Kavitha Singidi | కవితా సింగిడి | Mittapalli Surender | Osmania University | Part 33

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ค. 2023

ความคิดเห็น • 123

  • @nareshpeddasaigari3229
    @nareshpeddasaigari3229 ปีที่แล้ว +144

    ఈ పెద్దమనిషి తెలంగాణ మాలిదాశ ఉద్యమం లో అనేక పాటలతో విద్యార్థులు లను ఉసిగోలిపి తెలంగాణ వచ్చాక విద్యార్థుల జీవితాలు ఉద్యోగాలు రాక ఆగమైతే ఒక్కపాటా కూడా విద్యార్థుల కోసం రాయలేదు కానీ ఈయనకు మాత్రం సారధి లో ఉద్యోగం వచ్చింది పాలకుల బర్త్డేలకు పాటలు రాయడం లో వారిని ప్రసన్నమం చేసుకోవడం లో ముందువరసలో ఉన్నాడు.

  • @sujathaerugu1147
    @sujathaerugu1147 ปีที่แล้ว +40

    నాకు ఇప్పటి వరకు మీరు పాడిన విషయం తెలియక సాయిచంద్ వ్రాశాడుఅనుకున్న నువ్వు చాలా గొప్ప ధన్యవాదాలు 🤝🙏

  • @srikanthkore4547
    @srikanthkore4547 ปีที่แล้ว +32

    యూట్యూబ్ కు వందనం.....🙏🙏🙏🙏 లేకుంటే ఈ లాంటి సభ చూసే భాగ్యం ఉండేదికాదు....

  • @eedhunoorisongs4250
    @eedhunoorisongs4250 ปีที่แล้ว +8

    మిట్టపల్లి సురేందర్ అన్న కళామతల్లి గర్వించే పుత్రుడివి నీవు నీకు నీవే సాటి నీకు రారు ఎవరు పోటీ

  • @alugantisridharreddy1898
    @alugantisridharreddy1898 ปีที่แล้ว +17

    నాచురల్ కవి,గాయకుడు,. మిట్టపల్లి సురేందర్ బాయ్ గారికి ధన్యవాదాలు..

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 ปีที่แล้ว +24

    రాతిబొమ్మాల్లోన పాటకు వరంగల్ సభలో లక్ష మంది కంటే ఎక్కువ మంది ఏడ్చారు

  • @ashokashok6029
    @ashokashok6029 ปีที่แล้ว +8

    హాయ్ మిట్టపల్లి సురేందర్ అన్న మిమ్మల్ని frist time హైదరాబాద్ లోని ఖేరతాబాద్ గవర్నమెంట్ clg డిగ్రీ లో ఫెరివల్ day కి ముఖ్య అతిధి గా వచ్చాడు అప్పుడు చూసాను అన్న మిమ్మల్ని మళ్ళీ ఇప్పుడు చూసాను i my happy మీరు పాడిన రాతి బొమ్మలో పాట ను live గా విన్నాను

  • @pavankumarkv6862

    మిట్టపల్లి సురేందర్ 👍.దేవుడు ఇచ్చిన వరం నీ స్వర మాధుర్యం.

  • @VASUJOBS

    ఒక మంచి మహా కవి ... ఒక మంచి మహా గాయకుడు మిట్టపల్లి గారు ... గుడ్ ( A good great poet ... a good great singer Mittapalli garu ... Good )

  • @badabalaswamyyadav8056

    సూపర్ తమ్ముడు నిన్ను గన్న అమ్మ నాన్న జన్మధన్యమయింది💐👏

  • @sathishbommera2299
    @sathishbommera2299 ปีที่แล้ว +10

    సహజ కవి,గాయకుడు సురేందర్ అన్న గారు..చాలా చాలా బాగుంటాయి నీ పాటలు,❤

  • @razzonnaankam1214

    Good video

  • @ChantiYellabilli-zd6li

    Surendra anna neevu patalu chaala bagugaa paduthavanna. Nee patalu super Anna.

  • @anagaraju734
    @anagaraju734 ปีที่แล้ว +3

    🙏🌺🙏🌺🙏

  • @DrVLNSastry

    You are a good speaker with fine language & body language.

  • @jaganrajudanam

    మిట్టపల్లి అన్న గారు మీ సాంగ్ చాలా బాగా పడినారు మీ గురించి మీరు గొప్పలు చెప్పు కోరు అది మిట్టపల్లి అంటే

  • @nagarajuanke246

    Surender Anna Namaste 🎉me song's very Excellents 🎉 me Nagaraju

  • @burrakalyani6406

    Very special meaningful tq sir

  • @MalyalaSandhya-qe2tg
    @MalyalaSandhya-qe2tg ปีที่แล้ว +2

    Mittapelli surender, song Telugu Thanks for your support Pavan Kalyan

  • @jalanilaaruna4919
    @jalanilaaruna4919 ปีที่แล้ว +5

    Osmania song excellent sir