దేవాలయ కమిటి కోరిక మేరకు మరియు న్యాయ నిర్ణేతల కోరిక మేరకు సీనియర్ కళాకారుడు మాణిక్యం రెడ్డి.గారు పాట

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 20

  • @pathintiramakrishna
    @pathintiramakrishna  หลายเดือนก่อน +23

    తోడి రాగం : ఆది తాళం
    సాకి :- శ్రీ రామం త్రిగజత్ గురుం సురవరం సీతా మనోనాయకం
    శామాంగం శశికోటి కాంతి వదనం సురవీవు దేవే వసంతం
    ప్రభం వంధే రఘవీరం...
    పల్లవి :- నీవేరామ నానిఢీ కోరితిరా నీ సనిధీ కలలో నైన మెలుకువనైన
    నీ ద్యానమే నన్ పిలుపు నధీ. ౹౹నీవే రామ౹౹
    చరణం:- అడవికి పొమ్మని అడగితినా భంగరులేఢిని కోరితినా
    గుండెను గుడిగా చేసుకొన్ని రమ్మన్ని పిలచితి రఘురామ
    రమ్మన్ని పిలచితి రఘురామ. ౹౹నీవే రామ౹౹
    చరణం:- మనసున మీటినా నాదమిధీ ఖళఘానాలో కలిగినదీ
    చెరగని గుర్తుగా మిగిలినధీ భవతారకమై వెలిగినదీ
    భవతారకమై వెలిగినదీ. ౹౹నీవే రామా౹౹

  • @saisaraswati6748
    @saisaraswati6748 6 วันที่ผ่านมา

    ఆర్కెస్ట్రా సూపర్ అలాగే పెద్దయా న కూడా చాలా బాగా పాడారు కోరస్ కూడా సూపర్ సూపర్ 🙏🙏

  • @narasareddy4763
    @narasareddy4763 15 ชั่วโมงที่ผ่านมา

    Jai shree Ram

  • @sambasivareddytelugubajans9889
    @sambasivareddytelugubajans9889 24 วันที่ผ่านมา

    ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు ధన్యవాదములు అలాగే మాణిక్య రెడ్డి గారికి హృదయ పూర్వక నమస్కారములు ఈ టీం వర్క్ చాలా అద్భుతంగా ఉన్నది ఎలాంటి మధురమైన బాణీలో మధురమైన సాహిత్యంతో మరెన్నో పాటలు వినాలని వుందని.v.s.s.reddy.

  • @suragouniramangoud57
    @suragouniramangoud57 หลายเดือนก่อน +4

    Super

  • @MallannaPatlolla
    @MallannaPatlolla 13 วันที่ผ่านมา

    ❤ suuuuuuupr bajan.thummalspslly bhajana brundam

  • @vaikuntamganapuram6585
    @vaikuntamganapuram6585 22 วันที่ผ่านมา +1

    ఇట్లాంటి ప్రజలు బృందాలు ప్రతి ఆలయంలో ఉంటే చాలా బాగుంటది

  • @aadhyatmikabhaktichannel
    @aadhyatmikabhaktichannel 29 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🕉️🕉️🕉️

  • @vprasad6433
    @vprasad6433 หลายเดือนก่อน +2

    ఆ వయసులో కూడా మాణిక్య రెడ్డి గారి గొంతు శ్రావ్యంగా ఉంది. హార్మోనియం అద్భుతంగా ఉంది.. తబలా చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే బృంద గానం వీనులకు విందుగా ఉంది.

  • @babuk7487
    @babuk7487 23 วันที่ผ่านมา

    🌹🙏🌹జై శ్రీరామ్ 🌹🙏🌹

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 28 วันที่ผ่านมา

    Excellent
    Singing
    Chorus
    Specelly
    Harmony

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 28 วันที่ผ่านมา

    Tabla too super

  • @sambamurthivengala4972
    @sambamurthivengala4972 27 วันที่ผ่านมา

    ధన్యవాదములు

  • @mondurikanakaraju9630
    @mondurikanakaraju9630 หลายเดือนก่อน

    సూపర్ సాంగ్స్

  • @ramulusetty7217
    @ramulusetty7217 23 วันที่ผ่านมา

    Chalabagapadaru

  • @VasumathiNathgumma
    @VasumathiNathgumma 29 วันที่ผ่านมา

    Adbhuta sahityakaar apuroopa gaanam

  • @rebala9460
    @rebala9460 17 วันที่ผ่านมา

    హార్మోని సౌండ్ తక్కువగా ఉంటే పాట బాగా వినిపించేది

  • @bhoomaiahballa1218
    @bhoomaiahballa1218 28 วันที่ผ่านมา

    Thamariki paada

  • @ViswanathKalikiri
    @ViswanathKalikiri 24 วันที่ผ่านมา

    Super

  • @KarnaBoya-mc7nc
    @KarnaBoya-mc7nc 21 วันที่ผ่านมา

    Super