DESHAMKAI PRARDHINCHEDI KRAISTHAVYAM | దేశంకై ప్రార్ధించేది క్రైస్తవ్యం | A R STEVENSON | New Song |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 543

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  ปีที่แล้ว +24

    Lyrics:-
    దూషించే వారిని సైతం - ప్రేమించే ఉన్నత నైజం
    దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం
    మతం కాదిది సన్మార్గం- క్రీస్తు నేర్పిన సౌశీల్యం
    ఇది ప్రాచీనం - కాదు పాశ్చాత్యం
    అ.ప. : క్రైస్తవులం - మేము భాగ్యవంతులం
    ఏకమనసుతో దేవుని పని చేసేదం
    1. ఖండాంతరాలు దాటి కఠిన బాధలను ఓర్చి
    జీవ మార్గమును ప్రకటించుటకై జీవితమును కరిగించి
    హతసాక్షియాయె మన దేశంలో శిష్యుడైన తోమా
    సువార్త కోసం హింసలను
    భరించిన క్రైస్తవ్యం - క్రైస్తవ్యం
    2. విద్యావైద్య ఫలాలు సామాన్యులకందించి
    దీనహీన జన అభ్యున్నతికై రాత్రి పగలు శ్రమియించి
    వెలిగిచ్చి మిషనరీలెందరో సమిధలవ్వలేదా
    ప్రాణం తీసిన వైరులను
    క్షమించిన క్రైస్తవ్యం - క్రైస్తవ్యం
    3. దేశాభివృద్ధి కోసం బాధ్యతతో స్పందించి
    నీతిన్యాయములు స్థాపించుటకై
    దైవవాక్కు ప్రకటించి కృషి చేయుచున్న
    దేవుని ప్రజపై నింద న్యాయమేనా
    త్యాగం ప్రేమ మంచితనం
    ధరించిన క్రైస్తవ్యం - క్రైస్తవ్యం

  • @godserventaasthik4235
    @godserventaasthik4235 2 ปีที่แล้ว +256

    VERY GOOD SONG SUPER.....🎼🎵🎶🎙🎤🎹🎶🎶🎵🎵గాలిలో ఉన్న‌ గాలిపటం మాత్రమే చూసేవారి అందరికి కనబడుతుంది. ఎగరడానికి ఆధారమైన దారం మాత్రం కనబడదు.గాలిపటం‌ లాంటి‌ భారతదేశానికి ఇంతలా అభివృద్ధి రావడానికి‌ కారణం క్రైస్తవ్యం.నేను క్రైస్తవుడైనందుకు చాలా సంతోషంగా ఉంది.

  • @SajaniSalman
    @SajaniSalman หลายเดือนก่อน +1

    Praise the lord 🤚🤚🤚🤚🤚🤚

  • @pryankateegalanagam4520
    @pryankateegalanagam4520 ปีที่แล้ว +1

    Wow what a jesus adbhutham ante edhenemo devunike samastha mahima ganatha prabavamulu devunike chendhunu gaka.... amen....

  • @adbuthkumar379
    @adbuthkumar379 4 หลายเดือนก่อน +1

    దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ 🙌🏻🙌🏻🙌🏻🙏🏻

  • @gampalavijay510
    @gampalavijay510 2 ปีที่แล้ว +39

    A.R. స్టీవెన్సన్ అన్న
    క్రైస్తవులందరికీ దేవుడిచ్చిన వరం
    తన పాట లు ద్వారా
    అనేకమందిని మార్చగల శక్తిని ఇచ్చారు...
    ప్రతి సందర్భంలో పాడుకునే పాటలను
    ఎన్నో రాసినటువంటి... అన్న
    మాకు నువ్వు నిజంగా.....
    యేసయ్య ఇచ్చిన వరం అన్న 🥰🥰🥰

  • @AnupriyaKongi-qe7pp
    @AnupriyaKongi-qe7pp หลายเดือนก่อน +1

    Super anna chalabaga పాడారు

  • @keerthipriyachikkala801
    @keerthipriyachikkala801 4 หลายเดือนก่อน +1

    Praise the lord annaya awesome song 💫🙌 God bless you all 🙌🥰

  • @nareshg9832
    @nareshg9832 ปีที่แล้ว +8

    అన్న వందనాలు🙏ఈ పాట లో ప్రతి పదం చాలాచాలా బాగున్నాయ్ దేవునికి మహిమ ఘనత ఫ్రభావములు కలుగును గాక ఆమెన్ స్తోత్రము హల్లెలూయ స్తోత్రము హల్లెలూయ యేసయ్య

  • @Venkatsademusicchannel
    @Venkatsademusicchannel 2 ปีที่แล้ว +55

    క్రైస్తవ్యం మతం కాదు, నిత్య జీవ మార్గం, క్రీస్తు మత స్థాపకుడు కాదు, మతి మార్చగలిగే దేవుడు.. Super annaya..this is gonna be a sensational hit song

  • @sudheerkumar6354
    @sudheerkumar6354 2 ปีที่แล้ว +9

    నేను భాగ్యవంతుడిని అని మరలా నాకు గుర్తు చేసిన స్టీఫెన్ అన్నకి నా హృదయపూర్వక వందనాలు.
    నా దేశం కోసం దేవుని పని చేస్తాను. Praise The Lord 🙏

  • @isaacdasari1684
    @isaacdasari1684 2 ปีที่แล้ว +21

    క్రైస్తవులం మేము భాగ్యవంతులం🙏

  • @jhsbappauldinakaranadiapos9493
    @jhsbappauldinakaranadiapos9493 2 ปีที่แล้ว +1

    ఆది అపొస్తలలు సేవా bachloer సేవా నాకోసం ప్రేయర్ చేయండి

  • @christfollowersteam6222
    @christfollowersteam6222 2 ปีที่แล้ว +10

    ఈ పాట మన దేశస్తులందరికి సోషల్ మీడియా ద్వారా చేరువై, ఈ పాట ద్వారా అందరు క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని మా ప్రార్థన.
    సార్ మీ సాహిత్యానికి మేము నిత్యము ప్రియులము
    మిమ్మల్ని ఇంకా గొప్పగా దేవుడు వాడుకొనును గాక!

  • @BMSM.Ministries
    @BMSM.Ministries 2 ปีที่แล้ว +69

    దూషించే వారిని సహితం ప్రేమించే ఉన్నత నైజం, దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం....❤👍🙏

  • @savaramurali3017
    @savaramurali3017 2 ปีที่แล้ว +9

    దేశం కొరకు దేశంలో ఉన్న ప్రజల కొరకు ప్రతినిత్యం ప్రార్థించేది ఒక క్రైస్తవుడే.పాట మాత్రం చాలా బాగుంది అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

  • @dgmmessages8715
    @dgmmessages8715 2 ปีที่แล้ว +23

    Goppa పాటలలో oka పాటగా చరిత్రలో నిలిచిపోయే Lyrics, గాత్రం, సంగీతం అందించారు. చాలా చాలా Vandhanalu 🙏🙏🙏

  • @jonesdakarapu
    @jonesdakarapu 2 ปีที่แล้ว +16

    ❤️❤️❤️❤️❤️❤️
    Song lyrics :
    దూషించేవారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం
    దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం (2)
    మతం కాదిది సన్మార్గం
    క్రీస్తు నేర్పిన సౌశీల్యం (2)
    ఇది ప్రాచీనం - కాదు పాశ్చర్యం (2)
    క్రైస్తవులం మేము భాగ్యవంతులం
    ఏకమనస్సుతో దేవుని పని చేసేదం (2)
    ( దూషించేవారిని సైతం )
    ఖండాంతరాలు దాటి కఠిన బాధలను ఓర్చి జీవంమార్గమును ప్రకటించుటకై జీవితమును కరిగించి (2)
    హతసాక్షియాయె మన దేశంలో శిష్యుడైన తోమా (2)
    సువార్త కోసం హింసలను భరించిన క్రైస్తవం క్రైస్తవం
    క్రైస్తవులం మేము భాగ్యవంతులం
    ఏకమనస్సుతో దేవుని పని చేసేదం (2)
    ( దూషించేవారిని సైతం )
    విద్యా వైద్య ఫలాలు సామాన్యులకందించి దీన హీన జన అభ్యున్నతికై రాత్రి పగలు శ్రమియించి (2)
    వెలిగించి మిషనరీలెందరో సమిధలవ్వలేదా (2)
    ప్రాణం తీసిన వైరులను క్షమించిన క్రైస్తవ్యం క్రైస్తవ్యం
    క్రైస్తవులం మేము భాగ్యవంతులం
    ఏకమనస్సుతో దేవుని పని చేసేదం (2)
    ( దూషించేవారిని సైతం )
    దేశాభివృద్ధి కోసం బాధ్యతతో స్పందించి
    నీతి న్యాయములు స్థాపించుటకై దైవవాక్కు ప్రకటించి (2)
    కృషి చేయుచున్న దేవుని ప్రజపై నింద న్యాయమేనా (2)
    త్యాగం ప్రేమ మంచితనం ధరించిన క్రైస్తవ్యం క్రైస్తవ్యం
    క్రైస్తవులం మేము భాగ్యవంతులం
    ఏకమనస్సుతో దేవుని పని చేసేదం (2)
    ( దూషించేవారిని సైతం )
    super song brother feeling so blessed to hearing this song. God bless you all

  • @ch.paulraj3703
    @ch.paulraj3703 2 ปีที่แล้ว +16

    praise the Lord. Anna. మా కోసం మంచి సాంగ్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్న

  • @spchinna2736
    @spchinna2736 ปีที่แล้ว +1

    Song Chala acrydamu udi Anna Jesus ki vodananlu entha manch song echin JESUS ki Thanks you pethuru sunitha Rani my family kothuru 👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🛐🛐🛐🌹

  • @davidvasantapeedika3612
    @davidvasantapeedika3612 ปีที่แล้ว +2

    Praise the lord 🤝🙏 sir

  • @iamindian8276
    @iamindian8276 2 ปีที่แล้ว +1

    దేవుని ప్రేమానురాగాలను అస్వాదించినవారు ఆప్రేమను ప్రకటించకుండా ఉండలేరు .

  • @kantarao3408
    @kantarao3408 ปีที่แล้ว

    Very good song Anna నిజమే కదా Christan మా దేశం కోసం ప్రార్ధన చేస్తారు I love my india

  • @SatishKumar-ms4bp
    @SatishKumar-ms4bp 2 ปีที่แล้ว +35

    మతం కాదు ఇది సన్మార్గం క్రీస్తు నేర్పిన సౌశీల్యం ఈ పాట చాలా బాగుంది సార్ గారు దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక గాడ్ బ్లెస్స్ యు 🤗🤗

  • @AnushaYedidha-lj8lj
    @AnushaYedidha-lj8lj ปีที่แล้ว

    Pristhalord brother nenu devunni kaligi kristhvyu raliga vunnamduKu nenu chala happy ga vunnanu devudu inka balamuga mimmunu vadukovalani prardhisthanu tqs alord

  • @josephkranthi1067
    @josephkranthi1067 2 ปีที่แล้ว +25

    నిజంగా ఉన్నత నైజం ఉన్న చక్కని పాట. 🙏

  • @nageswaraomadivi1143
    @nageswaraomadivi1143 2 ปีที่แล้ว +3

    సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి ఎన్నో మంచి పనులు చేస్తూ,జీవితపరమార్ధాన్ని తెలియపరిచేది క్రైస్తవ్యం.ధేశ అద్యున్నతికై శ్రమించేది క్రైస్తవ్యం.ఇలాంటి మంచి పాటలను అందించే మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @sureshpataballa1782
    @sureshpataballa1782 2 ปีที่แล้ว +6

    సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అది ఎంత మనోహరము 🙏🙏🙏
    God Bless You All🙏

  • @paparao5634
    @paparao5634 2 ปีที่แล้ว +2

    చరిత్రత్మాకమైన పాట ఇది కేవలం A. R స్టేవెన్సన్ అన్నకే సాధ్యమైనది
    దేవునికి మహిమ కలుగును గాక

  • @TheRanjit83
    @TheRanjit83 2 ปีที่แล้ว +3

    ప్రభువు ప్రేమను, మార్గమును, మన బంధువులకు చక్కగా వివరించారు దేవునికే మహిమ కలుగును గాక

  • @issacpothula9404
    @issacpothula9404 2 ปีที่แล้ว +11

    దేశ ప్రజలకు చక్కటి అర్ధవంతమైన పాట అందించారు.. బ్రదర్ సూపర్ 👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏... 👍👍👍👍👍👍

  • @depthbibledoctrines4615
    @depthbibledoctrines4615 2 ปีที่แล้ว +3

    అన్నయ్య వందనములు,
    క్రైస్తవ్యము భారతదేశనికి పొరుగువారిని ప్రేమించే ప్రేమను, నిస్వార్ధమైన మానవత్వమును, విద్య వైద్య పలువిధములైన అభివృద్ధికి జీవమిచ్చిందనే భావముతో చక్కగా రచించి చక్కటి పాటను అందించిన మీకు మనస్ఫూర్తిగా వందనములు తెలుపుతున్నాను.

  • @gantarajeshofficial
    @gantarajeshofficial 2 ปีที่แล้ว +2

    క్రైస్తవుడు అయినందుకు సంతోషిస్తున్నాను ఈ పాట ద్వారా దేవుని స్తుతి ఇస్తునాను

  • @maheshbabutera6228
    @maheshbabutera6228 2 ปีที่แล้ว +1

    "క్రైస్తవ జీవితం!... సౌభాగ్య జీవితం!!
    క్రైస్తవ త్యాగ గుణం! అభివృద్ధి నిదర్శనం!!
    క్రీస్తు ప్రభు ప్రేమ! ప్రపంచ శాంతి సందేశం!!"

  • @yesupremaministriespastorj9155
    @yesupremaministriespastorj9155 2 ปีที่แล้ว +4

    స్టూడెంట్స్ అన్న గారికి హృదయపూర్వక వందనాలు గురించి దైవజనుల శ్రమల గురించి మన దేశం గురించి చక్కగా మీరు వివరించారు ప్రాముఖ్యంగా మిషనరీలు చేసిన ప్రయాసని చాలా చక్కగా వివరించారు అందు కొరకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ప్రైస్ ది లార్డ్ థాంక్యూ

  • @VelpulaJOHNPAL
    @VelpulaJOHNPAL 4 หลายเดือนก่อน

    బ్రదర్ వండర్ ర్ఫుల్ లిరిక్స్
    సూపర్ సాంగ్ వందనాలు 🙏🏼

  • @samuelmylapalli
    @samuelmylapalli ปีที่แล้ว +1

    Super Sir song🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

  • @YESHWANTHCALVARY11114
    @YESHWANTHCALVARY11114 2 ปีที่แล้ว +8

    చాలా బాగుంది అన్నయ్య పాట దేవునికే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు చెల్లును గాక ఆమెన్ 🙏🙏

  • @chaitanyafiresafety869
    @chaitanyafiresafety869 2 ปีที่แล้ว

    I'm Christian✝
    I'm Indian🇮🇳.
    Chal baga padaru

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 2 ปีที่แล้ว +4

    Yes my lord jesus
    Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sofiaglory8124
    @sofiaglory8124 2 ปีที่แล้ว +18

    I'm so happy to be a part of this song ❤️ feeling blessed 😇 heartful thanks to STEVENSON ANNA for recognising me 🙏🏻🙏🏻 lyrics,tune,music everything is a key play totally amazing and very much happy to spend a great time with Philip anna,Sharon sis,sowjanya sis and mani garu had a great experience and learned many things❤️❤️😍 congratulations everyone 🎉 and once again thank you so much ♥️ may the lord be praised 🙏🏻

    • @Seshamrajesh
      @Seshamrajesh 2 ปีที่แล้ว

      Very nice singing sister...good voicd

    • @marybuelah45
      @marybuelah45 2 ปีที่แล้ว

      Your voice is very beautiful sister may lord bless you 💝

    • @abhishekcaleb8357
      @abhishekcaleb8357 2 ปีที่แล้ว

      Superb Sister.

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 ปีที่แล้ว +1

    Thank you very much sir about your spiritual and heart touching song GLORY TO JESUS 🙏🙏🙏

  • @saraindia933
    @saraindia933 2 ปีที่แล้ว +2

    Yasayyake mahima kalugunu ga amen 🙏god bless you brother s & sister s, kuwait 🇰🇼nunchi Hymavathi 🙏🇰🇼 God bless INDIA 🇮🇳🙏 & God bless all world 🌎 yesayyaaaaaaa plssss help me Lord.......yesu namamulo prathi manavudu Rakshana pondali.....yesayyaaaaaa mammulanu datipovadayyyyyaaaaaa plssss😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼

  • @immaniyeluyeripilli9693
    @immaniyeluyeripilli9693 2 ปีที่แล้ว +3

    మంచి స్వరకల్పన మంచి వాయిస్ మంచి లిరిక్స్
    దేవుడు మిమ్మును ఇంకా బలంగా వాడుకోవాలని ఆశిస్తున్నాను
    ఆమెన్

  • @morthanani3886
    @morthanani3886 2 ปีที่แล้ว +2

    యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక 🙏ఆమెన్ 🙏ప్రైస్ ది లార్డ్ అన్నయ్య 🙏

  • @srinuuba2785
    @srinuuba2785 ปีที่แล้ว

    Vandanalu prabhu

  • @satishsatishsowrya8712
    @satishsatishsowrya8712 ปีที่แล้ว

    Dhevuni pprema chupi charu sir song lo🙏🙏 great sir

  • @madhurani3545
    @madhurani3545 2 ปีที่แล้ว +3

    Praise the lord brothers and sisters god bless you minstry

  • @dblvanilighty3137
    @dblvanilighty3137 2 ปีที่แล้ว +2

    మిషనరీల పరిచర్య ను మరొక సారి గుర్తు చేశారు అన్న అద్బుతమైన పాట అన్న . మిషనరీలను మన దేశానికి పంపినదేవునికి ఈ పాట మీతో వ్రాయించిన దేవునికి స్తోత్రాలు.మీకు వందనాలు అన్న .

  • @yesannachenthati4367
    @yesannachenthati4367 2 ปีที่แล้ว +1

    అవసరమైన సమయములో ఓ మంచి పాట ఎన్నిసార్లైనా వినాలనిపిస్తోంది

  • @srinudulapalli209
    @srinudulapalli209 2 ปีที่แล้ว +4

    అన్నయ్య వందనాలు చాలా ఉపయోగకరమైన సాంగ్ బాగుంది సాంగ్ దేశం పట్ల నికు ఉన్న బాధ్యత చాలా సంతోషంగా ఉందన్నయ్య thankyou so mach

  • @koreangrace3175
    @koreangrace3175 ปีที่แล้ว +1

    Super song

  • @Calebu001
    @Calebu001 5 หลายเดือนก่อน

    ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది meaning full song గాడ్ బ్లెస్ యు

  • @prasannakumari3418
    @prasannakumari3418 2 ปีที่แล้ว

    Devini premanu panchadame mana pani...

  • @mahipalragam7981
    @mahipalragam7981 2 ปีที่แล้ว +6

    దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం-దేశంకై ప్రార్దించేది క్రైస్తవ్యం//2//
    మతం కాదిది సన్మార్గం-క్రీస్తు నేర్పిన సౌశీలం//22//
    ఇది ప్రాచీనం-కాదు పాశ్చాత్యo//2//
    క్రైస్తవులం మేము భాగ్యవంతులం-ఏక మనసుతో దేవుని పని చేసేదం//2//
    //దూషించే వారిని సైతం//
    1.ఖండాంతరాలు దాటి కఠిన బాధలను ఓర్చి-జీవ మార్గమును ప్రకటించుటకై జీవితమును కలిగించి//2// హతసాక్షియాయె మనదేశంలో శిష్యుడైన తోమా//2//సువార్త కోసం హింసలను భరించిన క్రైస్తవ్యం,క్రైస్తవ్యం
    క్రైస్తవులం మేము భాగ్యవంతులం-ఏక మనసుతో దేవుని పని చేసేదం//2//
    //దూషించే వారిని సైతం//
    2.విద్య వైద్య ఫలాలు సామాన్యులకందించి-దీన హీన జన అభ్యున్నతికై రాత్రి పగలు శ్రమియిoచి//2//వెలిగించి మిషనరీలెందరో సమిధలవ్వలేదా//2//ప్రాణం తీసిన వైరులను క్షమించిన క్రైస్తవ్యం,క్రైస్తవ్యం
    క్రైస్తవులం మేము భాగ్యవంతులం-ఏక మనసుతో దేవుని పని చేసేదం//2//
    //దూషించే వారిని సైతం//
    3.దేశాభివృద్ధి కోసం బాధ్యతతో స్పందించి- నీతి న్యాయములు స్థాపించుటకై దైవ వాక్కు ప్రకటించి//2//
    కృషి చేయుచున్న దేవుని ప్రజపై నింద న్యాయమేనా/2/
    త్యాగం ప్రేమ మంచితనం ధరించిన క్రైస్తవ్యం,క్రైస్తవ్యం
    క్రైస్తవులం మేము భాగ్యవంతులం-ఏక మనసుతో దేవుని పని చేసేదం//2//
    //దూషించే వారిని సైతం//
    Praise the lord

    • @kursengasrikanth7667
      @kursengasrikanth7667 2 ปีที่แล้ว

      Thank you Brother Mr.Mahipal Ragam Good 👍 Writing in Telugu New Song lyrics Praise the lord 🙏💐🌸🌹🌷🌹💐🌸🤝

    • @mahipalragam7981
      @mahipalragam7981 2 ปีที่แล้ว

      🤝

    • @konadadurgarao5769
      @konadadurgarao5769 2 ปีที่แล้ว

      Tq brother

  • @swapnanitta2634
    @swapnanitta2634 2 ปีที่แล้ว +1

    సూపర్. సాంగ్. అన్నయ్య

  • @pavadarajuaru5074
    @pavadarajuaru5074 2 ปีที่แล้ว +1

    Very nice song and heart touching song.

  • @lovarajukillada9780
    @lovarajukillada9780 2 ปีที่แล้ว +3

    ఎన్నిసార్లు విన్న కొత్త అనుభూతి 💐💐💐

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd ปีที่แล้ว

    Anna vandhanalu meeru padina pata chala chakkaga padaru andhariki na vandhanalu

  • @archanavattiprolu7794
    @archanavattiprolu7794 2 ปีที่แล้ว +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏 brother and sister ✝️✝️🎤🎤🎤⛪⛪⛪💐💐💐👌👌👌👌✝️✝️✝️✝️ super song

  • @Voiceof_Syam
    @Voiceof_Syam ปีที่แล้ว +1

    క్రైస్తావులం మేము భాగ్యవంతులం❤🙌
    Love From Guntur
    Date:-01.06.2023 Meetings

  • @n.sandhyarani7794
    @n.sandhyarani7794 2 ปีที่แล้ว +2

    Praise the lord brothers and sisters

  • @g.nehemiahrajraj1410
    @g.nehemiahrajraj1410 2 ปีที่แล้ว +2

    Super sir .Deshaniki graamalu pattukommalaithe, prapanchaniki kristhavulu praana thyagasheelulu.mind blowing sir .ur liric music,tune ,time punctuality always ,all time superhit. The really Christian music lezend sir meru.hatsaff.

  • @Biblesea
    @Biblesea ปีที่แล้ว

    జై హింద్

  • @parvathidevi9212
    @parvathidevi9212 2 ปีที่แล้ว +1

    Christhavyam ante yento
    neti christhavyaniki gurthuchesaru
    dheshabhivrudhilo mana pathra yemito gurthuchesaru okavidhamga hecharika devuni biddalaku
    yesula yesulo jeewisthene manadhi sanmargam,adhe manaku jeewamargam.
    Tq sir for this wonderful song
    glory to Almighty god🙏

  • @sreemanthulaparameswari4506
    @sreemanthulaparameswari4506 ปีที่แล้ว +1

    Praise the lord Anna super song super song

  • @samuelkati5474
    @samuelkati5474 2 ปีที่แล้ว +1

    స్టీవెన్సన్ అన్న మీ స్వరం నిజంగా పాటకు జీవం పోస్తుంది దేవుడు ఇంకనూ దీవించి నడిపించును ఆమేన్

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd ปีที่แล้ว

    Anna vandhanalu pata chala chakkaga padaru yesu namamuna andhariki vandhanalu

  • @jesuspresenceministries4298
    @jesuspresenceministries4298 2 ปีที่แล้ว +2

    Glory to Jesus... excellent message by singing about Christian life.. God bless you all abundantly

  • @paramjyothi8495
    @paramjyothi8495 2 ปีที่แล้ว +1

    దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnayesu8679
    @chinnayesu8679 ปีที่แล้ว +1

    🎉super Anna exlentu songu

  • @Ymanga
    @Ymanga ปีที่แล้ว

    Super song God bless you your family

  • @leogadu_n18
    @leogadu_n18 2 ปีที่แล้ว +1

    మన క్రైస్తవుల కోసం మొత్తం పాటలో అర్థం చెప్పావన్న praise the lord 🙏🏻 🇳🇪

  • @user-vu4xu2wy3y
    @user-vu4xu2wy3y 2 ปีที่แล้ว +3

    చాలా అధుభూతమైన పాట అన్నయ్య
    దేవుని కే మహిమ ❤️😍

  • @Rajeev758
    @Rajeev758 2 ปีที่แล้ว +13

    Wahh! What a presentation 👌👌 wonderful lyrics brother 👌👌👌God bless you All🙌🙌🙌

  • @victoriarani1807
    @victoriarani1807 2 ปีที่แล้ว

    Devunike mahima

  • @joytech2056
    @joytech2056 2 ปีที่แล้ว +5

    సాంగ్ బాగుంది అన్న పాడిన అందరకీ వందనాలు మీనింగ్ కూడా సూపర్ అన్న👏👏👏👏👏👏👏👏👏👏

  • @janadivya6941
    @janadivya6941 2 ปีที่แล้ว +1

    క్రైస్తవ్యంలో ఉండే మనస్తత్వం దేశంలో ఉండే మనస్తత్వం ఈ పాటలో చాలా అద్భుతంగా ఉంది పాట చాలా బాగా ఉంది

  • @ushadevikonchada2825
    @ushadevikonchada2825 8 หลายเดือนก่อน

    God bless you Babu

  • @subbayammaevuri8254
    @subbayammaevuri8254 ปีที่แล้ว

    చాలాబాగారాశారుఈపాట

  • @yuvaraj1840
    @yuvaraj1840 2 ปีที่แล้ว +5

    Thank you Jesus for wonderful song to given in Telugu Christians. Thank you singer's.Thank you Jesus, this is beautiful song.Thank Symphony team, dr ar Steven son and co singers🙏🏼. Glory to my lord Jesus.Happy independents day all.

  • @kotieswari4325
    @kotieswari4325 ปีที่แล้ว

    Anna su... ..per , prai....se d lord

  • @vijaykumarpagadala1377
    @vijaykumarpagadala1377 2 ปีที่แล้ว +57

    మతం కాదు ఇది సన్మార్గం, క్రీస్తు నేర్పిన సౌశీల్యం.

    • @Kswamulu-sz5mh
      @Kswamulu-sz5mh 2 ปีที่แล้ว

      Super song brothers and sisters God bless you all great message for India

  • @sudhatagaram
    @sudhatagaram 2 ปีที่แล้ว +1

    ఒక్క పాటలో క్రైస్తవుల ప్రాధాన్యత ను చూపించారు.... వందనాలు 🙏👍👌👏🤝❤️

  • @krishnanrajumaddila2544
    @krishnanrajumaddila2544 ปีที่แล้ว +1

    Praise the LORD annayya we are so happy n worship GOD about your lyrics n composing

  • @kothamahendhar8852
    @kothamahendhar8852 2 ปีที่แล้ว

    ఈ పాట యేసుక్రీస్తు మన కన్న తండ్రికి కె చెందునుగాక 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️కేవలం ఆయనకే మహిమ కలుగునుగాక 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊

  • @lakshmilucky8816
    @lakshmilucky8816 2 ปีที่แล้ว +1

    Praise the lord all deevunike mahima kalugunu gaaka 🙏🏻🙏🏻

  • @mercyonthepoorrajpaulkanik6447
    @mercyonthepoorrajpaulkanik6447 ปีที่แล้ว

    Amen

  • @sandhyakollusandhyasollu4512
    @sandhyakollusandhyasollu4512 2 ปีที่แล้ว +2

    Praise the Lord 🙏🙏🙏 all of them nice song excellent thanks for all of them

  • @malavathanveshnayak8816
    @malavathanveshnayak8816 2 ปีที่แล้ว +1

    Spr ga padaru....❣❣

  • @ChinniJeevam
    @ChinniJeevam 4 หลายเดือนก่อน

    Super singing annaya

  • @akshathachintha30
    @akshathachintha30 2 ปีที่แล้ว +5

    Praise the Lord brother please pray for my neet results and eamcet counseling and neet counseling as I get free mbbs seat in first attempt and pray for my mother's and father's health All Glory to God Amen

  • @premkumarv2802
    @premkumarv2802 2 ปีที่แล้ว +12

    Praise The Lord Anna! Waited much for this wonderful and message oriented song!
    Which reminds me of the responsibility towards the nation!!
    Greatly describes about what is CHRISTIANITY!!!
    This song is badly needed nowadays, to encourage and strengthen Christianity...!!!
    Thank God for the way He used you to give us another amazing song...!!!

  • @malladistephenpaul
    @malladistephenpaul 2 ปีที่แล้ว

    నేను నా భారతదేశంలో క్రైస్తవునిగా ఉన్నందుకు దేవునికే మహిమ

  • @kakararebecca8194
    @kakararebecca8194 2 ปีที่แล้ว

    Songsuper

  • @daniabhishek24
    @daniabhishek24 2 ปีที่แล้ว +3

    Super song 🥰

  • @sumisudhir2529
    @sumisudhir2529 2 ปีที่แล้ว +6

    Praise the lord such a wonderful message.may God bless you all .🙏

  • @kavuriakash6554
    @kavuriakash6554 2 ปีที่แล้ว +3

    Wonderful song brother.. Super lyrics

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 2 ปีที่แล้ว

    క్రీస్తును కలిగిన బిడ్డలు దేశక్షేమం కొరకు ఎంతలా పాటుపడ్డారన్నది ప్రస్ఫుటంగా వివరిస్తూ..
    కృతజ్ఞత కొంతైనా చూపించిన చాలని ఆశించకుండా నిందలు వేసి ఇదొక మతమేఅని ముద్రవేసి ప్రేమించిన దేశమే ద్వేషిస్తే ఎలా అంటూ సున్నితమైన మనోవేదనతో దేశం మీద ఉన్న బాధ్యతను ఒప్పుకుంటూ వివరించిన గీతమిది.
    AR.Stevenson Anna గారు..
    చాలా చక్కగా అన్ని సమకూర్చి క్రైస్తవలోకాన్ని పురికొల్పే పాటను చేసిన మీకు వందనములు.
    దేవుడు మీ ప్రయత్నమును దీవించును గాక

  • @baby-bf9hp
    @baby-bf9hp 2 ปีที่แล้ว +1

    Antha devuni goppa prema. Praise the lord 🇮🇳🇮🇳🇮🇳 I love India 💖💖