సిస్టర్ మీకు దేవుడు చక్కని స్వరమిచ్చాడు చాలా చక్కగా పాడుతున్నారు. తలపై ముసుగు వేసుకొని ఎంతో పద్ధతిగా పాడుతున్నారు. ఇదే పాట ఈ రాగంతోనే వేరే వాళ్ళు పాడితే ఎంతో సోకులుపడి ఈ లోకాన్ని చూస్తూ పాడుతుంటారు.
పల్లవి :- కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటినుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు (2) అ.ప. ఉందిలే దీవెన - ఎందుకావేదన పొందిన యాతన - దేవుడే మరచునా చరణం :- 1 పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన (2) అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోలంతా నీ ముందు తలలువంచేను ఇకముందు (2) ( ఉందిలే దీవెన ) చరణం :- 2 అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన (2) అసమానమైన నా దేవుని బలమైన బహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు (2) ( ఉందిలే దీవెన )
Adi nenu devuni gurchi teliyaka mundu vesukunna Naku singing mida unna estamtho vesukunna Anna devuni vakyam vinna tharuvatha telisindi vesukokodadhu ani
సాంగ్ సూపర్ సిస్టర్ god bless you
శాలేం anna song బాగుంది స్వరం బాగుంది
నా హృదయాన్ని హత్తుకున్న మంచి పాట
మంచి సందేశం ఉన్న సాంగ్
Supb voice.....God bless you sister love your voice
Thank you so much 😊😊
Really superb akka mee voice chala bagundhi😊😊
Thank you so much sister 🥰
Super song akka
❤❤ Preise tha lord ❤❤
Nice song akka❤🙏
Thanks sister
Nice song chelli 😊
Thanks 😊
వందనాలు జ్యోతిక సిస్టర్ 🙏
దేవుడు ఇచ్చిన చక్కని స్వరం
దేవుని కే మహిమ ఆమేన్ 👏🙏
Amen🙏🙏
సిస్టర్ మీకు దేవుడు చక్కని స్వరమిచ్చాడు చాలా చక్కగా పాడుతున్నారు. తలపై ముసుగు వేసుకొని ఎంతో పద్ధతిగా పాడుతున్నారు. ఇదే పాట ఈ రాగంతోనే వేరే వాళ్ళు పాడితే ఎంతో సోకులుపడి ఈ లోకాన్ని చూస్తూ పాడుతుంటారు.
Good voice sister. God bless you.
Praise the Lord 🙏
Nice song sister
Sharomanna rasina ee pata chala great song..Mee voice kuda bagundi sister..praise the lord.
Thank you so much 🙏😇
Praise the lord sister. సూపర్ గా పాడినారు.....🎉🎉🎉🎉 all glory to god ❤❤❤❤🎉🎉🎉🎉🎉
Amen
👏👏👏👏🙏🙏🙏❤
Super ga paderu sister.jesus miku Manchi Svarani Echaru. Miru Enka Ellage Machi songs padali Sister..
God's grace 😇😇
Praise the lord
Bagundi sis
Super song talli god bless you
ఈ పాట ద్వార మా కుటుంబము ఆదరించబడము.
Dhevudu mimmalni mii kutumbanni dhivinchunu gaka amen🙇
God bless you ra nanna ❤
Thanks ma🙏😇
Super sister God bless you nice voice
❤super sister exelent
Super mardhala
Thank you 😇🙏
Song super sister all the best
Nice voice sister god bless you
Beautiful Song 🙏
God bless you ra
Thanks 😊
God bless u
God bless you sister
అక్క బాగా పాడారు.
God bless you thalli ❤
Thank you so much 😇🙏
Supar
Supar akka god bless you
God bless you
💓💓💓💓💓
Super akka
Rabart paster supper voice god bless you
God bless you akka
Devudu miku goppa swaranni echadu sister
God bless you 😊
Thanks 😊
పల్లవి :-
కన్నులు జారిన కన్నీళ్లు
తడిపెను దేవుని పాదాలు
ఇప్పటినుండి నీ కళ్ళు
చూచును దేవుని కార్యాలు (2)
అ.ప.
ఉందిలే దీవెన - ఎందుకావేదన
పొందిన యాతన - దేవుడే మరచునా
చరణం :- 1
పలుకాకి లోకం నిందించిన
ఏకాకివై నీవు రోధించిన (2)
అవమాన పర్వాలు ముగిసేనులే
ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోలంతా నీ ముందు
తలలువంచేను ఇకముందు (2)
( ఉందిలే దీవెన )
చరణం :- 2
అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన
ఆత్మీయుల ప్రేమ నిదురించిన (2)
అసమానమైన నా దేవుని
బలమైన బహువు నిను వీడునా
యేసు నిలిచాడు నీ ముందు
నీకు చేసెను కనువిందు (2)
( ఉందిలే దీవెన )
❤..x.. X. 😊
Super sister
God bless you sis
Thank you
Super 😍 my dear MOM❤
Sister nice voice
Thanks 😊
Wonderfull singing andi🙏🙏god bless you 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
Thank you so much 🙂
Miku devudu echina varam mi voice akka
Super
Thanks
super akka
Thanks Anna ☺️
Super sister
Thank you
Super voice sister 🎉
Song super sisters❤❤
🎉👌👌👌👌👌🌷
Devudu mi kutumbam lo inka annenno adhbhuthamaina karyalu chestaru akka
Nice voice
Super sister God bless you 🫂
Thank you so much
Sisters super ga padinavuuu ❤
Chetiki vesukunna tatoo nacchaledu sister...
Adi nenu devuni gurchi teliyaka mundu vesukunna Naku singing mida unna estamtho vesukunna Anna devuni vakyam vinna tharuvatha telisindi vesukokodadhu ani
@@RhythmOfGospel Nice ..keep it up ... Where is your church
రక్షణ లేని ముందూ వేసుకుండేమో
Avunu
Dhevudu ninu dhivichunu gaka
Thanks bro 🙂
Supar
Super sister
Praise the lord
Supar
Supar