ANATI PREMALU YEMAYERO FULL SONG | SINGER VERSION | RAMA KRISHNA KANDAKATLA | AAR MUSIC
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- ANATI PREMALU YEMAYERO FULL SONG | SINGER VERSION | RAMA KRISHNA KANDAKATLA | AAR MUSIC
Poducer ;Allam Shyam
#*Lyrics & Singer; Ramakrishna Kandakatla
Cell.#9949916041
Keyboard Programming;Prashanth
Rythoms; Dj Srikanth
Flute; Srinivas
DOP EDITING DI -SANTHOSH STAR
poster design : Itharaju Shiva
ప; ఆనాటి ప్రేమలు ఏమాయరో..
బంధాలు బంధుత్వమేటుబాయెరా..
డబ్బు బంధాలే మిగిలేనురో..
మనుషులే దూరమయ్యెనురా..
మమతలే మాసిపోయేనురో
నాటకాల ప్రేమలే మిగిలేనురో..
చ;ఆనాడు బంధువులు ఇంటికొస్తే చాలు ఉన్నన్ని రోజులు పండుగే గుండె నిండుగా సంబరమే
ఆరుబయట నులక మంచంపై పడుకొని కబురులెన్నో చెప్పుకుంటుంటే మనసునిండ సంతోషమే
వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతుంటే ఇంకో రోజుంటే బాగుండనిపించి
ఎక్కే బస్సు వచ్చి ఎల్లిపోయేదాకా చెప్పులు దాచిన జ్ఞాపకమే
బరువైన గుండెతో బాధపడేది కన్నీళ్ళతోనే సాగనంపేది..
చ;రాను రాను మనిషి కొత్తదనము కోరి స్వార్ధముతోనే బతుకుతుండే
విలువలన్నీ నేడు మరచిపోయే
ఐనవాళ్లతో అనుబండమంటే మొక్కుబడులుగా మారిపోయే
రక్త సంబంధాల ఉనికి మంట గలిసే
ఒకటే ఊరిలో ఉంటున్న ఏడాదికోసారి కలుసుడాయె
ధనవంతులుగా కొంత మారిపోతే
నిరుపేద బంధువుల మరచిపోయే
డబ్బున్న వాళ్లకు ఒకతీరు మరియాద నిరుపేద బంధువులకింకొక మరియాదా
చ;రక్తం పంచుకోని ఒకటే ఇంటిలో జన్మను ఎత్తి కూడ పెరిగినా అన్న దమ్ములైన అక్క చెల్లెళ్లయినా
వేడుక ఏదైన జరిగితే తప్పా కలుసుకోవడం జరగదాయే
మనసారా కలిసి మాట్లాడుకోరాయె
భోజనాలకు గంట ముందు వచ్చి
పని ఎదో ఉందన్న సాకుతోటి
మొక్కుబడిగ భోజనం ఐన వెంటనే ఉంటామంటూ వెళ్లిపోవుదాయే
కన తల్లితండ్రులను పలకరిoచే తీరికలేని సంపాదనాయే
రచన,గానం మీ
రామక్రిష్ణ కందకట్ల
#VIRALVIDEOSONG
#ANANTIPREMALUYEMAYERO
#SINGERVERSION
#AARMUSIC
#HEARTTOUCHINGSONGS
#EMOTIONALSONGS
#RAMAKRISHNAKANDAKATLA
#LATESTFOLKSONGS
#NEWFOLKSONGS
#LATESTFOLKSONGS
#LATESTEMOTIONALSONGS
#NEWEMOTIONALSONGS
#VIRALVIDEOSONG
#TRENDINGSONG
#LATESTHEARTTOUCHINGSONG
ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు 👍
Entha adbhutham Anna gaaru entanna idhi kallaku neellu theppincharu
Spr bro
Song chala bagundi routhu chala rojulavthundi elanti patalu vachi
సమాజమే నాటక రంగంగా మారి, అన్ని" మనీ " బంధాలు గా మారాయి. ఇళ్లలో ఓ శుభ కార్యం ఉందని అంటే కుటుంబ మంతా రెండు రోజుల ముందు వచ్చి కార్యం అయిపోయాక రెండు రోజుల అనంతరం అన్ని పనుల్లో పాలు పంచుకొని వెళ్ళే వారు. ఇపుడు భోజనాల సమయం కు వచ్చి చేసి వెళ్తున్నారు. ఇదొక్కటే కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు చేసేలా రాసిన ప్రతి అక్షరం ఓ అద్భుతం ... ఇలాంటివి మరెన్నో రాయాలని కోరుకుంటూ...
నా పాటను ఆదరిస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు 🙏 ఈ లింక్ ని మీ బంధు మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ
మీ
రామకృష్ణ కందకట్ల
రచయిత,గాయకుడు
Super Rk,very nice 👍
Kya bath he bhai yar ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super song ,masthundhi ❤
Super song
All the best Shyam
Super Song Kanneellu thempinchavu Ramakrishna Kandakatla
నా పాటను ఆదరిస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు 🙏 ఈ లింక్ ని మీ బంధు మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ
మీ
రామకృష్ణ కందకట్ల
రచయిత,గాయకుడు
Super song
Super song annaiah chala baga padindru annaiah❤
Very good yaar
Super anna ❤
Ho ho adbhutham Anna
మీరు రచించి పాడిన పాట గుండెలకు హత్తుకునేలా ఉంది రామకృష్ణ కన్న తల్లిదండ్రుల ప్రేమ తప్ప మిగతా బంధాలు అనుబంధాలు అంత స్వార్థపూరితమైనవి డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు తోడబుట్టిన వారిని కన్న పిల్లలను ఎవరిని నమ్మే పరిస్థితులు లేవు ఒకరి గురించి ఒకరు పట్టించుకునే రోజులు కాదు ప్రపంచమంతా డబ్బు మయం అయిపోయింది డబ్బు ముందు ప్రేమలు బంధుత్వాలు అన్ని తుడిచిపెట్టుకు పోతున్నాయి డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని చంపడానికి కూడా వెనకాడడం లేదు ఈ పాట విన్న కొంతమంది అయినా డబ్బు అనే జబ్బు నుండి బయటపడాలని ఎవరిని బాధపెట్టకుండా బంధాలకు విలువని ఇవ్వాలని కోరుకుందాం
నా పాటను ఆదరిస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు 🙏 ఈ లింక్ ని మీ బంధు మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ
మీ
రామకృష్ణ కందకట్ల
రచయిత,గాయకుడు
I trusted the heart feeling reality now which surrounded us it is un bearable to stop my tears😢😢😢😢
అవును మీరు అన్నది
S.
❤❤
❤
Super song
Entha bagaa rasaru Anna gaaru emiti ep cheppaalo ardham kavatkedhu adbhutham super
Ram super nani
నా పాటను ఆదరిస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు 🙏 ఈ లింక్ ని మీ బంధు మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ
మీ
రామకృష్ణ కందకట్ల
రచయిత,గాయకుడు
Nijam chepparu bro
Super👌👌
Appati bandhalanu gurthu chalaa hrudgayanni karugincgaaru Anna neeru meeku na hrudaya poorvaja aasheesusulu untaai
నా పాటను ఆదరిస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు 🙏 ఈ లింక్ ని మీ బంధు మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ
మీ
రామకృష్ణ కందకట్ల
రచయిత,గాయకుడు
Nice song🎉🎉🎉
చాలా బాగా పాడావ్ బ్రదర్. మన అలనాటి జ్ఞాపకాలు అన్నిటిని కళ్ళకు కట్టినట్టు గుర్తుచేస్తూ చాలా భావోద్వేగాని కలిగించావు.
నా పాటను ఆదరిస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు 🙏 ఈ లింక్ ని మీ బంధు మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ
మీ
రామకృష్ణ కందకట్ల
రచయిత,గాయకుడు
చాలా బాగుంది
Very good singing dear❤
Ramakrishna గారు బాగా పాడారు
👌👌👌👌🌹🌹🌹👍🇮🇳
Heart touching song RK❤..
Superbbbb🎉 Hearty Congratulations 💐
Super🙏🙏🙏👏👏
అప్పటి ప్రేమలకు ఇప్పటి ప్రేమలకు ఉన్న తేడా ఎడబాపు ను ఎంత బాగా వర్ణించారు మా అన్న 🙏👌👍🥰🌹💐
నా పాటను ఆదరిస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు 🙏 ఈ లింక్ ని మీ బంధు మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ
మీ
రామకృష్ణ కందకట్ల
రచయిత,గాయకుడు
Nice. Song..... అంతా గ్లోబలైజేషన్ మాయ
Really heart touching song. Thank you #RK
చాలా బాగా పాడారు బ్రదర్ నైస్ సాంగ్
నా పాటను ఆదరిస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు 🙏 ఈ లింక్ ని మీ బంధు మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ
మీ
రామకృష్ణ కందకట్ల
రచయిత,గాయకుడు
మామగారు బందాల బందాన్ని బలంగ నీ కలం గళం ద్వార వినిపించినందుకు ప్రత్యేకమైన కళాబివందనాలు
నా పాటను ఆదరిస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు 🙏 ఈ లింక్ ని మీ బంధు మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ
మీ
రామకృష్ణ కందకట్ల
రచయిత,గాయకుడు
so superb
Super anna 👌
super song yaar wow
Super song brother
lyrics prathi okka nirupedha madya targathi kutumbalaki touch avudi, chala adbutanga rasaru mama
నా పాటను ఆదరిస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు 🙏 ఈ లింక్ ని మీ బంధు మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ
మీ
రామకృష్ణ కందకట్ల
రచయిత,గాయకుడు
Wow nice song this is👏👏
Avuna nijama
చా లా బాగుంది
Anna super undhanna .
Chala manchi message icharu
Superb song Rk
Nice bosss .. congratulations nd all l the best ...
అన్న గారు చాలా బాగా పాడారు
బంధాలు మరిచే వాళ్లకు బంధాల విలువ తెలిపావు bro 🌺🌺🌺🌺
నా పాటను ఆదరిస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు 🙏 ఈ లింక్ ని మీ బంధు మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ
మీ
రామకృష్ణ కందకట్ల
రచయిత,గాయకుడు
Nice song super
Superb song 💐💐🙏🙏
Hrart touching ❤❤
Super song anna
Great memorable words in this song anna really hrt touching singing 💐All the best 👍
నా పాటను ఆదరిస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు 🙏 ఈ లింక్ ని మీ బంధు మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ
మీ
రామకృష్ణ కందకట్ల
రచయిత,గాయకుడు
Super song andi మనిషి బంధాలు బంధుత్వాలు గురించి చాలా బాగా రాశారు పాడారు సూపర్ సాంగ్ 💐💐🙏🙏🙏👌👌👌👌
మానవ విలువలను తెలియచెప్పే గొప్ప పాట రాశావు రామకృష్ణ బంధాల మానవ సంబంధాల విలువలు తెలవని వారికి ఈ పాట కనువిప్పు గా ఉంటుంది మీ కలం నుండి జాలువారిన ప్రతి పాట అద్భుతమే
నా పాటను ఆదరిస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు 🙏 ఈ లింక్ ని మీ బంధు మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ
మీ
రామకృష్ణ కందకట్ల
రచయిత,గాయకుడు
Eam chesthamu khali yugam 🤦🏻♀️nice lyrics very nice🎉🎉🎉👏🏻👏🏻
చాలా చాలా బాగుంది, చిన్ననాటి గ్యాపకాలు గుర్తు చేసుకొని తృప్తి పడడమే తప్ప, నడుస్తున్న జీవితం ఎలాంటి ఆనందం ledu
old is gold 🎉🎉🎉
మంచి song
గడిచిపోయిన చిన్ననాటి విషయాలు గుర్తు చేశారండి🙏👏👌🤝
కంట నీరు తెప్పించావు ❤❤❤❤❤❤❤❤
సూపర్ సాంగ్
Ho em rasaru anna
పాట , పాడినతీరు చాలాబాగుంది. గతం లోnమా ఇంటికి బంధువులు వస్తె నిజం గానే మా పిల్లలు చెప్పులు దా చేవాళ్ళు. వాళ్ళు ఉంటాము లే అనేదాకా చెప్పులు కనపడేవి కావు. మా ఇంటికి బంధువులు , స్నేహితులు అందరూ వచ్చి కొన్నిరోజులు ఉండి వెళ్ళేవాళ్ళు. ప్రస్తుత పరిస్థితుల్లో కుళ్ళు , కుతంత్రాలు , ఓర్వలేనితనం ఎక్కువయ్యింది. ఎదురుపడితే కూడా పలకరించుకొలేనంత బాధా కరమయిన వాతావరణం. వెనకటి రోజుల్లో ప్రేమాభిమానాలు ఉండేవి . ఇపుడు పక్కోడి దంతా నేనే దోచుకు తినాలి అనే మనస్తత్వాలు . ఎవరినీ ప్రేమగా చూసే పరిస్థితి లేదు ఒళ్లు ,ఇల్లు గుల్ల అన్నచందంగా తయారయ్యింది.మనిషిని మనిషి కాల్చుకు తింటున్నారు బ్రహ్మంగారు చెప్పిన రోజులు అపుడే వచ్చాయా అనిపిస్తుంది.
నా పాటను ఆదరిస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు 🙏 ఈ లింక్ ని మీ బంధు మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ
మీ
రామకృష్ణ కందకట్ల
రచయిత,గాయకుడు
ఆనాటి జ్ఞాపకాలు గుర్తు తెప్పించారు గుండెలు పిండేస్తుంది ఈ పాట వింటుంటే అప్పుడు జ్ఞాపకాలు ఇప్పుడు రావు అప్పటి మనుషులు ఇప్పుడు లేరు డబ్బు విలువ మనుషులు విలువ లేదు 😭😭😭❤️❤️
ఓహ్,అద్భుతం...అత్యద్భుతంగా ఉంది పాట.నాటి రోజుల్లో బంధాల విలువలను ఎంత చక్కగా వివరించారో!రచయితకు,గాయకునికి,సంగీత బృందానికీ ఇతర టెక్నీషియన్స్ కి అభినందనలు.
అప్పుడు మనుషుల్ని ప్రేమించేవారు , వస్తువుల్ని వాడుకునేవారు ............ ఇప్పుడు వస్తువుల్ని ప్రేమిస్తున్నారు , మనషుల్ని వాడుకుంటున్నారు 😢
😍🙏🙏🙏🙏🙏
ఈ పాట రచయత కి గాయకుడు కి ధన్యవాదములు సూపర్ గా పడినారు
💕💕💕👍🏻👍🏻👍🏻🌹🌹🌹
అన్నా పాత రోజులు గుర్తుకొచ్చే కళ్లలో నిళ్ళు వస్తున్నాయి నిజంగా పాట సూపర్ 👌👍
సూపర్ అన్న మరిచి పోనీ ఙ్గపాకలు వస్తున్నాయి
పాత జ్ఞాపకాలు కన్నీలు అగట్లేవు supper అన్న సాంగ్ ఇలాంటి పాటలు చాలా రాయాలి
Vest patalaku chillara patalaku million vews
Kani intha goppa pataki enni million vews vachina thakkuve... Excellent song
Nijame bro anthaalane nadustundhi
నేటి సమాజంలో జరుగుతున్న రక్త సంబంధ ,బాంధవ్యాల గురించి తీర్రొక్కటి వర్ణించి డబ్బుకు, మనుషులకు వున్న తేడాను సవివరంగా వివరించిన, మీ అక్షరం, గళం, ఆలోచన ,అద్భుతం అన్న❤.
నా పాటను ఆదరిస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు 🙏 ఈ లింక్ ని మీ బంధు మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ
మీ
రామకృష్ణ కందకట్ల
రచయిత,గాయకుడు
చాలా బాగుంది అన్నా❤❤❤
హాట్స్ అన్న నీ ఎమోషనల్ సాంగ్ కి హార్ట్ టచింగ్ చేసావ్ ఈ రోజులా మర్యాద 😢
Super anna meaningful message ❤ present situation
❤❤🎉
మానవ సంబందా ల గురించి మంచి పాట రాచిన వారికి పాడిన వారికి సంగీతం అందించిన వారికి దన్యవాదాలు 🙏
Em chepoalo theliadam ledhu anna asalu aa bandhalu ekkadiki vellayo theliyadam ledhu kapata nataka soothra daarulu unnaaru antga
నా పాటను ఆదరిస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతాభివందనాలు 🙏 ఈ లింక్ ని మీ బంధు మిత్రులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ
మీ
రామకృష్ణ కందకట్ల
రచయిత,గాయకుడు
అద్భుతమైన ఆనాటి బంధాలు తెలియజెప్పారు. Melodiuos సాంగ్.
Chalabagundi yennisarlu vinanonaketheliyadu 🎉🎉🎉
Super anba
చాలాబాగుంది అన్న❤❤❤❤❤❤
ప్రస్తుతం జరుగుచున్న విషియలు పాట రూపంలో పడుతుంటే గుండె బరువెక్కుతుంది తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి
Chala bagundi anna patha rojulu gurthu ku teppincharu
Excellent brooooo.mana channappati rojulu gurthukochay
నీ కవితా గానం అద్భుతం. 🙏🙏🙏🙏 శతకోటి నమస్కారాలైనా తక్కువే ఈ రచనకి. 🎉🎉🎉❤❤❤❤
Super hero 💪
నిజంగా ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగటం లేదు బ్రదర్ . చాలా మంచి పాట రాశారు ❤❤❤❤❤. 😊
Excellent bro nice song
అన్న సుపర్ సాంగ్🙏🙏🙏
Super 👌👌❤️❤️
అలనాటి తీపి జ్ఞాపకాలు గుర్తు చేశారు చాలా చాలా కృతజ్ఞతలు
మనసును హత్తుకునే విధంగా పాట ఉంది, రాసి ౧,పాడిన మీకు వందనాలు 🙏
జ్ఞాపకాలని గుర్తుచేసేవాళ్ళు కూడా లేరు ఉన్నా కూడా వాళ్ళకి టైం లేదు. నీ పాట తో గుర్తుచేసుకోవాలిసి వచ్చింది చక్కని పాట
సూపర్ అన్న నిజమే ఆ రోజుల్లో పలకరింపు ఎంత స్వచ్ఛం గా ఉండేవో ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళకే ప్రేమలు
❤❤suppar anna chala chalaa bavundi
Suoer anna gaaru graet anna
excellent బాగుంది సాహిత్యం బాగుంది గుడ్
👌 మంచి పాట, మనుషుల ను
కదిలించున ఏమో
మనసు లుంటె, కరుగును
చాలా చక్కగా మానవ సంబంధాలను
రక్త సంబంధాలు విలువలు ను చెప్పినారు