ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
ఉదయరవిచంద్రిక రాగం : ఆది తాళంసాకి :- నమామి విఘ్ణేశ్వర వక్రతుండం సురాసురై వందిత పాద పద్మమ్ విద్యావినోద విభవాంఛిత దివ్యతేజమ్ గణేశమ్....గణేశమ్ మహేశమ్ అనిశం భజేహం.....పల్లవి :- నమామి నమామి గణనాధా నమోస్తు మంగళ వరదాతా మూషిక వాహన మోదక హస్త కరిచర్మాంబర వరవిద్యాధర.చరణం:- పూజలొనర్చిన భజనలు చేసిన సర్వ శుభమ్ముల నందజూసినా సామ్రాజ్యమ్ముల ఏలజూచినా..... నిన్నే కొలువగావలె నీస్మరణే చేయగా వలె.చరణం:- హేరంబా ఈ జగానకు నీ పూజే ప్రారంభం శుభాశుభాలకు పుణ్యవ్రతాలకు అదియే ఆరంభం పురహరాత్మజా గంగాధరాత్మజా నమామి నమామి శివాత్మజా....________________________________________________________________________________________పల్లవి :- ఓం నమః శివాయ్యా శివ ఓం నమః శివాయ్యా కైలాస పురవాసా మము కాపాడు పరమేషా.చరణం:- కరుణాలవాలా కారుజంచేలా మము బ్రోవ రావేలా పాలక పాల ఓ దీన పాలా జాగేల మమ్మేల హలా హలా.చరణం:- కౌసల్య వరద కారుణ్య ఫలదా మా మీద దయరాద వరదాయకా మము విడ నాడకోయీ గౌరీశ మముజేరి కాపాడవా.చరణం:- మహానంది ఈశ శ్రీ శైల వాసా రావయ్య జగదీశా గౌరీ మనోహర గంగాధరా హర మాపైన దయరాద శివ శంకరా.
Sir, song, boundi, eltivi, song, kavli
అద్భుతముగా. బాగా పాడారు. మేముకూడా భజనలలో పాడుతాము.సిద్ధేశ్వరుడు,అంబసిద్ధేశ్వర స్వామి గుడి, శ్రీశైలం ఆత్మకూర్.
Super hit
Super anna 🙏🙏
అద్భుతం సూపర్ సాంగ్
💐💐🙏👌
🕉🕉🕉
ఉదయరవిచంద్రిక రాగం : ఆది తాళం
సాకి :- నమామి విఘ్ణేశ్వర వక్రతుండం
సురాసురై వందిత పాద పద్మమ్
విద్యావినోద విభవాంఛిత దివ్యతేజమ్
గణేశమ్....గణేశమ్ మహేశమ్
అనిశం భజేహం.....
పల్లవి :- నమామి నమామి గణనాధా
నమోస్తు మంగళ వరదాతా
మూషిక వాహన మోదక హస్త
కరిచర్మాంబర వరవిద్యాధర.
చరణం:- పూజలొనర్చిన భజనలు చేసిన
సర్వ శుభమ్ముల నందజూసినా
సామ్రాజ్యమ్ముల ఏలజూచినా.....
నిన్నే కొలువగావలె నీస్మరణే చేయగా వలె.
చరణం:- హేరంబా ఈ జగానకు నీ పూజే ప్రారంభం
శుభాశుభాలకు పుణ్యవ్రతాలకు అదియే ఆరంభం
పురహరాత్మజా గంగాధరాత్మజా
నమామి నమామి శివాత్మజా....
____________________________________________
____________________________________________
పల్లవి :- ఓం నమః శివాయ్యా శివ ఓం నమః శివాయ్యా
కైలాస పురవాసా మము కాపాడు పరమేషా.
చరణం:- కరుణాలవాలా కారుజంచేలా
మము బ్రోవ రావేలా
పాలక పాల ఓ దీన పాలా
జాగేల మమ్మేల హలా హలా.
చరణం:- కౌసల్య వరద కారుణ్య ఫలదా
మా మీద దయరాద
వరదాయకా మము విడ నాడకోయీ
గౌరీశ మముజేరి కాపాడవా.
చరణం:- మహానంది ఈశ శ్రీ శైల వాసా
రావయ్య జగదీశా
గౌరీ మనోహర గంగాధరా హర
మాపైన దయరాద శివ శంకరా.
Sir, song, boundi, eltivi, song, kavli
అద్భుతముగా. బాగా పాడారు. మేముకూడా భజనలలో పాడుతాము.
సిద్ధేశ్వరుడు,అంబసిద్ధేశ్వర స్వామి గుడి, శ్రీశైలం ఆత్మకూర్.
Super hit
Super anna 🙏🙏
అద్భుతం సూపర్ సాంగ్
💐💐🙏👌
🕉🕉🕉