ఈ పాటను ప్రతి రాజకీయ నాయకులు విని ప్రజలను ప్రకృతిని ఏవిధంగా కాపాడుకోవాలో ఆత్మ విమర్శన చేసుకుని ప్రవర్తించాలని కోరుచున్నాను మీ అందరికీ పాదాభివందనములు🙏🙏🙏🙏🙏
గాన గంధర్వుడు జేసుదాసు గారు వారి కుమారుడు విజయ్ జేసుదాసు గారు మీరు ఎప్పుడూ ఆయురారోగ్యం గా ఉండాలి ఇప్పుడున్న జనరేషన్ కి ఇలాంటి పాటలు చేయండి చాలా అవసరం గేయరచయత జయరాజ్ గారు మీరు కూడా
వందేళ్ల జీవిత సారాన్ని కాచి ఒడపోసిన అమృత ధారగా సాగిన ఓ గీతమా.... నిన్ను చెక్కిన శిల్పి రచయితకు, ఆ శిల్పాని కి ప్రాణం పోసి పాడిన గంధర్వ గాయకుడి కి, గీతానికి సొగసులు అద్ది సెలయేరులా ప్రవహింప చేసిన సంగీత దర్శకుని కి, సమర్పించిన కళా సహృదయులకు నా నమస్సుమాంజలులు. ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివితీరదు. ---పరాశరం శేషశాయి, హైదరాబాద్.
ఈ గొప్ప పాట లో మనిషి జీవితసారం మొత్తాన్ని అద్భుతమైన సాహిత్యం తో జయరాజు గారు రాస్తే, మ్యూజిక్ డైరెక్టర్ గొప్ప ట్యూన్ తో,విజయ్ ఏసుదాసు గారు ఆ సాహిత్యానికి తన గొంతుతో ప్రాణం పోశారు. పాట రచయిత కి, మ్యూజిక్ డైరెక్టర్ కి, గాయకుడికి ముగ్గురికి నా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ANR
కవి జయ రాజు గారికి అభినందనలు... సరళమైన భాష, సహజ కవిత్వం ఆయన సొంతం, ఇది పాట కాదు, జీవితానికి, సృష్టి కి దృష్టి కి ఉన్న దూరాన్ని తగ్గిస్తూ పాట ని ఆవిష్కరించిన తీరు మానవ జీవిత రహస్యాన్ని గొప్పగా చెప్పారు...
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు మానవుని జీవితం ఈ ప్రకృతితో ఎంత ముడిపడి ఉందని వివరించి చెప్పిన మీకు ధన్యవాదములు, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సుపర్ ఎక్సెలెంట్ చాలా అర్థం పరమార్థం ఏమిటో తెలియజెప్పి నందుకు చాలా ధన్యవాదాలు మీ లాంటి వారు ఉండబట్టి ఇంకా సమాజం లో ఎంతో మందికి జివితాన్ని మలచుకొవడానికి ఎంతో ఉపయొగపడుతుందు
జయరాజ్ అన్న గారికి పాదాభివందనాలు ఈ మద్య కాలములో ఇటువంటి అద్బుతమైన పాటను వ్రాసిన జయరాజ్ అన్నగారికి మరియు గానం చేసిన విజయేసుదాస్ వారిబృందకు మరోకసారి పాదాబి వందనాలు
ఎందరో మహానుభావులు అందులో ఒకరు జేసుదాసు గారు వారి కుమారుడు కూడా ఆయన లాగే గానం చేసి గేయరచయత జయరాజ్ గారు విజయ్ జేసుదాసు గారు ఇద్దరూ కలిసి మనసు ని కరిగించేసారు ధన్యవాదాలు
నిజంగా జివితం ములుచుకొవడానికి మార్గం సుగమం అవుతుంది ఇక ఈ జన్మకు ఇంతకంటే ఎమీ అవసరం లేదు తెలుసుకుని మలచుకొని డానికి తల్లి తండ్రులను మీంచిన ఆస్తులు అంతస్తులు ఇంకెందుకు తెలుసుకున్న వారికి జీవీతం యంత చక్కగా వివరించారు జయరాజు గారు
మనిషి యొక్క జీవిత సారాన్ని చక్కని పాట రూపంలో వివరించారు , నిర్మాత కు వందనాలు , విజయ్ జేసుదాస్ కి శత కోఠి వందనాలు , జయరాజ్ గారికి అనంత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుసుకున్న వారికి జీవీతం యంత చక్కగా ములుచుకొవడనాకి ఇంతకన్నా అర్థం పరమార్థం యెక్కడా నెర్చుకొలెం ధన్యవాదాలు జయరాజు గారు తెలుగు జాతికి మీరు ఓక ఆణీముత్యముగా నిలుస్తున్నారు జివితంలో ఇలాంటి అద్బుతం మరచిపొలెనిది
కవి జయరాజు తను చెప్పాలనుకున్నదాన్ని చాలా సరళమైన తెలుగులో వ్యక్తముజేయగా, దానికి తన గంధర్వ స్వరముతో ప్రాణముపోసినవాడు విజయ్ జేసుదాస్. ఈపాటని ఎవరైనా ఆస్వాదించవచ్చు, ఇది భాషకి అతీతము. ఆస్వరములోని గాఢత, అంకితభావము మనల్ని వెంబడిస్తుంది. దీనికి సంగీతము సమకూర్చినవారికీ అభినందనలు.
ఈ గేయకవి జయరాజు అన్న గారికి మరియు ఈ పాటను పాడి manandari hrudayalanu thanvayathnam చేసినా జేసుదాస్ గారి thanayudiki మరియు చక్కటి సంగీతాన్ని samakoorchina వారికి కోటీ కోటీ panamamulu maa ఈ జన్మ dhanyam అయ్యింది ఈ patatho
పాట వ్రాసిన పాడిన వారు ఇద్దరు కూడా మహమహులు intha గొప్ప ప్రకృతి జీవితం మానవులది అలాంటి ప్రకృతిని కాపాడుకోవటం ప్రతి మనిషి బాధ్యత కాదా? అది చేయగలిగితే జీవితం అందరికి వరమే 🙏🙏🙏
360డిగ్రీల జీవితాన్ని అందించే విలువైన పాటకు ధన్యవాదాలు..చాలా కాలం తర్వాత ఆనందించాము.. వందనాలు అనంత వందనాలు
పాట చాలా బాగా వ్రాయటం, సంగీతం, కంపోజ్, అద్భుతంగా
చిత్రీకారణ మరియు గొప్పగా పాడిన తీరు నా మనసు ను రoజిప చేసింది.*****
ఈ పాటను ప్రతి రాజకీయ నాయకులు విని ప్రజలను ప్రకృతిని ఏవిధంగా కాపాడుకోవాలో ఆత్మ విమర్శన చేసుకుని ప్రవర్తించాలని కోరుచున్నాను మీ అందరికీ పాదాభివందనములు🙏🙏🙏🙏🙏
గాన గంధర్వుడు జేసుదాసు గారు వారి కుమారుడు విజయ్ జేసుదాసు గారు మీరు ఎప్పుడూ ఆయురారోగ్యం గా ఉండాలి ఇప్పుడున్న జనరేషన్ కి ఇలాంటి పాటలు చేయండి చాలా అవసరం గేయరచయత జయరాజ్ గారు మీరు కూడా
వందేళ్ల జీవిత సారాన్ని కాచి ఒడపోసిన అమృత ధారగా సాగిన ఓ గీతమా.... నిన్ను చెక్కిన శిల్పి రచయితకు, ఆ శిల్పాని కి ప్రాణం పోసి పాడిన గంధర్వ గాయకుడి కి, గీతానికి సొగసులు అద్ది సెలయేరులా ప్రవహింప చేసిన సంగీత దర్శకుని కి, సమర్పించిన కళా సహృదయులకు నా నమస్సుమాంజలులు. ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివితీరదు.
---పరాశరం శేషశాయి,
హైదరాబాద్.
ప్రతి పదం గుండెలోయల్లో చేరి మనసులో మధురిమలు
విరబూయిస్తున్నది
కలం గళం సమవుజ్జిగా కలిసి చెవుల్లో మారుమోగుతున్నది
Chala artham emidiundi master garu dhanyavadam
ఈ గొప్ప పాట లో మనిషి జీవితసారం మొత్తాన్ని అద్భుతమైన సాహిత్యం తో జయరాజు గారు రాస్తే, మ్యూజిక్ డైరెక్టర్ గొప్ప ట్యూన్ తో,విజయ్ ఏసుదాసు గారు ఆ సాహిత్యానికి తన గొంతుతో ప్రాణం పోశారు.
పాట రచయిత కి, మ్యూజిక్ డైరెక్టర్ కి, గాయకుడికి
ముగ్గురికి నా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ANR
జయరాజు అన్నా మీ రచనలు ముఖ్యంగా బుధుని మీద ,,ప్రకృతిమీద చాలా అద్భుతం అమోఘం.
సూపర్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ సాంగ్ ❤❤
కవి జయ రాజు గారికి అభినందనలు... సరళమైన భాష, సహజ కవిత్వం ఆయన సొంతం, ఇది పాట కాదు, జీవితానికి, సృష్టి కి దృష్టి కి ఉన్న దూరాన్ని తగ్గిస్తూ పాట ని ఆవిష్కరించిన తీరు మానవ జీవిత రహస్యాన్ని గొప్పగా చెప్పారు...
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు మానవుని జీవితం ఈ ప్రకృతితో ఎంత ముడిపడి ఉందని వివరించి చెప్పిన మీకు ధన్యవాదములు, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతం 👌🏼🙏🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
జయరాజ్ మనసు మాట పాట ప్రకృతి రమణీయ భాగవత కథలను ఎంచుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఆధ్యాత్మికతతో ముడిపడి ఉన్న సున్నితమయిన మనసు మాట పాట
విజయ్ యేసు దాస్ గారికి ధన్యవాదములు 🎉❤
భాషా భావం గానం సమపాళ్లలో ఉన్న మీ ఈ పాట ఎంతమంది హృదయాలను స్పందింపజేసిందో కానీ విన్న ప్రతీసారీ కళ్లు చెమర్స్తున్నాయి.
చాలా మంచి పాట వేసినందుకు మీకు ధన్యవాదాలు పాట
సుపర్ ఎక్సెలెంట్ చాలా అర్థం పరమార్థం ఏమిటో తెలియజెప్పి నందుకు చాలా ధన్యవాదాలు మీ లాంటి వారు ఉండబట్టి ఇంకా సమాజం లో ఎంతో మందికి జివితాన్ని మలచుకొవడానికి ఎంతో ఉపయొగపడుతుందు
జయరాజ్ అన్న గారికి పాదాభివందనాలు ఈ మద్య కాలములో ఇటువంటి అద్బుతమైన పాటను వ్రాసిన జయరాజ్ అన్నగారికి మరియు గానం చేసిన విజయేసుదాస్ వారిబృందకు మరోకసారి పాదాబి వందనాలు
Super Jeevitha Satyam❤❤
@@ramarao9693 thankyou
😂🎉🎉🎉🎉🎉
ఈ పాట విని ఆచరిస్తే జీవిత పరమార్ధం ఏమిటో తెలుస్తుంది జరాజు గారు చాలా అద్భుతము గా వర్ణించనారు వారికీ నా శత కోటి దండాలు
Tq
నీ బొంద.బొమ్మకు మురళి గాడు ఎలాంటి వాడో పైన నా కామెంట్ చదువు
❤🎉🎉🎉🎉
Qqq@@SaikumarCheguri
@@SaikumarCheguriqqqqq
P
Nabhootho Nabhavishyatho ..la undhi ee song.....jayaho jayaraju Garu 🎉.... Bharath Kumar Bommisetti Warangal...
Super song
ఎందరో మహానుభావులు అందులో ఒకరు జేసుదాసు గారు వారి కుమారుడు కూడా ఆయన లాగే గానం చేసి గేయరచయత జయరాజ్ గారు విజయ్ జేసుదాసు గారు ఇద్దరూ కలిసి మనసు ని కరిగించేసారు ధన్యవాదాలు
Jayarajanna neeku napadabhivandanalu me prabhuji jaggayapeta🙏 ne pata vini anharu marali👏
అన్నగారు మీరు చాలా అద్భుతంగా పాడారు.
ఈ పాట రాసిన వారికి మరియు
ఈ పాటకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు న హృదయపూర్వక ధన్యవాదములు. 💐🙏
Super 👌 😊
జయరాజు గారు, ప్రకృతి గురించి చాలా అద్భుతమైన పాట మాకు అందించారు
సూపర్ అన్న గారు
నిజంగా జివితం ములుచుకొవడానికి మార్గం సుగమం అవుతుంది ఇక ఈ జన్మకు ఇంతకంటే ఎమీ అవసరం లేదు తెలుసుకుని మలచుకొని డానికి తల్లి తండ్రులను మీంచిన ఆస్తులు అంతస్తులు ఇంకెందుకు తెలుసుకున్న వారికి జీవీతం యంత చక్కగా వివరించారు జయరాజు గారు
Adhbhutham No words to explain Really great song.....Jaya ho JAYARAJ ANNA
Great singing by Vijay yesudasu sir
Wow super song life antha e song lo undi tq sir
ఈ పాట అర్ధవంతమైన పాట. మనిషి విలువ తెలిపే పాట.
మనిషి యొక్క జీవిత సారాన్ని చక్కని పాట రూపంలో వివరించారు ,
నిర్మాత కు వందనాలు ,
విజయ్ జేసుదాస్ కి శత కోఠి వందనాలు ,
జయరాజ్ గారికి అనంత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jayarajanna..e pats vinna na janma dhanyam❤
Thank you
అన్నా శిల్పి నీవే, శిలా నీవే, శిల్పం కూడా నీవే
జయరాజు అన్న గారికి పాదాభివందనం
చాలా విలువైన గేయం జీవితం విలువలకు తిలోదకాలు ఇచ్చిన రోజులలో ఇలాంటి గేయాలు. అవసరం ఉంది
I very glad to ear this type meaning full సాంగ్. Convey my namaskaram to రైటర్, సింగర్, and ముషియన్
జీవిత సత్యాన్ని వ్రాసి చక్కటి పాట ద్వారా చూపించారు... ధన్యవాదాలు 🎉
Bangaru thandri. Yenthabaga padavu nanna🙏🙏 jayaraju garu prakruthi manaku prasadinchina varalanu. Marchipoyi. Yedho ledani. Inka yemo kavalani. Aaratapaduthuntamu jayaraju garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జీవితమంతాపాటలోచెప్పేరువ్రాయటంకన్నాపాడటంగొప్పగాపాడటంకన్నావ్రాయటంగొప్పగారెండూకలసిమమ్ములనుయెక్కడికోతీసుకెల్లీమాకుజన్మచరితార్దంకలిగిందిధన్యవాదములుసార్
జయరాజు గారికి నా వందనాలు ఈ పాట అద్భుతం గా పాడి మమ్ములను ఉట్టేజాపరిచ్చినందులకు 🙏🙏🙏🙏👌👍🌹
Excellent song. Excellent lyric.
ఈ పాట తో.. సృష్టి లో ప్రాణులు ఎలా జీవించి అనందిస్తాయో, ప్రకృతి ఎలా వుందో వర్ణించి నందుకు ధన్యవాదములు..🎉
ప్రకృతిని మనం కాపాడు కుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. భావితరాలకు సైతం ఉపయోగపడుతుంది.🎉
Very very nice meaning song
Fantastic sir, thank u so much giving so nice song
మానవుని జీవితం గురించి తెలుసుకునే పాట లో సత్యం ఉంది 🙏🙏
🙏 అద్భుతంగా ఉంది పాట ఎంతో జ్ఞానం ఉంది 👌
Realities of life flowing through jayraj sir pen and Vijay singing it ❤
తెలుసుకున్న వారికి జీవీతం యంత చక్కగా ములుచుకొవడనాకి ఇంతకన్నా అర్థం పరమార్థం యెక్కడా నెర్చుకొలెం ధన్యవాదాలు జయరాజు గారు తెలుగు జాతికి మీరు ఓక ఆణీముత్యముగా నిలుస్తున్నారు జివితంలో ఇలాంటి అద్బుతం మరచిపొలెనిది
Sir meeru chla baga padinaru mariyu very good meaning I like very much God bless you 8:56
Salute sir excellent song
E pata rasina variki padina variki chata koti vandhanalu
Excellent
ఈ పాటకు మరణం లేదు.చరితలో మిగిపోయేపాటిది. ఎన్నిసార్లు విన్నా తనివితీరనిది ఈ పాట మీ గొంతులో ప్రాణం పోసుకుని మా మనసును తాకింది.❤
అన్న పాట పాడుతూ వుంటే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అన్న పాట పాడిన అన్న నీకూ 🙏🙏🙏🙏👏👏👏👏✍️✍️✍️✍️👌👌👌👌🤝🤝🤝🤝👍👍అన్న అర్థం చేసుకుని మరీ యికాఏనోపాటలూపాడలాఅనా
Super.sir❤❤❤🎉🎉🎉
Intha gopppa song vinalanna adrustam vundali🎉
100/i...
Exlent song my hearty congratulations to the writer.
M.V.Raghavaiah, Vijayawada.
ఈ తరహా పాటలను పాఠశాలల్లో ప్రదర్శించాలి
Very very nice meaningful song
గ్రేట్ జయరాజు అన్న
జయరాజు,విజయ్ గారు మీకు కోటి కోటి వందనాలు.
మనిషి జీవితమంతా ఈ పాటలోనే ఉంది అర్థం తెలుసుకుంటే అద్భుతం 👌👌❤️❤️🙏🙏🙏
Very nice song jevetamula manchi song venna
Very nice. Meaningful sing.
కవి జయరాజు తను చెప్పాలనుకున్నదాన్ని చాలా సరళమైన తెలుగులో వ్యక్తముజేయగా, దానికి తన గంధర్వ స్వరముతో ప్రాణముపోసినవాడు విజయ్ జేసుదాస్. ఈపాటని ఎవరైనా ఆస్వాదించవచ్చు, ఇది భాషకి అతీతము. ఆస్వరములోని గాఢత, అంకితభావము మనల్ని వెంబడిస్తుంది. దీనికి సంగీతము సమకూర్చినవారికీ అభినందనలు.
Thank you
Excellent song and I listen this song everyday.I salute to writer ,singer and team
K@@sanganamonivenkataiah8007
Akshara Sathyalu andi 🙏
Super
Super chala Baga padaru 💐💐💐
పాట చాలా బాగుంది అన్న 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
No words 👌👌👌
Very very well
Excellent bhavana sahithyam andinchina padina singer gariki hearty vandanalu, Om Shanti 🙏🪔🌹😎🌺💯
Magnify HIS NAME is LORD JESUS CHRIST 🙏❣️💓💝
అర్థం చెసుకొండి జీవితం లో అర్థం పరమార్థం అన్ని యక్కడ లేదు మనం మలుచుకుని బ్రతకడం కోసం ఇంత కన్నా మంచి మార్గం మరొకటి లేదు 🎉🎉🎉
Jayaraj gaaru🙏🙏🙏
Chala sarlu vinnanu such beautiful song
Grate song
సింగర్ గారికి శతకోటి దండాలు
విజయ్ ఏసుదాస్ గారు
Ee patta rashnavalaku padinavalaku manchi jargalani devuni prathisthuna
Great song 🙏🙏🙏
Prakruthini adbhuthanga.....sahajangaa....varnana....mudaavaham
Heart touching song really great lyrics.both writer and singer is super convey my blessing to both.
Hatsap Jayaraju anna gaaru🙏
God. Bless you
When I hear this song-Can’t stop crying 😢😮😢😮😢😮😢😮😮😢😮😢😮😢whole life reflects in this beautiful, one of a kind song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏can’t stop crying🙏
ఈ గేయకవి జయరాజు అన్న గారికి మరియు ఈ పాటను పాడి manandari hrudayalanu thanvayathnam చేసినా జేసుదాస్ గారి thanayudiki మరియు చక్కటి సంగీతాన్ని samakoorchina వారికి కోటీ కోటీ panamamulu maa ఈ జన్మ dhanyam అయ్యింది ఈ patatho
What I comment marvelous song
Outstanding.
Hearty congratulations.Really astounding song
adbutham mi nanna gari patalante naku pranam antha bagundi
Tq
God bless u 🎉🎉🎉🎉
Thank you
anna e pataku pranam poshavu anna supper
That great of nature super sir hatsup
పాట వ్రాసిన పాడిన వారు ఇద్దరు కూడా మహమహులు intha గొప్ప ప్రకృతి జీవితం మానవులది అలాంటి ప్రకృతిని కాపాడుకోవటం ప్రతి మనిషి బాధ్యత కాదా? అది చేయగలిగితే జీవితం అందరికి వరమే 🙏🙏🙏
Ee song ki manasulochi kanneeru vastunnayi na life ila jarigindi
జయరాజు గా రి దగ్గర గింత టాలెంట్ వున్నదా, అద్భుతం
ఈ పాట చాలా నచ్చింది. ఈ పాట రాసిన వారికీ. పడిన వారికీ నమస్కారం 🙏🙏🙏🙏
❤❤good song good voice