కన్నులజారిన కన్నీళ్ళు l KANNULA JAARINA KANNILLU l Sis.Shobha Rani Kiran | Telugu Christian Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 16

  • @ShebaSankoju-l5d
    @ShebaSankoju-l5d หลายเดือนก่อน +6

    PRAISE THE LORD 🙏

  • @ObhallojuKiran1984
    @ObhallojuKiran1984 หลายเดือนก่อน +5

    పల్లవి :
    కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
    అను పల్లవి :
    ఉందిలే దీవెన ఎందుకావేదన పొందిన యాతన దేవుడే మరచునా (2)
    చరణం 1:
    పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోల్లంతా నీ ముందు తల వంచేను ఇక ముందు
    " ఉంది లే "
    చరణం 2 :
    అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు (2)

  • @bhatlurivenkatamuralibhatl2765
    @bhatlurivenkatamuralibhatl2765 หลายเดือนก่อน +1

    🎉 praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Padma-ku8zz
    @Padma-ku8zz 11 วันที่ผ่านมา

    🎉🎉

  • @calvarygraceministries4090
    @calvarygraceministries4090 หลายเดือนก่อน +1

    దేవునికి మహిమ హల్లెలూయ 🎉

  • @SuhasprinceandStephenprince
    @SuhasprinceandStephenprince หลายเดือนก่อน +5

    Hallelujah

  • @SuhasprinceandStephenprince
    @SuhasprinceandStephenprince หลายเดือนก่อน +5

    Glory to God❤❤❤❤

  • @ObhallojuKiran1984
    @ObhallojuKiran1984 หลายเดือนก่อน +5

    Praise the lord

  • @venusheeloju925
    @venusheeloju925 หลายเดือนก่อน +5

    Praise lord

  • @sureshcarpentersuryapet7376
    @sureshcarpentersuryapet7376 หลายเดือนก่อน +2

    Praise the Lord 🎉

  • @mallojuupendrachary7039
    @mallojuupendrachary7039 หลายเดือนก่อน +1

    🙏🙏💥💥🙏👍

  • @Padma-ku8zz
    @Padma-ku8zz 12 วันที่ผ่านมา

    Bracelet

  • @amarhema3872
    @amarhema3872 หลายเดือนก่อน +5

    Hallelujah

  • @obhallojubhagya8387
    @obhallojubhagya8387 หลายเดือนก่อน +5

    Praise the lord

  • @sureshcarpentersuryapet7376
    @sureshcarpentersuryapet7376 หลายเดือนก่อน +3

    Praise the Lord

  • @princealuminiummosquitomes9225
    @princealuminiummosquitomes9225 22 วันที่ผ่านมา +1

    Praise the lord