ఒకే సిడ్నీ నగరం బాగా ఉంది. అక్కడి harbour bridge బాగా ఉంది. అక్కడే ఆరెంజ్ మూవీలో సాంగ్ షూట్ చేశారు అనుకుంటా. బాగా చూపారు సిడ్నీ నగరం. వాటర్ ఫాల్స్ డ్రోన్ షాట్ సూపర్ అన్న. బాగా వచ్చాయి❤❤❤❤❤ వీడియో.
God bless you Umaga ru ఆస్ట్రేరియాలో మాప్రెండ్ ఉన్నాడు వాడి పేరు పోతురాజు రవి వీలైతే వాడిని కలుస్తారని కోరుతున్నారు చిన్ననాటి స్నేహితుడు మీ మూలంగా వాడిని చూడగలుగుతను
సిడ్నీ నుండి ఒక తెలుగు పత్రిక వస్తుంది.చాలా సర్క్యులేషన్ వుంది.దాని పేరు" వీధి అరుగు".. సిడ్నీ లో వుండే శ్రీ నివాసరావు కండ్రు అనే అతను నడుపుతున్నారు..తెలుగు సాహిత్యానికి, తెలుగుదనానికి పెద్ద పీట వేసి నడుపుతున్నారు..ఆగ్నేయాన సిడ్నీ నుండి అమ్మనుడికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న పత్రిక అది..కొత్త రచయితను బాగా ప్రోత్సహిస్తున్నారు..వారి రచనలకు పత్రికలో ఎక్కువ స్థలం కేటాయిస్తున్నారు..
Harbor bridge open avthundi cruise vachinappudu. Missing Sydney. Studied there. Central Station chusi chala happy feel ayyanu. Thank you uma. Me video okati chinthallanka do chusi kuda happy ayyanu. Thatha Rao garu lakshmi ammamma garu maku relatives. Chinappudu ma childhood antha summer holidays Lanka lo ne
సిడ్నీ నగరం చాలా బాగుంది ఉమా గారు❤👌While watching the video, we got the feeling that we are also in the locations❤😍Seeing the waterfall from the clouds was truly like being in heaven❤☺Take care of u Umagaru❤
Good morning bro...eamani varnichalo kuda teliyatleydu akkadi clouds ⛅️ enta adbutanga unyoo super 👌 Australia vallu adrustavantulu 😊simply superb flowers different ga undi chudaniki first time chustunamu 😊
హాయ్ ఉమా అన్న నీ వీడియోస్ అన్ని చూస్తుంటాను చాలా బాగుంటాయి. కానీ మీరు ఈ వీడియోలో మీ ఫ్రెండ్ వరంగల్ అంటే తెలంగాణ ఆంధ్ర అని అడుగుతున్నారు. మీరు ఉండే హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద ట్విన్ సిటీ వరంగల్ అన్న
భయ్యా … Sea Cliff బ్రిడ్జి మరియు Helensburg వెంకటేశ్వర స్వామి గుడి రెండు కూడా తప్పకుండ చూడండి. ఆ బ్రిడ్జి ప్రభాస్ నటించిన “మిస్టర్ పర్ఫెక్ట్” సినిమాలో “ఆకాశం బద్దలైన” పాటలో ఉంటుంది.
వీడియో చూడకుండా లైక్ కొట్టె వాళ్ళు ఎంత మంది ఉన్నారు. Love From కువైట్ To గొంది (అంతర్వేది )
వీడియో వచ్చేసింది యహూ🎉 నువ్వు బాగుండాలి ఉమా అన్నయ్య
😂😂😂
ఒకే సిడ్నీ నగరం బాగా ఉంది. అక్కడి harbour bridge బాగా ఉంది. అక్కడే ఆరెంజ్ మూవీలో సాంగ్ షూట్ చేశారు అనుకుంటా. బాగా చూపారు సిడ్నీ నగరం. వాటర్ ఫాల్స్ డ్రోన్ షాట్ సూపర్ అన్న. బాగా వచ్చాయి❤❤❤❤❤ వీడియో.
Sydney nagaram chese neram ..😊lovely place bro ..good video
2 days nundi Videos pettadam ledhu anna
సిడ్నీ నైట్ వ్యూ మామూలుగా లేదు చాలా అద్భుతంగా ఉంది డ్రోన్ సీన్స్ చాలా బాగున్నాయి కానీ మన బ్యాడ్ లక్ వెదర్ సపోర్ట్ చేయట్లేదు చాలా బాగుంది సూపర్❤
Brother మీ ధైర్యానికి నేను చాలా అచ్చర్యపోతున్న. అసలు మీరు నిజంగా గ్రేట్ బ్రదర్
God bless you Umaga ru
ఆస్ట్రేరియాలో మాప్రెండ్ ఉన్నాడు వాడి పేరు పోతురాజు రవి వీలైతే వాడిని కలుస్తారని కోరుతున్నారు చిన్ననాటి స్నేహితుడు మీ మూలంగా వాడిని చూడగలుగుతను
Good మార్నింగ్ Uma Brother... హైదరాబాద్ 🙏💐... ఆస్ట్రేలియా వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి... 💐🙏
రియల్లీ సూపర్ బ్రదర్ చాలా బాగా చూపించారు ఎక్స్లెంట్ ఉంది నాకు ❤❤ టేక్ కేర్ బ్రదర్ 😊😊
సిడ్ని... మాములుగా లేదు బ్రదర్.. బాగా చూపించారు 🙏🙏
వీడియో సూపర్...సముద్రం ఒడ్డున ఒంటెలు నడిచే సీన్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్❤😍
సిడ్నీ నుండి ఒక తెలుగు పత్రిక వస్తుంది.చాలా సర్క్యులేషన్ వుంది.దాని పేరు" వీధి అరుగు"..
సిడ్నీ లో వుండే శ్రీ నివాసరావు కండ్రు అనే అతను నడుపుతున్నారు..తెలుగు సాహిత్యానికి, తెలుగుదనానికి పెద్ద పీట వేసి నడుపుతున్నారు..ఆగ్నేయాన సిడ్నీ నుండి అమ్మనుడికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న పత్రిక అది..కొత్త రచయితను బాగా ప్రోత్సహిస్తున్నారు..వారి రచనలకు పత్రికలో ఎక్కువ స్థలం కేటాయిస్తున్నారు..
Harbor bridge open avthundi cruise vachinappudu. Missing Sydney. Studied there. Central Station chusi chala happy feel ayyanu. Thank you uma. Me video okati chinthallanka do chusi kuda happy ayyanu. Thatha Rao garu lakshmi ammamma garu maku relatives. Chinappudu ma childhood antha summer holidays Lanka lo ne
Sir మీ videos చాలా బాగున్నాయి.. మేమే ఇంట్లో కూర్చుని ప్రపంచాన్ని చుట్టివేస్తున్న feeling కలిగింది
గుడ్ మార్నింగ్ ఉమా ప్రసాద్ గారు
Bro ee sari next country ki ship lo velandi bro chala baguntundhi machi reach vastundhi
Love u bro from srikakulam
హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది మీరు చేసిన పడవ ప్రయాణం బీచ్ అంటే నాకు చాలా ఇష్టం బీచ్ కూడా చాలా చాలా బాగుంది😊
సిడ్నీ నగరం చాలా బాగుంది ఉమా గారు❤👌While watching the video, we got the feeling that we are also in the locations❤😍Seeing the waterfall from the clouds was truly like being in heaven❤☺Take care of u Umagaru❤
Good morning bro...eamani varnichalo kuda teliyatleydu akkadi clouds ⛅️ enta adbutanga unyoo super 👌 Australia vallu adrustavantulu 😊simply superb flowers different ga undi chudaniki first time chustunamu 😊
Good morning uma garu.nice🎉🎉🎉
Good morning Uma garu😊😊
Train super❤
23:41 same thing more than in our India lonavala khandala ghats Maharashtra you feel better than other countries 🇮🇳 must visit uma bro 🙏
Uma garu meeru manchi ga information istharu . Thank you so much Uma garu.
Welcome to Sydney Uma Garu 🎉❤
Beautiful Sydney vlog Uma bro, nice vlog👌👍
Really good to see the beauties of Sydney Uma garu.......Have a safe travel.....
Love From Hyderabad Anna 💙
హాయ్ ఉమా అన్న నీ వీడియోస్ అన్ని చూస్తుంటాను చాలా బాగుంటాయి. కానీ మీరు ఈ వీడియోలో మీ ఫ్రెండ్ వరంగల్ అంటే తెలంగాణ ఆంధ్ర అని అడుగుతున్నారు. మీరు ఉండే హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద ట్విన్ సిటీ వరంగల్ అన్న
నమస్తే అన్నయ్య ట్రైన్ బాగుంది, బ్రిడ్జ్ బాగుంది, ఫెర్రీ లో వెళ్తున్నపుడు ఇంకా ఇంకా బాగుంది. వీడియో చాలా చాలా బాగుంది.
Sydney is just awesome......As simple as that and so as the vlog....
వీడియో చాలా చాలా బాగుంది
Love for vijaywada
Super and exlant good information video uma Anna 😊👌
Hi UMA Sydney and surroundings are superb. All the best UMA Sharanya
Hai uma garu wow soooooo super 💐💐💐👌👌👌
Good morning Brother Rajhamundry 👍
అన్నా super.
Love you brother ❤❤❤❤❤
Wow. Thank you for the Sydney opera house., have a nice time.
Chala chala bagundhi video brother
Wow really awesome. Each and every video with new experience 👏🏻👌
Sydney city and అక్కడ మీరు beach లో డ్రోన్ తో తీసిన లోకేషన్ నాకు చాలా నచ్చింది uma అన్నయ్య...❤
Enjoying Australia videos a lot! Sydney is beautiful.
Whales watching miss ayyaru bro... Next time vasthe ping cheyand🎉
Video super uma anna ❤
Good morning uma brother 😊
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉India to Kurnool love bro
Uma Anna Super Traveling
Fantastic video Anna
Nice exploring Sydney uma garu.
Hi uma anna only mee videos nenu like chesake chusthanu endhukante mee videos super ani super confident nenu
Really this video is very interesting . Ferry journey is very entertaining. While watching I imagined as if I were travelling.
❤️❤️I like uma annayya❤️❤️
Take care annaya 🎉
Hi uma brother VANAKKAM good morning 🌄🌅 happy Sunday Congratulations 🎉🎉
Hi uma garu sideny super ga unde thank you so much uma garu
అద్బుతం గా ఉంది
Hi uma Anna love from kadiri Sri Sathya Sai District
Visit Helensburgh, 70km from Sydney you can cover the famous Venkateswara temple and the world famous sea cliff bridge and many view points..
woww....Sydney is soo beautiful😍
Hi annaiah I am from vizag,me videos chala👌👌,me words respectfullga untai , 😊😊
Haiiii anna good morning ...from srikakulam....
drone shots 🔥🔥
😳🙄 కళ్ళు చెదిరిపోయే ఎలా ఉంది వర్మ మైండ్ బ్లోయింగ్ ..👌
వీడియో వర్త్ వర్మ వర్త్..🫡
Super view anna
Good morning uma bro from karimnagar 🎉
నీ వీడియోస్ చూడనికి ఇంట్రెస్ట్ తగ్గింది బ్రో చూడలేకపోతున్నాను సారీ,😔😔😔
Ok bro
Sodi thengguthadu
Bro nizm you are the super, exlint video and good explained bro
27:53 adi Bangladesh ship wrecked ..Vizag Rushikonda lo kaadu bro.. Thenneti Park daggara 😊
Sydney super chala bagunade bro
Roopesh 👌👌
Good morning Uma anna 🎉🎉
సూపర్ బ్రదర్
Good morning 🌞
Excellent uma
Hi uma bro good morning 🌅🌄🌅🌄❤❤❤❤❤
మీ వీడియోలు కొన్ని బాగుంటా యి. కొన్ని బోర్ కొడతాయి🎉
Love splendid Sydney and its splendour, favourite city
హాయ్ ఉమా హౌ ఆర్ యు ఆస్ట్రేలియా గొప్పగా ఏదో జరిగిపోయింది మీరు ఉండే ఏరియాలోనా ఓకే ఆల్ ది బెస్ట్ ఉమా
So మీరు మీ అన్ని videos కు తెలుగు subtitles ఉండేలా చూసుకోండి .. Please
❤ from Warangal
Super anaa 🎉
good morning anna super happy journey
థాంక్యూ ఉమాగారు
❤😊❤love from chittoor Anna❤😊❤
Super thamudu
Good morning Uma Garu Ela Vunaru plz reply Ievandi ❤❤
Hi andi I am also staying at Sydney.. Wait chestunnanu meeru e places ki velthara ani😅...
ఉమ brother very nice location Sandusky❤
Love u uma from Nizamabad ❤❤
First like first comment bro good morning 🌅🌅 అన్న
Good morning uma bro take care
Uma brother ni video s super 🎉
Good morning uma 🌞 beautiful Vedio uma😊😊😊😊we are full enjoying with this vedio 😊😊😊 TQ 😊
వీడియో చుసిన వాళ్ళదరు దయచేసి లైక్ 👍చేస్కోండి ఉమా అన్నకు హెల్ప్ చేసిన వాళ్ళము అవుతాము ❤️
Anna please visit these places if possible
Milla falls, Nelson falls , Elizabeth bay house
Sidney harbur chala. Bagundi
E roju my friend di birthday bro wishes chepara bro❤
భయ్యా … Sea Cliff బ్రిడ్జి మరియు Helensburg వెంకటేశ్వర స్వామి గుడి రెండు కూడా తప్పకుండ చూడండి. ఆ బ్రిడ్జి ప్రభాస్ నటించిన “మిస్టర్ పర్ఫెక్ట్” సినిమాలో “ఆకాశం బద్దలైన” పాటలో ఉంటుంది.