Dead Sea -430 Meters Lowest point in The World | Israel 🇮🇱 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024

ความคิดเห็น • 506

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 3 หลายเดือนก่อน +210

    యుద్ధం జరుగుతున్న సమయం లో టూర్ చేస్తున్నావ్ అంటే నీ ధైర్యం సూపర్ 🎉❤

    • @vvr9558
      @vvr9558 3 หลายเดือนก่อน

      Anna ki matter teliyadu 😂

  • @VinodKumarHere
    @VinodKumarHere 3 หลายเดือนก่อน +34

    మీ మాటలో ఎప్పుడు
    ఒక్క తప్పుకూడ ఉండదు అందరినీ గౌరవించి మాట్లాడుతారు
    Ur great brother 🎉❤

  • @rajesh166
    @rajesh166 3 หลายเดือนก่อน +25

    ఉమ గారు మీకు మొదట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే డెడ్ sea నీ బుక్స్ లో చదవడం తప్ప మేము ఎప్పుడు చూడలేదు మీ వాళ్ళ ఆ కోరిక కాస్త తీరింది. ఇంకా మీరు హోటల్ కి వెళ్ళినప్పుడు ఆ హోటల్ వాళ్ళు ఏ దేశం అని అడిగినప్పుడు ఇండియా చెబితే వాళ్ళు food కానీ డ్రింక్ నీ తక్కువకి ఇవ్వడం చూస్తే చాలా ఆనందం వేసింది. ఇజ్రాయెల్ వాళ్ళు ఇండియా అంటే ఇంత అభిమానిస్తారు అని అందుకే రష్యా తరువాత ఇండియా కి best friend ఇజ్రాయెల్ అందుకే ఇజ్రాయెల్ నీ ఎప్పటికీ వదులుకోకూడదు. Thank you ఉమ గారు మీరు dead sea చూపించినందుకు. మీ వీడియో సూపర్.

  • @pavanvenki6459
    @pavanvenki6459 3 หลายเดือนก่อน +35

    చాలా అద్భుతంగా మీరు ఇస్తున్న ప్రదేశాలు ఉన్నాయి అన్న

  • @arunanaradabhatla5854
    @arunanaradabhatla5854 3 หลายเดือนก่อน +4

    కారణజన్ముడవు తమ్ముడు Great! ప్రపంచ పర్యటన చేయడమే కాకుండా శ్రద్దగా చాలా చక్కగా వివరంగా ప్రతిదీ ఎంతవరకు చెప్పాలో అంతవరకే వివరణ ఇస్తూ చూపిస్తున్నావు really thankyou somuch🎉 మేము ప్రయాణిస్తున్నట్టే ఉంది all the best

  • @Adhitya_official
    @Adhitya_official 3 หลายเดือนก่อน +813

    నా అన్వేషణ కంటే ఉమా చాలా బెటర్ అనుకునే వాళ్ళు ఒక లైక్ కొట్టండి..... ఉమా ఎవరి జోలికి వెళ్లడు తన పని తాను చేసుకుంటాడు నాకు తెలిసినంతవరకు మేబీ నేను వీడియోలు చూస్తూ ఉంటాను

    • @manojkumarmanoj451
      @manojkumarmanoj451 3 หลายเดือนก่อน +26

      Same felling brother naku kuda Uma anna ante istam❤😊

    • @rvvsatya
      @rvvsatya 3 หลายเดือนก่อน +20

      Tappu ala anoddu
      Yevari vyaktitwam varidi

    • @paulyangicho9168
      @paulyangicho9168 3 หลายเดือนก่อน

      Vaddu pedha lucha gadu na anveshana gadu😂

    • @props9349
      @props9349 3 หลายเดือนก่อน +10

      Adi nee feeling anthe bro ,evari content valadi uma bro detailing bagutundi and anvesh di video clarity drones r great godwalu antava adi common le

    • @ravinani404
      @ravinani404 3 หลายเดือนก่อน +20

      Naa anveshana ollanths gudda balupe but uma is decent chala baga chepthaadu and over action cheyyadu

  • @johnlivingston5524
    @johnlivingston5524 3 หลายเดือนก่อน +20

    @uma గారు. ఇజ్రాయెల్ లో Capernaum , Jordan River , Damascus Gate , Jericho,
    Mount of olives , చూపించండి బైబిల్ హిస్టరీ చూపినట్లు అవుతుంది.
    Dead sea దగ్గర Sodom and gommorah ఉంటుంది.
    మీరు next turkey వెళ్ళండి జీసస్ సమకలం లోనీ ఇజ్రాయెల్ తో క్రిస్టియన్ చరిత్ర కనెక్ట్ అవుతుంది.
    Turkey ఒకప్పుడు క్రిస్టియన్ కంట్రీ.

    • @boddusurya
      @boddusurya 3 หลายเดือนก่อน

      Already UMA visited Turkey

    • @johnlivingston5524
      @johnlivingston5524 3 หลายเดือนก่อน

      @@boddusurya వెళ్లి ఉండవచ్చు బట్ ప్రస్తుతం christians ఈ ఇజ్రాయెల్ సిరీస్ తి బాగా కనెక్ట్ అయ్యారు బైబిల్ హిస్టరీ ప్లేసెస్ చూపిస్తే ఇంకా ఎక్కువ బాగుంటుంది.

  • @redapanguestherrani1982
    @redapanguestherrani1982 3 หลายเดือนก่อน +30

    ఉమా గారు ఎర్ర సముద్రం గురించి వీడియో తీయండి అక్కడ గాడ్ ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి ఆయన నమ్ముకున్న ప్రజలను నీళ్లలో నడిపిస్తారు అందుకే ఎర్ర సముద్రం వీడియో తీయండి

  • @kandigopulavictoriakandigo467
    @kandigopulavictoriakandigo467 3 หลายเดือนก่อน +21

    మీ విశ్లషణా చాలా బాగుంది బ్రదర్...ఇశ్రాయేలు గురించి మీరు మాకు చాలా బాగా చూపిస్తున్నారు...మేము చాలా సంతోషిస్తున్నాము....ఆ యేసు ప్రభువు ఆశీస్సులు మీకు & మీ కుటుంబానికి ఎప్పుడు వుండాలని ఆశిస్తున్నాను...కీప్ ఇట్ అప్ బ్రదర్...

  • @mounika-kj9pb
    @mounika-kj9pb 3 หลายเดือนก่อน +13

    ఎప్పుడు మీరు చేసే విడియోలు అధ్బుతం ఆశ్చర్యం అన్నయ్య మేము చూడలేకపోయినవన్ని ప్రదేశాలు మీరు చూపిస్తూ నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య ధ్యాంక్యుమీ ప్రయాణంలో దేవుడు ఎప్పుడు ఆయుష్ ఆరోగ్యం దయచేయాలి గాడ్ బ్లెసుయు అన్నయ్య

  • @SAHITYATV
    @SAHITYATV 3 หลายเดือนก่อน +4

    Dead sea చాలా బావుంది ఉమగారూ. మీరు పల్లెటూరు ఖాళీ బస్సులో వెళ్ళి నిర్మానుష్యంగా ఉన్న చోట ఆగి ఊరిలోకి వెళ్ళకూడదనే బోర్డు చూస్తే, ఏం జరుగుతుందో అని భయమేసింది. వెనక్కి రావడం మంచిదైంది. కొన్నిసార్లు మొండిధైర్యం మంచిదికాదు

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 3 หลายเดือนก่อน +13

    అరుదుగా చూపించే వీడియోలు మీవే ! అభినందనలు !

  • @Motorolla-g7u
    @Motorolla-g7u 3 หลายเดือนก่อน +3

    ఉమా గారు మీ వీడియోస్ చూస్తుంటాను మంచి ట్రావెలర్ మీరు మీ వీడియోస్ అని సూపర్బ్ గా వున్నాయి అల్ ది బెస్ట్ ఉమా గారు 👍👍👍

  • @BhaskarSofficial
    @BhaskarSofficial 3 หลายเดือนก่อน +2

    Ammayila kosam thirige vadu anveshanna
    Prapanchaanni thana kallatho chupistundi uma anna ❤❤

  • @rameshkondaveeti7587
    @rameshkondaveeti7587 3 หลายเดือนก่อน +8

    ఉమా గారు మీరు చాలా విషయాల్లో చాలా ధైర్యంగా ఉంటారు.పర్వాలేదు దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీకు అన్ని విషయాల్లో నిలబడతాడు మీరు ముందుకు వెళ్ళటమే ఇంకా విజయం మీ వెంటే ఉమా గారు

  • @AnuRag-py2rp
    @AnuRag-py2rp 3 หลายเดือนก่อน +3

    No1 ...best youtuber .....asala sisalaina magadivi ❤❤❤❤

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274 3 หลายเดือนก่อน +14

    ఓకే ఉమా ఆల్ ది బెస్ట్ ఇజ్రాయిల్ టూర్ సక్సెస్ఫుల్గా

  • @revanth_1819
    @revanth_1819 3 หลายเดือนก่อน +4

    Thank you brother maku manchi manchi place luu choopistunnaru Inka choppinchalanii korukuntunnam ❤😊

  • @gattisharma5395
    @gattisharma5395 3 หลายเดือนก่อน +2

    వావ్ సూపర్ అద్భుతంగా చూపించారు వీడియో చాలా భయంకరంగా ఉంటుంది విత్తనాలు అయినా ఎండలో మీరు సమకూర్చి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి మరీ చూపించారు వీడియో గ్రేట్ యు ఆర్ గ్రేట్ ఉమా గారు చాలా గ్రేట్ చాలా బాగుంది వీడియోస్ సూపర్👌👌👌👌👏💘

  • @visnu12345
    @visnu12345 3 หลายเดือนก่อน +4

    Bro, మీ content చాలా అంటే చాలా బాగుంటుంది. Simplicity, Humble, talking very close to the Heart, etc., all things are very Good. I am interested in traveling, however I am not traveling due to family responsibilities, following you day to day. Awesome deliverable videos. From your well-wishers UMA garu. ❤❤❤

  • @RaviPatnayukuni
    @RaviPatnayukuni 3 หลายเดือนก่อน +5

    ఎందుకు అన్నయ్య రిస్క్ నువ్వు చాలా దేశలు చూపించలీ మేము చూడాలి ❤️❤️

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 3 หลายเดือนก่อน +4

    అభినందనలు ఉమా గారు థాంక్యూ

  • @mounika-kj9pb
    @mounika-kj9pb 3 หลายเดือนก่อน +5

    Super video brother dead sea chupincharu nice brother mi prayanamlo god blessings eapudu vudali🎉🎉

  • @Sathya-au11
    @Sathya-au11 3 หลายเดือนก่อน +3

    Mee dhairyanni mechs kovali. You are really great Amma. So proud of you. Stay safe

  • @domnicdodeva3290
    @domnicdodeva3290 3 หลายเดือนก่อน +5

    This is where Abraham fought with the nine kings and saved Lot from the captivity. Thank you uma garu for visiting biblical places like these.

  • @bojja6050
    @bojja6050 3 หลายเดือนก่อน +5

    U r a brave man
    U have lot of courage to do videos in Isreal, palasthinia

  • @rajashekarthippani531
    @rajashekarthippani531 3 หลายเดือนก่อน +121

    Video chudakundaney like kottinavaru entha mandhi ❤❤❤❤

  • @yerupallehavyan4109
    @yerupallehavyan4109 3 หลายเดือนก่อน +5

    Vlog sangatti pakaana pedte
    Hand to phone 🤳 paatikone anta sepu vlog chaidam kastam kada
    Water 🌊 lo kuda 🤳 kasatbadi anta cover chesaru thank 😍 you bro .
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    Health jagarta
    Dehydration avacunda chuskoyandi bro
    Our best wishes 🙏 with you bro 🙏 thank you 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @pantangisrinivas5224
    @pantangisrinivas5224 3 หลายเดือนก่อน +4

    ISRAEL IS OUR BEST FRIEND,THEY RESPECT OUR MODIJI A LOT, DON'T WORRY, NICE BLOG KEEP GOING WELL DONE SRINNIWAS HYDERABAD TELENGANA

  • @nagireddypeddareddanna772
    @nagireddypeddareddanna772 2 หลายเดือนก่อน +1

    ఉమా గారు మీరు చెప్పే విధానం చాలా బాగుందండి విషయ సేకరణ బాగా చేసి వివరిస్తున్నారు మంచి అధ్యయనం తర్వాతే వీడియోను అందుకు మా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు ఉమా గారు

  • @kingsofgamers8852
    @kingsofgamers8852 3 หลายเดือนก่อน +6

    We all are proud that you are an Indian traveler, Uma garu👌👌👌

  • @ocitraveller1332
    @ocitraveller1332 3 หลายเดือนก่อน +2

    Very very unique experience i felt through this vlog.......Gr8 job Prasad.....

  • @ravindranadhadapaka4212
    @ravindranadhadapaka4212 3 หลายเดือนก่อน +2

    nice చాలా బాగుంది ఇశ్రాయేలు ట్రిప్
    god bless you uma garu
    BIBLE OLD TESTAMENT NEW TESTMENT HISTORY CHALA AKKADA ఉన్నాయి

  • @indian5546
    @indian5546 3 หลายเดือนก่อน +4

    జయహో సాహస వీరుడ జయహో సబ్బులు లేని పూర్వపు రోజుల్లో ఇలా బంకమట్టితోనే ఒళ్లంతా రాసుకోని స్థానాలు చేసే వారంట అందరూ 🙏❤️👌💐🌹

  • @Harithamamu
    @Harithamamu 3 หลายเดือนก่อน +2

    Super annayya anni chupisthunnaru meru nenu anni chusesanu anna feeling avsthundhi bro

  • @nenumesimhaputhra4729
    @nenumesimhaputhra4729 3 หลายเดือนก่อน +2

    ఉమ చాల చాల బెటర్ travelar 👍God bless you😇 💐

  • @sai6157
    @sai6157 3 หลายเดือนก่อน +2

    Dhairye sahase lakshmi.. me video chuste ade anipinchindi..all the best 🙏🙏

  • @sunnyipc7239
    @sunnyipc7239 3 หลายเดือนก่อน +2

    Uma brother you impressed me by your vloging style and your hardwork

  • @boddusurya
    @boddusurya 3 หลายเดือนก่อน +3

    Hi UMA very interesting vlog from Israel, dead sea. All the best UMA Sharanya

  • @nirmalayuvraj
    @nirmalayuvraj 3 หลายเดือนก่อน +3

    E time lo chala risk chesi velthunnaru anna thank you

  • @ranik9699
    @ranik9699 3 หลายเดือนก่อน +2

    I wonder your videos are too good.I feel I am really travelling those places….it’s a life time experience 💜💜

  • @shanthismart1783
    @shanthismart1783 3 หลายเดือนก่อน +1

    Hi bro enta opika aslu meeku hatsoff bro really great meeru nice video

  • @arepallisayanna7565
    @arepallisayanna7565 3 หลายเดือนก่อน +4

    Nice place israil . I love my India and Israel .jai hind jai bharath

  • @vijaykumar-zj3iu
    @vijaykumar-zj3iu 3 หลายเดือนก่อน +3

    చాలా బాగా చూపించారు రెడ్ సీ ని.

  • @anandkumar647
    @anandkumar647 3 หลายเดือนก่อน +2

    Ee dead sea vlog chala Bagundhi uma bro, 👍

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 3 หลายเดือนก่อน +3

    Love for vijaywada

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 3 หลายเดือนก่อน +2

    అన్న అది పాలస్తీనా మీరు పాలస్టీనా అంటున్నారు
    Love From Hyderabad Anna 💙

  • @neerajaundru690
    @neerajaundru690 3 หลายเดือนก่อน +3

    Super 👌, in Israel everything expensive 😮

  • @ranimoses5766
    @ranimoses5766 2 หลายเดือนก่อน +1

    Uma garu mi video lu chustunnamu chala happy vunnadi mi kosam prayer chestunanu👍God bless you

  • @VenkateswararaoP-i2n
    @VenkateswararaoP-i2n 3 หลายเดือนก่อน +2

    God bless you UMA. Take care.

  • @vasilijayadeva381
    @vasilijayadeva381 3 หลายเดือนก่อน +3

    Very strange experience..
    We also travelled along with you and enjoyed the video,
    👌👌👌

  • @yogeshwart2673
    @yogeshwart2673 3 หลายเดือนก่อน +2

    No.1 traveler in world

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 3 หลายเดือนก่อน +4

    ఉమా గారు prise the Real Lord of SRI Ram 🚩 🪷 of all Multiverses
    🪷🚩🦁🦚🌌🕉️🙏🏻💛🐚🏹🔱😊😍⚔️🧡🧘🏻‍♂️👨‍👩‍👧‍👦🪽🦜🌞🏡

  • @buragaanithaseethal7527
    @buragaanithaseethal7527 3 หลายเดือนก่อน +2

    Bro srikanth nakerikanti ni kalavandi

  • @lovelyamrutha
    @lovelyamrutha 3 หลายเดือนก่อน +1

    Super ga undi andi❤

  • @sudharshanchennupalli4528
    @sudharshanchennupalli4528 3 หลายเดือนก่อน +1

    Super brother videos chala bagun tayi ❤

  • @lingarajud7691
    @lingarajud7691 3 หลายเดือนก่อน +1

    Uma gaaru memu kuda ee ondru mattini rasukuntu snanam chesevaallam godavari lo sabbuku badhulu.

  • @mani-z3j
    @mani-z3j 3 หลายเดือนก่อน +3

    Hi uma memu me thopatu travelling chesenttundhe bro

  • @saiteluguchanneltelangana4021
    @saiteluguchanneltelangana4021 3 หลายเดือนก่อน +1

    అన్నా నేను కూడా ఇక్కడే ఉంటాను జోర్డాన్ లొ ఇజ్రాయిల్ పక్కన ఉప్పు నీళ్లు Dead Sea good location beach ⛱️

  • @wallacevenky964
    @wallacevenky964 3 หลายเดือนก่อน +1

    Superb coverage uma

  • @samuelrajuinjeti305
    @samuelrajuinjeti305 3 หลายเดือนก่อน +2

    అద్భుతం అంతే

  • @indiraummadisetty2793
    @indiraummadisetty2793 3 หลายเดือนก่อน +1

    Hat Leda umbrella Vadandi bro atleast konchem Anna protection untundi

  • @byulachirala
    @byulachirala 3 หลายเดือนก่อน +2

    Israel's series simply suprb Brother

  • @jagadeeshkumar7929
    @jagadeeshkumar7929 3 หลายเดือนก่อน +1

    Uma brother better wear cap while travelling in sun...I guess we can create this in india by adding lot of salt in a small lake. Then it would be a great tourist attraction.

  • @ShaikRasheedaBegum-t3q
    @ShaikRasheedaBegum-t3q 3 หลายเดือนก่อน +1

    Chala risk time lo Israel vacharu mee dhyryanne mechukovali.risk cheyodu danger zone nundi bayata padandi mundu.

  • @botany143
    @botany143 3 หลายเดือนก่อน +1

    Bro 6pac yedi.. 😂😂😂 ❤ from Tanuku

  • @nagireddypeddareddanna772
    @nagireddypeddareddanna772 2 หลายเดือนก่อน +1

    Very informative and rare videos uma garu any how thank you andi.

  • @nithyavenky9820
    @nithyavenky9820 3 หลายเดือนก่อน +1

    Soo nice Uma Garu Take Care 👍👍💕Good Persons 🙏👍💕

  • @AadhyaRevalla
    @AadhyaRevalla 3 หลายเดือนก่อน +1

    Jagratha umma garu ❤miku china Babu family unaru plz don't take risk andi miru safe ga undadi first❤❤❤

  • @FATHIMAMATHATOUTSANDTRAVELS
    @FATHIMAMATHATOUTSANDTRAVELS 3 หลายเดือนก่อน +1

    Thank you Uma garu super videos 👏👏👏

  • @SupriyaMaddana
    @SupriyaMaddana 3 หลายเดือนก่อน +1

    Nice bro👌
    Really hard working

  • @SNRTravelvlogs143
    @SNRTravelvlogs143 3 หลายเดือนก่อน +1

    Nice video uma brooo❤

  • @ravikumarthandra3712
    @ravikumarthandra3712 3 หลายเดือนก่อน +2

    Super lokesh on bro

  • @kalpanasrinu9183
    @kalpanasrinu9183 2 หลายเดือนก่อน

    Super brother manchi place chupincharu

  • @kiranmayikiranmayi4832
    @kiranmayikiranmayi4832 3 หลายเดือนก่อน

    Hi Uma garu, how are you? Thanks for sharing this video, I'm very happy to see you again, take care of yourself

  • @harshavardhanreddy1827
    @harshavardhanreddy1827 3 หลายเดือนก่อน +3

    Super 😍 anna

  • @vijayalakshmiramakrishna3441
    @vijayalakshmiramakrishna3441 3 หลายเดือนก่อน

    Very nice,hope the heat was too much.Always carry water bottles two., ,a dry place,cover your head with a cap at least?
    Thank you.Have safe trip.,

  • @matambalu3325
    @matambalu3325 3 หลายเดือนก่อน +1

    హాయ్ ఉమా అన్న గుడ్ మార్నింగ్ ఫ్రొం అరకువెలి

  • @vijayalakshmiramakrishna3441
    @vijayalakshmiramakrishna3441 3 หลายเดือนก่อน

    A small opinion,Why don't you put English translation in the bottom of the video,so that all parts of the globe people can watch and enjoy,in turn you will also get more subscribers Uma garu.
    This is my suggestion only,you know much more than me.

  • @maheshgurram9693
    @maheshgurram9693 3 หลายเดือนก่อน +1

    Good morning uma Anna

  • @madhud8715
    @madhud8715 3 หลายเดือนก่อน +1

    Good job anna

  • @kirankumar.d5828
    @kirankumar.d5828 3 หลายเดือนก่อน

    Please Explore east gate( golden gate. )
    This is very important .
    Don't miss bro

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 3 หลายเดือนก่อน

    Nice to see Dead Sea! 👍👍

  • @ANILKUMAR-kn6ko
    @ANILKUMAR-kn6ko 3 หลายเดือนก่อน

    Hi uma gaaru Switzerland yeppudu velataru, take care

  • @arunsagar3974
    @arunsagar3974 3 หลายเดือนก่อน

    Uma garu oka manchi hat or cap petkondi endaki use avthadi.

  • @Manjunathag-u5j
    @Manjunathag-u5j 3 หลายเดือนก่อน

    Bankkok video cheyi bro

  • @ramakrishnareddy3651
    @ramakrishnareddy3651 3 หลายเดือนก่อน

    I always support to uma only

  • @PADMAREDDY.
    @PADMAREDDY. 3 หลายเดือนก่อน

    👌👍you can carry small ulvrella know orwise hat.
    Nice videos beta

  • @Insightfulcr
    @Insightfulcr 3 หลายเดือนก่อน

    Anna...
    Hi.....ala unnaru
    Maakuvellinantha santhosham kalguthundi assal.....
    Aithe Dead see ante ...
    Miru snanam chesindaggara mi chuttu kanchelaga undi kada avathaliki velthe chanipotharu ani artham anna
    Edemaina miru suuuuuper🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    Thank you so much 🙏 Anna
    Bye.....!
    I'm Suma from PARIGI vikarabad district 😊

  • @Dasari.chinna
    @Dasari.chinna 11 วันที่ผ่านมา

    Hi brother.
    I am staying in Ariel.
    Nice video.

  • @ETMChurch
    @ETMChurch 23 วันที่ผ่านมา

    good job brother god bless you

  • @praveenpalle7771
    @praveenpalle7771 3 หลายเดือนก่อน

    Anna vachetappudu nakosam mrutha samudram lo nunchi koncham Matti teesukoni ra annayya

  • @thesafeambulanceservice7977
    @thesafeambulanceservice7977 3 หลายเดือนก่อน

    Anna videos super all the best

  • @nelsonoddy5641
    @nelsonoddy5641 3 หลายเดือนก่อน

    Great service💐💐💐💐💐

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 2 หลายเดือนก่อน

    కరెక్ట్ యుద్ధం జరిగే time లో వెళ్లారు
    డేంజరస్ time లో చాలా డేర్ గా వెళ్లారు

  • @PraveenKumar-wk4cf
    @PraveenKumar-wk4cf 3 หลายเดือนก่อน

    I like your hard work bro

  • @Nandu-r3y
    @Nandu-r3y 3 หลายเดือนก่อน

    We want some more videos from Israel

  • @srinivassrinivas-ve1wi
    @srinivassrinivas-ve1wi 3 หลายเดือนก่อน

    God bless you brother

  • @KalavenaSampath-mk8bl
    @KalavenaSampath-mk8bl 3 หลายเดือนก่อน

    Nice video❤from telangana

  • @antigovernment181
    @antigovernment181 3 หลายเดือนก่อน

    Superb Bro