అసలు ఈ స్విట్జర్లాండ్ కంట్రీ భూమి మీదనే ఉందా లేకపోతే విడిగా స్వర్గంలో ఉందా...ఆ లోకేషన్స్ చూస్తుంటే బుర్ర పాడై పిచ్చేక్కిపోతుంది...డ్రోన్ షాట్స్ సూపర్...నిజమే అన్న నువ్వనట్టు ఆ చాక్లెట్స్ చూస్తే నోట్లో వాటర్ వచ్చాయి...మందు బాటిల్స్ మాత్రం పిచ్చ స్టైల్ గా ఉన్నాయి❤😍
రాజా రెడ్డి గారికి మరో విజ్ఞప్తి మా విన్నపాన్ని మన్నించి ఆచరిస్తారని భావిస్తున్నాము మనదేశంలో మీరు చూపిస్తున్న స్విజ్ లాగా మన కల్చర్ ఎడ్యుకేషన్ పరంగా ఎదగలేదు ఎక్కడ చూసినా అపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది మీరు ఎన్నో యాడ్స్ ప్రమోట్ చేస్తూ కూడా ఉంటారు అలాగే ఈ దేశ భవిష్యత్తు కోసం చిన్న గమనిక అని మీరు ఎక్కడ విడిచి విజిట్ చేసిన పరిశుభ్ర లకు ప్రాధాన్యత ఇస్తూ టూరిజం చేయమని మన దేశ పౌరులను కోరతారని కోరాలని మీ ద్వారా మీరు కోరుకోవాలని కోరాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను మీ ప్రేక్షకులకు మీరు మీ వీడియోస్ చూసే వారిని కొడతారని భావిస్తున్నాను
ఈ వీడియో నిజంగా అద్భుతంగా ఉంది! ఇంత అందమైన ప్రదేశాలను చూపించి మా వెంట ఈ అద్భుతమైన ప్రయాణంలో తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ప్రతి ప్రదేశం యొక్క అందాన్ని చూపించడంలో మీ సామర్థ్యం నిజంగా ప్రతిబింబిస్తుంది, మరియు మీరు చెప్పే కథలు ఈ అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. నేను మీతో అక్కడే ఉన్నట్లుగా అనిపించింది. మీ ప్రయాణానికి మరియు అన్వేషణకు ఉన్న ఉత్సాహం నిజంగా ప్రేరణాత్మకంగా ఉంది! మీ తదుపరి సాహసాలు ఎక్కడికి తీసుకెళ్లబోతున్నాయో చూడటానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఈ అద్భుతమైన అనుభవాలను మరింత పంచుకుంటూ ఉండండి!"
థాంక్యూ వెరీ మచ్ సోదరా రాజిరెడ్డి గారు మీ వీడియోస్ అంటే చాలు మాకు చాలా ఇష్టం ప్రతి వీడియో నువ్వు తప్పకుండా చూసి ఎంజాయ్ చేస్తాం అలాగే మీ ఇన్ఫర్మేషన్ చెప్పే విధానం చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్లీ ఫర్ఫెక్ట్ జర్నీ చేయొచ్చు అన్న విధంగా తక్కువ బడ్జెట్లో చాలా బాగా వివరిస్తారు కానీ మీ వీడియోస్ అన్ని మనదేశంలో చాలా చాలా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి వాటిని కూడా మాకు సవివరంగా తెలియజేస్తారని వాటిని విజిట్ చేస్తారని ఆశిస్తున్నాము మీ ద్వారా మన టూరిజం కూడా మెరుగయ్యే విధంగా కృషి చేస్తారని అనుకుంటున్నాము పైగా చాలామంది విదేశాలకు వెళ్లడం సాధ్యం కాదు మాలాంటి మధ్యతరగతి కుటుంబాల వారికి అయితే అస్సలు సాధ్యం కాదు కాబట్టి మా మీద దయవుంచి ఇండియా లోనే మంచి లొకేషన్ ల తోటి మరికొన్ని వీడియోలు చేస్తారని ఆశిస్తున్నాము థాంక్యూ సో మచ్ రాజి రెడ్డి గారు
Please let the people know that the water taps that are seen in your Switzerland videos(14:19) can be used for drinking….water bottle is very costly so a traveller can drink water or fill water bottles from any fountain…we can even fill our water bottles from the hotel bathrooms as well…It can be drunk from every tap without posing a health hazard. Tap water in Switzerland also has a much better ecological balance than bottled mineral water. The establishment of groundwater protection zones makes it possible to distribute half of this water without having to treat it.
Bro! All the best for your future journeys . Happy that you turned into full time traveller. Keep rocking as always. Do visit Canada 🇨🇦. If you need any related information please let me know
తమ్ముడు నీ యూట్యూబ్ జర్నీ లో ద బెస్ట్ సిరీస్ అందించావు... నిజమే స్విజర్లాండ్ స్వర్గంలో ఉంది... ఆల్ ద బెస్ట్ తమ్ముడు మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం 🌹👍
Vedio beginning the background music versy level bro... The view are some other level...👌👌 Meru cheppinattu ee tour matram "bhutala swargam" Keep going bro..have a great days ahead.
3:00 idhe kadha bro memu cheppedhi, andharu evevo chupistharu, but memu vellalante Telugu vallaki vunna few options lo specifically international trips ki me videos are guide. All my international trips are planning by your videos. Thanks for that.
Great work anna mimallni 2019 nunchi follow avtunna mi videos use chesi vizag araku trip vellam amazing experiance unde anna Keep on going anna Great Job!
I think till now No has not shown Switzerland this much beatiful..may be because of high cost....Its very beatiful and also this time you have big videos to shown it clearly...
NIce, Raji Reddy garu. Keep doing these videos more. Your videos are helpful to plan our trips. We never rely on travel agencies and all our trips are self planned trips.
Hi బ్రో ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో కుమ్మేశారు.ముఖ్యంగా ఆ విలేజ్ అయితే పెయింటింగ్ లా ఉంది.డ్రోన్ షాట్స్ మస్తుగా ఎంజాయ్ చేసినాము. మరియు ఆ ఇల్లు కొండలు,సరస్సు కూల్ గా కామ్ ఉన్నాయి
Hi Viewers, After watching this Breathtaking views. If you feel like he deserves more attention. Please keep sharing his videos to all of your friends. From my bottom of heart I am telling he deserves more. Hope we all can help him.
Meeru annatu rendu kallu chalavu anta beautiful place chudadaniki. Super village. Chuste Switzerland lo anni vurlu baguntayanipistundi. Nice video. Is your hostel safe n good for family persons to stay?? Pl reply
Bro at 18:29, avi coloured eggs anta bro, memu una hotel lo breakfast appudu owner cheypadu, vatiki back history undi anta, inka chala different type colours and designs tho untai eggs. meku Instagram share cheysa photos.
Hi andi , Meru shopping coop chestunaru kada , Swiss Lo lidl and aldi stores untayi , it will be more cheaper than coop . Even interlaken lo kuda lidl undi , try visiting them
Anna Swiss home 🏠 toure shoot r else details thisuko Anna if Possible.. As usual video Rammmmmpppp , cinematic shots, visuals awesome 🎉🎉 this is one of ur best Toure bro..
అబ్బ అబ్బా ఏం వుంది అన్న వీడియో. ఆ డ్రోన్ పార్ట్ ఏదైతే ఉందో అది సూపర్, ఇది కదా మాకు కావాల్సింది, నీ డ్రోన్ కెమెరా కంట్లో చక్కర పొయ్య😅. డ్రోన్ క్లిప్స్ ఇంకా పెట్టడానికి ట్రై చేయండి అన్నా. థాంక్యూ సూపర్ వీడియో❤❤. I am jeevan fom Nellore 🎉🎉
You plan a tourist office. Also, make a separate video on each country you travelled with tour plan, maps, passes, budget, currency, tourist spots etc..
Switzerland 🇨🇭 anni videos e playlist lo chudachu
th-cam.com/play/PLFqvZH7EXYAIU9usSCfQNcj_ngFmcuT6z.html
India local lo nannu thiskellu anna nenu photographer ni
00:02:52 Nijanga travel cheyyalante kavalsindi entertainment kaadu information. True. Thank you.
ఏంటి అన్నా ఆ సీనరీస్. నిజంగా మీలాంటి ట్రావెలర్ ఐప్పటివరకు లేరు రారు కూడా.❤️❤️🤝🤝🤝
Anna I am from Karnataka nenu me video's miss kakunda chusta hedo okka roju TH-cam lo no 1 TH-camr avuthavu
Same here
valla education nundi chala nerchukovali
Thanks!
Tq bro 😊
అసలు ఈ స్విట్జర్లాండ్ కంట్రీ భూమి మీదనే ఉందా లేకపోతే విడిగా స్వర్గంలో ఉందా...ఆ లోకేషన్స్ చూస్తుంటే బుర్ర పాడై పిచ్చేక్కిపోతుంది...డ్రోన్ షాట్స్ సూపర్...నిజమే అన్న నువ్వనట్టు ఆ చాక్లెట్స్ చూస్తే నోట్లో వాటర్ వచ్చాయి...మందు బాటిల్స్ మాత్రం పిచ్చ స్టైల్ గా ఉన్నాయి❤😍
రాజా రెడ్డి గారికి మరో విజ్ఞప్తి మా విన్నపాన్ని మన్నించి ఆచరిస్తారని భావిస్తున్నాము మనదేశంలో మీరు చూపిస్తున్న స్విజ్ లాగా మన కల్చర్ ఎడ్యుకేషన్ పరంగా ఎదగలేదు ఎక్కడ చూసినా అపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది మీరు ఎన్నో యాడ్స్ ప్రమోట్ చేస్తూ కూడా ఉంటారు అలాగే ఈ దేశ భవిష్యత్తు కోసం చిన్న గమనిక అని మీరు ఎక్కడ విడిచి విజిట్ చేసిన పరిశుభ్ర లకు ప్రాధాన్యత ఇస్తూ టూరిజం చేయమని మన దేశ పౌరులను కోరతారని కోరాలని మీ ద్వారా మీరు కోరుకోవాలని కోరాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను మీ ప్రేక్షకులకు మీరు మీ వీడియోస్ చూసే వారిని కొడతారని భావిస్తున్నాను
ఈ వీడియో నిజంగా అద్భుతంగా ఉంది! ఇంత అందమైన ప్రదేశాలను చూపించి మా వెంట ఈ అద్భుతమైన ప్రయాణంలో తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ప్రతి ప్రదేశం యొక్క అందాన్ని చూపించడంలో మీ సామర్థ్యం నిజంగా ప్రతిబింబిస్తుంది, మరియు మీరు చెప్పే కథలు ఈ అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. నేను మీతో అక్కడే ఉన్నట్లుగా అనిపించింది. మీ ప్రయాణానికి మరియు అన్వేషణకు ఉన్న ఉత్సాహం నిజంగా ప్రేరణాత్మకంగా ఉంది! మీ తదుపరి సాహసాలు ఎక్కడికి తీసుకెళ్లబోతున్నాయో చూడటానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఈ అద్భుతమైన అనుభవాలను మరింత పంచుకుంటూ ఉండండి!"
Ne videos lo unna magic ento telusa brother niku...
Ivi just vlogs laga undav oka 25 min manchi story vintunattu untundhi...
❤
థాంక్యూ వెరీ మచ్ సోదరా రాజిరెడ్డి గారు మీ వీడియోస్ అంటే చాలు మాకు చాలా ఇష్టం ప్రతి వీడియో నువ్వు తప్పకుండా చూసి ఎంజాయ్ చేస్తాం అలాగే మీ ఇన్ఫర్మేషన్ చెప్పే విధానం చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్లీ ఫర్ఫెక్ట్ జర్నీ చేయొచ్చు అన్న విధంగా తక్కువ బడ్జెట్లో చాలా బాగా వివరిస్తారు కానీ మీ వీడియోస్ అన్ని మనదేశంలో చాలా చాలా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి వాటిని కూడా మాకు సవివరంగా తెలియజేస్తారని వాటిని విజిట్ చేస్తారని ఆశిస్తున్నాము మీ ద్వారా మన టూరిజం కూడా మెరుగయ్యే విధంగా కృషి చేస్తారని అనుకుంటున్నాము పైగా చాలామంది విదేశాలకు వెళ్లడం సాధ్యం కాదు మాలాంటి మధ్యతరగతి కుటుంబాల వారికి అయితే అస్సలు సాధ్యం కాదు కాబట్టి మా మీద దయవుంచి ఇండియా లోనే మంచి లొకేషన్ ల తోటి మరికొన్ని వీడియోలు చేస్తారని ఆశిస్తున్నాము థాంక్యూ సో మచ్ రాజి రెడ్డి గారు
రాజిరెడ్డి గారు నేను స్విజర్లాండ్ లో పర్యటించినట్లే అనిపిస్తుంది మీ వీడియోలు అద్భుతంగా ఉన్నాయి.
Thanks
Please let the people know that the water taps that are seen in your Switzerland videos(14:19) can be used for drinking….water bottle is very costly so a traveller can drink water or fill water bottles from any fountain…we can even fill our water bottles from the hotel bathrooms as well…It can be drunk from every tap without posing a health hazard. Tap water in Switzerland also has a much better ecological balance than bottled mineral water. The establishment of groundwater protection zones makes it possible to distribute half of this water without having to treat it.
Bro! All the best for your future journeys . Happy that you turned into full time traveller. Keep rocking as always. Do visit Canada 🇨🇦. If you need any related information please let me know
తమ్ముడు నీ యూట్యూబ్ జర్నీ లో ద బెస్ట్ సిరీస్ అందించావు... నిజమే స్విజర్లాండ్ స్వర్గంలో ఉంది... ఆల్ ద బెస్ట్ తమ్ముడు మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం 🌹👍
Vedio beginning the background music versy level bro...
The view are some other level...👌👌
Meru cheppinattu ee tour matram "bhutala swargam"
Keep going bro..have a great days ahead.
The best Telugu travelling channel bro.. this channel helped me a lot to travel many places.. very detailed videos
Nijamga mi videos chusi ye country trip ayina smooth ga plan chesukovachu adi matram 100% correct.
Views chala bagunnay.
Nenu last weekend lonovala trip vella. We didn’t plan it. Akkadiki vellaka mi videos chsuthu cover chesa 😊
E vlog chudadaniki Rendu kallu saripovu brother super
మాటలు తక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ 👍
అరుపులు కేకలు లేవు,గొడవలు లేవు విపరీతమైన mic sounds లేవు చెత్త లేదు అందుకే ఆ దేశాలు అద్బుతం
Bore kotti chastav 2 days ke
3:00 idhe kadha bro memu cheppedhi, andharu evevo chupistharu, but memu vellalante Telugu vallaki vunna few options lo specifically international trips ki me videos are guide. All my international trips are planning by your videos. Thanks for that.
😊♥️
😊♥️
Great work anna mimallni 2019 nunchi follow avtunna mi videos use chesi vizag araku trip vellam amazing experiance unde anna Keep on going anna Great Job!
సూపర్ 🎉🎉🎉❤❤❤ఇండియా to,కర్నూల్
True bro, nee videos chuse nenu Singapore vayla bro with family...😊😊😊
Background em pettakunda RAW video tho oka vibe techela chesav bro. Literally I can feel like I am there. Pichekkinchav ❤🎉
King of traveller heaven Switzerland
Switzerland series blockbuster.
సూపర్ ప్రతి ఒకరికి వీడియో యూస్ఫుల్ రాజ్ రెడ్డి అన్న 👌😍😍
Rajareddy garu mind blowing video s super locations
I think till now No has not shown Switzerland this much beatiful..may be because of high cost....Its very beatiful and also this time you have big videos to shown it clearly...
Nenu kuda mee videos choose vellanu swiss
High Respect to your videos and guidance bro🙏🏻🙏🏻
Nenu mee videos regular ga chustunna and old videos kuda chustunnam jntli andaram
14:55 music with duck dance
Finally someone noticed my pain to sync it 😆😅
Drone shorts superb ❤❤❤❤❤❤🎉🎉
Wow, what a drone shots with wonderful music. keep going Raj
Interlaken kuda chupinchu bro. INTERLAKEN is wonderful village 🎉🎉🎉🎉🎉
you r right bro...travelling cheyalante kavalsindi entertainment kaadu.....information....
Nice video andi.. Chocolates ni chudagane maaku koneyali anipistundi.. Nice locations by the way.
Hi Anna memu vellaleni country's ni me vedios lo chupistunnaru .beautiful❤❤ Anna.happy and safe journey.
Bro.. Such a nice video bro.. Switzerland sooper ga undi bro..
Next time I plan cheyali bro..Mee videos inspiration tho...
One of the best youtuber Anna meru.
Keep going we will support you 👍
swarggam varma swarggam.Heaven in this video was nextlevel...Amazing
Entertainment kadhu Information main❤ exactly 💯 Anna ....but andharu anna ads skip cheyodhu ,manam ads chusthe help avthadhi anna ki
You are right Raji Reddy. The information you give is used by many travellers \. Thank You!
Drone view super.amazing video.keep going we are all supporting you
Exlent views thanks for showing beautiful places
10:08 thondaraga pelli chesko Bro😂
NIce, Raji Reddy garu. Keep doing these videos more. Your videos are helpful to plan our trips. We never rely on travel agencies and all our trips are self planned trips.
Hi బ్రో ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో కుమ్మేశారు.ముఖ్యంగా ఆ విలేజ్ అయితే పెయింటింగ్ లా ఉంది.డ్రోన్ షాట్స్ మస్తుగా ఎంజాయ్ చేసినాము. మరియు ఆ ఇల్లు కొండలు,సరస్సు కూల్ గా కామ్ ఉన్నాయి
Your videos are nice and simple and also informative i appreciate it 😁☺️
❤Rajanna Drone shots superrrrr👌🤩
Don't stop ur travelling views Ave vastai bro
You are rocking this series.. bro👏👌🥳. Thank you for taking us through thiese heavenly places. Enjoy more 👍🙏
Hi Viewers,
After watching this Breathtaking views. If you feel like he deserves more attention.
Please keep sharing his videos to all of your friends. From my bottom of heart I am telling he deserves more. Hope we all can help him.
As usual beautiful views and very informative content ❤
Instead of watching paid TV channels and news channels, better to watch vlogs. Super entertaining
Nice content chudali ante me videos a chudali bro antha baguntae
How beautiful, no words to describe the beauty, God's place
Thankyu for giving naa anvesana❤️❤️❤️
I am big fan of both😅
Soooooper son, video is superbly covered the best nature and chocolate World. Your style of taking alongside you is excellent. ❤. God bless you 😊
True Anna. You are the Real hero in you tube🎉
Beautiful views. Good to see you relaxing.
Bro... esari nannu teesukellu. Iam a good photographer. 😅.
Akkadi nunchi OLTSCHIBACH WATER FALL vellocchugaa...
Drone shorts mind blowing Anna. Superb ❤💫✨
No traffic ⛔ sounds, very pleasant atmosphere
One more beautiful nature scenic Switzerland vlog bro👌👍
Mee videos baguntay
Keep go bro🎉
Awesome video Bro.. Enjoyed. Information is important not entertainment.. well said
Bro, thank you for giving great tour information under thumbnail. Thx.
Meeru annatu rendu kallu chalavu anta beautiful place chudadaniki. Super village. Chuste Switzerland lo anni vurlu baguntayanipistundi. Nice video. Is your hostel safe n good for family persons to stay?? Pl reply
I love nature ❤love from Hyderabad ❤
Super drone shots. Scenaries are like in movies n nice chocolates
Bro at 18:29, avi coloured eggs anta bro, memu una hotel lo breakfast appudu owner cheypadu, vatiki back history undi anta, inka chala different type colours and designs tho untai eggs. meku Instagram share cheysa photos.
Hi andi , Meru shopping coop chestunaru kada , Swiss Lo lidl and aldi stores untayi , it will be more cheaper than coop . Even interlaken lo kuda lidl undi , try visiting them
Anna Swiss home 🏠 toure shoot r else details thisuko Anna if Possible.. As usual video Rammmmmpppp , cinematic shots, visuals awesome 🎉🎉 this is one of ur best Toure bro..
Nenu Kerala and Goa Karnataka kuda mi videos lo unna information tho complete chesaa bayya
Great shots taken at worthy location. Thanks for your time and effort
Beautiful video,drone shots 🔥
Entertainment kadhu Information ❤
రాజు రెడ్డి గారు మీ వీడియో చాలా అద్భుతంగా ఉంది. సూపర్ సూపర్. వీడియో చూస్తూ ఉంటే మాటల్లేవ్. Purana Amrutham TH-cam channel.
Such a beautiful video bro ❤️
Villages are sooo beautiful
Editing, Visuals, Music 🎶, drone shots 🙌 everything is just amazing!!
LIKE THE VIDEO GUYS👍🫶
Ps: i think aa animal peru Alpaca 🤔
Anna nice videos nenu chustuna kani Coment chiyatlesu ni videos chudatam matram pakka🎉❤❤
Drone Shots next level bro....
100 correct ultimate to travel info mereee ana❤🎉😊
Swiss vedios exlent❤❤
Too good, beautiful locations
music + visuals =🤩🥰
Good information and waiting for more to watch
అబ్బ అబ్బా ఏం వుంది అన్న వీడియో. ఆ డ్రోన్ పార్ట్ ఏదైతే ఉందో అది సూపర్, ఇది కదా మాకు కావాల్సింది, నీ డ్రోన్ కెమెరా కంట్లో చక్కర పొయ్య😅. డ్రోన్ క్లిప్స్ ఇంకా పెట్టడానికి ట్రై చేయండి అన్నా. థాంక్యూ సూపర్ వీడియో❤❤.
I am jeevan fom Nellore 🎉🎉
Next time I will come with you thamudu… recent ga subscribe chesukuna. Switzerland chinapatinunchi favorite country😇. From Hyderabad
Good Morning Bro 👍, Happy World Tourism Day Brother. Great job 🙏, Always very nice Informative videos. Tq.
Beautiful vedio brother 💐💐👍👍
You plan a tourist office. Also, make a separate video on each country you travelled with tour plan, maps, passes, budget, currency, tourist spots etc..
Bro, that fountain water is used for drinking and helps budget travelling for people
Ohh nice to hear that and this is my first trip where I didn’t purchased any water using hostels tap water ♥️