ఓంకార రూప ఓ వాయులింగ - పాట//జగదభి రామ రఘుకుల సోమా - పాట_(తెలుగు లిరిక్స్) పందిపాడు.స్థానిక భజన బృందం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น • 6

  • @pathintiramakrishna
    @pathintiramakrishna  10 วันที่ผ่านมา +2

    ఉదయరవిచంద్రిక రాగం : ఆది తాళం
    సాకి :- ఓం కాళహస్తి నగరీశాయ నమః
    ఓం నందీశ్వర ప్రమద నాద మహేశ్వరాయ
    ఓం జ్ఞాన ప్రసూనా హృదబ్జ సుపూజితాయ
    ఓంకాళహస్తి నగరీశా హరా నమామి నమామి.
    పల్లవి :- ఓంకార రూప ఓ వాయులింగ
    గంగాధర శివ శ్రీ కాళ హస్తేశ్వరా
    కాళము వ్యాలమ్ము గజరాజు నేలిన
    కరుణాంతరంగా శ్రీ కాళహస్తీశ్వరా...
    చరణం:- సువర్ణ ముఖితల్లి నీదు పాదాలు కడుగ
    భక్తుల మొరలను ఆలింప వెలిశావు
    జ్ఞాన ప్రసూనా హృదయాంత రంగా.....
    ప్రేమైక మూర్తీ పుణ్య స్వరూపా.
    చరణం:- ఆత్మార్పణము చేసి కన్నప్పపొందేను నీ పాదసన్నిది
    చంద్ర భాస్కరులు సర్వగ్రహములు
    ఎల్లజీవరాసులు నీవలయమ్మున వెలిగేను
    సురగణవందిత శివ శివ పరమశివా.
    చరణం:- మంగళం చంద్రశేఖరా...
    మంగళం ఓంకారరూపా...
    మంగళం హరా...మంగళం భక్తరక్షకా...
    శుభమంగళ హారతులివె మాంపాహి విశ్వేశ్వరా
    ____________________________________________
    ____________________________________________
    తోడి రాగం : ఆది తాళం
    పల్లవి :- జగదభిరామా రవికుల సోమ .....
    శరణము నియవయా రామా
    కరుణను చూపవయ్యా.
    చరణం:- కౌశిక యాగము కన్చితివయ్యా
    రాతి నినాస్తిగా చేసితివయ్యా -2
    హరివిల్లు విరచి మురిపించి సీతను
    పరిణయమాడిన కళ్యాన రామా.
    చరణం:- ఒకటే బాణం ఒకటేమాట
    ఒకటేసతియని చాటితివయ్యా -2
    కుజనులనణచి సుజనుల బ్రోచిన
    ఆదర్శ మూర్తివి నివయ్యా.
    చరణం:- కానలకేగి కాంతను బాపి
    ఎంతో వేదన చెందితి వయ్యా
    అంతే లేని చింతలు ఏన్నో
    ఏంతగ ఓర్చెదవో రామయ్యా.

  • @avsmlingadevara8997
    @avsmlingadevara8997 9 วันที่ผ่านมา

    Super, excellent
    చక్కగా పాడారు. మ్యూజిక్ సూపర్.

  • @madhavareddyyenugu7488
    @madhavareddyyenugu7488 8 วันที่ผ่านมา

    Super , excellent

  • @karrieswararao3427
    @karrieswararao3427 9 วันที่ผ่านมา

    Super sir please send durgamma songs

  • @MANIAmbati-m4i
    @MANIAmbati-m4i 9 วันที่ผ่านมา

    Old is gold