The house where Nandamuri Taraka Rama Rao was born and brought up is Nimmakuru

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • I wanted to give a very clear message to the people of Andhra Pradesh state through this video about former chief minister Late Nandamuri Taraka Rama Rao's house, his political life, his film career, his childhood, his education, and that's why I made this video

ความคิดเห็น • 300

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 หลายเดือนก่อน +58

    ఆయన స్వర్గలోకంలో ఇంద్రలోకంలో ఉన్నారు... ఇప్పటి కి ధ్యానిస్తే మనకి కలలో కనిపిస్తారు...
    జై అన్నగారు... ఎన్టీఆర్. .✌️✌️✌️

  • @kodalimohansai
    @kodalimohansai 2 หลายเดือนก่อน +19

    నేను నిమ్మకూరు గ్రామస్థుడినే నిమ్మకూరు వారినే మా నందమూరి తారక రామారావు గారి గురించి వ్లోగ్ బాగా చేసారు నేను అభినందిస్తున్నాను. ఊరి మొదటిలో వున్నది అభయాంజనేయ స్వామి వారి గుడి. I Really Appreciate you Brother🎉.

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน +2

      tq bro tq very mutch

  • @sampathg2625
    @sampathg2625 2 หลายเดือนก่อน +29

    చాలా బాగా చూపించారు మీ పేరు కూడా రామారావు గారు వంశంలో వచ్చిన పేరే రామకృష్ణ గారు ధన్యవాదములు

  • @rameshchetty4716
    @rameshchetty4716 2 หลายเดือนก่อน +31

    మీ లాగే మేము కూడా అన్న గారి ఊరు చూడడం చాలా సంతోషంగా ఉంది.

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน +1

      avuna bro chala tq

  • @vijaybhaskar8195
    @vijaybhaskar8195 2 หลายเดือนก่อน +6

    GREAT TO KNOW ABOUT THE GRETEST MEN OF MILLINIUM THE GREAT NTR GAARU I AM BIG FAN OF NTR GAARU

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      tq bro jai NTR 🙏🙏

  • @jyothsnam9914
    @jyothsnam9914 2 หลายเดือนก่อน +19

    రామరావుగారుకలియుగపురుషులు

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน +1

      correct ga chepparu

  • @ajaychowdary6834
    @ajaychowdary6834 2 หลายเดือนก่อน +6

    సూపర్ గా చేసారు వీడియో నీ జై ఎన్టీఆర్ జై బాలయ్య జై టీడీపీ

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน +1

      జై ఎన్టీఆర్ 🙏🙏

  • @KoneruAdinarayanarao
    @KoneruAdinarayanarao 2 หลายเดือนก่อน +8

    మాది శ్రీకాకుళం జిల్లా.
    ఆ పుణ్యపురుషుని గురించి నేను ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను.ఆశీర్వదించ
    మనవి.

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      మీరు అనుకున్నది జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      అందుకే కదండీ పాట కూడా పాడించాను ఆయన యుగపురుషుడు 🙏🙏🙏

  • @p.veeraraghavareddy
    @p.veeraraghavareddy 2 หลายเดือนก่อน +12

    బా గుంది మరిన్ని వివరాలు తెలియచేయండి

  • @JawaharV1964
    @JawaharV1964 2 หลายเดือนก่อน +4

    హాయ్ మేనల్లుడు N.T. ramarao పుట్టిన ఊరు గురించి చాలా చక్కగా వివరించావు వీడియో బాగుంది nice 💐💐

  • @sekhardoddiptla
    @sekhardoddiptla 2 หลายเดือนก่อน +112

    రామకృష్ణ గారు వీడియో చాలా బాగుంది పాట కూడా మంచి పాట పాడించారు

    • @radhikakonda8560
      @radhikakonda8560 2 หลายเดือนก่อน +24

      Si 22:22

    • @radhikakonda8560
      @radhikakonda8560 2 หลายเดือนก่อน +4

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน +2

      tq sr tq

    • @KANAPARTHICHIRANJEEVICHOWDARY
      @KANAPARTHICHIRANJEEVICHOWDARY 2 หลายเดือนก่อน

      ❤❤❤❤❤
      ❤​@@radhikakonda8560

    • @gupteswararao5365
      @gupteswararao5365 2 หลายเดือนก่อน +3

      N t రామారావు.గారు.పుట్టి.మంచి చదువు.మంచి.govt ఉద్యోగం.ఆతరువాత చలనచిత్రాలు లో.నటించి.మహా నటుడు అయ్యారు.ఆ తరువాత..తలుగు.దేశం..రాజకీయ.పార్టీ.స్థాపించి..దేశవిదేశాలలో.పేరు.ప్రతిష్టలు.సంపాడించినారు.కానీ ఒక.దరిద్రపు ముండా వలలోపది.తన.విశిష్టత.ను పోగొట్టుకున్నారు.దీనికి తెలుగు.ప్రజానీకం.ఎంతో.బాధపడ్డారు.

  • @rajeshkrishna9364
    @rajeshkrishna9364 2 หลายเดือนก่อน +5

    Thanks andi. video Baga explain chesi chepparu. chala teliyani vishayalu maaku cheeparu. good video.

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      tq bro tq very mutch

  • @satyanarayanatadepalli-x1i
    @satyanarayanatadepalli-x1i 2 หลายเดือนก่อน +15

    సూపర్ aneya 👩‍👩‍👧‍👦🙏

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 2 หลายเดือนก่อน +3

    thank you media respected sir very good by you my desire also performed thsnk yiu so much 🙏

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      జై ఎన్టీఆర్ 🙏🙏

  • @buddesudershan8580
    @buddesudershan8580 2 หลายเดือนก่อน +28

    2018 లో విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్తుంటే నిమ్మకూరు ఊరిని చూసాము. కాని అన్న గారి ఇంటి వద్ద ఎవరు లేరు.

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน +8

      avuna bro ippudu ntr gari intlo kamalamma ane vaka avida untundhi yevaru vellina respond avvutunnaru

  • @satyanarayanatadepalli-x1i
    @satyanarayanatadepalli-x1i 2 หลายเดือนก่อน +12

    Good 👍

  • @NNKP504
    @NNKP504 2 หลายเดือนก่อน +14

    ఎన్టీఆర్ చిన్న తనం లో చాలా వరకూ పెంకుటిళ్ళు, అక్కడక్కడా తార్సు డాబాలు ఉన్న కాలం..ఈ ఇల్లు RCC కట్టడం లాగానూ, ఇంటి మోడల్ 1960 కాలం లాగా ఉంది... అలాగే ఎన్టీఆర్ గురించి చెప్పిన ఆయన ఎన్టీఆర్ సమాకాలీకుడు కాదు.. కానీ ఆయన ప్రత్యక్ష సాక్షి లాగ మాట్లాడు తున్నాడు.. ఇవి తప్పిస్తే వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంది..

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      tq bro tq

    • @SaralaPudtha
      @SaralaPudtha 2 หลายเดือนก่อน

      N T Rama rao gurinchi Chala bhaga Chepparu Chaala bhaga Chupincharu Jr NTR Kattinchina Thatha Nanamma Vigrahalu Suuuuuuuper 🎉🎉 Maa Annaya Vadina gariki Vandanalu 🙏🙏🙏🙏🙏

  • @ValliMenta
    @ValliMenta 28 วันที่ผ่านมา

    Yes hari thammudu nenu chala chala Santhoshngaundi anna gari putti perigina iellu chudatam😊😊😊❤❤❤❤❤

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 หลายเดือนก่อน +2

    మాన్యశ్రీ గౌ::మాజీ ముఖ్యమంత్రి గారు పుట్టిన ఊరు నిమ్మకూరు గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน +1

      జై ఎన్టీఆర్ 🙏🙏

  • @SakeGanesh-sd1ud
    @SakeGanesh-sd1ud 28 วันที่ผ่านมา +1

    నైస్ సాంగ్ అన్న చాలా బాగా పాడారు 👌

  • @ChirukuriJames
    @ChirukuriJames หลายเดือนก่อน +2

    సూపర్

  • @sasidharkasanna5145
    @sasidharkasanna5145 2 หลายเดือนก่อน +41

    యన్.టి.ఆర్ పుట్టిన ఇల్లు ఇదికాదు అది రెండస్దుల డాబా ఇప్పుడు చూపిస్తున్న డాబా పక్కన అది ఉండేది దాన్ని పడగొట్టేసారు.మీరు చూపించి నది.హరికృష్ణ గారు కట్టించినది.దయచేసి ఆ మహానుభావుడు గురించి సరైన సమాచారం తెలపగలవు

  • @rkandssrfms5069
    @rkandssrfms5069 2 หลายเดือนก่อน +9

    చాలా బాగా చూపించారు ధన్యోస్మి కమ్మ రాధాకృష్ణ BHEL HYD

  • @venumaradana4064
    @venumaradana4064 2 หลายเดือนก่อน +2

    ❤NTR is a great personality...mahanubhavudu...karanajanmudu...❤

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      avunu ntr maha purushudu

  • @risingqueensanju966
    @risingqueensanju966 หลายเดือนก่อน

    Nenu nimmakuru lo chaduvukuna 6th to 10th varaku 2016.ahh village chala andamga untundhi ❤😊

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 2 หลายเดือนก่อน +1

    thank you media respected sir ding nice 🙏 god bless you

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 2 หลายเดือนก่อน +2

    Prapancha patamlo konni deshalaperu teliyani vaaru vundavachchu kaani anna sri nandhamuri tharaka ramarao gaarigurichi teliyanivaarundaru telugu jaati gavravanni penchina mahonnathamaina vekthi maha natudu mahanetha 🙏🙏🙏❤❤❤💐💐💐🚲🚲🚲

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      జై ఎన్టీఆర్🙏🙏

  • @srinivasraobokka
    @srinivasraobokka 2 หลายเดือนก่อน +4

    Super bro 🎉

  • @sompalliramanaiah3753
    @sompalliramanaiah3753 2 หลายเดือนก่อน +6

    Super vedio

  • @rajeshdarlings9058
    @rajeshdarlings9058 2 หลายเดือนก่อน +3

    మా మొగల్తూరు రెబల్ స్టార్ ప్రభాస్ హౌస్ చూపించండి.. రాజేష్ From మొగల్తూరు 🏹

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน +1

      నా నెక్స్ట్ వీడియో నరసాపురం మొగల్తూరు వర్షం తగ్గడం లేదు లేదంటే ఈపాటికి మీ ఊరొచ్చేటోడిని నువ్వు చెప్పిన వీడియోస్ అన్నీ చేస్తా 🙏🙏

    • @ManaRaithubidda-tx4qq
      @ManaRaithubidda-tx4qq 2 หลายเดือนก่อน

      Hianna mitho matadale ​@@harivihari8211

  • @gvishwanath8153
    @gvishwanath8153 2 หลายเดือนก่อน +4

    Good

  • @meherbhushanmutchi8245
    @meherbhushanmutchi8245 หลายเดือนก่อน

    Chala ananadanga vundhi sir

  • @kalyanofficial8636
    @kalyanofficial8636 2 หลายเดือนก่อน +2

    Nice video brother. Song bagaa vundi.

  • @laksshmiepraasaad2267
    @laksshmiepraasaad2267 หลายเดือนก่อน

    Great ❤

    • @harivihari8211
      @harivihari8211  หลายเดือนก่อน

      జై ఎన్టీఆర్

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 2 หลายเดือนก่อน

    Super super super thammudu

  • @subhaniSk-i4o
    @subhaniSk-i4o หลายเดือนก่อน +1

    రాము డు అయిన కృష్ణుడైనా దేవుడైన దుర్యోధనుడు అయినా వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఎన్టీ రామారావు గారిని చూస్తే వాళ్ళు ఇలాగే ఉంటారు అని అనిపిస్తుంది నందమూరి తారకరామారావు గారి ఆయన అందరికీ కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని మతా వాళ్లు దేవుడు లాగానే కొలుస్తారు

    • @harivihari8211
      @harivihari8211  หลายเดือนก่อน

      జై ఎన్టీఆర్ 🙏🙏

  • @lakshmaiahvanam8340
    @lakshmaiahvanam8340 21 วันที่ผ่านมา +1

    మన యన్టీఆర్ గురించి ఎవ్వరు వీడియో చేసినా కోట్లాది అభిమానులు ఆసక్తిగా చూసి ఆనందిస్తారు

    • @harivihari8211
      @harivihari8211  15 วันที่ผ่านมา

      జై ఎన్టీఆర్ 🙏🙏

  • @SriramblueSriram
    @SriramblueSriram 2 หลายเดือนก่อน +2

    Kaliyuga Raudu Anna Sri NTR namaste 🙏 💛 ✨️ 😍

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน +1

      జై ఎన్టీఆర్ 🙏🙏

  • @KuppiliNagamani
    @KuppiliNagamani 2 หลายเดือนก่อน

    Tq so much for nice video andi 🙏🙏🙏🙏🙏

  • @ramanaphoto1579
    @ramanaphoto1579 2 หลายเดือนก่อน

    Super🎉🎉🎉❤❤ super Anna super🎉🎉❤❤🎉🎉N.T.R.🎉supera

  • @krishnasai1965
    @krishnasai1965 หลายเดือนก่อน

    Jai ntr 💕 nimmakur velali ❤

    • @harivihari8211
      @harivihari8211  หลายเดือนก่อน

      Vellandi bro super untadhi

  • @puramsubbu4984
    @puramsubbu4984 หลายเดือนก่อน

    Nenu చిన్నగా ఉన్నపుడు మా అవ్వ తాత అక్కడికి తీసుకెళ్లారు... అప్పుడు ఆ పాత ఇంట్లో పసుపు ఆడే మిసన్ ఉన్నాయి

  • @srinivasswamy6797
    @srinivasswamy6797 10 วันที่ผ่านมา

    My village is nimmakuru and my family also live nimmakuru

    • @harivihari8211
      @harivihari8211  8 วันที่ผ่านมา

      wow riyalli ఎన్టీఆర్ గారి video part 2 kuda chesanu thondaralo వస్తాది chudandi

  • @Rameshupputuri-p6m
    @Rameshupputuri-p6m 2 หลายเดือนก่อน

    Super 🎉

  • @joythijoythi6987
    @joythijoythi6987 2 หลายเดือนก่อน +2

    Naku NTR garu ante chala estam❤❤❤❤

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      andhari ntr ante istame mana andhari asti anna NTR

  • @jyothsnam9914
    @jyothsnam9914 2 หลายเดือนก่อน +4

    పాటబాగుందివాఇసుసూపరు

  • @suryakalasreenu9295
    @suryakalasreenu9295 2 หลายเดือนก่อน

    Thanks Anna

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      tq tammudu video chusinanduku

  • @SudheerNeerukattu
    @SudheerNeerukattu 2 หลายเดือนก่อน

    Voice so super

  • @VenkaG-ze3wu
    @VenkaG-ze3wu 2 หลายเดือนก่อน

    So beautiful

  • @nagabnagabhushna.omnamasi8174
    @nagabnagabhushna.omnamasi8174 หลายเดือนก่อน

    Every good man

    • @harivihari8211
      @harivihari8211  หลายเดือนก่อน

      జై ఎన్టీఆర్ 🙏

  • @RamuMaddi-o7l
    @RamuMaddi-o7l 2 หลายเดือนก่อน

    Thank you sir

  • @SrilathaBokka
    @SrilathaBokka 27 วันที่ผ่านมา

    👍

  • @mandaswamulu7461
    @mandaswamulu7461 2 หลายเดือนก่อน

    Super

  • @nainkatorevenkatramana9831
    @nainkatorevenkatramana9831 2 หลายเดือนก่อน

    Meru super excited Jai TDP NTR 16vardu bbl 1982,3,29party TDP bbl 🙏👍🙏

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      జై ఎన్టీఆర్ 🙏

  • @kmohanrao7611
    @kmohanrao7611 หลายเดือนก่อน

    మాది పామరు గ్రామమే నేను స్వయంగా వెళ్లి చుశాను😊

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 หลายเดือนก่อน

    Thanks sir🌼🍀💐👍

  • @srishailammalyala
    @srishailammalyala 2 หลายเดือนก่อน

    Tyagam annapudu naku anandabashwam vachindhi😢 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน +1

      అవును బ్రో నాకు కూడా అలాగే అనిపించింది

    • @srishailammalyala
      @srishailammalyala 2 หลายเดือนก่อน

      @@harivihari8211 ❤❤

  • @srinivasathinagaram522
    @srinivasathinagaram522 2 หลายเดือนก่อน +1

    Super NTR. IS. GOD

  • @VeeraBabuu-r2d
    @VeeraBabuu-r2d 2 หลายเดือนก่อน

    Jai. Ganesh.
    Jai shree Ram.
    Jai. Hanuman.
    Jai. NTR.
    Jai. Hari Krishna.
    Jai. Balakrishna.
    Jai. Junior. NTR .
    Jai. CBN.
    Jai. TDP.

  • @suryakumariambadipudi987
    @suryakumariambadipudi987 2 หลายเดือนก่อน

    ❤👍🙏🙏🙏

  • @pathakamuriramanjinaidu4352
    @pathakamuriramanjinaidu4352 22 วันที่ผ่านมา

    Jai, NTR, ✌✌india🇮🇳 No, 1

  • @nithyavenky9820
    @nithyavenky9820 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🌸💕💕

  • @sanamurali4156
    @sanamurali4156 2 หลายเดือนก่อน

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @hemanthkumarmareedu2127
    @hemanthkumarmareedu2127 2 หลายเดือนก่อน

    అన్నగారు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు చరితార్థమయినవాట్లలో 1,-"పాకీ పనిని నిషేధించడం (ఆరోజుల్లో మానవ మలాన్ని గంపకెత్తుకొని మోసుకు పోవడం), 🎉2. కరణం,మునసబు (పటేల్,పట్వారీ)వ్యవస్థ లను రద్దు చేయడం,3.మండల వ్యవస్థను ఏర్పరచి పరిపాలనా వ్యవస్థను ప్రజలకు చేరువచేయడం,4.ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం మొదలైనవి!

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      జై ఎన్టీఆర్

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 2 หลายเดือนก่อน

    Hi annaya bagachappvu

  • @keerthips7223
    @keerthips7223 2 หลายเดือนก่อน

    పాట బాగా పాడారు🎉

  • @SuvartharajuK-t3o
    @SuvartharajuK-t3o 2 หลายเดือนก่อน

    Vediochalabagunnadi. Tqbro

  • @venkatanaidunagaraju1361
    @venkatanaidunagaraju1361 2 หลายเดือนก่อน

    Excellent video

  • @TejasviMangarai
    @TejasviMangarai หลายเดือนก่อน

    Pls do a video on Jr.NTR plsss a small request

    • @harivihari8211
      @harivihari8211  หลายเดือนก่อน

      tappakunda chestanu wait and shee

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 2 หลายเดือนก่อน

    ఘన కీర్తిసాంద్ర విజిలాఖిలంద్ర జనతా సుధీంద్ర, జయగీతిక త్రిషకాధిక చిత్ర మాలిక చైత్ర యాత్రికా.. కథానాయక.. జయహో జయహో..🫡🫡🫡

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 2 หลายเดือนก่อน

    This is also native place of photographer S. Venkata Ratnam and his brother S. Krishna rao, Art director. And Hero Rajendra prasad.

  • @narendarrao9139
    @narendarrao9139 2 หลายเดือนก่อน

    నా పేరు మహేందర్కర్ నరేందర్రావు నాది నల్లగొండ జిల్లా నల్లగొండ టౌన్ నా అభిమాన నటులు ఎన్టీఆర్ గారు 🌹

  • @RamanababuVunda
    @RamanababuVunda 2 หลายเดือนก่อน

    Very.good.

  • @pradeepkumar.m7322
    @pradeepkumar.m7322 2 หลายเดือนก่อน

    NTR was a legend. No replace to him.

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      avunu bro జై ఎన్టీఆర్ 🙏🙏

  • @Pakiraiah-ut5lf
    @Pakiraiah-ut5lf 2 หลายเดือนก่อน +1

    🎉Hai

  • @jayakarkonda718
    @jayakarkonda718 วันที่ผ่านมา

    N. T. R. Mahanatudu

  • @risingqueensanju966
    @risingqueensanju966 หลายเดือนก่อน

    Ahh gulabi chettu flowers ahh inti aunty school pillalaku daily isthundhi flowers ni marchipoleni memories unay akada village lo

  • @sriramojigangaiah3110
    @sriramojigangaiah3110 หลายเดือนก่อน

    ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నటుడు ఎన్టీఆర్ గారు

    • @harivihari8211
      @harivihari8211  หลายเดือนก่อน

      జై ఎన్టీఆర్

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 2 หลายเดือนก่อน

    SUPER. 👍. 💐

  • @satyanarayanatadepalli-x1i
    @satyanarayanatadepalli-x1i 2 หลายเดือนก่อน +2

    Photos big size good 👌

  • @puramsubbu4984
    @puramsubbu4984 หลายเดือนก่อน

    ఆ ఇళ్ల్లు కాదు అండి... ఆ ఇల్లు చాలా పాతది అండి.... నాకు తెలిసి ఆ ఇంటిపక్కన ఉన్న పాత ఇల్లు అనుకుంట

    • @harivihari8211
      @harivihari8211  หลายเดือนก่อน

      avuna bro 2 part lo tappakunda chupistanu

  • @ramanapisipati1634
    @ramanapisipati1634 2 หลายเดือนก่อน +1

    RAMA KRISHNA GARU VIDEO CHALA CHALA CHALA BAGUNNADI SIR

  • @abharathia
    @abharathia 2 หลายเดือนก่อน

    Nenu 1995 lo Anganwadi training ku velanu NTR gari house chushanu

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      wow avuna సూపర్

  • @GajendraGajendra-d4z
    @GajendraGajendra-d4z 2 หลายเดือนก่อน

    Jai NTR❤

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      జై ఎన్టీఆర్

  • @rajendrakumarpatro6525
    @rajendrakumarpatro6525 2 หลายเดือนก่อน

    Jay Jay NTR sir

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      జై ఎన్టీఆర్ 🙏🙏

  • @UmasankarraoVaddadi
    @UmasankarraoVaddadi 11 วันที่ผ่านมา

    నిమ్మకూరు ఒక పుణ్య పురుషుడిని కన్న పుణ్య భూమి.

    • @harivihari8211
      @harivihari8211  8 วันที่ผ่านมา

      avunu bro part 2 kuda vastundhi chudandi

  • @mnagaraju2023
    @mnagaraju2023 2 หลายเดือนก่อน

    Chala tension nenjinile dance nimmakuru songs

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 2 หลายเดือนก่อน +1

    ఏంటి నిమ్మకూరు మండలం కాద! వెంటనే చేయాలి. నిమ్మ కూరు లో ntr మ్యూజియం పెట్టాలి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడ పెట్టాలి

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      అవును బ్రో కాదు మన గవర్నమెంట్ లో మనమే చేసుకోలేకపోతే ఇంకెవరు చేస్తారు బ్రో

  • @nagasrinu2639
    @nagasrinu2639 2 หลายเดือนก่อน

    నేను ఈ వీడియో చూద్దామనుకున్నాను ఎంతో ఆశగా సబ్స్క్రైబ్ చేద్దాం అనుకున్న ఇంతలో కొడాలి నాని గాడి పేరు తలచావు అందుకే ఈ వీడియో మొత్తం చూడలేదు

  • @KakarlaRaja-xf5rj
    @KakarlaRaja-xf5rj 2 หลายเดือนก่อน +1

    Me పేరు రామకృష్ణ అన్నగారు పెద్ద కుమారుడు పేరు కూడా రామకృష్ణ kada nemakuru పోవడం ne అదృష్టం 🎉❤

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน +1

      అవును బ్రో అన్న నందమూరి తారక రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టం బ్రో కానీ నా పేరు రామకృష్ణ కాదు హరికృష్ణ Tq

    • @KakarlaRaja-xf5rj
      @KakarlaRaja-xf5rj 2 หลายเดือนก่อน

      @@harivihari8211 హరికృష్ణ aena అన్నగారి కొడుకు పేరు పేరు గల హరికృష్ణ ఉన్నాడు kada ఏమైనా అదృష్టవంతుడు

    • @KakarlaRaja-xf5rj
      @KakarlaRaja-xf5rj 2 หลายเดือนก่อน

      Me ఊరు

    • @RamababuRayudu
      @RamababuRayudu 2 หลายเดือนก่อน +1

      ⁴58 ​@@harivihari8211

  • @sharukcreations5861
    @sharukcreations5861 2 หลายเดือนก่อน

    mamagaru movie locations???

  • @BjagannaBjaganna
    @BjagannaBjaganna 2 หลายเดือนก่อน

    Jai ntr ntr jindabad

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      జై ఎన్టీఆర్

  • @Samsonmullu
    @Samsonmullu 2 หลายเดือนก่อน

    Jai NTR

  • @lokeshnuvvula2768
    @lokeshnuvvula2768 2 หลายเดือนก่อน

    శ్రీ నందమూరి తారక రామారావ్ గారి ని అభిమానించని తెలుగు వారు ఎవరైనా ఉంటారా.

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      భూమండలం ఉన్నంతవరకు కూడా అన్న నందమూరి తారక రామారావు గారు మన హృదయాలలో కొలువై ఉంటారు జై ఎన్టీఆర్ 🙏🙏

  • @nageswaraprasad5523
    @nageswaraprasad5523 หลายเดือนก่อน

    This is not the original house of Sr . NTR ‘s - This house was built by Harikrishna in recent years

    • @harivihari8211
      @harivihari8211  29 วันที่ผ่านมา

      ఇంకో హౌస్ ఉంది బ్రో 2 పార్ట్ లో మొత్తం అన్ని చూపిస్తాను tq bro

  • @keerthips7223
    @keerthips7223 2 หลายเดือนก่อน

    Maa Babu ee college lo inter చదివాడు😊

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      wow riyalli super grate jai NTR

  • @LokeshMonapati-x5m
    @LokeshMonapati-x5m 2 หลายเดือนก่อน +1

    Johar NTR

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      జై ఎన్టీఆర్ 🙏

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 2 หลายเดือนก่อน +1

    N.T.R స్వంత గ్రామం అభి వృద్దిపై అప్పట్లో చాల విమర్సలు వచ్చినవి అప్పట్లో r.t.c బస్ వేశారని గగ్గోలు పెట్టారు కాలేజి- మహిళల ట్ర్తెనింగ్ సెంటర్ పెట్టారు ఇప్పటికి అవిపని చేయుచున్నవి-మీరు వంతెన మీదగ ప్రయాణం చేశారు వంతెనమీద పిచ్చి మొక్కలు ఆవిధంగ పెరాగితె పట్టించుకోనె నాధుడులేడు మొత్తం మీద వీడియో బాగుంది-రామారావు గారి పెంకు టిల్లు రీమొడల్ చేసినట్టుకలదు-ఇంతకితమరు ఎవూరునుండి వచ్చారు.-మాది ఆకునూరు కంకిపాడు వుయ్యూరు మద్యనకలదు-కాకాని వెంకటరత్నం గారి స్వగ్రామం.

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      మాది ఈస్ట్ గోదావరి కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం తాళ్లపూడి గ్రామం నా పేరు హరికృష్ణ ఎన్టీఆర్ అభిమానిని జై ఎన్టీఆర్🙏🙏

  • @dhansingbadavath873
    @dhansingbadavath873 2 หลายเดือนก่อน

    Anna Ante Devudu

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      avunu bro devudu ntr

  • @dmadhu6922
    @dmadhu6922 2 หลายเดือนก่อน +1

    Ntr house old house you see new house

    • @harivihari8211
      @harivihari8211  2 หลายเดือนก่อน

      సెకండ్ పార్ట్ లో మొత్తం రామారావు గారి గురించి ఒక్కటి కూడా వదలకుండా చేస్తున్నా బ్రో