Nomad Daily Life In Desert 🏜 | Farming In Israel 🇮🇱 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

ความคิดเห็น • 706

  • @RajaOngoleGittalu225
    @RajaOngoleGittalu225 3 หลายเดือนก่อน +163

    అబ్దుల్లా గారి వారి కుటుంబ సభ్యులకి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఒక భారతీయుడు వస్తే ఎంత గౌరవంగా పలకరిస్తున్నారు అబ్దుల్లా గారు రియల్ ది గ్రేట్ పర్సన్

    • @Abdallahalhamadeen.
      @Abdallahalhamadeen. 3 หลายเดือนก่อน +12

      Thank you. You're welcome

    • @shrikant6964
      @shrikant6964 3 หลายเดือนก่อน +7

      It's not about India.. they give same respect irrespective of the country and that's their nature

    • @Hepsireddy143
      @Hepsireddy143 3 หลายเดือนก่อน +3

      Umagaru really vallani choosthe chala happy anipinchindi memmmalani very happy ga recied chesaaru

    • @pauldundigalla
      @pauldundigalla 3 หลายเดือนก่อน +4

      Haa kani manam matram kulam peru medha matham peru medha kottuku chasthunam, vote lu vesthunam.

    • @venkateshv9514
      @venkateshv9514 3 หลายเดือนก่อน +4

      @@Abdallahalhamadeen. Sir Israel people friendly & hard working &.They give respect to Other peole.

  • @kirankarthik0909
    @kirankarthik0909 3 หลายเดือนก่อน +32

    కుల, మతాల కంటే ప్రపంచంలో చివరికి మిగిలేది మానవత్వమే అని అబ్దుల్లా తన వ్యక్తిత్వం తో నిరూపించారు...... ప్రకృతి ఒడిలో ఉన్న వనరులను వాడుకుంటూ చుట్టూ యుద్ధ మేఘాలు ఉన్నప్పటికీ పిల్లా, పాపలతో స్వచ్చమైన జీవనంతో తృప్తిగా హాయిగా ఉన్నారు......వారికి మునుముందూ మంచే జరగాలని కోరుకుందాం......

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 3 หลายเดือนก่อน +80

    ఎవరిని ఎప్పుడూ ఎలా కలుస్తమో ఎవరికి తెలీదు ఏదో ఋణను బంధం వుంటేనే కలుస్తాం ❤❤abhdhulla brother నిజంగా grate person మీరు తిలియకపోయిన ఎంత ఆప్యాయంగా పలకరించారు చుస్కున్నరు ❤❤ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ తో ఎప్పుడూ happy ga క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము.....❤❤

    • @Abdallahalhamadeen.
      @Abdallahalhamadeen. 3 หลายเดือนก่อน +6

      welcome my brother

    • @ranik9699
      @ranik9699 3 หลายเดือนก่อน +2

      @@Abdallahalhamadeen.yes 👍

    • @ranik9699
      @ranik9699 3 หลายเดือนก่อน +3

      @@Abdallahalhamadeen.good person.Abdhllah ahu.

    • @narsaiahgatla5285
      @narsaiahgatla5285 3 หลายเดือนก่อน +2

      This vedio chala chala bagundi ❤❤

  • @Siddhi-nature-shortsvideos
    @Siddhi-nature-shortsvideos 3 หลายเดือนก่อน +31

    ఎప్పటినుంచో వీళ్ళ కోసం తెలుసుకోవాలి న్యూమినేటెడ్ జీవన విధానం గురించి అనుకుంటున్నాను😊 ఇన్నాళ్ళకి మీరు చూపిస్తున్నారు బ్రదర్ 😍😍

  • @Roserose-zu5hq
    @Roserose-zu5hq 3 หลายเดือนก่อน +12

    అంత దూరం వెళ్ళి అక్కడ నుండి వీడియో తీసి మనకు చూపించడం ఇది చాలా శ్రమతో కూడుకున్న విషయం ఉమా గారు గ్రేట్ మీరు.. మీకు మీ కుటుంబానిక ి 🎉 ధన్యవాదాలు మీరు బాగుండాలని కోరుకుంటున్నాము

  • @mydream-singer
    @mydream-singer 3 หลายเดือนก่อน +43

    మన తెలుగు వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి వాళ్ళని చూసి ఇప్పటికీ కులాలు భేదాలతో కొట్టుకొని చస్తున్నారు కానీ ఒకరు వస్తే మర్యాద ఇవ్వడం మనకు ఇప్పటివరకు తెలియదు ఫస్ట్ కులం అడగాలి తర్వాత మర్యాద చేయాలి అన్నట్టు ఉంది మన తెలుగు వాళ్ళది అవుట్ ఆఫ్ ఏరియాలో ఇలాంటి మర్యాదలు ఇంకా ఎన్నో ఉంటాయి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి

    • @GodSaithanhellheaven
      @GodSaithanhellheaven 3 หลายเดือนก่อน +1

      ఇతరులను(యెహ్అవ్వ నీ నమ్మని)బానిసలను చేసుకుని అమ్ముకోండి
      మిలో మిరు 2:33 42. ఏలయనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని; దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు;
      43. నీ దేవునికి భయపడి అట్టివానిని కఠినముగా చూడకుము.
      కొలొస్సయులకు 4:1
      44. మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును
      45. మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును; వారు మీ సొత్తగుదురు.
      46. మీ తరువాత మీ సంతతివారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును; వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కాని, ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠినసేవ చేయించు కొనకూడదు.
      లెవియా ఖండం 25
      లంకాజా కోదుకు మోషే ఇశ్రాయేల్ వల్లనూ ఇతరులను బానిసలుగా వాడుకోండి అని కల్పిత పాత్ర దేముడు యెహైఅవ్వ గ్రామ దేవత చెప్పాడు అనీ క్రూరమైన రూల్స్ పెట్టినాడు వాడ్ని దేముడు అనీ ప్రపంచం మొత్తం రుద్దుతున్నారు బ్రిటీష్చపోర్చ్ లంజిడ్జుకు ఇక్కడి డబ్బు సంపద వనరులు దోచుకొని వాళ్ళు ధనికులు మనమ్ పేదవాళ్ళు మా దేమున్ని నమ్మండి అంటూ ఈ నాడు
      నియమ పువ్వులో నేర్చుకో

    • @gnanipuvvada8597
      @gnanipuvvada8597 3 หลายเดือนก่อน +2

      you are 100% correct. manam maaraali entho.

  • @rajashekarthippani531
    @rajashekarthippani531 3 หลายเดือนก่อน +223

    Video chudakundaney like kottinavaru entha mandhi oka like vesukondi ❤❤❤❤

  • @Saifanz
    @Saifanz 3 หลายเดือนก่อน +6

    Super బ్రో ఇజ్రాయిల్ కవరేజ్ చాలా బాగా చేస్తున్నారు...small request పాలస్తీనా పౌరులతో కూడా మాట్లాడండి నిజాలు తెలుస్తాయి మన దేశ ప్రజలకి ఎందుకంటే ఇంత వరకు అంతా వన్ సైడ్ situation తెలిసింది...మన వాళ్లకు అక్కడ జరిగే నిజాలు తెలియవు అంతా WhatsApp జ్ఞానం

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days 3 หลายเดือนก่อน +29

    ఎంత మంచి మనస్సు అబ్దుల్ గారిది....వారి ఫ్యామిలీ ని అడిగానని చెప్పండి ❤

  • @raja281887
    @raja281887 3 หลายเดือนก่อน +26

    Good uma garu
    చాలా కష్టపడుతూ మాకు వీడియోస్ చూపిస్తున్నారు.god bless you....

  • @Vadlablessy2008
    @Vadlablessy2008 3 หลายเดือนก่อน +11

    Nice life Jesus kalamlo abrahamu thana familly ni elagy brathikaru valasalu velthuu Naku appudu ma purvikulu elagy jeevincharemoo anipinchindi ekkada Jesus blessings unnayi veelaku emi kadu super ❤❤❤ God bless you

    • @Dheeraj0909
      @Dheeraj0909 3 หลายเดือนก่อน

      Mee poorvikulu Appatlo Bharatha desham lo Hindu Matham lo unte Ila enduku untaru?

  • @TeknoLogical-pi9rd
    @TeknoLogical-pi9rd 3 หลายเดือนก่อน +5

    Veideo chaala Baagundi i love that place and that culture they are living thatVillege life awsome

  • @eckanth999
    @eckanth999 3 หลายเดือนก่อน +3

    meeru chaala great anna, maaku intha kastapadi ekkado deshamkani deshaalu thiruguthu valla traditionals ni choopisthannaduku neeku koti koti namaskaaralu, meeru eppudu arogranga vundi inka manchi manchi pranthalu choopinchalani aa bagavanthudu meeku ellavelala rakshana undalani korukuntu mee family member.

  • @ratnagampala3301
    @ratnagampala3301 3 หลายเดือนก่อน +20

    మీ వీడియో చూడడం ఇప్పుడు అయిపోయిందండి చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉందండి.. విలేజ్ చాలా బాగుందండి కానీ వర్షం పడితే ఎలా ఉంటారు తెలియదు కానీ సూపర్ సూపర్.. 👏✝️

    • @Abdallahalhamadeen.
      @Abdallahalhamadeen. 3 หลายเดือนก่อน +3

      ❤I am the one who lives in that village. When it rains, the torrents descend into the valleys, and we are weak despite the power of the Lord

    • @RasheedShaik-yt6nf
      @RasheedShaik-yt6nf 3 หลายเดือนก่อน +1

      More power to you brother ​@@Abdallahalhamadeen.

    • @Abdallahalhamadeen.
      @Abdallahalhamadeen. 3 หลายเดือนก่อน

      ❤​@@RasheedShaik-yt6nf

  • @hyperannathopu123
    @hyperannathopu123 3 หลายเดือนก่อน +3

    Abdhulla gari manassu chaala svachamainadhi alaanti kutra kuthanthrala tho kudi na manassu kaadhu I respect him heartfully he is an great person with great personality among guests

  • @M.Subha-
    @M.Subha- 3 หลายเดือนก่อน +5

    Jeriko city kuda cover cheyandi brother

  • @Nandu755
    @Nandu755 3 หลายเดือนก่อน +3

    Super video and nuvu kuda evaro teliyani vallatho night ala vunnav ante em dhairyam good annayya chala super ga vunnay ni videos

  • @shusantsatish27
    @shusantsatish27 3 หลายเดือนก่อน +1

    YENTHANMANCHI JEEVANA VIDHANAM VAALAADHI CHUPINCHINA MEEKU KUDA DHANYAWWADALU ANNAYAA...GOD BLESS U ...

  • @divakarpaul1366
    @divakarpaul1366 2 หลายเดือนก่อน +1

    Nice to watch this video about their village culture and those people are good humanity

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 3 หลายเดือนก่อน +2

    Video super super super anna naku chala chala chala nachhindhi...goats,donkeys,camels...anni penchadam super naku kuda agriculture ante chala ishtam❤😍

  • @nookaraju9479
    @nookaraju9479 3 หลายเดือนก่อน +1

    Chalabagundi, meetho patuga memukooda prayanamlo bagamayyamu. Manundi kooda meeku aathidyam ichhina family ki danyavadalu. Devudu vallaki inka goppa Manchini cheyyali ❤❤❤

  • @chaitrikachaithanyavlogs8602
    @chaitrikachaithanyavlogs8602 3 หลายเดือนก่อน +2

    Maana dhaggara kuda thagutharanna gadidha paalu 2&3 Drops

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 3 หลายเดือนก่อน +1

    Uma bro, They give good hospitality to you. Nomadic people culture, their lifestyle is really beautiful. Beautiful video ❤❤❤❤❤ 🎉🎉🎉🎉

  • @hariprasad7435
    @hariprasad7435 3 หลายเดือนก่อน +1

    మీ వీడియోలు చూస్తే మేమే ప్రత్యక్షంగా వెళ్లి చూసిన ఫీలింగ్ వస్తుంది brother ❤

  • @sujathabasamalla8246
    @sujathabasamalla8246 3 หลายเดือนก่อน +1

    Very nice video .Abdula is very good man.

  • @gattisharma5395
    @gattisharma5395 3 หลายเดือนก่อน +1

    నిజంగా అంటే నిజంగా చాలా అద్భుతమైన ప్రయాణం ఇది కానీ వాళ్ళ ఎంత ఆప్యాయంగా పలకరించారు మా ఆతిథ్యం చాలా నచ్చింది నాకు ప్రత్యక్ష సాక్షి వావ్ వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ఈ వీడియో పిచ్చపిచ్చగా నచ్చింది నాకు వాడు ఆతిథ్యం స్వీకరించడం ఎవరండీ అంత ఆప్యాయంగా పలకరించి పిలిచి భోజనం పెట్టి అని చూపిస్తారు💘💘💘💘💘👍👍👍👍👍👌👌👌👌👌👌

  • @itlurajinivlogs869
    @itlurajinivlogs869 3 หลายเดือนก่อน

    ఇరాన్ nomadic lifes kuda chala baguntai.. Akadiki velinapudu avi kuda cover cheyandi..

  • @percisshalom1917
    @percisshalom1917 3 หลายเดือนก่อน +2

    If possible plz try to explore Dead Sea scrolls, which are available in Israeli museum . The Qumran-Essene theory holds that the scrolls were written by the Essenes, or by another Jewish sectarian group, residing at Khirbet Qumran. They composed the scrolls and ultimately hid them in the nearby caves during the Jewish Revolt sometime between 66 and 68 CE.

  • @parimianilanil1122
    @parimianilanil1122 3 หลายเดือนก่อน +4

    Good morning Anna 🌅🌅😊😊
    Nice video 📸📸 Uma Anna❤❤

  • @psalmsjosephalle6624
    @psalmsjosephalle6624 3 หลายเดือนก่อน

    Really I enjoy with u Uma in the Nomad tribes. They are very loving and caring people. Many thing about Desert life I came to know. God bless you Uma and I encourage u to explore many things .

  • @lakshminomula8913
    @lakshminomula8913 3 หลายเดือนก่อน

    ఉమా బ్రో నాకు ఈ వీడియో తెగ నచ్చేసింది చాలా బాగుంది బ్రో

  • @simhadriaruna9855
    @simhadriaruna9855 3 หลายเดือนก่อน +2

    Very...very...nice video...appudae ayipoynda Ani pinchndi ...👌👌👌

  • @ramanjammak6255
    @ramanjammak6255 3 หลายเดือนก่อน +4

    Very very beautiful place Uma bro🎉🎉

  • @chidararajesh5461
    @chidararajesh5461 2 หลายเดือนก่อน

    ప్రపంచంలో ఎక్క్కడున మనుషులు ఒకే కుటుంబం అంతా ప్రేమమయం

  • @vankudothuramesh805
    @vankudothuramesh805 3 หลายเดือนก่อน +1

    ఉమ అన్న మా కోసం ఎంతో రిస్కు తీసుకోని వీడియోస్ చేసినందుకు ధన్యవాదములు అన్న 🙏

  • @rameshb6805
    @rameshb6805 3 หลายเดือนก่อน +1

    🌹🙏వారి మానవత్వం చాలా గొప్పది 🙏🌹

  • @ChannakeshavaNaikH
    @ChannakeshavaNaikH 3 หลายเดือนก่อน +2

    Bayya video length taginchu 😢, nuvvu walk chesidi Anni trim chei unwanted kuda, heavy length pettaku

  • @mi3s-vd6zc
    @mi3s-vd6zc 3 หลายเดือนก่อน +1

    Did anyone else catch the Easter egg at 3:45? It totally blew my mind!

  • @krishnamurthykrishnamurthy9242
    @krishnamurthykrishnamurthy9242 3 หลายเดือนก่อน +3

    Fantastic village

  • @mounika-kj9pb
    @mounika-kj9pb 3 หลายเดือนก่อน +1

    Good morning uma annaya thank you God blessings me meda mefamily meda undali meprayannalo God thoduga undali brother meru chisuna videolo bagunayi brother

  • @sreedharrathod3956
    @sreedharrathod3956 3 หลายเดือนก่อน +2

    Uma bro is best youtuber in India ❤

  • @ranik9699
    @ranik9699 3 หลายเดือนก่อน +1

    ASAMALEKUM BROTHER ABDHULLAH 🙏THANK YOU VERY MUCH FOR HOSTING UMA &SHARING SO MANY THINGS ABOUT YOUR LIFE STYLE.MAY GOD BLESS YOU &ENTIRE COMMUNITY 👍💜💜💜

  • @jesus-gw1fm
    @jesus-gw1fm 3 หลายเดือนก่อน +2

    ఇశ్రాయేలులో మార్తా మరియా లాజర్ ఇల్లు

  • @Vadlablessy2008
    @Vadlablessy2008 3 หลายเดือนก่อน +1

    Golden gate chupinchandi umagaru

  • @avanthi5888
    @avanthi5888 2 หลายเดือนก่อน

    Thankyou so much Abdullah bro for treatment our Indian bro with so much respect 🙏

  • @ramajanardhana3105
    @ramajanardhana3105 3 หลายเดือนก่อน +1

    ఆఁ బాంబు అలా విసిరితే ఎలా ఉమా.. ఒక వేల పేలిపోతే ఎలా ??!!! 😮😮😮

  • @ocitraveller1332
    @ocitraveller1332 3 หลายเดือนก่อน

    The place where the gentleman Abdullah lives seems like a different planet.......In fact life is tough with harsh weather conditions and barely any drinking water................Probably no Indian TH-camr, Precisely Telugu TH-camr explored this sort of place.............Gr8 going Prasad................. View from the top of the hill is spectacular.............All that Abdullah practiced is true " MEHMAAN NAWAZI " .........

  • @yerupallehavyan4109
    @yerupallehavyan4109 3 หลายเดือนก่อน

    Chella chella bagundi vlog .
    Good people 👍 meet good people 💯.
    We enjoyed a lot very soothing and calming vlog ......you are lucky that you are meeting so many people ❤️ offcourse it's difficult but at the same time it's gives you so much experience happiness and satisfaction ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ very nice our good wishes 🙏 with you bro
    Keep going

  • @baluMCA352
    @baluMCA352 2 หลายเดือนก่อน

    అబ్దుల్లా గారు చాలా మంచి మరియు తెలివైన వారు

  • @Rajeshgaddamofficial
    @Rajeshgaddamofficial 2 หลายเดือนก่อน

    ఉమా అన్న తక్కువ తిను వాళ్లకి సరిపోదేమో వాళ్లు ఎడారిలో ఉండేవాళ్ళు కదా వాళ్లకి సోర్సెస్ తక్కువ వాళ్లకి ఏమన్నా హెల్ప్ చెయ్ 🎉🎉🎉❤

  • @vickyhot5256
    @vickyhot5256 3 หลายเดือนก่อน

    Yehova kaalchivesina nagaram jeriko (eriko in telugu )

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 2 หลายเดือนก่อน +1

    మెంతులు... పసుపు పూలు

  • @srivenichanakya8464
    @srivenichanakya8464 3 หลายเดือนก่อน

    May God bless all people on this earth..

  • @BennyvbennyBenny
    @BennyvbennyBenny 3 หลายเดือนก่อน

    శాలమలేకుమ్మ్ అబ్దుల్. గారు. 💐💐💐

  • @Julie.Gurram
    @Julie.Gurram 2 หลายเดือนก่อน

    Very very great and kind Abdullah family... May God Bless all there Eantire family and there Anemals... Really very great Family... 🙌🏼🙌🏼🙌🏼🌹nice video Brother... God Bless your hard wirk 🌹🌹🌹👍🏼👍🏼👍🏼

  • @spotthought6215
    @spotthought6215 2 หลายเดือนก่อน

    Very informative and beautiful video, bro😊 Your videos are original and captivating.. real hard work of exploration.. travel safe and take care 👏👍

  • @jagadeeshyadav572
    @jagadeeshyadav572 3 หลายเดือนก่อน

    Super undi ni journey.... Continue all the best...

  • @sugunavayalapadu4333
    @sugunavayalapadu4333 2 หลายเดือนก่อน

    Israel desart life wonderfull gaundhi Abdulla isgood person from U.S.A

  • @ravikiransaaho1301
    @ravikiransaaho1301 3 หลายเดือนก่อน

    Respect for Abdul Bhai💫

  • @HimaChoppala
    @HimaChoppala 3 หลายเดือนก่อน

    Ma Amma gaaru kudaa Israel lone vunaaru Anna 10years nundi help workers chesthunaru into.meru meet avutha ante information istha

  • @KwdJahra-zx9hy
    @KwdJahra-zx9hy 3 หลายเดือนก่อน +5

    నేను కూడా ఎడారి లో చేస్తాను కువైట్ లో

  • @GundetiVenkatesh-dl5uw
    @GundetiVenkatesh-dl5uw 20 วันที่ผ่านมา

    Supar anna butifull locaion chupichavanna

  • @shaikabduljaleel6102
    @shaikabduljaleel6102 3 หลายเดือนก่อน +1

    Abdullla brother name Jaleel
    Na Name same bro uma❤❤❤❤ love you bro 😊

  • @TGangadharaRajan
    @TGangadharaRajan 3 หลายเดือนก่อน +1

    Excellent Vlog interest journey 😅

  • @abuthahirmac8281
    @abuthahirmac8281 3 หลายเดือนก่อน

    Uma Anna mashallah mashallah mashallah congratulations 🎉 India brother

  • @OffersAlone
    @OffersAlone 3 หลายเดือนก่อน

    Bro, excellent video and thanks, but I think you should give him at least 10% of whatever amount this video generates. That's like the bare minimum you could do for the food, shelter, content, knowledge, experience, and memories they helped you with. Please. I'm sending 40 rs from my side. Thanks again for the upload. Please make many more of these.

  • @villagefestivals7895
    @villagefestivals7895 3 หลายเดือนก่อน +1

    Good morning Bro🌄

  • @mrudhulavani2141
    @mrudhulavani2141 3 หลายเดือนก่อน

    Brother🙏🏻😊🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻.. Na blessings n god blessings neku🙌🏻... గ్రేట్ వర్కు చేస్తున్నారు.. మీరు extra సమాల్ cap n సన్ glasses దగ్గర ఉంచుకోండి... ఎందుకు మీ body మీదే కదా.. Carefullga చూసుకోండి.. Sunscreen creams apply ur body🙌🏻🙌🏻😊... Nenu అందరికి my ఫ్రెండ్స్ n family my groups send చేస్తున్న..
    Im astrologer n వాస్తు consultent... 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻thank you so much brother 😊🌸🌸...

  • @Mr.gainivlogs
    @Mr.gainivlogs 3 หลายเดือนก่อน +1

    ఉమా అన్న నేను కూడా మీలాగా ట్రావెల్ చేద్దాము అని అనుకుంటున్నా... జీవితంలో స్ట్రాక్ అయిపోయా ఒకేచోట.. ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు చూడాల్సినవి ఆన్ని చూసేదాం అనుకున్న.. తొందరగా నే నా ప్రయాణం మొదలు పెడతా..❤లవ్ యు anna😍

  • @Honeyboy484
    @Honeyboy484 2 หลายเดือนก่อน

    Thanks for showing this wonderful video anna we always support you 💗

  • @Adarsheda
    @Adarsheda 3 หลายเดือนก่อน

    Hi Uma garu, can you please show us THE RIVER OF EUPHRATES that is about to DRY UP IN UPCOMING DAYS which is also written in THE BIBLE.

  • @vijayavelicheti3491
    @vijayavelicheti3491 3 หลายเดือนก่อน

    Brother is very nice person. This video is seeing very Happy. But you are is also good job my Bro

  • @vijayamohandharmavaram5404
    @vijayamohandharmavaram5404 หลายเดือนก่อน

    People are always good.

  • @shaikbasha6948
    @shaikbasha6948 3 หลายเดือนก่อน

    Anna nuvu tagindi coffee Peru Arabic lo gahva Dani Peru adi energy istundi oka Qarjuram tini tagali

  • @harishkumarediga
    @harishkumarediga 3 หลายเดือนก่อน

    Long back to watching your videos try..maintain standard i mean .. signature momentike villeges videos.. true traveller 🥰 cont speck much good luck brooo🎉

  • @sujatha6808
    @sujatha6808 3 หลายเดือนก่อน

    He is very good person and nice video uma garu

  • @muziburrehamanshaik19
    @muziburrehamanshaik19 2 หลายเดือนก่อน

    20:08 Espanol ante Spain your correct and the other one is France 🇫🇷

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 3 หลายเดือนก่อน +1

    Super person abdulla...❤❤

  • @sriharirajasekhar9875
    @sriharirajasekhar9875 3 หลายเดือนก่อน

    బర్లీ పోగాకు సిగరెట్ తయారీకి ఉపయోగిస్తారు

  • @ERajababu
    @ERajababu 3 หลายเดือนก่อน

    Good learnings to all

  • @SurprisedMixer-hd8qo
    @SurprisedMixer-hd8qo 3 หลายเดือนก่อน

    Sooooper abdulla bro

  • @SurprisedMixer-hd8qo
    @SurprisedMixer-hd8qo 3 หลายเดือนก่อน

    Uma anna Abdul bro chaala manchi vaadu

  • @manojhmkumar2135
    @manojhmkumar2135 3 หลายเดือนก่อน +2

    ❤😊❤love from Chittoor Anna ❤😊❤

  • @rajyalakshmiprasunakilaru9107
    @rajyalakshmiprasunakilaru9107 3 หลายเดือนก่อน

    ఇలాంటి ప్లేస్ చూడటం ఇంపాజిబుల్. ఫ్లైట్ లో వెళ్లి బిగ్ సిటీస్ అందరూ చూస్తారు. యీ ప్లేస్ మీ వల్ల చూడటం రియల్లి great

  • @abdulraheemshaik469
    @abdulraheemshaik469 3 หลายเดือนก่อน

    Uma anna na tharapuna Abdullah bhai ki Assalamualaikum cheppu anna love u uma anna , you have done great job

  • @paripoorna1624
    @paripoorna1624 3 หลายเดือนก่อน

    God bless you brother 🙏

  • @ShaikRasheedaBegum-t3q
    @ShaikRasheedaBegum-t3q 3 หลายเดือนก่อน

    Memu chinapudu thinevalam.erraga theepi pulupu ruchukatho untundi

  • @K.suseela
    @K.suseela 3 หลายเดือนก่อน

    Wow super video brother nice family thank you so much

  • @kantharao263
    @kantharao263 3 หลายเดือนก่อน

    ఇజ్రాయెల్ లో చాలా పల్లెటూర్లు వున్నాయి అక్కడ వ్యవసాయం చాలాబాగా చేస్తారు అలాంటి పల్లటూర్లకి వెళ్ళు

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 3 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏 Good oftron sir very nice Exlent super video our best wishes happy 👍❤️🌷🌷💐🌹🙏🙏🌹💐

  • @bujjibabupothugunta3015
    @bujjibabupothugunta3015 2 หลายเดือนก่อน

    Hi uma mi video chala bagunai

  • @yogeshwart2673
    @yogeshwart2673 3 หลายเดือนก่อน

    You are an great traveler

  • @augstra22
    @augstra22 หลายเดือนก่อน

    తెలుగు వాళ్ళు చాలా నేర్చుకోవాలి

  • @diamondsandgems337
    @diamondsandgems337 27 วันที่ผ่านมา

    మోడీకి ఈ వీడియో చూడమని రిక్వెస్ట్ చేయండి ముస్లీం మంచివరని తెలిసీ విధంగా

  • @Stpjm_Cooking_Vlogs
    @Stpjm_Cooking_Vlogs 3 หลายเดือนก่อน

    Beautiful mountains.nice video brother 👌

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    🌾🌾Very very
    Beautiful places
    Uma brother
    Congratulations🌾🌾

  • @varalakshmir8907
    @varalakshmir8907 3 หลายเดือนก่อน

    Anna mana India lo kuda gadidha palu thagistharu tow spune milk 50 rupees immunity power bhaguttudhi me baby ki kuda thapadi

  • @JaiPoluri
    @JaiPoluri 3 หลายเดือนก่อน +1

    21500 per ton in india 😊

  • @bhagyaminumula4498
    @bhagyaminumula4498 2 หลายเดือนก่อน

    Chala rojula nundi adugudham anukuntunna uma garu mee eye ki emaindhi

  • @MSRGuntur
    @MSRGuntur 3 หลายเดือนก่อน

    Very emotional