5 అంచెల పద్ధతిలో .. 365 రోజులూ ఆదాయం || 5 Layer Farming - 365 days income || M Srinath Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2021
  • #Raitunestham #Naturlfarming #Integratedfarming
    కడప జిల్లా రామాపురానికి చెందిన ఎం. శ్రీనాథ్ రెడ్డి.. లక్ష రూపాయల జీతం వచ్చే మంచి ఉద్యోగం వదిలి వ్యవసాయంపై ఇష్టంతో సాగులోకి అడుగుపెట్టారు. శ్రీ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో తమ 6 ఎకరాల్లో ప్రకృతి సేద్యంలో 5 అంచెల పద్ధతిలో వివిధ రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకు కూరలు సాగు చేసి, మంచి లాభాలు పొందారు. 4 ఏళ్ల కష్టంతో ఆర్జించిన ఆదాయంతో పొలం పక్కనే మరో 5 ఎకరాలు కొని.. అందులోను 5 అంచెల పద్ధతిలో సాగుకి శ్రీకారం చుట్టారు. రైతులు ఏక పంటల విధానాన్ని వదిలి ఇలా బహుల పంటలు సాగు చేస్తే సుస్థిర ఆదాయం పొందవచ్చని శ్రీనాథ్ రెడ్డి వివరించారు.
    5 అంచెల వ్యవసాయ విధానం, సాగు చేయదగిన పంటలు, యాజమాన్యం, సస్య రక్షణ చర్యలు, పంటల మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం శ్రీనాథ్ రెడ్డి గారిని 70323 64099 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​
    Music Attributes:
    The background musics are downloaded from www.bensound.com

ความคิดเห็น • 458

  • @mopuri.srinathareddy.desig7005
    @mopuri.srinathareddy.desig7005 2 ปีที่แล้ว +30

    ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ పెరు పేరున పాదాభి వందనాలు.
    ఇలాగె ప్రతీ 10మందిలో ఒక్కరైనా ముందుకు వచ్చి చేస్తారని ఆకాంక్షిస్తూ, మీకు ఎల్లప్పుడూ ఎలాంటి సహాయ, సలహాలకు మీకు నేను సిద్దంగా ఉంటానని మీకు మనవి చేస్తూ... శుభదినం.... శ్రీనాథ్ రెడ్డి.ఎం.

    • @BhanuPrakash-ug4el
      @BhanuPrakash-ug4el 3 หลายเดือนก่อน +1

      Can i get your number brother so i can come and meet you

  • @jaggarao2312
    @jaggarao2312 2 ปีที่แล้ว +59

    చాలా సంస్కారవంతంగా మాట్లాడారు..!! మీ నిజాయితీ, వినయమే.. విజయానికి పునాది..!!

    • @mopuri.srinathareddy.desig7005
      @mopuri.srinathareddy.desig7005 2 ปีที่แล้ว +6

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు సర్

    • @meegadavenkateswararao5834
      @meegadavenkateswararao5834 ปีที่แล้ว +1

      చాలా చక్కగా చెప్పారు నేను చాలా ఉపయోగాలు గురించి ఎన్నో అని ఇంత క్లుప్తంగా అర్థం అవ్వలా సింపుల్ గా చెప్పారు థాంక్యూ చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ విషయాన్ని వివరించారు

  • @grm820
    @grm820 ปีที่แล้ว +20

    మంచిగా explain చేశారు శ్రీనాథ్ రెడ్డి సబ్జెక్టు వుంది రైతులకు మంచి ఉపయోగంగా వుంది good

  • @bharathipuligundla8365
    @bharathipuligundla8365 ปีที่แล้ว +14

    ఎక్సలెంట్ శ్రీనాథ్, మీ మాట, మీ నాన్న గారి మాట. మీ పొలం, మీ కుటుంబం అందరి భాగస్వామ్యం తో వ్యవసాయం చేచిన పద్ధతి మీ మాటల తో, మీరు అందించిన విజ్ఞానం అమోఘం. 🙏🙏🙏👌👌👌🙏🙏🙏

  • @user-eh2uh7hq2w
    @user-eh2uh7hq2w 2 ปีที่แล้ว +19

    ప్రకృతి వ్యవసాయంలో మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 2 ปีที่แล้ว +24

    ప్రకృతి సేద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న మీరు సమాజానికి సేవ చేస్తున్నారు రైతులను ప్రకృతి సేద్యం చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి ప్రకృతి సేద్యం ద్వారా పండించే రైతులకు మార్కెట్లు ఏర్పాటు చేయాలి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలి

    • @edigaramanjineyulugowd1145
      @edigaramanjineyulugowd1145 2 ปีที่แล้ว +2

      👍👍👍👍👍

    • @saideepreddy9922
      @saideepreddy9922 2 ปีที่แล้ว +1

      Kani andaru ila cheste andariki saripoyentha digubadi radu
      Raithu baguntaru kani janalu ibbandi padataaru

    • @VamshiKrishna-or5sr
      @VamshiKrishna-or5sr 2 ปีที่แล้ว +3

      @@saideepreddy9922 మీరన్నది కరెక్ట్ రైతులు తమకున్న భూమిలో కొంత ప్రకృతి సేద్యం చేస్తే రైతుకు మంచి ధర వస్తుంది ముక్యముగా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది విచ్చలవిడిగా ఎరువులు పురుగు మందులు వాడటం వల్ల కాన్సర్ లాంటి భయంకర జబ్బులు వస్తున్నాయి బాగా డబ్బున్న శ్రీమంతులు భూమి కొనుగోలు చేసుకొని ప్రకృతి సేద్యం చేసుకొని తమకు కావలసిన పంటలు పండించుకొంటున్నారు ప్రకృతి సేద్యంలో కూడా అధిక దిగుబడులు వచ్చేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలి

    • @saideepreddy9922
      @saideepreddy9922 2 ปีที่แล้ว +2

      @@VamshiKrishna-or5sr avunu emadye WHO kuda adress chesindi natural farming lo Kuda digubadi ekkuva tiyachu ani
      Vijay ram garu chala krushi chestunnaru ekkuva digubadi tise paddathulanu kanugonadam lo

    • @achandrakumari3802
      @achandrakumari3802 2 ปีที่แล้ว +2

      365రోజులు ఆదాయము ఉంటే మనకు బ్యాంక్ అప్పులు, ప్ర భుత్వ రాయతీలు ఎందుకు? మనమే ఇతరులకు. అప్పుయిచ్చె స్టేటస్ లో వున్నాం గదా

  • @ksreddy115
    @ksreddy115 2 ปีที่แล้ว +10

    మీరు చేస్తున్న జీరో బడ్జెట్ వ్యవసాయానికి
    సంతోషిస్తూ, అభినందనలు తెలియచేస్తున్నాను 🌹
    మీరు అలాగే, CVV (చింతల వెంకటరెడ్డి) గారి మట్టి ద్రావణం, మరియు NCOF టెక్నాలజీ తో తయారుచేసిన Waste Decomposer ని గురించి కూడా ఏమయినా అనుభవం వుందా,వుంటే వివరించగలరు.

  • @kishoretadikonda7001
    @kishoretadikonda7001 2 ปีที่แล้ว +9

    మీరు నిజంగా ప్రజల కోసం చెపుతున్నారు నిస్వార్ధంగా .......

  • @Naagu5668
    @Naagu5668 2 ปีที่แล้ว +5

    చాలా మంచి పద్ధతులు పాటిస్తున్నారు, కొబ్బరి తోట(20X20) ఉన్న మా గోదావరి జిల్లాల్లో చేయటానికి ఒక పద్దతితో ఒక వీడియో చేయండి.

  • @kalamvenkanna8462
    @kalamvenkanna8462 2 ปีที่แล้ว +5

    అన్న చాలా ధన్యవాదములు సేంద్రియ వ్యవసాయం మీద నాకు కొంత అవగాహన కలిగి నేను కూడా మీలాగే వ్యవసాయం చేయాలని వుంది

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 2 ปีที่แล้ว +5

    చాలా బాగా చేశారు ప్రకృతి వ్యవసాయం మీ లాగా అంథరు చెయ్యాలని. నాకు ఆశగా ఉంది. God ప్రకృతి వ్యవసాయం లోనికి మీమలను పంపినoదుకు ఆనందముగా యునది . గుడ్

  • @mummanenivinay6405
    @mummanenivinay6405 2 ปีที่แล้ว +7

    Crystal clear explanation brother👌myself doing in 10cents of land.Mango-5,coconut-25 (15 new),regular veg like tomato ,banana-10,vanga.

  • @podiyamnagendrababu6427
    @podiyamnagendrababu6427 2 ปีที่แล้ว +22

    అన్న చాలా ధన్యవాదాలు . సేంద్రియ వ్యవసాయం గూర్చి చాలా బాగా వివరించారు.

    • @mopuri.srinathareddy.desig7005
      @mopuri.srinathareddy.desig7005 2 ปีที่แล้ว +2

      Dhanyavadalu andi

    • @MohanKrishna-lx3rm
      @MohanKrishna-lx3rm 2 ปีที่แล้ว +2

      @@mopuri.srinathareddy.desig7005 అన్న గారు మీరు చెప్పిన పని చాలా ఆనందదాయకం మీరు ఈ ప్రకృతి వ్యవసాయంతో పాటు తేనె టీగల పెంపకం చేయ్యండి అది మీకు మీ కుటుంబానికి సరిపడా అయిన పర్వాలేదు ఒక 10 బాక్స్. ✊🇮🇳✊💞🐓🐂🌾🌾🐂🐓💞🙏🙏🙏

    • @telugutechvijaykumar5336
      @telugutechvijaykumar5336 2 ปีที่แล้ว

      Super anna

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 2 ปีที่แล้ว +7

    చాలా సంతోషంగా ఉంది మీ వీడియో చూడడం

  • @srinik9270
    @srinik9270 ปีที่แล้ว +2

    Very good information.
    నేను కార్పొరేట్ కంపెనీ లో పని చేస్తూ, 4 ఎకరాలలో వరి సాగు చేస్తున్నాను. మీరు చెప్పిన పద్ధతి చాలా బాగుంది. ప్రకృతి వ్యవసాయం మీద చాలా నాకు అవగాహన లేదు.

  • @subhashinichedella9719
    @subhashinichedella9719 12 วันที่ผ่านมา +1

    చాలా భాగా ఎక్స్ ప్లైన్ చేసారు కృతజ్ఞతలు

  • @savitrip1649
    @savitrip1649 2 ปีที่แล้ว +6

    చాలా బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు ధన్యవాదములు.

  • @eeshamythrisworld3961
    @eeshamythrisworld3961 2 ปีที่แล้ว +11

    అన్న చాలా ధన్యవాదాలు . సేంద్రియ వ్యవసాయం గూర్చి చాలా బాగా వివరించారు. 🙏🙏🙏

  • @dubaitruckvlogstelugu2007
    @dubaitruckvlogstelugu2007 ปีที่แล้ว +1

    చాలా కృతజ్ఞతలు సార్ మీకూ ఇంత చక్కగా విశేషించినదుకు ❤👌👌👌

  • @gopalraov434
    @gopalraov434 ปีที่แล้ว +1

    Namaste .Sumu dra Madah nam low ,Kama dhenu vu janamam ,SIRINI SRUGINI CHINA ,Sri Sridhar Reddy Jay HOO Ray thay Raju . Namaskar ..

  • @savallatejaswini1962
    @savallatejaswini1962 2 ปีที่แล้ว +1

    Manchi manushulu leni kaalamlo
    Me manchi salahalaki hats off
    Mee need antho undhi, Way of talking chuste janam ante antha
    Sradha undhi ani telisi comment
    Cheyakunda undalemu bro hatsoffyou bro Amma, Nanna very great about you manchi kodukunu
    Ee Nationki echaaru kante prathi okkariki mee lanti manchi KODUKU
    Undaali, my name Poola Age 50yrs knr

  • @vtr4309
    @vtr4309 ปีที่แล้ว +2

    చాలా మంచిగా చెబుతున్నారు మీకు బాగా అనుభవం కూడా ఉంది ఓపిక ఉన్న వారు దీనికి అర్హులు.

  • @rameshchakka4549
    @rameshchakka4549 5 หลายเดือนก่อน +1

    చాలా మందికి ఉపయోగం గ ఉన్నది చాలా థాంక్స్

  • @radhakrishnansankar410
    @radhakrishnansankar410 7 หลายเดือนก่อน +1

    Nice sir everyone follow your speach good and they follow and benifits

  • @maadhav836
    @maadhav836 7 หลายเดือนก่อน +3

    Well-done srinadh 👍

  • @somagopisoma3120
    @somagopisoma3120 ปีที่แล้ว +2

    Merukuda. Meetingulu pettali me lanti every village melaga 🙏tayaru cheyyali naa asha 🌹

  • @kalwalarameshvlogs5832
    @kalwalarameshvlogs5832 2 ปีที่แล้ว +15

    Nenu na life lo chushina goppa video bro thank you

    • @mopuri.srinathareddy.desig7005
      @mopuri.srinathareddy.desig7005 2 ปีที่แล้ว +2

      మీ protsahakaniki నేను కౄఠజ్ఞుఢనూ అన్న గారు

  • @venkateshbatharaju6768
    @venkateshbatharaju6768 7 หลายเดือนก่อน +1

    Very good brother
    Inspirational. ga undi

  • @Sena-zf7ij
    @Sena-zf7ij 2 ปีที่แล้ว +7

    Srinath Reddy gaaru, meeru pondina prerana, meeru chesthunna vidhaanam, meeru vivaramga cheppina vidhaanam, chinna Raithulaku sahaya pade mee manchi gunam, mee pantala pranalika anni chaala baavunnaayi andi. Meeku manspoorthiga abhinandanalu. Prakruthi vyavasaayam chsthunna Rathulu naa drushtilo Devellu. Mee kutumba sabhyulaku kuda manaspoorthiga na pranaamaalu.

    • @mopuri.srinathareddy.desig7005
      @mopuri.srinathareddy.desig7005 2 ปีที่แล้ว +1

      మీ ఆధారాభిమానానికి నేను కౄతజ్ఞుఢనూ... నా వంతు తప్పక రైతులకు సహాయ పడతాను

  • @mohanreddymalkareddy3255
    @mohanreddymalkareddy3255 6 หลายเดือนก่อน +1

    Super, మీరు చాలా గ్రేట్

  • @chedallaanhuji2758
    @chedallaanhuji2758 12 วันที่ผ่านมา +1

    Excellent explanation, and truly inspirational thank you 🙏

  • @vasanthkumar3394
    @vasanthkumar3394 2 ปีที่แล้ว +2

    Kids fruits kosam ekadaki velanavasaram ledhu... Super asalu👏👏

  • @ramubilla6441
    @ramubilla6441 2 ปีที่แล้ว +2

    Chaala great sir prakruthi vyavasaayam lo pandisthunnaru andharu ila pandisthe baguntundhi ..🙏🙏🙏🙏

  • @anilkumarcheede8463
    @anilkumarcheede8463 ปีที่แล้ว +2

    Meeru great sir❤

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 2 ปีที่แล้ว +1

    Mee anubhavam chala goppaga kanipistundi andi... ee vedio chustunnantasepu meru oka university laga kanipistunnaru... goppa anubhutini kaligincharu.... meru matlade vidhanam chala bagundi...bhumataku meru chese sevaku nijamaina abhinandanalu

  • @vagabond_with_itchyfeet
    @vagabond_with_itchyfeet 2 ปีที่แล้ว +6

    చాలా బాగుంది, చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు 👍🙏

  • @ringusrinu7928
    @ringusrinu7928 2 ปีที่แล้ว +2

    👍👌 💐 సేంద్రీయ వ్యవసాయం గురించి సూపర్ గా చెప్పారు సార్ మిమ్మల్ని కలవచ్చా ఏ టైం లో ఫోన్ చేయాలి

  • @vijayachamundeswarideviyad9525
    @vijayachamundeswarideviyad9525 ปีที่แล้ว +1

    👍👍👍,meetho patu. andaru. edagali. ani. manchi ga adbise icharu sir keep it up in any time. in any situations.

  • @maheshkumarreddy5878
    @maheshkumarreddy5878 ปีที่แล้ว +1

    Bro meedi chaala cute family...alage meedi oka manchi concept cultivation...subhash palekar...gari follower..

  • @vthipparthi
    @vthipparthi 2 ปีที่แล้ว +2

    Brother, mee parents ni namaskaram petti chupinchaaru. Very happy 🙂🙂🙏🙏
    Myself Venkateshwar Reddy from Nalgonda dist. If possible I will visit your farm. I might need seeds. I will take from you.

  • @Rajeshk1031
    @Rajeshk1031 2 ปีที่แล้ว +9

    Super sir ..Subash Palekar gret message..

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 2 ปีที่แล้ว +2

    Hatsup and Salute to Srinath Reddy, very good words expose Raitu Nestam vvvrao.

  • @neerajaadepu5523
    @neerajaadepu5523 2 ปีที่แล้ว +5

    Meeru palekargari vedanamlo padinchalani,complete ga life changing decision great sir meeru. Ela maximum 50 percent manushulu vaste swargame bhoomi meedaki vachi natu.god will bless you nd your family

    • @mopuri.srinathareddy.desig7005
      @mopuri.srinathareddy.desig7005 2 ปีที่แล้ว

      అవును ఎక్కడ ఉన్న అందరి వెన్న లాంటి మనస్సు ఉన్న వారే ఇక్కడ ఉన్నారు, ఇందరిలలో కొందరు మాత్రమే ముందడుగు వేస్తారు అనుకోవడం లేదు, అనివార్య కారణాల వలన కొందరు మాత్రమే వేయలేక పోవచ్చు, చేయలేక పోవచ్చు అనుకుంటున్నా సర్ నేను .. అదే నిజమైన ఆనందం బహుమానం కూడా..

  • @chinnapraveenkumar2100
    @chinnapraveenkumar2100 ปีที่แล้ว +1

    Thanks for Rithu Nestham
    For making Video

  • @DilipKumar-sz4mw
    @DilipKumar-sz4mw 2 ปีที่แล้ว +13

    Just want to say thank you, for saving soil and crops

  • @sridevirudraraju6913
    @sridevirudraraju6913 ปีที่แล้ว +1

    Anna adbhutam ga vivarincharu🙏🙏

  • @bhuvanajagarapu7977
    @bhuvanajagarapu7977 2 ปีที่แล้ว +4

    Can you please explain the surya mandalam process and what kind of the plants and crapes .

  • @anjanidevi9351
    @anjanidevi9351 ปีที่แล้ว +1

    Chaalaa santosham tammudu mee video baaga vivaramga undi
    Paamulu ekkuvaga vastuntaayaa
    Polamlone undi vyavasayam cheyali anukuntunna
    Evaina mokkalu border veste pamulu inti chuttu raakunda untaayaa
    Please reply
    Dhanyavaadamulu

    • @Ragnarok_7917
      @Ragnarok_7917 4 หลายเดือนก่อน +1

      Paamulu em cheyyavu vacchina kooda ... Farm House ki Windows ki Jaali/Net veskondi and Door ki kooda Net fittings pettukondi .. pamulu inti Loki rakunda vuntayi and Inti choodu oka 7 feet Dhooram Neat ga pettukondi ey chettu lekunda..appudu akkadiki raakunda vuntay ...

  • @ramareddyenikurthi4089
    @ramareddyenikurthi4089 ปีที่แล้ว +1

    Very good explaining Srinath Reddy, Thank you and all the best

  • @yog5525
    @yog5525 2 ปีที่แล้ว +23

    So inspirational, salute to your passion and dedication, young generation to decide what they may be transferred to future generations, salute again 🙏

  • @vyavasayapatasala1338
    @vyavasayapatasala1338 2 ปีที่แล้ว +3

    మీరు మాత్రమే గురువు గారిని గౌరవించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nsravankumarreddy9198
    @nsravankumarreddy9198 ปีที่แล้ว +1

    Chaala manchi video anna. Manchi information icharu

  • @jeremiahb2384
    @jeremiahb2384 ปีที่แล้ว +1

    Really I am imprecise 🙏👍

  • @thirupathireddy411
    @thirupathireddy411 ปีที่แล้ว +1

    Super 🙏🙏🙏👌👌🌾🌷🌷💐💐💐

  • @anjalmittamidi4736
    @anjalmittamidi4736 2 ปีที่แล้ว +3

    నాకూ కూడా వ్యవసాయం అంటే ఇష్టం కొత్తగా చేయాలి అనుకుంటున్నా

    • @kushieducation
      @kushieducation 4 หลายเดือนก่อน

      start chesara. nenu start cheyalanukuntunna.

  • @jettisivarao2397
    @jettisivarao2397 2 ปีที่แล้ว +2

    Excellent explain sir
    And your hard work dhanyavadhalu

  • @subashgundarapu3243
    @subashgundarapu3243 ปีที่แล้ว +1

    Well set bro

  • @user-zm2wz4dw9v
    @user-zm2wz4dw9v 7 หลายเดือนก่อน +1

    Hats off Brother. You are inspiring many farmers.

  • @thebilliontrader6432
    @thebilliontrader6432 2 ปีที่แล้ว +8

    Great brother, appreciate your efforts to educate us

  • @kalkon2389
    @kalkon2389 ปีที่แล้ว +1

    Explained like a teacher

  • @theroyalchan3911
    @theroyalchan3911 2 ปีที่แล้ว +4

    Really worth.... Great Spirit. Really Thank you from bottom of heart for your time and consideration for others. Your true inspiration ration for me to start this journey.🙏

  • @bharathkumar1050
    @bharathkumar1050 2 ปีที่แล้ว +5

    Great Srinath Reddy garu.... Your an inspiration for our future generations 🙏🙏🙏...

  • @vaikuntamganapuram6585
    @vaikuntamganapuram6585 2 ปีที่แล้ว +1

    Chalab.bsga.chepparu

  • @radhikaramisetti1295
    @radhikaramisetti1295 2 ปีที่แล้ว +6

    I am getting very good planning because of your clear clarification about layer farming.

  • @jsureshjogi267
    @jsureshjogi267 ปีที่แล้ว +2

    Super sir 👍

  • @svenkateshwarreddy4453
    @svenkateshwarreddy4453 2 ปีที่แล้ว +11

    Super brother excellent explanation

  • @bodapatiravikumar8414
    @bodapatiravikumar8414 ปีที่แล้ว +1

    So cool and classical explanation. Gained more knowledge nd experience in such short period. Thanks.

  • @scr_scr
    @scr_scr หลายเดือนก่อน

    తెలియని ఆనందం గా ఉంది అన్న

  • @santosh0535
    @santosh0535 2 ปีที่แล้ว +10

    Very informative and inspiring.. I have the similar ideas(not started yet) and you gave few more tips to improvise my theoretical knowledge.. This farming require so much courage and research and you have done lot of work to make it happen..
    Thanks for this video..

    • @mopuri.srinathareddy.desig7005
      @mopuri.srinathareddy.desig7005 2 ปีที่แล้ว +3

      Please start , My support always there ..

    • @lakshmidurla2454
      @lakshmidurla2454 2 ปีที่แล้ว +1

      @@mopuri.srinathareddy.desig7005 Namaskaram Srinatha Reddy garu. Thanks for the very informed explanation.
      Memu kuda foreign nundi India ke vachi organic farming cheyyali anukuntunnam, oka 5 years lo. A research chestundaga ye video kanipinchindi. Maku agriculture background ledu, kani interest undi. Mee guidance maku entho avasaram. Aduku ganu Mee email id ivvagalara sampradinchadaniki? Thank you.

  • @prasadsvl
    @prasadsvl 2 ปีที่แล้ว +2

    Wonderful Shrinadha Reddy Garu, U are Great inspiration for many of us.
    Thanks & warmest regards
    SVL Prasad

  • @Ravikumar-dt9md
    @Ravikumar-dt9md ปีที่แล้ว +1

    Awesome bro

  • @nvgk999
    @nvgk999 ปีที่แล้ว +1

    meeru super andi..

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 2 ปีที่แล้ว +3

    Yennenno vedios chusamu.... bt meru yentoo vivaram ga chepparu 🙏🙏

  • @realpropertyadvisor9794
    @realpropertyadvisor9794 ปีที่แล้ว +1

    Your really great person
    Good job
    God bless you brother

  • @panugantisekhar7627
    @panugantisekhar7627 2 ปีที่แล้ว +5

    Super anna Meru andhariki adharasam.

    • @mopuri.srinathareddy.desig7005
      @mopuri.srinathareddy.desig7005 2 ปีที่แล้ว

      Thankx anna garu

    • @kotithella9733
      @kotithella9733 2 ปีที่แล้ว

      @@mopuri.srinathareddy.desig7005 can you post your contact information? Would like to ask some questions

  • @vasavalli
    @vasavalli 20 วันที่ผ่านมา

    Jai kisan😊 entha vinayanga vunnavu Babu?! Andari ki aadarsavanthanga vunnavu..chaala santhosham.Memu chestamu.May God bless your beautiful family

  • @mohdahmed440
    @mohdahmed440 2 ปีที่แล้ว +5

    Big salute to Parent Farmers.

  • @srichannel5146
    @srichannel5146 2 ปีที่แล้ว +6

    So inspiring. I also wanted to leave corporate and do farming but we don't have lands and today's land buying prices are unaffordable

    • @ekalavyamodern5399
      @ekalavyamodern5399 ปีที่แล้ว +1

      Lease theesukondi mithrama

    • @user-ke3bt5fg8r
      @user-ke3bt5fg8r ปีที่แล้ว

      @@ekalavyamodern5399 lease ki ichevallu kontamandi mosam chestunnaru, pntalu baga pandinataruvata, panta mottam vallaki icheyamani antunnaru. andaru mosam cheyadamledu 30% unnaru alantivallu.

    • @Ragnarok_7917
      @Ragnarok_7917 4 หลายเดือนก่อน

      Don't go for lease ... Ibbandhi padatharu marketing lekunte..... Okavela lease teeskovali ante edhaina Maarumoola Villages ki vellandi ... so that lease rates takkuva vuntay ....

  • @surekag3844
    @surekag3844 ปีที่แล้ว

    Chala clearga baaga chepparu thanku very much sir

  • @narralalitha9633
    @narralalitha9633 5 หลายเดือนก่อน +1

    Hats 0ff to bro. Keep it up. Tq. You very much

  • @gandhevanaja1671
    @gandhevanaja1671 ปีที่แล้ว +2

    Mee farm videos upload cheyyandi

  • @jayajj3144
    @jayajj3144 2 ปีที่แล้ว +2

    Brother superb

  • @laxmip7537
    @laxmip7537 2 ปีที่แล้ว +2

    Anna.. Thanks for inspirational story..
    Veeluntey vachi chudavacha?

  • @anjaneyulualapati3417
    @anjaneyulualapati3417 2 ปีที่แล้ว +2

    Very good information 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnaveeraballi1361
    @krishnaveeraballi1361 ปีที่แล้ว +1

    Ok sreenad how are you iam Krishna Maddirevula edigapalli

  • @swaminaidu1432
    @swaminaidu1432 2 ปีที่แล้ว +2

    The best explanation.... Too good sir👍👍.. Sir me farm ni visit cheyyochha

  • @venkatreddypatlolla2274
    @venkatreddypatlolla2274 ปีที่แล้ว +1

    Great sir

  • @Suresh-qe1rc
    @Suresh-qe1rc 2 ปีที่แล้ว +3

    Natural Farming 5 Layer System is Kamadenuvu ,We Can Implement in Our All Agriculture Land..

  • @rameshgandla3539
    @rameshgandla3539 2 ปีที่แล้ว +1

    Chala manchi samaacharam andhincharu, meeku dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏

  • @rsrinivas6187
    @rsrinivas6187 2 ปีที่แล้ว +2

    your explanation us very clear , easy to understand. thanks for sharing your knowledge

  • @FayazAli-dv1hh
    @FayazAli-dv1hh 2 ปีที่แล้ว +1

    Bro.. Chala bagundi.. mee ooru RAMAPURAM e Mandal lo undi..

    • @salmanarunayoutubechannel
      @salmanarunayoutubechannel ปีที่แล้ว

      కడప జిల్లా ,రాయచోటి తాలూకా, రామాపురం మండలం, బి.రచపల్లి,మోపురి శ్రీనాథ్ రెడ్డి

  • @btrinath9172
    @btrinath9172 ปีที่แล้ว +1

    Thank you sir.

  • @vinaychandra8498
    @vinaychandra8498 9 หลายเดือนก่อน +2

    Thanks a lot Brother, very well explained about ZBNF, can you also share the labor expenses for 1acre per month.
    how many people are working in your farm?
    how much salary do you pay them?
    are the labor interested to work in your farm or do they quit very often?

  • @y.s.vasanthakumari703
    @y.s.vasanthakumari703 2 ปีที่แล้ว +5

    Very.good.information.

  • @changalrayudujogineni6443
    @changalrayudujogineni6443 2 ปีที่แล้ว +1

    Jai kisan God bless you

  • @srikanthdharmasastha8379
    @srikanthdharmasastha8379 2 ปีที่แล้ว +11

    Your story and technique should be made as cover page for botany books of intermediate.

  • @archananaidu9456
    @archananaidu9456 2 ปีที่แล้ว +1

    Excellent explanation

  • @boggavarapuannapurna3199
    @boggavarapuannapurna3199 2 ปีที่แล้ว +1

    సూపర్

  • @terupalreddy1482
    @terupalreddy1482 2 ปีที่แล้ว +4

    Congratulations.SrinathReddy.garu.youare.followingbest.metods.in.agriculture.I.wis.your.pLans.a.gRand.sunless.

  • @venkatpiuchumani2852
    @venkatpiuchumani2852 2 ปีที่แล้ว +6

    Excellent srinath, its motivating for budding entrepreneurs