whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు.
మీరిద్దరూ యువ వ్యవసాయదారులకు స్ఫూర్తి! ఈ చిన్న వయసులో మీరిద్దరూ ఎంత బాధ్యతగా ఉన్నారు. సర్వశక్తిమంతుడు మీకు అన్ని బలాన్ని & ఫలితాలను ఇస్తాడు. రాజేందర్ & సంతోష్ మీకు శుభాకాంక్షలు.🫡👏🌟🌹🌺💐✨👌
మన తెలుగు రాష్ట్రాల లో skilled labour చాలా తక్కువ.. pruning , thinning. కోసం వేరే రాష్టాల పనివారి మీద ఆధారపడవలసి ఉంటుంది. అందుకే మన తెలుగు రాష్ట్రాల లో పంట వేసేవారు చాలా తక్కువ.
Rajendra గారు, చాలా effort తో, చాలా బాగా చేశారు ఈ వీడియో ని, ఇలాంటివి చేయడం వలన రైతులకు కొత్త technology తెలుస్తుంది, చాలా మంది అన్ని ప్రాంతాలు తిరిగి తెలుసు కోలేరు కాబట్టి ఇలాంటి వీడియో లు ఎంతో ఉపయోగ పడతాయి, thanks for your strive🙏, అలానే మొక్కజొన్న కంకి నుండి వేరు చేసే tool చూయించారు అది దొరికే address కూడా share చేయండి
Hii sir my name is Srikanth Reddy from siddipet nanu Indian farmer and Telugu raitubadi chanals chusthanu but your collaboration video is super and good information
Annaa... Me videos yappudu chala chala baguntai me videos farmers ki chala help full.... Great work anna Mana telugu states lo ye verity set avvudho oka video chaiyyandi annaa
Brilliant content and information, this climate control cover can be applied to various crops to achieve quality, quantity and longer shelf life of the crop. Thank you Brother for bringing this content.
మన తెలంగాణ hot climet ki సరిపడే apple farming గురించి వీడియో తియ్యండి rajendher reddy గారు మిమ్మల్ని చాలా సార్లు అడిగాను maadi: జగిత్యాల నా పేరు సత్యం రెడ్డి 🙏🙏
Hi rajender garu, I have been watching your videos since first video. The video will be very informative starting from the farmer introduction to conclusion. The rate of effort you are putting to educate both existing farmers and future entrepreneurs (agriculture sector) was marvelous. My request from my side, We need the video related to environment control poultry broiler farm It will helpful for future entrepreneurs. Thankyou.
Hi Rajender, thanks for your efforts. What is the weather required for this crop?. Will there a variety which can be grown in Andhra Pradesh? Does grapes requires cold weather?? How much temperature reduced by this crop cover method?
whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు.
హల్లో మీతో ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాను .మీ నంబర్ షేర్ చెయ్యగలరు
మీరిద్దరూ యువ వ్యవసాయదారులకు స్ఫూర్తి! ఈ చిన్న వయసులో మీరిద్దరూ ఎంత బాధ్యతగా ఉన్నారు. సర్వశక్తిమంతుడు మీకు అన్ని బలాన్ని & ఫలితాలను ఇస్తాడు. రాజేందర్ & సంతోష్ మీకు శుభాకాంక్షలు.🫡👏🌟🌹🌺💐✨👌
Kahi salo se dhone videos kar rahe hai good information tq both. Of you
🎉🎉🎉🎉🎉
Thank you sir 🙏🏻
@@chandrashekhar7509ni
Super aana
చాలా మంచి వీడియో చేసారు , ద్రాక్షతోటలో సాంకేతిక మాకు చూపాలన్న మీ తపనకు కృతజ్ఞతలు ., మీ ఇద్దరినీ ఇలా చూడటం చాలా బాగుంది .💐💐💐👌👌
అన్న మాది తెలంగాణ మహారాష్ట్ర బాడర్ మేము సంతోష్ జాదవ్ ఫాలోవర్స్ అలాగే మన రైతుబడి ఫాలోయర్స్ బాగానే వివరించారు
నిర్మల్ ఆ లేక భైంసా నా బ్రో
@@santhoshkumar-pr5hs madnoor
Anna madnoor
Mottaniki matter అర్థమయ్యే la కష్ట పడ్డారు, మీకు santosh గారికి చాలా చాలా ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వ్యవసాయం కూడా మంచి వ్యాపారం . లా చేసి రైతులు కూడా మంచి ధనవంతులు కావాలని ఆ భగవంతుని కోరుకుంటన్నారు.
Two legends in one screen ❤❤❤❤
Keep doing more agriculture video's both of you.......🎉🎉🎉🎉
🎉
ఏదో ఒక రోజు నేను మిమల్ని కలుస్తా అన్నా పక్కా....మీరు అనుమతిస్తే.... వ్యవసాయం గురించే కోన్ని విషయాలు తెలుసుకునేందుకు.....
Two farmers son in one filed to help farmers on true basis nice to see both of u in one platform
Suprised to see both of you in same video Anna 😊 very nice content 👍
Thank you so much 🙂
చాలా మంచి సమాచారం అందించారు అన్నగారు 🙏
Nalgonda nunchi start chesi intha duram Prayanam cheyatam chala groppa vishayam , mi efforts ki mi family support cheyadam groppa vishayam !
మన తెలుగు రాష్ట్రాల లో skilled labour చాలా తక్కువ.. pruning , thinning. కోసం వేరే రాష్టాల పనివారి మీద ఆధారపడవలసి ఉంటుంది. అందుకే మన తెలుగు రాష్ట్రాల లో పంట వేసేవారు చాలా తక్కువ.
Rajendra గారు,
చాలా effort తో, చాలా బాగా చేశారు ఈ వీడియో ని, ఇలాంటివి చేయడం వలన రైతులకు కొత్త technology తెలుస్తుంది, చాలా మంది అన్ని ప్రాంతాలు తిరిగి తెలుసు కోలేరు కాబట్టి ఇలాంటి వీడియో లు ఎంతో ఉపయోగ పడతాయి, thanks for your strive🙏, అలానే మొక్కజొన్న కంకి నుండి వేరు చేసే tool చూయించారు అది దొరికే address కూడా share చేయండి
Thank you sir
దాన్ని అమ్మే వారి అడ్రస్ మాకు తెలియదు. వీళ్లు వాళ్ల అవసరాల కోసం తయారు చేసుకున్నారు.
@@RythuBadi 🙏
Hindi Baga మాట్లాడుతున్నారు and ద్రాక్ష తోట చాలా బాగుంది
Two Good Farmers at one place❤❤
Multistar picture la vundhi rajendra..mee eeddaru
youtube stars..best of luck
Raithulaki sahayapade samacharanni andhinche mee iddharni oka video lo chusthunte chala bagundhi😍😍
I follow indian farmer from long time and you from 1lakh subs but never expected a video with u both ❤
Excellent Ranender garu, you r visiting neighbouring states 👏👏👏
Hai Anna nenu first covid time nuchhi indan farmer chanal nu follow avthunnanu me iddarini chudadam santhosam from telangana Mancherial jaipur
Hii sir my name is Srikanth Reddy from siddipet nanu Indian farmer and Telugu raitubadi chanals chusthanu but your collaboration video is super and good information
Thank you so much 🙂
ఇద్దరు జోడి సూపర్ అన్న❤
2. TH-camrs. 4m, 1m subscriber family. Indianfarmer, teluguraithubadi. Nice TH-cam channels for agriculture
Rajendar, Santhosh garlaku namaskaram🙏🏼
perfect forming santosh. Wish u all the best. Thanks Rajender bro.
Nalgonda ka tiger, Maharastra ka tiger
మీరు ఇద్దరు రైతు మిత్రులు..
💐🙏💐
Namaste sir.Most useful video.Thanku so much both of you
Bro s good service advisor and good support Bharat
Annaa... Me videos yappudu chala chala baguntai me videos farmers ki chala help full.... Great work anna
Mana telugu states lo ye verity set avvudho oka video chaiyyandi annaa
Really suprised to see both on same screen
Bharath raithu badi Congratulations anna garu 🎉 🎉 🎉 🎉
Very good farmer and excellent information about grapes farming sir❤
Anna meru eddaru kalisi poyaru ante super 🤝 anna all best brothers' ❤
Both are super 😍
Indian famer videos kuda chusthu untam chala baguntai
మీకు చాల దాన్యవాదాలు 🙏
Happy to see both of on one video
Anna ee video lo dressing style super vundi Anna..😎
Real raithu bedda nuv ❣️🔥🤙🏻💪🏻👍✊🌾🌱
Nice Video Rajender Garu
Thank you
Brilliant content and information, this climate control cover can be applied to various crops to achieve quality, quantity and longer shelf life of the crop. Thank you Brother for bringing this content.
అన్నా మీ వీడియో బాగుంది
Panilo paniga solapoor lo unna goat market meda video cheyyi bro
అన్న మద్రాస్ లో పుదీనాసగు గురించి వీడియో తీయానాడి anna మదనపెటులో చాలా డిమాడ్ వున్నది అన్న 🙏🙏
Surprised to se both of you meet up🎉
Congratulations brother. Hard work. ❤
Good to see both of you 👌🏻👌🏻
Thank you
అన్న నమస్తే... మహారాష్ట్ర లో ఉన్నార్ కదా... కాస్త అక్కడే లోని మార్కెట్ లో hf cows వాటి రేట్స్ గురించి వీడియో చెయ్యండి అన్న గారు 👍👍👍
Beautiful idea,successful
Yes sir I have seen this video by Santosh
Music chala bavundi video starting lo theme music
Good job brother
So nice to see you both together
Very good supper👍👍👍👍
Hi brother
Seedless grapes farmer tho video cheyandi brother
Hard work Good video
Super.
❤
So good,keep it up
Very good work rajender gaaru...superb
Nenu mee iddari channels ki subscriber nu vary good anna
నీను ఇండియా ఫార్మర్ ఛానెల్ పాలవుతాను...మల్టి టాలెంట్ పర్సన్స్...వీరు ఇద్దరు...గుడ్ టాలెంట్ కలవారు...
భారత రైతు బడి
హలో అన్న గారు మీరు ప్రకృతి వ్యవసాయం గురించి విజయ్ రామ్ గారితో ఇంటర్యూవ్ చేయండి
Anna nuvvu super valaki more profits vastaya
Super
మన తెలంగాణ hot climet ki సరిపడే apple farming గురించి వీడియో తియ్యండి rajendher reddy గారు మిమ్మల్ని చాలా సార్లు అడిగాను maadi: జగిత్యాల నా పేరు సత్యం రెడ్డి 🙏🙏
apple Telangana & AP weather ku set avvadu. mere ennisaarlu adiginaa cheyalemu. cheyamu. ekkadyna evaryna okkaru chesinaa.. daanni andariki chupalemu.
Great efforts sir
Anna danima market video teyandi solapur market
How they will cultivate in between plant's.
means grass control???
Sir
Make a video on Flame seedless grapes
Nice information sir
Brother strawberry farming chupinchandi
🎉జై తెలుగు రైతుబడి
kinda malching paper kakunda water povadaniki pvc pipe vadochu long time vastundi
Anna good job
Anna guntur andhrapradesh visit chey anna
Maize and zowar 100 acers crop
Anna buffalo milk lo fat peragadaniki edaina tips Cheppamdi anna
super video
Indian former ❤
Super anna viodes
🎉 super
Super sir
Hey angur hi
Hey mirchi hi
super anna❤
Plant cover gurunchi detail ga cheppandi.cost,ekkada dorukuthundiani
Hi rajender garu,
I have been watching your videos since first video.
The video will be very informative starting from the farmer introduction to conclusion.
The rate of effort you are putting to educate both existing farmers and future entrepreneurs (agriculture sector) was marvelous.
My request from my side,
We need the video related to environment control poultry broiler farm
It will helpful for future entrepreneurs.
Thankyou.
Thank you so much 🙂
👌🏻👌🏻
Hi Rajender, thanks for your efforts. What is the weather required for this crop?. Will there a variety which can be grown in Andhra Pradesh? Does grapes requires cold weather??
How much temperature reduced by this crop cover method?
ఇండియన్ farmer Santosh jadhav Telugu rythubadi రాజేందర్ రెడ్డి
Super Anna 🎉🎉🎉
స్టార్టింగ్ లో ఆయన చెట్టు ఒకసారి నాటితే 15 సంవత్సరాల వరకు వస్తుంది అన్నారు.... రాజేందర్ అన్నా అది చెప్పలేదు.. గమనించగలరు
Good
Vadagalli Varshaniki cover karabu kadha
Photosynthesis kaise hota cover laga rakha hoto
First
Thanks
Hi Brother,
Mana AP lo Nandikotkur and Atmakur area lo Grape ni forming cheyavachuna. I'm interested in forming.
👍
Varsham padithe crof cover కపడుతుందా