారు. జగన్ పాపులారిటీ బాగా పెరిగింది. మెజారిటీ టీడీపీ నేతలు అవినీతిపరులు, టీడీపీ కార్యకర్తల్లో ఎక్కువ మంది దొంగలే. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాన్ని టీడీపీ దోచుకుంది. ఇప్పుడు రాష్ట్రాన్ని మరింతగా దోచుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.

  • @VSK999
    @VSK999 หลายเดือนก่อน +23

    THIS VIDEO COMMENTS GAVE MORE CONFIDENCE TO ME THAT GOVT IS 💯 CHANGING 😂

    • @rajaindustries363
      @rajaindustries363 29 วันที่ผ่านมา +4

      Yes You are Right 💯👌👌

    • @kiran3905
      @kiran3905 26 วันที่ผ่านมา +3

      💯 percent, 😊 confirmed 🙏

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 14 วันที่ผ่านมา

      ఖచ్చితంగా🔥🔥🔥

  • @billuribalakrishna8663
    @billuribalakrishna8663 หลายเดือนก่อน +50

    అస్సలు వీడి ని ఇంటర్ వేవ్ ఎలా చేశారు

  • @diva2k9
    @diva2k9 หลายเดือนก่อน +9

    CBN పేరు లేకుండా మాట రావడం లేదు!

    • @rajaindustries363
      @rajaindustries363 29 วันที่ผ่านมา +2

      అయ్యా సజ్జల గారు గతాన్ని (చంద్రబాబు గారిని)తలుచుకుని వర్తమానంలో జీవిస్తున్నాడు

  • @rajasekharcherukuri2566
    @rajasekharcherukuri2566 หลายเดือนก่อน +15

    BBC loosing it's credibility

  • @balajiramana4588
    @balajiramana4588 29 วันที่ผ่านมา +13

    దిగజారుడు భాష యైసీపీ అధికారంలోకి వచ్చిన తరవాతే మొదలైన జాడ్యం.

  • @ramreddyananthula1389
    @ramreddyananthula1389 29 วันที่ผ่านมา +9

    Kodali Nani cadha start chesindhi language

  • @Naaradhaara
    @Naaradhaara หลายเดือนก่อน +15

    ఆంత ఆపద్ధం 😂😂😂

  • @chaituv8731
    @chaituv8731 29 วันที่ผ่านมา +5

    No1 రాజకీయ బ్రోకర్...

  • @chinnababu1404
    @chinnababu1404 หลายเดือนก่อน +38

    Sajjala Vijaya Sai Reddy vaallane jagan intike vellalsi vastha undhi

  • @suryak9582
    @suryak9582 หลายเดือนก่อน +9

    Kammaravathi -ee peru evaru pettaaru ? Oka kulam pina dwesham penchi geluddam anukunte pratisari workout avvadu. Workout aite mana rastranni evaru save cheyaleru

  • @knkumar4673
    @knkumar4673 หลายเดือนก่อน +12

    మనః పూర్వక అభిందనలు రామ్మోహన్ గారికి. ప్రభుత్వం లోని కీలక వ్యక్తిని తప్పనిసరిగా అడగవలసిన ప్రశ్నలు ఎంచుకున్నందుకు.
    ఇక ఆయన సమాధానాలు ఎప్పటిలాగే వక్రభాష్యాలు చెబుతుంటాయి. సాక్షి దినపత్రిక లాగా, సాక్షి టీవీ ఛానల్ లాగా.

  • @BeeFriendly.
    @BeeFriendly. หลายเดือนก่อน +8

    బాధ్యతాయుత పదవుల్లో ఉండే , నాయకుడికి frustration ఉండకూడదు.

  • @veeranjaneyuluveeraveera1280
    @veeranjaneyuluveeraveera1280 หลายเดือนก่อน +17

    Useless fellow electric charges enta pencharra?

    • @AjayKONERU9
      @AjayKONERU9 หลายเดือนก่อน

      జగన్ చాలా మంచి పాలన అందిస్తున్నారు. జగన్ పాపులారిటీ బాగా పెరిగింది. మెజారిటీ టీడీపీ నేతలు అవినీతిపరులు, టీడీపీ కార్యకర్తలు దొంగలు. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాన్ని టీడీపీ దోచుకుంది. ఇప్పుడు రాష్ట్రాన్ని మరింతగా దోచుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.

  • @ramki2138
    @ramki2138 หลายเดือนก่อน +23

    Rip ycp

  • @udaybanka2069
    @udaybanka2069 29 วันที่ผ่านมา +7

    stated with 3 capitals, then visakha , now asking for hyderabad as capital . zero spent for the development.

  • @hyperone_official4036
    @hyperone_official4036 หลายเดือนก่อน +13

    Pedda paytm😂😂

  • @sidhusidhu564
    @sidhusidhu564 หลายเดือนก่อน +61

    Bye bye YCP....makoddura ayya....

  • @commoncitizen6899
    @commoncitizen6899 หลายเดือนก่อน +9

    BBC news becoming now Sakshi 2 change the channel name soon.

  • @somnathvenkata9707
    @somnathvenkata9707 หลายเดือนก่อน +17

    GS is a Genius interviewer what a questions each question is a bullet that straightly attacking sajjla ramakrishna reddy super sir keep going and not only that see sajjala face once he is trying to cover all the answers

    • @narayana9961
      @narayana9961 หลายเดือนก่อน +6

      అడిగి మరీ గుండు గీకించు కున్నాడు..మన సజ్జల...😂

  • @srinivasrongala278
    @srinivasrongala278 หลายเดือนก่อน +22

    Veeditho interview avasarama GS garu

  • @maheshvelivela7945
    @maheshvelivela7945 หลายเดือนก่อน +10

    Y BBC taking interviews with this people's try to expose AP people's problems

  • @tummukumar8082
    @tummukumar8082 หลายเดือนก่อน +6

    త, త , తా.....త...అంటుననపుడే నాకు అర్ధం అయ్యింది.... మేము అప్పుడు అర్థంచేసుకో వలిసింది 😂😂😂😂😂

  • @srikrishna715
    @srikrishna715 หลายเดือนก่อน +16

    Okka comment kuda positive ledhu raa sajjala..175 anta

    • @AjayKONERU9
      @AjayKONERU9 หลายเดือนก่อน

      జగన్ చాలా మంచి పాలన అందిస్తున్నారు. జగన్ పాపులారిటీ బాగా పెరిగింది. మెజారిటీ టీడీపీ నేతలు అవినీతిపరులు, టీడీపీ కార్యకర్తలు దొంగలు. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాన్ని టీడీపీ దోచుకుంది. ఇప్పుడు రాష్ట్రాన్ని మరింతగా దోచుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.

  • @Tata_Santosh
    @Tata_Santosh หลายเดือนก่อน +5

    What I want as a AP citizen : 1. petrol rate uniform with the neighbouring states 2. No to free schemes 3. Private teachers working hard but reimbursement coming into amma vodi..This is like you are working but salary taken by someone. This must be abolished. Private college course fee should be made on par with neighbouring states. 4. All hindu temples should be made autonomous like the churches and mosques. 5. Tax on waste collection to be abolished. 6. Annual ceiling on price of power to be announced, and give subsidy for solar roof tops. 7. Aadhar linkage for purchase of liquor mist be made mandated - this aadhar must be linked to state government health benefit schemes. 8.0.5% of road tax collected for new vehicles to be given to police (only constables) welfare fund. 9. Schemes like pasupu kumkuma, amma vodi, aasara, etc to be removed and no minister of the state should be empowered to write off dwakra loans. Loan taker has the liability to repay it. 10. Infrastructure for urban and rural development to be created for commissioning of industries - policy for new compania to be encouraging - free trade at state government cost to be announced.

  • @RajKumar-gq3tn
    @RajKumar-gq3tn หลายเดือนก่อน +8

    Liquor wise govt make hell of money without any accountability

  • @RaghavendraKumarVS
    @RaghavendraKumarVS หลายเดือนก่อน +7

    Why did BBC interview an advisor. An advisor is supposed to alive advise to government or a ministry. Advisor is not supposed to give political speeches.
    Why is BBC loosing it's value.

  • @rajuvlogs8563
    @rajuvlogs8563 หลายเดือนก่อน +11

    ఎడిటర్ GSR SUPER

  • @villagepets3146
    @villagepets3146 หลายเดือนก่อน +42

    bay bay YCP😂😂

  • @PrabhuKumar-yw2jn
    @PrabhuKumar-yw2jn หลายเดือนก่อน +7

    Luchha 😂😂😂

  • @kalamkondalu7733
    @kalamkondalu7733 หลายเดือนก่อน +19

    ప్రజాస్వామ్య వాతావరణం లో మనం ఉన్నాం కనుక ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఉన్నత స్థితి ఉత్తమమైనది కానీ మూల సిద్ధాంతాలకి మసి పుస్తూ తాము చేస్తున్నదే ప్రజలు ఆమోదిస్తారు ప్రజలు విశ్వసిస్తారు అనుకోవడం నీటి మూటలు అవుతుంది ఒకరి ఏలు బడిలో స్వేచ్ఛ లేనప్పుడు సమానత్వం ఉండదు సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తి విశ్వాసాలను అభిప్రాయాలను హరిస్తుంది తద్వారా ప్రజల భావవ్యక్తీకరణ సడలుతుంది అంతిమంగా ప్రజాస్వామ్యం కూని చేయబడుతుంది దీని నివారించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు పై ఉన్నది😊

    • @chinnamsrinivasarao3632
      @chinnamsrinivasarao3632 หลายเดือนก่อน +4

      అది వైసిపి నీ ఆంద్ర ప్రదేశ్ లో ఒడిస్తే.... సరిపోతుంది.

    • @moghalbadsha5015
      @moghalbadsha5015 29 วันที่ผ่านมา

      అంటే నెక్స్ట్ టైమ్ టిడిపికి ప్రభుత్వ హోదా ఇచ్చేసి వైసిపికి ప్రతిపక్ష హోదా ఇచ్చేధం. దెబ్బకు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుoది.

  • @Durgaprasad-jd8hk
    @Durgaprasad-jd8hk หลายเดือนก่อน +11

    This guy advices and jalaganna corruption made AP wounded very deep...

  • @tumatisureshkumar52
    @tumatisureshkumar52 หลายเดือนก่อน +7

    BBC standard digajarindaa

  • @udaybanka2069
    @udaybanka2069 29 วันที่ผ่านมา +3

    Lift irrigation gates flooded out, and no electricity for lift irrigation.

  • @mharunkumar9953
    @mharunkumar9953 หลายเดือนก่อน +3

    YSR CHEYUTHA Amount 18,750 evvaledhu endhuko adagandi... prajala Cheyutha amount antha siddham!, Memantha siddham ane sabhalaku vaadukunnaru.. prajala money 💰 ni ala yela mee party kosam karchu chestaaru... thappu kadha... Adigevallu leru.. adigithe bedirimpulu ,dore delivery lu chestaaru.. YCP vallu. Prajalu anni gamaninchaaru, gamanistunnaru... Meeku election lo maa vote tho buddhi cheptham!

  • @surajsrnagar
    @surajsrnagar 29 วันที่ผ่านมา +5

    వీడి ఇంటర్వ్యూ తో BBC విలువ పడిపోయింది

  • @prudhvi2222
    @prudhvi2222 หลายเดือนก่อน +3

    Ward member ga kuda win avalevu nuvu 😂

  • @Krishna-cu8jo
    @Krishna-cu8jo หลายเดือนก่อน +2

    EC, పార్టీ క్యాంపెయిన్లు సలహదారులని చెయ్యద్దు అని చెప్పినట్టు ఉంది.

  • @vangalapudipavankumar145
    @vangalapudipavankumar145 หลายเดือนก่อน +4

    UK Lo baga invest chesaru gaa so UK media Support haa ...

  • @BM-vu2uf
    @BM-vu2uf 29 วันที่ผ่านมา +4

    A1 క్రిమినల్ రెడ్డి + బిజ్జలరెడ్డి + వైవీ జానపాల్రెడ్డి + కసాయిరెడ్డి + గనుల దోపిడీ రెడ్డి = దుష్ట పంచకం

  • @udaybanka2069
    @udaybanka2069 29 วันที่ผ่านมา +3

    tell one irrigation completed, 18 industries came to andhra in 5 years. Chetta tax, isuka dopidi, kalti sara with CASH.

  • @maheshpeduri
    @maheshpeduri หลายเดือนก่อน +5

    Government corruption chestundi kada

  • @Kvnr70
    @Kvnr70 หลายเดือนก่อน +5

    గులకరాయి డ్రామా బై బై..వైసీపీ

  • @balamms6181
    @balamms6181 29 วันที่ผ่านมา +2

    భాష వీడి దగ్గర నేర్చుకోవాలి

  • @krishna3311
    @krishna3311 29 วันที่ผ่านมา +3

    What Prashanth Kishore said about the AP elections is irrelevant....he is a poll strategist and not an opinion poller.....and there is a huge difference between the two....

  • @radhakrishnadevarapalli8589
    @radhakrishnadevarapalli8589 หลายเดือนก่อน +11

    26:13 ఈ సజ్జల...సజ్జలు తిని సజ్జలు విసర్జిస్తున్నాడు !

  • @Godschoices
    @Godschoices 29 วันที่ผ่านมา +2

    Sand rate 600 to 6000 hike

  • @Avatar-jt7ig
    @Avatar-jt7ig หลายเดือนก่อน +11

    BBC, Please make an interview with CBN garu.. you will realize how mature TDP is compared to YCP.

    • @rajaindustries363
      @rajaindustries363 29 วันที่ผ่านมา +1

      Sir You are 💯 Right

    • @kiran3905
      @kiran3905 26 วันที่ผ่านมา

      Perfect

  • @vrajesh3616
    @vrajesh3616 หลายเดือนก่อน +2

    If Chandra babu want to do curreption your party also do..
    This is conclusion

  • @Thanks..Namasthe
    @Thanks..Namasthe หลายเดือนก่อน +3

    Very Nice interview By BBC...
    YcP is just simply distributing money and increasing the vote bank. cbn got just 23 seats they got historical majority even though throwing every unfinished item on CBN name.

  • @koguruvenkatesh8915
    @koguruvenkatesh8915 หลายเดือนก่อน +16

    ఈ.కామెంట్స్ చదివితే BBC ఛానల్ వారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దుర్బర పరిస్ధితులు అర్థం అవుతుంది

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 หลายเดือนก่อน +9

    🪓🗡️🪓🗡️🪓🗡️🪓🗡️🪓🗡️ drama batch

  • @anupamamedi130
    @anupamamedi130 29 วันที่ผ่านมา +2

    On all basis.. Prasanth Kishore commented .. If you don’t use dirty tactics he gave you a realistic picture

  • @karthikeya7187
    @karthikeya7187 หลายเดือนก่อน +11

    అయినా మీకు 175 కి 180 వస్తాయి,

    • @rajaindustries363
      @rajaindustries363 29 วันที่ผ่านมา +2

      సార్ 180 చాలా తక్కువ ,
      175 కి 350 వస్తాయి సారు
      😋😋😋😋

  • @GelliHemraj
    @GelliHemraj หลายเดือนก่อน +3

    BBC Telugu do interview with Pawan Kalyan

  • @NatureisGod55
    @NatureisGod55 หลายเดือนก่อน +3

    Development of Government Assets by YCP:
    1) 15000+ Secretariats
    2) 10000+ RBKs
    3) 10000+ Village Clinics
    4) 500+ Urban Clinics
    5) 17 Medical Colleges (5 completed)
    6) 4 Major ports and 9 Fishing harbors
    7) Kidney Research Hospital at Palasa
    8) Cancer Research Hospital at Kadapa
    9) Surface safe drinking water for Itchapuram constituency
    10) Several Reservoirs under construction
    11) Nadu Nedu Government School and Hospitals development

    • @mallikarjunakathi2612
      @mallikarjunakathi2612 หลายเดือนก่อน +1

      మరి రోడ్లు, రాజధాని.. ఇవి ఎక్కడ అన్నా?? దోపిడీ చేసే వాడికి సపోర్ట్ చెయ్యాలని ఎలా అనిపిస్తోంది అసలు మీకు??

    • @mallikarjunakathi2612
      @mallikarjunakathi2612 หลายเดือนก่อน

      టెండర్లు వాళ్ళ కులం వాళ్ళకి ఇచ్చి,,, భవనాలు నాసిరకంగా కట్టించి,,, డబ్బులు దోచుకున్నారు... బడులు కట్టారు,,, మరి ఉపాధ్యాయులను ఎవరు పెట్టాలి?? గోడలు చెప్తాయా పాఠాలు?? ఆస్పత్రులు కట్టారు,, మరి వైద్యులు ఎక్కడ?? పడకలు చేస్తాయా చికిత్సలు?? ఉపాధ్యాల్ని పెట్టినా,, వైద్యుల్ని పెట్టినా వాళ్ళకి డబ్బులు రావు.. అందుకే పెట్టలేదు... కానీ భవనాలు కడితే టెండర్లు వేసుకోవచ్చు.. అందుకే కట్టారు... బ్రిటిష్ వాడికి ( జగన్ ) సహాయం చెయ్యొద్దు అన్నా!!

    • @jamesharry9894
      @jamesharry9894 25 วันที่ผ่านมา

      paytm nakodaka

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 หลายเดือนก่อน +3

    BBC RAMMOHAN GARI INTERVIEW 👌🙏♈👋

  • @rajasekharalasapuri9751
    @rajasekharalasapuri9751 หลายเดือนก่อน +3

    Janalaki 10000 lu ehi Vela kotlu dodbavachu anukotunaru

  • @Godschoices
    @Godschoices 29 วันที่ผ่านมา +2

    Reliance valla rajasekar reddy ni chamaparu anni chapi vadiki seat evvatam. Avinash reddy viveka nu champi vadiki seat evvatam. Deniki venuka karanam okkatana anni adigindala

  • @devsurya-mm1lm
    @devsurya-mm1lm หลายเดือนก่อน +2

    Sajaala is not capable person for BBC interview

  • @suresh.k3195
    @suresh.k3195 หลายเดือนก่อน +2

    Current bills okkapudu 500 vaste goppa ippudu 1500 taggatam ledu monthly 300%enti e karma