భద్రాచల వాస సుహాస - పాట // శివ శివయను ఓ మానస - పాట (తెలుగు లిరిక్స్) pandipadu_bajana potilu patalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น • 2

  • @pathintiramakrishna
    @pathintiramakrishna  7 วันที่ผ่านมา +1

    సాకి :- రామా శ్రీ రామ భవసాగర తారక శుభనామ
    పల్లవి :- భద్రాచల వాస సుమహాస శ్రీ రామ
    భవసాగర తారక శుభ నామ
    చరణం:- పసితనయందే అశురుల హతమార్చి
    రుషిలను కాపాడినావే
    కాళి దూళితో బండరాయినే
    కలికిగిగా మార్చినావే
    నీ చరణములే నీ గమాంణచలములే
    నిరుపమ గుణధామ.
    చరణం:- జనకుణి ఆనతి తలదాల్చి
    పెను వనముల నివసించి నావే
    చిన్ని ఉడతను వెన్ను తట్టి
    నీ మన్నన కురిపించి నావే
    నీ ధృడసీలం నీతికి మూలం
    నీ లజనయనాభి రామ.
    ____________________________________________
    ____________________________________________
    పల్లవి :- శివ శివయను ఓమానస
    శివుని పూజింపుము ఓమానస ఓమానస
    చరణం:- కైలాసమున శివుడు వెలసీనవాడు
    కాశీలోన శివుడు నిలిచీనవాడు
    చరణం:- నీలోన వెలిగేది శివుడేనుమనసా
    అంతటా వెలిగేది శివుడేమనసా
    శివుడు లేనిదే జగతి లేదూర మనసా
    చరణం:- అండము శివుడే పిండము శివుడే
    అండపిండామంత శివుడే మనసా
    శివుడు లేనిదే జీవం లేదూర మనసా
    లేదూర మనసా.
    చరణం:- శ్రీ శైల్ల మళ్ళికార్జుండు శివుడు
    భ్రమరాంభతో నాట్యమాడేను శివుడు
    భ్రమరాంభతో నాట్యమాడేను శివుడు
    పాడేను శివుడు.

  • @karanamprasad1o3
    @karanamprasad1o3 2 วันที่ผ่านมา

    RAGAM NOT MENTIONED. PLEASE MENTION.