ఎక్కడ చూసిన నీవే మల్లన్న - పాట // అమ్మలగన్న అమ్మవు నీవమ్మ - పాట (తెలుగు లిరిక్స్) పందిపాడు భజన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น • 5

  • @pathintiramakrishna
    @pathintiramakrishna  9 วันที่ผ่านมา +1

    పల్లవి :- ఎక్కడ చూసిన నీవే మల్లన్న
    సర్వాంతర్యామి శ్రీశైల మల్లన్న
    కొండలోన కొనాలలోన నీవే మల్లన్న
    వాగులలోన వంకలలోన నీవే మల్లన్న.
    చరణం:- గలగల పారే సెలయేరులలో నీవే మల్లన్న
    పకపక నవ్వే పసిపాపాలలో నీవే మల్లన్న
    ఢమఢమ ఢమఢమ ఢమరుకాలలో నీవే
    మల్లన్న గణగణగణగణ గుడి గంటలలో నీవే మల్లన్న.
    చరణం:- అభిషేకాల పాలలోనా నీవే మల్లన్న
    శ్రీశైలంలో భ్రమరాంబికతో నీవే మల్లన్న
    పాలనుఇచ్చే గోవులలోన నీవే మల్లన్న
    కైలాసములో పార్వతి తోనా నీవే మల్లన్న.
    ____________________________________________
    ____________________________________________
    పల్లవి : అమ్మలగన్న అమ్మవు నీవమ్మ అమ్మ
    ఆదిశక్తి వి అన్న పూర్ణవమ్మా అమ్మా. ౹౹అమ్మ౹౹
    హిమగిరి నందిని విశ్వవినోదిని పావని శర్వాణి
    పామగరిగామ పామగరిగాపా - 2.
    దాద పాప మమ పాప మామగగ
    మామ గాగ రిరి.గమరిగసా .
    చరణం: కంచిలో వెలసిన కామాక్షి
    మధురలో వెలసిన మీనాక్షి
    కాసీలో వెలసిన విశాలాక్షి
    సర్వ కర్మలకు నీవేసాక్షి. ౹౹అమ్మ౹౹
    చరణం: శ్రీ గిరినే నెలకొన్న భ్రమరాంబ
    శ్రీ కాళ హస్తిలో వెలసిల్లేజ్ఞాన ప్రసూర్ణంభ
    త్రికోణ చక్ర స్ధితవో నీవు సదా
    త్రిలోక శంకరి సర్వము నీవెకదా. ౹౹అమ్మ౹౹

  • @nerugutiramajineylu6126
    @nerugutiramajineylu6126 8 วันที่ผ่านมา +2

    Annmekuvandanalu,, uchita harmonium classes near pin Chandi

  • @madasuramana3798
    @madasuramana3798 8 วันที่ผ่านมา

    🙏🕉🙏

  • @mybunny830
    @mybunny830 8 วันที่ผ่านมา

    Sarigama lu padite bagundu

  • @Vasanthalakshmi3
    @Vasanthalakshmi3 8 วันที่ผ่านมา

    Ragam telupu r,k