తక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M Rangaiah

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มิ.ย. 2021
  • #Raitunestham #Naturalfarming
    గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపాడు గ్రామానికి చెందిన ముళ్లపూడి రంగయ్య.. తనకున్న ఎకరం 30 సెంట్ల భూమిలో 15 రకాల పండ్ల చెట్లు పెంచుతున్నారు. ప్రధాన పంటలుగా అరటి, నిమ్మ సాగు చేస్తూనే... అంతర పంటలుగా మామిడి, బత్తాయి, జామ, సపోట, అల్లనేరుడు, నారింజ, అంజీర, చెరకు, సపోట, బొప్పాయి చెట్లు పెంచుతున్నారు. సహజ కషాయాలు, ద్రావణాలతోనే పంటలకు పోషణ, చీడ పీడల నివారణ సాధ్యం అవుతుందని.. ఏడాదికి తాను పెట్టే పెట్టుబడి రూ. 10 వేలేనని రంగయ్య వివరించారు. కావాల్సిన వారు తోట వద్దకే వచ్చి కొనుక్కెళతారని చెప్పారు. ఖర్చులన్నీ పోను ఏడాదికి తనకు లక్షకు పైగా ఆదాయం మిగులుతోందని అంటున్నారు.
    తక్కువ భూమిలో ఎక్కువ పంటల సాగు, పంటల యాజమాన్యం, మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే... రంగయ్య గారిని 92464 67513 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుగోలరు !!
    ---------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​. .
    --------------------------------------------------
    --------------------------------------------------
    More Latest Agriculture Videos
    --------------------------------------------------
    అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం
    • అంజీరతో ఏడాదంతా ప్రతిర...
    365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి
    • సమగ్ర వ్యవసాయం || 365 ...
    చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు
    • చెట్ల నిండుగా కాయలు, త...
    3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి
    • 3 ఏళ్లలో పెట్టుబడి వచ్...
    పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
    • పొట్టేళ్లు, నాటుకోళ్ల ...
    మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
    • మామిడి కొమ్మలకి గుత్తు...
    10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
    • 6 నెలలకో బ్యాచ్ తీస్తు...
    తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది
    • కేజీ రూ. 40 - మార్కెట్...
    మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం
    • మినీ రైస్ మిల్లు - ఎక్...
    తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది
    • తీసేద్దామనుకున్న మామిడ...
    నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
    • నా పంటకు ఎరువు నేనే తయ...
    డెయిరీ నన్ను నిలబెట్టింది
    • లీటరు పాలు - ఆవు - రూ....
    స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
    • స్వచ్ఛమైన మామిడి || 10...
    చీరల నీడన ఆకు కూరలు
    • చీరల నీడన ఆకు కూరలు ||...
    కారం చేసి అమ్ముతున్నాం
    • రెండున్నర ఎకరాల్లో మిర... ​​
    ఏడాదికి 10 టన్నుల తేనె
    • ఏడాదికి 10 టన్నుల తేనె... ​​​
    బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
    • చిన్నకాయలు.. సిటీలోనే ... ​​​​
    2 ఎకరాల్లో దేశవాలి జామ
    • 2 ఎకరాల్లో దేశవాలి జామ... ​​​​​
    5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
    • 5 ఎకరాల్లో బీర విపరీతం... ​​​​​​
    ఈ ఎరువు ఒక్కటి చాలు
    • ఈ ఎరువు ఒక్కటి చాలు - ... ​​​​​​​
    డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
    • డాక్టర్ సాయిల్ విధానంల... ​​​​​​​
    ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
    • ఎకరంన్నరలో వస కొమ్ము ప... ​​​​​​​
    పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
    • పెట్టుబడి రూ. 12 వేలు ... ​​​​​​​
    ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
    • ప్రభుత్వ ఉద్యోగి ప్రకృ... ​​​​​​​
    ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
    • ఎకరంలో వ్యవసాయం - చెట్... ​​​​​​​
    దేశానికి రైతే ప్రాణం - Short Film
    • రైతు ఆత్మహత్యలు ఆగెదెల... ​​​​​​​
    పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
    • ప్రతి రోజు వంద కేజీలు ... ​​​​​​​
    ఆయుర్వేద పాలు
    • లీటరు పాలు ధర ఎంతంటే ?... ​​​​​​​
    సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
    • సమగ్ర వ్యవసాయంలో పండ్ల... ​​​​​​​
    ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
    • ఇంటి కింద లక్షా 50 వేల... ​​​​​​​
    Music Attributes:
    The background musics are downloaded from www.bensound.com
    Music Attributes:
    The background musics are has downloaded from www.bensound.com and the details are below.
    1. Music: bensound energy
    Website: www.bensound.com
    2.Music: bensound sweet
    Website: www.bensound.com

ความคิดเห็น • 199

  • @peadeepboddu8214
    @peadeepboddu8214 3 ปีที่แล้ว +135

    కార్లు, పెద్ద భవనాలు లో ఏమి.... లేదు సంతోషం, కేవలం ప్రకృతిలో .... వ్యవసాయము లొనే ఉంది

    • @jagadishp8080
      @jagadishp8080 3 ปีที่แล้ว +3

      E visayam prati okkariki ardam kavali

    • @prashanthcheela7237
      @prashanthcheela7237 2 ปีที่แล้ว +3

      Ide seargan ide Dubai ide America ani naku anipistundi. Kani maku land ledu.

    • @mallianumula
      @mallianumula 2 ปีที่แล้ว +2

      Anta easy kadu..nenu maa chuttalani kanukkunna ..Avi Anni andubatulo vundavu, vishayam teliyatam Kuda kastam...Chala time padutundi andariki teliyataniki ..10 years padutundi

    • @rpavanreddy2576
      @rpavanreddy2576 ปีที่แล้ว +1

      @@mallianumulaorganic acre channel choodandi. Anni suluvuga ardham avutayi

  • @MIDRaju
    @MIDRaju 2 ปีที่แล้ว +25

    ప్రశ్నలు వేయకుండా యాంకరు తలనొప్పి లేకుండా రైతుతో ఒక కథనంలాగా ఆయన కృషి ఆయన అనుభవం చక్కగా చెప్పించిన ప్రయోగం ఎంతో బాగుంది. రైతు మాట్లాడేటపుడు మ్యూజిక్ తలనొప్పి లేక పోవడం వల్ల విషయం బాగా అర్ధమౌతుంది . కొనసాగించగలరు చక్కని భాషతో వివరంగా చెఎప్పిన రైతుకు అభినందనలు.

  • @manisingmanising2755
    @manisingmanising2755 3 ปีที่แล้ว +33

    మీరు సూపర్ అయ్యా నేను రైతు బిడ్డ నే అని గర్వపడుతున్నాను నాకు ఇలా పంట పండించడం చాలా ఇష్టం

  • @kutumbarao55
    @kutumbarao55 3 ปีที่แล้ว +75

    రైతు నిజంగా తన అనుభవాన్ని ఇతరులతో పంచుకున్నందుకు అతనికి అభినందలు. ఇతరులకు ఆదర్శవంత రైతు గా నిలబడుతున్నాడు. god bless him

    • @acr7888
      @acr7888 3 ปีที่แล้ว +1

      రైతులు నిజానిజాలు అతిశయోక్తులు పలుకక తోటి రైతులకు ముందుమడకలా దిసదశ అందించెలవుందాలి

    • @kutumbarao55
      @kutumbarao55 3 ปีที่แล้ว

      @@acr7888 రైతు తన అనుభవాలు చెప్పాడు. అతిశయోక్తి ? ఇష్టమైతే ఇతర రైతులు పాటించవచ్చు.

    • @acr7888
      @acr7888 3 ปีที่แล้ว +1

      @@kutumbarao55 రావు గారు రైతు చెప్పిన పెట్టు బడి10వేలు చాలదు అనివుద్దేసం అనుభవాలలపై నేను వి మర్శించలేదు కూలీల రెట్లు,డీజల్,మొక్కల ధరలు,ఓసారి గమనించండి

    • @kutumbarao55
      @kutumbarao55 3 ปีที่แล้ว +1

      @@acr7888 రైతులు వారి యొక్క ఆనుభావాలను ఉత్సాహంతో చెపుతున్నారు. చాలా వీడియో లలో చూస్తున్నాను. I am a cost accountant. so many farmers say that they are eraning such a large amount of profits. actually they dont know the meaning of profit. so just we have to hear and take the positive aspects of their speeches and experiences. .

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 ปีที่แล้ว +84

    👏👏👏👏👏👏💐🙏ఆదాయం, ఆరోగ్యం రెండూ కావాలి లేకపోతే ఏమి చేసిన అర్ధం లేదు మిమ్మల్ని చూసి మరింత మంది మీ బాటలో నడిచి ప్రజలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి

  • @srikanthpamarthi1387
    @srikanthpamarthi1387 3 ปีที่แล้ว +66

    Life lo eppatikaina ila cheyali ani feeling eppudu untundi..should definitely work on it

    • @anilkumar-dk3cb
      @anilkumar-dk3cb 3 ปีที่แล้ว

      Same mee too

    • @swapnaitikala4213
      @swapnaitikala4213 3 ปีที่แล้ว +4

      Naku kuda andi chala istam yavasayam chayadam

    • @raghavendraalamuri1692
      @raghavendraalamuri1692 2 ปีที่แล้ว

      @@swapnaitikala4213 naku kuda intrest

    • @gangarajubobili505
      @gangarajubobili505 2 ปีที่แล้ว

      Andariki interest bro but implement cheyalekapotunamu

    • @ss-gm9yn
      @ss-gm9yn 2 ปีที่แล้ว

      Same feeling from 10 yrs ..unable to do ..due to work load...will do definitely...

  • @abhiram7807
    @abhiram7807 2 ปีที่แล้ว +4

    ఆదాయం,ఆరోగ్యం జీవితంలో ఈ రెంటికీ మించి ఏమీ అవసరం లేదు మనిషి జీవితం లో. ఈ యొక్క వీడియో అందుబాటులోకి తెచ్చి, ఎంతో మంచి చేసిన వారు. నేను కూడా ఎప్పటినుంచో సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరిక ఉన్నా, చెయ్యలేకపోయాను కానీ ఈ వీడియో నాకు ఎంతో ప్రోత్సాహం లభించింది. నా లైఫ్ కి ఓ చక్కటి అవగాహన తో పాటు పరిష్కారం దొరికింది.
    ఈ వీడియో చేసిన వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @MrManmadha123
    @MrManmadha123 3 ปีที่แล้ว +27

    ధన్యవాదములు రైతు గారు, మీరు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎంతోమంది కి ఆదర్శం మరియు మీ పంటను ఆహారం గా తీసుకున్న ప్రజలకు ఆరోగ్యం, మీలాగే అందరు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తే ప్రజల ఆరోగ్యాలు బాగుపడతాయి, అందరి రైతులకు మీ విధానాలు నేర్పించండి, రైతే రాజు కావాలి

  • @RajendraKumar-sv3cd
    @RajendraKumar-sv3cd 3 ปีที่แล้ว +21

    ఈ పెద్దాయన ఆదర్శప్రాయుడు.

  • @chevulanarasimha985
    @chevulanarasimha985 3 ปีที่แล้ว +10

    మీ పాదాలకు నమస్కారం,
    జై 👏

  • @nunkesh
    @nunkesh 2 ปีที่แล้ว +3

    ఒక్క రైతు మాత్రమే తనకున్న విజ్ఞానాన్ని ఏమీ ఆశించకుండా ప్రతి ఒక్కరికీ పంచి సమాజాన్ని జాగృతం చేస్తాడు. అందుకే ఎప్పటికీ రైతే రాజు, రైతును గౌరవించడం నేర్చుకోవాలి.

  • @rajboda1
    @rajboda1 ปีที่แล้ว +3

    మీ నిజాయితి, మీ సింప్లిసిటీ నచ్చింది పెద్దాయన.👏👏👏🙏🙏😊

  • @yaddanapudireddysyamala4358
    @yaddanapudireddysyamala4358 วันที่ผ่านมา

    డబ్బులు ఎంతైనా రానీయండి. ..ఎంత ఆనందమో !!
    మీకు పాదాభివందనం !!🙏

  • @adinarayananraokanumilli2435
    @adinarayananraokanumilli2435 2 ปีที่แล้ว +2

    చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది,రైతు రంగయ్య గారికి, రైతు నేస్తం వారికి ధన్యవాదములు

  • @varaprasadg5571
    @varaprasadg5571 3 ปีที่แล้ว +12

    కష్టే ఫలి 👌

  • @adinarayan3795
    @adinarayan3795 10 หลายเดือนก่อน +1

    అయ్యా తను వ్యవసాయాన్ని చాలా ప్రశాంతంగా చెప్పాడు అసలు ఎటువంటి ప్రశ్నలు సమాధానం లేకుండా తన అనుభవాన్ని చాలా బాగా చెప్పారు

  • @GUJJULAVAMSIKRISHNAREDDY
    @GUJJULAVAMSIKRISHNAREDDY 3 ปีที่แล้ว +13

    very good thaata gaaru. very inspiration .

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 3 ปีที่แล้ว +3

    ఇలాంటి పంటలు ఎక్కువమంది,ఎక్కువగా పండించాలి.చిన్నప్పటి పళ్ళ రుచి ఇప్పటి మందులేసిన పల్లకి రావట్లేదు.పండ్లు తింటే ఆరోగ్యం అంటారు.అలాంటి మందు పండ్లు తింటే లేని రోగాలు వడతాయి.మీలాగా సెద్రియా పండ్లు పండిచేందుకు govt ప్రోత్సాహకాలు అందించాలి.

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 3 ปีที่แล้ว +15

    Excellent. A person who feels satisfaction in life is the happiest person.

  • @adithyaraman1219
    @adithyaraman1219 3 ปีที่แล้ว

    Chaala manchiga chtlu penchinaru
    Very nice. Cultivation thanks
    Srinivasa char

  • @chennamanenijaggarao947
    @chennamanenijaggarao947 3 ปีที่แล้ว

    Chala useful information vundi. Good

  • @ambiambica8415
    @ambiambica8415 3 ปีที่แล้ว +9

    The way he explained very impressive 👏🙌👌🏻

  • @amaraza8277
    @amaraza8277 3 ปีที่แล้ว

    చాలా చాలా బాగా విషయాన్ని వివరించి చెప్పారు Sir

  • @swamygangaram9613
    @swamygangaram9613 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏 hatsup Ranga Rao Garu your doing natural' forming vey vel thanking to you

  • @anandakumarguptha7612
    @anandakumarguptha7612 3 ปีที่แล้ว +1

    Raitunestam suuuuuper miru Agricultueal Univercity kanna yekkuva seva chestunnaru.desaniki .prajalaki.bumitalliki. .poison cemical .highbreed mosam vittanalaku.yuria nunchi mukthi istunnaru.god bless your team

  • @sheshuguttikonda655
    @sheshuguttikonda655 3 ปีที่แล้ว

    Babay meeru super nannu nenu chusukunnattu undi mimmalni chustunte tq babay arogyamga undela manchi pani chestunnaru meeru

  • @meligiumapathy8333
    @meligiumapathy8333 3 ปีที่แล้ว

    ధన్యవాదములు బాగుంది

  • @Tangellashishira
    @Tangellashishira 2 ปีที่แล้ว

    Mee kastaniki palithame intha andamaina pachati chettu chemalatho niddina mee swarna boomi... hats off annagaru!!

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw 3 ปีที่แล้ว +2

    Super పెద్దాయన 💐👌🙏👍

  • @mypodcast3604
    @mypodcast3604 ปีที่แล้ว

    So inspiring తాత... గుడ్ జాబ్

  • @PraveenKumar-sz8du
    @PraveenKumar-sz8du 3 ปีที่แล้ว +7

    Good information, Definitely inspiring others.

  • @naturelover9755
    @naturelover9755 3 ปีที่แล้ว +6

    👏👏👏very good thathagaru

  • @suryatejabijjala4954
    @suryatejabijjala4954 3 ปีที่แล้ว +2

    Excellent profession tata garu you are inspired person

  • @jakkarajurani8382
    @jakkarajurani8382 ปีที่แล้ว

    Super cheparau Antha clear ga

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 ปีที่แล้ว

    అద్భుతమైన వివరణ

  • @mazidbaigabdul1887
    @mazidbaigabdul1887 3 ปีที่แล้ว +4

    Truly Very inspirational!❤️🙏🏻

  • @kirandravidadhidravida4435
    @kirandravidadhidravida4435 9 หลายเดือนก่อน

    Na dream vuthama raithu, Adharsha raithu award thisukovatam .... Naku 19 samvastharalu vunnappati nundi na dream ...... Ra boyeye 6 samvastharalalo neraverchukunta....... Na job valla late avuthondhi ... Kani adhe job (army) tho polam konnanu ippude start chesanu prakruthi vyavasayam... Srikalahasthi lo vundha raithu nestham foundation

  • @srinivasnodagala1722
    @srinivasnodagala1722 3 ปีที่แล้ว

    Na thotalo ani anandanga sambodhisthunnaru, chala bagundhi meeru adharsgam sir

  • @maniiamarich3599
    @maniiamarich3599 10 หลายเดือนก่อน

    Naku chala istam andi organic forming ante

  • @ranadheerverma
    @ranadheerverma 3 ปีที่แล้ว +3

    Bagundhi nice

  • @lakshmimurali7704
    @lakshmimurali7704 3 ปีที่แล้ว +1

    Chala bagundi

  • @srivalligandreddy4442
    @srivalligandreddy4442 2 ปีที่แล้ว

    yemanna chepthunaaru sir hats off

  • @babjimadaka101
    @babjimadaka101 3 ปีที่แล้ว

    Excellent explanation...,, good and great farmer....

  • @naraseilovethismpgowdilove9605
    @naraseilovethismpgowdilove9605 3 ปีที่แล้ว +5

    Super sir i love nature

  • @MaheshKumar-qn9vg
    @MaheshKumar-qn9vg 3 ปีที่แล้ว

    Amazing and beautiful!!

  • @saitejakanchiboyina7967
    @saitejakanchiboyina7967 3 ปีที่แล้ว

    Nice thatayya garu

  • @sri9959
    @sri9959 3 ปีที่แล้ว

    God bless you and your family

  • @potruuma5836
    @potruuma5836 3 ปีที่แล้ว

    Super thatha garu

  • @Madhusudanworld
    @Madhusudanworld 9 หลายเดือนก่อน

    Good vedio presentation

  • @hyndavikarumuri7983
    @hyndavikarumuri7983 2 ปีที่แล้ว

    nice thatha garu!

  • @paramahamsaramakrishna2429
    @paramahamsaramakrishna2429 3 ปีที่แล้ว

    congartulations sir

  • @mrdq2158
    @mrdq2158 3 ปีที่แล้ว +1

    Love organic farming 💚

  • @durgalakshmi1988
    @durgalakshmi1988 3 ปีที่แล้ว +3

    Genious....farmar award goes to ❤️👍🙏🙏🙏

  • @smly6581
    @smly6581 3 ปีที่แล้ว

    You are great Ramgaiah

  • @ajaykumar-qt7vw
    @ajaykumar-qt7vw 2 ปีที่แล้ว

    ఇది అసలైన జీవితం...

  • @mekalakshmanarao9996
    @mekalakshmanarao9996 3 ปีที่แล้ว +4

    Anna Nee krushi abhinandaneeyam.

  • @bhuvanchand15
    @bhuvanchand15 3 ปีที่แล้ว +3

    well explained...added interest in farming

    • @viyyapu.chandraraov.chandrarao
      @viyyapu.chandraraov.chandrarao ปีที่แล้ว

      గణాంత గణాంత్రం ఎలా తయారు చేసుకోవాలి

  • @umadevitirumalasetty4521
    @umadevitirumalasetty4521 2 ปีที่แล้ว

    Surely i will meet him.
    .and start farming..

  • @uppuchaithanya3587
    @uppuchaithanya3587 3 ปีที่แล้ว

    Very good information sir and my dream is doing like this 👍👍👍👍

  • @bhargavisweety1510
    @bhargavisweety1510 3 ปีที่แล้ว +3

    Excellent work

  • @anjaneyulualapati3417
    @anjaneyulualapati3417 2 ปีที่แล้ว

    Very good information 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prudhvipentakota6606
    @prudhvipentakota6606 2 ปีที่แล้ว

    his work is just unbelievable

  • @lakshmisrinivas9002
    @lakshmisrinivas9002 3 ปีที่แล้ว +2

    Tankq Sir

  • @jayamadhuriyalamanchili8537
    @jayamadhuriyalamanchili8537 3 ปีที่แล้ว

    Chala chakkaga arogyavantham Aina vyavasayam chestunaru meeku naa dhanyavadalu andi 🙏Chala inspire chesaru Andi tq live a healthy n happy life👍

  • @sudhakarachanta1740
    @sudhakarachanta1740 2 ปีที่แล้ว

    Very good information..

  • @ktrktr461
    @ktrktr461 ปีที่แล้ว

    Wow really super sir

  • @sreenivasulumondem5975
    @sreenivasulumondem5975 3 ปีที่แล้ว

    Good .kashayalu yakada thayaru chestaru yala chestaru

  • @sammetavijayalakshmi227
    @sammetavijayalakshmi227 3 ปีที่แล้ว

    Good inspiration

  • @haribalavani5294
    @haribalavani5294 3 ปีที่แล้ว

    Raithulandariki maa Hrudaya pur vaka paadabhivandanamulu,meeku AA parameswaruni Inka Annapurna Devi asissulu yellappudu vundalani korukuntunnamu.

  • @mohammadnaveedh7909
    @mohammadnaveedh7909 3 ปีที่แล้ว

    Sir you are legend 👍

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 ปีที่แล้ว +4

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏

  • @smrayudu3025
    @smrayudu3025 3 ปีที่แล้ว

    Good explained

  • @chandrans7480
    @chandrans7480 3 ปีที่แล้ว

    Good message sir

  • @SelvarajpSelvarajp-sw8ez
    @SelvarajpSelvarajp-sw8ez 9 หลายเดือนก่อน

    Meekku Na Congrats ❤,,,...

  • @SkSk-ip4cr
    @SkSk-ip4cr 2 ปีที่แล้ว

    Very beautiful location brother.

  • @sivapalla8274
    @sivapalla8274 3 ปีที่แล้ว

    Big inspiration

  • @relaxzone1231
    @relaxzone1231 3 ปีที่แล้ว +4

    చాలా బాగుంది 💐💐💐👌👌🙏🙏

  • @madhupendli6207
    @madhupendli6207 3 ปีที่แล้ว +2

    Great

  • @vlb3115
    @vlb3115 3 ปีที่แล้ว

    Good information sir

  • @sirishamahe135
    @sirishamahe135 3 ปีที่แล้ว

    Nuvvu super thata

  • @bomminaveenreddy6859
    @bomminaveenreddy6859 3 ปีที่แล้ว

    Nice interview

  • @lawrencerao6869
    @lawrencerao6869 2 ปีที่แล้ว

    Good impressed 🙏

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 ปีที่แล้ว

    Nice👍 information

  • @rchaithu150
    @rchaithu150 3 ปีที่แล้ว +1

    Super 👌👌👏👏

  • @sureshponaboina991
    @sureshponaboina991 3 ปีที่แล้ว

    Very nice

  • @srinivasaindustries7807
    @srinivasaindustries7807 3 ปีที่แล้ว

    Super 🙏💐

  • @Shloka797
    @Shloka797 3 ปีที่แล้ว +2

    Super

  • @MSDTTC2022
    @MSDTTC2022 ปีที่แล้ว

    Inspiring❤

  • @suryapurna6306
    @suryapurna6306 2 ปีที่แล้ว

    Dear Anna u r more than a professor

  • @dayawarnageshfreelancer1850
    @dayawarnageshfreelancer1850 3 ปีที่แล้ว

    Good job

  • @sanapathiappalanaidu9823
    @sanapathiappalanaidu9823 2 ปีที่แล้ว

    Love you arganik framing

  • @sravanidatla951
    @sravanidatla951 3 ปีที่แล้ว +1

    Tatha garu mimmalani chustunte maharshi movie lo tatha gari la unnaru.

  • @dhanalakshmibennabathula7178
    @dhanalakshmibennabathula7178 3 ปีที่แล้ว +1

    Congts sir

  • @naidukrao
    @naidukrao ปีที่แล้ว

    Nice

  • @sunikrish1456
    @sunikrish1456 3 ปีที่แล้ว

    Andaru ilage sendriya paddhatilo vyvasayam cheyalani korukuntunnanu.

  • @smly6581
    @smly6581 3 ปีที่แล้ว +2

    You are great Ran

    • @smly6581
      @smly6581 3 ปีที่แล้ว

      You are great

  • @tulasigundabathula
    @tulasigundabathula 3 ปีที่แล้ว

    Meru supper farmer tatagaru

  • @vkinglife6739
    @vkinglife6739 3 ปีที่แล้ว +1

    Good and

  • @kanakareddykodandapani3063
    @kanakareddykodandapani3063 3 ปีที่แล้ว +1

    Supper anna

  • @babafakroddin1369
    @babafakroddin1369 3 ปีที่แล้ว

    Super anna