Jesus Tomb In Jerusalem Israel 🇮🇱 | Golgotha Skull Hill | Holy Sepulchre | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 มิ.ย. 2024
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 2.2K

  • @user-is3tl5kr9k
    @user-is3tl5kr9k 2 วันที่ผ่านมา +10

    అన్నా చాలా థ్యాంక్స్ అన్నా మేము ఎల్లలేక పోతున్నాము నువ్వు వెళ్ళావని ఎరుషలేము దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు ఎందుకంటే ఆయన తెలుసుకోవాలని ఎందుకంటే రఘు అన్నా నువ్వు అన్వేషను ముగ్గురు వెళ్లారు ముగ్గురు చూపించారు చాలా థాంక్స్ అన్న మీరు నువ్వు నీ కుటుంబం నీ పిల్లలలో భార్య అందరూ కూడా బాగోవాలనే దేవుని మనస్పూర్తిగా కోరుకుంటూ మరి గాడ్ బ్లెస్స్ యు ఆమెన్ మన అన్న ఒకేలా ఎరుషలేము వెళ్ళాలి అంటే ఎంత అవుతుంది అన్న టికెట్ కి ఒక్కొక్క మనిషికి ఎంత అవుతది అన్న ఒకసారి వీడియో పెట్టవా

  • @eswarabalasubramanyasarma2191
    @eswarabalasubramanyasarma2191 7 วันที่ผ่านมา +187

    Dear Uma, ఈ యుద్ధ సమయం లో ధైర్యం గా అక్కడికి వెళ్లినందుకు Hat's off. నీ స్వచ్ఛమైన నవ్వు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. నువ్వు కల్మషం లేని వ్యక్తిలా కనిపిస్తావు.

    • @ansreenu4001
      @ansreenu4001 7 วันที่ผ่านมา

      Yes

    • @user-vu8tz2cj5m
      @user-vu8tz2cj5m 6 วันที่ผ่านมา

      God bless you nana

    • @nagamani5455
      @nagamani5455 4 วันที่ผ่านมา +1

      ప్రభు అయినా యేసు నీను నీకుటుంబం దివించబడుగాక

  • @Akhilkunja
    @Akhilkunja 2 วันที่ผ่านมา +9

    ఉమా గారు.. చాలా బాగా మీ వీడియో లో చూపించారు. చాలా క్రిస్టియన్స్ చానెల్స్ కంటే మీ వీడియో నాకు నచ్చింది. Tq.. దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

  • @SAHITYATV
    @SAHITYATV 7 วันที่ผ่านมา +59

    ఉమాగారూ...నిజంగా ఇదొక ప్రత్యేకమైన, భావోద్వేగభరితమైన వీడియో. జీసస్ కి సంబంధించి బైబిల్ లో చదవడం, సినిమాలలో చూడటమే...కానీ మీరు జెరూసలేం వెళ్ళి మాకు చూపించారు. థ్యాంక్యూ ఉమాగారూ🎉

    • @balasundar4468
      @balasundar4468 5 วันที่ผ่านมา +3

      Jesus Christ really god of son .bible is thruth sir

  • @rameshkondaveeti7587
    @rameshkondaveeti7587 3 วันที่ผ่านมา +25

    ఉమా గారు మీరు ఎరుషలేము వెళ్ళటం అనేది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఎన్ని అయితే ఉన్నాయో వాళ్ళందరూ నమ్మేది యేసయ్యను అలాంటి గొప్ప ప్రదేశానికి మీరు వెళ్లారు మీ ప్రయాణం లోను మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవటానికి దేవుడు సహాయపడతాడు మీరు అక్కడ ఉండటం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది మీరు చాలా గొప్ప అనుభూతి పొందుతారు ఊహించని విధంగా మీకు అన్ని మేలే జరుగుతాయి ఇక మనస్ఫూర్తిగా అక్కడ అన్ని అనుకొని రండి god bless you ఉమా గారు

    • @Puneeth2014
      @Puneeth2014 3 วันที่ผ่านมา

      Indiyalo gorelu namutaru

  • @thethroneofgraceministries2830
    @thethroneofgraceministries2830 7 วันที่ผ่านมา +71

    ఎవరు చూపించ లేనంతగా వివరంగా చాలా అద్భుతంగా ఉంది వివరిస్తూ చూపించారు బ్రదర్ మీరు

  • @davidpervala8849
    @davidpervala8849 5 วันที่ผ่านมา +9

    ఉమా గారు మీరు జెరూసలేం జీసస్ పుట్టిన స్థలం గోల్కతా కొండా చాలా చక్కగా చూపించి నారు మీ జీవితం లో దేవుడు మేలును మంచి ఆరోగ్యం సకల ఆశీవ్రదాలు కలుగును గాక ఆమెన్ 🙏

  • @gravi2075
    @gravi2075 3 วันที่ผ่านมา +6

    సువార్త చెప్పె వారి పాదములు సుందరములు

  • @rayalkeshava6998
    @rayalkeshava6998 7 วันที่ผ่านมา +138

    యుద్ధం జరుగుతున్న మీరు ఎంత ధైర్యంగా ఈ యొక్క వీడియో చేస్తున్నందుకు మీకు మీ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం కలుగును గాక థాంక్యూ బ్రో

    • @MR.MastanVali
      @MR.MastanVali 7 วันที่ผ่านมา

      War ekkada jaruguthundi Bro. Israil ye palastine meeda attack chestunte. !!? Any video shoot chesinanduku happy

    • @naveen1508
      @naveen1508 5 วันที่ผ่านมา +1

      ​​@@MR.MastanValiwar Leda mundu gelikindi hama isreal ni oct 7

    • @mrfake953
      @mrfake953 3 วันที่ผ่านมา

      Yuddam tel avivi lo kadu gaza lo jarugutundi... 😡

    • @MR.MastanVali
      @MR.MastanVali 17 ชั่วโมงที่ผ่านมา

      @@naveen1508 Avuna..? Mari October 7th mundu em jarigindo teliyadha !?

  • @Galiboys12345
    @Galiboys12345 8 วันที่ผ่านมา +72

    మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడు అది చాలా నీట్ గా ఉంటుంది పద్ధతిగా ఉంటుంది చాలా బాగుంటుంది

  • @babuboddu4900
    @babuboddu4900 7 วันที่ผ่านมา +44

    లోకానికి తెలియని.... చరిత్ర మీరు తీసే విడియలొ కళ్ల కు కట్టినట్టు చూపిస్తారు బ్రో ❤❤❤❤❤

    • @GodSaithanhellheaven
      @GodSaithanhellheaven 6 วันที่ผ่านมา

      🍑 ఇశ్రాయేల్ లో🍌 గుడ్డ మీద తన్ని గుడ్డలు చిటి యేసి పంచుకున్నారు పిసోడిది. వాడంటే అంతా కసి వాళ్ళకి. యాడికే పోయేది గొఱ్ఱె గుడ్డ, మిది మి అమ్మమ్మ తాత మి రాబోయే అందరికి దేవుడూ భారత దేవుడూ మీరు పోవాల్సినది తిరుమల ఆలయం, భద్రాద్రి రామయ్య ఆలయం, బెజవాడ కనకదుర్గమ్మ గుడి గ్రామ దేవతలు తిరునాళ్ళు ఇలాంటి వాటికే పోవలసింది.
      పోరంబోక ఇశ్రాయేల్ లో నిను కానీ నీ అమ అయ ను బెంగిన వాళ్లు ఉన్నారా.
      రోమన్ సామ్రాజ్యం విస్తరణ కోసం చక్రవర్తి మంత్రివర్గం గ్రీకులు కలిసి సృష్టించిన కల్పిత కాకమ్మ కథల పాత్ర పీసు, విడి తండ్రి అనే యేహేఅవ్వ యెహోవ కల్పిత పాత్ర సృష్టించినా వాడు బానిస ప్రజల ముఠా నాయకుడు మోసే(మొట్ట మొదటి ఉగ్రవోది)

  • @yohanmuppuri
    @yohanmuppuri 4 วันที่ผ่านมา +6

    Being as a hindu.... you have explained very well about Jesus Christ thank you brother 🎉🎉❤

    • @Hybbuby
      @Hybbuby 18 ชั่วโมงที่ผ่านมา

      Namnam le nuvvu hindu ani😂

  • @aarondvlogs2629
    @aarondvlogs2629 7 วันที่ผ่านมา +97

    El shaddai
    నేను మీ వీడియో చూసిన అప్పుడే అనుకున్నా నెక్స్ట్ వీడియో కచ్చితంగా అదే ప్రదేశానికి వెళ్తారు అని
    డైరెక్ట్ గా ఒకసారైనా చూడాలనుకుంటున్న మాలాంటి వారి కొరకు ఇలా కళ్ళకు కట్టినట్టు చూపించారు థాంక్యూ బ్రదర్

    • @johnedward318
      @johnedward318 7 วันที่ผ่านมา +5

      GLORY BE TO GOD ALMIGHTY. EL SHADDAI REIGNS FOREVER

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 8 วันที่ผ่านมา +98

    శుభోదయం బ్రో
    వీడియో నెక్స్ట్ లెవెల్ లో బాగుంది
    అద్భుతం......👍

  • @lakshmiprasanthi7858
    @lakshmiprasanthi7858 7 วันที่ผ่านมา +52

    మేము చూడలేని ప్రదేశం యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ని,కొండ ను,ప్రత్యేకమైనా ప్రదేశాలను చక్కగా చూపించినందుకు థాంక్యూ బ్రదర్.గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్.

  • @timewithnagendra5755
    @timewithnagendra5755 2 วันที่ผ่านมา +2

    చాలా మంది క్రిస్టియన్స్ కి దక్కని అదృష్టం మీకు దక్కింది బ్రదర్

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes 8 วันที่ผ่านมา +84

    Brother mind blowing vlog ❤❤❤
    ఎంత చెప్పినా తక్కువే చాల అంటే చాల బాగా చూపించారు అసలు ప్రతి ఒక్కటి క్లియర్ గా చూపించారు గ్రేట్ ఫుల్ గా నడిచారు చాల కష్టపడారు నిజంగా గ్రేట్ థాంక్యూ బ్రదర్ ❤❤❤😊😊❤

    • @rkiran3675
      @rkiran3675 4 วันที่ผ่านมา

      Moragaku 😂
      To understand hindi books no need to translation
      Mr string నిరోద్ fan
      Translation is enough to understand
      First you prove those translations were wrong
      I don't respect your religion
      I don't need to
      More than that I don't care about your religion
      I don't go after your Hindus unnecessarily
      If you did to Christianity
      I'll expose your religion
      So musukoni kurcho

    • @rkiran3675
      @rkiran3675 4 วันที่ผ่านมา

      I don't go after your Hindus unnecessarily
      If you did to Christianity
      I'll expose your religion
      So musukoni kurcho

    • @rkiran3675
      @rkiran3675 4 วันที่ผ่านมา

      I don't go after your Hindus
      If you did to Christianity
      I'll expose your religion
      So musukoni kurcho

    • @rkiran3675
      @rkiran3675 4 วันที่ผ่านมา

      So musukoni kurcho

  • @omprakashDomakonda
    @omprakashDomakonda 7 วันที่ผ่านมา +9

    చాలా చాలా బాగా చూపించావు నీ కష్టానికి ఫలితం లభిస్తుంది

  • @Kiran_6303
    @Kiran_6303 6 วันที่ผ่านมา +5

    చాలా థాంక్స్ అన్న... మంచి మంచి ప్రదేశాలు చూపించినదుకు... 👏🏻🙏🏻

  • @vonodpasupuleti9493
    @vonodpasupuleti9493 8 วันที่ผ่านมา +220

    ఇన్ని రోజుల ప్రయాణం ఒక ఎత్తు ఈ ప్రాయనం ఇంకో ఎత్తు,ఆ యేసుక్రీస్తు దివ్య ఆశీర్వాదలు మీ మీదికి వచ్చిన్నాయి...మీకు శుభం కలుగుతుంది...

    • @ranik9699
      @ranik9699 8 วันที่ผ่านมา +5

      Amen 🙏

    • @krishnavenigiddaluru4582
      @krishnavenigiddaluru4582 7 วันที่ผ่านมา +4

      Amen

    • @kumariinjeti4416
      @kumariinjeti4416 7 วันที่ผ่านมา +4

      Amen 🙏🏻

    • @anilsiri25
      @anilsiri25 7 วันที่ผ่านมา

      మీరు అమ్మని మార్చుకున్న అడ్డ గాడిదలు

    • @user-ee6bd3vm5h
      @user-ee6bd3vm5h 7 วันที่ผ่านมา +4

      Amen 🙏

  • @smvenkatesh4585
    @smvenkatesh4585 8 วันที่ผ่านมา +28

    God bless you brother

  • @Samanvithadagani
    @Samanvithadagani 21 ชั่วโมงที่ผ่านมา

    Every Christian's dream place(Holy Land) chusthamo ledho ankunna ma dream ni meru fulfill chesaru Sir😊 chala clear ga, neat ga chupistunnaru meru👏 Israel medha telugu travellers chesina videos chusam but meru chupinchinantha clear avvi levu.
    Meru truely a blessed one coz you visited Jesus hometome😇 Thank you so much Sir for showing all the Israel places🙏
    May God bless you and your family abundantly🙌

  • @satheeshchityala4472
    @satheeshchityala4472 7 ชั่วโมงที่ผ่านมา

    మీ ప్రయాస చూస్తే చాలా బాధనిపిస్తుంది బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.

  • @mounika-kj9pb
    @mounika-kj9pb 8 วันที่ผ่านมา +287

    దేవుడు ఎప్పుడు మీ ఫ్యామిలీకి తోడు ఉండాలి అలాగే ఉమా అన్నయ్యకు ప్రతి ప్రయాణంలో దేవుడు ఆయుష్ ఆరోగ్యం దయచేయాలి మౌనిక దుగ్గిరాల

    • @modi-fiedbharat5825
      @modi-fiedbharat5825 7 วันที่ผ่านมา +6

      Uma Christian????

    • @dpr2523
      @dpr2523 7 วันที่ผ่านมา

      ​@@modi-fiedbharat5825No hindhu

    • @GayRam-du1yj
      @GayRam-du1yj 7 วันที่ผ่านมา

      ​@@modi-fiedbharat5825May be but not batthay like you drinking AAVU UCCHA 🐄💦

    • @RishikRio
      @RishikRio 7 วันที่ผ่านมา

      Kadu​@@modi-fiedbharat5825

    • @PJEEVANKUMARofficial_121
      @PJEEVANKUMARofficial_121 7 วันที่ผ่านมา

      Really ​@@modi-fiedbharat5825

  • @crazyboysss7572
    @crazyboysss7572 8 วันที่ผ่านมา +124

    జీసస్ క్రిస్ట్. ఉమా గారు
    మేము వెళ్లి చూడాలి అనుకున్న కానీ వెళ్లలేక పోయాము. మీ ద్వారా దేవుడు చూపించారు. జీసస్ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడు. మీకు తోడుగా ఉండాలి అని కోరుకుంటున్నాను

    • @Jai_bharat1947
      @Jai_bharat1947 7 วันที่ผ่านมา +5

      నమ్మి బాపటిసం తీసుకొని ఉమ నీ మీ దేవుడు ఎలా కాపాడతాడు

    • @GayRam-du1yj
      @GayRam-du1yj 7 วันที่ผ่านมา

      Ammayaluu , aadavaruu vinandiii...⚠️
      Krishna gadu ammayala battalu donga thanam chesadu meeru kuda jagrattha mee bralu blouse lo etthukelipothadu aadu 😂😂
      Bhagavata Purana (10.22.22) along with an explanation:
      Sanskrit Verse:
      गोपिकानां कृते कृष्णो वस्त्राणि हरितानि च।
      चकार प्रायमानाय सम्पृच्छन्नखलान्वयम्॥
      Translation:
      "Lord Krishna made off with the garments of the bathing girls, who were thus forced to come out of the water naked, covering their pubic area with their hands."
      భాగవత పురాణం (10.22.22) వివరణతో పాటు:
      అనువాదం:
      "శ్రీకృష్ణుడు స్నానం చేస్తున్న అమ్మాయిల వస్త్రాలతో విహరించాడు, వారు తమ చేతులతో వారి జఘన ప్రాంతాన్ని కప్పి, నగ్నంగా నీటి నుండి బయటకు రావాల్సి వచ్చింది."

    • @Duuudeee69
      @Duuudeee69 7 วันที่ผ่านมา

      @@Jai_bharat1947 ​ sontha bharyani kaapadukoleni me Ramudu mimmalni ela kaapadathadu?? Illiterate fool

    • @govindkinthada6155
      @govindkinthada6155 7 วันที่ผ่านมา

      ​@@Jai_bharat1947 em matludutunav asalu

    • @Jai_bharat1947
      @Jai_bharat1947 7 วันที่ผ่านมา +2

      @@govindkinthada6155 bible lo unnadhe chebutunna.vellu yesu blessings meeku untaayi ani chebutunnaru.uma nijam ani nammite ee gorrelu matam marchina marchestaaru.nannu nammani vallanu narkam lo vestaa ani bible lo undhi

  • @chimmesateeshsathi-os8hx
    @chimmesateeshsathi-os8hx 13 ชั่วโมงที่ผ่านมา

    దేవుని గురించి ఇంత మంచి సందేశం తెలిపినందుకు నీకు 🙏🙏🙏

  • @RuthuHarijan
    @RuthuHarijan 6 วันที่ผ่านมา +4

    Challa happy anna jesus samadini cupincinanduku thanks anna so happy 🎉

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 7 วันที่ผ่านมา +20

    అబ్బా ఎంత అద్భుతంగా ఉందో వీడియో

  • @venuraya6131
    @venuraya6131 8 วันที่ผ่านมา +154

    Thank you so much anna. అవును ప్రపంచంలో ఖాళీ గా ఉన్నా సమాధి కేవలం jesus ది మాత్రమే... దేవునికే మహిమ 🙏🙏🙏

    • @sudharani1037
      @sudharani1037 7 วันที่ผ่านมา +5

      Amen Glory to Lord JESUS 🙏🙌🙏

    • @narendrakumarrudram1801
      @narendrakumarrudram1801 4 วันที่ผ่านมา +6

      Asalu jesus untey ga kaaliga samadhi undadaniki😂

    • @Sunilprince127
      @Sunilprince127 4 วันที่ผ่านมา +2

      😂😂😂

    • @Sunilprince127
      @Sunilprince127 4 วันที่ผ่านมา +4

      Brain leni kaliga hunna ni bura lage 😂 samadi leni Jesus kuda hante 😂😂

    • @rakeshgupta-vf7eh
      @rakeshgupta-vf7eh 4 วันที่ผ่านมา +1

      😂😂😂😂

  • @ganduribalaharish4133
    @ganduribalaharish4133 วันที่ผ่านมา +1

    Praise the almighty God Jesus 🙏 💞 🙏 This is the MASTER PIECE VIDEO.Thank you ❤

  • @sugnaa619
    @sugnaa619 5 วันที่ผ่านมา +1

    ఇజ్రాయెల్ లో మన తెలుగు వాళ్లు ఉపాధి నిమిత్తం వెళ్లి ఉన్నారు మీకు వాళ్ళని కలవటానికి possible అవుతుందా ఉమ గారు ❤❤❤❤

  • @dasutabla6011
    @dasutabla6011 8 วันที่ผ่านมา +9

    నిజంగా చాలా సంతోషంగా ఉంది బ్రదర్... .

  • @kirannamburi6788
    @kirannamburi6788 8 วันที่ผ่านมา +24

    సూపర్ బ్రదర్

  • @pdhanushrao3475
    @pdhanushrao3475 7 วันที่ผ่านมา +12

    ఎప్పుడు చూడని నాకు అర్థమయ్యేలా చూపించినందుకు థాంక్స్ అన్న

  • @alekhyatalks358
    @alekhyatalks358 7 วันที่ผ่านมา +1

    వీడియో లో ప్రభువు నడిచిన ప్రదేశం చూస్తుంటే గొప్ప అనుభూతి కలిగింది,Thank you uma గారు😊

  • @gudhaykiran8221
    @gudhaykiran8221 8 วันที่ผ่านมา +5

    1కోరింథీయులకు 15:4
    లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.
    And that he was buried, and that he rose again the third day according to the scriptures:

  • @navamallika1016
    @navamallika1016 7 วันที่ผ่านมา +6

    Uma garu meru information baaga telusukoni cheppandi lekuntey subscribers ni adagandi ...wrong information mathram evvakandi ..thank you uma gaaru❤

  • @desentsandy9417
    @desentsandy9417 วันที่ผ่านมา

    నేనైతే యెరూషలేము వెళ్ళలేను అన్నా కానీ మీరు చూపించిన వీడియో వలన వెళ్లినంత ఫీలింగ్ కలిగింది thank you so much అన్నా

  • @sunilkumar.taekwondomartia4385
    @sunilkumar.taekwondomartia4385 20 ชั่วโมงที่ผ่านมา +1

    అవును ఉమా గారు మా జీవితంలో ఒక్కసరైనా అక్కడికి వెళ్లగలుగుతామో లేదో... నువ్వు చాలా అదృష్టవంతుడువి. బ్రదర్. గాడ్ బ్లేస్ యూ...

  • @isaacvedala9318
    @isaacvedala9318 วันที่ผ่านมา

    U r so blessed bro
    .maa lanti vallu vellaleka poyinaa ne dwaraa devudu chupincharu.. Bible Lo Mathew, mark, Luke, John... E 4 books Lo untundi Jesus history... Meeku veelu unte chadavandi... Bagaa ardam avuthundi.... Jesus bless you ❤❤❤❤

  • @santhireturu1337
    @santhireturu1337 8 วันที่ผ่านมา +27

    Great video ever... Goosebumps vastunnayi...Bible lo unna place's meeru choopistunte...Thank you sooo much uma bro... God bless you😍😍😍

  • @reshnaanjali
    @reshnaanjali 8 วันที่ผ่านมา +7

    Sooooo happy for this video literally my mom was waiting last 2 days nundi e video kosam thanku Annaya... Take care

  • @Jai_bharat1947
    @Jai_bharat1947 2 วันที่ผ่านมา +2

    1సమూయేలు 18: 27గడువుదాటక మునుపే లేచి తనవారితో పోయి ఫిలిష్తీయులలో రెండువందల మందిని హతముచేసి వారి ముందోళ్లు తీసికొనివచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తిచేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెయైన మీకాలును అతనికిచ్చి పెండ్లిచేసెను.
    వివరణ: సౌలు కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకున్న దావీదు, మగవాళ్ళ యొక్క 200 తొప్పెలు కట్నం గా ఇచ్చాడు. ఎవరిది వాళ్లు పట్టుకోవడమే • చాలా అసహ్యకరమైన విషయం. చచ్చిన శవం యొక్క అంగము బయటికి తీసి ముందోళ్లు కత్తిరించి సౌలు కట్నంగా ఇచ్చాడు

  • @inthenameofjesus6377
    @inthenameofjesus6377 13 ชั่วโมงที่ผ่านมา

    Uma bro heartfully God bless you naa child wood nundi dream memu mugguru sisters father leru naa chinnapude chanipoyaaru nenu maa dady ni yeppudu adigedaani nenu middle class ippudu pillala kosam chinna job chestunnanu pillani adugutunnanu meeru inko 4 years lo settle ayyi nannu okkasaari Jesus daggariki tesukellamani

  • @chandugurram4762
    @chandugurram4762 7 วันที่ผ่านมา +3

    సూపర్ గా explor చేశారు బ్రో తెలియని వాళ్ళకి కూడా తెలిసేలా hatsup బ్రో

  • @ravindrababuuppalapu9509
    @ravindrababuuppalapu9509 8 วันที่ผ่านมา +7

    😂 ❤ YOU ARE VERY LUCKY 🎉GOD IS GREAT 👍 GOD BLESS 🙌 🙏 YOU

  • @padmadokuburra6316
    @padmadokuburra6316 4 วันที่ผ่านมา

    Babu munduga ninnu parama thandri deevinchungaka bibil gurunchi teliyaka poyina entha baga vivarinchavo israyel tesukelli naduku chala thanks babu chala happy ga vundi God bless you 🎉🎉

  • @janaki.njohnny9224
    @janaki.njohnny9224 8 วันที่ผ่านมา +28

    Hiiii Uma sir, it's janaki from bangalore, mine is 1st comment❤ love you n thank you a lot for visiting Jerusalem😊❤ blessed to watch this place, today sir❤🎉 thank youuuuuuu😊

    • @malli6456
      @malli6456 8 วันที่ผ่านมา +2

      Hi janaki

    • @malli6456
      @malli6456 8 วันที่ผ่านมา

      How are you doing

    • @malli6456
      @malli6456 8 วันที่ผ่านมา +1

      I am from Bangalore

    • @healthtv369
      @healthtv369 8 วันที่ผ่านมา

      Are you ready to bless all next to AP paul madam ji great all Bangaloreans needs yours blessings
      If you are ready to bless 3000 numbers from my side madam ji 🙏

    • @healthtv369
      @healthtv369 8 วันที่ผ่านมา

      ​@@malli6456sir from which area sir
      Are you ready to take blessings from madam ji

  • @shortsyt269
    @shortsyt269 8 วันที่ผ่านมา +5

    Thank you so much Anna 😊
    I'm Suma from pargi vikarabad district

  • @rosegraceful3659
    @rosegraceful3659 2 วันที่ผ่านมา +1

    God bless you brother u and your family dhevuni Krupa meku thoduga undunu gaka Amen amen 🙌🙏🤲🙏

  • @Jai_bharat1947
    @Jai_bharat1947 5 วันที่ผ่านมา +3

    యేసు తనను పిలిచినంత మాత్రాన స్వర్గానికి వెళతావని చెప్పాడా? వెళ్ళవని చెప్పాడా?
    ఎ) ప్రభువా ప్రభువా అని తనను పిలిచినంత మాత్రాన పరలోకంలోకి ప్రవేశింపలేడని, యేసు చెప్పాడు. మత్తయి సువార్త (7:21,22,23)

  • @everythingisusefulgopi2235
    @everythingisusefulgopi2235 8 วันที่ผ่านมา +6

    Really it's just a new experience. Thank you Uma Garu

  • @kingsofgamers8852
    @kingsofgamers8852 8 วันที่ผ่านมา +7

    I regularly watch your videos, you are an extraordinary explorer.

  • @pallavik6857
    @pallavik6857 5 วันที่ผ่านมา

    Menu e janmalo chudaleni pradeshanni chuincharu, nenu Hindu auna jises gurinchi nammutanu, meru akkada Anni chudataam, tomb touch cheyatam very happy, ❤ great Uma garu ,and thank u🙏

  • @dorathikare7853
    @dorathikare7853 7 วันที่ผ่านมา +1

    ఉమా గారు మీరు ఎప్పుడు వెళ్లి ఆ ప్రదేశాలన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారా అని చూస్తున్నాను చాలా బాగా వివరించి చూపించినందుకు చాలా థాంక్స్ అండి

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 7 วันที่ผ่านมา +4

    Jerusalem chala baagundi andi, chala chakkaga vivarincharu , tq chupinchinanduku andi 🙏🙏🙏🙏🙏

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 7 วันที่ผ่านมา +3

    Dear Uma you explained more than a Christian church Father. It one of the best vedio in your logs

  • @ravivarmareddy6191
    @ravivarmareddy6191 3 วันที่ผ่านมา

    మధురానుభూతి కలిగించారు ఉమా గారు థాంక్స్ అండి

  • @Paul-bs5zp
    @Paul-bs5zp 2 วันที่ผ่านมา

    Uma garu, I have visited Jerusalem and Palasten in 2015 through Holy Land tour. While you are showing all the places there we are all once again memorising. Excellent nerration and picturisation by knowing just like as Christian. May God bless you abuntandly.

  • @Sdfghjllg234_..
    @Sdfghjllg234_.. 8 วันที่ผ่านมา +6

    Jesus bless you,your wife and your lovey son.

    • @anjaneyuluav8820
      @anjaneyuluav8820 3 วันที่ผ่านมา

      Jesus Can't bless any one, as he is unable to Bless Jerusalem and Israel, as there is always wars, deaths and unrest

  • @ravivarma8511
    @ravivarma8511 8 วันที่ผ่านมา +4

    It's a great tour of Jerusalem holy land ❤

  • @ocitraveller1332
    @ocitraveller1332 6 วันที่ผ่านมา +1

    Thanks for showing us the very important historical place where Lord Jesus been Crucified..........So much happened in that place in the past and still happening in the present.......

  • @venugopalarumuru5710
    @venugopalarumuru5710 8 วันที่ผ่านมา +7

    Hello Uma Garu, it is one of the best videos from you.

  • @kaliveladass777
    @kaliveladass777 8 วันที่ผ่านมา +7

    Gud morning uma Anna, Israel series kosam waiting anna ❤❤super exciting good luck Anna

  • @premalathab5019
    @premalathab5019 4 วันที่ผ่านมา

    Thanks అమ్మ,బాగా చూపెట్టావ్,may jesus touch and bless you

  • @prasadbabu4870
    @prasadbabu4870 3 วันที่ผ่านมา

    Thankyou my son. May Jesus Christ bless you.

  • @chavaliabrahampaul977
    @chavaliabrahampaul977 8 วันที่ผ่านมา +6

    Thank you bro for showing this wonderful place ❤

  • @nelavayipavani8466
    @nelavayipavani8466 7 วันที่ผ่านมา +3

    ఎవరో చూపించని ప్రదేశం చూపించావు అన్న నువ్వు నమ్మకపోయినా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసావ్

  • @GandhavarapuRahulChanti-vo6qu
    @GandhavarapuRahulChanti-vo6qu 12 ชั่วโมงที่ผ่านมา

    దేవుడు జీవించిన ప్రదేశం చూపించినందుకు ధన్యవాదములు అన్న 🙇

  • @somulol
    @somulol 7 วันที่ผ่านมา +2

    Thanks for the video Jai hind Jai Sri Ram 🙏

  • @prasannakumar-el5jn
    @prasannakumar-el5jn 7 วันที่ผ่านมา +3

    Thank you Uma brother for visiting israel and showing holy places. I felt very happy.

  • @thunkimetlanarsimulugoud5911
    @thunkimetlanarsimulugoud5911 7 วันที่ผ่านมา +6

    ఉమా గారు ఇజ్రాయిల్ వ్యవసాయం అడ్వాన్స్ టెక్నాలజీ తో చేస్తారని అంటారు ఒకసారి ఛాయించగలరా ప్లీజ్

  • @Bujjihepsi143
    @Bujjihepsi143 วันที่ผ่านมา

    Really brother meeku naa dhanyavadhalu❤ na jivithakalam brathiki vunnathavaraki neenu akkadaki ralenu choodalenu me video choosenaka naa manasu chala happyga anipinchidi bcz meeru choopincharu kadha jesus samadhi thank you so much bro ee mata saripodhu anna asalu love you so much anna❤

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n 6 วันที่ผ่านมา

    🙏 brother tq very much ( మంచి దేశమును చూపించారు. Jesus ఉన్న ప్రదేశము ఈ అద్భుతములు అన్ని Holy Bible లో వ్రాయబడి ఉన్నాయి.) దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చారు May God bless you brother🙏

  • @VinayKumar-tl4kw
    @VinayKumar-tl4kw 8 วันที่ผ่านมา +6

    Good morning Brother Rajhamundry 🙏👌

  • @BhaskarshedMunnangie
    @BhaskarshedMunnangie 8 วันที่ผ่านมา +4

    Jesus will Bless you and your family and your sun❤❤❤❤🙌🙏

  • @shivask1751
    @shivask1751 7 วันที่ผ่านมา

    Chala chala chala సంతోషంగా ఉంది అన్న...
    ఇదే విధంగా ఇంకా అద్భుతమైన వీడియోస్ మాకు ఇస్తారని ఆశిస్తున్న...🎉🎉🎉
    Loved it❤..

  • @mrudhulareels
    @mrudhulareels 6 วันที่ผ่านมา

    మీరు ‌ఇనీదెశలు
    తిరిగీ
    ఎరుషలేము వెళ్లాలని ఆలోచన ఎలా వచ్చింది అన్న వెరీ గుడ్ ఆలోచన అన్న జీసస్ గురించి వివరించారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాచి కాపాడతారు

  • @user-mm9zj9vw1j
    @user-mm9zj9vw1j 7 วันที่ผ่านมา +3

    Very nice video sir.Isriel పవిత్ర స్థలము మాకు చూపిస్తున్నారు.

  • @AadhyaRevalla
    @AadhyaRevalla 8 วันที่ผ่านมา +4

    Umm garu good morning Andi tq so much maku memu direct ga chusinatu chupincharu chall tq andi miku mi family ki Jesus blessings untavi andi roju nenu mi videos pedathanu ma intlo miru ante maku challa ishtam andi miru challa kastapadathatu❤❤❤

  • @ar99138
    @ar99138 5 วันที่ผ่านมา

    Chala baga chupincharu. Meeku yela thanks cheppali. No words 😊. Devude mimmalani akkadiki pilipinchukunnaru. Meeku chala chala blessings 😊

  • @ManepalliDurgaraoDurga-kg4ky
    @ManepalliDurgaraoDurga-kg4ky 4 วันที่ผ่านมา

    బ్రదర్ వీడియో చాలా బాగా కవర్ చేసావు మేము అక్కడ ఉన్నట్లుగా ఉంది చాలా సూపర్ గా తీసావు బ్రదర్Good🎉

  • @mamathaganipaka8246
    @mamathaganipaka8246 8 วันที่ผ่านมา +5

    Hi Uma garu thank you so much

  • @ParvathiPeddireddy
    @ParvathiPeddireddy 8 วันที่ผ่านมา +4

    Uma gaaru mimmalni kalavali anukuntunna holy place ni visit chesinandhuku chala thank u... Jerusalem lo chala manchi palaces vunnayi visit cheyyandi

  • @mangalaflorence201
    @mangalaflorence201 4 วันที่ผ่านมา +1

    Praise the Lord brother chala Baga chupetaru memu chudane ve devune samade golgotha konda tq brother God bless you

  • @sekharamantrisatishkumar2401
    @sekharamantrisatishkumar2401 2 วันที่ผ่านมา

    Nice video uma garu... Jesus gurinche oka manchi video chesaru.... Christian sodarlu andariki chala useful 🙏🙏

  • @sai6157
    @sai6157 8 วันที่ผ่านมา +4

    Hi Uma garu, innallu chala miss ayyam me videos.. ippudu happy inka roju chudachu..

  • @nannakupremathoofficial8963
    @nannakupremathoofficial8963 8 วันที่ผ่านมา +5

    Challa happy gaa undi Anna elanti please miru chupiyadam

  • @user-ph4cb3rq5r
    @user-ph4cb3rq5r 5 วันที่ผ่านมา

    Thank you soo much brother, members akkadiki vellalemu. Chupinchina dhaniki Thank you

  • @user-kl3qy4bg1u
    @user-kl3qy4bg1u 7 วันที่ผ่านมา +20

    బెత్లహేము ఎరుషలేము వెళ్లు అన్నయ్య ప్లీజ్

    • @beinpresent
      @beinpresent 5 วันที่ผ่านมา

      Anduku akkada mi muthatha unnada😅

    • @shaikgulabi4764
      @shaikgulabi4764 วันที่ผ่านมา

      ​@@beinpresent avunu ma muthatha garu vunaru brother

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 8 วันที่ผ่านมา +4

    Today its one of the Best From You Brother love you ❤❤❤❤❤

  • @lackyali1110
    @lackyali1110 4 วันที่ผ่านมา

    Very good uma you done tremendous work.. I am a Muslim but I respect other religions..❤❤❤❤❤❤

  • @rajusadhu135
    @rajusadhu135 5 วันที่ผ่านมา

    Thanks
    Uma garu ❤

  • @rajkamal3859
    @rajkamal3859 7 วันที่ผ่านมา +1

    One of the most powerfull country in the world , because the living God is protecting the Israel country and protecting the His sons and Daughters , the king of kings and lord of lords, you also be blessed brother good luck.

  • @AshokKumar-bf7yp
    @AshokKumar-bf7yp 8 วันที่ผ่านมา +5

    Wonderful 🎉 God bless you Uma Bro

  • @sunilsunny1541
    @sunilsunny1541 6 วันที่ผ่านมา +1

    Thank u brother
    Praise the loard

  • @SUNKARASANTHISWAROOP
    @SUNKARASANTHISWAROOP 3 วันที่ผ่านมา

    Anna ne life inka change avutundhi........ Praise the lord

  • @shekarraj9193
    @shekarraj9193 8 วันที่ผ่านมา +3

    Chala baagundi ❤❤❤❤

  • @p.sathyavathip.sathyavathi1553
    @p.sathyavathip.sathyavathi1553 8 วันที่ผ่านมา +5

    Anna thankq Anna so so so so much chala important ayana place me me valla chusamu thankq so much Anna and happy journey

  • @harishmothe9468
    @harishmothe9468 6 วันที่ผ่านมา +1

    Thank you very much Annaiah🙏🙏
    Prise the lord 🙏 🙏