కృష్ణతో గొడవ... శోభన్ ఏమన్నారంటే..! || SP Balasubramanyam Open Heart With RK || OHRK
ฝัง
- เผยแพร่เมื่อ 18 ต.ค. 2022
- కృష్ణతో గొడవ... శోభన్ ఏమన్నారంటే..! || SP Balasubramanyam Open Heart With RK || OHRK
#balasubramanyam #openheartbalasubramanyam #openheartwithrk
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: /
Follow us on Twitter: / abntelugutv
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
ABN App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q - บันเทิง
👍వచ్చిన ప్రతి అభిమానికి భోజనం పెట్టి పంపించే ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక్కరే 🙏
నేను కూడా మద్రాస్ లో కృష్ణ ఇంటికి వెళ్లి ఆయనతో సహా భోజన్ m chesi vachaanu
సూపర్ స్టార్ కృష్ణ బెస్ట్ హీరో
సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాలా చాలా బాగా చెప్పారు వాస్తవం చెప్పారు కృతజ్ఞతలు మంచి మనసున్న మీ అభిప్రాయం కరెక్ట్..
సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా మంచి మనసున్న హీరో ....
ఎవర్ గ్రీన్ హీరో కృష్ణ
మా కృష్ణ 🙏బంగారం
ఒక గొప్ప మనిషి మా సూపర్ స్టార్ కృష్ణ....
జోహార్ కృష్ణ గారు....💐
కృష్ణ, బాలు, శోభన్ బాబు అందరు మంచి వ్యక్తిత్వం గలవారు
మహా మనిషీ సూపర్ స్టార్ కృష్ణ గారు
శోభన్ బాబు గారి నుండి సినిమావాళ్ళు చాలా నేర్చుకోవాలి
కృష్ణ గారు బాలు గారు శోభన్ బాబు గారు వీళ్ళ ముగ్గురు చాలా మంచి వ్యక్తులు బాలు గారు గారు మనసులో మాట చక్కగా చెప్పారు
అదే డేరింగ్ డ్యా షింగ్ సూపర్ స్టార్ కృష్ణ
ఎందరో మహానుభావులు అందరికి 🙏
కృష్ణ గారికి ఉన్న మంచి మనసు తెలుగు ఫీల్డ్ లో ఎవరికి లేదు....
Krishna garu manchi vare kaani evarul leru anakandi. Krishna gari la manchi vaalu chaala mandi unnaru.
@@krishnanarahara3614 ఎవరో చెప్పండి
@@madhumandliprabas
@@krishnanarahara3614⁰0
నిజమైన మనసున్న మనిషి అంటే కృష్ణ గారేనేమో అనేంత గొప్ప మంచి మనిషి. ఎంత చెప్పినా తక్కువే . ఈ తరం నటులకి, కృష్ణ గారి లాంటి వారి గురించి తెలియాలి. నిర్మాతల పాలిట దేవుడితో సమానం నిజంగా...
అలాగే బాలు గారి మాటలు వింటుంటే మనుషులు ఇంత వినయంగా మర్యాదగా హుందాగా అమ్మో ఆయన పేరు తీయాలన్న అర్హత ఉండాలేమో... మహానుభావులు అంటే ఇలా వుంటారు కదా ...
కృష్ణ గారి మంచి తనం అంతగా లేక పోతే..ఎందరో నిర్మాతలు రోడ్డున పడి ఉండేవారు...అంతటి గొప్ప వ్యక్తిని అందరూ తెలుగు హీరోలు ఆధర్షం గా తీసుకోవాలి
krishna gaadu aadi amma pooku
నటులు కృష్ణ,శోభన్ బాబు..గాయకులు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గార్ల అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన .....
.
జోహార్ సూపర్ స్టార్ 👍
జై సూపర్ స్టార్ కృష్ణ గారు 🙏
R.i.p....sir....both Balu amd and కృష్ణ సిర్
హెల్పింగ్ నేచర్ ఉన్న గొప్ప మనిషి కృష్ణ ❤💯🙏
హీరో కృష్ణ గొప్ప మనసున్న మహనీయుడు
బాలు గారిది గొప్ప వ్యక్తిత్వం. మనం కొన్ని విషయాల్లో సర్దుబాటు చేసుకోకపోతే పైకి రాలేము.
శోభన్ గ్రేట్ మాన్
కృష్ణ గారు ప్రతిభా ఎవరు సొత్తు కాదు అని నమ్మే మనిషి...
Great legendary singer balu garu n legendary actor super ⭐ krishna garu
మీ లాంటి వాళ్ల ఇంటార్యి చూసి ఈ కాలం వాళ్ళు చాలా నేర్చుకోవాలి గురువుగారు 🙏🙏🙏
మీరు ఎంత గొప్ప వారు బాలు sir.అందుకే మీరు అంత ఎత్తు కు ఎదిగారు
Tollywood Great Hero Daring & Dasing Superstar Krishna garu No 1
నాకున్న పరిజ్ఞానం లో కృష్ణ గారంత మంచి వ్యక్తి, ఘంటసాల గారి తరవాత బాలుగారంత గొప్ప సింగర్ తెలుగు సినిమా ఫీల్డ్ లో లేరు. రాముడి కంటే రావణాసురుడు గొప్ప అనే వితండ వాదులకు కొదవలేదు మనదేశంలో, అలాంటి వాళ్ళు కామెంట్ లకు జాలిపడటం తప్ప చేసేది ఏమీలేదు.
You are 200 % correct
ⁿ
raju pothey rajarekam agadu.
prapancham nadusuthu vuntundi danthopatu manam nadavalee anthey.
రావణాబ్రహ్మ గొప్ప వ్యక్తిత్వం గల పండితుడు
ఘంటసాల గారి కంటే ఎక్కువ
సమయం వెళ్లే కొద్దీ సినిమాలు, వాటిలో నటించిన హీరోలని మరిచిపోతామేమో కానీ పాటలని మరిచిపోలేము. బాలు గారు వివిధ భాషలలో, ఎన్నో వేల పాటలకి, జీవం పోసిన కారణజన్ముడు. He cannot be replaced. 🙏🙏🙏
superstar Krishna Garu....legendary artist 🎉
Super star krishna garu 💪💪
Shows how great superstar Krishna was in promoting and encouraging SPB
Jai super star⭐ krishna garu....🙏
అందుకే ఆయన super⭐ అయ్యరు
నిండు కుండ తొనకదు అంటారే అది మీలాంటి వాళ్ళు ను చూసే బాలు గారు 🙏🙏🙏🙏 ఎంత సహనం ఎంత నిండైన మనసు సార్ మీది
బాబు గారు &బాలు గారు 👌👌
కృష్ణ __బాలు. స్థిత ప్రేజ్ఞులు
That is super Star Krishna, S P బాలు ఎదుగుదలలో కృష్ణ గారి పాత్ర చాలా ఎక్కువ
Krishna gari development lo balu garidi important role
Real life Hero Shoban Babu. His life is great lesson for many. Highly Disciplined personality.
Rip super star 🌟 Krishna gaaru
కృష్ణ గారంత మంచి హీరొ ఇక పుట్టరు, నా దేవుడు మళ్ళీ పుట్టాలి,నేను ఆయన పక్కనే వుండాలి
Balu garu yentha balance ga chepparu.... GREAT SIR
ఈ ఇంటర్య్వూ ద్వారా అర్ధమైన విషయం...అదృష్టవంతుడుని ఎవరూ చెడగొట్టలేరు...దురదృష్టవంతుడిని ఎవరూ బాగు చేయలేరు...మన ప్రేక్షక మిత్రుల అభిప్రాయం కూడా అదే అని నా భావన..
అయ్య బాలు గారు,మీరు పాడక పోయిన కృష్ణ గారి సినిమాలు సూపర్ duper హిట్ సినిమాలు ఖైదీ రుద్రయ్య, ముద్దాయి, సింహాసనం, బ్రహ్మాస్త్రం, దొంగడోచ్చాడు, రాజ్ సీతారాం అద్భుతంగా పాడారు
Ayana cheppindi kuda ade kada, burralo gujju unna vaadu evadaina ala antada.
ఆకసం లో ఒక థారా నాకోసం వచ్చింది ఈవేలా....ఇదేనా గొప్ప పాట ? గొప్ప గాయ(యా)కుడు
Meeru Inka babu ne, alane undandi. Pedda pedda matalenduku
🤣😂🤣
అలాంటి రాజ్ సీతారాం ను కృష్ణ గారు విడిచిపెట్టారు....మళ్ళీ ఎస్పీ బాలు గారే పాడారు
Sk&Sp good👍 story about past nice👏👏👏😊
Great Shobhan Babu garu
The producer is none other than Vijaya Nirmala. She is the one who twisted Balu's conversation and told Krishna a different version!!
Cheppichhu kottaali dhaanni
You are wrong
Super star Krishna gaaru Evergreen Hero
సూపర్ స్టార్ కృష్ణ ను మించిన హీరో లేడు ప్రపంచంలో లేడు
Mari amithab ekkada undhali nayana
Avariki vallu istm andaro acters unnaru mahanubavulu
పెద్ద జోక్ ఎక్కువ షూటింగ్ లో డుప్ లతో సినిమా చేసే హీరో కిట్టు గాడు
No anta ledu
ప్రపంచంలో కాదు విశ్వం లో లేడు? 👍👍👍
Krishna and baalu and shoban ,your all great persons
కృష్ణ లేందే బాలు లేడు. ఆది బాలు గ్రహించ లి. ఈ రోజు ఇ ద్ద రు లేరు. ఈ ప్రసాతావన ఇప్పుడు అవసరం లేదు
What a great heart like SS and sp
Jai superstar krishna
Great, thanks to abn n opn heart with sri RK.
Shoban is great personality
Johaar super star krishna gaaru
Krishna garu and babu garu is great
5:01 gattamaneni krishna garu🙏🙏
Jai super satru
Very good SPBgaru. I love your views.
బాలు బెస్ట్ సింగర్❤
Krishna was super....Balu time being
Thank you for giving opportunity to known the hidden episodes in telugu cinema industry. ❤
క్రిష్ణ ఆట బాలు పాట కరెక్ట్ గానప్పేవి. ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు లేరు అనిపించేది.
శోభన్ బాబు గ్రేట్ పర్సన్
Jai spb sir
Super star and spb both are great artists
Jai shobhan
Yes SS KRISHNA is a LEGEND
Ranganayakamma garini kuda okasari interview cheyyandi...
Great legends
కృష్ణ గారు & బాలు గారు కి సుమంజలి ,అన్ని ఇంటర్వూస్ లో ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే సెకను కి ఒకసారి మధ్య లో దూరి ...వాళ్ళ మాటల్ని చెడగొట్టే రాధాకృష్ణ. ....బాలు గారు మాట్లాడుతుంటే తల ఊపుతున్నాడు, ప్రతి దాన్లో అలానే ఉండు రాధ కృష్ణ,
Good
Herolake hero maa krishna
Super Krishna really gentleman
All are greatest artists
ఈ హీరో లు కి మీరు పాడకపోతే ఎందరో తెరమరుగు ఐపోయేవారు.
Super Star Krishna
@@jayantmalik3192, dd
Devudu krishana garu
నేను లేకపోతే సినీ పరిశ్రమ లేదని అహం ఎక్కువ
Great actor good man and good super star
Raj seetharaman was first introduced by Dasari.He sang for Shoban babu in Jagan movie.
Krishna is a great man
Great hero
కృష్ణ గారి సినిమాలు హిట్ కావడానికి బాలు గారి పాటలు చాలా కారణం
80 present
Balu gariki back bone krishna garu.
Simhasanam?
Super star krishna garu manchi manasunna maharaju
Krishna sir a grate and rareble person hats of him
పాపం రాజ్ సీతారాం.
Krishna Garu manchi vyakthitwam gala person. Aayana visaala hrudayam gala vaaru. Daring and dashing hero. Tyaga seeli. Daana gunam kalavaru. Kalmasham leni varu. Helping nature kalavaru. Manchi actor. Sahana seeli.Handsome GA vunde vaaru.nigarvi.ante garvam leni vaaru Telugu cini field lo aayanani minchina hero evvaru leru.
Balasubramanyam good singer
Hero krishna is good human being and great person...
సుబ్రహ్మణ్యం గారి ని కంట్రోల్ లో పెట్టింది శోభన్ బాబు గారే గదా
Krishna garu good person with good hearted person
That is the good personality of sobhan
Krishna garu o maha purushudu manasunna maha raju inka vari lati manishini chudalemu hatsof
బాలు గారు సెల్ఫ్ డబ్బా కొడుతున్నారు కృష్ణ గారు లెజెండరీ యాక్టర్ రాజ్ సీతారాం అద్భుతమైన సింగర్
ఎస్పీ బాలసుబ్రమణ్యం గంటసాల గొంతుకు బాగుంటది
Ayya balu garu Meeru padani time loa hero krishna Gari movies and songs super duper hit ayyinayi
Kakapoate mee gonthu hero krishna gariki matrame superga match avvutundi
Rip 😢