Modi ki Guarantee vs Nyay Patra | Dr. Jayaprakash Narayan on BJP & Congress Manifesto

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • #bjp2024 #narendramodi #jayaprakashnarayana #bjp #rahulgandhi #politicalnews
    0:00 Introduction
    0:20 Unique feature in 2024 elections - “Manifestos are named as guarantees”. What are you views on this Sir?
    15:13 On Freebies model versus Growth & Development model… what is more sustainable
    23:57 “BJP government at the centre is ignoring the poor population”. Is this narrative True or False?
    38:34 In both these manifestos, what are the top 3 promises according to you?
    44:44 How to address the short term welfare needs?
    52:27 Rating for these two manifestos?

ความคิดเห็น • 665

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patel 28 วันที่ผ่านมา +140

    BJP Best
    Jai BJP
    Vote for BJP

  • @subhash7588
    @subhash7588 28 วันที่ผ่านมา +211

    నమస్తే , ఈ దేశాన్ని రక్షించుకోవాలి అంటే బీజేపీ పార్టీ కి ఓటు వేయాలి , ఈ దేశాన్ని సర్వ నాశనం కావాలని అనుకుంటే మాత్రం ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలి . జేపీ సార్ చెప్పినట్లు ఇప్పుడు ఇప్పుడే మన దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది . కాబట్టి ప్రజలంతా విచక్షణ జ్ఞానం తో దూరదృష్టితో ఆలోచించి బీజేపీ పార్టీ కి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన .

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 28 วันที่ผ่านมา +119

    జై బీజేపీ జయహో మోదీ జీ. నమస్కారం నారాయణ గారూ 🙏

  • @shivakumargoud3400
    @shivakumargoud3400 28 วันที่ผ่านมา +34

    నిజాల్ని నిక్కచ్చిగా చెప్పే మీకు శతకోటి వందనాలు

  • @ngdas2247
    @ngdas2247 28 วันที่ผ่านมา +121

    సార్ మీరు చెప్పింది వాస్తవం కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఆలోచన చేయడం ఎప్పుడో మానేసింది సార్ కాంగ్రెస్ ఆలోచన ఒక్కటే రాహుల్ ను ప్రధాని చేయడం దేశం ఏమైనా వారికి అవసరం లేదు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @srikanthreddy1150
      @srikanthreddy1150 28 วันที่ผ่านมา +12

      Rahul Khan alochana ee desani sarwa nashnam cheyalani..

    • @pushparaj9154
      @pushparaj9154 28 วันที่ผ่านมา +4

      Eppudu alochinacharu bro ee Congress party Desham kosam....... swatantram rakamundu alochinche valu.....😂😂😂

    • @venkatasivaiahgummadila2998
      @venkatasivaiahgummadila2998 28 วันที่ผ่านมา +4

      ​@pushparaj9154 Khangress party Britishers support party, only freedom fighters should get credits not the Khangress party. Party leaders Nehru, Gandhi character artists of Britishers.

    • @srinivas1401
      @srinivas1401 25 วันที่ผ่านมา +1

      ​@@venkatasivaiahgummadila2998 china and Pakistan is also close to khangress

    • @venkatasivaiahgummadila2998
      @venkatasivaiahgummadila2998 25 วันที่ผ่านมา +1

      @@srinivas1401 Bed share chesukuntaru Pakistan, China tho. Antha close Khangress ki

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 28 วันที่ผ่านมา +175

    దేశక్తి మరియు దేశాభివృద్ధి BJP కి రెండుకళ్ళు, వేరే ఏ పార్టీని బీజేపీ తో పోల్చలేం, కాబట్టి నా ఓటు BJP కే వేస్తాను 🙏🙏🙏

    • @Gopinathk17
      @Gopinathk17 28 วันที่ผ่านมา +14

      భలే చెప్పావ్ బ్రదర్. అవును, దేశ భక్తి, దేశాభివృద్ధిలే బీజేపీ జెండా మరియు అజెండా.

    • @santhoshdarla7319
      @santhoshdarla7319 28 วันที่ผ่านมา +9

      Na otu kuda modi ke bro 🫂💐

    • @sudheerjavvaji7564
      @sudheerjavvaji7564 25 วันที่ผ่านมา

      మీ ఓటు వారణాసి లో ఉందా బ్రో ​@@santhoshdarla7319

    • @deepakk9087
      @deepakk9087 22 วันที่ผ่านมา

      @@Gopinathk17 Desam bhakti UK, USA, Indians la yokka modda kudavadaniki tappa deniki panikiradu IT companies lo.... Okkakkadu 12 to 14 hours work cheyali ani narayana Murthy Infosys head and chairman ante velli aayana pellam sudha Murthy ki rajyasabha mp seat ichadu.... Siggundali

    • @deepakk9087
      @deepakk9087 22 วันที่ผ่านมา

      @@Gopinathk17 anni gantalu Pani chesi, pellanni dengaleka okkakkadu pillala kosam chilukur Balaji gudiku potunnaru modda legavadam kosam... ide desa bhakti... Ayina modi siggu lekunda anni privatisation chestunnadu...pellalu divorce istunnaru husband's ki but no working hours rules minimum wages rule in India for IT sector

  • @jaikrishna1985
    @jaikrishna1985 25 วันที่ผ่านมา +19

    సోదరులు మరియు సోదరీమణులారా నేను పశ్చిమ బెంగాల్‌కు చెందిన జయ కృష్ణారావు, మన దేశాన్ని రక్షించడానికి బిజెపి మరియు దాని మిత్రపక్షాలకు ఓటు వేయాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను మరియు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను కూడా అలాగే చేయమని కోరుతున్నాను. ధన్యవాదాలు

  • @venkateshdaas3439
    @venkateshdaas3439 28 วันที่ผ่านมา +279

    అనవసరపు ఉచితాలు లేకుండా మేనిఫెస్టో చేసిన బీజేపీ కి ధన్యవాదాలు,,
    #2024ModiOnceMore

    • @deepakk9087
      @deepakk9087 26 วันที่ผ่านมา +5

      3rd time vasthe kommulu vastayi

    • @Ravindervarma
      @Ravindervarma 26 วันที่ผ่านมา

      బీజేపీ పార్టీ నాయకుల కి కొమ్ములు రావు ఉదాహరణ కి గుజరాత్ cm గా మోదీ ఎన్ని సార్లు గెలిచాడు ఎప్పుడైనా అహంకారం వచ్చింద​@@deepakk9087

    • @aasagst
      @aasagst 26 วันที่ผ่านมา +14

      ​@@deepakk9087 idi khan-gress kadu le bayya u don't worry modiji is here❤❤❤❤

    • @deepakk9087
      @deepakk9087 26 วันที่ผ่านมา +3

      @@aasagst andukena petrol dharalu increase ayyayi, anni privatisation ayyayi

    • @aasagst
      @aasagst 26 วันที่ผ่านมา +7

      @@deepakk9087 70 years khan gress panchipettadame tappa development kosam alochinchindaa still poor family women ki 1 lakh per each ista antundi mari ila ite ee Desam development chustadaa ???

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 28 วันที่ผ่านมา +44

    మీ విశ్లేషణ నిష్పక్ష పాతం గా ఉంది .బీజేపీ goverment ఈ దేశానికి చాల అవసరం.దేశ అభివృద్ధి సంవృది కోసం.

  • @PrasanthPatro695
    @PrasanthPatro695 28 วันที่ผ่านมา +93

    Modi ki vote vestham

  • @venkannagoudgandamalla768
    @venkannagoudgandamalla768 28 วันที่ผ่านมา +196

    జయ ప్రకాష్ గారు కాంగ్రెస్ పార్టీకి అలాగే గడ్డి పెట్టాలి

    • @deepakk9087
      @deepakk9087 26 วันที่ผ่านมา +5

      3rd time modi vasthe kommulu vastayi

    • @deepakk9087
      @deepakk9087 26 วันที่ผ่านมา +5

      Recession appudu mi modi emi peekadu ? Job unnappudu crores of rupees income tax kattinchukunnadu.

    • @deepakk9087
      @deepakk9087 26 วันที่ผ่านมา +2

      Taruvata kanisam dabbulu kuda ivvaledu... Musali nakka

    • @chinthalamahesh8627
      @chinthalamahesh8627 26 วันที่ผ่านมา +16

      కాంగ్రెస్ వస్తే బాంబులు వస్తాయ్😂.కొమ్ములు వస్తే వంచేయ్యచ్చు,బాంబులు వస్తే ప్రాణాలే ఉండయ్😂

    • @tejovikasp
      @tejovikasp 25 วันที่ผ่านมา

      Orey bohda uchithalu thini marigi Pani cheyyakunda inkokari kindha bicchametthukuni thine neeku kommulocchayira, pm gaarante gauravam lekunda matladuthunnav Mee intlo lera musalollu? Idhena vallu neeku nerpina samskaram? Recession vocchinappudu kooda India lo chala thakkuva parinamam choopindhi endhukante mana GDP antha ghattiga undhi. ​@@deepakk9087

  • @amarnath14528
    @amarnath14528 28 วันที่ผ่านมา +93

    సార్ మీ లాంటి వారు బీజేపి పార్టీలో పని చేయాలి
    అప్పుడు దేశానికి మంచి జరుగుతుంది ప్లీజ్ సార్

    • @kasarlapandurangareddy688
      @kasarlapandurangareddy688 28 วันที่ผ่านมา +3

      మీ లాంటి వారు bjp లో చేరి దేశానికి మేలు జరుగుతుందని మేము అనుకున్నo సార్

    • @sudhakumar4579
      @sudhakumar4579 24 วันที่ผ่านมา

      Secret member of BJP. Jai JP

  • @Surrender143
    @Surrender143 25 วันที่ผ่านมา +12

    ఇంత అద్భుతంగా విశ్లేషణ చేసిన సర్ కి నా నమస్కారములు

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 28 วันที่ผ่านมา +27

    ఫ్రీబీస్ ఇచ్చి, అధికారం తెచ్చుకొని దేశాన్ని అధోగతి పాలు చేయాలని ఒకరు చూస్తుంటే, దేశాన్ని ప్రక్షాళన చేసి అభివృద్ధి పదం లో నడిపించాలని మరొకరు చూస్తున్నారు. అమర్చి పెట్టినవి ఎవరైనా తగలేయడానికి సిద్ధమే. జర జాగ్రత్త జై బీజేపీ.

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 28 วันที่ผ่านมา +23

    ఉచితాల పేరు మీద లంచాలిచ్చి
    ఓట్లు కొనే విధానాన్ని కోర్టు లెందుకు గర్హించవు.కాంగ్రెస్
    విధానం దేశ వినాశ కారి.ప్రజలు
    గుర్తించాలి.

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan9824 28 วันที่ผ่านมา +76

    డాక్టర్ గారు మీ నిష్పష్టపాత విశ్లేషణ అభినందనీయం

  • @upadhyayulaviswanadham4319
    @upadhyayulaviswanadham4319 26 วันที่ผ่านมา +19

    ఉచితాలు , తాయిలాలు ఇచ్చి వారిని ఏపని చెయ్యకుండా కూర్చొని తినే అలవాటు చేసింది. సర్వీసెస్ సెక్టార్ లో పనివారి అవసరాలకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిని నియోగించుకోవాల్సి వస్తోంది. చాలా దురదృష్ట కర పరిస్థితి.

  • @rawicumarmallelaa3026
    @rawicumarmallelaa3026 28 วันที่ผ่านมา +60

    Outstanding analysis about BJP and congress manifestos 2024

  • @venkatramarajuchamarthi5584
    @venkatramarajuchamarthi5584 22 วันที่ผ่านมา +3

    Sir Dhanyavadamulu
    Bjp jai Bjp Tq Tq sir sir

  • @sumanjay-vt8dt
    @sumanjay-vt8dt 28 วันที่ผ่านมา +39

    Hello JP sir. India needs people like you in politics. We request you to think of coming into the politics again. If Loksatta can’t come, why don’t you think of joining in BJP and contest. Reason I said BJP is , we don’t have hope on congress. atleast BJP is doing or trying to do something.

  • @govindlama8608
    @govindlama8608 26 วันที่ผ่านมา +11

    నా vote BJP కే..ఎప్పటికీ

  • @bmkrao1264
    @bmkrao1264 28 วันที่ผ่านมา +45

    JP sir చాలా చక్కగా విశ్లేషించారు సర్

  • @jaikrishna1985
    @jaikrishna1985 25 วันที่ผ่านมา +23

    Brothers and Sisters I am from WB and I am requesting all of you to Vote BJP and its allies inorder to save our country and aks your family members and friends to do the same. Pls Pls Pls

    • @sammava8043
      @sammava8043 24 วันที่ผ่านมา +1

      Pls request your bengal to vote for BJP and stop voting MAMMU Drama Queen

    • @jaikrishna1985
      @jaikrishna1985 24 วันที่ผ่านมา +2

      @@sammava8043yes bro I am Doing the same as much as possible, but bengalis are not so open minded as Andhra people

  • @pullasrinivasgoud9921
    @pullasrinivasgoud9921 26 วันที่ผ่านมา +13

    లోక్ సత్తా పార్టీ అధినేత శ్రీ జయప్రకాష్ నారాయణ గారు మోదీ గారి పరిపాలన గురించి చాలా బాగా వర్ణించారు నా జన్మ ధన్యమయ్యింది మోడీ గారి పారపాలనలో ఎన్నో అభివృద్ధి పనులు దేశ ప్రజలకు అందించారు 🙏🙏🙏👌👍❤️🌹💕జై నరేంద్రమోడీజీ జిందాబాద్ జై బీజేపీ 👌👍👌👍👌👍🙏🙏

    • @mshekar7683
      @mshekar7683 14 วันที่ผ่านมา

      జై బీజేపీ.

  • @srkneelakanta74
    @srkneelakanta74 28 วันที่ผ่านมา +32

    Vote for bjp🎉🎉

  • @user-xs5gu7gq5s
    @user-xs5gu7gq5s 26 วันที่ผ่านมา +13

    Which manifesto is believable is important!? BJP 👍, congress 👎

  • @sailajarani7765
    @sailajarani7765 23 วันที่ผ่านมา +4

    ఇప్పుడు ఉన్న పరిస్థితి లో బీజేపీ కి ఓటు వేసి గెలిపించండి
    ప్రపంచ యుద్ధం ఒచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అనుభవం లేని నాయకులు ని గెలపించకండి

  • @PKarri
    @PKarri 23 วันที่ผ่านมา +2

    It is always a pleasure to listen Dr Jayaprakash Narayana garu.

  • @madhupenukula2143
    @madhupenukula2143 28 วันที่ผ่านมา +23

    Congress is now extremely mad, to coming in to power by any means.It neither thinks about the Future of the nation for it's sustainable Development in long run,nor any Vision to take this nation to an Ideal position in the world.

  • @user-jw5of4wd4o
    @user-jw5of4wd4o 28 วันที่ผ่านมา +26

    clear explanation sir ................... thank u so much

  • @MahendarDeshmukh
    @MahendarDeshmukh 3 วันที่ผ่านมา

    జై ప్రకాష్ గారు మీ అనాలసిస్ చాలా బాగుంది భారత్ దేశం కోసం ఐం మంచి ఉంది ఏం చెడ్డ ఉంది సరీగ్గా చెప్తారు thanku సర్ 🙏🙏🙏🙏

  • @HarilyaSarjan
    @HarilyaSarjan 24 วันที่ผ่านมา +2

    సూపర్

  • @MadhuSudhanreddy1
    @MadhuSudhanreddy1 24 วันที่ผ่านมา +2

    ❤🎉 #jaisreeram #jaibharath #jaibjp #jaimodi 🎉💕💐🌾⚔️🏹🔱🛕🕉️🎉👍🙏👌🌍🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @dilipkumars2649
    @dilipkumars2649 22 วันที่ผ่านมา +1

    Exactly rite analysis 👌🏼

  • @sreenwas519dabbikar9
    @sreenwas519dabbikar9 28 วันที่ผ่านมา +12

    JP sir hatsup

  • @ssasawa
    @ssasawa 18 วันที่ผ่านมา +1

    ఛాలా మంచిగా cheparu, ఇది విని, ఎవరికి vote వేయలో అర్థం avthundi

  • @seetharambabuvella486
    @seetharambabuvella486 28 วันที่ผ่านมา +12

    Super analysis sir, please do service within the system. We need people like you.

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 25 วันที่ผ่านมา +5

    వాస్తవిక సంఖ్యలతో విశ్లేషించిన తీరును తెలివైన ఓటర్లు ఆత్మావలోకనం చేసుకొని తమ నిర్ణయాన్ని సరిగ్గా స్పష్టంగ ఇవ్వాలి.

  • @wadekarmanohar8176
    @wadekarmanohar8176 28 วันที่ผ่านมา +12

    Jai modi jai BJP

  • @bhaskarvemula7335
    @bhaskarvemula7335 28 วันที่ผ่านมา +4

    I believe strongly Modi ji

  • @Acyuta2311
    @Acyuta2311 28 วันที่ผ่านมา +17

    Very good analysis by JP garu,

  • @bonamswathi2977
    @bonamswathi2977 28 วันที่ผ่านมา +5

    Tq for educating us..

  • @itsmebuddy4580
    @itsmebuddy4580 24 วันที่ผ่านมา +1

    Excellent analysis. Good information.

  • @balakrishanar7287
    @balakrishanar7287 25 วันที่ผ่านมา +2

    జయప్రకాష్ sir, మీరు చాలా పెద్దవారు I respect you, ఇప్పుడు ఈ గౌర్నమెంట్ ప్రతి సామాన్యుడి దగ్గర నుండి ప్రతి నెల 6 నుండి 10 వేయిల గుంజుతుంది, అవి మళ్ళీ ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి గమనించండి

  • @ss-ms3wj
    @ss-ms3wj 28 วันที่ผ่านมา +7

    Only Modi Jai BJP ❤❤❤

  • @user-zz6mr4dg5d
    @user-zz6mr4dg5d 24 วันที่ผ่านมา +1

    Ur great sir good Explain

  • @venkateshnalagati507
    @venkateshnalagati507 27 วันที่ผ่านมา +3

    Sir.good . explain .🎉.so.good

  • @mayankm5200
    @mayankm5200 4 วันที่ผ่านมา

    Sahi kaha sir

  • @brtechnology48
    @brtechnology48 26 วันที่ผ่านมา +2

    Good.. information

  • @ramanamurthygudimetlavenka1480
    @ramanamurthygudimetlavenka1480 22 วันที่ผ่านมา

    1.50 pm. An excellent analysis that is very impartial and invocation speech by Shri JP.
    My best regards.

  • @kavacham384
    @kavacham384 28 วันที่ผ่านมา +2

    Respected sir 🙏

  • @venkateshpandurangi7329
    @venkateshpandurangi7329 25 วันที่ผ่านมา +2

    Sir person like you should join the government and guide for the betterment of the people

  • @user-rs8bo4zx2o
    @user-rs8bo4zx2o 24 วันที่ผ่านมา +1

    Jayaprakash garu 🙏🙏 jai bjp

  • @harik561
    @harik561 26 วันที่ผ่านมา +15

    మత ప్రాతిపదికన విడిపోయినప్పుడు ఇక్కడ తురకలను వుందనివ్వాలా? వద్దా? అని ఏ మారుమూల పేదవాడి నైనా అడిగాడా! అలా అడిగుంటే ప్రస్తు తం దేశంలో తురకల వలన ఉత్ప్పన్న మ వుతున్న సమస్యలు వుండేవి కాదే మో. ఇంకా ఆ గాంధీని ఎత్తుకోకండి. దయ చేసి ఇప్పుడిప్పుడే గత నాయ కుల గురించి జాతి నిజాలు తెలుసు కుంటున్నది.

    • @smartlearning6405
      @smartlearning6405 18 วันที่ผ่านมา +2

      Nee abba sommu kaadu INDIA..

    • @smartlearning6405
      @smartlearning6405 18 วันที่ผ่านมา +2

      Yevadabba sommu kaadu INDIA..

  • @rajakavadi
    @rajakavadi 28 วันที่ผ่านมา +6

    Jai BJP 🚩 Jai Modi 🚩

  • @MaheshMahakal11
    @MaheshMahakal11 26 วันที่ผ่านมา +1

    Very nice and genuine analysis🙏🙏

  • @eswarrao-pc2ln
    @eswarrao-pc2ln 24 วันที่ผ่านมา +1

    Good presentation

  • @sivakrishna7783
    @sivakrishna7783 28 วันที่ผ่านมา +1

    Very transparent analysis

  • @rajeswarivemula6498
    @rajeswarivemula6498 20 วันที่ผ่านมา

    Correct enalasis sir party laki athetham ga chala Baga chepparu

  • @arurusubhasbabu3917
    @arurusubhasbabu3917 28 วันที่ผ่านมา +11

    Boycott khangress

  • @santhoshkommu111
    @santhoshkommu111 28 วันที่ผ่านมา +2

    Great Sir excellent analysis ee janalaki appudu ardm avuhado mo

  • @vasutvr6286
    @vasutvr6286 28 วันที่ผ่านมา +2

    Good information sir

  • @bhavani3517
    @bhavani3517 28 วันที่ผ่านมา +3

    Jp sir is impartial great.

  • @nasa_manasa
    @nasa_manasa 28 วันที่ผ่านมา +3

    good questions by the interviewer.

  • @maruthinara6604
    @maruthinara6604 28 วันที่ผ่านมา +10

    Jai Modi Ji and Mera Bharat mahan hai 🇮🇳

  • @waghmareramesh9734
    @waghmareramesh9734 25 วันที่ผ่านมา +2

    Jai shree Ram

  • @routhuganesh9374
    @routhuganesh9374 25 วันที่ผ่านมา +1

    Good message sir

  • @user-myupdates
    @user-myupdates 21 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్ జై మోడీ జీ

  • @charvibhattacharya
    @charvibhattacharya 28 วันที่ผ่านมา +15

    JP garu
    Election co.mmision should disqualify who does promise unreasonale promises without showing source. Innocent public think their promises become true and vote them , ultimately we endup bancruptsy.
    What is the solurion to contole them , not to do false promises

  • @narenderreddy2311
    @narenderreddy2311 23 วันที่ผ่านมา

    Good speech sir

  • @SlkIndia
    @SlkIndia 28 วันที่ผ่านมา +4

    Even congress know that they are not comming back to power so their main aim is to please public and make sure bjp get less than 320 seats and they are desprate to come back but they are failing and main reason for failur is RG himself gandhi family has to distance themeselves from party which is not going to happen and a day will come they will end up , congress realy need revamp

  • @parshyadav7895
    @parshyadav7895 23 วันที่ผ่านมา +1

    Jai Modi ji

  • @GLOLED
    @GLOLED 26 วันที่ผ่านมา +1

    good review sir

  • @RameshYadav-ss6ns
    @RameshYadav-ss6ns 22 วันที่ผ่านมา

    మీరు చాలా చక్కగా చెప్పారు సార్

  • @user-fq7oz2pt1n
    @user-fq7oz2pt1n 25 วันที่ผ่านมา +1

    Chala baga cheparu sir anavasrapu uchithalu manali sir upadi kalpinchali uvathaku chala avasaram desani palinche walaku theliyali manchi🎉nayakudu kavali sir

  • @sjvr1628
    @sjvr1628 28 วันที่ผ่านมา +15

    Vote for Modi Ji and for Hindustan and Our new India development, Jai Shree Ram

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 27 วันที่ผ่านมา +2

    సర్, సామాజిక భద్రత కోసం లక్షల కోట్ల ఖర్చు (పెట్టుబడి) కూడా ఒక రకమైన అభివృద్ధి
    అంతర్గత అభివృద్ధి

  • @jkgm
    @jkgm 23 วันที่ผ่านมา

    Jp garu excellent analysis come to Bjp sir we have to see you financial minister

  • @Khr5346
    @Khr5346 23 วันที่ผ่านมา +1

    Well said sir…..why BHARATIANS vote for BJP anedi correct ga chepparu….60 years khangrace party deshaanni naasanam chesindi

  • @user-qz2kk6ex7h
    @user-qz2kk6ex7h 28 วันที่ผ่านมา +4

    Jai Modi.. jai BJP..

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 28 วันที่ผ่านมา +4

    వందేమాతరం 🙏🏼

  • @nunkeshat8308
    @nunkeshat8308 28 วันที่ผ่านมา +17

    😮 I scared on Congress manifesto

  • @yogeshaiti7606
    @yogeshaiti7606 24 วันที่ผ่านมา

    💯కు💯% కరెక్ట్ చెప్పారు సర్ ❤❤

  • @user-ph3yv3zi7n
    @user-ph3yv3zi7n 28 วันที่ผ่านมา +10

    Yes, జేపీ గారితో ఏకీభవిస్తున్నాను.

  • @shivaprasad8413
    @shivaprasad8413 28 วันที่ผ่านมา +1

    Sri J.P.N.garu CHALABAGA GOPPAGA VISLESHANA ECHAYRU DHANYAWADALU ANDI 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😒🙏🏻🙏🏻😒🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramchanderyadav7275
    @ramchanderyadav7275 26 วันที่ผ่านมา +3

    Sir meeru. BJP lo join kavali
    Because your IAS officer
    Very good officer

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 28 วันที่ผ่านมา +10

    BJP manifesto progressive ideology..
    Congress ideology always freebies..
    Here there is no space for development.. infrastructure

    • @Raju85589
      @Raju85589 28 วันที่ผ่านมา

      Bjp fack commentrs 😂😂😂 emi upayoga ra mi valla Telugu status ki pikindhi ledhu , Telugu status lo cm aivadu ledu godi media 😅

    • @Raju85589
      @Raju85589 28 วันที่ผ่านมา +1

      Hi bro

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 28 วันที่ผ่านมา

      @@Raju85589 scamgress Paid gorre spotted..
      Eno తాగి పడుకో భయ్యా..

  • @kondiramesh7459
    @kondiramesh7459 26 วันที่ผ่านมา +2

    జై బిజెపి ❤

  • @vigneshkumarthanuku9807
    @vigneshkumarthanuku9807 28 วันที่ผ่านมา +5

    True explanation by JP sir about manifestos.

  • @hrushikesh5999
    @hrushikesh5999 28 วันที่ผ่านมา +10

    Vote for nation

  • @karunauppuluri1906
    @karunauppuluri1906 21 วันที่ผ่านมา +1

    JaiModi

  • @v.s12345
    @v.s12345 28 วันที่ผ่านมา +4

    Jai bjp

  • @ashokbantu158
    @ashokbantu158 28 วันที่ผ่านมา +6

    Vote for BJp

  • @maheshyawantikar6896
    @maheshyawantikar6896 24 วันที่ผ่านมา

    🙏🏻🌼🇮🇳🌼

  • @subbaraojandhyala1630
    @subbaraojandhyala1630 24 วันที่ผ่านมา

    I totally agree with Sri J.P.
    In the present political , finantia ,l defence situation, words of J.P.throgh essential light.
    Irrespective of political repercussions, Sri Modi should compulsorily nominate J.P. to RajyaSabha.
    J.P' s voice should inevitably heard all over India.
    Sri Venkaiah Naidu be made President of India. Sri Naidu garu is the most needed person to guide Bharat's fortunes.
    J.P. need not join the BJP.

  • @bobbadivenkataapparao2517
    @bobbadivenkataapparao2517 18 วันที่ผ่านมา

    సార్ మీలాంటి నిజాయితీపరులు మేధావులు ధీశ ప్రజలకు బి జె పి మేనిఫెస్టో గురించి తేలియజెయీలి

  • @Narahari1927
    @Narahari1927 26 วันที่ผ่านมา +2

    Jai ho Bjp ❤

  • @Lib_Gen
    @Lib_Gen 28 วันที่ผ่านมา +7

    The moment Congress brought back self-destructive and bankrupting Old Pension Scheme back in some states just to defeat bjp is alarming.... if better if Congress completely gets destroyed and reborn with mew ideas... i wouldn't vote for Congress unless they stop this distribution without development or investing in the future.... like bjp did with Gujarat, Congress also should develop the states they won if they want to increase their seats in national elections

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 28 วันที่ผ่านมา +2

      Adhi burra leni janalaku ardham kaavatledhu.
      Ops scheme pensions ki ippadiki ivvalekapotinnam.
      Nps fruitful ki enko 20-30 years avuddi appudu govt ki dabbu miguluddi

    • @srinivasavalabhoju7015
      @srinivasavalabhoju7015 25 วันที่ผ่านมา

      The Qestion & title is which MENIFESTO is best ..? of Congress or of BJP...?. There is no straight answer from Jp Sir. Maybe I could'nt follow!

    • @gangaveeraprasadchikkala8962
      @gangaveeraprasadchikkala8962 14 วันที่ผ่านมา

      @@srinivasavalabhoju7015 bjp developement gurchinchi cheptundi, congress freebies ista ani cheptundi. idhe conclusion.so desam kosam bjp manifesto best

  • @dasaradharamaiah818
    @dasaradharamaiah818 25 วันที่ผ่านมา +1

    నమస్తే సార్ అర్ధికమైన వాగ్దానాలు మ్యానిఫెస్టోలో వుండకుండా చేయాలి

  • @ssasawa
    @ssasawa 18 วันที่ผ่านมา

    I appeal everyone to vote Consiuosly