రూ. 50 లక్షలతో ఖర్జూర సాగు - తొలి పంటే ఎన్ని క్వింటాళ్లు ? Dates Farming | Srinivas Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • ​‪@Raitunestham‬ #raitunestham #naturalfarming #datesfarm
    నాగర్ కర్నూల్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి వృత్తిరిత్యా బ్యాంకు అధికారి. వ్యవసాయం అంటే మాత్రం ఆయనకు చాలా ఆసక్తి. ఆ ఇష్టంతోనే అందరిలా కాకుండా వైవిధ్యమైన పంటలు సాగు చేయాలని నిశ్చయించుకున్నారు. అచ్చంపేటలో ఉన్న స్థలాన్ని ఇందుకు వేదికగా చేసుకున్నారు. అనేక అధ్యయనాలు, సంప్రదింపులు తర్వాత ఖర్జూర, డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో ప్రధాన పంటగా ఖర్జూర నాటారు. బర్హి రకాన్ని ఎంపిక చేసుకుని 10 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత తొలి పంటను అందుకున్నారు. అందులో కొంత విదేశాలకు ఎగుమతి చేశారు. నాలుగో ఏడాది పంటను త్వరలోనే మార్కెట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఖర్జూర సాగు, యాజమాన్యం, పెట్టుబడి, మార్కెటింగ్, లాభాలు - కష్టాలపై రైతు శ్రీనివాస్ రెడ్డి గారితో రైతునేస్తం క్షేత్రస్థాయి ఇంటర్యూ
    మరిన్ని వివరాలకు శ్రీనివాస్ రెడ్డి గారిని 99491 11198 లో సంప్రదించగలరు.
    -------------------------------------
    ☛ Subscribe for latest Videos - • ఈ డాక్టర్ రూటే సపరేటు ...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha....
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​
    -------------------------------------

ความคิดเห็น • 10