Dams : డ్యామ్‌లను ఎలా కూలుస్తారు? ఎందుకు ఆ పని చేస్తున్నారు? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 เม.ย. 2024
  • డ్యామ్ నిర్మాణానికి కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే వాటిని నిర్మిస్తారు. అలాంటిది వాటిని ఎందుకు తొలగించాల్సి వస్తోంది? డ్యామ్స్‌ను ఎలా తొలగిస్తారు?
    #DamsRemoval #Dams #DamsDismantle #technology
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 35

  • @lutherpaulpadamutham
    @lutherpaulpadamutham หลายเดือนก่อน +14

    ❤ ఒకే చోట నీటి నిల్వ మంచి పద్దతి కాదు... ఎత్తు పెరిగే కొద్దీ నీరు భూమిలో ఇంకిపోయే శాతం %పెరుగుతుంది... నదినె రిజర్వుయిర్ గా మార్చేస్తే.... నది పొడవున ప్రతి 15 కిలోమీటర్లు కి ఒక చెక్ దాం టైపులో... బ్యారేజ్ లను నిర్మిస్తే... భూగర్భ జలాలు పెరుగుతాయి... రవాణా సౌకర్యాలు పెరుగుతాయి... లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అమలు చేయ వచ్చు... ప్లీజ్ స్టడీ....❤

  • @TimothyTims
    @TimothyTims หลายเดือนก่อน +1

    Good ❤

  • @anandthota1681
    @anandthota1681 หลายเดือนก่อน

    Excellent

  • @ramarajukandulla1020
    @ramarajukandulla1020 หลายเดือนก่อน

    Super

  • @venkaiahnellore5597
    @venkaiahnellore5597 หลายเดือนก่อน +1

    Yes

  • @krishreddy3072
    @krishreddy3072 หลายเดือนก่อน +27

    చైనా వాడు నీకు ఇప్పుడు ఇచ్చే కంటే కొద్దిగా డబ్బులు ఎక్కువ ఇస్తే ఇండియాలో కట్టే డ్యాములు అన్ని పర్యావరణానికి హానికరం అని కూడా రాస్తావు నువ్వు😂😂😂

    • @farmerfomIndia
      @farmerfomIndia หลายเดือนก่อน +2

      Dhenikainaa ready antaaru veellu.

  • @NarenderKumar-sf1ty
    @NarenderKumar-sf1ty หลายเดือนก่อน

  • @devkvasu
    @devkvasu หลายเดือนก่อน

    in Andhra Pradesh also same issue.

  • @Fridaytimepass
    @Fridaytimepass หลายเดือนก่อน +5

    Dam la valla water smelly and fungus peruguthadi due to stagnant water ...dams should be constructed such that evry season fresh water accumulates and old water goes

    • @RAVITEJA-ge8zo
      @RAVITEJA-ge8zo หลายเดือนก่อน

      Antha varsham rapinchu mari

  • @highpotential.8075
    @highpotential.8075 หลายเดือนก่อน

    I❤ india,i❤bbc.

  • @ramrupa9619
    @ramrupa9619 หลายเดือนก่อน +7

    1 dyam kadite yenni lakshala pranulaku water dorukutundo telusa miku me visleshana tappu

  • @gsreenivasulu3268
    @gsreenivasulu3268 หลายเดือนก่อน

    One should should effort for improving the life of the dam, but not removing them 😮

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 หลายเดือนก่อน

    Upma was served in a breakfast every morning in a hostel with a capacity of 100 people. Out of those 100 people, 80 people used to complain every day that different items should be made instead of upma.
    But, the other 20 people were happy to eat upma. The remaining 80 people wanted to cook something other than upma.
    *The hostel warden voting method was proposed as some decision had to be reached in this chaotic situation.
    According to this, whichever tiffin gets the most votes, that tiffin will be cooked that day.*
    20 students who wanted Upma cast their vote accurately. The remaining 80 people cast their vote as follows.
    18 - Masala Dosa
    16 - Aloo Parotta & Dahi
    14 - Roti & Subg
    12 - Bread & Butter
    10 - Noodles
    10 - Idli Sambar
    So, as per the voting results, Upma gets the highest number of votes, and again the same is served every day.
    Lesson: As long as 80% of the population is selfish, divided and scattered, 20% will rule us.

  • @user-cd8ic7kl2l
    @user-cd8ic7kl2l หลายเดือนก่อน

    Aayane kadaa vaalla chief adviser

  • @discoverynewayurveda
    @discoverynewayurveda หลายเดือนก่อน

    👌💐🙏💚✌🧬🌈

  • @khadeermd3515
    @khadeermd3515 หลายเดือนก่อน

    It's not good decision..
    Agriculture pai depend aye india ola cheste water crises vachi chastaru

  • @parvateesamsimma6756
    @parvateesamsimma6756 หลายเดือนก่อน

    మీ మీడియా కథనాలు ప్రకారం మనిషి మనుగడ యే ప్రమాదకరం అంటూ సొల్లు చెప్పి సర్వ మానవాళిని నాశనం చెయ్యమంటారు.

  • @jaisankarv
    @jaisankarv หลายเดือนก่อน +4

    అబ్బా చ ఎల్లెల్లు చేప జాతులు పోతే నష్టం ఏమీ లేదు గాని బాగా బలిసిన యూరోప్ కి ఏదైనా ok ఇండియాకి ఇలాంటి వి నప్పవు డాం అంటే ఆధునిక దేవాలయాలు, గ్రౌండ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ వాటర్ ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి లేదంటే సముద్రం పాలు, ఒక్క కాటన్ కట్టిన ధ్వలేశ్వర ప్రాజెక్ట్ వల్లే ఈస్ట్ వెస్ట్ రైస్ బౌల్ అఫ్ ఇండియా గా ఇయ్యాయి, ఇండియా కి సూటబుల్ న్యూస్ cheppu బలిసిన యూరోప్ న్యూస్ తెలుగులో అవస్సరం లేదు చెత్త బీబీసీ

    • @naveen1508
      @naveen1508 หลายเดือนก่อน

      Cotton from europe

  • @ashokkumarboddu1931
    @ashokkumarboddu1931 หลายเดือนก่อน

    ఈ బీబీసీ జనాలని ఎర్రి ...... లను చెయ్యాలనుకుంటుంది

  • @mohanreddy777
    @mohanreddy777 หลายเดือนก่อน +3

    మా ఖాదర్ వల్లి డాక్టర్ గారు ఎప్పుడో చెప్పారు. వీటి వాళ్ళ ఉపయోగం లెదు అని

  • @chandut2610
    @chandut2610 หลายเดือนก่อน +3

    ఇప్పుడు ఉన్న చేపలలో కొన్ని జాతులు అంతరించిపోతే కొత్త రకం చేప జాతులు పుడతాయి. నీళ్ళైతే అలాగే ఉంటాయి కదా.
    డాములు కూలదొబ్బితే మనుషులేలా బతకాలిరా సామి. ఎదవ తెలివి తేటలు నువ్వూను.
    జనాభాని విచ్చలవిడిగా పెంచుతున్న తురకోళ్ళని మందలిస్తూ ముందు వీడియో చెయ్యిరా బాబూ. పందులు మాదిరిగా వద్దు అని. సగం ప్రపంచ సమస్య తీరిపో తుంది.

    • @rayaanfahad
      @rayaanfahad หลายเดือนก่อน

      India population muslems 15 another's 85 so

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 หลายเดือนก่อน

    చైనా డామ్ లు కడుతోందిగా

    • @ashokkumarboddu1931
      @ashokkumarboddu1931 หลายเดือนก่อน

      చైనా సంక నాకలేదు ఈ బీబీసీ

    • @nageswararaokommuri2815
      @nageswararaokommuri2815 หลายเดือนก่อน

      చైనా చంక నాకలేదు ఈ బి.బి.సి. అంటే బి.బి.సి. కరెక్టని,
      చంక నాకుతుందంటేనే మీ ఉద్దేశ్యం కరెక్ట్

  • @RamRaj-kq1cy
    @RamRaj-kq1cy หลายเดือนก่อน +6

    పోలవరం డామ్ కూడా తొలగిద్దాం అంటారా?? 😅😅😅😅😅😅

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo หลายเดือนก่อน +3

      అంతే అంటాడు ja-gan ఇది చుస్తే😂 environment ki Praja వేదిక bad అని kulcesadu🙄 కాని Rishi కొండ ni kulcesi palace కట్టాడు 🤦‍♂️ Environment కోసమే అంటాడు