ఈ పాట కూడా ఉత్తమ పాటగా అవార్డు కోసం పంపగా, ఇది అన్నమాచార్య కీర్తన అని తిరస్కరించారు. తర్వాత ఈ పాట రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అని తెలుసుకొని ఉత్తమ గేయ రచయిత గా సత్కరించారు. ఒక రచయతగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సాధించిన ఘనత ఇది
కారణజన్ములు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర బ్రహ్మ కె.జె.ఏసుదాసు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
i thought it may be a kirthana written by annamacharya. but when i realized that it was written by sirivennela , i could not believe it. hats of to sirivennela. you are the only lyricist in telugu who has the caliber of krishna sastry ,arudra atreya , malladi ,samudrala. the contemporary lyricists posses no language or matter in brain to write a heart touching song
Sri K.viswanadh and SrikvMahadevan are very good combination they did many films together. Serivennala did good job.Sri Jesudas , suseelamma are legendary people.
As Usual Suryodayam Chandrodayam Rouitune Prakriya Human Life.The Great God Gift a Good feel Do or Die.The God Great. This Song Melukolupu Every Human Heart By Virachita Viswanadha Sruthi Vijrumbhana.Veena Vani Viswanadha Pada Padmamulaku Ankitham.❤️🙏
తెలవారదేమో స్వామి తెలవారదేమో స్వామి నీ తలపుల మునుకలో అలసిన దేవెరి అలమేలు మంగకూ చెలువము నేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు చెలువము నేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు కలల అలజడికి నిద్దుర కరువై అలసిన దేవెరి అలసిన దేవెరి అలమేలు మంగకూ మక్కువ మీరగ అక్కున చేరిచి అంగజు కేలిని పొంగుచు తేల్చగ మక్కువ మీరగ అక్కున చేరిచి అంగజు కేలిని పొంగుచు తేల్చగ ఆ మత్తునె మది మరి మరి తలచగ మరి మరి తలచగ అలసిన దేవెరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి గ మ ప ని తెలవారదేమో స ని ద ప మ ప మ గ ని స గ మ తెలవారదేమో స్వామి ప ని ద ప మ గ మ ప స ని ద ప మ గ మ ప స ని రి స గ రి మ గ రి స రి ని స తెలవారదేమో స్వామి
ఆధునికత పెరిగే క్రమంలో సంగీత సాహిత్యాలకు ఏటువంటి గతి పడుతుంది, పట్టింది అన్న ఒక దృక్పథాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించారు స్వర్గీయ K. Viswanth గారు. ఆయన పలు interviews లో ఈ విషయం గురించి చర్చించారు కూడా.
తెలవారదేమో స్వామి తెలవారదేమో స్వామి తెలవారదేమో స్వామి నీ తలపుల మునుకలో అలసిన దేవెరి అలమేలు మంగకూ చెలువము నేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు చెలువము నేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు కలల అలజడికి నిద్దుర కరువై అలసిన దేవెరి అలసిన దేవెరి అలమేలు మంగకూ మక్కువ మీరగ అక్కున చేరిచి అంగజు కేలిని పొంగుచు తేల్చగ మక్కువ మీరగ అక్కున చేరిచి అంగజు కేలిని పొంగుచు తేల్చగ ఆ మత్తునె మది మరి మరి తలచగ మరి మరి తలచగ అలసిన దేవెరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి గ మ ప ని తెలవారదేమో స ని ద ప మ ప మ గ ని స గ మ తెలవారదేమో స్వామి ప ని ద ప మ గ మ ప స ని ద ప మ గ మ ప స ని రి స గ రి మ గ రి స రి ని స తెలవారదేమో స్వామి
Now ppl r doing Halla.. on SB song....oka pari...in this song also ....picturisation in a bar hurted so many devotees hearts..but at that time no social media...anyways SB got good amount of publicity
కొన్నిగొంతులు దేవుడే సృస్టిస్తాడు.. జేసుదాస్ దాదా.. సుశీలమ్మ.. జానకమ్మ.... అందుకే బ్రతికున్నాం.. లేపోతే ఎపుడో చచ్చే వాళ్ళమేమో... నా సొంత అభిప్రాయo.
Bagaa chepparu
Also spb gantsalagaru
😀🤩
Yes brother. Oka suryudu, oka chandrudula
100%
ఈ పాట కూడా ఉత్తమ పాటగా అవార్డు కోసం పంపగా, ఇది అన్నమాచార్య కీర్తన అని తిరస్కరించారు. తర్వాత ఈ పాట రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అని తెలుసుకొని ఉత్తమ గేయ రచయిత గా సత్కరించారు.
ఒక రచయతగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సాధించిన ఘనత ఇది
అవునండీ అన్నమాచార్యుల వారి కీర్తనే అని అనుకుంటారు
కారణజన్ములు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర బ్రహ్మ కె.జె.ఏసుదాసు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
వ్రాసింది అన్నమయ్య కదా!!!😂😂😂😂?₹?😮😮😮😮
🙏
Super
కాదు
🙏
జేసుదాస్ గారు మీ వాయిస్ వినే అదృష్టం మాకు దొరికినందుకు మేము చాలా అదృష్ట వంతులం
బంగారానికి తావి అబ్బినట్లు, ఇంత మంచి చిత్రానికి అంతా మంచి సాహిత్యం, సంగీతం, గానం చేరి ప్రకాశింపచేశాయి💐💐💐
సిరివెన్నెల సీతారామశాస్త్రి రూపంలో అన్నమయ్య పాటను రాసినట్లుగా ఉంది 🙏🙏
శాస్త్రి గారి కి నంది అవార్డు లభించింది ఈ పాట కి
దాసు గారికి నా హృదయపూర్వక అభినందనలు
Kj జేసుదాస్ గారికి 🙏🙏🙏🙏🙏 ఇంతకన్నా ఏముంచేస్తాం
i thought it may be a kirthana written by annamacharya. but when i realized that it was written by sirivennela , i could not believe it. hats of to sirivennela. you are the only lyricist in telugu who has the caliber of krishna sastry ,arudra atreya , malladi ,samudrala. the contemporary lyricists posses no language or matter in brain to write a heart touching song
I also heard that at the time awards committee thought it is annamayya keerthana and didn't consider for awards
e song pallavi viswanath garu rasaru sir
Mee too thought like that only
@@adityavijaynakkina1006 yes sir, kani ayana telavarademo swami, alamelu mangaku lines iccharu. Migitha lines sirivennela seetha Rama Sastry garu rasaru 🙏
Even K J Yesudas Garu also thought for many years
probably the best voice in india!
A lyrics of Sirivella... touched each and everyone.. with heart felt feel with spiritual touch...
Siri venella Garu prized with Nandhi award for this song.❤️
Yes...
Siri vennela garini gurthu chesukuntu paata vinaa valu andharu aaaa mahanubhavudiki 2 mins mounam patichalli
Sirivennala+ Viswanath+ Jesudas mesmerized everyone. Greatest melody
Exactly
yusudas superb song.his 100 % correct for this song "makkuva kelina "
Makkuva teera ga akkuna cherichi🥰😭
Sarcastic way of presentation...
K Viswanath variety representation.
Ee movie lo anni super hit songs. Always evergreen songs.
Wahhh amazing
అలమేలూ మంగకూ ఊఊఊఊ అంటూ చాలా చక్కగా పాడారు sp బాలు గారు
బాలు కాదు ఏసుదాసు
Padidi sp Kaduna puka
😂@@namburinagaseshu137
Sirivennela Apara "Annamayya"
Hats off To Sri Viswanath,Sirivennela,Yesudas
And Producer of this Picture.
Very Unfortunate to Lose Sirivennela.
Sri K.viswanadh and SrikvMahadevan are very good combination they did many films together. Serivennala did good job.Sri Jesudas , suseelamma are legendary people.
సిరివెన్నెల గారికి 🙏🙏🙏🙏
🙏🙏🙏
Masterpiece ❤️❤️❤️
K Vishwanath sir is great
గొప్ప రచన, గానము
Wonderful song. ....🎶🎶🎶🎶🎶🎶🎶
Great singer jesu das & vanijayaram
Excellent
Super song
telavarademo swami song is superub
ఏసుదాసు గారు
Namaste esudass garu
Supersong
As Usual Suryodayam Chandrodayam Rouitune Prakriya Human Life.The Great God Gift a Good feel Do or Die.The God Great. This Song Melukolupu Every Human Heart By Virachita Viswanadha Sruthi Vijrumbhana.Veena Vani Viswanadha Pada Padmamulaku Ankitham.❤️🙏
Nice soung
Naresh garu mrudangam vayinchatam ee pata lo baaga pandaledu.Ayana gattiga vayistunnattu ledu,ila chetulu aadistunnatte undi.
Great locktion song
Note: Ee Annamacharyula keerthana raasinavaaru Sirivennela Seetha Rama Sastry Gaaru
My favorite song
Supar. Song
🙏🙏🙏
P.susheelamma so sweet amma.
తెలవారదేమో స్వామి
తెలవారదేమో స్వామి
నీ తలపుల మునుకలో
అలసిన దేవెరి అలమేలు మంగకూ
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరువై
అలసిన దేవెరి అలసిన దేవెరి అలమేలు మంగకూ
మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునె మది మరి మరి తలచగ
మరి మరి తలచగ
అలసిన దేవెరి అలమేలు మంగకు
తెలవారదేమో స్వామి గ మ ప ని
తెలవారదేమో
స ని ద ప మ ప మ గ ని స గ మ
తెలవారదేమో స్వామి
ప ని ద ప మ గ మ
ప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి స రి ని స
తెలవారదేమో స్వామి
Wow nice
Super song
RIKCU BUBBU
Thank you
Hi
❤
Rip sirivenella garu
Just like annamacharya keerthana
🎶🎵🎼🎻
మంచి పాట కానీ location సినిమాలో అయినా గానీ బాగోలేదు. సిరివెన్నెల గారికి శ్రద్ధాంజలి 🙏
The location is correct as per the movie situation.
Chenai sawera hotel appati pemas
ఈ చోట పాడుతున్నందుకు హీరో పడుతున్న వేదన స్పష్టంగా కనపడుతుంది
విడిగా పాటను మాత్రమే చూస్తే ఇలా అనిపించడం
సహజం.మొత్తం సినిమా చూస్తే పాటకు ఈ సన్నివేశం 100% సరిపోతుంది అని నా అభిప్రాయం 🙏🙏🙏
Movie chudandi, reason thelustundi..
🙏💐🙏
After chai bisket post on laahe laahe on insta
Sravana bhargavi song ni dummetinollaki ee song kanapadaledha?? Oh wait amey aitey ammayi idemo pedda banner hit cinema
❤️*🎉*❤️*🎉*❤️*🎉*❤️*🎉*🙏+👍 all excellent 3 Om Shanti ❤️🎉🙏👍🙏🎉👍❤️
Who is the actor playing the violin?
Can anybody share the full meaning in Telugu as I cannot understand all the words meanings
Wow
0.35
shrungararasa
Background stage SAVERA WINES NOT GOOD
Click here to know the meaning of this song.. పాట భావం కోసం లింక్ పై క్లిక్ చేయండి...
th-cam.com/video/u2QiDmUiDfc/w-d-xo.htmlsi=2DcH-shVIOXVJq6J
Can any one tell the basic raga of this song.
I think it's abheri
It's abheri
@@raghunandan7424
Thank u sir
@@karthinathan7787 no problem andi
మక్కువ మీరగ అక్కున చేరిచి
Jayalalitha, Boring Papa romantic movies of Jayadevan too
0
What is Name in Tamil dubbing
Inta Manchi Song Ni ilaga enduku direction chesadu. Hai ga "Annamayya" cinema lo pettunte Adiripoyedi
ఆధునికత పెరిగే క్రమంలో సంగీత సాహిత్యాలకు ఏటువంటి గతి పడుతుంది, పట్టింది అన్న ఒక దృక్పథాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించారు స్వర్గీయ K. Viswanth గారు. ఆయన పలు interviews లో ఈ విషయం గురించి చర్చించారు కూడా.
Female? 😂
చిత్రం: శృతిలయలు (1987)
సంగీతం: KV. మహదేవన్
రచన: సీతారామ శాస్త్రి
గానం: KJ. ఏసుదాస్
తెలవారదేమో స్వామి
నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకూ
చెలువమునేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు
కలలలజడికి నిద్దుర కరవై అలసిన దేవేరి అలమేలు మంగకూ
మక్కువ మీరగ అక్కున జేరిచి అంగజు కేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగా అలసిన దేవేరి అలమేలు మంగకూ
th-cam.com/video/EZPKhBqH2dU/w-d-xo.html
th-cam.com/video/00OvuWFzSOM/w-d-xo.html
తెలవారదేమో స్వామి
తెలవారదేమో స్వామి
తెలవారదేమో స్వామి
నీ తలపుల మునుకలో
అలసిన దేవెరి అలమేలు మంగకూ
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరువై
అలసిన దేవెరి అలసిన దేవెరి అలమేలు మంగకూ
మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునె మది మరి మరి తలచగ
మరి మరి తలచగ
అలసిన దేవెరి అలమేలు మంగకు
తెలవారదేమో స్వామి గ మ ప ని
తెలవారదేమో
స ని ద ప మ ప మ గ ని స గ మ
తెలవారదేమో స్వామి
ప ని ద ప మ గ మ
ప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి స రి ని స
తెలవారదేమో స్వామి
Tq....
Annamacharyula vari keertana adbhutam
Now ppl r doing Halla.. on SB song....oka pari...in this song also ....picturisation in a bar hurted so many devotees hearts..but at that time no social media...anyways SB got good amount of publicity
To
Thank u boss for the lyrics boss