తెలంగాణా అంటేనే విప్లవాల పురిటిగడ్డ, అక్కడ ఒక గద్దర్ కావచ్చు, వందేమాతరం శీనన్న కావచ్చు, గోరింటి వెంకన్నకావచ్చు,మరెందరో వున్నారు అందరికి వందనాలు, వారందరిని మరిపించేవిదంగా మీ గాత్రం వుంది, మరెన్నో మంచిపాటలు పాడాలని మనసారా కోరుకొంటున్నాం, అలాగే మిత్రగారు కూడ మరెన్నో మనసుకు హత్తుకొనే రచనలు చేయాలని కోరుకొంటున్నాం
మానవ పరిణామ క్రమాన్ని మీ పాటలో ఒదిగించి గానం చేసిన మీకు అభినందనలు అమ్మా అనితా.....శ్రమ లేనిదే అభివృద్ధి లేదు అన్నది అందరూ గుర్తించాలి....మిత్ర గారికి అభినందనలు
ప్రతి కాలేజీలో జీవిత బీజాలు అల్లుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు మానవ నైతిక విలువలు తల్లిదండ్రులు మరియు పెద్దలను గౌరవించడం నైతిక బాధ్యతలను ప్రతి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం ప్రతి కాలేజీ యొక్క యాజమాన్యం బాధ్యతగా స్వీకరించాలి🎉
చాలా బాగుంది తల్లీ ఇన్ని రోజులు ఈ పాట ఎందుకువినలేదు అని బాధపడుచున్నాను ధన్యవాదములు... మీ గాత్రాన్ని దేశమాత సేవకు అంకితం చెయ్యండి మీ జన్మ ధన్యమవుతుంది 🙏🙏🙏🙏
అనితా గారు పాట అద్బుతంగా పాడారు సమాజానికీ సబ్బులేకుండానే కడిగి వడబోసి చూపించారు పాటలో మిత్ర గారు రచించిన పాట చాలా బాగుందమ్మా రాసిన వారికీ పాడిన వారికీ ధన్యవాదాలు అమ్మా ధన్యవాదాలు❤ ❤❤ 5:05
శ్రామికుడెప్పటికి ధనవంతుడే , స్వతంత్రుడే. సోమరియైన, వితరణ లేని ధనికుడు ఎప్పటికి పేదవాడే,ఇతరుల శ్రమను.దోచే పరాన్నజీవే. ఆది మానవుడి జీవన విధానం నుండి నేటి జీవన విధానం వరకు పదముల అల్లిక బాగుంది. 👍 .
తెలంగాణా అంటేనే విప్లవాల పురిటిగడ్డ, అక్కడ ఒక గద్దర్ కావచ్చు, వందేమాతరం శీనన్న కావచ్చు, గోరింటి వెంకన్నకావచ్చు,మరెందరో వున్నారు అందరికి వందనాలు, వారందరిని మరిపించేవిదంగా మీ గాత్రం వుంది, మరెన్నో మంచిపాటలు పాడాలని మనసారా కోరుకొంటున్నాం, అలాగే మిత్రగారు కూడ మరెన్నో మనసుకు హత్తుకొనే రచనలు చేయాలని కోరుకొంటున్నాం
అమ్మ నీ గానం చాలా బాగున్నది నీవు భరతమాతగురించి ఒక మంచి పాట పాడండి
Supar vaic verygood.
అద్భుతంగా పాడావు చెల్లి....రచన కూడా బాగుంది...🙏
మనిషి పుట్టిన తరువాత అనేక అద్భుతాలు సృష్టించాడని చక్కని పాట ద్వారా అద్భుతంగా వినిపించి నందుకు ధన్యవాదములు.
చాలా బాగా పాడినారు అమ్మా జై భీమ్
😅@@jayachandrasomireddypalli7285
@@jayachandrasomireddypalli7285❤
❤🎉
Good
శ్రమజీవుల సాహిత్యం
గుబాళించు అనునిత్యం
నీ గానం అమృతమైన వేళ
అందుకో చెల్లెమ్మ ఈ అన్న వందనాలు.✊✊✊
పాట చాలా చక్కగా పాడారు.
మానవ పరిణామ క్రమాన్ని మీ పాటలో ఒదిగించి గానం చేసిన మీకు అభినందనలు అమ్మా అనితా.....శ్రమ లేనిదే అభివృద్ధి లేదు అన్నది అందరూ గుర్తించాలి....మిత్ర గారికి అభినందనలు
😅⁰0⁰⁰⁰⁰⁰⁰⁰⁰😊k.😊
అద్బుతమైన గొంతు..
నుండి వచ్చిన పాట.
దన్యవాదములు తెలియ జేయు చున్నాను. 🎉🎉
సంగీతం సమకూర్చిన వారి కి. కూడ దన్యవాదములు ❤❤
చాలు తల్లి మంచి పాట పాడి నవ్వు ఇటువంటి పాటలు మరి ఎన్నెన్నో పాడాలని కోరుకుంటున్నాను థాంక్యూ తల్లి థాంక్స్
సాహిత్య పరిమళానికి నీ గాత్రం ఆమోగంగా వన్నె తెచ్చింది ఈ పాటకు👍🙏💐
అమోఘం మిత్రమా!❤
ఇంత అద్భుతమైన పాట రచించిన మిత్ర గారికి అదేవిధంగా మీ చక్కని గాత్రానికి శతకోటి వందనాలు
Good inspiration lyrical song.
Great human beings song JAI telengana JAI 😂🎉😢telengana
మీ గానం ఘాత్రం చాలా బాగుంది నేటి సమాజానికి ఈ పాట ఎంతో అవసరం ..జై భీం లాల్ సలాం
Chala bagunnadi mee pata
Excellent ur song, neti society ki important. Veeraswamy, Mondedla.
🎉
Oka manchi song neti samajamu gurinchi rashi , పెట్టగలవు
Which subject in PG. Iam from WARANGAL, at KU.
మీ గొంతు విప్లవ పాటలకు సామాజిక పాటలకు చాలా బాగుంది బాగుంటుంది.
శ్రావ్యమైన కంఠం ఇలాంటి గొంతు
ఎప్పుడు వినలేదు అభినందనలు
ఓ బంగరు తల్లి నీవంటి గాయకులు ఈ భూమండలం మీద ఎంతో మంది ఉద్భవించి రావాలి
సూపర్ గా ఆనందంగా ఉంది థాంక్యూ థాంక్యూ
లాల్ సలాం అక్క చాల అబ్దుతంగా ఉంది మిత్ర అన్న కు విప్లవాది వందనాలు ✊✊✊✊✊✊✊
చెల్లమ్మ పాటకు పదును పెట్టిన ఆయుధం నీ గాత్రం లాల్ సలాం 💪🏻
ఓ యూ అనిత మేడం గారికి ఉద్యమ వందనాలు🎉❤
మీ పాటతో అనేక విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు❤ శుభరాత్రి❤ నీ పాట చాలా❤
❤ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలని అనిపిస్తుంది❤ అభివందనాలు❤
చాల బాగుంది మేడం గారు ఈ పాట మరియు మీ గాత్రం.అభినందనలు మీకు👌👌👏👏💐💐💐🤗🌹🌹🙏🙏👍
మిత్ర అక్క మీపాటకు 💪ఉద్యమ వందనాలు
గౌరగళ్ళ కృష్ణ మౌర్య 💪✍️✊🙏
అభ్యుదయ వాది రచయిత మిత్ర మరియు మీకు హృదయ పూర్వక అభినందనలు. చుక్కా రాoనర్సయ్య అన్నట్లు గా పాట ప్రశ్నీంచేది గా ఉండాలి. పాట ఎపుడు ఎవరికి అమ్ముడు పోవద్దు.
పాటను అద్భుతంగా పాడినారు ఈ పాట పాడాలని మీలో ప్రేరణ కలిగించిన తీరుకు ధన్యవాదములు
ప్రతి కాలేజీలో జీవిత బీజాలు అల్లుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు మానవ నైతిక విలువలు తల్లిదండ్రులు మరియు పెద్దలను గౌరవించడం నైతిక బాధ్యతలను ప్రతి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం ప్రతి కాలేజీ యొక్క యాజమాన్యం బాధ్యతగా స్వీకరించాలి🎉
ప్రకృతి అందాలు పాటలో ఆరబోశారు
బహు గొప్పగా స్వరం వినిపించింది సిస్టర్,పాట విముక్తి కావాలి శ్రమ విముక్తి కలగాలి
పాట ను చాలా చాలా చక్కగా పాడారు
🙏🏼🙏🏼🙏🏼
మేడం గారు చాలా అద్భుతంగా పాడారు.ఈ పాటను చాలా అద్భుతంగా రచించారు. నిను నేర్చుకుని పడాలనివుంది Tq మేడం
అమ్మ చాలా బాగా పాడినారు. మంచి సాహిత్యం.
..... ..... ...... అను నిత్యం తోడు వుండేది మాట దైవం కోసమే ...... మాట పలకరించే తెల్లని చల్లని వెన్న ల మర్మం మాట గానం
సూపర్ అక్క నీ సాంగ్ పరిశోధన చేస్తున్న పరిశోధన నీ గానం సూపర్ అక్క
👌👍రాత రాగం అద్భుతం 🙏🙏
తెలుగు సాహిత్య పదాలను పరిశోధించారు అమ్మ మీకు ధన్యవాదాలు
అక్కా మీరు పాడుతుంటే మీ చెవి దద్దులు నాట్యం చేస్తుంటే ఎంతో అద్బుతం🙏
పాట చాలా బాగుంది. పాడటం గొప్పగా పాడారు.
Chala👌🏻బాగుందమ్మా..
ధన్యవాదములు.. మరియు ఇది farward చేసిన వారికీ కూడా ధన్యవాదములు 🙏🏻
🌹🙏అద్భుతమైన సాహిత్యం అద్భుతం గా గానం చేశారు 🙏🌹
చాలా బాగుంది తల్లీ ఇన్ని రోజులు ఈ పాట ఎందుకువినలేదు అని బాధపడుచున్నాను ధన్యవాదములు... మీ గాత్రాన్ని దేశమాత సేవకు అంకితం చెయ్యండి మీ జన్మ ధన్యమవుతుంది 🙏🙏🙏🙏
అనితా గారు పాట అద్బుతంగా పాడారు
సమాజానికీ సబ్బులేకుండానే కడిగి వడబోసి చూపించారు పాటలో
మిత్ర గారు రచించిన పాట చాలా బాగుందమ్మా
రాసిన వారికీ పాడిన వారికీ
ధన్యవాదాలు అమ్మా ధన్యవాదాలు❤ ❤❤ 5:05
Super song చాలా బాగుంది మీ పాటకు..లాల్ సలాం...🎉🎉🎉
పాటకు తగ్గట్లు గాత్రo చాలా బాగుంది.
మంచి పటపడారు మీ గాత్రం చాలా బాగుంది
కా" అనితకు అభినందనలు
జాలన్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆంధ్రప్రదేశ్
సాహిత్యం, గానం అద్భుతం🎉🎉🎉🎉
చాలా అద్భుతంగా పాడారు, మీ యొక్క పాటలో అన్ని అంశాల మిళితమై ఉన్నాయి.
శ్రామికుడెప్పటికి ధనవంతుడే , స్వతంత్రుడే. సోమరియైన, వితరణ లేని ధనికుడు ఎప్పటికి పేదవాడే,ఇతరుల శ్రమను.దోచే పరాన్నజీవే.
ఆది మానవుడి జీవన విధానం నుండి నేటి జీవన విధానం వరకు పదముల
అల్లిక బాగుంది. 👍
.
విధాత తలపున ప్రభవించిన పాట గుర్తు కు వస్తున్నది
చాలా బాగుంది మీ పాట మిత్ర గారు చాలా బాగా రాశారు
శ్రమ విముక్తి సాధనకై శ్రమ సౌందర్య పాట 👌👌🧡🤍💚 హసీనా కర్నూలు
మార్క్సిస్టు తత్వశాస్త్రం తెలిసింది కామ్రేడ్
చాలా బాగుంది మంచి గాత్రము తల్లి
I wish your trail and your dreams may succeed in reawakening humanity...
Congratulations sister.
ధన్యవాదములు తల్లి ధన్యవాదములు నమస్కార ము🙏🙏👏👏
చాలా మంచిగా పాట పాడిన్నారు మేడంగారు
కంఠం,స్వరం అద్భుతంగా వుంది
చాలా బాగా పడవక్క. వెరీ గుడ్ జాబ్
Jai bheem.. jai Modi.. jai HINDH...
అద్భుతమైన పాట ధన్య వాదాలు తల్లి
అద్భుతంగా పాట పాడారు మేడమ్ గారు❤🎉❤🎉
మంచి పాట అభినందనలు ❤❤❤
Super song.she is singing very nice
Super sister chalabagunnadi pata
అ̲క్కా..మీ.గానానికి.ముగ్థుడునైనాను...సూపర్బ్.
అక్కని ఇవి గానము నీ పాటీనీ పాట మంచి ఉందక్కక్కచాలా చాలా థాంక్స్ అక్క
సిస్టర్ యువర్ super
అమ్మ నీ పాట అద్భుతం
అనిత గారు మీ గానము చాల అద్భుతమైనది
అమ్మాలు, బాగా, పాడారు, ధాన్యవాదాలు, తల్లి,
Supur song Akka 🎵🎵🎵🎵🎵
మంచిగా పాడారు మేడం
Sister Anitha garu 🙏
Very nice and meaningful song 🎶 with sweet melody 😊
చాలా బాగా పడినావమ్మా
Maatarani manishi panilo maata panilo paata ,aata,sangeetham pakruthi odilo ,madilo vinipinchina savvadulu gaanamaina vidham gananga vinipinchatam chaala bagundi.
Super amma me ghatram
Super voice and super song medam🙏
జై శ్రీరామ్ super 👍 sister
Meku sathakoti vandanalu 🎉🌹🙏🙏🙏🙏🙏🌷👌🙋
Thank you madam.It is showing emergency in our present society we must aware to reorganise the traditional way of living.Good motivational song.🎉🎉
Awesome amma.
మీరు మాకు మా మరో విమలక్క 🙏💐
Very nice 👍 singing so sweet singing
Super message and good song heart taching song tqsand welcome sister
Chala bagundi me song akka patlo ardhalu bagunnai
Super voice sister 🎉🎉🎉
Good lyrics . ..added flavour with singing
Swara Lakshmi super expression Mam
Face is Index of mind
Super Talli
Exllent Song . Jai Bheem.
Nice.... Voice
Like Vimalakka
Super amam❤❤
చాలా బాగా నచ్చింది మీ గానం
విమలక్క లా ఉంది మీ గాత్రం
Vanderful bangaaru talli ,God Bless you with good health and happiness in your future life.
Chala baga padaaru.🎉
Super song అక్క Namasthe 🙏🙏
Very clear your tone. T. Q.
👌🏿👌🏿
సూపర్ సూపర్
Amma mi song Baagundhi.all the best 🎉
Super anitha song baga padavu
Superb Anitha🙏
Many more.
లిరిక్స్ పెట్టండి ఉపయోగ కరంగా ఉంది
అవును🙏 ఈ పా ట నేర్చు కోవాలి అని ఉంది చాలా బాగుందిచాలా సంతోషం అండి
మీ కు🙏ధన్యవాదములు
నా ప్రకృతికి❤️🙏
లిరిక్స్ పెట్టండి మేడం నేర్చుకోవాలని ఉంది ప్లీజ్