ఇన్ని రాసుల: పన్నెండు రాశుల యునికి= ఉనికి: ఉండు (Being, existence) యింతి= ఇంతి: స్త్రీ చెలువపు రాశి: అందాల రాశి కన్నె: ఈ పడతి ఈ రాశి కూటమి గలిగిన రాశి : పన్నెండు రాశులు కలిగిన అందాల రాశి కలికి: అందమైన స్త్రీ బొమ విండ్లుగల: ధనస్సు (A bow) వంటి కనుబొమ్మలు కలిగిన కాంతకును: పడతికి ధనురాశి: ధనూరాశి మెలయు: కలసి ఉండు (To mix, be united) మీనాక్షికిని: చేప కన్నుల అమ్మాయికి మీనరాశి: మీన (చేప) రాశి కులుకు: శృంగారముగా కదులు (To move gracefully) కుచకుంభముల: కుండలవంటి స్తనములు కలిగిన కొమ్మకును: స్త్రీ కి కుంభరాశి: కుంభ (కుండ)రాశి చెలగు: ఒప్పు, ప్రకాశించు (To appear, arise, occur) హరిమధ్యకును: సన్నని నడుమ కు సింహరాశి: సింహరాశి మకరాంకపు: మకరాంకుడు అంటే మన్మధుడు, మకరధ్వజుడు (An epithet of Manmadha, whose banner is an alligator) బయ్యెద: పైట (ఆదువారు తమ ఎదను కప్పుకొను వస్త్రము) చేడెకు= చేడియ : a woman or lady, ఆడుది మకరరాశి: మకర(మొసలి) రాశి కన్నె ప్రాయపు సతికి: యౌవ్వనవతి ఐన పడతికి కన్నెరాశి: కన్నె(పడుచు పిల్ల) రాశి వన్నెమైపైడి: శరీరపు వన్నె బంగారపు రంగుతో తులదూగు వనితకు: సరిసమానముగా తులతూగే పడతికి తులారాశి: తుల (త్రాసు) రాశి తిన్నని : నిట్టనిలువుగా (straight) వాడి గోళ్ళ సతికి: పదునైన అయుధములు వలే ఉన్న గోళ్ళు కలిగిన స్త్రీకి వృశ్చికరాశి: వృశ్చిక (తేలు) రాశి ఆముకొను: హెచ్చగు, పైకొను (To increase) మొరపుల: మూపురము??? మెరయు నతివకు: మెరిసేటి అతివ (స్త్రీ) కి వృషభరాశి: (ఎద్దు) రాశి జామిలి: మంద్ర స్వరంతో????? గుట్టుమాటల సతికి: రహస్యపు మాటల పడతికి కర్కాటక రాశి: కర్కాటక (ఎండ్రకాయ) రాశి కోమలపు: మృదువైన (Delicate, soft, bland, blooming, youthful) చిగురుమోవి: పెదవుల చివరలు లేత చిగురుటాకుల్లా కలిగిన కోమలి: సున్నితమైన అమ్మాయికి (A blooming girl) మేషరాశి: మేష (మేక) రాశి ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ: ఈ ప్రియురాలు ప్రేమతో వేంకటపతిని కలిసింది కాబట్టి మిధున రాశి: మిధున (A couple, a brace, a pair: particularly male and female) రాశి (మిధునము= సంగమము, మైధునము= రతిక్రియ) భావం: అన్నమయ్య అమ్మవారిలో లక్షణాలన్నింటినీ జ్యోతిశ్చక్రంలో ఉన్న రాశులతో పోల్చుతున్నారు. అమ్మ జగన్మాత. అందుకే ఈ పన్నెండు రాశులు ఆమెలోనే ఉన్నాయి. అంతర్లీనంగా ఆలోచిస్తే అన్నమయ్య అమ్మవారి కి అయ్యవారికీ రాశి మైత్రి కుదిరిందని నిరూపిస్తున్నారు. అమ్మవారిలో అన్ని రాశులూ ఉన్నాయి కాబట్టి స్వామి యే రాశిలో పుట్టినా (జననకాలంలో చంద్రుడు యే రాశిలో ఉంటే అది మన జన్మరాశి అవుతుంది) వారిద్దరికీ రాశిమైత్రి అద్భుతంగా కలుస్తుందన్నమాట. ఈ విధంగా ఈ సృష్టిలో ఇంకెవ్వరికీ జరగదు. అన్నమయ్య కేవలం ఆధ్యాత్మిక తత్వవేత్త మాత్రమే కాదు. పరిపూర్ణ శాస్త్రజ్ఞుడు. పన్నెండు రాశిల ఉనికీ కలిగిన యువతి ఈ అందాలరాశి. ఇంతకీ అ పన్నెండు రాసులూ ఆమె లో ఎలా కలిగాయంటే.. ఆమె కనుబొమ్మలు విల్లులా (ధనస్సు) వంగి ఉన్నాయి కాబట్టి ఆమెలో ధనూరాశి కలిగింది. ఆమె కన్నులు అందమైన చేపల్లా (మీనముల) వలే ఉన్నాయి కాబట్టి ఆమెలో మీనరాశి గోచరిస్తూంది. ఆ సౌందర్యవతికి శృంగారముగా కులుకుతూ కదులుతూన్న కుండలవలే గుండ్రని కుచములున్నవి కాబట్టి ఆమెలో కుంభ (కుండ) రాశి ప్రతిబింబిస్తూంది. ఆమె తీగలాంటి సన్నని నడుము సింహం నడుము లాగ ఉన్నందున ఆమె లో సింహ రాశి దర్శనమిస్తూంది. ఆమె వక్షస్థలాన్ని కప్పే పయ్యెద - గాలికి అటూ ఇటూ ఊగుతూ- మన్మధుని జెండా (మకరధ్వజము)- మొసలి చెన్నెలున్న మరుని పతాకం వలే ఉన్నం దున ఆమె లో మకర (మొసలి) రాశి కన్పిస్తూంది. ఆమె నిత్యము యౌవ్వనవంతురాలు. కాలము ఆమెలో ఏ మార్పునూ తీసుకురాలేదు (మనం కాలం తో పాటు వృద్ధులమౌతాంకదా! ఆవిడకి ఆ బాధలేదు), కాబట్టి కన్య (యౌవ్వనవతి ఐన స్త్రీ) రాశి ఆమెను ఆశ్రయించింది. మేలిమి బంగారంలాతో సరి సమానంగా తూగే మిస మిస లాడుతూన్న బంగారువర్ణపు శరీరం కలిగిన పడతి కాబట్టి ఆమెలో తులా (త్రాసు) రాశి సంతరించబడినది. సన్నని పొడవైన వాడి గోళ్ళు కలిగినది కాబట్టి ఆమెలో వృశ్చిక (తేలు) రాశి వెల్లివిరిసింది. ఆమె చాలా మృదు మధురంగా పాడగలదు. రిషభాది స్వరాలు ఆమె గొంతులో సుస్వరంగా పలుకుతాయి కాబట్టి ఆమెలో వృషభరాశి ఒనరింది. "సరిగమపదని" లో "రి" అంటే రిషభం కదా!! ఎండ్రకాయ (పీత, కర్కాటకం) కాలువ గట్టుల్లో బొరియలు చేసుకుని అత్యంత గుట్టుగా నివశిస్తుంది. అలాగే అలమేల్మంగ స్వామితో కలిసినప్పుడు చాలా గుట్టుగా ప్రణయ రహస్యములు పలుకుతూంటుంది. కాబట్టి కర్కాటకరాశి ఆమెలో ఆవిధంగా భాగమైంది. మేక ఎప్పుడూ లేత చిగుళ్ళు మేస్తూంటుంది. మేక నోటి వద్ద ఎప్పుడూ లేత చిగుళ్ళుంటాయి. ఈ అలమేల్మంగ కు అధరాలే(పెదవులే) ఎర్రని లేత చిగుళ్ళు లా ఉన్నాయి. కాబట్టి ఈమెలో మేషరాశి మమేకమైంది. ఆమె శ్రీ వేంకటపతిని కళ్యాణమాడి, ఆయనతో సంగమిస్తే అది మిధున రాశి అవుతుంది.
Wow such a beautiful and details explanation of the lyrics. Thank you so much really appreciated all your efforts in writing this in such a detail. No words to thank you enough 🙏
మొట్టమొదట నేను ఈ పాట విన్నప్పుడు సీతారామ శాస్త్రి గారు ఇంత కష్టమైన పాట ఎలా వ్రాశారు అని అనుకున్న తర్వాత తెలిసింది ఇది అన్నమయ్య కీర్తన అని.....నిజంగా చాలా గొప్ప సాహితీ విలువలు ఉన్న పాట.....ఆ కాలం లో వారు మాత్రమే వ్రాయగలరు.....!
Sitaram Sastry garu kooda equal to any other lyricist.. Annamacharya great.. but Sastry garu kooda equally great. First.. two generations ni compare cheyyadame wrong. Alantidi almost 700 years back puttina varini Ela compare chestaru.. evari paristiti avasaralu batti vallu evolve ayyaru.. plzz don't compare..
@@venkatasomesh7732 మీరు అన్నట్టు ఎవరి గొప్పతనం వారిది, ఇక్కడ ఎవరూ, ఎవరినీ compare చేయడం లేదు. మీకు సాహిత్యం పట్ల అవగాహన ఉంటే నేను చెప్పిన మాటలు అర్థం అయ్యి ఉండేది. ఇదే సినిమాలో, తెలవారదేమో స్వామీ అనే పాటని అన్నమయ్య నుండి స్ఫూర్తి పొంది రాశాను అని ఆయనే ఒప్పుకున్నారు. ఆ పాట అన్నమయ్య కాలం నాటి సాహిత్య పోకడలు ఉంటాయి అని ఆయనే అన్నారు మరి దానికి ఏం అంటారు🤔.
Not sure why anyone should dislike this song. పన్నెండు రాశులూ మనలో integrated మనుషులు ఇష్టపడితే జాతకం కేవలం formality అని చెప్పిన progressive రచయితకు శతకోటి ప్రణామాలు
ఇద్దరు సంగీత కళాకారులు తమ ప్రెమను వ్యక్తము చెసుకొవాలంటె తప్పకుండా అది యె అన్నమాచార్య కీర్తననొ అయి ఉండాలి. ఈ విషయాన్ని మన ప్రియతమ కళాతపస్వి విశ్వనాద్ గారు చాలా గొప్పగా చిత్రీకరించారు, అదె విధంగా మహామహులైన కలాకారులంతా కలసి ఈ పాటను చాల బాగా మనకు అందించారు
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి. కూటమి కలిగిన రాశి. ఇంతి చెలువపు రాశి కలికి బొమ విండ్లుగల కాంతకును. ధనురాశి మెలయు మినాక్షికిని. మీనరాశి కలికి బొమ విండ్లుగల కాంతకును. ధనురాశి మెలయు మినాక్షికిని. మీనరాశి కులుకు కుచకుంభముల కొమ్మకును. కుంభరాశి వెలగు హరిమధ్యకును. సింహరాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి. ఇంతి చెలువపు రాశి చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు. మకరరాశి కన్నె ప్రాయపు సతికి... కన్నెరాశి చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు. మకరరాశి కన్నె ప్రాయపు సతికి... కన్నెరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు. తులరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు. తులరాశి తిన్నని వాడి గోళ్ళ సతికి... వృశ్చికరాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఆముకొని నొరపుల మెరయు నతివకు. వృషభరాశి గామిడి గుట్టుమాటల సతికి. కర్కాటక రాశి ఆముకొని నొరపుల మెరయు నతివకు. వృషభరాశి గామిడి గుట్టుమాటల సతికి. కర్కాటక రాశి కోమలపు చిగురుమోవి కోమలికి. మేషరాశి ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ. మిథున రాశి ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ. మిథున రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి writer : Annammayya (not seetharama sastry)
@@maheswaribai3429 Yes indeed it's Annamacharyula vari keertana. You can see lot of words in the keertana are not in use now in Telugu language. We don't know even the meaning of these words.
చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా కృతజ్ఞతలు, పాట రాసి పెట్టి నందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నమాచార్యుల వారి ముప్పదిరెండువేల సంకీర్తనలలో ఇదొక అద్భుతమైన ప్రయోగం, మహదేవన్ గారి సంగీత బాణీ ఇంకా అద్భుతం, కే విశ్వనాథ్ వారి దార్శనికత వెరశి మంచి కీర్తన.
శ్రీ తళ్ళపాక అన్నమయ్య పాటను అత్యధుభుతంగా పాడించి చక్కగా చిత్రీకరించినారు శ్రీ k. విశ్వనాథ్ గారు. శ్రీ k.v. Mahadevan గారు swaraparichinaaru. నటీనటులు శ్రీమతి సుమలత గారు ,శ్రీ రాజశేఖర్ గారు చక్కగా అభినయం చేశారు. అందరూ అభినందనీయులు. ఓం నమో వేంకటేశాయ. నీ దయవల్ల అంతా మంచి జరిగింది.
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి మెలయు మినాక్షికిని మీనరాశి కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి మెలయు మినాక్షికిని మీనరాశి కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి వెలగు హరిమధ్యకును సింహరాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి కన్నె ప్రాయపు సతికి కన్నెరాశి చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి కన్నె ప్రాయపు సతికి కన్నెరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు తులరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు తులరాశి తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి గామిడి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి గామిడి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ మిథున రాశి ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ మిథున రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి
SENSATIONAL SOOOOPER HIT SONG.. DEVINE LYRIC.. FANTASTIC MUSIC... VARIOUS CHARACTERS OF EVERY GIRLS EXPLANATION... SUPERB.. ONE OF MY TOP MOST FAVOURATE SONG... 😘
Ma school r Inter... aa time lo manchi melody pata... Yekkuvaga hum chesina pasta... Chaalaaa kaalam taruvata ee roju ilaa what a lovely memory.. Ee roju
Ragam: sudda ramakriya Lyricist: Sri tallapAka Annamacharyulu In this song, Annamaiah describes the beauty of Alamelu Manga, comparing various aspects of her grace to different names of rasis (constellations). *pallavi:* inni rAsula yuniki yinti celuvapu rASi kanne nI rASi kUTami galigina rASi *charanam* kaliki boma vinDlugala kAntakunu _dhanu rASi_ melayu mInAkShikini _mIna rASi_ kuluku kucakuMBamula kommakunu kuMBha rASi velagu hari madhyakunu siMha rASi || (Inni rAsula) *charanam 2* cinni makarankapu bayyeda cEDiyaku makararASi | kanne prAyapu satiki kanne rASi vannemai paiDi tuladUgu vanitakun tula rASi tinnani vADi gOLLa satiki vRuScikarASi *charanam 3* Amukonu norapula merayu nativaku vRuShaBha rASi gAmiDi guTTu mATala satiki karkATaka rASi kOmalapu ciguru mOvi kOmaliki mESharASi prEma vEnkaTa pati galise priya mithuna rASi Meaning: *Pallavi* All rasis (constellations) can be attributes to Alamelu Manga's grace. She is indeed the combination of all rasis. *Charanam 1* Dhanu rasi (Saggitarius) is for the bow-like eye-browed lady. Meena rasi (Pisces) for Meenakshi with twinkling and fish shaped eyes. Kumbha rasi (Aquarius) is for the lady with attractive breasts. simha rasi (Leo) is for the lady with slim waist. *Charanam 2* Makara rasi (Capricorn) is for her cupid's heart. Kanne rasi (Virgo) is for the beauty of her youth. Tula rasi (Libra) is for the lady equal to gold. Vruschika rasi (Scorpio) is for the lady with sharp nails. *Charanam 3* Vrushabha rasi (Taurus) is for the lady with the beautiful body. Karkataka rasi (Cancer) is for the lady with innate beauty. Mesha rasi (Aries) is for the damsel with delicate lips. Mithuna rasi (Gemini) is for the loving couple Alamelu Manga and Venkatapati.
అమ్మయ్య...శ్రావణభార్గవి వీడియో తొలగించింది మొత్తానికి..... ఈ అన్నమయ్య కీర్తన యుగళగీతంలా action చేశారు ... దీని గురించి ఎవరూ ఏమీ అడగలేదు ఎందుకోమరి వినడానికీ చూడటానికి బాగున్నా... యుగళగీతంలా చేయకుండా ఉంటే బాగుండేదేమో ...
M...ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి C...ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి M...కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి C...f..ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి M..కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి మెలయు మినాక్షికిని మీనరాశి F...ఆ...కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి మెలయు మినాక్షికిని మీనరాశి M..కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి F....వెలగు హరిమధ్యకును సింహరాశి MF....ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి M..కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి F...ఇంతి చెలువపు రాశి M..చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి F...కన్నె ప్రాయపు సతికి కన్నెరాశి చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి M...కన్నె ప్రాయపు సతికి కన్నెరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు తులరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు F..తులరాశి తిన్నని వాడి గోళ్ళ సతికి M..వృశ్చికరాశి Mf....ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి M...ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి F...గామిడి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి M....గామిడి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి F....ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ M...మిథున రాశి ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ మిథున రాశి Mf...ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి
ప// ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి //చ// కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి మెలయు మీనాక్షికిని మీనరాశి కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి చెలగు హరిమధ్యకును సింహరాశి //చ// చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి కన్నె పాయపు సతికి కన్నెరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు తులరాశి తి న్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి //చ// ఆముకొని మొరపుల మెరయు నతివకు వృషభరాశి జామిలి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిధున రాశి. ముఖ్యపదాల అర్ధం: ఇన్ని రాసుల: పన్నెండు రాశుల యునికి= ఉనికి: ఉండు (Being, existence) యింతి= ఇంతి: స్త్రీ చెలువపు రాశి: అందాల రాశి కన్నె: ఈ పడతి ఈ రాశి కూటమి గలిగిన రాశి : పన్నెండు రాశులు కలిగిన అందాల రాశి కలికి: అందమైన స్త్రీ బొమ విండ్లుగల: ధనస్సు (A bow) వంటి కనుబొమ్మలు కలిగిన కాంతకును: పడతికి ధనురాశి: ధనూరాశి మెలయు: కలసి ఉండు (To mix, be united) మీనాక్షికిని: చేప కన్నుల అమ్మాయికి మీనరాశి: మీన (చేప) రాశి కులుకు: శృంగారముగా కదులు (To move gracefully) కుచకుంభముల: కుండలవంటి స్తనములు కలిగిన కొమ్మకును: స్త్రీ కి కుంభరాశి: కుంభ (కుండ)రాశి చెలగు: ఒప్పు, ప్రకాశించు (To appear, arise, occur) హరిమధ్యకును: సన్నని నడుమ కు సింహరాశి: సింహరాశి మకరాంకపు: మకరాంకుడు అంటే మన్మధుడు, మకరధ్వజుడు (An epithet of Manmadha, whose banner is an alligator) బయ్యెద: పైట (ఆదువారు తమ ఎదను కప్పుకొను వస్త్రము) చేడెకు= చేడియ : a woman or lady, ఆడుది మకరరాశి: మకర(మొసలి) రాశి కన్నె ప్రాయపు సతికి: యౌవ్వనవతి ఐన పడతికి కన్నెరాశి: కన్నె(పడుచు పిల్ల) రాశి వన్నెమైపైడి: శరీరపు వన్నె బంగారపు రంగుతో తులదూగు వనితకు: సరిసమానముగా తులతూగే పడతికి తులారాశి: తుల (త్రాసు) రాశి తిన్నని : నిట్టనిలువుగా (straight) వాడి గోళ్ళ సతికి: పదునైన అయుధములు వలే ఉన్న గోళ్ళు కలిగిన స్త్రీకి వృశ్చికరాశి: వృశ్చిక (తేలు) రాశి ఆముకొను: హెచ్చగు, పైకొను (To increase) మొరపుల: మూపురము??? మెరయు నతివకు: మెరిసేటి అతివ (స్త్రీ) కి వృషభరాశి: (ఎద్దు) రాశి జామిలి: మంద్ర స్వరంతో????? గుట్టుమాటల సతికి: రహస్యపు మాటల పడతికి కర్కాటక రాశి: కర్కాటక (ఎండ్రకాయ) రాశి కోమలపు: మృదువైన (Delicate, soft, bland, blooming, youthful)చిగురుమోవి: పెదవుల చివరలు లేత చిగురుటాకుల్లా కలిగిన కోమలి: సున్నితమైన అమ్మాయికి (A blooming girl) మేషరాశి: మేష (మేక) రాశి ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ: ఈ ప్రియురాలు ప్రేమతో వేంకటపతిని కలిసింది కాబట్టి మిధున రాశి: మిధున (A couple, a brace, a pair: particularly male and female) రాశి (మిధునము= సంగమము, మైధునము= రతిక్రియ)
Siri vennala.... Ilanti patalu ku entho meaning untundi. Evi siri vennala.. rayagalaru. SP ... Explain cheyagalaru😭😭😭😭😭 mana karm a. Iddaru vellipoyaru... We lossed them .. No recovary. 😭😭😭😭😭😭😭😭😭❤️ Love you SP
Translation: 🍁 Rashi means a Zodiac Sign - to be exact, Annamayya is referring to the Moon Sign as per Vedic Horoscope. 🌺 All the 12 zodiac signs exist within this beautiful damsel (చెలువపు రాశి = అందాల రాశి). And this celestial maiden’s zodiac sign is indeed a blend of all the 12 moon signs! 🍀 With Her bow-shaped eyebrows, indeed this charming lady (beauty) is a Sagittarian, but with Her dazzling fish-eyes, she’s truly a Piscean! When she saunters and flaunts her big bosom she’s an Aquarian (the archetype breast of a woman is full and round; pot-shaped). And when she shows off her slender waist, aah she’s a Leo! 🍀 That small garment fluttering over the lady’s bosom is like Manmatha’s flag and hence she’s a Capricorn! While this virtuous woman full of youth and vitality, is a Virgo, rightly so. Oh, the brilliant glow that the Woman exudes is verily gold (~on a weighing scale) and hence a Libra. And with Her beautiful, straight, long & sharp fingernails, the lady’s a Scorpio! 🍀Taurus is She, whose body is beseeming with an encompassing lustre. And that reserved, taciturn and soft-speaking virtuous Woman, surely She’s a Cancer (crab). Those tender (~luscious) lips makes Her a sensuous Aries. And in a loving union with Her beloved Sree Venkateswara Swamy, She’s an apt Gemini! (Made-for-each-other)
What a beautiful song, sung by SPBALU/SUSHEELA, what a melodious voice, best music provided by shri K V MAHADEVAN, fantastic picturisition, my favourate song
❤️ very very very nice very very very good vibrations thank you very much all the best world successful peaceful powerful wonderful all power all fulfill God bless you ❤️ Om Shanti Om Shanti Om Shanti ❤️🙏👍
♀️Who is She? 🤔 Annamayya describes Goddess Alamelu Manga's celestial beauty and her grace. He brings to fore a unique feminine attribute from each of the 12 rasis (moon signs) and highlights it. He says: Alamelu Mangamma (Venkateswara Swamy's consort) is verily an admixture of all these celestial traits - it is a beautiful, melodious sankirtana in the #sringaara rasa (genre). #శృంగారం 🎵🎶 ♐ Dhanu rasi (Sagittarius) - has eye-brows shaped like a bow 🏹 ♓ Meena rasi (Pisces) - has twinkling fish eyes ✨(sparkling) 🐟 ♒ Kumbha rasi (Aquarius) - has attractive breasts (busty, aquarian; water pot)🤱🏺 ♌ Simha rasi (Leo) - has the gait of a lioness (swaying waist)🚶♀️🦁 ♑ Makara rasi (Capricorn) - has the heart of Kamadeva (cupid; desire; sensual) 💘🐊 ♍ Kanya rasi (Virgo) - has the youthful exuberance, sprightliness girliness 💃 ♎ Tula rasi (Libra) - has a golden - colour, hue & complexion ⚜️⚖️ ♏ Vrischika rasi (Scorpio) - has sharp nails that are straight 💅🦂 ♉ Vrishabha rasi (Taurus) - has a lustrous body (spreading a dazzle of lightning) ⚡🐂 ♋ Karkataka rasi (Cancer) - is taciturn (choosing her words carefully & wisely when she speaks) 💬🦀 ♈ Mesha rasi (Aries) - has delicate luscious lips 💋🐏 ♊ Mithuna rasi (Gemini) - is in a loving union with her dear consort - Venkateswara Swamy 👫🙏
/🌺 \ )( . = . )( ‘) )’ (,,,)’‘(,,,) May Lord Ganesha bestow you with Eternal Bliss, Peace and Contentment ! A very Happy and Blessed Ganesh Festival to you and your family ! 🌺 *σм gαм gαηραтαүε ηαмαн* 🌺 *Gσσ∂ Aғтεяησση* нαvε α נσүσυs & вℓεssε∂ sυη∂αү
K vishvanth dirctorlo edo devudi mishima unddi enddukatte tana cenima lu bagunttayi e cenimalu ma home lo vasta roju pandduga naku pata amo amrutam adbutam amogam
ఇన్ని రాసుల: పన్నెండు రాశుల
యునికి= ఉనికి: ఉండు (Being, existence)
యింతి= ఇంతి: స్త్రీ
చెలువపు రాశి: అందాల రాశి
కన్నె: ఈ పడతి
ఈ రాశి కూటమి గలిగిన రాశి : పన్నెండు రాశులు కలిగిన అందాల రాశి
కలికి: అందమైన స్త్రీ
బొమ విండ్లుగల: ధనస్సు (A bow) వంటి కనుబొమ్మలు కలిగిన
కాంతకును: పడతికి
ధనురాశి: ధనూరాశి
మెలయు: కలసి ఉండు (To mix, be united)
మీనాక్షికిని: చేప కన్నుల అమ్మాయికి
మీనరాశి: మీన (చేప) రాశి
కులుకు: శృంగారముగా కదులు (To move gracefully)
కుచకుంభముల: కుండలవంటి స్తనములు కలిగిన
కొమ్మకును: స్త్రీ కి
కుంభరాశి: కుంభ (కుండ)రాశి
చెలగు: ఒప్పు, ప్రకాశించు (To appear, arise, occur)
హరిమధ్యకును: సన్నని నడుమ కు
సింహరాశి: సింహరాశి
మకరాంకపు: మకరాంకుడు అంటే మన్మధుడు, మకరధ్వజుడు (An epithet of Manmadha, whose banner is an alligator)
బయ్యెద: పైట (ఆదువారు తమ ఎదను కప్పుకొను వస్త్రము)
చేడెకు= చేడియ : a woman or lady, ఆడుది
మకరరాశి: మకర(మొసలి) రాశి
కన్నె ప్రాయపు సతికి: యౌవ్వనవతి ఐన పడతికి
కన్నెరాశి: కన్నె(పడుచు పిల్ల) రాశి
వన్నెమైపైడి: శరీరపు వన్నె బంగారపు రంగుతో
తులదూగు వనితకు: సరిసమానముగా తులతూగే పడతికి
తులారాశి: తుల (త్రాసు) రాశి
తిన్నని : నిట్టనిలువుగా (straight)
వాడి గోళ్ళ సతికి: పదునైన అయుధములు వలే ఉన్న గోళ్ళు కలిగిన స్త్రీకి
వృశ్చికరాశి: వృశ్చిక (తేలు) రాశి
ఆముకొను: హెచ్చగు, పైకొను (To increase)
మొరపుల: మూపురము???
మెరయు నతివకు: మెరిసేటి అతివ (స్త్రీ) కి
వృషభరాశి: (ఎద్దు) రాశి
జామిలి: మంద్ర స్వరంతో?????
గుట్టుమాటల సతికి: రహస్యపు మాటల పడతికి
కర్కాటక రాశి: కర్కాటక (ఎండ్రకాయ) రాశి
కోమలపు: మృదువైన (Delicate, soft, bland, blooming, youthful)
చిగురుమోవి: పెదవుల చివరలు లేత చిగురుటాకుల్లా కలిగిన
కోమలి: సున్నితమైన అమ్మాయికి (A blooming girl)
మేషరాశి: మేష (మేక) రాశి
ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ: ఈ ప్రియురాలు ప్రేమతో వేంకటపతిని కలిసింది కాబట్టి
మిధున రాశి: మిధున (A couple, a brace, a pair: particularly male and female) రాశి (మిధునము= సంగమము, మైధునము= రతిక్రియ)
భావం:
అన్నమయ్య అమ్మవారిలో లక్షణాలన్నింటినీ జ్యోతిశ్చక్రంలో ఉన్న రాశులతో పోల్చుతున్నారు. అమ్మ జగన్మాత. అందుకే ఈ పన్నెండు రాశులు ఆమెలోనే ఉన్నాయి. అంతర్లీనంగా ఆలోచిస్తే అన్నమయ్య అమ్మవారి కి అయ్యవారికీ రాశి మైత్రి కుదిరిందని నిరూపిస్తున్నారు. అమ్మవారిలో అన్ని రాశులూ ఉన్నాయి కాబట్టి స్వామి యే రాశిలో పుట్టినా (జననకాలంలో చంద్రుడు యే రాశిలో ఉంటే అది మన జన్మరాశి అవుతుంది) వారిద్దరికీ రాశిమైత్రి అద్భుతంగా కలుస్తుందన్నమాట. ఈ విధంగా ఈ సృష్టిలో ఇంకెవ్వరికీ జరగదు. అన్నమయ్య కేవలం ఆధ్యాత్మిక తత్వవేత్త మాత్రమే కాదు. పరిపూర్ణ శాస్త్రజ్ఞుడు.
పన్నెండు రాశిల ఉనికీ కలిగిన యువతి ఈ అందాలరాశి. ఇంతకీ అ పన్నెండు రాసులూ ఆమె లో ఎలా కలిగాయంటే..
ఆమె కనుబొమ్మలు విల్లులా (ధనస్సు) వంగి ఉన్నాయి కాబట్టి ఆమెలో ధనూరాశి కలిగింది.
ఆమె కన్నులు అందమైన చేపల్లా (మీనముల) వలే ఉన్నాయి కాబట్టి ఆమెలో మీనరాశి గోచరిస్తూంది.
ఆ సౌందర్యవతికి శృంగారముగా కులుకుతూ కదులుతూన్న కుండలవలే గుండ్రని కుచములున్నవి కాబట్టి ఆమెలో కుంభ (కుండ) రాశి ప్రతిబింబిస్తూంది. ఆమె తీగలాంటి సన్నని నడుము సింహం నడుము లాగ ఉన్నందున ఆమె లో సింహ రాశి దర్శనమిస్తూంది.
ఆమె వక్షస్థలాన్ని కప్పే పయ్యెద - గాలికి అటూ ఇటూ ఊగుతూ- మన్మధుని జెండా (మకరధ్వజము)- మొసలి చెన్నెలున్న మరుని పతాకం వలే ఉన్నం దున ఆమె లో మకర (మొసలి) రాశి కన్పిస్తూంది.
ఆమె నిత్యము యౌవ్వనవంతురాలు. కాలము ఆమెలో ఏ మార్పునూ తీసుకురాలేదు (మనం కాలం తో పాటు వృద్ధులమౌతాంకదా! ఆవిడకి ఆ బాధలేదు), కాబట్టి కన్య (యౌవ్వనవతి ఐన స్త్రీ) రాశి ఆమెను ఆశ్రయించింది.
మేలిమి బంగారంలాతో సరి సమానంగా తూగే మిస మిస లాడుతూన్న బంగారువర్ణపు శరీరం కలిగిన పడతి కాబట్టి ఆమెలో తులా (త్రాసు) రాశి సంతరించబడినది.
సన్నని పొడవైన వాడి గోళ్ళు కలిగినది కాబట్టి ఆమెలో వృశ్చిక (తేలు) రాశి వెల్లివిరిసింది.
ఆమె చాలా మృదు మధురంగా పాడగలదు. రిషభాది స్వరాలు ఆమె గొంతులో సుస్వరంగా పలుకుతాయి కాబట్టి ఆమెలో వృషభరాశి ఒనరింది. "సరిగమపదని" లో "రి" అంటే రిషభం కదా!!
ఎండ్రకాయ (పీత, కర్కాటకం) కాలువ గట్టుల్లో బొరియలు చేసుకుని అత్యంత గుట్టుగా నివశిస్తుంది. అలాగే అలమేల్మంగ స్వామితో కలిసినప్పుడు చాలా గుట్టుగా ప్రణయ రహస్యములు పలుకుతూంటుంది. కాబట్టి కర్కాటకరాశి ఆమెలో ఆవిధంగా భాగమైంది.
మేక ఎప్పుడూ లేత చిగుళ్ళు మేస్తూంటుంది. మేక నోటి వద్ద ఎప్పుడూ లేత చిగుళ్ళుంటాయి. ఈ అలమేల్మంగ కు అధరాలే(పెదవులే) ఎర్రని లేత చిగుళ్ళు లా ఉన్నాయి. కాబట్టి ఈమెలో మేషరాశి మమేకమైంది.
ఆమె శ్రీ వేంకటపతిని కళ్యాణమాడి, ఆయనతో సంగమిస్తే అది మిధున రాశి అవుతుంది.
👌
మీ విశ్లేషణ అధ్భుతం.
అద్భుతం sir, కృతజ్ఞతలు...ఎక్కడ ఎలా తెలుసుకోవాలా అర్థం, భావం అనుకుంటున్నా... ఇంతలో నే దర్శన మిchi ది
Excellent, no words 🙏
Wow such a beautiful and details explanation of the lyrics. Thank you so much really appreciated all your efforts in writing this in such a detail. No words to thank you enough 🙏
మొట్టమొదట నేను ఈ పాట విన్నప్పుడు సీతారామ శాస్త్రి గారు ఇంత కష్టమైన పాట ఎలా వ్రాశారు అని అనుకున్న తర్వాత తెలిసింది ఇది అన్నమయ్య కీర్తన అని.....నిజంగా చాలా గొప్ప సాహితీ విలువలు ఉన్న పాట.....ఆ కాలం లో వారు మాత్రమే వ్రాయగలరు.....!
Mee too... thought like you only.... but annamayya great lyrical values...
Annamacharya composed this
NOT ANNAMAYYA KIRTANA
Sitaram Sastry garu kooda equal to any other lyricist.. Annamacharya great.. but Sastry garu kooda equally great. First.. two generations ni compare cheyyadame wrong. Alantidi almost 700 years back puttina varini Ela compare chestaru.. evari paristiti avasaralu batti vallu evolve ayyaru.. plzz don't compare..
@@venkatasomesh7732 మీరు అన్నట్టు ఎవరి గొప్పతనం వారిది, ఇక్కడ ఎవరూ, ఎవరినీ compare చేయడం లేదు. మీకు సాహిత్యం పట్ల అవగాహన ఉంటే నేను చెప్పిన మాటలు అర్థం అయ్యి ఉండేది. ఇదే సినిమాలో, తెలవారదేమో స్వామీ అనే పాటని అన్నమయ్య నుండి స్ఫూర్తి పొంది రాశాను అని ఆయనే ఒప్పుకున్నారు. ఆ పాట అన్నమయ్య కాలం నాటి సాహిత్య పోకడలు ఉంటాయి అని ఆయనే అన్నారు మరి దానికి ఏం అంటారు🤔.
Not sure why anyone should dislike this song. పన్నెండు రాశులూ మనలో integrated మనుషులు ఇష్టపడితే జాతకం కేవలం formality అని చెప్పిన progressive రచయితకు శతకోటి ప్రణామాలు
writer: తాళ్ళపాక అన్నమయ్య
NaaLokam... Aa vishayam 15th century lo ne mana annmayya cheppadu.. What a progressive writer!!!
So simple sir dislike kottina vallu heroine ante only exposing ane anukuntaru ila padhati ga unte nachaka dislike kotti untaru antey ignore
Chala baga chepparu ... 6 indi but . Im now see .please excuse me sir
Siri vennala lefu rayadaniki. Sp kuda ....😭😭😭😭
ఇద్దరు సంగీత కళాకారులు తమ ప్రెమను వ్యక్తము చెసుకొవాలంటె తప్పకుండా అది యె అన్నమాచార్య కీర్తననొ అయి ఉండాలి.
ఈ విషయాన్ని మన ప్రియతమ కళాతపస్వి విశ్వనాద్ గారు చాలా గొప్పగా చిత్రీకరించారు, అదె విధంగా మహామహులైన కలాకారులంతా కలసి ఈ పాటను చాల బాగా మనకు అందించారు
ఒక జవ్వని ఒక యువకుని ఇష్టపడి ప్రేమించినపుడు కలిగే ఆనందం చెప్పనలవి కాదని ఆమె కళ్లు చెప్పకనే చెపుతున్నాయి సాంగ్ మంచి వినసొంపుగా ఉంది
I really admire beauty of Sumalata garu (padaharu anala telugu ammayi la, lakshmi kala to lakshanamga vuntaru) and her acting.
Yes
Avunu sarigga chepparu
@@englishbyjnr1968 hv
@@englishbyjnr1968 hvharicharanu
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి. కూటమి కలిగిన రాశి. ఇంతి చెలువపు రాశి
కలికి బొమ విండ్లుగల కాంతకును. ధనురాశి మెలయు మినాక్షికిని. మీనరాశి
కలికి బొమ విండ్లుగల కాంతకును. ధనురాశి మెలయు మినాక్షికిని. మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును. కుంభరాశి
వెలగు హరిమధ్యకును. సింహరాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి.
ఇంతి చెలువపు రాశి
చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు. మకరరాశి
కన్నె ప్రాయపు సతికి... కన్నెరాశి
చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు. మకరరాశి
కన్నె ప్రాయపు సతికి... కన్నెరాశి
వన్నెమైపైడి తులదూగు వనితకు. తులరాశి
వన్నెమైపైడి తులదూగు వనితకు.
తులరాశి
తిన్నని వాడి గోళ్ళ సతికి...
వృశ్చికరాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
ఆముకొని నొరపుల మెరయు నతివకు. వృషభరాశి
గామిడి గుట్టుమాటల సతికి. కర్కాటక రాశి
ఆముకొని నొరపుల మెరయు నతివకు. వృషభరాశి
గామిడి గుట్టుమాటల సతికి. కర్కాటక రాశి
కోమలపు చిగురుమోవి కోమలికి. మేషరాశి
ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ.
మిథున రాశి
ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ. మిథున రాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి
writer : Annammayya (not seetharama sastry)
can u provide sentence wise translation in our colloquial Telugu. I have been looking for meaning... Thanks
Chinni makarampu payyeda cheera ku( saree) ani.... Makararaasi...
Sir ..... Really Annamacharya keerthana??? I dont know please.
@@maheswaribai3429 Yes indeed it's Annamacharyula vari keertana. You can see lot of words in the keertana are not in use now in Telugu language. We don't know even the meaning of these words.
చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా కృతజ్ఞతలు, పాట రాసి పెట్టి నందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నమాచార్యుల వారి ముప్పదిరెండువేల సంకీర్తనలలో ఇదొక అద్భుతమైన ప్రయోగం, మహదేవన్ గారి సంగీత బాణీ ఇంకా అద్భుతం, కే విశ్వనాథ్ వారి దార్శనికత వెరశి మంచి కీర్తన.
శ్రీ తళ్ళపాక అన్నమయ్య పాటను అత్యధుభుతంగా పాడించి చక్కగా చిత్రీకరించినారు శ్రీ k. విశ్వనాథ్ గారు. శ్రీ k.v. Mahadevan గారు swaraparichinaaru. నటీనటులు శ్రీమతి సుమలత గారు ,శ్రీ రాజశేఖర్ గారు చక్కగా అభినయం చేశారు. అందరూ అభినందనీయులు. ఓం నమో వేంకటేశాయ. నీ దయవల్ల అంతా మంచి జరిగింది.
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి
కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి మెలయు మినాక్షికిని మీనరాశి
కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి మెలయు మినాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
వెలగు హరిమధ్యకును సింహరాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి
ఇంతి చెలువపు రాశి
చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి
కన్నె ప్రాయపు సతికి కన్నెరాశి
చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి
కన్నె ప్రాయపు సతికి కన్నెరాశి
వన్నెమైపైడి తులదూగు వనితకు తులరాశి
వన్నెమైపైడి తులదూగు వనితకు
తులరాశి
తిన్నని వాడి గోళ్ళ సతికి
వృశ్చికరాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి
గామిడి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి
ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి
గామిడి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ
మిథున రాశి
ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ మిథున రాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి
ఇలాంటి పాటలు మామ మహదేవన్ గారు వల్లే సాధ్యం. శతకోటి వందనాలు. ఎంత అద్భుతమైన కంపోజర్ చేశారు
Such a beautiful classical melody song First of all hats off Greate k.v.mahadevan Garu.Second Vocals Spb Garu and Vani Jayaram garu
I'm from Tamil Nadu, but I'm simply addicted to this soulful song...
th-cam.com/video/V2LAg4JrWFU/w-d-xo.html
Priya mithunana rasi
Athuthan the touch of Viswanath sir..... Romba nalla iruku la..
🙏
🙏🙏🙏
Hats off to kalatapasvi Viswanath garu for subtle love in this duet and nice singing of legend SP & Vani Jairam
th-cam.com/video/V2LAg4JrWFU/w-d-xo.html
Divine Love song... Very meaningful and melodious... No modern song can even come near to such a excellent composition and lyrics.
Venky bro well said
ప్రతి మనిషి మీద రాశుల ప్రాముఖ్యత ఉంటుంది, ఈ song లో రాశుల యొక్క ప్రత్యేకత గురించి వివరించారు,కావ్య రూపం లో రాశుల గురించి song, exallent song
ఇన్ని రాశుల యునికి. ......ఓ మంచి తెలుగు పాట.
One of my favourite songs, After 36 yrs I am listening this song. Sad demise of my favourite singer vaniyamma. Om shanthi
Within 4 months, I have listened to this song for more than 100times.
SENSATIONAL SOOOOPER HIT SONG.. DEVINE LYRIC..
FANTASTIC MUSIC...
VARIOUS CHARACTERS OF
EVERY GIRLS EXPLANATION... SUPERB..
ONE OF MY TOP MOST FAVOURATE SONG... 😘
Ma school r Inter... aa time lo manchi melody pata... Yekkuvaga hum chesina pasta... Chaalaaa kaalam taruvata ee roju ilaa what a lovely memory.. Ee roju
KV Mahadevan !!
Extraordinary music director, especially the way he takes up Telugu songs
th-cam.com/video/V2LAg4JrWFU/w-d-xo.html
SOOOOPERB SONG.. 🎶🎤🎶.. FANTASTIC MUSIC 🎤🎼🎹🎶.. DEVINE PLAY BACK SINGING...
ONE OF MY FAVOURITE SONG.. 🎶🎤🎶EVER AND EVER.. 😁
Very sweet song sung by great singer Vani Jayaram and SPB
Ragam: sudda ramakriya
Lyricist: Sri tallapAka Annamacharyulu
In this song, Annamaiah describes the beauty of Alamelu Manga, comparing various aspects of her grace to different names of rasis (constellations).
*pallavi:*
inni rAsula yuniki yinti celuvapu rASi
kanne nI rASi kUTami galigina rASi
*charanam*
kaliki boma vinDlugala kAntakunu _dhanu rASi_
melayu mInAkShikini _mIna rASi_
kuluku kucakuMBamula kommakunu kuMBha rASi
velagu hari madhyakunu siMha rASi ||
(Inni rAsula)
*charanam 2*
cinni makarankapu bayyeda cEDiyaku makararASi |
kanne prAyapu satiki kanne rASi
vannemai paiDi tuladUgu vanitakun tula rASi
tinnani vADi gOLLa satiki vRuScikarASi
*charanam 3*
Amukonu norapula merayu nativaku vRuShaBha rASi
gAmiDi guTTu mATala satiki karkATaka rASi
kOmalapu ciguru mOvi kOmaliki mESharASi
prEma vEnkaTa pati galise priya mithuna rASi
Meaning:
*Pallavi*
All rasis (constellations) can be attributes to Alamelu Manga's grace. She is indeed the combination of all rasis.
*Charanam 1*
Dhanu rasi (Saggitarius) is for the bow-like eye-browed lady. Meena rasi (Pisces) for Meenakshi with twinkling and fish shaped eyes. Kumbha rasi (Aquarius) is for the lady with attractive breasts. simha rasi (Leo) is for the lady with slim waist.
*Charanam 2*
Makara rasi (Capricorn) is for her cupid's heart. Kanne rasi (Virgo) is for the beauty of her youth. Tula rasi (Libra) is for the lady equal to gold. Vruschika rasi (Scorpio) is for the lady with sharp nails.
*Charanam 3*
Vrushabha rasi (Taurus) is for the lady with the beautiful body. Karkataka rasi (Cancer) is for the lady with innate beauty. Mesha rasi (Aries) is for the damsel with delicate lips. Mithuna rasi (Gemini) is for the loving couple Alamelu Manga and Venkatapati.
Namaskaram guruvugaru.
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Entha chakkani padyam, ... Inka chakkaga chepparu meeru
Thanks so much sister . I'm grateful to you for writing lyrics with meaning. 🙏🙏🙏
Tq so much andi
Such a lovely voice, we miss you, Balu Sir
th-cam.com/video/V2LAg4JrWFU/w-d-xo.html
Sumalata garu is most most beautiful and talented actress!!
Getting nostalgic with the sweetest memories associated with this movie and its music,literature...
During my engineering days at Gudur
నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఆండీ
అమ్మయ్య...శ్రావణభార్గవి వీడియో తొలగించింది మొత్తానికి.....
ఈ అన్నమయ్య కీర్తన యుగళగీతంలా action చేశారు ... దీని గురించి ఎవరూ ఏమీ అడగలేదు ఎందుకోమరి
వినడానికీ చూడటానికి బాగున్నా... యుగళగీతంలా చేయకుండా ఉంటే బాగుండేదేమో ...
Hats off to Sri KV Mahadevan ❤
KV MAHADEVAN SITARAAMA SASTRI AND SP BALU GREAT COMBINATION
Very.. very song and location 😍I love it
M...ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
C...ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
M...కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి
C...f..ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి
M..కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి
మెలయు మినాక్షికిని మీనరాశి
F...ఆ...కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి మెలయు మినాక్షికిని మీనరాశి
M..కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
F....వెలగు హరిమధ్యకును సింహరాశి
MF....ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
M..కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి
F...ఇంతి చెలువపు రాశి
M..చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి
F...కన్నె ప్రాయపు సతికి కన్నెరాశి
చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి
M...కన్నె ప్రాయపు సతికి కన్నెరాశి
వన్నెమైపైడి తులదూగు వనితకు తులరాశి
వన్నెమైపైడి తులదూగు వనితకు
F..తులరాశి
తిన్నని వాడి గోళ్ళ సతికి
M..వృశ్చికరాశి
Mf....ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
M...ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి
F...గామిడి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి
ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి
M....గామిడి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి
F....ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ
M...మిథున రాశి
ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ మిథున రాశి
Mf...ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి
Manaku god gift e songs
Very beautiful liric of sirivennela, composed by k.v mahadevan
Lyricist Sirivennela garu kadu Andi Annamacharyula vaaru.
Vishvanth direction lo vachina e film beatifull weather adbutamaina song super
I am here after listening this song in my marriage video 👌👌
Super SUMALATHA
ప// ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి
//చ// కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి
మెలయు మీనాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
చెలగు హరిమధ్యకును సింహరాశి
//చ// చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి
కన్నె పాయపు సతికి కన్నెరాశి
వన్నెమైపైడి తులదూగు వనితకు తులరాశి తి
న్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి
//చ// ఆముకొని మొరపుల మెరయు నతివకు వృషభరాశి
జామిలి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిధున రాశి.
ముఖ్యపదాల అర్ధం:
ఇన్ని రాసుల: పన్నెండు రాశుల
యునికి= ఉనికి: ఉండు (Being, existence)
యింతి= ఇంతి: స్త్రీ
చెలువపు రాశి: అందాల రాశి
కన్నె: ఈ పడతి
ఈ రాశి కూటమి గలిగిన రాశి : పన్నెండు రాశులు కలిగిన అందాల రాశి
కలికి: అందమైన స్త్రీ
బొమ విండ్లుగల: ధనస్సు (A bow) వంటి కనుబొమ్మలు కలిగిన
కాంతకును: పడతికి
ధనురాశి: ధనూరాశి
మెలయు: కలసి ఉండు (To mix, be united)
మీనాక్షికిని: చేప కన్నుల అమ్మాయికి
మీనరాశి: మీన (చేప) రాశి
కులుకు: శృంగారముగా కదులు (To move gracefully)
కుచకుంభముల: కుండలవంటి స్తనములు కలిగిన
కొమ్మకును: స్త్రీ కి
కుంభరాశి: కుంభ (కుండ)రాశి
చెలగు: ఒప్పు, ప్రకాశించు (To appear, arise, occur)
హరిమధ్యకును: సన్నని నడుమ కు
సింహరాశి: సింహరాశి
మకరాంకపు: మకరాంకుడు అంటే మన్మధుడు, మకరధ్వజుడు (An epithet of Manmadha, whose banner is an alligator)
బయ్యెద: పైట (ఆదువారు తమ ఎదను కప్పుకొను వస్త్రము)
చేడెకు= చేడియ : a woman or lady, ఆడుది
మకరరాశి: మకర(మొసలి) రాశి
కన్నె ప్రాయపు సతికి: యౌవ్వనవతి ఐన పడతికి
కన్నెరాశి: కన్నె(పడుచు పిల్ల) రాశి
వన్నెమైపైడి: శరీరపు వన్నె బంగారపు రంగుతో
తులదూగు వనితకు: సరిసమానముగా తులతూగే పడతికి
తులారాశి: తుల (త్రాసు) రాశి
తిన్నని : నిట్టనిలువుగా (straight)
వాడి గోళ్ళ సతికి: పదునైన అయుధములు వలే ఉన్న గోళ్ళు కలిగిన స్త్రీకి
వృశ్చికరాశి: వృశ్చిక (తేలు) రాశి
ఆముకొను: హెచ్చగు, పైకొను (To increase)
మొరపుల: మూపురము???
మెరయు నతివకు: మెరిసేటి అతివ (స్త్రీ) కి
వృషభరాశి: (ఎద్దు) రాశి
జామిలి: మంద్ర స్వరంతో?????
గుట్టుమాటల సతికి: రహస్యపు మాటల పడతికి
కర్కాటక రాశి: కర్కాటక (ఎండ్రకాయ) రాశి
కోమలపు: మృదువైన (Delicate, soft, bland, blooming, youthful)చిగురుమోవి: పెదవుల చివరలు లేత చిగురుటాకుల్లా కలిగిన
కోమలి: సున్నితమైన అమ్మాయికి (A blooming girl)
మేషరాశి: మేష (మేక) రాశి
ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ: ఈ ప్రియురాలు ప్రేమతో వేంకటపతిని కలిసింది కాబట్టి
మిధున రాశి: మిధున (A couple, a brace, a pair: particularly male and female) రాశి (మిధునము= సంగమము, మైధునము= రతిక్రియ)
ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం సూపర్ గా ఉంటది
Excellent lyrics and picturization
Super video song ❤
ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ
ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ
కన్నె నీరాశి కూటమీ కలిగినరాశీ ఇంతిచలువపు రాశీ
ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ
కన్నె నీరాశి కూటమీ కలిగినరాశీ ఇంతిచలువపు రాశీ
కలికి బొమవిండ్లుగలా కాంతకును ధనురాశీ వెలయు మీనాక్షినీ మీన రాశీ
కలికి బొమవిండ్లుగలా కాంతకును ధనురాశీ వెలయు మీనాక్షినీ మీన రాశీ
కులుకు కుచకుంభములా కొమ్మకునూ కుంభరాశి వెలుగు హరిమధ్యపునూ సింహరాశీ
ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ కన్నె నీరాశి కూటమీ కలిగినరాశీ ఇంతిచలువపు రాశీ
చిన్ని మకరాంతపుపై యదచేడెకు మకరరాశీ కన్నె ప్రాయపు సతికీ కన్నె రాశీ
చిన్ని మకరాంతపుపై యదచేడెకు మకరరాశీ కన్నె ప్రాయపు సతికీ కన్నె రాశీ
వన్నెమైపైడి తులతూగు వనితకున్ తుల రాశీ
వన్నెమైపైడి తులతూగు వనితకున్ తుల రాశీ
పిన్ననివారి గొళ్ళసతికి వ్రుశ్చికరాశి
ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ
ఆపుకొని మొరపులా వెరయునతివకూ వ్రుషభరాశీ
గామిడి గుట్టుమాటుల సతికీ కర్కటక రాశీ
ఆపుకొని మొరపులా వెరయునతివకూ వ్రుషభరాశీ
గామిడి గుట్టుమాటుల సతికీ కర్కటక రాశీ
కోమలపు చిగురు కోమలవతికీ మేషరాశీ
ప్రేమ వేంకటపతికలిసేప్రియ మిధునరాశీ
ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ కన్నె నీరాశి కూటమీ కలిగినరాశీ ఇంతిచలువపు రాశీ
this lyric writer is annamacharya.
Beautiful, meaningful and lovely song
JAI ANGRY STAR RAJASHEKHAR SIR 🔥
3:17...thula raasi😢
what a beautiful song ...enni raasula
Wounderfulmeaning
Siri vennala.... Ilanti patalu ku entho meaning untundi. Evi siri vennala.. rayagalaru. SP ... Explain cheyagalaru😭😭😭😭😭 mana karm a. Iddaru vellipoyaru... We lossed them .. No recovary. 😭😭😭😭😭😭😭😭😭❤️ Love you SP
E song lo edo cheppalani anubuti didi Enni sarlu Vienna takkuva I love song
Fine song.fine scenery. Fine film.
Good research/information.
Super
Super sumalatha gaaru
Translation:
🍁 Rashi means a Zodiac Sign - to be exact, Annamayya is referring to the Moon Sign as per Vedic Horoscope.
🌺 All the 12 zodiac signs exist within this beautiful damsel (చెలువపు రాశి = అందాల రాశి). And this celestial maiden’s zodiac sign is indeed a blend of all the 12 moon signs!
🍀 With Her bow-shaped eyebrows, indeed this charming lady (beauty) is a Sagittarian, but with Her dazzling fish-eyes, she’s truly a Piscean!
When she saunters and flaunts her big bosom she’s an Aquarian (the archetype breast of a woman is full and round; pot-shaped). And when she shows off her slender waist, aah she’s a Leo!
🍀 That small garment fluttering over the lady’s bosom is like Manmatha’s flag and hence she’s a Capricorn! While this virtuous woman full of youth and vitality, is a Virgo, rightly so.
Oh, the brilliant glow that the Woman exudes is verily gold (~on a weighing scale) and hence a Libra. And with Her beautiful, straight, long & sharp fingernails, the lady’s a Scorpio!
🍀Taurus is She, whose body is beseeming with an encompassing lustre. And that reserved, taciturn and soft-speaking virtuous Woman, surely She’s a Cancer (crab).
Those tender (~luscious) lips makes Her a sensuous Aries. And in a loving union with Her beloved Sree Venkateswara Swamy, She’s an apt Gemini! (Made-for-each-other)
Longing to know the meaning of this song. Thank you so much sir.
Nicely explained.
Just now I understand the meaning of this song 🙏
I love this song very much… Annamacharyula vaari keerthana feast to ears.
What a beautiful song, sung by SPBALU/SUSHEELA, what a melodious voice, best music provided by shri K V MAHADEVAN, fantastic picturisition, my favourate song
Mr ACHARYA Garu this sung by SP BALU Garu and VANI JAYARAM GARU but not SUSHEELA Garu....
nrutya n sangeeta mishrita beautiful song
Very beautiful song nice music old memories
Song lo Chala meaning vundi good song
absolutely fantastic song
సుమలత అందగత్తే
సుమలత అంటే పూల తీగ
సుమలత పూల తీగలా కాకున్న
మంచి ముఖ్వవర్చస్సు గల కన్నె
మంచి అభినయం ...
Eepaatpaatapaadina s.p gaaru rachietha naayaka నాయికి lu ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు.
Very nice Good song 🌹🌹🌹
child hood songgg
nice music
ఇ పాట ని దయ చేసి తెలుగులో వివరించగలరు..Please🙏
Super nice song
🙏🙏🙏🙏😰😰😰😰
❤️ very very very nice very very very good vibrations thank you very much all the best world successful peaceful powerful wonderful all power all fulfill God bless you ❤️ Om Shanti Om Shanti Om Shanti ❤️🙏👍
Superb
Pallavi
|| ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి | కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి ||
Charanams
|| కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి | మెలయు మీనాక్షికిని మీనరాశి |
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి | చెలగు హరిమధ్యకును సింహరాశి ||
|| చిన్నిమకరాంకపు బయ్యెద చేడియకు మకరరాశి | కన్నెపాయపు సతికి కన్నెరాశి |
వన్నెమై పైడి తులదూగు వనితకు దులారాశి | తిన్నని వాడి గోళ్ళ సతికి వౄశ్చికరాశి ||
|| ఆముకొను నొరపుల మెరయు నతివకు వౄషభరాశి | గామిడి గుట్టుమాటల సతికి కర్కాటకరాశి |
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి | ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిథునరాశి ||
Very nice song
♀️Who is She? 🤔
Annamayya describes Goddess Alamelu Manga's celestial beauty and her grace. He brings to fore a unique feminine attribute from each of the 12 rasis (moon signs) and highlights it. He says: Alamelu Mangamma (Venkateswara Swamy's consort) is verily an admixture of all these celestial traits - it is a beautiful, melodious sankirtana in the #sringaara rasa (genre). #శృంగారం 🎵🎶
♐ Dhanu rasi (Sagittarius) - has eye-brows shaped like a bow 🏹
♓ Meena rasi (Pisces) - has twinkling fish eyes ✨(sparkling) 🐟
♒ Kumbha rasi (Aquarius) - has attractive breasts (busty, aquarian; water pot)🤱🏺
♌ Simha rasi (Leo) - has the gait of a lioness (swaying waist)🚶♀️🦁
♑ Makara rasi (Capricorn) - has the heart of Kamadeva (cupid; desire; sensual) 💘🐊
♍ Kanya rasi (Virgo) - has the youthful exuberance, sprightliness girliness 💃
♎ Tula rasi (Libra) - has a golden - colour, hue & complexion ⚜️⚖️
♏ Vrischika rasi (Scorpio) - has sharp nails that are straight 💅🦂
♉ Vrishabha rasi (Taurus) - has a lustrous body (spreading a dazzle of lightning) ⚡🐂
♋ Karkataka rasi (Cancer) - is taciturn (choosing her words carefully & wisely when she speaks) 💬🦀
♈ Mesha rasi (Aries) - has delicate luscious lips 💋🐏
♊ Mithuna rasi (Gemini) - is in a loving union with her dear consort - Venkateswara Swamy 👫🙏
Namaskaram guruvugaru.
Supper song sumalatha soo cut
Long-lasting
Good Morning folks :):)
Starting this beautiful day with this beautiful song :):):)
One of my favorite songs :):):)
#happysunday
Sindhu Haridas Good Morning :):) Have a happy Sunday :):) Keep smiling :):)
/🌺 \
)( . = . )(
‘) )’
(,,,)’‘(,,,)
May Lord Ganesha bestow you with Eternal Bliss, Peace and Contentment !
A very Happy and Blessed Ganesh Festival to you and your family !
🌺 *σм gαм gαηραтαүε ηαмαн* 🌺
*Gσσ∂ Aғтεяησση*
нαvε α נσүσυs & вℓεssε∂ sυη∂αү
Simran ツ Good afternoon :):) Thanks for the wishes :):) Hope you had Delicious lunch :):)
Chinni visuhoney Good Morning :) :)
Wishing you a Great Thursday ahead :) :)
Keep smiling :) :)
Beautiful classical song
Emtha mamchi sahithyam .
Munna VDS the first to
Ee song annamacharya keerthana??? I thought Siri vennala??
Nicsong
Nice song
।,,,,,,,,
Very nice...song
Adbuthaha
🙏
so nice
em chepparu scorpio gurinchi ?
fantastic
అప్రతిమ
chaala baagunnai
inni rasulayuniki inti cheluvapurashi
inni rasulayuniki inti cheluvapurashi
kanne neerashikootami kaliginarashi
inthi cheluvapu raashi
inni rasulayuniki inti cheluvapurashi
kanne neerashikootami galiginarashi
inthi cheluvapu raashi
kaliki bomavindlugala
kantakunu dhanurashi
melayu meenakshikini meenarashi
oo..kaliki bomavindlugala
kantakunu dhanurashi
melayu
hmm..
meenakshikini meenarashi
mmmm..kuluku
mm..
kuchakunbhamula
kommakunu kunbharashi
mmm..chelagu harimadhyakunu simharashi
inni rasulayuniki inti cheluvapuraaashi
kanne neerashikootami galiginarashi
inthi cheluvapu raashi
chinni makarankapua bayyaeda
chedeku makararashi
kanneprayapu sathiki kannerashi
chinni makarankapua bayyaeda
chedeku makararashi
kanneprayapu sathiki kannerashi
vannemai paidi thulathugu
vanitakun thularashi
vannemai paidi thulathugu vanitakun
thularashi
tinnani vaadi golla satiki
vrushchikarashi
inni rasulayuniki inti cheluvapurashi
amukonu norapula merayu
nathivaku vrushabharashi
gaamidai guttu maatala
sati ki karkatakarashi
aaa..amukonu norapula merayu
nathivaku vrushabharashi
gaamidi guttu maatala
sati ki karkatakarashi
kaomalapu chigurumovi
kaomaliki mesharashi
prema venkatapathi kalise priya
midhunarashi
mm mmmm..prema venkatapathi
kalise priya midhunarashi
inni rasulayuniki inti cheluvapurashi
kanne neerashikootami galiginarashi
inthi cheluvapu raashi
Nice
I am well satisfied.
Hi
Please tell me which river is flowing through the background
I think alakanandha
K vishvanth dirctorlo edo devudi mishima unddi enddukatte tana cenima lu bagunttayi e cenimalu ma home lo vasta roju pandduga naku pata amo amrutam adbutam amogam
Pl.send lyrics any one
Please someone upload the lyrics of this song
very good song and beautiful of sumalatha
It is annamacharya keertana. You can easily search on Google. It was just used in the movie. Not written in the movie
where can i purchase this album or individual songs
Doregama.info/telugu
Super song