నిజంగా ఈ Tune ఆలోచన రావడమే గొప్ప విషయం, రాజా గారి మాటల్లో దానికి తగ్గట్లుగా పదాలు కూర్చి రాయడం చాలా కష్టం. జేసుదాస్ గారు పాడిన పాటల్లో అగ్రగామి ఈ పాట. సంగీతం ఎలా చేసారో తెలీదు, ఎలా పాడారో తెలీదు, ఎన్ని సార్లు విన్నా తనివి తీరని స్వర ప్రవాహం. 🎻 మొదటి చరణంలో ...!!! రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం నేల నింగి కలిపే బంధం ఇంద్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం కలల విరుల వనం మన హృదయం కలల విరుల వనం మన హృదయం వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం ****** కోటి తలపుల చివురులు తొడిగెను.. తేటి స్వరముల మధువులు చిలికెను తీపి పలుకుల చిలకల కిలకిల.. తీగ సొగసులు తొణికిన మిలమిల పాడుతున్నది యదమురళీ.. రాగ చరితర గల మృదురవళి తూగుతున్నది మరులవనీ.. లేత విరి కులుకుల నటనగని వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను రెండో చరణంలో...!!!! కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం మనసు హిమగిరిగా మారినదీ మనసు హిమగిరిగా మారినదీ కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా ******* మేని మలుపుల చెలువపు గమనము.. వీణ పలికిన జిలిబిలి గమకము కాలి మువ్వగ నిలిచెను కాలము.. పూల పవనము వేసెను తాళము గేయమైనది తొలి ప్రాయం.. రాయమని మాయని మధుకావ్యం స్వాగతించెను ప్రేమ పథం.. సాగినది ఇరువురి బ్రతుకురథం కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి....!!
చిరంజీవి గారు నటించిన మొదటి తరం చిత్రాలో ఇది చాలా మంచి చిత్రం. అద్బుత మైన సాహిత్యం, చక్కటి సంగీతం, మధురమైన గలం, హుందాతనంతో కూడిన నటన ఈ పాటకు ఆదరణ తెచ్చాయి.
ఈ పాటలో ఏదో తెలియని ఒక మాజిక్ వుంది......ఆ పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది...ఒక సాయంకాలం వేల గుడిలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ.. వింటునట్టు వుంటుంది..ఈ పాట కొన్ని వందల సార్లు విని వుంట...ఇంకా వింటూనే వుంటా..musical mastro magic...👌👌👌👌 .
ఇళయరాజా సంగీతం ఉంటె చాలు, ప్లాప్ సినిమా కూడా సూపర్ హిట్టే. ఆయన మన సినిమా జగతికి దొరికిన పెద్ద ఆస్తి. ఈ నా జన్మకి ఆయన సంగీతం వినే భాగ్యం చాలు, ధన్యుడిని.
This song is when allll the departments are at their besttttt......LEGENDS🙏 the music director (Ilayaraja), Lyricist (Sirivennela), Singers (Yesudas, Chitra), Actors (Chiranjeevi, shobhana). I'm a 90s kid, but still getting goosebumps. శ్రవణానందం అంటే బహుశా ఇదేనేమో🙏 మాటలు కరువవుతాయి ఈ పాట విన్నప్పుడు వచ్చే అనుభూతి ని వర్ణించాలి అంటే. A song never before and ever after!
Miss you siri vennela seetha rama sasthri garu 💐💐💐💐.... మళ్లీ ఈ లాంటి మళ్లీ రాదు..... తెలుగు భాష ఉన్నంత వరకు మీరు ప్రతి తెలుగు వాడి గుండె లో బ్రతికే ఉంటారు....
Film r full of legends Megastar Chiranjeevi Gemini Ganeshan Heroine nd Classical Dancer Shobana Music God Ilayaraja Director Balachander Singers Yesudas, SPB nd Chitra Lyrics Sirivennela Seetharama Shastry Never before Never After
Ee masteo ilayaraja composition naaku telisi inkevvariki undau. Difficult composition and great to learn. God bless u raja sir. V luv u. 4 ur new methods of composition. I thank u very much. May God bless u.
This is one of the rare songs which has such beautiful lyrics in both Pallavi and Charanam. Music is fantastic. Singing such complicated song is no easy task. Overall this a classic evergreen melody song - Sitback and enjoy !!!
Really superb song. Nobody is compare to illayaraja sir. Really amazing illayaraja sir. We are really proud to be get the legendary musician for all languages sir. Hats of to you sir.
Just look at this song deep, how he explained every inch of love by describing the beautyness of the world in every line just try after seeing this comment 👍
Balachander sir has got a liking for chiru... He casted him as a villian in tamil movie 46 days.... Chiru did justice for the role...balachander is the only director who gave these villian roles to both the superstars rajini and chiru and they did a fantastic work.. 🙏🙏🙏🙏
❤️ అవును రుద్రుడు శివుడు నన్ను వీణ యొక్క తీగలాగా చేసుకుని వాయిస్తున్నారు ఇది యదార్ధమైన ఆత్మిక అభివృద్ధి రుద్రవీణ మరియు బడుగు బలహీన వర్గాల ఆత్మలందరికి కూడా..... భద్రవీణ ❤️👍❤️
Composer Raja sir Tamilian(Trained by GK Venkatesh, Kannada)...Singers KJ Yesudoss and Chitra are keralites..Megastar is Telugu and Shobana the actress Malayali..what more you need to prove that we ARE ALL ONE...AND BROTHERS & SISTERS...
"మనసు హిమగిరిగా మారినది".... నిజమే మనస్పూర్తిగా ప్రేమించిన వారి సాన్నిధ్యంలో మనసుకి కలిగే ఆనందాన్ని చిన్న చిన్న పదాలతో వర్ణించిన తీరు అధ్బుతం, వింటుంటే కళ్ళు చెమ్మగిల్లాయి.... అధ్బుతమైన ప్రణయ కావ్యం.... ప్రేమ భావాలను అత్యద్భుతంగా , సుందరమైన దృశ్యాలతో మనసుని పులకరింపజేసెలా చేయగలిగే కావ్యాలలో ఒక ఆణిముత్యం ఈ ప్రణయ కావ్యం...... ప్రేమించే మనసు, స్పందించే హృదయం ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది సంగీత, సాహిత్యానికి ఉన్న గొప్పతనం... చిరంజీవి గారు, శోభన గారు వారి పాత్రలో నటించారు అనడం కంటే జీవించారు అనడం అతిశయోక్తి కాదు.... Excellent performance Shobhana garu 💐💐💐💐 Excellent song with wonderful rendition and sooooo pleasant to hear, lovely and beautiful song.... Golden song forever 🌹🌹🌹🌹
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర బ్రహ్మ కె.జె.ఏసుదాసు గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
Song rasina the great sirivellena gariki......compose chesina greatest music director ma ilayaraja gariki...song padina great yesudas and chitra gariki am cheppagalam am evvagalam......meru velakattaleni animutyalu......thank you so much......
శంకరాభరణం లాంటి అద్భుత చిత్రం కాకపోయినా ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏదో తెలియని మైమరచి పోతాము ఒక మంచి అనుభూతి కలుగుతుంది జీవితంలో నిజాయితీగా ఉండాలి అనిపిస్తుంది డబ్బుపై వ్యామోహం మరిచిపోతాం
searching for Lalita Tripura sundari meaning.. then remembered this song.. 38yrs ochaka thelusthundi Lalita ante mi.. Kamalam ante emi ani.. kudos to writer and composer..
people here who are arguing about which version is better, it is all subjective which version you grew up with, which language you understand more, and hence that version touches you more. both are awesome, its the same song what are you arguing about. just enjoy the song, no need to compare
One in the comments section said 'Yesudas not fir for romantic songs', does he have ears? There are a lot of tamil songs such as vizhiye kathai ezhuthu, Kanne kalaimane (romantic lullaby), Thendral vanthu ennai thodum, kanmani nee vara, kannan oru kai kuzhathai, raja raja chozhan and many many more.. Even muddabanthi navvulo in telugu... Gori tera gaon was a big romantic number in hindi... And dont even think of malayalam.. Where he is the romantic singer How he say Yesudas cant sing romantic after hearing 'kalyana then nila' and 'thendral vanthu ennai thodum'... In malayalam there are tjousands.. Will say some Thanka thalikayil, kandu kandu kandilla, nee madhu pakaru, Panineer mazha poo mazha etc
Okka rozoo kooda thappakunda vinae paata. Amazing music by Raja Sir. Equally well sung by Yesudas gaaru and Chitra Akka. Superb lyrics by Sirivennala gaaru. Beautiful dance by Shobhana Akka. Of course majestic performance by Megastar. Cinematographer deserves a great applause. Beautiful picturization. Lovely location, esp the first stanza
ఈ పాటలో సాహిత్యం ఒక ఎత్తయితే, జేసు దాసు గారి స్వరం మరో అద్భుతం.
ప్రతి రోజు ఒక సరైన ఈ పాట వినక పోతే ఆ రోజు ఏదో వెలితిగా ఉంటుంది పాట రాసిన వారికి,పాడిన వారికి రుణపడి ఉంటాను
నిజంగా ఈ Tune ఆలోచన రావడమే గొప్ప విషయం, రాజా గారి మాటల్లో దానికి తగ్గట్లుగా పదాలు కూర్చి రాయడం చాలా కష్టం.
జేసుదాస్ గారు పాడిన పాటల్లో అగ్రగామి ఈ పాట.
సంగీతం ఎలా చేసారో తెలీదు,
ఎలా పాడారో తెలీదు,
ఎన్ని సార్లు విన్నా తనివి తీరని స్వర ప్రవాహం.
🎻
మొదటి చరణంలో ...!!!
రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం
కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంద్ర చాపం
కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
******
కోటి తలపుల చివురులు తొడిగెను.. తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలకల కిలకిల.. తీగ సొగసులు తొణికిన మిలమిల
పాడుతున్నది యదమురళీ.. రాగ చరితర గల మృదురవళి
తూగుతున్నది మరులవనీ.. లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను
రెండో చరణంలో...!!!!
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ
కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం
కాదా మమకారం నీ పూజా కుసుమం
మనసు హిమగిరిగా మారినదీ
మనసు హిమగిరిగా మారినదీ
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
*******
మేని మలుపుల చెలువపు గమనము.. వీణ పలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము.. పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం.. రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పథం.. సాగినది ఇరువురి బ్రతుకురథం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి....!!
జేసుదాస్ గారు పాడటం అద్భుతం
చిరంజీవి గారు ఆ పాటకు నటించడం మహా అద్భుతం 🙏🙏🙏
మంచి కాఫి తగినప్పుడు ఆ ఫ్లేవర్ ఓ పూటంతా గుర్తుంటుంది అలాగే జేసుదాస్ గారి పాట విన్నపుడు ఆయన గాత్రం తాలూకు ఫ్లేవర్ మన చెవుల్లో ఆరోజంతా వుంటుంది.
దయచేసి అందరూ మన తియ్య ని తెలుగుభాష లోనే అభిప్రాయ లు రాయండి.
అవును సర్ మన భావాలు అమ్మ భాష తెలుగులోనే మాట్లాడుకోవాలి . రాయాలి చదవాలి .మీకు నా పాదాభివందనం
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలంలో, తలపులో అమృతం నింపి రాసిన గీతం.... సంగీతం అమృత మథనం....
🤔
రాసింది వేటూరి 🤐
@@wordsbyjay8845veturi gaaru kaadu bro sirivennela gare
@@wordsbyjay8845తెలిస్తే చెప్పాలి. తెలియకుండా తెలిసినట్టు చెప్పకూడదు..!
It was by Sirivennela
@@wordsbyjay8845e cinimalo motham patalu rasindi sitharamashasthri garu
చిరంజీవి గారు నటించిన మొదటి తరం చిత్రాలో ఇది చాలా మంచి చిత్రం. అద్బుత మైన సాహిత్యం, చక్కటి సంగీతం, మధురమైన గలం, హుందాతనంతో కూడిన నటన ఈ పాటకు ఆదరణ తెచ్చాయి.
2024 lo e song vennavallu oka like chayandi 👍😊
Me
Me too
Me
Ever green song 🎵 shobana 👌
ఈ పాటలో ఏదో తెలియని ఒక మాజిక్ వుంది......ఆ పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది...ఒక సాయంకాలం వేల గుడిలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ.. వింటునట్టు వుంటుంది..ఈ పాట కొన్ని వందల సార్లు విని వుంట...ఇంకా వింటూనే వుంటా..musical mastro magic...👌👌👌👌
.
ఇళయరాజా సంగీతం ఉంటె చాలు, ప్లాప్ సినిమా కూడా సూపర్ హిట్టే. ఆయన మన సినిమా జగతికి దొరికిన పెద్ద ఆస్తి. ఈ నా జన్మకి ఆయన సంగీతం వినే భాగ్యం చాలు, ధన్యుడిని.
Movie flop aa
This movie cult classic and national award winning movie.
Movie gurinchi chepea mundhu, movie choosi cheappu.
@@mbgchandu2848 commercial and chiru ki flop but మనసులు దోచుకున్న అద్భుత మూవీ
Nice and pleasant movie, we feel like in a village environment and it is happening,nice direction by Balachander
ఏమని వర్ణించను ఈ పాట గురించి
ఎంత చెప్పిన తక్కువే అవుతుంది
💐💐💐💐💐
Why are people NOT praising Ilayaraja sir for this masterpiece??
Every one knows his ability,no need to praise seperately 😀
He is God of music
No words to praise
This song is when allll the departments are at their besttttt......LEGENDS🙏 the music director (Ilayaraja), Lyricist (Sirivennela), Singers (Yesudas, Chitra), Actors (Chiranjeevi, shobhana). I'm a 90s kid, but still getting goosebumps. శ్రవణానందం అంటే బహుశా ఇదేనేమో🙏 మాటలు కరువవుతాయి ఈ పాట విన్నప్పుడు వచ్చే అనుభూతి ని వర్ణించాలి అంటే. A song never before and ever after!
Miss you siri vennela seetha rama sasthri garu 💐💐💐💐.... మళ్లీ ఈ లాంటి మళ్లీ రాదు..... తెలుగు భాష ఉన్నంత వరకు మీరు ప్రతి తెలుగు వాడి గుండె లో బ్రతికే ఉంటారు....
పల్లవి:
లలిత ప్రియ కమలం విరిసినది
లలిత ప్రియ కమలం విరిసినది
కన్నుల కొలనిని ఆ.....ఆ.....
ఉదయ రవికిరణం మెరిసినది
ఊహల జగతిని ఆ....ఆ....
ఉదయ రవికిరణం మెరిసినది
అమృత కలశముగా ప్రతి నిమిషం
అమృత కలశముగా ప్రతి నిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన
అరుదగు వరమిది
లలిత ప్రియ కమలం విరిసినది
చరణం:1
రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం ...
కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేలా నింగి కలిపే బంధం ఇంద్రచాపం...
కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం
కలల విరుల వనం మన హృదయం....
వలచిన ఆమని కూరిమి మీరగా చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను....
తేటి స్వరముల మధువులు చిలికెను...
తీపి పలుకుల చిలుకల కిలకిల....
తీగ సొగసుల తొణికిన మిలమిల.....
పాడుతున్నది ఎదమురళి...
రాగ ఝరి తరగల మృదురవళి......
తూగుతున్నది మరులవని...
లేత విరి కులుకుల నటనగని.....
వేల మధుమాసముల పూల దరహాసముల
మనసులు మురిసెను..
లలిత ప్రియ కమలం విరిసినది
కన్నుల కొలనిని ఆ.....ఆ.....
ఉదయ రవికిరణం మెరిసినది
చరణం:2
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగా
కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం......
తీసే శ్వాసే ధూపం...చూసే చూపే దీపం...
కాదా మమకారం నీ పూజాకుసుమం.....
మనసు హిమగిరిగా మారినది
మనసు హిమగిరిగా మారినది........
కలసిన మమతల స్వరజతి పశుపతి
పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము.....
వీణపలికిన జిలిబిలి గమకము.....
కాలి మువ్వగా నిలిచెను కాలము.....
పూల పవనము వేసెను తాళము.....
గేయమైనది తొలి ప్రాయం .....
రాయమని మాయని మధుకావ్యం......
స్వాగతించెను ప్రేమ పదం.......
సాగినది ఇరువురి బ్రతుకు రథం...
కోరికల తారకల సీమలకు చేరుకొనె
వడి వడి పరువిడి.........
ఉదయ రవికిరణం మెరిసినది
ఊహల జగతిని ఆ....ఆ.....
లలిత ప్రియ కమలం విరిసినది
కన్నుల కొలనిని ఆ.....ఆ.....
లలిత ప్రియ కమలం విరిసినది
Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
Cell:9603008800
పాడుతున్నది ఎద మురళి...
రాగ (చరిత) గల మృదురవళి....
పాడుతున్నది ఎద మురళీ...
రాగ చరితర గల మృదురవళి....
గమనించ గలరు.... కానీ, లిరిక్స్ అందించినందుకు ధన్యవాదాలు....
Good
Nice
S
తీపి పలుకల anukuntanu
అయ్యా జేసుదాస్ గారు మీ లాంటి voice మాకు దొరకడం చాలా కష్టం.
Anna Maa Guruvu garu Yesudas gari Voice Nenu Nerchukunna❤🎶🎤🎧🎼🎵🙏🙏🙏
Meditation చేసినంత ప్రశాంతంగా ఉంటాది ఈ సాంగ్ వింటే headsets పెట్టుకుని ఫుల్ సౌండ్ లో కళ్ళుమూసుకుని వింటే , అబ్బా మైమరచిపోతాము .
True
Ippudu nenu adhe chesanu😊😊malli comment chusthe nenu paata vinindhi ilage kadha anukonnanu 😊😊
@@swarna5097 oh great experience kadhandi.
@@naniaddanki9830 ee 90's lo vochina paatalu antha baguntai andhuke istam nenu paatalu baaga vintanu andi anthe indhulo experience adhem ledhu paatalu ante istam anthe 😊
@@swarna5097 experience అంటే నా ఉద్దేశం మంచి అనుభూతి కలిగిస్తాయి అంటున్నాను అండీ. నేను కూడా ఎక్కువగా 90s సాంగ్స్ ఎక్కువ గా వింటాను.
Shobhana is such a FANTASTIC CLASSICAL DANCER.
Beautiful and Graceful.
Brilliant artistic Expressions in the dance.
Film r full of legends
Megastar Chiranjeevi
Gemini Ganeshan
Heroine nd Classical Dancer Shobana
Music God Ilayaraja
Director Balachander
Singers Yesudas, SPB nd Chitra
Lyrics Sirivennela Seetharama Shastry
Never before Never After
ఎంత ఒత్తిడి ఉన్న ఇలాంటి పాటల పద విన్యాసాలతో ప్రశాంతత వస్తుంది
e cinema chala baguntadi one of the best movies no vulgarity and best performances by shobana garu and chiranjeevi garu
Ee masteo ilayaraja composition naaku telisi inkevvariki undau. Difficult composition and great to learn. God bless u raja sir. V luv u. 4 ur new methods of composition. I thank u very much. May God bless u.
Great song writen by sirivennela composed by ilayaraja sing by jesudas performed by chiru shobha all are legends thats y song is superhit
Yes sir all r legends it's our luck
See how crystal clear their pronunciation was 🥰
That's Yesudas n Chithra's first quality...
can't express the joy I feel when I listen to this song....amazing composition and singing :)...Yesudoss garu, miku koti koti pranamamulu
Amazing poet sirivennela garu
Thank you so muchulu
I like sòòoo much this song
సిరివెన్నెల గారి అద్భుతాలు ఇవన్నీ🙏🙏
This is one of the rare songs which has such beautiful lyrics in both Pallavi and Charanam. Music is fantastic. Singing such complicated song is no easy task. Overall this a classic evergreen melody song - Sitback and enjoy !!!
చాలా చక్కని పాట,ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది.my favourite chiru and sobhana
Really superb song. Nobody is compare to illayaraja sir. Really amazing illayaraja sir. We are really proud to be get the legendary musician for all languages sir. Hats of to you sir.
నాకు తెలిసి చిరు స్టెప్స్ లేని సాంగ్ అంటే ఇదే నేమో ....
Just look at this song deep, how he explained every inch of love by describing the beautyness of the world in every line just try after seeing this comment 👍
True a magic of Laya Raja
Balachander sir has got a liking for chiru... He casted him as a villian in tamil movie 46 days.... Chiru did justice for the role...balachander is the only director who gave these villian roles to both the superstars rajini and chiru and they did a fantastic work..
🙏🙏🙏🙏
47 naatkal. its original telugu 47 rojulu
Even before Rajini and Chiru, Kamal did a villain role at the age of 19 in K.Balachandrer's direction in the movie sollathan ninaikiren...
'Lalitha' raagam lo adbhutanga swaraparicharu Ilayaraja garu🙏
The song is the total package - esp. the lyrics and music! Hats off to Sitarama Sastry and Ilaiyaraaja!
This is My all time favourite Song, Amazing, Awesome, Superb music, Lyrics, Picuturised ,Voices Ohh what not. God bless you all.
It's pleasure of south Indians to have met such a legendary singer sri kj yesudas garu
Elante Songs rayatane ki padatanike,ventanike ento adrustam vundali, badalo vunnapudu elante songs vente manasuku baguntunde.E Song lo manasu hemagiriga marenade ane lyric chala chala baguntunde.
Waaah.....Chiranjeevi garu + Sobhana gaaru + Ilayaraja gary+ Veturi gaaru +Jesudas garu+Bharthiraja direction .... Ultimate Result like this❤❤❤❤
❤️ అవును రుద్రుడు శివుడు నన్ను వీణ యొక్క తీగలాగా చేసుకుని వాయిస్తున్నారు ఇది యదార్ధమైన ఆత్మిక అభివృద్ధి రుద్రవీణ మరియు బడుగు బలహీన వర్గాల ఆత్మలందరికి కూడా..... భద్రవీణ ❤️👍❤️
One of my favourite songs, Chiru and Jesudas combination is so soothing. Love and admire these legends 💖
Composer Raja sir Tamilian(Trained by GK Venkatesh, Kannada)...Singers KJ Yesudoss and Chitra are keralites..Megastar is Telugu
and Shobana the actress Malayali..what more you need to prove that we ARE ALL ONE...AND BROTHERS & SISTERS...
Johnson Fernando super message Brother
Yes we all are brothers and sisters..
rightly said.... good congregation....
Composer and true genius is tamizhan, all others are not as great and therefore not important (just pawns )
Right bro but kannadian are missing 😊😊
Photography is excellent
Lyrics are superb
Voices are extraordinary style
Evergreen melodious song
Far better than Tamil version..I also respect SPB sir ..but...
Couldn't agree more. There's something divine about Yesudas's voice, which elevates the tune. Suits his style more than SPB's.
Spb sir is super.
Sirivenla sir is the reason
Superb performance by shobana garu , Chiranjeevi garu, superb singing by kj yesudas garu and chitra garu, Excellent lyrics by sirvennela garu.
Very soulful composition by the maestro Ilayaraja Sir .....
Ilayaraja sir, I am completely addicted to this song.
"మనసు హిమగిరిగా మారినది".... నిజమే మనస్పూర్తిగా ప్రేమించిన వారి సాన్నిధ్యంలో మనసుకి కలిగే ఆనందాన్ని చిన్న చిన్న పదాలతో వర్ణించిన తీరు అధ్బుతం, వింటుంటే కళ్ళు చెమ్మగిల్లాయి....
అధ్బుతమైన ప్రణయ కావ్యం....
ప్రేమ భావాలను అత్యద్భుతంగా , సుందరమైన దృశ్యాలతో మనసుని పులకరింపజేసెలా చేయగలిగే కావ్యాలలో ఒక ఆణిముత్యం ఈ ప్రణయ కావ్యం......
ప్రేమించే మనసు, స్పందించే హృదయం ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది సంగీత, సాహిత్యానికి ఉన్న గొప్పతనం...
చిరంజీవి గారు, శోభన గారు వారి పాత్రలో నటించారు అనడం కంటే జీవించారు అనడం అతిశయోక్తి కాదు....
Excellent performance Shobhana garu 💐💐💐💐
Excellent song with wonderful rendition and sooooo pleasant to hear, lovely and beautiful song....
Golden song forever 🌹🌹🌹🌹
Kumudini Devi Gopireddy Bahu baaga chepparu.Classical performance.KJY gari patallo naku chala isthamaina paata!
@@myvoiceforjagan4710నిజమే జేసుదాస్ గారి గాత్రంతో ఈ పాట పరిపూర్ణమైంది....
Tqqqqq 😊
Manasu himagiri ga marinadi....Same I love this word ...total song adbhuthammm
@@trivvenivarma Thank you
Madam meedi love marriage na
Maestro master piece song... Lovely lyrics.... beautiful sung by yesudas & chitra
That's y he is megastar..
Class+mass= chiranjeevi..
My telugu god
In this movie Supreme hero was showed his performance ultimate..No one can touch his emotions..megastar
Complicated song kani entha ease ga padaro yesudas garu and chitra garu legendary singers what a song ilayaraja garu 🙏🙏🙏🙏
What a music... Soulful .. only Ilayaraja can do it
What a song .it's Amazon
Daily 10 times chustanu only this song
Movie kood chala ante chala baguntadi
Yesudas GAARIKI Padhaabi Vandanam 🙏🙏🙏
Ilati patalu rayatam , vinatam oka adrustam. I love this.
Beautiful video for this song the temple Shobana mam dance raja sir background music das sir and Chitra ma voice.. divine
ఎందుకో తెలియదు వినాలి అని అనిపిస్తున్నది.అందుకే సెర్చ్ చేశా సూపర్
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర బ్రహ్మ కె.జె.ఏసుదాసు గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
I feel that this is the number 1 song in Indian cinema. No song can can match this.
The lyrics,her dance and composition are simply awesome ❤️
ఈ భూమి మీద దొరికిన అత్యంత ఖరీదైన ఖనిజం ilayaraja సంగీతం కి సంగీతం నేర్పిన గురువు
Super music by Ilayaraja sir...great voice from J yesudasu & chitra..and Super lyrics. Beautiful song for ever....
What a song🎵🎵 &singing chiru class performance❤😢🎼😢🎼😢❤ heart touch beautiful music & lyric❤💕💖 old memories😢❤🤔
రుద్రవీణ భద్రంగా ఉంటే అంతకంటే ఇంకేం కావాలి అని కూడా తెలియజేసుకుంటూ ❤️👍❤️😘😘😘😘😘😘😘😘😘❤️👍❤️
In 2020..who are listening song...
నేను
Sairam Siluveru once u become old u will start to listen
Am also.....
Nenu kuda
Nenu kuda
Song rasina the great sirivellena gariki......compose chesina greatest music director ma ilayaraja gariki...song padina great yesudas and chitra gariki am cheppagalam am evvagalam......meru velakattaleni animutyalu......thank you so much......
Picturization is awesome more than Tamil....this is perfect actually and suitable the situation and song....kudos to Choreographer.....😊🤗
Yes. Absolutely. Tamil version song is not match with hero characterization.
Yes...Tamil version picturization ruined the beauty of the song.
May be Kamal over involved into picturization.
They spoiled the song in tamil
Awesome actors chiru sir shobana madam composer Rajasir singer jesudas sir direction Balachandar sir that's why this movie became a classic one
పల్లవి:
లలిత ప్రియ కమలం విరిసినది..
లలిత ప్రియ కమలం విరిసినది..కన్నుల కొలనిని..ఆ ఆ ఆ
ఉదయ రవికిరణం మెరిసినది.. ఊహల జగతిని..ఆ ఆ ఆ
ఉదయ రవికిరణం మెరిసినది
అమృత కలశముగా ప్రతినిమిషం..
అమృత కలశముగా ప్రతినిమిషం..
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది
లలిత ప్రియ కమలం విరిసినది.. ♥♫♥
చరణం:
రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం.. కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంద్రచాపం.. కాదా మన స్నేహం ముడివేసే పరువం..
కలల విరుల వనం.. మన హృదయం
కలల విరుల వనం.. మన హృదయం
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం ♥♫♥
కోటి తలపుల చివురులు తొడిగెను.. తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలుకల కిలకిల.. తీగ సొగసుల తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళి, రాగఝరి తరగల మృదురవళి
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల దరహాసముల మససులు మురిసెను
లలిత ప్రియ కమలం విరిసినది..కన్నుల కొలనిని...ఆ ఆ ఆ
ఉదయ రవికిరణం మెరిసినది ♥♫♥
చరణం:
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ.. కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం..
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం.. కాదా మమకారం నీ పూజా కుసుమం..
మనసు హిమగిరిగా మారినది..
మనసు హిమగిరిగా మారినది..
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా ♥♫♥
మేని మలుపుల చెలువపు గమనము.. వీణపలికినజిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము..పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం.. రాయమని మాయని మధుకావ్యం
స్వాగచించెను ప్రేమ పథం.. సాగినది ఇరువురి బ్రతుకురథం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి
ఉదయ రవికిరణం మెరిసినది.. ఊహల జగతిని..ఆ ఆ ఆ
లలిత ప్రియ కమలం విరిసినది..కన్నుల కొలనిని...ఆ ఆ ఆ
లలిత ప్రియ కమలం విరిసినది ♥♫♥
చిత్రం : రుద్రవీణ
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : కే.జే. ఏసుదాస్, చిత్ర
thanks Sir
super
తెలుగు మాతృభాష కాని ఏసుదాస్ , చిత్రలు అద్భుతంగా ఆలపించిన తీరు శతధా,సహస్రధా అభినందనీయం
Sareddy Sareddy night
suoopar I like this songs
శంకరాభరణం లాంటి అద్భుత చిత్రం కాకపోయినా ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏదో తెలియని మైమరచి పోతాము ఒక మంచి అనుభూతి కలుగుతుంది జీవితంలో నిజాయితీగా ఉండాలి అనిపిస్తుంది డబ్బుపై వ్యామోహం మరిచిపోతాం
Shobhana's Expressions are Matchless
లలిత ప్రియ కమలం విరిసినదీ
లలిత ప్రియ కమలం విరిసినదీ
కన్నుల కొలనిది
ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని
ఉదయ రవికిరణం మెరిసినదీ
అమృత కలశముగా ప్రతినిమిషం
అమృత కలశముగా ప్రతినిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది
లలిత ప్రియ కమలం విరిసినదీ
రేయి పవలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంధ్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి నీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తేటి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసులు తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళి రాగ చరితర గలమ్రుదురవళి
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను
లలిత ప్రియ కమలం విరిసినదీ
ఉదయ రవికిరణం మెరిసినదీ
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రొగే ప్రాణం ప్రణవం
తీసే స్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజ కుసుమం
మనసు హిమగిరిగా మారినది
మనసు హిమగిరిగా మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగా నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగచించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ
లలిత ప్రియ కమలం విరిసినదీ
కన్నుల కొలనిది
లలిత ప్రియ కమలం విరిసినదీ
What a song excellent
Super singer s
Super actors
Super writer
Super composer
Super super super
What a dancer shobana Garu
Ur asomee
Samkruthi sampradayam telisina vallaku ee song istam avutundi sure... what a song is this....o god...
Ilayaraja Sir you are really great...
Boss and shobhana are good pair in this movie...nice and inspiring music
In this movie chiru acting Illayaraja and jesudas music and story all are excellent. After sankarabharanam this is the best movie in tollywood
Favorite song lyrics and Yesudas ji😊😊😊
Elanti patalu vintunte manishiki enni problem s unna kuda manasu prashanthanga untundi. Evergreen songs 🙏🙏🙏
searching for Lalita Tripura sundari meaning.. then remembered this song.. 38yrs ochaka thelusthundi Lalita ante mi.. Kamalam ante emi ani.. kudos to writer and composer..
people here who are arguing about which version is better, it is all subjective which version you grew up with, which language you understand more, and hence that version touches you more. both are awesome, its the same song what are you arguing about. just enjoy the song, no need to compare
There's a version in another language? How do I find it?
@@elysianfury
In Tamil
#idalil kathai ezuthum neeram
For me both are same 😜 i dont know neither telugu nor tamil... Chithramma is in both what more I can ask for 🙏❤
One of the greatest movies. If anybody didn't watch, please watch. Don't miss.
One of the best compositions of Ilayaraja
Super super tremendous and amazing song it's so melodious and lovely song
నాకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ నాకు చిరంజీవి పాటలు నేర్పించేది ఇది నేను నేర్చుకున్న మొట్టమొదటి పాట ఇప్పటికీ ఇది మా అమ్మకి పాడి వినిపిస్తూ ఉంటా
Hearing this song since 1986 with same feel..🎶🎵
1988 movie release
@@subbaraojv6262 album was released 2 years before;)
Epuduina epatikina no one can replace my fav shobhana...love her expressions
Village Singer baby... remembered my childhood day's so came here from Bangalore.
Chiranjeevi at his Best
No comments God of music Ilayaraja
Kudos to those who wrote this song and to the singers
One in the comments section said 'Yesudas not fir for romantic songs', does he have ears? There are a lot of tamil songs such as vizhiye kathai ezhuthu, Kanne kalaimane (romantic lullaby), Thendral vanthu ennai thodum, kanmani nee vara, kannan oru kai kuzhathai, raja raja chozhan and many many more.. Even muddabanthi navvulo in telugu... Gori tera gaon was a big romantic number in hindi... And dont even think of malayalam.. Where he is the romantic singer
How he say Yesudas cant sing romantic after hearing 'kalyana then nila' and 'thendral vanthu ennai thodum'...
In malayalam there are tjousands.. Will say some
Thanka thalikayil, kandu kandu kandilla, nee madhu pakaru, Panineer mazha poo mazha etc
Okka rozoo kooda thappakunda vinae paata.
Amazing music by Raja Sir.
Equally well sung by Yesudas gaaru and Chitra Akka.
Superb lyrics by Sirivennala gaaru.
Beautiful dance by Shobhana Akka. Of course majestic performance by Megastar.
Cinematographer deserves a great applause. Beautiful picturization. Lovely location, esp the first stanza
Nagababugaru meeru echina comment nizame manchi coffee la untundi e song super
Back ground music superrrrr 👌👌👌💖💖
Chevilo amrutham posinattuga undi... Aa voice.. Aa music.. Aha.... ❤❤❤
మనసు హిమగిరి గా మారినది 🙏
Wah wonderful lyrics and singing super 🔥🔥🔥 music 🎵 simply super 🔥🔥🔥😊. How many people like this song and music 🌠🔥🔥
Super Songs 😝😂
Wonderful song by Yesudas garu and Chitra garu.
Divya Chandra Sekhar garu means mr. Or honorable?
In Tamil, this song performed by kamal and seetha. Cute pair..excellent picturisation. Worth to watch
Tamil version by SPB & Telugu by Jesudas both are gems..ilayaraja sir is Maestro for a reason
And Chitramma sang two versions brooo😍😍
@URK no no tamil version was blockbuster hit actually but the Telugu version failed commercially though critically acclaimed.
@@Attitudezero884 Rudraveena is super hit at box office at telugu states
Telugu song is 1% better than tamil song,in picturing not in singing
Sorry not 1% 100%
Aa voice ki koti dhandalayya
Shobhana gaari dance nemali chesinatte vundhi 3days back vinna appati nundi dance kosam rojuki 2times Aina chusthunna
Though The film didnt work at BO..Chiranjeevi cameout of his comfortzone (dances and fights)..gave a try and did justice to the role with ease..