మనిషే మహనీయునిగా మారే తత్వం | Buddha New Telugu Song | Badnakal Suman | Smart Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • మనిషే మహనీయునిగా మారే తత్వం | Buddha New Telugu Song | Buddha Motivational Song | Smart Media
    Lyrics: Ravinder Naga
    Singer: Badnakal Suman
    Music: GL Namdev
    Editor: Kasthuri Srinivas
    Production:Koona Ravikumar
    For More Inspiring Content Please Do Like Share And Subscribe To My Channel
    #motivationalvideo #inspiration #buddhism #buddha

ความคิดเห็น • 255

  • @rameshputumbaka6851
    @rameshputumbaka6851 หลายเดือนก่อน +4

    🙏🙏🌹🌹 పాటలో జీవిత సత్యం అద్భుతంగా కనిపిస్తోంద పాట వ్రాసిన వారికి పాట పాడిన వారికి పాదాభివందనం🙏🙏

  • @suriyamb5048
    @suriyamb5048 ปีที่แล้ว +10

    బౌద్ధం గొప్పది ... బౌద్ధం కాలకాలాలు వర్ధిల్లాలి

  • @lifescience571
    @lifescience571 ปีที่แล้ว +11

    భారత దేశం బౌధ్ధ దేశం గా అవత రించాలి

  • @obaiahputakala4642
    @obaiahputakala4642 ปีที่แล้ว +30

    ఈ పాటను మీరు చాలా చక్కగా పాడినారు సార్ చాలా చక్కగా రచించారు మీకు మా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇండియా తరఫున ఇవే మా కృతజ్ఞతలు నమో బుద్ధాయ జై భీమ్

    • @PrasadTimez
      @PrasadTimez ปีที่แล้ว

      How to join Buddhist society

  • @dearpyramidmasteronlinetv4816
    @dearpyramidmasteronlinetv4816 ปีที่แล้ว +13

    అహింసా పరమోధర్మః
    బుద్దుని సందేశం.....
    అష్టాంగ మార్గంలో ప్రయాణం చేసే వారు మాత్రమే బుద్దుని అనుసరించే వారు.
    అహింసా ధర్మాన్ని అనుసరించే వారు.
    మిగతా వారు ... కారు....
    వారు కేవలం వారి స్వార్థం కోసం.... బుద్దుని వాడు కుంటారు.

  • @jadishanthilal9034
    @jadishanthilal9034 ปีที่แล้ว +15

    జైభీమ్ బ్రదర్ సూపర్ అర్థమయ్యేలా వివరించారు సార్

  • @mamidisuresh1036
    @mamidisuresh1036 ปีที่แล้ว +8

    బుద్ధుడు నడయాడిన పుణ్య భూమి భారతదేశం...

  • @rameshb6805
    @rameshb6805 ปีที่แล้ว +9

    🌹🙏అద్భుతమైన సాహిత్యం 🙏🌹

  • @ramanamurthy5558
    @ramanamurthy5558 11 หลายเดือนก่อน +4

    ఈ. పాట. వింటునఅంతసేపు. చాలా. బాధగా. కన్నీళ్లు. వస్తాయి. రమణమూర్తి. మూర్తి. అన్నవరం.

  • @KokilaTunes
    @KokilaTunes ปีที่แล้ว +16

    మనిషే మహనీయునిగా మారే తత్వం
    జ్ఞానమే సంపాదగ సాగే మార్గం
    శృష్టికి మూలం శృ స్టేరా
    ఏ శక్తి శృష్టించినదికాదురా
    కోరికలే మనిషి దుఃఖలకు కారణం
    సంతృప్తిలోనే దాగున్నది సౌఖ్యం
    శాశ్వతం కాదు ఏది అనిత్యాలె అన్ని
    ఊపిరి ఉన్నపుడే నీది నాది అంత
    తినలేని రాయికి పరమాన్నం వ్యర్థం
    నీ తలి దండ్రులమించి ఈ ఏదిరా దైవం
    సత్యమే దైవంగ కదలాడు ఎప్పుడు
    సర్వజన హితమే ఈ బౌద్ధం ఎప్పుడు
    ఈంత అద్భుతంగా రాసిన మీ మేధాషుకి
    మీ జ్ఞానానికి నా శీరషు వంచి చేతులు 🙏🙏🙏🙏🙏🙏జోడించి🙏🙏🙏 నా ప్రత్యేక జైభీంలు సార్ ఈ పాట అద్భుతంగా రాసారు సార్
    సింగర్ ఎక్ట్రాడినేరి మైండ్ బ్లోయింగ్ (సుమన్ బాధనకల్ )సింగింగ్ సూపర్ సూపర్ సూపరో
    తమ్ముడు నీకు కూడా 🙏🙏🙏🙏 జైభీములు
    సూపర్ వాయిస్ తమ్ముడు మ్యూజిక్ అంటారా
    GLనాందేవ్ అన్న గారు మీ సంగీతానికి తెలంగాణ లో పెటింది పేరు మీకు తిరుగేలేదు అన్న మైండు బ్లోయింగ్ అన్న 👌👌👌👌👌🤝🤝🤝🤝🤝
    ముఖ్యంగా రైటర్ సార్ కీ మరోసారి 🙏🙏🙏🙏🙏చెబుతూ జనాలకి మనసు పెట్టి వింటే
    అర్ధమౌతుంది ఈ పాట మీనింగ్ సూపర్ సార్ 🤝🤝🤝🤝మంచి పాట నీ మాకు అంధిచినందుకు
    జైభీమ్ జై జై భీమ్ సార్ ఇంకా ఈ లాంటి పాటలు
    మరెన్నో మాముందు కీ తీసుకురావాలిని కోరుకుంటూ మీ సింగర్ & రైటర్ Nagesh
    🤝🤝🤝🤝🤝👌👌👌👌👌🙏🙏🙏🙏
    ఈ గ ఉంటా సార్ చాలా సంతోషంగ ఉంది ఈ పాటతో 👌👌👌👌👌

  • @rameshb6805
    @rameshb6805 ปีที่แล้ว +7

    🌹🙏మానవుడే మహనీయుడు 🙏🌹

  • @b.navarathna8183
    @b.navarathna8183 ปีที่แล้ว +9

    మనిషే మహనీయునీగా మారే తత్వం
    జ్ఞానమే సంపదగా సాగే మార్గం.....2
    అష్టాంగ మార్గమై వెలిషేను బౌద్ధం..2
    మానవాళి నడయాడే నవజీవన యణం
    మనిషే మహనీయునీగా మారే తత్వం
    జ్ఞానమే సంపదగా సాగే మార్గం.....2
    సృష్టికి మూలం సృష్టే రా..ఆ..ఆ
    ఏ శక్తి సృష్టించినది కాదురా..2
    కోరికలే మనిషి దుఃఖాలకు కారణం సంతృప్తి లోనే ధాగున్నది సౌఖ్యం..2
    అతేంద్రియ శక్తులన్ని మానవ కల్పితమే ....2
    కృషితోనే ఏ కార్యమైన సాధ్యం
    మనిషే మహనీయునీగా మారే తత్వం
    జ్ఞానమే సంపదగా సాగే మార్గం.....2
    బుద్ధం శరణం గచ్చామి
    ధమ్మం శరణం గచ్ఛామి
    సంఘం శరణం గచ్చామి..2
    ప్రకృతమ్మనే మన నేస్తం ...
    గురువై బొదించును పాఠం ....2
    కృషితో సాగించు పయనం..
    నువ్వు శ్రమపడితే గెలుపే త్యాధ్యం..2
    భయ్యా శక్తుల భ్రమలకు తొలగించు .2
    మనిషిలోని శక్తిని తట్టిలేపి....
    మనిషే మహనీయునీగా మారే తత్వం
    జ్ఞానమే సంపదగా సాగే మార్గం.....2
    ప్రేమతో గెలవాలి యుద్ధం..
    కోపం ద్వేషం చెడు సంకల్పం ..2
    శాశ్వతము కాదు ఏది ఆనిత్యలే అన్ని ఊపిరివున్నపుడే నీది నాది అంతా ..2
    తినలేని రాయికి పరమన్నం వేర్థం..2
    మీ తల్లిదడ్రులమించి ఈడ ఎదిర దైవం
    మనిషే మహనీయునిగా మారే తత్వం ..
    జ్ఞానమే సంపదగా సాగే మార్గం.....2
    వాంఛలను జేయించు ఆనందం...
    నిరధరమైనది ఈ తిరస్కారం ..2
    సత్యమే దైవంగా కధలడుఏపుడు
    సర్వజన హితమే ఈ బౌద్ధం ఎల్లపుడూ ..2
    మతలకే మహోనతము అయినదిరా బౌద్ధం ..2
    కులమత భేదలు లేని సమానత్వ ధమ్మం
    మనిషే మహనీయునీగా మారే తత్వం
    జ్ఞానమే సంపదగా సాగే మార్గం.....2

  • @kirankumarmarri
    @kirankumarmarri ปีที่แล้ว +11

    సుమన్ నీ పాటలు నీ గొంతు చాలా బాగుంది. ఈపాటతో ఇంకా పరులర్ అయ్యావ్

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU 7 หลายเดือนก่อน +3

    దేశంలో అన్నీ మతాలకంటే బౌద్ధ మతం చాలా గొప్పది బుద్ధం చరణమ్ గచ్చామి 🙏🙏🙏🙏

  • @ramagirivishnuvardhan3119
    @ramagirivishnuvardhan3119 ปีที่แล้ว +41

    మా రవి అన్నయ్య ఒక సీఐ గానే తెలుసు కానీ ఇంత గొప్ప రచయితగా తెలియదు ఇంతవరకు జై భీమ్ అన్నయ్య జై భీమ్

    • @pappulanarayana5076
      @pappulanarayana5076 ปีที่แล้ว +3

      ఇంత గొప్ప జై భీమ్ సాంగ్ వాండర్ ఫుల్ గా ఉంది సార్ 💐💐💐

    • @anjaneyulueyulu6462
      @anjaneyulueyulu6462 ปีที่แล้ว +1

      Hi

  • @ramanchabharath8034
    @ramanchabharath8034 ปีที่แล้ว +11

    సాంగ్ చాలా అద్భుతంగా రాశారు గానం సూపర్ అన్నగారు నిజమైన మానవతా వాదుల బోధనలు ఇలాగే ఉంటాయి గ్రేట్ లిరిక్స్ అన్న జైభీం

  • @kanakarajutunga
    @kanakarajutunga ปีที่แล้ว +7

    వావ్ ! పల్లవియే మనస్సుకు తాకి ఉల్లాసాన్ని నింపేస్తది! చరణాలు స్వచ్చ నిజాలు, వాటికి నేటి దృశ్యాలను చూపుట ఒక నేటి మేలు కొలుపు, ఇక చరణాలు (చివరణ) మకుటం మానవాళి మరచి ఉండే వీలుకాని సందేశాన్నిచ్చి దృశ్య పరిత మాలిక ను నింపిండు,
    తేలికైన నిత్యం వాడుకలోని చిన్నచిన్న అలతి పదాలతో కూర్చుట వల్ల పామరులకు సైతం వెంటనే అర్థమై పోతది! "రవి" సర్! ధన్యవాదాలు! మీ నుండి మరిన్ని బౌ(తిక)ద్ధ ధర్మ నిరతి, బుద్దికుశలత పెరిగి గౌతమ బుధ్దుని ఆశయం విశ్వమంతటా విర్తరించి విలసిల్లాలని ఆకాంక్షిద్దాము! నమో బుధ్ధాయ! 🪷🪷🪷🪷 🙏🙏🙏🙏 కేఆర్తుంగ ✍️.

  • @dr.b.r.ambedkarschoolofexc8975
    @dr.b.r.ambedkarschoolofexc8975 ปีที่แล้ว +8

    మనిషే మహనీయునిగా మారే తత్వం wonderful song .Jai bheem Namo budhaya

  • @Srinu-me8is
    @Srinu-me8is 10 หลายเดือนก่อน +5

    మానవత్వానికి మరో రూపం ఈ పాట జై భీమ్

  • @praveenmadugula1732
    @praveenmadugula1732 ปีที่แล้ว +17

    అన్న సూపర్ సాంగ్ అందరి హృదయాల్ని కదిలిస్తున్నది.. మీ మనసు లోతు నుండి వచ్చినది గా భావిస్తున్నాం.. సూపర్ అన్న జై భీమ్✊💐💐 అందరూ వినండి..ఆనందించండి..ఆచరించండి🙏

  • @kumaraswamy7363
    @kumaraswamy7363 ปีที่แล้ว +8

    నమో బుద్ద నమో దమ్మ.. Anna chala bagundi jai bheem ❤❤❤

  • @tesudeerppyp4927
    @tesudeerppyp4927 ปีที่แล้ว +5

    జై భీమ్ జై జై భీమ్ 💐💐🌷🌷🌹🌹🙏🙏🙏🙏

  • @korraapprao5148
    @korraapprao5148 ปีที่แล้ว +11

    తథాగతుడు గురించి అద్బుతమైన పాటను అందించిన మీకు శుభాభినందనలు 👏👏👏✊✊🌹🌹🌹

  • @kanturavan7887
    @kanturavan7887 11 หลายเดือนก่อน +4

    Namo buddha bhagwan

  • @samuelpadal2317
    @samuelpadal2317 ปีที่แล้ว +6

    Excellent song Jai Budha.

  • @Shiva.sss.1432
    @Shiva.sss.1432 ปีที่แล้ว +7

    చాలా చాలా బాగా రాశారు సార్ పాట
    ❤⭐⭐⭐⭐⭐ 💐🤝👌👍💥💥💥💥💥

  • @nageswararaopuvvala3550
    @nageswararaopuvvala3550 10 หลายเดือนก่อน +5

    తమ్ము నీ పల్లె పాటలు అద్భుతం. అన్ని విన్నాను 2years back. నేను origional గా bhuddist. ఇప్పుడు నాకు చాలఆనందంగా వుంది ఈ songs ద్వారా. మరి ఎన్నో విజయాలు సాధిస్తారు. జైభీం

  • @maharajmaharaj2580
    @maharajmaharaj2580 ปีที่แล้ว +3

    ఈ యావత్ భూ ప్రపంచానికి శరణ్యం బౌద్ధం ఒకటే నమో బుద్దాయ

    • @nallabothushashikumar9351
      @nallabothushashikumar9351 11 หลายเดือนก่อน +1

      ఆ బౌద్ధం పుట్టిందే హిందూయిజం నుంచి

  • @johnnyjohnnybhai9619
    @johnnyjohnnybhai9619 ปีที่แล้ว +7

    జై భీమ్🙏 అన్న namo buddhaya🙏🙏🙏🙏

  • @balubalu5286
    @balubalu5286 ปีที่แล้ว +8

    చాలా బాగుంది❤❤❤ జై బీమ్స్ ✊️

  • @PRamesh-il4uo
    @PRamesh-il4uo ปีที่แล้ว +3

    చాలా విషయాలు ఈ పాటలో నేర్చుకోవాల్సింది ఉంది .

  • @sureshnandipati731
    @sureshnandipati731 ปีที่แล้ว +8

    చాలా బాగుంది అన్న. జై భీమ్ అన్న.✊✊

  • @krishnareddypasham894
    @krishnareddypasham894 11 หลายเดือนก่อน +3

    ❤ super sang

  • @rajannagadhari7992
    @rajannagadhari7992 ปีที่แล้ว +4

    Good song budham malla bharata deshalo vypinchali jai bheem

  • @RaghuAkkinipalli-zo1iy
    @RaghuAkkinipalli-zo1iy ปีที่แล้ว +2

    చాలా బాగుంది మీరు పాడేపాటమాధుర్యమైనసాహిత్యం

  • @maheshmaddi9515
    @maheshmaddi9515 11 หลายเดือนก่อน +4

    Super song❤❤❤❤❤

  • @karresammaiah6631
    @karresammaiah6631 ปีที่แล้ว +3

    1సృష్టి కి మూలం పదార్థం.
    2. సృష్టి &స్థితి లయ రూపమే పరమాత్మ

  • @pappulanarayana5076
    @pappulanarayana5076 ปีที่แล้ว +4

    జై బీయీమ్ సూపర్ సాంగ్

  • @dvkanveshana2299
    @dvkanveshana2299 ปีที่แล้ว +4

    సూపర్ సాంగ్ జై భీమ్ 💐💐💐

  • @ChilukaSangeethaChiluka
    @ChilukaSangeethaChiluka 11 หลายเดือนก่อน +3

    Nice song Anna

  • @laxmansunka9939
    @laxmansunka9939 4 หลายเดือนก่อน +1

    అత్య అద్భుత పాట జీవ సృష్టి కోసం క్లుప్తంగా చెప్పారు ❤❤

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 17 วันที่ผ่านมา +1

    💐💐💐💐
    👍👍👍👍👍👍
    👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
    హాపి హాపి హాపి హాపి హాపి హాపి

  • @Krishna07021
    @Krishna07021 ปีที่แล้ว +5

    Excellent song 🙏🏽🙏🏽

  • @poornimasavara1621
    @poornimasavara1621 ปีที่แล้ว +5

    Super sir very nice video song sir 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍

  • @JohnnyJohnny-c5p
    @JohnnyJohnny-c5p ปีที่แล้ว +4

    Namo buddhaya🙏🙏🙏

  • @venkatanarayanareddybvnr5433
    @venkatanarayanareddybvnr5433 ปีที่แล้ว +7

    ఈ పాట చాలా ఉంది ఈ పాట రాసిన వారికి వాడిన వారికి నా అభినందనలు 🎉
    ఇట్లు
    బి వెంకట నారాయణ రెడ్డి
    దొరసానిపల్లి

  • @Girishwareeda
    @Girishwareeda ปีที่แล้ว +6

    Excellent lyrics.......

  • @karrusurendra4032
    @karrusurendra4032 ปีที่แล้ว +5

    Namo Buddhaya🙏🙏🙏

  • @krishnaraobendalam8876
    @krishnaraobendalam8876 5 หลายเดือนก่อน +1

    అద్భుతమైన సాంగ్..... చాలా బాగుంది ....

  • @ananthaiahindia8590
    @ananthaiahindia8590 ปีที่แล้ว +53

    అద్భుతమైన సాంగ్ చాలా బాగుంది ఒకప్పుడు భారతదేశంలో అందరూ బౌద్ధులే ఆ తర్వాత ఒక్కో సందర్భాన్ని బట్టి ఒక్కో మతం పుట్టుకొచ్చింది వచ్చే జనరేషన్ కు వాస్తవాలు తెలియజెప్పాలి ఇలాంటి పాటలు మరిన్ని రావాలి!

    • @rajannagadhari7992
      @rajannagadhari7992 ปีที่แล้ว +2

      Good 🙏

    • @rameshmotivati9838
      @rameshmotivati9838 8 หลายเดือนก่อน +3

      Avnu anna bhudu devudu ledu ani chepina bhuduni devunichesin dru anna..antha pedaa skch anna.... 🙏🏻🙏🏻

    • @maheshmudhiraj6269
      @maheshmudhiraj6269 7 หลายเดือนก่อน +1

      Barath first hindu next budha together land of Rama land of budha =Barath

    • @mahidharn3253
      @mahidharn3253 9 วันที่ผ่านมา

      😊😊😊

  • @myatharillu8163
    @myatharillu8163 ปีที่แล้ว +7

    పాట చాలా బాగా వ్రాసారు సార్ 🙏🌹🌹🎉

  • @indiafarm2492
    @indiafarm2492 2 หลายเดือนก่อน +1

    Namo Buddhay

  • @gunigantilaxman3679
    @gunigantilaxman3679 ปีที่แล้ว +4

    Truth is truth excellent song thank you

  • @thirupathimaraju-rh2fe
    @thirupathimaraju-rh2fe ปีที่แล้ว +5

    Daily once we should listen this song.

  • @kummarijaya7376
    @kummarijaya7376 ปีที่แล้ว +5

    Excellent lyrics

  • @csrinivas6603
    @csrinivas6603 ปีที่แล้ว +3

    పాట చాలా అద్భుతంగా రాయడం జరిగింది. గాన మాధుర్యం అద్భుతం. నేను బాగా పాట పడగలను అన్న గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి. Please

  • @katurisreeramulu4164
    @katurisreeramulu4164 3 หลายเดือนก่อน +1

    పాట చాలా బాగుంది ధన్యవాదాలు ❤❤

  • @saiduluvemula8396
    @saiduluvemula8396 ปีที่แล้ว +3

    Super song. Jai bheem 👌👌👌👋👋

  • @riderraj-marpally7176
    @riderraj-marpally7176 3 หลายเดือนก่อน +1

    India .. land of Buddha .. its universal

  • @rameshmotivati9838
    @rameshmotivati9838 8 หลายเดือนก่อน +1

    సూపర్ సాంగ్స్ అన్న... 🙏🏻🙏🏻🙏🏻🥳🥳

  • @bekkesigandlasudarshan7353
    @bekkesigandlasudarshan7353 10 หลายเดือนก่อน +1

    Buddam saranam ghacchami sagamcharanam ghacchami dyanam saranam ghcchami

  • @purumallasathaiah9010
    @purumallasathaiah9010 9 หลายเดือนก่อน +1

    Badhanakal suman sir song super ga padaru lyrics super sir roju we para vintaanu menu.

  • @janakiramsir4003
    @janakiramsir4003 7 หลายเดือนก่อน +1

    Wow .What a scientific song. This is the song everyone should sing. And spread Navayana Bouddham.

  • @rangamanirangamani2282
    @rangamanirangamani2282 ปีที่แล้ว +3

    Jai Bhudhisham. Ravi sir garki Jai Bhim excellent song sir.

  • @enugalaspandana3774
    @enugalaspandana3774 ปีที่แล้ว +2

    Super👌🏻song🎤
    Jai Bheem✊️

  • @RamavathPremalatha-u2m
    @RamavathPremalatha-u2m ปีที่แล้ว +3

    Very nice song

  • @pillichennudu7401
    @pillichennudu7401 ปีที่แล้ว +1

    జై జై భీమ్ ❤❤🎉🎉🎉

  • @thirupathimaraju-rh2fe
    @thirupathimaraju-rh2fe ปีที่แล้ว +8

    An excellent song on Lord Buddha &Buddhism .This song was about our own life & lifestyles . It was an Encyclopedia . Good Lyrics . Finally it was an amazing song.

  • @pappulanarayana5076
    @pappulanarayana5076 ปีที่แล้ว +3

    సూపర్ సార్ సాంగ్ 🙏🙏🙏

  • @SatyaNarayana-qp2cd
    @SatyaNarayana-qp2cd 2 นาทีที่ผ่านมา

    🙏 నమో బుద్ధయా 🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @jalapathiparunandi3117
    @jalapathiparunandi3117 ปีที่แล้ว +3

    చాలా బాగుంది పాట

  • @maddelavamshini9966
    @maddelavamshini9966 ปีที่แล้ว +3

    సూపర్ పాట 👌👌

  • @VeeraGandamalla66
    @VeeraGandamalla66 2 หลายเดือนก่อน +1

    అద్భుతమైన సాహిత్యం❤ Jai bheem

  • @tshyampaul1243
    @tshyampaul1243 ปีที่แล้ว +4

    Good song brother ❤

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 4 หลายเดือนก่อน +1

    Super melody song,nice lyric,good composing. Jai bheem

  • @srikanthgone3679
    @srikanthgone3679 ปีที่แล้ว +3

    JAI RAVI CI GARU- JAI BHEEM - NAMO BHUDDA - NAMO NAMAH 🙏🌹🙏

  • @narsimhanukala6925
    @narsimhanukala6925 ปีที่แล้ว +5

    Excellent song on BUDDHISM. HATS UP TO WRITER, SINGER AND MUSIC DIRECTOR. JAI BHEEM AND NAMO BHUDHAYA 💐🌹🙏

  • @navijanu4864
    @navijanu4864 2 หลายเดือนก่อน

    జై భీమ్.

  • @rangannaboddu6381
    @rangannaboddu6381 23 วันที่ผ่านมา

    ఇ పాట ద్వారా నిజాన్ని నిర్భయంగా సమాజానికి అందించినందుకు ధన్యవాదాలు

  • @sasidharkantheti
    @sasidharkantheti ปีที่แล้ว +3

    I like this song very much. Thanks to creators. Please make more and more such songs. 👍👍

  • @maharajmaharaj2580
    @maharajmaharaj2580 ปีที่แล้ว

    నమో బుద్దాయ

  • @gujjunurisaraiah7098
    @gujjunurisaraiah7098 7 หลายเดือนก่อน

    నమో బుద్ధాయా

  • @prawins8485
    @prawins8485 ปีที่แล้ว +2

    super song thanx u somuch

  • @vaishuonthetop
    @vaishuonthetop ปีที่แล้ว +2

    Excellent song lyrics

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 3 หลายเดือนก่อน

    నమో బుద్దాయ్ 🙏🙏

  • @maheshmudhiraj6269
    @maheshmudhiraj6269 ปีที่แล้ว +1

    Namo buddaya

  • @rangamanirangamani2282
    @rangamanirangamani2282 ปีที่แล้ว +2

    Excellent song . CI Ravi sir. thanks very very congratulations Ravi sir.

  • @kincheyisimhachalam
    @kincheyisimhachalam 11 วันที่ผ่านมา

    🙏🙏🙏 సూపర్ song

  • @sivaprasad8655
    @sivaprasad8655 11 หลายเดือนก่อน +1

    Great message Song.

  • @MedaChaithu
    @MedaChaithu 11 หลายเดือนก่อน +1

    Nice sang jai bhart

  • @BantuRajagangaram
    @BantuRajagangaram ปีที่แล้ว

    Super. Song. Thammudu

  • @dr.b.r.ambedkarschoolofexc8975
    @dr.b.r.ambedkarschoolofexc8975 ปีที่แล้ว +2

    Great song.

  • @hinayanabuddhism-ig4fs
    @hinayanabuddhism-ig4fs 4 หลายเดือนก่อน

    Jai Bheem Tandri ☸️🇮🇳🌹👏

  • @madhavinarayana-zk8mq
    @madhavinarayana-zk8mq ปีที่แล้ว +2

    , super song Jay beyeem 🌹🌹🌹🥀

  • @tudumuraghavendar7379
    @tudumuraghavendar7379 11 หลายเดือนก่อน +1

    Super song

  • @thotamallesh3203
    @thotamallesh3203 7 หลายเดือนก่อน

    Super song singing Anna kruthagnathalu

  • @kavithadarshinala
    @kavithadarshinala ปีที่แล้ว +2

    Every line is touching heart ,👌👌👌

  • @brahmaiahthumma2880
    @brahmaiahthumma2880 ปีที่แล้ว +1

    Super song, meaningful

  • @manasamanu2019
    @manasamanu2019 10 หลายเดือนก่อน

    ❤Love you super song

  • @naniaddagalla6591
    @naniaddagalla6591 7 หลายเดือนก่อน

    సాంగ్ బాగుంది sir