తోట దగ్గరికే వచ్చి కొనుక్కెళతారు || Integrated Farming - Marketing || Venkata Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 มิ.ย. 2021
  • #Raitunestham #Naturalfarming
    కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన పర్వతనేని వెంకట శ్రీనివాస్... 10 ఏళ్లుగా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. 4 ఎకరాల్లో 40 రకాల పండ్ల తోటలు సహజ విధానంలో పెంచుతున్నారు. తమ సేద్యం గురించి తెలిసిన వారు.. తోట వద్దకే వచ్చి కావాల్సిన పండ్లు కొనుగోలు చేస్తున్నారని... ద్వారా నిత్య ఆదాయం అందుతోందని వివరించారు.
    వెంకట శ్రీనివాస్ పాటిస్తున్న వ్యవసాయ విధానాలు, మార్కెటింగ్ పద్ధతులపై మరింత సమాచారం కావాలంటే.. 93929 22007 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుగోలరు !!
    ---------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​. .
    -----------------------------------------------------
    --------------------------------------------------
    More Latest Agriculture Videos
    -------------------------------------------------
    తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది
    • కేజీ రూ. 40 - మార్కెట్...
    మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం
    • మినీ రైస్ మిల్లు - ఎక్...
    తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది
    • తీసేద్దామనుకున్న మామిడ...
    నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
    • నా పంటకు ఎరువు నేనే తయ...
    డెయిరీ నన్ను నిలబెట్టింది
    • లీటరు పాలు - ఆవు - రూ....
    స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
    • స్వచ్ఛమైన మామిడి || 10...
    చీరల నీడన ఆకు కూరలు
    • చీరల నీడన ఆకు కూరలు ||...
    కారం చేసి అమ్ముతున్నాం
    • రెండున్నర ఎకరాల్లో మిర... ​​
    ఏడాదికి 10 టన్నుల తేనె
    • ఏడాదికి 10 టన్నుల తేనె... ​​​
    బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
    • చిన్నకాయలు.. సిటీలోనే ... ​​​​
    2 ఎకరాల్లో దేశవాలి జామ
    • 2 ఎకరాల్లో దేశవాలి జామ... ​​​​​
    5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
    • 5 ఎకరాల్లో బీర విపరీతం... ​​​​​​
    ఈ ఎరువు ఒక్కటి చాలు
    • ఈ ఎరువు ఒక్కటి చాలు - ... ​​​​​​​
    డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
    • డాక్టర్ సాయిల్ విధానంల... ​​​​​​​
    ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
    • ఎకరంన్నరలో వస కొమ్ము ప... ​​​​​​​
    పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
    • పెట్టుబడి రూ. 12 వేలు ... ​​​​​​​
    ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
    • ప్రభుత్వ ఉద్యోగి ప్రకృ... ​​​​​​​
    ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
    • ఎకరంలో వ్యవసాయం - చెట్... ​​​​​​​
    దేశానికి రైతే ప్రాణం - Short Film
    • రైతు ఆత్మహత్యలు ఆగెదెల... ​​​​​​​
    పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
    • ప్రతి రోజు వంద కేజీలు ... ​​​​​​​
    ఆయుర్వేద పాలు
    • లీటరు పాలు ధర ఎంతంటే ?... ​​​​​​​
    సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
    • సమగ్ర వ్యవసాయంలో పండ్ల... ​​​​​​​
    ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
    • ఇంటి కింద లక్షా 50 వేల... ​​​​​​​
    Music Attributes :
    Ballad 6

ความคิดเห็น • 162

  • @sureshanimireddy559
    @sureshanimireddy559 3 ปีที่แล้ว +76

    నేను కూడా ఒక రైతును. వ్యవసాయం చేస్తే లాభాలు వస్తాయో రావో తెలియదు కాని, ఆ మొక్కలు, చెట్లు మధ్యలో పనిచేస్తుంటే ఆ ఆత్మ సంతృప్తి వివరించలేనిది. జై కిసాన్. జై హింద్.

    • @sri54184
      @sri54184 3 ปีที่แล้ว +1

      I can understand you sir

    • @venkaiahkonigeti6474
      @venkaiahkonigeti6474 2 ปีที่แล้ว

      Hi BB hai t

    • @kodavathmanjula508
      @kodavathmanjula508 2 ปีที่แล้ว

      Bwobcbcbcbcbbcbcbccbcbbcbcbcbowbcwobcbcwbbccbcbbcowccbwobccbcbwcccwobbcbcbwcowcwobwocbbcccbcbowcbbcbcwocbcbobwcbowbccbcbowbccccbocwwocbbcbcb

  • @adidamusha7595
    @adidamusha7595 3 ปีที่แล้ว +25

    నేను విజయవాడ లో వుంటాను మాస్టారు🙏
    మాది వుయూరు దగ్గర తోట్లవల్లూరు మాస్టారు.ప్రస్తుతం USA వున్నాను.
    త్వరలో మిమ్మలని కలుస్తాను.
    మీ సలహాతో నేను పండ్ల తోటలు పెంచుతానండీ👌👍🙏

  • @boddisudhakarrao5110
    @boddisudhakarrao5110 3 ปีที่แล้ว +8

    మాష్టారు గారు మీకు అనేక వందనములు తెల్పుతూ జై కిసాన్. జై హింద్.

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 3 ปีที่แล้ว +5

    ఇదేవ్యవసాయం అంటే. మాస్టారు గారి ఓర్పు,ఓపిక,అవగాహన,చాలాబాగుంది.
    భగవంతుడు శ్రమజీవి నీ ఆశీర్వదిస్తారు.
    భూమిని నమ్మినవాడు ఎన్నడూ చేడిపొడు.

  • @varaprasadg5571
    @varaprasadg5571 3 ปีที่แล้ว +7

    రైతులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. 👌👌👌.
    అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో మన రైతులు అందరికీ మార్గదర్శకం.
    సమయానుకూలంగా మారితేనే రైతుకు మనుగడ.

  • @naturekumarivlogs6891
    @naturekumarivlogs6891 3 ปีที่แล้ว +5

    Wow ఎంత అందమైన ప్రకృతి

  • @adhinarayanaagriculture
    @adhinarayanaagriculture 3 ปีที่แล้ว +5

    మాస్టర్ సార్ పిల్లలకు కాదు, ఫార్మర్స్ కి కూడా నూతనంగా అధ్యానలో ఆలోచన చేస్తున్నారు మంచిది సార్.

  • @varaprasadg5571
    @varaprasadg5571 3 ปีที่แล้ว +28

    మాష్టారు గారు ఎందరికో ఆదర్శం.🙏🙏🙏

    • @vasuparvathaneni6931
      @vasuparvathaneni6931 3 ปีที่แล้ว +1

      అదేమి లేదు సర్.

    • @sur748
      @sur748 2 ปีที่แล้ว

      Kelimikay

  • @pvkrishnaipsvenkat991
    @pvkrishnaipsvenkat991 3 ปีที่แล้ว +7

    Sir...
    Great ..
    This country needs more like u farmers...

  • @nenuraithunavutha6676
    @nenuraithunavutha6676 3 ปีที่แล้ว +10

    మీ తోట బాగుంది సార్

  • @iirla.venkateswarluvenkate439
    @iirla.venkateswarluvenkate439 ปีที่แล้ว

    అధృస్టవంతులు సర్ మీరు ఇలాగ బ్రత కాలంటే చాలకొద్ది మందికే కుదురు తుంది

  • @premthecommonman
    @premthecommonman 3 ปีที่แล้ว +6

    Meru nijagamaga మంచి పని చేస్తున్నారు

  • @hanumantharaopola2268
    @hanumantharaopola2268 3 ปีที่แล้ว +2

    Very good And very much useful to the New farmers

  • @balukongala8989
    @balukongala8989 3 ปีที่แล้ว +3

    చాలా బాగుంది sir. మీ వ్యవసాయం చాలా రకాల పండ్ల మొక్కలు పెంచుతున్నారు.
    నాకు కూడా ఇలా వివిధ రకాల మొక్కలను పెంచడం చాలా intrest sir. కానీ నాకు పొలం లేదు.ఎప్పటికైనా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో నేను కూడా ఇలా పంటలు పందించలని అనుకుంటున్న .tq sir 🙏

  • @viswanathk.v5968
    @viswanathk.v5968 3 ปีที่แล้ว +4

    Super sir. Lot of mental peace

  • @srikanth6149
    @srikanth6149 3 ปีที่แล้ว +3

    he's awesome , that's PASSION

  • @nareshrallapalli5163
    @nareshrallapalli5163 3 ปีที่แล้ว

    Learned a lot .thank you sir

  • @kalejohnson615
    @kalejohnson615 3 ปีที่แล้ว +2

    Good habit. Congratulations.

  • @suryapurna6306
    @suryapurna6306 2 ปีที่แล้ว

    Baavundi Baagacheppaaru very nice, thank you so much

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 3 ปีที่แล้ว

    Very good , ofcourse the blood of Raithu .Congratulations.

  • @coolncrazy8199
    @coolncrazy8199 3 ปีที่แล้ว +6

    Farming gurinchi cheppadam great antey dhaanitho paatu Marketing and farm management points add chesaru adhi chaala goppa sir 🙏🙏👌

  • @suneethamakkapaty3453
    @suneethamakkapaty3453 3 ปีที่แล้ว +2

    sir, nice post thanks 🙏🙏

  • @pranithamalkareddy3952
    @pranithamalkareddy3952 3 ปีที่แล้ว +3

    Mee thota superb Sir.

  • @srinuralls4403
    @srinuralls4403 3 ปีที่แล้ว

    thanks srinivas garu

  • @arunakrishna8683
    @arunakrishna8683 3 ปีที่แล้ว +3

    sir exllent work

  • @swaroopkumar8338
    @swaroopkumar8338 3 ปีที่แล้ว +1

    An Inspiration to future farmers guruji

  • @nunsavathsudhakar3458
    @nunsavathsudhakar3458 3 ปีที่แล้ว +1

    thank you sir...🙏🙏

  • @vasubabulatchubukta6077
    @vasubabulatchubukta6077 3 ปีที่แล้ว +1

    Master garu meeru great 🙏⚘🌱

  • @lsnaidusubbu2824
    @lsnaidusubbu2824 3 ปีที่แล้ว

    Excellent information BEAUTIFUL looking

  • @lalithaj194
    @lalithaj194 3 ปีที่แล้ว +1

    Very nice farming 👍

  • @ainakotasreekanth8121
    @ainakotasreekanth8121 3 ปีที่แล้ว +3

    Meelaaga brathakalani vundi sir

  • @akhilchinna9732
    @akhilchinna9732 3 ปีที่แล้ว +2

    Excellent farmer

  • @shrirambioseed1229
    @shrirambioseed1229 3 ปีที่แล้ว

    Me alochana super sir

  • @apparaopathuri9635
    @apparaopathuri9635 3 ปีที่แล้ว +2

    Beautiful

  • @jyothiravoori1126
    @jyothiravoori1126 3 ปีที่แล้ว +2

    Excellent Sir... Please inform us ongrape cultivation also Sir.. thank you.

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 3 ปีที่แล้ว +3

    Good work sir

  • @ashokkumarmuthyam2986
    @ashokkumarmuthyam2986 3 ปีที่แล้ว +1

    Awesome

  • @actoramana6720
    @actoramana6720 3 ปีที่แล้ว +4

    మాష్టారూ రోజూ నేను మీరు ఈ వీడియోలో చూపించిన పళ్ళ కొట్టుముందునిచే ఉయ్యురు వెళ్లొస్తుంటా . మీ వీడియో చాలా ఇంటరెస్టింగ్. గా ఉంది . ఈ సారి కరోనా హడావుడి తగ్గాకా ఫోన్లో అప్పోయింట్మెంట్ తీస్కుని మీ తోట చూడ్డానికి రావాలని ఉంది .

    • @sarayugenny8125
      @sarayugenny8125 3 ปีที่แล้ว

      Which place ??

    • @actoramana6720
      @actoramana6720 3 ปีที่แล้ว

      This place is EEDUPUGALLU 14 km from Vijayawada CITY, on the way to Machilipatnam

    • @vasuparvathaneni6931
      @vasuparvathaneni6931 3 ปีที่แล้ว

      తప్పకుండా కలుద్దాం sir

    • @trpfarming8531
      @trpfarming8531 3 ปีที่แล้ว

      @@vasuparvathaneni6931సార్ మాది అనంతపూర్ విజయవాడ వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలి అనుకుంటూన్నాను ప్లీజ్ మీ నెంబర్ ఇవ్వండి నా నెంబర్ కు మెసేజ్ పెట్టండి 9440871938 నా పేరు తరిగొపుల రాజేంద్రప్రసాద్

  • @dachepallydharmaiah1033
    @dachepallydharmaiah1033 2 ปีที่แล้ว

    చాల పచ్చ గా మoచి గా వుంది.

  • @Nirmalamangam
    @Nirmalamangam 3 ปีที่แล้ว +7

    Meeru great andi.

  • @ravindrabhogavalli4377
    @ravindrabhogavalli4377 3 ปีที่แล้ว +1

    Excellent

  • @madhumandli
    @madhumandli 3 ปีที่แล้ว +1

    Super👏 natural life

  • @kishormaturi6204
    @kishormaturi6204 3 ปีที่แล้ว +1

    Good message

  • @ravinderakula9108
    @ravinderakula9108 3 ปีที่แล้ว +1

    Super sir

  • @jonnalagaddasanthi9798
    @jonnalagaddasanthi9798 3 ปีที่แล้ว +1

    Grate sir

  • @anumolulalithmohan79
    @anumolulalithmohan79 3 ปีที่แล้ว +1

    Useful information brother

  • @rashmithak3691
    @rashmithak3691 3 ปีที่แล้ว +1

    Super anna

  • @gmayilgmayil9521
    @gmayilgmayil9521 3 ปีที่แล้ว +1

    Great job sir

  • @junnu5436
    @junnu5436 3 ปีที่แล้ว +2

    Ur unique sir

  • @rvrcreations274
    @rvrcreations274 3 ปีที่แล้ว

    Great ,infact my dream in future the same

  • @mylifegodgift5781
    @mylifegodgift5781 3 ปีที่แล้ว +1

    Miru superb raithu sir

  • @narasimharaonallapati6145
    @narasimharaonallapati6145 6 หลายเดือนก่อน

    Intelligent forming sir

  • @anuradhasyam5286
    @anuradhasyam5286 3 ปีที่แล้ว +3

    మాస్టర్ గారు ఆదర్శం నీయులు

  • @padmavathidodda8995
    @padmavathidodda8995 3 ปีที่แล้ว +1

    Adrustavathulu prakruthi tho kalisi jeevisthunnaru. Chusa muchatGa undi Mee Dedham. Enkaenno sadi chi andariki Mee nna ani panchandi. Jai Kisan.

  • @vadderarajulumarriageburea2946
    @vadderarajulumarriageburea2946 ปีที่แล้ว

    Very good agriculture t.q

  • @venkataramarajunagaraju5937
    @venkataramarajunagaraju5937 3 ปีที่แล้ว +1

    Nice sir

  • @muralikrishnak5309
    @muralikrishnak5309 3 ปีที่แล้ว +1

    Thank u sir

  • @punnamyadhav294
    @punnamyadhav294 3 ปีที่แล้ว

    Superb sir

  • @sivakumarbyrapogu785
    @sivakumarbyrapogu785 3 ปีที่แล้ว

    S sir congrtulationsyour Great sir

  • @balakrishnathota4398
    @balakrishnathota4398 3 ปีที่แล้ว

    very nice sir

  • @SivaKumar-hs1bp
    @SivaKumar-hs1bp 3 ปีที่แล้ว

    Matallev fantastic

  • @varmarajufarms112
    @varmarajufarms112 3 ปีที่แล้ว

    Super farming

  • @madhupendli6207
    @madhupendli6207 3 ปีที่แล้ว +3

    Hat's off sir

  • @visweswararaopinnmaneni309
    @visweswararaopinnmaneni309 3 ปีที่แล้ว

    Jai Kisan. Very good brother 🎉🎉🎉

  • @ramgopal5073
    @ramgopal5073 3 ปีที่แล้ว

    Super

  • @chaakribhaati90
    @chaakribhaati90 3 ปีที่แล้ว +1

    Chala bagundi sir
    maku vyavasayam cheyyali
    anedanki mi vedio inspiring
    vundi.🙏🙏🙏

  • @yerramanga910
    @yerramanga910 3 ปีที่แล้ว +3

    Great sir meeru

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 ปีที่แล้ว

    Very nice job sir. Please sell fruits🍍🍎🍓🍇 to far people for reasonable price

  • @atluribhavani5090
    @atluribhavani5090 3 ปีที่แล้ว +3

    Margadarsakulandi meeru...
    Chala inspiring vyavasaayam chestunnaru
    Maadi Poranki...mee daggara ku vachi inka telusukuntanu

  • @padevenkateswarulu5810
    @padevenkateswarulu5810 3 ปีที่แล้ว

    👌👌👌

  • @marthyprabhakararao4967
    @marthyprabhakararao4967 3 ปีที่แล้ว +4

    మంచి ఉపయోగకరమైన తోటను పెంచుతున్నారు

  • @shafivij
    @shafivij 3 ปีที่แล้ว

    Really wonderful work sir, surprised to see butter fruit. I am from Vijayawada. Is it possible to meet you in person. Thank you

  • @sanath111
    @sanath111 3 ปีที่แล้ว +1

    Superb video sir....

  • @settipurna8761
    @settipurna8761 2 ปีที่แล้ว

    Chalabgundi sar
    Nanu kuda mimalani falo
    Avutanu

  • @FearlessSanathani
    @FearlessSanathani 2 ปีที่แล้ว

    An Old-fashioned investment which is good now.

  • @pmsubbu789
    @pmsubbu789 3 ปีที่แล้ว +5

    Selute sir 🙏👍🙏

  • @janakiramasarma5699
    @janakiramasarma5699 3 ปีที่แล้ว

    please try honey production also by farming Honey Bees. it is only my suggestion sir.

  • @subbareddy2699
    @subbareddy2699 3 ปีที่แล้ว +4

    ముందుగా మీ కు అభినందనలు. మీ వ్యాయసాయం భాగుంది. మీరు యువతకు ఇన్స్పిరేషన్.అవుతారు.కానీ మి పంటలన్నీ దేశీ విత్తనాలతో చేయండి. హైబ్రీడ్ తగ్గించండి

  • @bhuvanajagarapu7977
    @bhuvanajagarapu7977 3 ปีที่แล้ว

    Great andi , emi phone kani email kanin share chayandi thanks you very much

  • @adhulapuramthirupathi9227
    @adhulapuramthirupathi9227 3 ปีที่แล้ว

    👍👍👍

  • @PradeepKumar-ek5hk
    @PradeepKumar-ek5hk 3 ปีที่แล้ว +1

    NICE FARM SIR AND A GOOD PLANNING. PLEASE LET US KNOW THE DETAILS OF NURSAY, WHERE SUCH PLANTS ARE AVAILABLE.

  • @chaitanyakrishna8177
    @chaitanyakrishna8177 3 ปีที่แล้ว

    Sir meeru mee polam chuttura gunta tavvandi.varshapu neeru ahh guntalo niluva unde attu chuskondi. Vyavasayam anedi neetini bhoomilonunchi todi cheyyavalasindhi kaadhu. Neetini meeku entha kudirithe antha niluva cheskune prayatnam cheyyandi.

  • @suhasinikoppolu9648
    @suhasinikoppolu9648 2 ปีที่แล้ว

    Meeru lakshmana phalam veyyandi, dheeni aakulu kudaa useful sir. Cancer patients ki.

  • @chakrigurnathk
    @chakrigurnathk 3 ปีที่แล้ว

    Sir, you took names of few plants, can the team elaborate where to find those plant seedlings..

  • @saiprasadracharla8655
    @saiprasadracharla8655 3 ปีที่แล้ว

    🙏

  • @jaganrj5386
    @jaganrj5386 3 ปีที่แล้ว

    Supe

  • @mmmahi100
    @mmmahi100 2 ปีที่แล้ว

    షుగర్ తగ్గాలి అంటే VRK diet చెయ్యాలి,
    ఏ fruit పడితే ఆ ఆ fruit తింటే షుగర్ ఒక్క point కూడా తగ్గదు,
    వ్యవసాయం గురించి మాత్రమే చెప్పండి sir ,

  • @raghavendrat5629
    @raghavendrat5629 3 ปีที่แล้ว +1

    Jai kisan

  • @devarajulunaidumullaguri4403
    @devarajulunaidumullaguri4403 3 ปีที่แล้ว +3

    I am also teacher sir! I like your life style very much! Thank you!

  • @sitadevivallurupalli9507
    @sitadevivallurupalli9507 3 ปีที่แล้ว

    Annaya good 👍 baga chesav annaya ekkada annaya idi

  • @punnamyadhav294
    @punnamyadhav294 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @coolncrazy8199
    @coolncrazy8199 3 ปีที่แล้ว +1

    Raithu nestham team 🙏🙏🙏

  • @bashajani7828
    @bashajani7828 ปีที่แล้ว

    Baga chetpet master nenu koda cheyali anukantananum me Laga

  • @undibalaram
    @undibalaram 3 ปีที่แล้ว +2

    Great job sir 👏

  • @MANAM66RaamS
    @MANAM66RaamS 3 ปีที่แล้ว +4

    ఇదేమంత బ్రమ్మ విద్య కాదులే.. డబ్బు, ల్యాండ్, నీటివసతి ఉండాలి గాని పచ్చ బంగారాన్ని పండించొచ్చు..💪

    • @vasuparvathaneni6931
      @vasuparvathaneni6931 3 ปีที่แล้ว

      అవును మీరు చెప్పింది నిజమే.

    • @geethamahesh7955
      @geethamahesh7955 3 ปีที่แล้ว +1

      Passion kastam kuda vundali @raams

  • @sambasivarao98
    @sambasivarao98 3 ปีที่แล้ว

    Extent of land is not mentioned.for any crop ample water and fertile land is required.suffiect labour with reasonable rates shall be available.

  • @chennakesava.b4310
    @chennakesava.b4310 3 ปีที่แล้ว +1

    water Apple marketing vunada sir

  • @RaaginiPoonan
    @RaaginiPoonan 2 ปีที่แล้ว

    Does anyone have any idea how much 1 acre of land value around Krishna District!

  • @meh4164
    @meh4164 3 ปีที่แล้ว +3

    Please do more English videos or at least add English subtitles to help other language viewers. Thanks.

  • @bharathilakshmi7265
    @bharathilakshmi7265 3 ปีที่แล้ว +1

    E farm ekkada sir eedupugallu lo