SPB MEMORIAL || CHENNAI || THAMARAIPAKKAM || SINGING LEGEND || SP BALU ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • WE LOVE YOU SPB SIR...PLSS COME AGAIN
    "భారతరత్న" ఇవ్వండి సార్...
    ఇటువంటి గాయకుడు ఇక పుట్టడు.. పుట్టబోడు..ఆయన పాటల రికార్డ్ ఒక 1000 సంవత్సరాలకు కూడా ఎవరు బ్రేక్ చేయలేరు.అసాధ్యం...."భారతరత్న" వంటి అత్యున్నత పురస్కారానికి అన్ని విధాలా అర్హుడు సార్.. plssss😔😔😔🙏🙏🙏🙏🙏🙏
    బాలు గారు మన తెలుగు వాడిగా పుట్టడం మనం అందరం చేసుకున్న అదృష్టం...ఆయన పాడిన పాటలు ఈ భూమి వున్నంతవరకు నిలిచి ఉంటాయి..మరణమే లేని గాయకుడు .. మూడు సార్లు నేను దర్శించుకున్నాను..
    ఇక్కడకు వచ్చి దర్శించుకోలేని వారికోసం ఈ వీడియో పెడుతున్నాను..
    LOVE YOU SPB SIR

ความคิดเห็น • 1.1K

  • @vijayababupedasanaganti3811
    @vijayababupedasanaganti3811 3 ปีที่แล้ว +328

    ప్రవీణ్ గారు!
    స్వర్గీయ ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారి
    సమాధి మందిరాన్ని మాకు చూపంచినదుకు ధన్యవాదాలు

  • @subbarajuk9658
    @subbarajuk9658 3 ปีที่แล้ว +81

    బాలూ గారు మనల్నందరినీ వదిలి వెళ్లిపోవడం ఎప్పటికీ తీరని లోటు కానీ ఇలా స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారి ఆలయం లాంటి సమాదిని దర్శించుకున్నందుకు చాలా తృప్తిగా ఉంది మీకు ధన్యవాదాలు... 🙏🙏🙏

  • @Ravigowda-n9o
    @Ravigowda-n9o 3 ปีที่แล้ว +30

    ದೇವರು ನಿಮ್ಮಗೆ ಮರು ಜನ್ಮ ಕರ್ನಾಟಕ ದಲ್ಲಿ ಹಾಗಬೇಕು ಅಂತ ಕೇಳಿಕೊಳ್ಳುತೇನೆ 🙏

  • @navalfashiondesigning2392
    @navalfashiondesigning2392 2 ปีที่แล้ว +9

    Sangeetha aalayamga pedha improve cheyandi

  • @jaggumark9651
    @jaggumark9651 2 ปีที่แล้ว +3

    దయచేసి ఆ మహా గాయకుని సమాధి పరిసరాలను చక్కగా తీర్చిదిద్దండి ఎందరి సమాధిలో హంగు ఆర్భాటాలతో ఉంటుంది ఈ గానా గంధర్వుడు ఇలా దీన అవస్ధ తో ఉన్న సమాధి చూస్తే మీ అభిమానులు ఎలా చూస్తూ ఉన్నారు ఆయన ఒక్కగా ఒక్క కొడుకు ని కలిసి S P B గారి సమాధిని పర్యాటక స్థలంగా మరియు గాన కళా పోషకులు రోజు ఒక గానం అలపించి వెళ్ళాను వెళ్ళండి ఆయన ఆశీస్సులు మీకు ఎప్పటికి ఉంటాయి

  • @kalyanikalyani3706
    @kalyanikalyani3706 2 ปีที่แล้ว +60

    எங்களது தனிமையில் இன்னும் நீங்க வாழ்ந்துட்டு இருக்கீங்க சார்
    உங்கள் பாடல் எங்கெல்லாம் ஒலிக்கிறதோ அங்கெல்லாம் உங்கள் மூச்சு உலாவிட்டு இருக்கும் சார்🙏🙏🙏

    • @snasrin9079
      @snasrin9079 ปีที่แล้ว

      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌺🌺🌺🌺💐💐📩📩📩📩📩📩📩💐💐💐💐💐💐📩💐💐💐💐💐💐💐💐💐💐📩🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🙏🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭🤲😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🧕📨🧕📨📱

    • @perumal5344
      @perumal5344 ปีที่แล้ว

      தனிமையா..... நா வரட்டா

    • @tejasbioworld9730
      @tejasbioworld9730 ปีที่แล้ว

      Hii

  • @dhanalakshmilakshmi1959
    @dhanalakshmilakshmi1959 3 ปีที่แล้ว +123

    మాకు ఈ వీడియో ని చూస్తే శ్వాస ఆడటం లేదు. ప్రవీణ్ గారు మాకు ఈ సమాధి చూపించినందుకు ధన్యవాదాలు. ఖచితంగా వెళతాము.

  • @vidyadharmudumbai3847
    @vidyadharmudumbai3847 3 ปีที่แล้ว +315

    ఆ ప్రదేశం ఇంకా బాగా అభివృద్ధి చేసి బాలు గారు పాడిన పాటలు నిరంతరం వినపడేలాగా మంచి ఆడియో సిస్టం ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుందో....అన్ని భాషల సినిమా సంఘాలు కొట్లాటలు మాని ఈ పని చేయాలని కోరుకుంటున్న

    • @Prasad-bq4zz
      @Prasad-bq4zz 2 ปีที่แล้ว +6

      Very great thought

    • @kraletisaradapadmavathi6043
      @kraletisaradapadmavathi6043 2 ปีที่แล้ว +7

      మీ ఐడియా చాలా బాగుంది సర్.కర్ణాటకలో ఒక చెట్టు దగ్గర ఇలానే spb గారి సాంగ్స్ అన్ని ప్లే అవుతాయి

    • @canthony9378
      @canthony9378 2 ปีที่แล้ว +2

      😢😢moon😊😊o😊❤

    • @selvamn4375
      @selvamn4375 2 ปีที่แล้ว

      P

    • @gvenkat6831
      @gvenkat6831 2 ปีที่แล้ว +1

      S good గ్రేట్ ఆలోచన 🙏

  • @90sgamingtamil50
    @90sgamingtamil50 2 ปีที่แล้ว +15

    என்னதா கோடீஸ்வரனாலும் நமக்கு 6 அடி நிலம் தான்... உலகை இசையால் வென்ற இசை தலைவன் இன்று ஓய்வு பெற்றுவிட்டார்....

  • @IbyB_KbyB
    @IbyB_KbyB 2 ปีที่แล้ว +262

    Very disappointed with the set up from government.wish he could have been in karnataka.. He has huge fan following and great respect for him

    • @teresarobena
      @teresarobena 2 ปีที่แล้ว +22

      For your kind information his grave is been in his very own farm place owned by them .....and now it will their family own will to build it and not of the govt

    • @navyanraj4107
      @navyanraj4107 2 ปีที่แล้ว +6

      @@teresarobena as if it is own farm no arrangements are made until now so much long it need to make a simple arrangements. So sad of chennai Ppl😔

    • @anithaanu77
      @anithaanu77 2 ปีที่แล้ว +9

      Nija bejar akta edy bcz spb sir Karnataka ke tumba ishtam padta edaru lvu sir

    • @suganthib7742
      @suganthib7742 2 ปีที่แล้ว +2

      @@navyanraj4107 this only looks heartfelt.If they make more arrangements it will become a tourist spot like memorials in marina.Moreover he love tamilnadu He is taking rest in a peaceful place .

    • @leelavathis5673
      @leelavathis5673 2 ปีที่แล้ว

      P

  • @navyashreev5125
    @navyashreev5125 2 ปีที่แล้ว +46

    Wish we had his samadhi n Bangalore. It would been another Punya bhoomi spreading peace and positive vibes.

    • @heman8332
      @heman8332 2 ปีที่แล้ว +6

      But he like chennai very much for that reason also maybe

    • @singerpraveenkumarkoppolu
      @singerpraveenkumarkoppolu  2 ปีที่แล้ว +8

      SPB sir has his own farmhouse in Chennai

    • @vivekmad2010
      @vivekmad2010 2 ปีที่แล้ว +3

      This is his private property..His son is planning to make it as an auditorium cum memorial.

    • @Techaddakannada94
      @Techaddakannada94 2 ปีที่แล้ว

      Yes

  • @మంజుఈశ్వర్-ద9ల
    @మంజుఈశ్వర్-ద9ల 3 ปีที่แล้ว +30

    బాలు గారి బయోగ్రఫీ సినిమా తీస్తే ఆయన జీవితం గురించి అందరికి తెలుస్తుంది అలాగే తెలుగు టెస్ట్ పుస్తకాలు ల్లో బాలు గారు గురించి పాఠాలు చదవాలి స్కూల్ పిల్లలు

    • @Renukha-tn2lf
      @Renukha-tn2lf หลายเดือนก่อน

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @prasadsugavasi6286
    @prasadsugavasi6286 3 ปีที่แล้ว +44

    ఆయన లేడంటే నమ్మలేకుండా ఉన్నాము.ఇంకా కొన్నేళ్ళు ఉండి ఉంటే బాగుండేది.మీరు అందరి మనస్సుల్లో బ్రతికే వున్నారు బాలుగారు😥😥😥

  • @ramamanohararaopadi8910
    @ramamanohararaopadi8910 3 ปีที่แล้ว +29

    🌹🙏ఎంతో ప్రేమతో తన గళంతో సమాజాన్ని ప్రభావితం చేసిన బాలు గారి లోటును చూపిస్తున్న ఈ ప్రదేశం అలాగే పవిత్రంగా వుండాలని కోరుకుంటున్నాను.

  • @repatitelangana
    @repatitelangana 2 ปีที่แล้ว +47

    నిజమైన మంచి జరిగింది బాలు గారి భౌతిక దేహాన్ని ఈ భూమి లోపల ఉంచి ఏవిధమైనా కాంక్రీటు నిర్మాణాలు చేయలేదు ఇది నిజం గా ప్రకృతి, పర్యావరణ ప్రేమికులకు నా ధన్యవాదాలు

  • @kmanikandan8579
    @kmanikandan8579 ปีที่แล้ว +8

    தெலுங்கு மண்ணில் பிறந்தார்! தமிழ் மண்ணிலேயே வளர்ந்தார்! தமிழ் தாய் மடியிலேயே கண்ணுறங்குகிறார்! எங்கள் SPB என்று சொல்வதிலே எங்களுக்கு ஒரு கர்வம்!

  • @narayanjojjnoor4034
    @narayanjojjnoor4034 2 ปีที่แล้ว +9

    If his samadhi in Karnataka will decorate well and take care more I hope

    • @suganthib7742
      @suganthib7742 2 ปีที่แล้ว

      And it will become a tourist spot. He need peace .Let him rest in peace. We believe that his soul is there

  • @vanajat4083
    @vanajat4083 2 ปีที่แล้ว +5

    He is singing now with birds

  • @thirupathimamidi4047
    @thirupathimamidi4047 10 หลายเดือนก่อน +6

    ఈ కారణజన్మనీ చూడలేక పోయాను సజీవoగ నిర్జీవంగా బహుశ ఇంకో జన్మలో వుంట దేమో ప్రవీణ్ గారు మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు

  • @dr.n.mohan-738
    @dr.n.mohan-738 2 ปีที่แล้ว +29

    As a tribute to this legend singer expected a beautiful memorial in this place by now.

  • @Appy2024-yutu
    @Appy2024-yutu 3 ปีที่แล้ว +17

    బ్రహ్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి సమాధి చూసి చాలా నిరాశ అనిపించింది. ఆయనకి ఇంతకంటే గొప్ప monument కట్టవచ్చు కదా. ఆ ఫొటోస్ కూడా ఇప్పటికి బాగున్నాయి మరో ఏడాదికి ఎండకి ఎండి, వానకి తడిసిముద్దయ్యి చిరిగిపోతాయి.
    నిజానికి జీవితంలో ఆయన పాడిన పాటలకి, ఇచ్చిన షోలకి కొన్ని కోట్లు సంపాదించి ఉంటారు. కర్చు అయింది అయినా, ఇంకా ఎంతో ఉంటుంది. ఒకవేళ ఒక్క పైసా మిగలలేదు అన్నా, ఆయనకి ఒక జ్ఞాపక చిహ్నం నిర్మించడానికి ప్రారంభం చేస్తే కోట్లాది రూపాయల నగదు ఇస్తారు అభిమానులు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక మంచి building, ఒక museum లాగా ఏర్పాటు చేస్తే చాలా ఉపయోగం. ఆయన పాటల పూర్తి కలెక్షన్, ఆయన ఫోటోలు, వీడియోలు దొరికినంత కలెక్షన్. అమ్మకానికి పెట్టిన చాలామంది కొంటారు.
    అక్కడ కట్టిన barricades koodaa ఏదో అయిపోయింది అన్నట్టు ఉంది . కొన్నాల్లయితే అదీఉండదేమో !
    ఒక చిన్న water flask పెట్టారు. అది ఒక్కటి చాలు ..... ఎంత తూతూ మంత్రం ఏర్పాట్లు చేశారో తెలియడానికి. స్టేజ్ ఎక్కి కన్నీళ్లు పెట్టడం కాదు. సరి అయిన నివాళి ఇవ్వాలని పూనుకోకపోతే మన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారికి జరిగిన అవమానం జరిగినట్టే..

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 2 ปีที่แล้ว +6

    అప్పుడు పోలేక పోయాము..వీలు వెంట చెన్నై వెళితే తప్పకుండా మన "బాలు" కి నివాళి ఇవ్వాలి.."నూటికో కోటికో ఒక్కరు....అది మీరే మీరే..spb"....

  • @lathadevi161
    @lathadevi161 2 ปีที่แล้ว +15

    Plz respect sir I pray all government members to take action he is legend of our nation plz give him some memorable

  • @littlehearts9565
    @littlehearts9565 2 ปีที่แล้ว +5

    అంత గొప్ప వ్యక్తికి ఆ సెటప్ చాలా బాధాకరంగా వుంది ఆ రాష్ట్రం ఇకనైనా కళ్ళు తెరిచి బాలు గారి సమాధి దగ్గర ఒక్క పార్కు లాగా చెయ్యాలని కోరుచున్నాను బాలు గారు కొన్ని కోట్ల ప్రజలకు ఆదర్శం

  • @nayanad2312
    @nayanad2312 2 ปีที่แล้ว +24

    SPB sir.... We miss u lot sir😥 and we love u untill our heart beat stop... Tqsm for everything sir...🙏🏻🙏🏻🙏🏻🎶🎶🎶🎶❤️ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಬನ್ನಿ ಸರ್....❤️💛❤️💛🙏🏻 Legendary singer..... Nobody's can replace u sir...😢 Much love from Karnataka....🤗❤️

    • @bhargavimadan1000
      @bhargavimadan1000 2 ปีที่แล้ว +1

      ಹೌದೂ.... ♥️♥️

    • @vanithavani9476
      @vanithavani9476 2 ปีที่แล้ว

      Sir meku samade.... kuda kattaledu endu sir some reasons mai be their so meru yakada una mee... Oka athma santhinchali💥💥💥

  • @gudivadakrupavaram6236
    @gudivadakrupavaram6236 3 ปีที่แล้ว +66

    Thank you Praveen baabu.
    మేము కూడా గాన గంధర్వుని సమాధి చూడటానికి అవకాశం కల్పించినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
    నేను S.P గారి అభిమానిని.
    Tq. 🙏🙏

  • @KINGonthechat
    @KINGonthechat 10 หลายเดือนก่อน +5

    GOD OF PLAYBACK SINGER OUR 🎉SPB🎉 LORD AYYAPPA, LORD SPB❤

  • @manjumurgod94
    @manjumurgod94 2 ปีที่แล้ว +9

    ಇವರನ್ನು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಸಮಾಧಿ ಮಾಡಿದ್ದಿದ್ದರೆ ಇಷ್ಟೊತ್ತಿಗಾಗಿ ದೊಡ್ಡ ಮಂದಿರವನ್ನೇ ಕಟ್ಟುತ್ತಿದ್ದರು ನಮ್ಮ ಕನ್ನಡಿಗರು.❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @pradeep-hb2tr
      @pradeep-hb2tr 2 ปีที่แล้ว

      Vishnuvardhan sir ge kattidarala aa tarana... Modlu nim thika tolkoli

    • @manjumurgod94
      @manjumurgod94 2 ปีที่แล้ว

      @@pradeep-hb2tr ವಿಷ್ಣುವರ್ಧನ್ ಸರ್ ಅವರಿಗೆ ಅಭಿಮಾನಿಗಳು ಬೇಕಾದಷ್ಟು ಗುಡಿ ಕಟ್ಟಿದ್ದಾರೆ, ಆದರೆ ಅವರ ಸಮಾಧಿ ಮಾಡಿದ ಸ್ಥಳದಲ್ಲಿ ಮಾತ್ರ ಕಟ್ಟಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ಕಾರಣ ಅವರನ್ನು ಸಮಾಧಿ ಮಾಡಿದ ಸ್ಥಳ ವಿಷ್ಣುವರ್ಧನ್ ಸರ್ ಅವರದು ಅಲ್ಲ, ಸರ್ಕಾರದ್ದು ಅಲ್ಲ, ಅದು ಹಿರಿಯ ನಟ ಬಾಲಕೃಷ್ಣ ಅವರದು, ಅಲ್ಲಿ ಗುಡಿ ಕಟ್ಟಲು ಅವರ ಕುಟುಂಬದ ಸದಸ್ಯರು ತಕಾರಾರು ಮಾಡಿದ್ದಾರೆ ಹಾಗಾಗಿ ಅಲ್ಲಿ ಕಟ್ಟೋಕಾಗಿಲ್ಲ, ಇನ್ನು ರಾಜಕುಮಾರ್, ಅಂಬರೀಶ್, ಮತ್ತು ಅಪ್ಪುಸರ್ ಅವರನ್ನು ಸಮಾಧಿ ಮಾಡಿದ ಸ್ಥಳವಾದ ಕಂಠೀರವ ಸ್ಟುಡಿಯೋದಲ್ಲಿ ವಿಷ್ಣುವರ್ಧನ್ ಸರ್ ಅವರ ಗುಡಿ ಕಟ್ಟಲು,ವಿಷ್ಣುವರ್ಧನ್ ಸರ್ ಅವರ ಕುಟುಂಬದ ಸದಸ್ಯರಾದ ಭಾರತಿ ವಿಷ್ಣುವರ್ಧನ್ ಹಾಗೂ ಇವರ ಅಳಿಯ ಅನಿರುದ್ಧ ಒಪ್ಪಲಿಲ್ಲ, ಅವರು ವಿಷ್ಣುವರ್ಧನ್ ಅವರಿಗೆನೇ ಪ್ರತ್ಯೇಕ ಜಾಗ ಕೇಳಿದರು, ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಅಷ್ಟೊಂದು ಅನುಕೂಲರ ಜಾಗ ಸಿಗದ ಕಾರಣ ಈಗ ವಿಷ್ಣು ಸರ್ ಅವರ ಹುಟ್ಟೂರು ಆದ ಮೈಸೂರಲ್ಲಿ ಕಟ್ಟುತ್ತಿದ್ದಾರೆ ,ಅದು 5 ಎಕರೆ ಜಾಗದಲ್ಲಿ ಬಹಳ ದಿವ್ಯವಾಗಿ, ಇದು ಗೊತ್ತಾ ಸರ್ ನಿಮಗೆ. ನನ್ನ ಆರಾಧ್ಯ ಗಾಯಕರಾದ SPB ಸರ್ ಅವರದು ಸ್ವಂತ ಜಾಗದಲ್ಲೇ ಸಮಾಧಿ ಮಾಡಿದ್ದರು ಯಾಕೆ ಕಟ್ಟಿಲ್ಲ, ಅದನ್ನು ನೋಡಿ ನನಗೆ ತುಂಬಾ ಬೇಜಾರು ಆಗಿ ಈ ರೀತಿ ಅಭಿಪ್ರಾಯ ವನ್ನ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದೇನೆ. ಅದು ತಪ್ಪಾ, ನನಗ ನಿಮ್ ತೀಕ ತೋಳ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳುವಂತ ಕೆಟ್ಟ ಕಾಮೆಂಟ್ ನಾನೆನ ಮಾಡಿದಿನಿ, ನನಗೆ ಹಾಗೆ ಹೇಳಲು ನೀನು ಯಾರು?

  • @bindushree4105
    @bindushree4105 2 ปีที่แล้ว +10

    Kannada davru yaradru idira😔😔😔Miss uh SPB sir😔💔💔

    • @nativelight4466
      @nativelight4466 2 ปีที่แล้ว

      ನಾವು ಇದ್ದೀವಿ , ಅವರಿಗೆ ಅಲ್ಲಿನ ಸರ್ಕಾರ ಕೊಡ್ತಿರೋ ರೆಸ್ಪೆಕ್ಟ್ ನೋಡಿ ಬೇಜಾರಾಗಿದೆ, ಕರ್ನಾಟಕ ದಲ್ಲಿ ಇದ್ದಿದ್ರೆ ಈ ತರ ಬಿಡ್ತಿದ್ವ ಹೇಳಿ .

    • @SD-nk4bi
      @SD-nk4bi 2 ปีที่แล้ว

      @@nativelight4466 ನಿಜ, ಅವರ ಸಮಾಧಿ ನೋಡಿ ಬೇಸರದ ಜೊತೆಗೆ ಆಶ್ಚರ್ಯವಾಗುತ್ತಿದೆ..😔😪

    • @krishnaveni9088
      @krishnaveni9088 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹😭😭😭😭😭

  • @sunny787
    @sunny787 2 ปีที่แล้ว +210

    Respect to SPB sir...Memorial looks too simple for such a great Singer....his memorial deserves more ....

    • @lathaasubi6335
      @lathaasubi6335 2 ปีที่แล้ว +6

      S.
      Avarukku evalo granda pannirukkalam
      This shows his family not interest in this

    • @lathaasubi6335
      @lathaasubi6335 2 ปีที่แล้ว +1

      Shame to saran

    • @hrdil7128
      @hrdil7128 2 ปีที่แล้ว +1

      This is not accepted... From any fans or people who really memories of spb sir‌

    • @paramprem8387
      @paramprem8387 2 ปีที่แล้ว +1

      the son is a useless
      He should do it properly for the fans to visit
      Spb sir is one n only talented singer nobody can replace him if he had kuarantin at home he would hv been alive

    • @abhishekkolli1970
      @abhishekkolli1970 2 ปีที่แล้ว +1

      Ayana korika emo evariki telsu tana sontha polam lo vundali ani simple gah . Please respect that, that's what vedantam known person be like

  • @bandenawaznawaz6391
    @bandenawaznawaz6391 2 ปีที่แล้ว +13

    Love from Karnataka ❤️ we miss you SPB🥺

  • @anilraj3947
    @anilraj3947 3 ปีที่แล้ว +18

    ధన్యవాదాలు ప్రవీణ్ అన్నయ

  • @manjulakenchammanavar1357
    @manjulakenchammanavar1357 ปีที่แล้ว +7

    We miss you legend🙏🙏I'm your big fan from karnataka ❤ನನ್ನ ಆರಾಧ್ಯ ದೈವ ನೀವು 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤

    • @ravikumare3521
      @ravikumare3521 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤😢😢😢

  • @berardi-nt9dl
    @berardi-nt9dl 3 ปีที่แล้ว +29

    Unbelievable how life becomes unpredictable

    • @venkateswarlualakasani2741
      @venkateswarlualakasani2741 3 ปีที่แล้ว +1

      మాకు S p B, గారి సమాది వీడియే చూపించిన Praveen గారికి Dhanyaవాదములు,,అలాగే Semgars అందరు వఛి Okkasaare ఆయనకు Estamaina పాటలు పాడి Aatmaku శాంతి చండి,Saar,,,Praveen గారికి Dhanyavaadamulu,,,,

  • @murllymaturai752
    @murllymaturai752 2 ปีที่แล้ว +66

    என்றும் மறக்கமுடியாத நினைவுகள் spb ஐயா 🙏🙏🙏🌷🌷🌷

    • @shaikafrid2293
      @shaikafrid2293 2 ปีที่แล้ว

      😨😨😨😨😨😰😰😰😰😰😰😰😰😰😰😰❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤143

  • @krishnachembeti6891
    @krishnachembeti6891 3 ปีที่แล้ว +5

    నాయుడుపేట లోని దర్గా దగ్గర జరిగిన పతకచేరి లో నా చిన్నప్పుడు బాలుగారి ని రియల్ గా చూసా. ఇప్పుడు కూడా అదే రూపం ఇప్పుడు కూడా కనబడుతూనే ఉంది. ఓన్లీ భగవతశ్వరూపుల కు మాత్రమే అది సాధ్యం. తెలుగు గాన తరంగిణి బాలు గారు. మన భాష ఉన్నంత వరకు లేదు మరణం బాలు గారికి. మా నెల్లూరు బిడ్డ ప్రపంచ బిడ్డ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @dinpurock7408
    @dinpurock7408 3 ปีที่แล้ว +9

    అన్న ఈ వీడియో చూస్తున్నంత సేపు హృదయం బరువు వెక్కింది చాలా thenQ🙏🙏❤️❤️

  • @002dilli
    @002dilli 2 ปีที่แล้ว +14

    I am a great fan of Sri SPB garu. Thanks a lot for sharing the Samadhi video of him....SPB Lives on...

  • @NagendraGummalla
    @NagendraGummalla ปีที่แล้ว +5

    చాలా అదృష్టవంతుడివి అన్నయ్య ఆ ప్లేస్ కు వెళ్లావు మాది భీమవరం అన్నయ్య నాకు గురువు గారు అంటే చాలా ఇష్టం నేను కూడా ఏదో ఒకరోజు ఆ ప్లే కి వచ్చి గురువు గారిని దర్శించుకుంటారు

    • @CHINNA3REDDY
      @CHINNA3REDDY 21 วันที่ผ่านมา

      నేను కూడా బ్రో 😢

  • @kamalamkamalam6928
    @kamalamkamalam6928 ปีที่แล้ว +6

    இந்த உலகம் உள்ளவரை உங்கள் கானம் இசைக்கும்

    • @perumal5344
      @perumal5344 ปีที่แล้ว

      உலகம் இருகும் டீ நீ இருப்பியா நாயே

  • @premilarani7309
    @premilarani7309 3 ปีที่แล้ว +161

    సింగర్స్ అందరూ వచ్చి ఒక్కసారి ఆయనకు ఇష్టమైన పాటలు పాడి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చండి సార్

  • @manjunathcmanjunathc4016
    @manjunathcmanjunathc4016 2 ปีที่แล้ว +4

    ಮತ್ತೆ ನಮ್ಮ ಕರುನಾಡಲಿ ಹುಟ್ಟಿ ಬನ್ನಿ 🌹🙏

  • @shahbaazkhan2208
    @shahbaazkhan2208 2 ปีที่แล้ว +12

    Whether its rich or poor, beautiful or ugly,every one must taste the death...no one escapes from it.....the name,fame every thing just exists till we take breathe on this earth (till we live)....so care each other,keep no hatred

  • @vasudevan9237
    @vasudevan9237 ปีที่แล้ว +5

    World no 1. 64000 songs, max ., no of languages with no headweight, humble , honorable person.
    There is only one person
    Baluji. My pranamam.

  • @ranjanr7821
    @ranjanr7821 2 ปีที่แล้ว +20

    Feels so sad how we end up after the glorious years, fan following , awards etc. Definitely deserves better arrangement and setup for such a legend whose songs are listened everyday around the world.

    • @ziqrashaikh862
      @ziqrashaikh862 2 ปีที่แล้ว

      agar so sad hoyege to sache insan hoyege in ki bhi muj bri biwi ko 0ata chalega din raat jasush hogi chodana hi pagega our sa d me garm bah hai me

  • @medurumuniraja7233
    @medurumuniraja7233 2 ปีที่แล้ว +1

    బోర్డులు తెలుగు కూడా పెట్టండి సార్ 🙏🏽🙏🏽

  • @anilraj3947
    @anilraj3947 3 ปีที่แล้ว +63

    నాకు మా బాలు గారి పాటలు అంటే నాకు ప్రాణం రోజు నేను ఆయన పాటలు వింటూ ఉంటాము నన్ను వదిలేసి వెళ్లిపోయారు కానీ మీరూ నా గుండెలో బ్రతికే ఉన్నారు బాలు గారు 🙏🙏🙏🙏🙏

  • @vasavikorripalli5447
    @vasavikorripalli5447 3 ปีที่แล้ว +9

    Tq so much for sharing,om shanti🙏🏻😭😭😭😭😭తెలియకుండానే కళ్ళు చెమర్చాయి

  • @malligasworld9826
    @malligasworld9826 ปีที่แล้ว +7

    I can't control my tears.. ohh god miss uuuu lot spb sir only one legend in this world 😭😭😭🙏🙏

  • @mukund0182
    @mukund0182 2 ปีที่แล้ว +10

    Ever green SPB. The Legend of singer. But government should take care of this place 🙏🙏🙏🙏🙏 please.

    • @ramans823
      @ramans823 2 ปีที่แล้ว

      It's a private place sir

  • @pallemarydayakar3914
    @pallemarydayakar3914 2 ปีที่แล้ว +4

    మీకు చాలా థాంక్స్ బ్రదర్.. మేము ఆయన సమాధి చూడలేకపోయాము అనే బాధ మాలో మిగిలిపోయింది.. ఇపుడు మీ ద్వారా ఆ బాధ తీరిపోయింది... అక్కడ దృశ్యాలు అన్ని మాకు చూపించినందుకు మీకు కృతజ్ఞతలు తెలిజేస్తున్నాము... మేము కూడా తప్పకుండ వెళ్లి చూసి వస్తాము... బాలు గారు RIP 🙏💞👍❤❤❤❤❤❤

  • @ananthalakshmi5901
    @ananthalakshmi5901 3 ปีที่แล้ว +7

    మీరు లేరు అనే నిజం గుండెని మెలిపెట్టే బాధ సర్

  • @suriyasuriya4163
    @suriyasuriya4163 2 ปีที่แล้ว +6

    No one replace you sir....my fav singer.....love you lot sir...miss you sir.....unga song epavume ketuthan irukom.ellathulayum neenga irukina sir....miss you

  • @udayvenna8109
    @udayvenna8109 3 ปีที่แล้ว +16

    బాలు గారిని ఇలా మాత్రం చూడకూడదు అనుకునే వాడిని . కానీ తప్పలేదు . బాలు గారు పాడిన ఆణిముత్యాలను వింటూ రోజూ గడుపుతున్నాను .

  • @gowthamgem9699
    @gowthamgem9699 2 ปีที่แล้ว +3

    జాతస్యహి ధృవో మృత్యుహుః. పుట్టిన ప్రతీదీ గతించాల్సిందే....

  • @anilkumartaneti2191
    @anilkumartaneti2191 3 ปีที่แล้ว +5

    పాదాభివందనం బాలు గారు.
    మీ కాళ్ళు పట్టుకునే అదృష్టం మాకు లేకుండా పోయింది.

  • @shambulinghiremath2709
    @shambulinghiremath2709 3 ปีที่แล้ว +3

    ಧನ್ಯವಾದಗಳು ಸರ್
    ಪರಿಶುದ್ಧ ಮನಸ್ಸು SPB

  • @begil8332
    @begil8332 2 ปีที่แล้ว +2

    Same disappointed for Vishnu daada also even shankarnag also they were great legends in film industry also going politics issues

  • @77sriganesh
    @77sriganesh 2 ปีที่แล้ว +33

    Not a day goes by without singing Balu garu's song. Thanks for sharing this sir. And as far as his memorial is concerned, it's just the way he is, sweet, plain and simple 🙏🙏🙏 I feel there is no need of a big memorial that takes ways the sanctity of this place and the nature surrounding this.

  • @santhoshclinical
    @santhoshclinical 3 ปีที่แล้ว +7

    I cant digest the date Sep. 25😢😢😢😢. Miss u lot SPB Ji...

  • @தனிமைத்தமிழச்சி
    @தனிமைத்தமிழச்சி 2 ปีที่แล้ว +31

    இயற்கையோடு இணைந்து,இசையோடு வாழ்ந்து கொண்டுருக்கிறார்....The great legend spb

  • @durairaj4321
    @durairaj4321 2 ปีที่แล้ว +40

    இந்தத் தேகம் மறைந்தாலும் இசையாய் மலர்வேன் கேளாய் பூ மனமே. எஸ்பிபி ஐயா உடல் மறைந்தாலும் அவருடன் இசை பாடல் இந்த உலகம் இருக்கும் வரை இருக்கும் என் இதய அஞ்சலி எஸ்பிபி ஐயாவுக்கு.

  • @majjarikeshavakumar9724
    @majjarikeshavakumar9724 3 ปีที่แล้ว +3

    బయట పోస్టర్ పైన మన తెలుగు భాషలో కూడా వ్రాసి ఉంటే ఎంత ఆనంద పడేవారో ఆయన....

  • @bhagatsinghkasapna1460
    @bhagatsinghkasapna1460 2 ปีที่แล้ว +1

    🙏🙏daichesi e balu sir shamadi lo iñka ipmromint cheyali pls government valu care tiskovaalani korkontanu I am from bagalkot kannada miss you balu devadu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😔

  • @srajeswari5180
    @srajeswari5180 2 ปีที่แล้ว +6

    Miss you sir 💕this world missed our voice ur a musical legend 😥

  • @dhatchayanidhatcha9526
    @dhatchayanidhatcha9526 10 หลายเดือนก่อน +2

    எங்க ஊர்ல sp sir உடல் அடக்கம் செய்யப்பட்டது.எங்க மண்ணுக்கு கிடைத்த பெருமை.

  • @fun..fun..5871
    @fun..fun..5871 2 ปีที่แล้ว +20

    Tears 😭 in my eyes while seeing this memorial no basic needs are there ..

  • @raketlachiru790
    @raketlachiru790 2 ปีที่แล้ว +1

    కరోనా లెక్కల్లో ఇంకెంతమంది గొప్పవాళ్ళు చేరబోతున్నరో... అసలే కరోనా సైన్స్ కి
    ఛాలెంజ్ విసరబోతోంది.

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 3 ปีที่แล้ว +10

    Laudability 💅.I express my gratitude to putative veteran Dr.Balu Gaaru .I love him unconditionally with his spell bounding voice and he was maintained optimistic life .No greed and no pride his entire life carrier and Aawas Sun kar nasha hone laga aur dill kush hota hai.Let it not be a death but completion and my condolences to the family members.🙏.

  • @aishwaryatanyabesties53
    @aishwaryatanyabesties53 2 ปีที่แล้ว +1

    Sir iam from karnataka enthethavr samadhi estondhu chennagi kattthira legend singer balasubramanyam avra samadhina ondhu temple thara katti he is music god please

  • @sailikhitamullapudi9469
    @sailikhitamullapudi9469 3 ปีที่แล้ว +26

    Thank you so much for the live feel.... Meethopaatu memu kuda chudagalige chance ichinanduku... Thanks a million.... Feeling blessed 🥰... The loss of SPB can't be filled by anyone. We really Miss you.... Love him so much.... Fortunate that we have abundant songs which were sang by him... SPB lives on...

    • @singerpraveenkumarkoppolu
      @singerpraveenkumarkoppolu  3 ปีที่แล้ว +1

      thank you

    • @kokilammapaata4813
      @kokilammapaata4813 3 ปีที่แล้ว

      Thinkq for sharing our balugaru... nijamga ayana daggaravunnatlee vunnindi naku.. iam one of the padutha teeyaga winner.. I want to talk to you sir want your cell no. Plz

  • @avemaria7034
    @avemaria7034 2 ปีที่แล้ว +2

    That birds voice... Like music... Perhaps that will be spb sir🙏🙏

  • @chanthucr9187
    @chanthucr9187 2 ปีที่แล้ว +9

    Miss you a lot spb sir ,,,,,no words ,,,the legendary man ,,,,,,always in my heart

  • @bavavt6770
    @bavavt6770 2 ปีที่แล้ว +1

    பாடுநிலாவெ தேன்கவிதை
    உன்பாடலிள் நான் பார்க்கிறேன் பாமலையைநான்
    கோர்க்கிறேன்.
    எண்ணமற்ற இதயங்களில்
    இன்றும் என்றும் மங்காதொலிக்கும் உன்நினை
    வை மறவாது வாழ்க இவ் வையகம்.

  • @soulseeker5262
    @soulseeker5262 2 ปีที่แล้ว +3

    This is the worst thing Corona did to us...it took away a wonderful singer who ruled all industries..just like how we remember Sridevi as an evergreen actress who excelled in movies of all languages, SPB was a national singer..his hindi Tamil kannada Telugu songs were all such great hits ! But I feel sad he didn't get the respect he deserved from the Government when he left us..Sridevi was given a great Adieu !

  • @bonthalaraviprakash1215
    @bonthalaraviprakash1215 2 ปีที่แล้ว +2

    Edigekoddi vodigi vunde SP.Balu garini chusi manamentho nerchukovaali. Hats of the great singer SPB amar hai.

  • @shareefshaikimam9702
    @shareefshaikimam9702 3 ปีที่แล้ว +5

    Miss you sir 🙏🙏🙏🙏🙏🙏
    thanks Praveen

  • @luminous6810
    @luminous6810 2 ปีที่แล้ว +1

    One thing people should learn He left everything and buried under the ground and I hope he even left his own clothes when he was alive he lived lavishly so be humble and kind towards people help the needy.

  • @tagoreheadconstable8282
    @tagoreheadconstable8282 2 ปีที่แล้ว +8

    He is legend, his remembers stores in every Indian and singing lovers hearts ever and ever. Pray the God let him born in our state to

  • @shn3434
    @shn3434 2 ปีที่แล้ว +1

    Spb sir 😔😔😔😔😔😔😔miss your voice. Ethu kandapoll orupaadu vishamam aayipoyi 😭

  • @sriram-cn4ek
    @sriram-cn4ek 2 ปีที่แล้ว +7

    We need memorial for those we may forget by years. Spb ji our god of voice will ever remain in our heart until his last fan breathe his last. 🙏🙏

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 3 ปีที่แล้ว +2

    ಭಾರತ ದೇಶದ ಪ್ರಖ್ಯಾತ ಗಾಯಕರು ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಅವರು.. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @selviguna1104
    @selviguna1104 2 ปีที่แล้ว +8

    பாலு சார் பார்த்ததும்.எனக்கு‌ கண்ணீர்...பறவைகளின் உருவில் பாடி கொண்டு இருக்கிறார்

  • @santupapasantu856
    @santupapasantu856 2 ปีที่แล้ว

    No voice 🙏🙏🙏🙏🙏🎵🎶

  • @jinukalakrishna2441
    @jinukalakrishna2441 3 ปีที่แล้ว +6

    అతనిగొంతు తియ్యని స్వరం లవ్ సాంగ్స్ మరియు ప్రేమదేశం సినిమాలో పడిన ఒకపట వింటే మనం మైమరచి పోతాము ఇలాంటి బాలు గారు మరో సారి జన్మించి పాటలు పడి ప్రేక్షకుల చెవిలో పాటఅమృతం నిప్పాలని అదేవుళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐💐💐💐🙏🙏🙏

  • @myzoolee7590
    @myzoolee7590 2 ปีที่แล้ว +1

    Manchi manishi Sri SBP garu, meku chala vandanalu 💐💐🙏🙏

  • @krishnakanth8874
    @krishnakanth8874 2 ปีที่แล้ว +3

    కారణ జన్ముడు, గాన గంధర్వుడు బాలు గారు...

  • @mamidi751
    @mamidi751 3 ปีที่แล้ว +4

    సమాధి దగ్గర అంత సాధారణ పరిస్థితి ఏంది..హంగు ఆర్భాటం లేకుండా.. అద్భుత సమాధుల కట్టడాలు లేవు

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 3 ปีที่แล้ว +5

    Great words about spb Praveen 🙏🙏

  • @lalsidharth5086
    @lalsidharth5086 2 ปีที่แล้ว +3

    എല്ലാവരുടെയും പ്രിയപ്പെട്ട ഗായകന്റെ അന്ത്യനിദ്ര സ്ഥലം കാണിച്ചു തന്ന നിങ്ങൾക്ക് ഒരായിരം നന്ദി...

  • @bhanuteja8932
    @bhanuteja8932 3 ปีที่แล้ว +29

    థాంక్స్ అన్నయ్య... నిజంగా నా కళ్ళ వెంట నీళ్లు ఆగడంలా ఆ గొప్ప వక్తిని అలా చూసి ఇంక మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారో 😢😢😢😢😢

  • @ashoknani2778
    @ashoknani2778 3 ปีที่แล้ว +26

    Bro ayana chanipothe rani vallu ayana samadidaggariki ela vastharu stage meeda matrame balu garu alanti manishi elanti manishi ani edava sodi chepptharu bro meeru velli maku chupinchinanduku chala thanks

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 3 ปีที่แล้ว +7

    Legendary Singer SPB Sir

  • @PRASAD-k4n
    @PRASAD-k4n 2 ปีที่แล้ว +2

    బాలు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ఆ దేవుని ప్రార్థిస్తున్నా

  • @sekharpusula5009
    @sekharpusula5009 2 ปีที่แล้ว +27

    రోజులో ఒక్క ఒక్కసారైనా ఆయన పాటలను వినకపోతే రోజా గడవదు 🙏🙏🙏I miss you sar...🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️💐

  • @Lakshminarayana.Gopisetty
    @Lakshminarayana.Gopisetty 3 ปีที่แล้ว +1

    సమాధి ఏందుకు కట్టలేదు.

  • @ubaananthstanley1677
    @ubaananthstanley1677 2 ปีที่แล้ว +5

    Thank you gentlemen for showing this video for us .. although we couldn't make it all the way there now , we were able to see our dear spb's ❤ place of rest .. ! Unable to hold my tears ...
    Thanks again !

  • @sureshbharvapati491
    @sureshbharvapati491 2 ปีที่แล้ว +2

    బాలు గారు మీరు ఆచంద్ర తారర్కం మా హృదయాలలో జీవించే వుంటారు

  • @sujith.v.prabhu1198
    @sujith.v.prabhu1198 ปีที่แล้ว +3

    Spb sir, your songs will not be forgotten, RIP

  • @kochitisasirekha1761
    @kochitisasirekha1761 2 ปีที่แล้ว

    My fvrt singar i really miss you sir s.p balu Subramanyam sir 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏