Jesus Birth place Bethlehem Israel 🇮🇱 | Church Nativity | Milk Grotto Church | UmaTeluguTraveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Nani Raju Bro Insta Id : www.instagram....
    Nani Raju Bro TH-cam : / @israelvlogs556
    Hamza Guide : +972 59-536-4068
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

ความคิดเห็น • 2.1K

  • @arungrt
    @arungrt 7 หลายเดือนก่อน +333

    యేసుక్రీస్తు పుట్టిన స్థలం చూపించినందుకు చాల సంతోషంగా బ్రదర్ , , THANK YOU , , THANK YOU, , THANK YOU BROTHER

    • @kumarphani797
      @kumarphani797 4 หลายเดือนก่อน +6

      Jai sri ram

    • @dondlasivaiah4793
      @dondlasivaiah4793 4 หลายเดือนก่อน +2

      ప్రతివార్త మేరీ పుట్టిన place Leda???

    • @manohar4141
      @manohar4141 4 หลายเดือนก่อน +4

      Jai sree ram

    • @vasu1381
      @vasu1381 4 หลายเดือนก่อน

      😂😂😂😂​@@dondlasivaiah4793

    • @tharigondaramana6008
      @tharigondaramana6008 3 หลายเดือนก่อน +1

      Anta santosamuga vunte, veli chusi rapo
      Cristian desalaki vellu
      Nenu cristian ne anu
      Kukkanu chusinattu chustaru, chavabatukullo vunte konni manchineelu kuda ivvaru
      Artamayindha
      Ee cristinity desam lo vachi
      Vayi varasalu lekunda tayaravutunnaru
      E daridran eppudu poddo oemo

  • @yernenijyothi3592
    @yernenijyothi3592 7 หลายเดือนก่อน +198

    ఏసుక్రీస్తు పుట్టిన స్థలము అవన్నీ క్లియర్గా చూపిస్తున్నందుకు మేము కూడ క్రిస్టియన్స్ కానీ మేము వెళ్లి చూడలేదు నువ్వు చాలా బాగా చూపించావు నాన్న దేవుడు నిన్ను దీవించును గాక

  • @ap24d70
    @ap24d70 7 หลายเดือนก่อน +162

    ఫోన్ కొన్నాక ఫస్ట్ టైమ్ ఒక 36 నిముషాలు ఒక మంచి వీడియో కోసం టైమ్ కేటాయించడం... నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది

  • @KChandu-i3q
    @KChandu-i3q 11 วันที่ผ่านมา +1

    Even Christians don't know much about Jesus
    Bro you are very blessed to see this even you are an Hindu you are very happy to see this.
    You will be very blessed annaa

  • @swethap
    @swethap 7 หลายเดือนก่อน +24

    ప్రభు నడచిన చోటుకి వెళ్లలేకపోయినా మీ వల్ల చూడగలిగాను. ఎప్పటికైనా వెళ్లాలన్న ఆశ మాత్రం ఉంది.

  • @andhrarecipescookingchanne4635
    @andhrarecipescookingchanne4635 7 หลายเดือนก่อน +31

    మీరు భలే సమయంలో వెళ్లారు ఉమా గారు, మనుషులు ఎవరూ లేరు ప్రతి ప్రదేశాన్ని చాలా క్లియర్ గా చూపించారు మీరు, ఇంత క్లియర్గా ఎప్పుడు చూడలేదు మేము. మీరు ప్రతి ప్రదేశాన్ని చూపిస్తుంటే మేము అక్కడ ఉండి చూస్తున్నట్టు ఫీల్ అయ్యాము
    థాంక్యూ అండి
    సునీత గుంటూరు

  • @NirmalaReddy-v8f
    @NirmalaReddy-v8f 17 วันที่ผ่านมา +3

    ❤❤❤❤❤❤ థాంక్యూ బ్రదర్ మంచి ప్రదేశాలు చూపించారు మీరు చూపించిన ప్రదేశాలు చూసి నా కలలో నిద్రపోయిన కానీ కలలో వచ్చాయి థాంక్యూ థాంక్యూ బ్రదర్

  • @multiplezonemultiplezone2542
    @multiplezonemultiplezone2542 7 หลายเดือนก่อน +98

    అన్న నిజంగా నా జన్మకు ఈ ఒక్కవిడియో చాలు ఆన్న. ప్రభువు పుట్టిన ప్రదేశాన్ని చుసి జన్న ధన్యం అయ్యిందీ. అలాగె శుక్రవారం నాడు సెలవు రావడం మీరూ ప్రశాంతంగా అన్నీ ప్రదేశాలను చూపించడం అంటే ప్రభువు దీవెనలు మీకు తోడుగా ఉన్నాయి. ప్రపంచ క్రైస్తవుల ఆరాధ్య దైవం ఏసు ప్రభువు నూ గురించి మి ద్వారా తెలుసుకుని ఆయన జన్మ మరణ దృశ్యాలను చూపించినందుకు మీకు ఎల్లపుడూ రుణపడి ఉంటాను ఆన్న.. థాంక్యూ వెరీ మచ్ 🙏🙏🙏🙏🙏🙏 అన్న మాటల్లో చెప్పలేని అద్భుతమైన ఆనందాన్ని పొందాను మి వీడియో ద్వారా.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @TejaMarthu
      @TejaMarthu 7 หลายเดือนก่อน

      Arey pukka lnuv nammithe nammy lords of the lords ha lavda em kadha

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 7 หลายเดือนก่อน +24

    చాలా సంతోషం చాలా ఆనందం ఉమా గారు కరుణామయుడు జేసస్ పవిత్ర మైన పుట్టుక ప్రదేశాన్ని చూపించినందుకు అభినందనలు ధన్యవాదాలు

  • @danieldavidandrew9077
    @danieldavidandrew9077 7 หลายเดือนก่อน +6

    బ్రదర్ ఉమా గారు, మీరు మా క్రైస్తవ పవిత్ర స్థలాలను చాలా వివరంగా చూపించి, వాటి చారిత్రాత్మక విశయాలను చక్కగా చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు.

  • @Jaireddy90
    @Jaireddy90 7 หลายเดือนก่อน +248

    ఎవరు చూపించలేని ముఖ్యమైన విషయం మీరు చూపించారు అన్న❤❤❤❤❤❤

    • @T99-s1l
      @T99-s1l 5 หลายเดือนก่อน +3

      Ravi Telugu traveller

    • @dondlasivaiah4793
      @dondlasivaiah4793 4 หลายเดือนก่อน

      Converted reddy siggu sharma.leda?? Cross breed

    • @bathulajanakiram2736
      @bathulajanakiram2736 หลายเดือนก่อน

      అయ్యితే వెళ్లి 😂😂😂

  • @hprabakar5271
    @hprabakar5271 7 หลายเดือนก่อน +232

    యేసుక్రీస్తు పుట్టిన స్థలం చూపించినందుకు చాల సంతోషంగా బ్రదర్👏👏👏

  • @ramanamurthy5308
    @ramanamurthy5308 7 หลายเดือนก่อน +21

    ఉమాగారు, మీరు వెళ్ళిన టైం మీకు చాలా బాగా కలిసివచ్చింది. ఎంత ప్రశాతంగా ఉందండీ ఆ ప్రాంతం అంతా! ఆ స్థలాలన్నీ ఎంతో అద్భుతంగా గొప్పగా వీడియో తీసారు. మీకు హాట్సాఫ్! ఈ టైంలో మీరక్కడ ఉండటం మీ అదృష్టం.

  • @jatothvinodkumar1822
    @jatothvinodkumar1822 หลายเดือนก่อน +5

    యేసు పుట్టిన స్థలం మేము అక్కడికి వెళ్లకపోయినా మీ ఛానల్ ద్వారా చూపించినందుకు మీకు వందనాలు 🙏🙏🙏

  • @GollapudiSrikanth
    @GollapudiSrikanth 7 หลายเดือนก่อน +6

    ఈ మహా అద్భుతాన్ని మాకు చూపించినందుకు నీకు నీ కుటుంబానికి ఆ దేవుడా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము ఉమా అన్న

  • @nicky_josh_258
    @nicky_josh_258 7 หลายเดือนก่อน +54

    ఉమా అన్న జీసస్ అశీసులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    God bless you..

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 7 หลายเดือนก่อน +7

    యేసు ప్రభు పుట్టిన పుణ్య స్థలం చూడడం ఎన్నో జన్మల పుణ్య ఫలం మేము రియల్ ga అంతా దూరం వెళ్లలేము ఉమా గారు ఎంతో అద్భుతం గా చూపించారు క్రిస్టియన్ కాదు అన్ని మతాల వారు చూడవలసిన ప్రదేశం ఇంత అధుభూతమైన ప్రదేశం చూడడం మా అదృష్టం గా భవిస్తున్న ఉమగారు మీకు 🙏🏽🙏🏽🙏🏽god is గ్రేట్ గొప్ప చరిత్ర వరల్డ్ అద్భుతం 🙏🏽

  • @ratnagampala3301
    @ratnagampala3301 7 หลายเดือนก่อน +134

    గుడ్ మార్నింగ్ ఉమా గారు... మేము వెళ్లాలని ఎంతో ఆశ కానీ మీరు వెళ్లి చూపిస్తున్నారు... మేము వెళ్లి చూసినట్టుగానే ఉన్నది...చాలా సంతోషంగా ఉన్నది...మీరు చాలా అదృష్టవంతులు....💐💐✝️🕎

    • @SripathiBhanu-n1q
      @SripathiBhanu-n1q 7 หลายเดือนก่อน +8

      మరి భారత యేంటి సనాతనధర్మం గొప్పదిహిందు మతమే గొప్పది భారత మాతకీ జై

    • @vishnuvardhan6324
      @vishnuvardhan6324 7 หลายเดือนก่อน +1

      ❤❤❤​@@SripathiBhanu-n1q

    • @Blessy12-v8d
      @Blessy12-v8d 7 หลายเดือนก่อน

      @@SripathiBhanu-n1q avunu it's not only hindus bharath it's belongs everyone

    • @srplc2501
      @srplc2501 7 หลายเดือนก่อน

      Aa loudala israhell antene daridrapugottudi adi adrushtama 😂😂😂😂

  • @pardhasaradhiveligatla6219
    @pardhasaradhiveligatla6219 หลายเดือนก่อน +1

    Church of Nativity,milk groto ను నేను రెండు సార్లు చూశాను. కాని ఇంత విపులంగా ఎవరు చెప్పలేదు. మీరు చాలా అర్థమయ్యేలా చెప్పి చూపించు నందుకు మళ్లీ అక్కడకు వచ్చి చూసినట్టుగా ఉంది. థాంక్యూ బ్రదర్. దేవుడు మీకు తోడై యుండును గాక ఆమెను

  • @KChandu-i3q
    @KChandu-i3q 11 วันที่ผ่านมา +1

    Very blessed to see this
    Praise the lord

  • @pullaraotadi3692
    @pullaraotadi3692 6 หลายเดือนก่อน +108

    బ్రదర్ ఉమా మీరు హిందువు అయి ఉండి, ఏసుక్రీస్తు పుట్టిన స్థలం చూసి పులకరించి పోయారు,అదే సనాతన ధర్మం అంటే, మనం అందరికీ అదే గౌరవం ఇస్తాం, ఇదే విధంగా ఇతర మతస్తులు కూడా మన రాముడు పుట్టిన అయోధ్య, కృష్ణుడు పుట్టిన మథుర విజిట్ చేసి మన యొక్క గొప్పతనాన్ని మెచ్చుకొంటే చాలా బాగుంటుంది . హిందువుల వలే పరమత సహనం అందరికీ ఉంటే ఈ ప్రపంచంలో ఎటువంటి యుద్ధాలు రావు🙏

    • @Lakshumma-ol4rn
      @Lakshumma-ol4rn 6 หลายเดือนก่อน +3

      Nuvvu muyy jesus is only god

    • @vamshinani7745
      @vamshinani7745 6 หลายเดือนก่อน

      ​@@Lakshumma-ol4rnni peru antidi adi cheppu ra muda ni ayya Peru antidi ra.nuvvu Hindu vera Munda converted kukka dengey... Rice bag batch

    • @ganeshyodhae8181
      @ganeshyodhae8181 6 หลายเดือนก่อน

      Modda gudu ayithe​@@Lakshumma-ol4rn

    • @prudhvitangedupally5057
      @prudhvitangedupally5057 5 หลายเดือนก่อน

      ​@@Lakshumma-ol4rnmiku matrame ra gorre

    • @NaiduSrinu-wj6xz
      @NaiduSrinu-wj6xz 5 หลายเดือนก่อน +11

      Nuv kuda muye ra pooka only Jesus god anta.. Andhukera mimmalni arripooku anedhi​@@Lakshumma-ol4rn

  • @puchakayalapandu
    @puchakayalapandu 5 หลายเดือนก่อน +5

    మేము వెళ్లి చూడలేని ప్రదేశాలను మీరు చూపించడం వల్ల చాలా సంతోషంగా ఉంది మంచి ప్రదేశాలను మాకు చూపించినందుకు థాంక్యూ 🙏👍✝️

  • @prabhujyothisp6765
    @prabhujyothisp6765 7 หลายเดือนก่อน +9

    ఉమా గారు మీరు వివరించినది చూసాక దేవుడు అనుమతి ఇస్తే చూడాలని ఉంది. అంత చక్కగా చూపించారు.

  • @NidigattuNagindharababu
    @NidigattuNagindharababu 16 วันที่ผ่านมา +2

    Love you brother
    God blessyou

  • @MorchaUsha
    @MorchaUsha 6 หลายเดือนก่อน +3

    అన్న మిమ్మల్ని దేవుడు దీవించును గాక మేము చూడలేని ప్రదేశాలను మీరు చూపిస్తున్నారు ఎంతో సంతోషంగా ఉందన్న ఇలాగే మాకు ఇంకెన్నో దేవుడికి సంబంధించినవి నిన్ను చూపిస్తారని మీ ప్రయాణం అంతటిలో దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @Thegost2978ad
    @Thegost2978ad 7 หลายเดือนก่อน +22

    బ్రదర్ మీ యొక్క నేచర్ కి నేను చాలా అడిక్ట్ అయ్యాను త్వరలో మిమ్మల్ని కలవాలని ఆశిస్తున్నాను ఇలాంటి ప్రపంచ యాత్రల మంది ఎన్నో చేసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను బ్రదర్

  • @puttasuresh3314
    @puttasuresh3314 7 หลายเดือนก่อน +13

    Jesus Christ Birth place
    చూపించడం చాలా బాగుంది.

  • @StevieAlex2910
    @StevieAlex2910 7 หลายเดือนก่อน +31

    దేవుడు నిన్ను దీవించు గాక!! అతి పరిశుద్ధ స్థలాన్ని తాకిన మీ జన్మ ధన్యం అవుతుంది

    • @EshaShaik-x2c
      @EshaShaik-x2c 7 หลายเดือนก่อน

      Bokka Dhanyam,38000 Palestinians Children Women Cruelly Killed IDF,Most Cruel Genociders JEWS ISRAEL, YOU Basters Orthodox Christian Support,

  • @PSukanya-iq2no
    @PSukanya-iq2no 5 วันที่ผ่านมา +1

    Happy new years old is gold jesus very very so my love jesus

  • @ocitraveller1332
    @ocitraveller1332 7 หลายเดือนก่อน +3

    It's nice to see Telugu guy working in Israel ..........Church of nativity is Awesome......We are all blessed to see Jesus birth place......Am so happy to visit this holy place through your vlog.......Wooden carvings are so extraordinarily portraying Jesus story depictions.........

  • @battulajohnbabu4137
    @battulajohnbabu4137 7 หลายเดือนก่อน +11

    నిజంగా చాలా కృతజ్ఞతలు... నను ఇజ్రాయిల్ వెల్లెలీనుకున్న.. అమ్మ నితీసేకుని velldham అనుకునన .. కని finceal ప్రాబ్లమ్స్ వల్ల వెళ్లేకపోయ.. కని nvu వీడియోస్ చేశాక .. ఇంకా a badha paoydhi anna chala tq❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @DprakashamDigimarthi
    @DprakashamDigimarthi 7 หลายเดือนก่อน +21

    ఆ పవిత్రమైన స్థలాన్ని చాలా క్లియర్ గా చూపించినందుకు బ్రదర్ మీకు ధన్యవాదాలు

  • @gdr45
    @gdr45 7 หลายเดือนก่อน +3

    ఉమా గారు యేసయ్య పుట్టిన ప్లేస్ చాలామంది చూపించారు కాని మీకు వచ్చిన అదృష్టం అంత దగ్గరగా మీరు చూపించారు యేసయ్య కృప వలెనే మీకు కలిగింది.

  • @hajinhajaa2656
    @hajinhajaa2656 4 หลายเดือนก่อน +5

    Hi,
    Brother uma,
    I'm muslim I wish you all the best u r so lucky person u hv visited so holy places i really appreciate on ur information once again allah always keep the smile on ur face ❤️❤️

  • @Hepsireddy143
    @Hepsireddy143 7 หลายเดือนก่อน +5

    Thank you so much annaya meeru antha duram velli ma kosam elaga jesus kosam antha chupincharu lifelo chudalenu ippudu chustunnanu kevalam me Valle ❤ and im christian bro

  • @kommusrinu571
    @kommusrinu571 7 หลายเดือนก่อน +55

    Praise the lord🙏 uma Anna ❤
    Miru chupinchindi Bethlehem chala important place🥺❤️
    Thank u Anna🤗
    Kanisam devudu puttina place mee dwara dagaraga chusthuna🙏
    Lord Jesus loves the world 🙏
    Iam blessed and ur family and all people in this world are blessed ❤️❤️❤️

    • @dondlasivaiah4793
      @dondlasivaiah4793 4 หลายเดือนก่อน

      Kummusrinu name change first cross breed lanjakoduku

  • @kammupspk.11
    @kammupspk.11 7 หลายเดือนก่อน +63

    యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను బ్రదర్ 🙏🙏

  • @chukkarajuwitness9918
    @chukkarajuwitness9918 7 หลายเดือนก่อน +37

    దేవుడు నీతో ఉన్నాడు గనుక జర్నీ ఎంత ఫ్రీగా జరిగింది ప్రభువు ప్రత్యక్షత లో మాకు చక్కగా చూచినారు హృదయపూర్వకంగా నిండు వందనాలు

    • @tharigondaramana6008
      @tharigondaramana6008 3 หลายเดือนก่อน

      Emi suchinaru... Matalu ekkada nercharura babu
      Mee yese berpichi yunnadaa
      Gorrellaraaa

  • @Jesuslovesyou33777
    @Jesuslovesyou33777 7 หลายเดือนก่อน +10

    Thank you Anna for showing HOLY place IN the world JESUS IS LORD

  • @MeenaMarukuthi
    @MeenaMarukuthi 6 หลายเดือนก่อน +3

    Thank you thank you sooo much ఈ వీడియో చేసినందుకు చాలా థాంక్స్ అండి అసలు ఈ వీడియో చూసినందుకు మీకు థాంక్స్ చెప్పడానికి చాలా చిన్న మాట నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను నాకు జీసస్ అంటే చాలా ఇష్టం ఐ లైక్ దిస్ వీడియో వన్ సెకండ్ వెరీ థాంక్స్ ఫర్ యు

  • @rajeshchowdary3067
    @rajeshchowdary3067 7 หลายเดือนก่อน +6

    Hi Uma this jerusalem series will bring change in your life. I had trust in jesus🙏

  • @veerarao9521
    @veerarao9521 7 หลายเดือนก่อน +7

    అన్నా అద్భుతమైన ప్రదేశాన్ని చూపించావ్ అన్న హిందూదేశంలో పుట్టి మతం మారిన వారందరినీ ఇజ్రాయిల్ తీసుకెళ్లి పోతే చాలా చాలా బాగుంటుంది అన్న

  • @bandisreenivasareddy3681
    @bandisreenivasareddy3681 7 หลายเดือนก่อน +4

    ఉమా గారు వెరీ వెరీ థాంక్యూ ఫర్ యు చాలా ఆనందంగా ఉంది

  • @babuchokka953
    @babuchokka953 3 หลายเดือนก่อน +1

    Really blessed to watch these videos where God our Lord born and brought up, walked on the streets. I touched the laptop screen while watching our God's birth place...imagine how I felt and you are truly blessed person Uma to show all such wonderful places which we just imagine while reading the bible and hearing the preaches by preachers. Thank you my dear brother.

  • @jesus-gw1fm
    @jesus-gw1fm 7 หลายเดือนก่อน +6

    Jesus Love's U.... So much brother... Ur great brother

  • @SureshSurakasi
    @SureshSurakasi 7 หลายเดือนก่อน +5

    హాయ్ ఉమా గారు ఆ పవిత్రమైన స్థలాన్ని మీరు చూసి మాకు చూపిస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు వీడియో చాలా అంటే చాలా బాగుంది

  • @sricreations2734
    @sricreations2734 7 หลายเดือนก่อน +3

    Thank you so much Uma garu మేము chudalemu anukunna places
    Mee Videos ద్వారా chudagaluguthunnamu chala clear ga clarity ga vuntayi mee videos and మీరు explain చేసే విధానం excellent
    Once again thank you so much andi
    Godbless you

  • @GKReducationalHub
    @GKReducationalHub 7 หลายเดือนก่อน +5

    అన్న చాలా ఆనందంగా ఉంది... ఈ వీడియో చూసినందుకు నేను ధన్యుడ్ని... ప్రైస్ ది లార్డ్

  • @narendra1310
    @narendra1310 3 หลายเดือนก่อน +1

    Wonder wonder..! Very happy to see the Jesus Christ Birth Place. You are great and lucky bro..! Wish you all the best 🤝

  • @Raajiveryspicy
    @Raajiveryspicy 13 วันที่ผ่านมา +1

    Superb video brother iam Rayappa raji from gudur thirupati dt tanku som

  • @davidpervala8849
    @davidpervala8849 7 หลายเดือนก่อน +4

    ఉమా బ్రదర్ మీకూ చాలా చాలా వందనములు దేవుడు మీములను మీ కుటుంబంమును దేవుడు దీవించును గాక మాకు చాలా సంతోషం కలుగుచున్నది ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏

  • @jyothichitti1209
    @jyothichitti1209 7 หลายเดือนก่อน +21

    🙏🏻🌍❤️🔱🕉✝️☸️☪️🔱🙏🏻సినిమా లో చూశాను కానీ ,మీరు సత్యం చూపిస్తున్నారు.యేసుప్రభు చరిత్ర.మళ్లీ ఒకసారి చూసి తెలుసుకొన్నాను thanks brother 💛take care🍀 😍🦚

    • @Hi_Friendz
      @Hi_Friendz 7 หลายเดือนก่อน +1

      జ్యో చిట్టి ఒకసారి ఆ బుక్కు చదవండి పోస్టర్ గానీ మాయ మాటలు, సినిమాలు చూడటం అదే నిజం అనుకోడం కాదు .♦️నీ సోదరులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ కొడుకులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ కూతుర్లు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ పెండ్లము వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ స్నేహితులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా సూర్యుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా చంద్రుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా నక్షత్రాలను పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా దేన్నైనా పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి బలిపీఠలను - పడగొట్టేయాలి
      (నిర్గమకాండము 34:13)
      ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవతావిగ్రహాలను - పగలగొట్టేయాలి
      (నిర్గమకాండము 34:13)
      ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవాలయాలను - కూల్చేయాలి
      (నిర్గమకాండము 34:13)
      ♦️మీరు పోయేచోట్ల కొండల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️మీరు పోయేచోట్ల మెట్టల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️మీరు పోయేచోట్ల చెట్ల కింద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️మీరు పోయేచోట్ల ఎక్కడెక్కడయితే అక్కడ అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయాలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️ఆడేవడో నాకోసం వచ్చాడు నాకోసం శ్రమలు అనుభవించి చచ్చాడు అని చెప్తే నిజమే ఏమో అనుకున్నా... కానీ ఇప్పుడు.. బైబిల్ చదివాక పూర్తి వ్యతిరేకంగా ఉందే!
      ✨ఆడి ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు.. ఆడెవడో చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు.. పైగా ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు ఆ సమయము సమీపించగానే... నీకు చేతనైతే, నీకు వీలైతే, నీకు సాధ్యమైతే, నీ చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత తప్పించు.. అంటూ సాగిలపడి ప్రార్థించాడు..
      👉ఇది చదివాక మీకూ ...ఆడు నాకోసం రావడం ఏంటి నాకోసం ప్రాణం పెట్టడం ఏంటి కామెడీగా!? అనిపిస్తోందా... అయితే మీరు మనిషే తప్ప గొర్రె కాదు..
      🤦అయినా సమస్త మానవాళి పాప పరిహారం కోసం మూడు రోజుల మరణాన్ని భరించలేక ఆ మహత్కార్యాన్ని ఆ బృహత్కార్యాన్ని తప్పించు అని వేడుకున్న వీడు అంత వెధవ మన క్రైస్తవ సోదరులు కూడా ఉండరు.

  • @k.devadasuk.devadasu3533
    @k.devadasuk.devadasu3533 7 หลายเดือนก่อน +12

    Parishudhata kaligina akika devudu Jesus. God bless you bro

  • @pangithimothi5040
    @pangithimothi5040 หลายเดือนก่อน +2

    ఏసుక్రీస్తు ప్రభువు వారు పుట్టిన స్థలం చూపించినందుకు ధన్యవాదాలు అన్న గాడ్ బ్లెస్స్ యు

  • @RamaDevi-nx2ew
    @RamaDevi-nx2ew 5 หลายเดือนก่อน +2

    మేము వెళ్ళాలి అనుకుంటున్నాము వెళ్ళలేక పోతున్నాము ఇలాగా ఈ రూపాన్ని చూపించినందుకు చాలా ధన్యవాదాలు మీ జన్మ ధాన్యం దేవుడు కాపాడుగాక నాకు భగవంతుడు ఆకాశం కోరుకుంటున్నాను

  • @amaranath.
    @amaranath. 7 หลายเดือนก่อน +43

    సూపర్ ఉమా గారు మీరు వివరించిన తీరు చాలా బాగుంది మరి ఎవరివల్లా కాదు మేము అక్కడికి వెళ్ళి చూసి నటేఉందీ సూపర్ వీడియో ఉమా గారు జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹

    • @Nissi-r6x
      @Nissi-r6x 7 หลายเดือนก่อน +1

      Super uma garu. Prathi vishayamu kshunnanga theliya chestunnanduku meeku danyavadamulu. God bless you

  • @amithajampana146
    @amithajampana146 7 หลายเดือนก่อน +5

    Jesus puttina place muttunappudu nee happiness maatho share chesukunnaduku❤tq Uma ❤ nuvvu adrustavanthuduvi Uma God bless your family ❤❤

  • @RameshJohn-e2x
    @RameshJohn-e2x 7 หลายเดือนก่อน +4

    Hi i am John Near Goa Belgaum, I am Happy, because of your voice Clarity, neet & clean voice, wish you a good luck uma, 🎉🎉

  • @surendrababu8633
    @surendrababu8633 7 หลายเดือนก่อน +1

    బ్రదర్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇశ్రాయేల్ చూడాలని నాకు చాలా ఆశ నావల్ల కానీ పని నాజన్మలో చూడలేని దేశం మీరు చూపిస్తున్నారు బ్రదర్ చాలా చాలా హ్యాపీ గా ఉంది god bless you

  • @MorriSrinivas-u3k
    @MorriSrinivas-u3k 25 วันที่ผ่านมา

    అన్నగారు మీరు నిజంగా అదృష్టవంతులు దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలి బ్రదర్ గాడ్ బ్లెస్ యు

  • @amithajampana146
    @amithajampana146 7 หลายเดือนก่อน +5

    Jesus birth place chupinchinanduku thankyou so much Uma ❤❤God bless you 😇🙌

  • @Nagannatalari548
    @Nagannatalari548 7 หลายเดือนก่อน +32

    మనిషిని నిత్యత్వంలోనికి తీసుకొని వెళ్లే ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు, సర్వ మానవుల ఏకైక రక్షకుడు

    • @learnmore1962
      @learnmore1962 7 หลายเดือนก่อน +5

      Mundhu Palestinian nu rakshinchamanu ra mee yesu ni

    • @DavidJacobBalla
      @DavidJacobBalla 7 หลายเดือนก่อน

      ​@@learnmore1962palastiniens against to Christ from staying of 1st kinh saul god promised he will be on Israel to Abraham

    • @DavidJacobBalla
      @DavidJacobBalla 7 หลายเดือนก่อน

      ​@@learnmore1962first read Bible

    • @RatnaR-v1f
      @RatnaR-v1f 6 หลายเดือนก่อน

      First learn how to talk mad fellow ​@@learnmore1962

  • @ambatinaresh5099
    @ambatinaresh5099 7 หลายเดือนก่อน +4

    Thank u so much Anna Bethlehem tours adbuthanga choopicharu Jesus birth inka Holy Cathedral church histry antha kallatho
    Choosinattundi

  • @KrishnamurthyYadalam
    @KrishnamurthyYadalam 5 หลายเดือนก่อน +1

    We are conveying our heartful thanks to Sri Uma, Telugu Traveller
    for explaining the history of Jesus (Yesu Prabhuvu) S/O Josuf & Meri matha about his birth place Bethleum & place of
    Silva done to Jesus by Roman's at Jerusalem of Israel in twice tell by Traveller is Excellent. We never seen this good places in our tenure of lives. Thanks once again to Sri Uma, Traveller..

  • @dasarirambabu4974
    @dasarirambabu4974 5 หลายเดือนก่อน +1

    బ్రదర్ ఏసుక్రీస్తు ఈ యొక్క వీడియో ని చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది

  • @indian5546
    @indian5546 7 หลายเดือนก่อน +34

    అన్ని మతాలు సమానమే అందరూ మనవాళ్లే అనుకునేవాడు కేవలం ఈ ప్రపంచంలో సనాతన ధర్మం పాటించే ఒక హిందువు మాత్రమే 🙏🙏🙏❤️❤️

    • @Hi_Friendz
      @Hi_Friendz 7 หลายเดือนก่อน +1

      💛💛♦️నీ సోదరులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ కొడుకులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ కూతుర్లు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ పెండ్లము వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ స్నేహితులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా సూర్యుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా చంద్రుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా నక్షత్రాలను పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా దేన్నైనా పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి బలిపీఠలను - పడగొట్టేయాలి
      (నిర్గమకాండము 34:13)
      ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవతావిగ్రహాలను - పగలగొట్టేయాలి
      (నిర్గమకాండము 34:13)
      ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవాలయాలను - కూల్చేయాలి
      (నిర్గమకాండము 34:13)
      ♦️మీరు పోయేచోట్ల కొండల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️మీరు పోయేచోట్ల మెట్టల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️మీరు పోయేచోట్ల చెట్ల కింద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️మీరు పోయేచోట్ల ఎక్కడెక్కడయితే అక్కడ అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయాలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️ఆడేవడో నాకోసం వచ్చాడు నాకోసం శ్రమలు అనుభవించి చచ్చాడు అని చెప్తే నిజమే ఏమో అనుకున్నా... కానీ ఇప్పుడు.. బైబిల్ చదివాక పూర్తి వ్యతిరేకంగా ఉందే!
      ✨ఆడి ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు.. ఆడెవడో చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు.. పైగా ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు ఆ సమయము సమీపించగానే... నీకు చేతనైతే, నీకు వీలైతే, నీకు సాధ్యమైతే, నీ చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత తప్పించు.. అంటూ సాగిలపడి ప్రార్థించాడు..
      👉ఇది చదివాక మీకూ ...ఆడు నాకోసం రావడం ఏంటి నాకోసం ప్రాణం పెట్టడం ఏంటి కామెడీగా!? అనిపిస్తోందా... అయితే మీరు మనిషే తప్ప గొర్రె కాదు..
      🤦అయినా సమస్త మానవాళి పాప పరిహారం కోసం మూడు రోజుల మరణాన్ని భరించలేక ఆ మహత్కార్యాన్ని ఆ బృహత్కార్యాన్ని తప్పించు అని వేడుకున్న వీడు అంత వెధవ మన క్రైస్తవ సోదరులు కూడా ఉండరు.💛💛

    • @mvarung6198
      @mvarung6198 7 หลายเดือนก่อน +1

      నిజమే చెప్పారు సార్, కానీ ఈ గొర్రెలు అలా అనుకోరు కదా!

    • @rkiran3675
      @rkiran3675 7 หลายเดือนก่อน

      ​@@mvarung6198ni moham gomutra 🤣
      Vedas vedalni nammani vallani champu ani vundi Poyi chaduvu ko

    • @BhavaniPrasad-v7q
      @BhavaniPrasad-v7q 7 หลายเดือนก่อน +5

      ముందుగా మీరు తెలుసుకోవాల్సింది.క్రైస్తవ్యం మతం కాదు.అది మార్గం..మనల్ని సృష్టించిన సృష్టి కర్త ని తెలుసుకుని .మనం చేసిన పాపములను విడిచి పెట్టి.మారు మనసు పొందుకుని.ఆయన్ని .విశ్వసించి బాప్తిస్మము పొందుకుని ఆయన నిత్యా రాజ్యం కి చేరడం..ఇది క్రైస్తవ్యం అంటే.మతం కాదు.

    • @BhavaniPrasad-v7q
      @BhavaniPrasad-v7q 7 หลายเดือนก่อน +5

      మాకు దేవుడు ఒక్కడే.సృష్టి కర్త ఒక్కడే.మనల్ని సృష్టించింది.తండ్రి అయ్యిన ప్రభు.భూమి ఆకసములను కలుగచేసి సమస్తము ఇచ్చింది తండ్రి.అవును మేము దేవుని గొర్రె పిల్లలము.మరి మీరు ఎవరి పిల్లలు.మీకు ఎంత మంది దేవుళ్ళు.కొంచెం ఆలోచించండి.చదువుకునే వున్నారు కదా.అన్ని మాటలు మాటలాడి కన్నా.ఒక్కసారి బైబిల్ చదవండి.సత్యాన్ని తెలుసుకోండి.జీవ మార్గం వెతకండి

  • @venkateswarlurudra7086
    @venkateswarlurudra7086 7 หลายเดือนก่อน +14

    Meeru choostunna di maa kallatho annatlu undi uma garu. May God bless you. Thanks for sharing and taking us to divine place 🙏🙏🙏

    • @pkrishnamma373
      @pkrishnamma373 7 หลายเดือนก่อน

      God bless you brother🙏🙏

  • @MonikaMariyamma
    @MonikaMariyamma 7 หลายเดือนก่อน

    బ్రదరూ చాలా ధన్యవాదాలు థాంక్యూ బ్రదర్ థాంక్యూ నాకు సముద్రం గురించి కొంచెం వివరంగా చెప్పు బ్రదర్ మాది పాలకొల్లు నా పేరు మరియమ్మ నాకు చదువు అంటూ లేదు కానీ మీరు చెప్పింది చాలా గ్రేట్ అంటున్నావ్ వాక్యాల అంటున్నాను చదువు లేదు కానీ దేవుడు

  • @MudunuriRajasekhar-pb5oz
    @MudunuriRajasekhar-pb5oz 6 หลายเดือนก่อน +2

    Good brother.meeru chala Baga explain chesaru and thanks you so much meemu vellalene place ki maku ardam yela chepi,chupinchi nanduku.jesus will bless you

  • @Mthirupathi1234-k8r
    @Mthirupathi1234-k8r 7 หลายเดือนก่อน +20

    మీరు చూపించే ప్రదేశాలు చాలా బాగుంటాయి ఉమా గారు❤🎉

  • @Jai_bharat1947
    @Jai_bharat1947 7 หลายเดือนก่อน +4

    పరమగీతము : 2:3- అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము.
    వివరణ: అడవిలో ఆపిల్ చెట్టులా దృఢంగా అందంగా ఉన్న నా ప్రియుడు. అతని నీడలో మోకాళ్ళు మీద కూర్చున్నాను ప్రియుని పండు నోట్లో పెట్టుకుంటే చాలా తియ్యగా ఉంటుందన్న పరిశుద్ధ గ్రంథం.

    • @PrinceAvathar
      @PrinceAvathar 6 หลายเดือนก่อน +4

      నీ బ్రెయిన్ లో క్యాన్సర్ కణాలు పుట్టకుండా చూసుకో మిత్రమా 😢😢😢

    • @Jai_bharat1947
      @Jai_bharat1947 6 หลายเดือนก่อน

      @@PrinceAvathar nee guddalo choosuko raa

  • @harikotikumari9310
    @harikotikumari9310 7 หลายเดือนก่อน +9

    Thank you sharing holy place jesus birth place. Amazing places and beautiful places, historical places

    • @Hi_Friendz
      @Hi_Friendz 7 หลายเดือนก่อน +1

      అందరికి శ్రీ హరియే అంతరాత్మ.
      పాపులను రక్షించుటకు వచ్చిన పాపాత్ముడు పాపుల రాక్షస దేముడు చెప్పిన మాయ గుంట నక్క వ్యూహాలు ఉపాయాలు మాటలు.
      ♦️నీ సోదరులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ కొడుకులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ కూతుర్లు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ పెండ్లము వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ స్నేహితులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా సూర్యుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా చంద్రుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా నక్షత్రాలను పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా దేన్నైనా పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి బలిపీఠలను - పడగొట్టేయాలి
      (నిర్గమకాండము 34:13)
      ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవతావిగ్రహాలను - పగలగొట్టేయాలి
      (నిర్గమకాండము 34:13)
      ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవాలయాలను - కూల్చేయాలి
      (నిర్గమకాండము 34:13)
      ♦️మీరు పోయేచోట్ల కొండల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️మీరు పోయేచోట్ల మెట్టల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️మీరు పోయేచోట్ల చెట్ల కింద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️మీరు పోయేచోట్ల ఎక్కడెక్కడయితే అక్కడ అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయాలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️ఆడేవడో నాకోసం వచ్చాడు నాకోసం శ్రమలు అనుభవించి చచ్చాడు అని చెప్తే నిజమే ఏమో అనుకున్నా... కానీ ఇప్పుడు.. బైబిల్ చదివాక పూర్తి వ్యతిరేకంగా ఉందే!
      ✨ఆడి ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు.. ఆడెవడో చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు.. పైగా ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు ఆ సమయము సమీపించగానే... నీకు చేతనైతే, నీకు వీలైతే, నీకు సాధ్యమైతే, నీ చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత తప్పించు.. అంటూ సాగిలపడి ప్రార్థించాడు..
      👉ఇది చదివాక మీకూ ...ఆడు నాకోసం రావడం ఏంటి నాకోసం ప్రాణం పెట్టడం ఏంటి కామెడీగా!? అనిపిస్తోందా... అయితే మీరు మనిషే తప్ప గొర్రె కాదు..
      🤦అయినా సమస్త మానవాళి పాప పరిహారం కోసం మూడు రోజుల మరణాన్ని భరించలేక ఆ మహత్కార్యాన్ని ఆ బృహత్కార్యాన్ని తప్పించు అని వేడుకున్న వీడు అంత వెధవ మన క్రైస్తవ సోదరులు కూడా ఉండరు.

  • @avishustories4842
    @avishustories4842 6 หลายเดือนก่อน +2

    Bro thankyou bro..meru cheputhunapudu oka feel nijam ga real ga nenu akadeh una anipisthundi🎉😊thank so so much

  • @ad18gaming46
    @ad18gaming46 หลายเดือนก่อน

    బ్రదర్ మీరు ఇంత అద్భుత అద్భుతమైన ప్రదేశం చూపించినందుకు మీకు కృతజ్ఞతలు

  • @mikesog
    @mikesog 7 หลายเดือนก่อน +7

    *ఇజ్రాయిల్, పాలస్తీనా "అడుగడుగునా చరిత్ర ఉంటుంది" ; ఇది ప్రపంచంలో ఎక్కడ చూడనటువంటిది*

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes 7 หลายเดือนก่อน +7

    అద్భుతమైన వ్లాగ్ బ్రో చాలా అందంగా చూపించారు కానీ మీరు ఎక్కువ గా నడిపి చూపించారు గ్రేట్ బ్రదర్ చాలా ధన్యవాదాలు 😊😊

  • @vedanthamsali9563
    @vedanthamsali9563 7 หลายเดือนก่อน +9

    యేసు చెప్పిన మాట ఇతర దేవుళ్ళెవ్వరూ చెప్పని + చెప్పలేని మాట “ చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే ధన్యులవుతారని “ ❤Quatation St. John 20:29. Than Q Bro 🎉

    • @Johnny-x9j
      @Johnny-x9j 7 หลายเดือนก่อน

      మనం ధన్యులం 🤗

    • @Hi_Friendz
      @Hi_Friendz 7 หลายเดือนก่อน +1

      ​@@Johnny-x9j ధన్యులు కాదురా దుష్టులు దుర్మార్గులు మిరు.
      పాపులను రక్షించుటకు వచ్చిన పాపాత్ముడు పాపుల రాక్షస దేముడు చెప్పిన మాయ గుంట నక్క వ్యూహాలు ఉపాయాలు మాటలు.
      ♦️నీ సోదరులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ కొడుకులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ కూతుర్లు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ పెండ్లము వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ స్నేహితులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా సూర్యుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా చంద్రుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా నక్షత్రాలను పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా దేన్నైనా పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి బలిపీఠలను - పడగొట్టేయాలి
      (నిర్గమకాండము 34:13)
      ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవతావిగ్రహాలను - పగలగొట్టేయాలి
      (నిర్గమకాండము 34:13)
      ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవాలయాలను - కూల్చేయాలి
      (నిర్గమకాండము 34:13)
      ♦️మీరు పోయేచోట్ల కొండల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️మీరు పోయేచోట్ల మెట్టల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️మీరు పోయేచోట్ల చెట్ల కింద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️మీరు పోయేచోట్ల ఎక్కడెక్కడయితే అక్కడ అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయాలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️ఆడేవడో నాకోసం వచ్చాడు నాకోసం శ్రమలు అనుభవించి చచ్చాడు అని చెప్తే నిజమే ఏమో అనుకున్నా... కానీ ఇప్పుడు.. బైబిల్ చదివాక పూర్తి వ్యతిరేకంగా ఉందే!
      ✨ఆడి ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు.. ఆడెవడో చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు.. పైగా ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు ఆ సమయము సమీపించగానే... నీకు చేతనైతే, నీకు వీలైతే, నీకు సాధ్యమైతే, నీ చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత తప్పించు.. అంటూ సాగిలపడి ప్రార్థించాడు..
      👉ఇది చదివాక మీకూ ...ఆడు నాకోసం రావడం ఏంటి నాకోసం ప్రాణం పెట్టడం ఏంటి కామెడీగా!? అనిపిస్తోందా... అయితే మీరు మనిషే తప్ప గొర్రె కాదు..
      🤦అయినా సమస్త మానవాళి పాప పరిహారం కోసం మూడు రోజుల మరణాన్ని భరించలేక ఆ మహత్కార్యాన్ని ఆ బృహత్కార్యాన్ని తప్పించు అని వేడుకున్న వీడు అంత వెధవ మన క్రైస్తవ సోదరులు కూడా ఉండరు.

  • @prasannam6270
    @prasannam6270 หลายเดือนก่อน

    Chala mandi anukuntaru jesus places chudali ayana kosam marintha trlusukovali ani mi valla idantha sadyamindi thank u brother god bless you.....

  • @sanjaypaleti0312
    @sanjaypaleti0312 5 หลายเดือนก่อน +1

    thanks anna memu velaleka poyina miru maku velli mari chupisthunaru live lo chudaleka poyina kanisam video lo ayina chusinandhuku chala happy ga vundhi anna thanks for all this

  • @Pendemsalomi
    @Pendemsalomi 7 หลายเดือนก่อน +14

    🙏 brother, God's with us u ( ఏ దేశమునకు మీరు వెళ్లినా మన indians friends పరిచయం అవుతున్నారు. కొత్త ప్రదేశము అని ఎలాంటి బాధ పడకండి) Happy journey brother

  • @mathangisrikanthrkp5110
    @mathangisrikanthrkp5110 7 หลายเดือนก่อน +7

    ఉమా అన్న గారు నీను మీకు 2020 నుండి మీయొక్క వీడియోస్ చూస్తూన్న చాలా బాగుంటాయి
    ఈ vlog వరికి 70.80`/• అన్ని చూస్యను కాని పవిత్ర మైన ఈ(((((( యేసు ప్రభువు )))) చిపోయిన మరియు పుట్టి నా places లో అక్కడ ఉన్న ప్రజలు చెప్పులు వదలకుండా వెళ్ళ్తున్నారు.....😮😮😮😮ఎవరిని ఉదేశింషి కాదు 🙏🙏🙏

    • @prakashini6524
      @prakashini6524 5 หลายเดือนก่อน +1

      Avunu cheppulu vesukovadam chaala thappu: kaani akkadi vaaru cheppulu vesukuntaaru churches lo: even hyderabad lo kooda: chaala baadha anipisthundi oka Christian ga

  • @sudhakardasari745
    @sudhakardasari745 21 วันที่ผ่านมา +1

    wav iam very very happy i have never seen this much clearly .i have seen so many videos but this video showed clearly thank you brother😃👍🙏

  • @Perfect12_03
    @Perfect12_03 7 หลายเดือนก่อน +2

    Wonderful Wonderful brother for showing the birth place of jesus so close thank you

  • @swarnaindira
    @swarnaindira 7 หลายเดือนก่อน +7

    You're much lucky enough to visit and touch the place where Jesus Christ has bore. Brother pls take utmost care before sharing any information and pronounce name's.Bcz it's a sensitive thing. God bless brother.

  • @rajupowerbtgcinema
    @rajupowerbtgcinema 7 หลายเดือนก่อน +6

    ఇజ్రాయెల్ టూర్ వీడియో s సూపర్ బ్రదర్ 👌👌👌👌

  • @SathwikNulaka
    @SathwikNulaka 7 หลายเดือนก่อน +10

    TQ u So much Anna for showing Christina's Holiest place❤

    • @Hi_Friendz
      @Hi_Friendz 7 หลายเดือนก่อน +1

      😊😊😊😊😊😊😊మొద షో వద్దా,♦️నీ సోదరులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ కొడుకులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ కూతుర్లు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ పెండ్లము వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ స్నేహితులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా సూర్యుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా చంద్రుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా నక్షత్రాలను పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీ గ్రామంలో ఎవడైనా దేన్నైనా పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి
      (ద్వితియోపదేశకాండము 17: 2,3,4)
      ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి బలిపీఠలను - పడగొట్టేయాలి
      (నిర్గమకాండము 34:13)
      ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవతావిగ్రహాలను - పగలగొట్టేయాలి
      (నిర్గమకాండము 34:13)
      ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవాలయాలను - కూల్చేయాలి
      (నిర్గమకాండము 34:13)
      ♦️మీరు పోయేచోట్ల కొండల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️మీరు పోయేచోట్ల మెట్టల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️మీరు పోయేచోట్ల చెట్ల కింద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️మీరు పోయేచోట్ల ఎక్కడెక్కడయితే అక్కడ అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయాలి
      (ద్వితియోపదేశకాండము 12: 2)
      ♦️ఆడేవడో నాకోసం వచ్చాడు నాకోసం శ్రమలు అనుభవించి చచ్చాడు అని చెప్తే నిజమే ఏమో అనుకున్నా... కానీ ఇప్పుడు.. బైబిల్ చదివాక పూర్తి వ్యతిరేకంగా ఉందే!
      ✨ఆడి ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు.. ఆడెవడో చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు.. పైగా ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు ఆ సమయము సమీపించగానే... నీకు చేతనైతే, నీకు వీలైతే, నీకు సాధ్యమైతే, నీ చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత తప్పించు.. అంటూ సాగిలపడి ప్రార్థించాడు..
      👉ఇది చదివాక మీకూ ...ఆడు నాకోసం రావడం ఏంటి నాకోసం ప్రాణం పెట్టడం ఏంటి కామెడీగా!? అనిపిస్తోందా... అయితే మీరు మనిషే తప్ప గొర్రె కాదు..
      🤦అయినా సమస్త మానవాళి పాప పరిహారం కోసం మూడు రోజుల మరణాన్ని భరించలేక ఆ మహత్కార్యాన్ని ఆ బృహత్కార్యాన్ని తప్పించు అని వేడుకున్న వీడు అంత వెధవ మన క్రైస్తవ సోదరులు కూడా ఉండరు.

    • @Hi_Friendz
      @Hi_Friendz 7 หลายเดือนก่อน +1

      సాత్విక్ల లవుడా @ దుష్టులు దుర్మార్గులు.

  • @Macharlanirmala-h2x
    @Macharlanirmala-h2x หลายเดือนก่อน

    నా తండ్రి జన్మస్థలం చూశాను వందనాలు నాయనా చూపించిన నీకు దేవుడు తోడైయుండి ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను

  • @k.satyaiah8111
    @k.satyaiah8111 4 หลายเดือนก่อน

    చాలా మంచి ప్రదేశాన్ని చూపించారు బ్రదర్ ధన్యవాదాలు.నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.

  • @Jai_bharat1947
    @Jai_bharat1947 7 หลายเดือนก่อน +7

    ఆదికాండము : 20:12 - అంతేకాక ఆమె నా చెల్లెలనుమాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్యయైనది (అబ్రహం - సారా)
    వివరణ: ఆమె నా చెల్లి, నిజమే. ఆమె తల్లి వేరు, నా తల్లి వేరు. కానీ ఇద్దరికీ తండ్రి ఒక్కడే, అయినా మేమిద్దరం మొగుడూ పెళ్ళాలం ... ఇలాంటివి మనకు అవసరమా? (అన్నా- చెల్లి పెళ్లి చేసుకున్నారు).

  • @DivyaNalli-i3l
    @DivyaNalli-i3l 7 หลายเดือนก่อน +7

    Praise the lord ❤ god bless you bro ❤️

  • @bala11114
    @bala11114 7 หลายเดือนก่อน +5

    Jesus Christ blessing place good. world middle place Bethlehem

  • @leelavathi6550
    @leelavathi6550 หลายเดือนก่อน +2

    Victory in Jesus name❤❤😊😊Amen🙇🏻‍♀️🙇🏻‍♀️✝️✝️

  • @Laxmi17V
    @Laxmi17V 6 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 Amen

  • @narayansomu3897
    @narayansomu3897 7 หลายเดือนก่อน +12

    అలా దేవుడి దగ్గర బూట్లు వేసుకోకూడదు కదా అన్న😮

  • @Sweetylicious
    @Sweetylicious 7 หลายเดือนก่อน +9

    Anna , Mary pregnancy time lo Caesar Augustus rule chesevaru Roman empire ni. Mary and Joseph apudu “Nazareth” aney place lo undevaru. Manaki ipudu census Ela teeskuntaru.. Alagey ah time lo census lo register cheskovadaniki andarni valla native places ki vellamani chepparu.. Joseph native place Bethlehem. So Mary and Joseph Bethelehem travel cheyalsi vachindi. But Adhe time lo chala mandi census registration ki Bethlehem visit chesaru. So akada inn’s (hotels ) anni fill ayipoyayi and nearby lo unnadhi animal shelter okatey so akadey stay chesaru ala Jesus Birth time ki Bethlehem lo unaru. Idhantha Gods plan because Jesus puttakamundhe God chepparu Bethlehem lo JesusChrist Birth untundhi ani. And tarvata Egypt ki vellataniki reason King Herod Jesus ni murder cheyali anukuntaru so King Herod death varuku Egypt lo undi and later Isreal vachesaru. Idhi kuda oka prophecy(God mundhe chepparu)

  • @Johnny-x9j
    @Johnny-x9j 7 หลายเดือนก่อน +15

    యేసుక్రీస్తు అందరికి ప్రభువు 🥸

    • @Hi_Friendz
      @Hi_Friendz 7 หลายเดือนก่อน +1

      మీ ఇం*ట్లొ అం*దరినీ బెంగి గొఱ్ఱె మొద్ద తో పిర్రబువ్వు అయ్యాడా మీ*కు.
      లంగా కోడికు యేహేఅవ్వ ఏమయ్యాడు, వాడ్ని బెంగినా పిర్ర శుద్ధ ఆత్, బెంగించుకున్న మేరీప్యారి ఏమయింది.
      యెషయా 42:8 8. యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహమను
      నేనిచుివాడను కను నాకు రావలసిన స్తుత్రమును విగ్రహములకు చెాంద్ నియయను.
      మధ్యలో పిసు ఏసుమొద్ద అనే కొత్త పాత్ర ఏందిరా మోసే గాడు సృష్టించిన కీలుబొమ్మ కల్పిత పాత్ర యేహే అవ్వ నేనే డేమున్ని ఇంకెవరిని చేస్కుకోవద్దు అంటుంటే, మళ్ళీ కన్య, మొద్ద మేరీ ప్యారి, పిర్ర శుద్ధ అత్మ, పిసు అనే మూడు పాత్రలు తొ మొద్దలో నిబంధన అని ఇంకో బుక్ 📖 రాసుకున్నారు వ్యాపారం దేశక్రమనల కోసం
      యెహోవావంటివాడు ఎవవడూ లేడు

      యెషయా 40:18 18. కవున మీరు ఎవనితో దేవుని పోలుిదురు? ఏ రూపమును ఆయనకు
      స్వటిచేయగలరు?
      18. To whom then will ye liken God? or what likeness will ye compare
      unto him?
      యెషయా 40:25 25. నీవు ఇతనితో స్థమానుడవని మీరు ననెువనికి స్వటి చేయుదురు? అని
      పరిశుదుధడు అడుగుచునాుడు.
      25. To whom then will ye liken me, or shall I be equal? saith the Holy
      One.
      యెషయా 46:5 5. మేము స్థమానులమని ననుు ఎవనికి స్వటిచేయుదురు? మేము స్థమానులమని
      యెవని నాకు పోటిగా చేయు దురు?
      5. To whom will ye liken me, and make me equal, and compare me, that
      we may be like?
      యెషయా 46:9 9. చాల పూర్ిమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ
      దేవుడును లేడు. నేను దేవుడను, ననుు పోలినవాడెవడును లేడు.
      9. Remember the former things of old: for I am God, and there is none
      else; I am God, and there is none like me,
      యెహోవా తన మహిమని ఇంకొక్రికి ఇవవడు, కానీ యేసు తీసేసుకొన్నాడు

    • @True-Indian468
      @True-Indian468 7 หลายเดือนก่อน +2

      Yi mata annandhuke Israel vallu gesu ni kukkani kottinattu kottaru

    • @Johnny-x9j
      @Johnny-x9j 7 หลายเดือนก่อน +2

      @@True-Indian468 ఈ మాట అనకపోతే నేను నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి అమెజాన్ అడవుల్లో విసిరేస్తా దౌర్భాగ్యుడా 🥸

    • @sanathanadharma-tv
      @sanathanadharma-tv 7 หลายเดือนก่อน

      Adhi cheppadanuki nuvvu avaru ra

    • @Johnny-x9j
      @Johnny-x9j 7 หลายเดือนก่อน

      దేవుని బిడ్డని రా 😁😁😁😁

  • @sunithakadem1584
    @sunithakadem1584 14 วันที่ผ่านมา +1

    Sir God bless u 🙏🙏🙏🙏

  • @SaddhamKanala
    @SaddhamKanala 9 วันที่ผ่านมา +2

    Nice 🎉

  • @urstrulybharathbhanu
    @urstrulybharathbhanu 7 หลายเดือนก่อน +6

    సఖీ నేటికీ ఈ పల్లే లో ఉందాం....
    జై శ్రీరామ్

  • @prasadnedunuri9242
    @prasadnedunuri9242 7 หลายเดือนก่อน +4

    Jesus save people helping me praise the Lord 🙏